బ్రాహ్మణుడి విలువ పెరిగేది విద్యని దాచుకోవడం వల్ల కాదు, పది మందికి పంచడం వల్ల. అది బ్రాహ్మణుడి కర్తవ్యం! మీరన్నట్టు అందరూ బ్రాహ్మణులకి సలహాలు ఇచ్చే స్థితికి ఎందుకొచ్చారంటే, చాలామంది బ్రాహ్మణులు సదాచారం పాటించకపోవడం వల్ల. నాకు తెల్సున్న బ్రాహ్మణులలో నిత్యం సంధ్యావందనం చేసేవాళ్ళు 25% మంది కూడాలేరు. శ్రార్ధం పెట్టేవాళ్ళు ఇంకా తక్కువ. ఎక్కణ్ణుంచి వస్తుంది గౌరవం? విజయవాడ అర్చకుల ఇళ్ళల్లో నేను వేదాధ్యయనం చేసే చిన్న పిల్లలని చూశాను. వాళ్ల తేజస్సు చూడగానే చిన్నపిల్లలైనా కూడా కూడా చెయ్యెత్తి నమస్కారం చేయబుధ్ధేస్తుంది. అదీ బ్రాహ్మణుడంటే! వీలుంటే అటువంటివి సరిదిద్దుకోండి,మీ పిల్లలకి చెప్పండి . అంతేకానీ, కులం పేరుతో జనాన్ని భగవంతుడికి దూరం చేయకండి. ఇలాంటి పనికిమాలిన గోడలు కట్టడం వల్లే, అన్యమతాల వాళ్ళు గాలం వేసి జనాన్ని పట్టుకుపోతున్నారు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి !
@shrirama2zzone3033 жыл бұрын
Sir, nenu yepudu KZbin lo comment ki emotional ga connect avaldhu...but Meru petina reply ki matalu levu...andaru mela alochisthe...mana desa paristhithi chala maruthundhi...manchi rojulu vasthai... Sarvamatha samelanam ane padhaniki nijamina ardhm dorukinthundhi... Devudiki andaru okate... Manam ye kula mathalalo putina... Kani puti, perigi manam idhi ani teslisaka vache ahankaram tho manam telikundane devudiki duram avthunam....ipatikina Marandi... poyelopu nijamina manushula brathakandi
@kavitha073 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks chala baga chepparu sir
@kavitha073 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks Mee spiritual travel Naaku SWAMY YOGANANDA garini gurthu chestundi. Keep rocking sir
@kaushalacharya62123 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks 🙏🙏🙏🙏
@శ్రీక్రియోషన్స్-జ2ఱ Жыл бұрын
ఏ పుణ్యమూర్తి కన్నబిడ్డో మాపుణ్యం కొద్ది గురువు గా మాకు లభించిన అపురూపమైన బహుమతి శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@UshaRANI-ut5cb3 жыл бұрын
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీ వంటి కారణజన్ముల భాష్యం వినే అదృష్టం కలిగింది. మీకు నా పాదాభివందనం. 🌹🌹🙏🙏🙏
@sridevi43053 жыл бұрын
Can u pls give the mantras in Hindi or English script.
@kiranmaiasp3 жыл бұрын
@@sridevi4305 Daily Pooja audio format by nanduri srinivas garu Pls watch this video also madam, You can find English manthra pdf in that video's description box 🙏
@karateravi96022 жыл бұрын
ఆనంద భాష్పవాలు పూజచేసినప్పుడు ఏమో కానీ మీ ప్రతి వీడియో చూస్తున్నప్పుడు మాత్రం హృదయం ఉద్వేగభరితం ఆనందం గొప్ప అనుభూతి .
@lakshmipranit69093 жыл бұрын
మీరు చెబుతూ వుంటేనే మనసు శరీరం పులకరించిపోయింది.నా శరీరమే గృహం.నా మనసే సింహాసనం.ప్రాణమే దీపం..ఊపిరి ధూపం. నా భావమే నైవేద్యం.నా కళ్లముందు కనిపించే ప్రతి రూపమూ శివుని రూపమే.నాకు ఏ మంత్రాలూ రావు.నేనే ఆయనలో ఒకానొక అతిచిన్న భాగాన్ని.అనేకానేక కణాలు మన శరీరం అయినట్లు అనేక కోట్ల చరాచర స్వరూపాలు కలిస్తే పరమ శివుడు.ఎవరివల్ల నాకు హాని కలిగినా అది నా తండ్రి శివుని మందలింపు.నువ్వే నేను స్వామీ
@Swarna-B3 жыл бұрын
@Lakshmi Pranit ఎంత మంచి భావన అండి. భావన కూడా పరమాత్మే 🙏🏼🙏🏼
@bhargavkilaru58783 жыл бұрын
SUPER
@jyothsnanamila3 жыл бұрын
A profound thought and emotion that you articulated wonderfully using simple yet powerful words!
