Пікірлер
@pavan7133
@pavan7133 5 сағат бұрын
Evaro chepandi ayana
@parvathiramesh3707
@parvathiramesh3707 5 сағат бұрын
Naku okadari Lalitha sahasram chestu eyes close cheste oka ammai hrudayam okkate white saree lo kanabhdimdhi adhee chala spastamga oka glowtho. Kani naku ardham kaledu but konchem happy ga anipinchindhi amma emo ani. Kani malli eppudu alanti anubham raledu.
@ITsMYVlogz_5286
@ITsMYVlogz_5286 6 сағат бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారు మీ వీడియో కోసం చాలా వెయిట్ చేస్తున్నాను చాలా నెలలుగా మీ లాంగ్ లెన్త్ వీడియో ఒకటి చేయండి చాలా వెయిట్ చేస్తున్నాను
@pasuputinagaraja6426
@pasuputinagaraja6426 7 сағат бұрын
Mathangini ledha mathamma okkarena guvruvugaaru
@vallikishore4976
@vallikishore4976 8 сағат бұрын
Maa daughter brahmin abbayitho pelli cheyali guruvu garu mathangi manthram cheyamanaru kani manthram meru chepaledu dayachesi chepandi please janma janmalaki runapadi vunta please guruvu garu
@NagasaiHridya
@NagasaiHridya 9 сағат бұрын
Sir namaste ...please meru matangi devi mantram pedthara ...okkokaru okka la chepthunaru ..pls
@gadekalkishore1210
@gadekalkishore1210 12 сағат бұрын
శ్రీమాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాతంగి దేవియే నమః
@gnanareddy5585
@gnanareddy5585 13 сағат бұрын
DHANYAVDAMU SIR
@tsrthota
@tsrthota 13 сағат бұрын
శుభోదయం సార్ దయచేసి మంత్రోపదేశం చేయండి
@vastavam
@vastavam 12 сағат бұрын
ఏ మంత్రం చేయాలనుకుంటున్నారు ?
@atlurigayathri7488
@atlurigayathri7488 15 сағат бұрын
Meeru videoes cheyadam ledu? Waiting to know about your sadana
@vastavam
@vastavam 12 сағат бұрын
ఆ దేవత అనుగ్రహిస్తే త్వరలో నా అనుభవాలు మీతో పంచుకుంటాను. శ్రీ మాత్రేనమః 🙏
@srinivasuluvasam8968
@srinivasuluvasam8968 15 сағат бұрын
Evaro chapandi plz
@yapashettivijayalaxmi3400
@yapashettivijayalaxmi3400 15 сағат бұрын
Jau hanuman🙏 Nenu meeru chepinattey roju 11 sarlu 41 rojulu hanumanchalisa parayanam cheshanu fanithopatu gurukula jobkosam roju 15 hrs kashtapadi chadivanu kaniraledu chala nishtathochesanu ainaraledu naku age limitkuda aipovostundi ee one yearlo job kottali lekapotey nenpaddakashtamantha waste aipotundi sir Eppudu sriramapattabhisheka sarga daily 11 times 11 days cheshanu enka anni prayatnaluchrstunnanu eppudu unna private job gurukulalo guest facaltiga cheshanu eppudu regular teachers ravadamtho aa job kuda poyendi eppudu entloney untunnanu malli call cjesi ramantaremonani emcheyalo ardamkavatledu sir pls naku margamchupandi🙏
@vastavam
@vastavam 13 сағат бұрын
మీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే చాలీసా పారాయణ పట్టుదలగా, నమ్మకం కోల్పోకుండా కొనసాగించండి. తప్పక మీ సంకల్పం నెరవేరుతుంది.
