వైసీపీ నుంచి ఎవరెవరు అవుట్ ? Perni Nani Latest Interview | Itlu Mee Jaffar

  Рет қаралды 311,981

Itlu Mee Jaffar

Itlu Mee Jaffar

Күн бұрын

Пікірлер: 915
@leelasairudra3607
@leelasairudra3607 3 ай бұрын
అసలు పేర్ని గాడిని చూస్తేనే కొట్టాలి లేదా తిట్టాలి అని అనిపిస్తుంది ఏంటి ... నా ఒక్కడికేనా అలాగే ఎవరైనా ఉంటే లైక్ కొట్టండి
@AkulaRamprasad
@AkulaRamprasad 3 ай бұрын
సేమ్ బ్రదర్ వాణీ చూస్తే నాకూ తనాలి అనిపిస్తుంది.....
@kchennakeshavareddy3670
@kchennakeshavareddy3670 2 ай бұрын
​@@AkulaRamprasad yandhuku brother emi chesadu athanu
@laxmanraokatakam1619
@laxmanraokatakam1619 2 ай бұрын
naku kuda same alega 😂
@sangireddyupendra5419
@sangireddyupendra5419 3 ай бұрын
జాఫర్ గారు మీకు ఉన్న గౌరవం పోగొట్టుకోకండి
@kollaramuranaveer
@kollaramuranaveer 3 ай бұрын
ఇంత నికృష్ట రాజకీయ నాయకుడు మరొకడు ఉండడు.
@konetisubhashini9166
@konetisubhashini9166 3 ай бұрын
పెర్ని కానీ ఇంకా కొంత మంది వారికి ఎంత చెప్పినా లాభం ఉండదు వాళ్ళు మారరు
@AlexPereiraUFC
@AlexPereiraUFC 3 ай бұрын
అవును జాఫర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ ఇంట్లో ఆడవారిని కించ పరిస్తే ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోవాలి మీరు చెప్పింది జరిగింది వైఎస్ఆర్సీపీ ఆధః పాతాళం లోకి పొయింది
@maheshkumarvaddi6122
@maheshkumarvaddi6122 3 ай бұрын
Sir EVM mahima
@yakasirisuresh5274
@yakasirisuresh5274 3 ай бұрын
Enka evm ante mi party inka radu😅😅​@@maheshkumarvaddi6122
@dasaradhd4910
@dasaradhd4910 3 ай бұрын
జగన్ సీఎం గా వున్నపుడు చేసిన దారుణాలు చాలా. టీడీపీ వాళ్ళని జైల్లో పెట్టించింది ఎవర్ని అంటే, అచ్చేమ్ నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, పట్టాభి, పరుచూరి అశోక్ బాబు, బ్రహ్మం చౌదరి, J.C.. ప్రభాకర్ రెడ్డి, బీటెక్ రవి. , రఘురామ , ఆఖరికి చంద్రబాబు ను. చంద్రబాబు మీద మర్డర్ అట్టెంప్ కేసు కూడా పెట్టారు. ఇది కాక వందల మంది టీడీపీ కార్యకర్తల పై హత్య హత్యాయత్నం కేసు లు పెట్టి, జైల్లో పెట్టించాడు.మహాసేన రాజేష్ మీద 20 కేసులు పెట్టి, జైల్లో పెట్టారు,రౌడీ షీట్ పెట్టారు. టీడీపీ వాళ్ళు చిన్న పోస్ట్ పెట్టినా, అరెస్ట్ చేసి, చితకొట్టేవారు. టీడీపీ తీర్చుకోవాలిసిన బాకీ ఇంకా చాలా వుంది.
@Vamsi_krishna_boina
@Vamsi_krishna_boina 3 ай бұрын
Ni bndha ra ​@@maheshkumarvaddi6122
@sudirreddy1890
@sudirreddy1890 3 ай бұрын
Evm hack cheste nuvvu kuda cm ye
@srinivasaraogorajana8390
@srinivasaraogorajana8390 3 ай бұрын
ఈడికి ఆవుకి,దూడకి తేడా తెలీదు . వీడితో ఇంటర్వ్యూ చేయడం వలన మీ కీర్తి దెబ్బతింటుంది జాఫర్ గారు💯💯🔥🔥
@kranthikavuri4449
@kranthikavuri4449 3 ай бұрын
Neku Baga telisinatlu undi ga
@statusvideo3565
@statusvideo3565 2 ай бұрын