@sivakumariallam75353 жыл бұрын
Thank you sir we are blessed to see this pooja 🙏🙏🙏
@SriSri-ei1yi3 жыл бұрын
Aha...kallu vembata neelu tirgai mee commemt chadivi
@santhiyashram10753 жыл бұрын
నాకు ప్రతి రోజూ కలిగే అనేక అనుమానాలకు దారి చూపించారు.మా చెయ్యి పట్టి అక్షరాలు దిద్దించే గురువు మాదిరిగా ఉన్నారు గురువు గారు.మీకు పాదాభివందనాలు గురువుగారూ 🙏🙏🙏
@anchorchandu21763 жыл бұрын
🙏🙏🙏 yes
@vimalaponnath95763 жыл бұрын
@@anchorchandu2176 ,
@dvramayya47783 жыл бұрын
Yes guruvugariki padabhi vandanamulu
@tushitatushita74193 жыл бұрын
1
@santhiyashram10753 жыл бұрын
@@anchorchandu2176 🙏🙏
@rameshkannaiah1842 жыл бұрын
మనస్సుతో నిత్య పూజా విధానం నేర్పిన గురువర్యులకు పాదాభివందనం. మా అందరి మనస్సులను భగవంతునికి అనుసంధానం చేస్తున్న మీరు, నిండు నోరేళ్లు చల్లగా ఉంటారు. మాకు మరెన్నో విషయాలు నేర్పుతారు.🙏🙏🙏
@bharathiyudu3 жыл бұрын
నా జీవితంలో తెలుసుకోలేని. వినలేని చూడలేని పూజని చూపించిన మీకు నా పాదాభి వందనాలు ..
@hiranmayi62703 жыл бұрын
సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వచ్చిన కారణ జన్ములు మీరు ..మీ పాదపద్మాలను శతకోటి 🙏🙏🙏🙏🙏🙏
@malekarchaitanya98763 жыл бұрын
So true
@murthyadibhatla75443 жыл бұрын
Yes sir
@surasujatha61553 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@umaramani76883 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@lakshmivalli7873 жыл бұрын
Dhanyavadamulu! Chala Chakkaga vivarincharu
@narayanapurushotham3958 Жыл бұрын
నువ్వు దేవుడు సామి.నీవల్ల పూజ ఎలా చేయాలి అని తెలుసుకున్నాను
@vanajakshichimpiri6442 жыл бұрын
మీ పాద పద్మములకు నమస్సుమాన్జలి శ్రీ నారాయణ మూర్తి మాకు చెప్పారు అన్న భావన కలిగింది. కుల, జాతి, మత భేదం లేకుండా షోడషోపచార లతో నిత్యం పూజ చేసే విధానం చాలా అద్భుతంగా చెప్పారు. శతకోటి వందనాలు గురువు గారు మీకు
@sattisatyanarayanareddy93643 жыл бұрын
గురువు గారు మీరు చెప్పే తీరు చూస్తుంటే చిన్న పిల్లలకి తల్లి గోరు ముద్దలు తినిపిస్తున్నట్టు ఉంది. మీకు ధన్యవాదములు
@heygardenlovers24613 жыл бұрын
Thank you 🙏🙏🙏🙏
@lingalasreenivasulu31312 жыл бұрын
మీరు మాకు చూపే దారి అమోఘం ఆచర్వనీయం గురువుగారు స్వార్థం లేకుండా సర్వ జనులు క్షేమం కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నం వెల కట్టలేనిది మీకూ కుటుంబ సభ్యులకు మేము ఎంతో ఋణపడి ఉన్నాము మీకు మా పాదాభివందనాలు గురువుగారు
@parimalap90873 жыл бұрын
మీలాంటి గురువు దొరకటం మాఅందరి పూర్వజన్మ అదృష్టం గురువుగారు 🙏🙏
@jacksparrowcaptain30973 жыл бұрын
🙏🏻🙏🏻
@ksk4me3 жыл бұрын
మీరు వివరించిన విధంగానే రోజూ షోడచార పూజ చేయడం మొదలుపెట్టాను... పాత్రలు సరిగా లేవని గ్రహించి రాగి పాత్రలు కొన్నాను కానీ అవి అనుకున్నంత మెరిసిపోవడంతో సంతోషించలేదు. నిన్న శోధించి పీతాంబర పొడి కొని, పూజా సామాగ్రి అన్నీ మళ్ళీ శుభ్రం చేసాను... నా 4 ఏళ్ళ చిన్న పాపకి కొత్త వస్తువు కొన్నట్లుగా వాటిని చూస్తూ చాలా సంతోషించాను.... ఇప్పుడే "పీతాంబరం" పౌడర్ గురించి పంచుకోవాలని అనుకున్నాను. ఇది నూనె పాత్రలు మరియు రాగి పాత్రలను చాలా శుభ్రంగా చేస్తుంది. ధన్యవాదాలు... హరే కృష్ణ 🙏🙏
@rohitremo56132 жыл бұрын
బ్రాహ్మణులు అంటే ఉన్నత కులం వారు కాదు ఉన్నత వ్యక్తిత్వం కలవారు అని చాలా బాగా చెప్పారు.ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ఏ మనిషైనా బ్రాహ్మణుడే.
