నాగార్జున గారి విశ్లేషణ చాల బాగుంటుంది,మీసలహోలు చంద్రబాబు నాయుడు గారికి తెలియచేయండి ఏవిదంగా పైన పీస్
@kumarksks8677Ай бұрын
నాగార్జున గారు మీరు సూపర్
@NarayanaRaoBeesettiАй бұрын
సార్ నాగార్జున గారు వైసీపీ సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా వీక్ సార్ లోకేష్ గారు దీనిపై ద్రుష్టి సారించాలి
@truevoice579Ай бұрын
EXACTLY SIR , అమ్మ ఒడి పథకం. ఎందుకు పిల్లలు యెడల వారి వారి తల్లి తండ్రుల కి బాధ్యత లేదా , ? డిగ్రీ చదివి ఇంట్లో వున్న వాళ్ల కి ఎన్నో వేలు అవసరమా ? పల్లెటూర్లలో ఏదో నామ మాత్రపు మామూలు డిగ్రీ లు చదివి అత్తే సరు మార్కులతో పాసయ్యి హాయిగా కొంపలో కూర్చొని tv సీరియల్స్ చూస్తూ time pass చేసే వాళ్ళు కో కొల్లలు వాళ్ల కి ఎందుకు SIR . వీళ్లందరికి పథకాలు. ఇచ్చి సోమరిపోతులు గా తయారు చేస్తున్నారు . వీళ్ళ పుణ్యమా అనీ వ్యవసాయానికి మనుషులు దొరక్క రైతు చాలా బాధలు పడుతున్నారు . రైతు బంధు ముఖ్యం కాదు , పనికి ఆహార పథకాన్ని గురించి ఆలోచించాలి . రైతు అనేవాడు కాడి కింద పడేస్తే ప్రజల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలి
@SanjeeviniKaredlaАй бұрын
Eppati appulu sangathi public lo vundhi.Ala estharu annappudu Sampadha srustinchi maathrame Babu estharu ani andharu artham chesukunnaru.
@brahmaiahdondapatiАй бұрын
Ritu bharosa money tisivesi fertilizer iste kavulu rituluku use avutundi