స్రవంతి మేడం గారికి నమస్కారమండి అలాగే పద్మిని మేడం గారికి నమస్కారం అండి నేను మీరు చెప్పిన బిర్యానీ ఆకు రెమిడి ని చేసానండి ఎన్ని రోజులకి రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదండి ఆ బిర్యానీ ఆకు రెమిడీ చేసి టెన్ డేస్ అయింది నమ్మకం తోనే ఉన్నాను థాంక్యూ వెరీ మచ్ అండీ