@nnn142253 жыл бұрын
నిజంగా sir ఒక్కటే చెప్పాలని ఉంది ఇలాంటి ఈ కలియుగంలో మీలాంటి వారు మాకు అందుబాటులో ఉండటం నిజంగా మా అందరి అదృష్టం....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@baddipudibhavani193 жыл бұрын
మనసులో ఇప్పుడే అనుకున్న వెంటనే ఈ వీడియో చూస్తున్న చాలా మంచి అనుభూతి
@venkateshshiva3 жыл бұрын
🙏🙏🙏
@jithenderj59873 жыл бұрын
పంచాయతనం పూజ సెట్ ఆ 5విగ్రహాలు ఎక్కడ దోరుకుతాయి.కాస్త ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి... జవెల్లరీ షాప్ లోన ఎక్కడ.మనమే తయారు చేయించుకోవాలా
@PeptoTv-yp1bx Жыл бұрын
నమస్తే అండి గురువు గారు.. మీ నిత్య పూజ డెమో వీడియో చూసి నాకు మనసు ఎంతో హాయిగా అనిపించింది. ఈ వీడియో చూసినప్పటి నుండి పూజలో నేను నిజంగా దేవుడిని చూడగలుగుతున్నాను.. ఇంతకముందు అప్పుడప్పుడు పూజ చేస్తున్నప్పుడు మనసు నిలిచేది కాదు.. కానీ ఈ నిత్య పూజ డెమో వీడియో చూసాక నా మనసు నేను నిలకడ చేసుకోకపోేయిన ఆటోమేటిక్ గా దేవుడితో నిండి పోతుంది.. చాలా సంతోషం గురువు గారు.. నాదొక చిన్న మనవి.. పరమేశ్వరుడి షోడశోపచార పూజ డెమో వీడియో కూడా పెట్టండి గురువు గారు.. మీ ఛానల్ లో నేను already వెతికాను.. నిత్య పూజ ఉంది.. కానీ శివయ్య కి కూడా షోడశోపచార పూజ విధానం తెలిస్తే బాగుండు అని మనసు కొట్టుకుంటుంది.. మేము ప్రతీ సోమవారం ఆ పరమేశ్వరుడికి ఉపవాసం ఉంటాం.. వీడియో ఉంటే ఆ రోజు చేసుకోవటానికి వీలుగా ఉంటుందని అడుగుతున్నాను గురువు గారు
@sudheerkumarvarmakanumuri8073 жыл бұрын
పూజ్యులు శ్రీనివాసగారికి నమస్కారం. మా వంటి అధములకి మీరు అందిస్తున్న ఆద్యాత్మిక జ్ఞానం అమోఘం. మీరు మధ్య మధ్య లో మా అజ్ఞానాన్నీ/ అనుమానాలు పై చమత్కారంగా వేసే చెలోక్తులు బలే ఉంటాయండి. భగవంతుని అనుగ్రహం మీకు, మీ కుటుంభానికి ఎల్లపుడు ఉండాలని మీ వీక్షకుల తరపున మనసపూర్తిగా కోరుకుంటున్నాము. హరి ఓం.