@Sriram-qm5nw
@Sriram-qm5nw 15 сағат бұрын
శ్రీ మాత్రే నమః ❤🙏
@vastavam
@vastavam Күн бұрын
Full video: kzbin.info/www/bejne/e6uneZyBjb6qjpIsi=nUoGW6teMN8CCpsQ
@murtymanyala5104
@murtymanyala5104 Күн бұрын
Gonupalli, ankamma sakti కేంద్రం,nellore, Andhra Pradesh.524414🙏🙏🙏🙏🙏శ్రీమాత్రేనమః penchalakona కి 5km
@vijayadevavarapu52
@vijayadevavarapu52 Күн бұрын
Maku a mantram cheppandi please request me
@user-xs4ey1qu2h
@user-xs4ey1qu2h Күн бұрын
Baga chapparu sir kani full video పట్టండి
@vastavam
@vastavam Күн бұрын
Full video: kzbin.info/www/bejne/e6uneZyBjb6qjpIsi=nUoGW6teMN8CCpsQ
@varunpdtr
@varunpdtr 23 сағат бұрын
Open kaledhu sir ​@@vastavam
@user-xs4ey1qu2h
@user-xs4ey1qu2h Күн бұрын
Mobil unnye sir mari
@user-xs4ey1qu2h
@user-xs4ey1qu2h Күн бұрын
Meru adee full video paytara sir
@user-xs4ey1qu2h
@user-xs4ey1qu2h Күн бұрын
🎉🙏🙏🙏🙏🎉చాలా బాగా చెప్పారు sir
@chepuribhoomanna1039
@chepuribhoomanna1039 Күн бұрын
సార్ మీరు ఈయో క్క వీడియో లో చెప్పి నవి అన్నీ నసదనలో జరుగుచున్నవి
@ananthamarneedi2321
@ananthamarneedi2321 Күн бұрын
శ్రీ మాత్రే నమః
@yesktk5435
@yesktk5435 2 күн бұрын
Om aim hreem shreem namo bhagwati utchishta chandali sree matangeswari sarva Janam vashankari swaha🙏🙏🙏🙏🙏🙏🙏
@yaminilakshmi5
@yaminilakshmi5 2 күн бұрын
Sir, please do videos.
@yaminilakshmi5
@yaminilakshmi5 2 күн бұрын
Sir, how ru ? Please do videos. I am waiting for your videos.
@vastavam
@vastavam 13 сағат бұрын
Very soon! Thanks
@user-gf8zj6kh1y
@user-gf8zj6kh1y 2 күн бұрын
మాతంగి దేవి నమో నమః
@devivaraprasadpanda8988
@devivaraprasadpanda8988 2 күн бұрын
Excellent 👏👏👏👏👏🙏🙏🙏😍😍😍
@microhackz77
@microhackz77 2 күн бұрын
ఓం ఐమ్ హ్రీం క్లీమ్ హ్రూమ్ మాతంగ్యయ్ ఫట్ స్వాహా 🙏🙏🙏🙏🙏💐💐💐💐❤❤❤❤❤
@rkchigineni504
@rkchigineni504 2 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Sriram-qm5nw
@Sriram-qm5nw 2 күн бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@manoharsura9852
@manoharsura9852 2 күн бұрын
Me videos kosam wait chestunna sir.
@Michaelsena420
@Michaelsena420 2 күн бұрын
నమస్కారం సార్ నేను ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాను మీరు చెప్పిన విధంగా నిజంగానే ఇలాంటివి నాకు ఎన్నో ఎన్నెన్నో చాలా జరిగాయి సార్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి నిజం మీరు చెప్పేవన్నీ 100% నిజం మీరు నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీరు చెప్పినవన్నీ పచ్చి నిజం మంత్రసాధన ఎవరైతే చేస్తారో నిజంగా ఇవన్నీ జరుగుతాయి నా స్వయ అనుభవం ఓం నమశ్శివాయ
@vastavam
@vastavam 13 сағат бұрын
నమస్కారం! 🙏 అనుభవించిన వారికే ఈ అనుభూతులు అర్ధం అవుతాయి. శ్రీ మాత్రేనమః
@savanamlakshminarayanreddy8537
@savanamlakshminarayanreddy8537 3 күн бұрын
Jai భవాని
@subrahmanyamgunapalli2372
@subrahmanyamgunapalli2372 3 күн бұрын
ఓమ్ సాయిరాం 🙏🙏🙏🙏🙏
@anandperike1682
@anandperike1682 3 күн бұрын
మాదిగల కుల దైవం మాతంగి దేవి.
@user-vn2su6mj4y
@user-vn2su6mj4y 3 күн бұрын
Sri Matangi Devi Namaha🙏🙏🙏🙏🙏
@Sriram-qm5nw
@Sriram-qm5nw 3 күн бұрын
🙏❤
@arvindkeshav6641
@arvindkeshav6641 3 күн бұрын
Namaste Sir How can we meet you sir
@vastavam
@vastavam 2 күн бұрын
Where do you live? I live in USA.