@rajyalakshmiputcha13413 жыл бұрын
నమస్కారం గురువుగారు🙏..చాలా చక్కగా వివరంగా చేసి చూపించారు... సర్వేజనా సుఖినోభవంతు అన్నటుగా అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు సవివరంగా చెప్తారు...ధన్యవాదాలు🙏🙏
@fgyvhhju64703 жыл бұрын
E video maa family ki friends ki peette bagyam kaliginadi. 🙏🙏🙏❤️🌹
గురువు గారికి పాదాభివందనం.... ఈ వీడియో ని కూడా dislike చేసిన వారిని భగవంతుడు క్షమించి వాళ్లకు కాస్త బుద్ధి సంస్కారం ప్రసాదించాలని ప్రార్థన
@vallisriyans88633 жыл бұрын
మీ తల్లిదండ్రులకు మా నమస్కారాలు .మీతో ఎప్పటికీ కైనా ఫోన్ లో మాట్లాడాలని నా కోరిక. మనని నడిపించే అద్భుత శక్తి ఆ దేవుడు.మీరు చిరునవ్వుతో దేవుడు మీ ముందు ఉన్నట్లు బావన చేస్తు చెప్పడం చాలా బాగుంది అండీ 🙏🏼🙏🏼🙏🏼
@shivakumarvishwanathula27092 жыл бұрын
స్వామి వారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది. ధన్యవాదాలు. నాకు చాలా సందేహాలు ఉండే ఆ సందేహాలు అన్ని తీరిపోయాయి ధన్యవాదాలు గురువుగారు
@vadlamanigowri22293 жыл бұрын
మీకు మనసు పూర్తిగా నా పాదాభివందనం 🙏 మీరు చెప్పె ప్రతి విషయం చాలా అమూల్యమైనది
@sugavaasihaasanhariprasad67523 жыл бұрын
మీ పాదాలకు వేల వేల.. నమస్కారాలు గురువుగారు..🙏శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@chinnigaripadmaja6922 жыл бұрын
ఆడియో ఎక్కడ ఉంది sir
@bharathivenuturupalli2263Ай бұрын
కులాలకు అతీతంగా వ్యక్తిత్వ సంస్కార ప్రాతిపదికన మీరు చెప్పిన పూజా విధానాలు అందరికీ ఆచరణీయ.... మీకు మా నమస్సుమాంజలి 🙏🙏🙏🙏
@sikharamsuma56543 жыл бұрын
నా మనసు లోని కోరిక నెరవేర్చినందుకు మీ పాదాలకు శతకోటి వందనాలు
@dhanalakshmivelaga86653 жыл бұрын
శివునికి విష్ణువుకి బేధము లేదని వీరిని స్మరణచేయు మీభావనలో ప్రతి దైవ స్మరణీ యులు గ్రహిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది గురువుగారు.. శ్రీగురుభ్యో నమః
@vijayadurga5467 Жыл бұрын
Guruvu garu meeru devudu ichina gift maku Mee speechs mamalani entho prabhavitham chesthai...chala vishyalu maku teliyanivi chala baga chepthunnaru ...ma family lo ma pillalu kuda Mee speechs vintaru ,telusukuntunnaru ..maku chala santhosham ga undi
@suneeldurga71313 жыл бұрын
గురువు గారికి నమస్కారం గౌరవనీయులు,ఈ పూజా విధానం పుస్తకం రూపంలో ఉన్నది హ,అలా వుంటే బాగుంటుంది .
@navyasree14023 жыл бұрын
Ee shlokas ma school lo nerpinche vaaru 😊 Bhojanam chese mundu annapoornashtakam kuda chadive thine vaallam Sadacharam ani oka seperate subject undedi, andulo ee slokas untay 😊
@kavyakalva30113 жыл бұрын
Wow which school
@raghup84933 жыл бұрын
అవును, శ్రీ సరస్వతి విద్యా పీఠం కదా Same స్కూల్ నేను కూడా భగవద్గీత శ్లోకాలు, ప్రాతఃస్మరణ శ్లోకాలు, అన్నపూర్ణాష్టకం, నీతి కథలు
@mraot4719 Жыл бұрын
అయ్యా చాలా బాగా చెప్పారు.మీరు ధూపం ఆఘ్రాపయామి అన్న శ్లోకం చదువుతునప్పుడు నా నాసిక కు ఒక మంచి సువాసన సోకి పులకించి పోయాను.🙏🙏🙏🙏🙏
@indiraummineni28703 жыл бұрын
అబ్బా హృదయం ఉప్పోమ్గి పోయింది స్వామి మీరు చెబుతుంటే 🙏🙏🙏
@tvmadhaviadhikary41173 жыл бұрын
చాలా బాగా చెప్పారు.సర్.మీలాగా మేము వైష్ణవులమే.మీరు శ్రీ లక్ష్మీనారాయణ పూజ చేసి,నాతోను మానసికంగా చేయించారు.కోటి కోటి ధన్యవాదములు మీకు..🙏🙏🙏🙏
@neelamsupriya2860 Жыл бұрын
Bhakthi tho manchi cheptunnaru and Pooja tho swami ni Ela anooboothi chendadam cheptunnaru sir Milanti vallani mimalney chustunnanu sir manasupoorthi ga miku Namaskaralu
@srijyothichinthala3 жыл бұрын
గురువు గారికి వందనం 🙏🙏🙏 నేనే మీకు మెయిల్ పెడదాం అనుకున్నాను సార్. పూజా విధానం బుక్ కొనుక్కొచ్చాను కానీ అది ఎలా చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు మీరు పెట్టిన వీడియో చూసి నాకెంతో సంతోషం కలిగింది. ధన్యవాదములు 🙏⚘
@baddipudibhavani193 жыл бұрын
ఆ బుక్ ని పొందినందుకు మీకు ధన్యవాదములు
@parameshwargadila91473 жыл бұрын
ఎక్కడ తెచ్చుకున్నారో దయచేసి అడ్రస్ చెప్పగలరు సార్
@kiranjyothika12683 жыл бұрын
Proud to be an Hindu ... Blessed to here u... Guru garu..Namakaramulu 🙏🇮🇳 Om Namho Venkateshaya 🙏
@durgadurga-mz8zq2 жыл бұрын
ఈ వీడియో వీక్షించాలంటేనే ఎన్నో జన్మల పుణ్యఫలం కలిగి ఉండాలని నేను అను కొంటున్నాను.మీ లాంటి వారిని ఆ భగవంతుడు మా కోసం పంపించారు.🙏🙏🙏🙏🙏🙏🙏
@SaiRam-ru3vg3 жыл бұрын
మీరు మా ఆధ్యాత్మిక గురువులు 🙏 ఓం నమశివాయ
@kanishkamusic59893 жыл бұрын
తెలుగు ప్రజలకు దొరికిన టువంటి అదృష్ట వజ్రం మీరు 🙏👍👍👍👍 శుభం భూయాత్
@phanindrav125212 күн бұрын
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారం షోడశోపచార పూజా విధానం చాలా చక్కగా వివరించారు
@devisrinivas98393 жыл бұрын
శ్రీ గురుభ్యో నమఃశ్రీ శివ పూజ నిత్యం చేయాలని వుంది గురువు గారు
@omkaarsai33433 жыл бұрын
I am blessed to see this video. I have been doing some mistakes during my nitya pooja, which I will correct immediately with your explanations in detail. Thanks a lot Sir.
@chandhana41102 жыл бұрын
అయ్యో మీరు చెప్పాక చాలా బాధ వేసింది గురువుగారు. పూజ యొక్క ఫలం అంతా ఆ తీర్థం ఏ అన్నారు గా గత మూడు రోజులుగా లలితా నవరాత్రులలో చూపించి పక్కన పెట్టిన జలాన్ని నేలపాలు చేశాను.సరే సర్వజ్ఞ ఐన తల్లి కి నాకు తెలియక చేశాను అని తెలుసు గా.
@annyanny96993 жыл бұрын
Ee video chustunnantasepu nanna gari puja ,ayana voice gurtu vachhayi.thanks for remembering all those golden days.
@NanduriSrinivasSpiritualTalks3 жыл бұрын
మీరు ఎవరు?
@venkateswariv48343 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks sir please manasikamga chala problems unnaayi, past lo bad days nundi bayataki ralekapotunnanu sir … solution cheptara please…
@NanduriSrinivasSpiritualTalks3 жыл бұрын
హైమక్క క్షేమం తెలిపినందుకు సంతోషం!
@Krishnaveni-yc4ur2 жыл бұрын
నైవేద్యం మాత్రం ఖచ్చితంగా తినుపిస్తున భావన నాకు తపకుండ వుంటుంది 🙏🙏🙏🙏
నేను ఈ షోడశోపచార పూజ నేర్చుకున్న ఇలానే భావన చెయిడం మొదలుపెట్టాను. నాకు చివరలో ఒక భావన కూడ ఉంది. ధ్యాయమి, ఆవాహయామి తో మొదలవగానే స్వామి నా ముందు కూర్చున్నట్టు భావిస్తున్న, కానీ చివరలో మనం స్వామిని సాగనంపటం లేదు కాబట్టి ఇక స్వామి నా ఇంట్లోనే ఉన్నట్టు భావిస్తున్న
@jithenderj59873 жыл бұрын