@bhumisunkara8489
@bhumisunkara8489 4 күн бұрын
శ్రీ మాత్రేనమః 🙏 చాలా చక్కగా వివరించారు
@anjaneyulubodigiri2044
@anjaneyulubodigiri2044 4 күн бұрын
నా number కూడా add చేస్తారా please
@ArunKumar-zv4kt
@ArunKumar-zv4kt 4 күн бұрын
ఏమి స్వామి వీడియోస్ పెట్టడం లేదా??? వనప్రాస్తాం ఏమైనా తీసుకున్నారా అండీ??
@vastavam
@vastavam 4 күн бұрын
గత కొన్ని నెలలు నా నిత్య సాధన తో పాటు జీవితానికి అవసరమైన కర్తవ్య నిర్వహణ కర్మానుష్టానం లో గడిచి పోయింది. ఆ మహా తల్లి సంకల్పమే మన కర్తవ్యం! ఆ దేవత అనుగ్రహిస్తే త్వరలో నా అనుభవాలు మీతో పంచుకుంటాను. వానప్రస్తం తీసుకొనే అదృష్టం సంసార జీవితంలో వున్నవారికి అంత సులువుగా లభించదండి. మన కర్మ అనుభవించక తప్పదు. శ్రీ మాత్రేనమః 🙏
@vastavam
@vastavam 4 күн бұрын
చాలా ఇమెయిల్స్ నా వద్ద పెండింగ్ లో వున్నాయి. నేను పని వత్తిడిలో ఉన్నందువల్ల ఆలస్యం అవుతుంది. త్వరలో మీ అందరికి సమాధానము ఇస్తాను. అన్యధా భావించవద్దు. శ్రీ మాత్రేనమః 🙏
@prasadvenu8818
@prasadvenu8818 4 күн бұрын
meeru videos yenduku cheyyatledu? and mee yokka sadhana anubhavalani maato panchukondi video dwara.. video chestara andi ?
@vastavam
@vastavam 4 күн бұрын
గత కొన్ని నెలలు నా నిత్య సాధన తో పాటు జీవితానికి అవసరమైన కర్తవ్య నిర్వహణ కర్మానుష్టానం లో గడిచి పోయింది. ఆ మహా తల్లి సంకల్పమే మన కర్తవ్యం! ఆ దేవత అనుగ్రహిస్తే త్వరలో నా అనుభవాలు మీతో పంచుకుంటాను. శ్రీ మాత్రేనమః 🙏
@nagarajumarri4316
@nagarajumarri4316 4 күн бұрын
సార్ 🙏💐, ఓం శ్రీ మాత్ర్య్ నమః 🙏💐
@supriyap9426
@supriyap9426 4 күн бұрын
🙏🙏🙏🙏🙏
@supriyap9426
@supriyap9426 4 күн бұрын
🙏🙏🙏🙏🙏
@supriyap9426
@supriyap9426 4 күн бұрын
🙏🙏🙏
@Rajendra9771
@Rajendra9771 4 күн бұрын
సార్ నమస్కారం 🙏. శ్యామల కోమల మరకత వర్ణం తో ప్రకాశించే మాతంగి మాత కు, మీరు వర్ణిస్తున్న ముదురు నలుపు శరీర ఛాయ కలిగిన మాతంగి అమ్మవార్ల ఆరాధ్య బేధాలు, వారి ఉపాసన విధానాలు ఏమిటి? కాళిదాసు వర్ణించిన శ్యామల వర్ణమే కాకుండా... మీరు చూపిస్తున్న మేఘ వర్ణ రంజితమైన స్వరూపాలు కూడా విరివిగా కనపడుతున్నాయి. బేధం వివరించగలరు.
@vastavam
@vastavam 4 күн бұрын
పూర్తి వీడియో చూడండి అందులో అన్ని వివరించాను. శ్రీ మాత్రేనమః
@srinivasuluone6634
@srinivasuluone6634 4 күн бұрын
Hi sir meru yendhuku videos pettadam ledhu sir we are waiting for u r vides sir​@@vastavam
@gravindrareddy3253
@gravindrareddy3253 5 күн бұрын
ఓం జై శ్రీమన్నారాయణ ఓం అక్కమ్మ తల్లీ వందనాలు జై భారతమత 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏
@ssreenu5274
@ssreenu5274 5 күн бұрын
Mee number plss