పంచాయితనం ఆ 5మూర్తులు ఎక్కడ దోరుకుతాయి.మనమే ఒక్కొకటి విగ్రహం తయారు చేయించుకోవాలా...లేక మొత్తం అన్ని తయారు చేసినవి అమ్ముతారా ఇంతకీ ఏ షాప్ లో దొరుకుతాయి.జువెల్లరీ షాప్ లోన కాస్త చెప్పండి
@jithenderj59873 жыл бұрын
Pls🙏🙏🙏
@karthikffyt2343 жыл бұрын
@@jithenderj5987 u can order online
@gsmani723 жыл бұрын
సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వచ్చిన కారణ జన్ములు మీరు ..మీ పాదపద్మాలను శతకోటి పాదాభివందనాలు గురువుగారూ 🙏🙏🙏🙏🙏🙏
@kethagangadhararao348 Жыл бұрын
మీలాంటి గురువు, మార్గదర్శకులు దయామయులయిన వారిని చూస్తుంటే హిందూ ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది ఏలుతుంది 🙏🙏🙏🙏🙏
@balaiahj8042 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు, చాలా బాగా అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు,
@sonakshiprema95012 жыл бұрын
Before 1 year back this video has been uploaded but today I watch it. This means my faith towards God and goddess towards which I'm giving from my heart is making me to do more perfectly guruji meku padabhi vandanam tandri 🙏🏻🙏🏻 tears came from my eyes swami the way giving message behalf of God is 🙏🏻🙏🏻🙏🏻danyavadalu. 🙏🏻Meku namaskaram tandri. 🙏🏻🙏🏻
@dubashivenkatesham9692 Жыл бұрын
మీ దయ వల్ వారాయి నవరాత్రి పూజ చేయడం జరిగింది ఇట్లనే మంచి వీడియోలు మస్తు వీడియో వస్తున్నాయి మీరు దేవుని భక్తి మీ ఎస్ ఉంది మేము కూడా మర్చిపోతే శ్రీ శ్రీ శ్రీ విష్ణు రూపాయ కేశవాయ నమః
@sudarshanamlavanya28543 жыл бұрын
🙏🙏 recently I lost my parents...bcoz of carona😭😭 nenu chala depression lo unna kani me vdos gives more relief to mee sir🙏......
@badvelibindu17623 жыл бұрын
Don't worry mam meeru yela unnaru bagunnara
@mahalakshmi31963 жыл бұрын
Lavanya garu be strong
@rspvarun3 жыл бұрын
Om Shanti
@pavanuppala65283 жыл бұрын
Dairyam ga vundandi... And mee arogyam jagratha ga choosukondi
@kishoreb16953 жыл бұрын
Ohm shanthi
@prasadkalluri21263 жыл бұрын
గురువుగారికి నమస్కారమ్ 🙏🙏🙏 భగవంతుడిని కళ్ళకి కట్టినట్టు చూపించారు. మాకు భగవంతుడిని దగ్గరగా చూసిన అనుభూతి కలిగింది. నిత్య పూజా విధానంలో మీరు చెప్పే మాటలలో, చేస్తే ఇంకేంత అనుభూతి కలుగుతుందో.. 🙏🙏🙏🙏🙏
@vlkamaladevi66523 жыл бұрын
🙏🙏🙏🙏🙏 thank you srinivas garu
@eshwarnetha262225 күн бұрын
మీ మార్గదర్శనం తో రోజు పూజ చేస్తాను సార్ థాంక్యూ వెరీ మచ్
ధన్యవాదములు స్వామి గారు. మీ మృధుమధురమైన వాక్కులు వింటుంటే ఆ దేవదేవుడే మాట్లాడుతున్నట్టుంది.
@santhoshkumar-wj4se2 жыл бұрын
Guru garu miku sethakoti namasakaralu mee video chusi nenu kuda varahi Amma vari pooja cheyadam moddalupetanu motham 9 rojulu upavasam chestunanu chala anandham gaa jai varahi devi namaha
@ennarravi56123 жыл бұрын
I was very much impressed by your illustration Srinivas garu. Om namassivaya.
@mpraoin2 жыл бұрын
Very nice and simple explanation of daily puja.Understanding the slokas and performing puja gives immense satisfaction and really feel the presence of God.
@Disneypilla8 ай бұрын
Nenu e roju Pooja chesanu swamy. Chala happy ga undhi Ma atthagari intlo poojalu cheyyanivvaru . Amma valla intlo santhosham ga chesukunnanu swamy. Chala thanks swamy
@janardhanacharypadakandla17593 жыл бұрын
I'm very proud to be born in India as Hindu.. Jai viswakarma
@ananthalakshmi223 жыл бұрын
Sir nenu roju meru saraswathi kavacham gurichi chypparu kadha. Gudilo pujarigari dhagara chyppichukuni. Roju 11 times chadhuthunna. Eppudu naku asalu amaina propatu mataladuthunna amo ammavari kavacham chaduthunna ani venty gurthu vastudhi nalo chala marpu vachindhi 🙏 tq. Nethya puja chysina tharavatha chadhokovala manam stothramulu ani chinna sadhyham🙏
@manibhaigaming75883 жыл бұрын
Really
@NandurisChannelAdminTeam3 жыл бұрын
Watch again at 21 minutes. Your question is answered - Rishi Kumar
@ananthalakshmi223 жыл бұрын
@@manibhaigaming7588 yes
@atchutavathidraksharapu96542 жыл бұрын
పూజా విధానం విన్న మేము dhanyulam ayyamu గురువు గారు. Meeku ma Dhanyavadamulu
@neelapaladurgalakshmi60132 жыл бұрын
రోజు చేసే నిత్య దీప పూజలో నాకు ఉన్న సందేహాలు నివృత్తి చేసినందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
@a.krishna4254 Жыл бұрын
Pooja vidhanam
@sunithavs59073 жыл бұрын
🙏 sir u r a true guru imparting the very essence to the word "Guru" itself....it is totally evident that ur inner self is quite above the worldly limitations...🙏
@nagammav24833 жыл бұрын
Guru garu. Chala Baga. Cheparandi Om. Guruve namaha
@swaruparani22463 жыл бұрын
🌺🌿🙏🙏
@malewarjagadeshwar40225 ай бұрын
మీ దయవల్ల నేను రోజు షాడో ప్రచార పూజ చేసుకుంటున్నా ను. అసలు పూజ అంటే తెలియని నాలాంటి మూర్ఖునికి, మీరు నన్ను సన్మార్గంలో ఉంచినందుకు మీకు శతకోటి సాష్టాంగ నమస్కారాలు తండ్రి
@manipriya88693 жыл бұрын
కొన్ని వేల మంది నిరీక్షణ. Thank you అనేది చిన్న పదం 🙏
@ramamurthi98283 жыл бұрын
Verygood
@banothsurender31483 жыл бұрын
వేల మంది కాదు, కోట్లమంది నిరీక్షణ కదా!
@jithenderj59873 жыл бұрын
పంచాయతనం పూజ సెట్ ఆ 5విగ్రహాలు ఎక్కడ దోరుకుతాయి.కాస్త ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి... జవెల్లరీ షాప్ లోన ఎక్కడ.మనమే తయారు చేయించుకోవాలా
@Happybhavi3 жыл бұрын
Thank you so much Guruji for showing us how to do nitya pooja! God bless your family!! ✨
@swaruparaniragi413510 ай бұрын
మీరు పూజ విధానం గురించి చాలా బాగా చెప్పారు .మీకు మా పాదాభివందనాలు
@radharamesh71993 жыл бұрын
Stay always blessed Swamiji Our pooja also offered to u to live long and teach more and more . Stay healthy Swamiji From Bangalore
@vijayasree62603 жыл бұрын
Tq sir
@rahulchalwadi95873 жыл бұрын
@@vijayasree6260 please see my comment and make it reaches to guru garu 🙏🙏
@venkatammakh87932 жыл бұрын
You are my guru from this day, Swami garu😇
@munukuntlachandramouli69562 жыл бұрын
గురువు గారి పాద పద్మాలకు నా హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏. మీరు చేస్తున్న భక్తి ప్రచారం పరమాద్భుతం. మీ ప్రవచనాలు వినడం నేను చేసుకున్న పూర్వ జన్మ సుకృతం వల్ల మీరు మాకు లభించడం మా అదృష్టం.మీ చేస్తున్న భక్తి వీడియోలను చూస్తుంటే మీరు మా దగ్గర ఉండి ప్రత్యక్షంగా చెబుతున్నారు అనే భావం కలుగుతుంది. మీ పాద పద్మాలకు నా శిరస్సు తాకించి వేల వేల నమస్సులు 🌷🌷🙏🙏🙏.
@shiva-wy5dh3 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻 అయ్య సంధ్య వందనం శాస్త్రీయంగా చేపగలరు.. వీడియో pdf..
@renuvvnm3 жыл бұрын
అవునండీ
@venkatasubrahmanyamkakarla38743 жыл бұрын
Yes Sir. Kindly do a Video on Sandhyavandanam.
@kkkumar7773 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
@bhavanidonga3645 Жыл бұрын
మీ లాంటి గురువులు నిజం గా మా అదృష్టం .
@laxmiramadevi88363 жыл бұрын
మధ్యలో గురువు గారిని తలచుకోవాలి.అన్నారు. మా గురువు మీరు, అలా గే నాన్న గారు,ekమాస్టరుగారు.🙏🙏🙏🙏🙏
@harshavardhan55962 жыл бұрын
స్వామి గారు మీరు అందించే అన్ని రకాల వైవిధ్యమైన వీడియోలు మా ఇంటిల్లిపాధిని చాలా చాలా అలరిస్తున్నాయి..మీ పాద పద్మములకు నమస్కారములు....
@ssmlrao4244 Жыл бұрын
చాలా బాగా పూజా వీవణ చేయటము నా జీవితంలో తెలుసుకోలేని. వినలేని చూడలేని పూజని చూపించిన మీకు నా పాదాభి వందనాలు .. 83 Reply
@jithuyadav88693 жыл бұрын
Sir ,CC camera lo vijaya wada durgamma kanipinchindhi,chupisthanu annaru.kani intha varaku chuupinchaledhu.dhaya chesi aa visuals chuuinchandi sir
@ramalakshmikaruturi40313 жыл бұрын
please make that video sir, I have been eagerly waiting for that sir
@tejaswinimettelu47603 жыл бұрын
Same thought, I'm also waiting 🙏
@himabinduvellasiri16443 жыл бұрын
Kanipinchaledhu Ani chepparu
@vinaykumaradepu37322 жыл бұрын
Respected Sir, I request you not to mind any useless comments made by anyone. Please keep enlightening and encourage us about sanathan dharma. I pray the Lord to provide you and your family all the strength to overcome all the evils and keep giving you all the energy to perform Dharma pracharam. Sri Vishnu rupaya Nama Shivaya🙏🙏 Om Sri Adhi Parashakti Krupa prathirasthu🙏🙏
@yashwikayashu5049 Жыл бұрын
Guruvu garu na Manasu chala prashanthanga undhi me Vedio chusaka Nenu thappakunda e Pooja vedhanam ne patisthanu swamy Sri Vishnu Rupaya nama shivaya
@neethuinampudi8753 жыл бұрын
We are blessed to have you. Born for a purpose.
@shilpatambadi30773 жыл бұрын
Thank you so much for sharing this pooja process.. It is very clear to understand step by step process for a common person.
@dubashivenkatesham9692 Жыл бұрын
నిత్య పూజ చేసుకోవటానికి మీరే మీరే కారణం భవాని భక్తి పెరుగుతుంది ఇప్పటి దాకా చేద్దామనుకున్న చేయలేకపోయినా ఇప్పుడు మీ వీడియోల వల్ల నేను దేవునికి దగ్గరవుతున్న మీకు ధన్యవాదాలు
@swibrothers80193 жыл бұрын
గురువుగారు పార్వతి పరమేశ్వరులకు పూజ చేయాలంటే మంత్రములు తెలియచేయండి
@yaminitulasi36743 жыл бұрын
Please tell me పార్వతి పరమేశ్వరుడిని పూజా విధానం
@mallemputisaiteja88303 жыл бұрын
Please tell us
@ganesanakotireddy15673 жыл бұрын
ఆడవారికి అంత టైము ఉండనపపుడు దీపం. పెట్టి దండంపెట్టు కోవచ్చా స్వామి 🙏🏻
@dailyupdatesgoodstory33413 жыл бұрын
Time lekhapovadam undadhu Andi kastha antha mundhuga levali
@indukurisiri47634 ай бұрын
Ma Ammamma garu kuda same milage cheppevaru swmay varu ki pettinattu ga bhavinchali ani...❤ E video enni times chusedano antha baguntay matalu Guruvu Garu 🙏🤩
@nsatyanarayana48563 жыл бұрын
A good demonstation.This is much awaited by many hindus to perform a satisfactory pooja.Thank you,sir!
@Mahalakshmi-qt5qo3 жыл бұрын
గురువు గారు సత్యనారాయణ వ్రతం విశిష్టత ఏల చేయాలో తెలియ చేయండి 🙏🙏 please
@@Hare_Srinivasa but navagrahalu correct place lo avahanam avanni confusing andi anduke vedieo nenu kuda request chestunanu guruvugarni
@CreativeRays2 жыл бұрын
Meeku ela thanks chepalo Ardam kavatledu. Enni doubts clear chesaru. Thank you
@ramadevitammana67433 жыл бұрын
Very detailed explanation of the daily pooja procedure. Thank you so much, Sir. I have been looking for this kind of video and I am really happy you have done one. God bless you and your family.
@deepusworld80183 жыл бұрын
గురువు గారు... యజుర్వేద సంధ్యా వందనం చేసే విధానం వీడియో చేయగలరు.
@lakshmikatakamsetty62662 жыл бұрын
Namaste guruvu garu Mee chupinchina puja vidhanam chala Suluvu ga chesukune laga unnadhi Eeroju Nenu Mee Video pettukuni chesukunan Chala santosham ga annepinchidi Dhanyavadamulu
@lakshmisree23503 жыл бұрын
గురువు గారు మీకు శతకోటి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sria81633 жыл бұрын
External puja has been well linked to internal feelings 🙏