Pawan kadhu bro ayana perni nani garu pawan anukunav emoo
@Prudhvi-Insights
@Prudhvi-Insights 3 ай бұрын
Marava assala? 😂😂😂
@ganapathiraokolli4082
@ganapathiraokolli4082 3 ай бұрын
జాఫర్ గారు మీ కు పేర్ని నాని తప్పితే అంత కన్న గొప్ప పొలిటీషియన్ దొరకడా
@sunny_sunny28
@sunny_sunny28 3 ай бұрын
ఇ గొట్టం గాదు ఐతే ఫ్రీ గా ఉంటాడు కదా
@Quantinvestor1
@Quantinvestor1 3 ай бұрын
Edi correct😂😂😂​@@sunny_sunny28
@mohanbabuguthi5297
@mohanbabuguthi5297 3 ай бұрын
Nani eam tappuga matlado cheppu jaffagalara😢😢😢
@ErripukuKondaerripuku
@ErripukuKondaerripuku 3 ай бұрын
E erri puku gadu 😂😂😂😂
@greensparrows234
@greensparrows234 3 ай бұрын
😂 pani em undadhu ga
@chittibabubommasani4477
@chittibabubommasani4477 3 ай бұрын
పోలీస్ వ్యవస్థను ఎక్కువగా వాడుకున్నది గత ప్రభుత్వం సరెండర్స్, TAs, DA, GPF, మాకు రావలసిన బెనిఫిట్స్ రాలేదు, ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ తీయలేదు, ప్రొమోషన్స్ లేవు, రిక్రూట్మెంట్ లేదు ఉన్న పోలీస్ లతో డుబుల్ డ్యూటీ చేయించారు ఒక్కొక్క MLA దగ్గర 15, 20 మంది బందోబస్త్ నరకం అనునుభవించాం జాఫర్ గారు
@aravindra8849
@aravindra8849 3 ай бұрын
పేర్ని నాని ఏదో తెలివితేటలు గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. జనాలు అల్రెడీ చూపించారు
@A.ramaraoReddy
@A.ramaraoReddy 3 ай бұрын
Perni Nani. చేపట్టింది నిజాం కాదు రాజకియల మాటలు శబ్దాలు. వినీవారు ఎవరు లేరు 💯 👎👎👎👎 No thanks. No no no
@brahmambhuvanagiri6329
@brahmambhuvanagiri6329 3 ай бұрын
జాఫర్ గారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి అడగండి ఒకసారి ఒక వీడియో చేయండి సార్
@dasarisathibabu2407
@dasarisathibabu2407 3 ай бұрын
పేర్ని నాని గాడు ఒక వేస్ట్ ఫెలో ఆయనతో ఇంటర్వ్యూ మనకెందుకు సార్
@midathanaganeshganesh9180
@midathanaganeshganesh9180 3 ай бұрын
E waste gadi tho cheyande nanai gari tho vaddu ne off mind gadi tho cheyande
@rajeshandhavarapu6847
@rajeshandhavarapu6847 3 ай бұрын
Vaade khali ga dorikaadu anukunta
@srujanvanguri6300
@srujanvanguri6300 3 ай бұрын
Baga benginatlu unnadu ninnu😂😂
@maheemahesh7971
@maheemahesh7971 3 ай бұрын
Cheppu theguthundi lofer na koduka naanigaaru is good leader
@kaluvaramanjaneyareddy8044
@kaluvaramanjaneyareddy8044 3 ай бұрын
ఏం మీకేమైనా ఇబ్బందా
@mccreatives9511
@mccreatives9511 3 ай бұрын
ఇద్దరికీ వేరేపని ఏమి లేదు అందుకే ఇద్దరికీ ఇద్దరు బాగా సరిపోయింది
@Prudhvi-Insights
@Prudhvi-Insights 3 ай бұрын
Okka positive comment ledhu even YSRCP nunchi
@bharathkumar4574
@bharathkumar4574 3 ай бұрын
Ante andharu tdp valle comment chesaru anna mata😂😂😂😂nuv feel kaku le
@rajasekharreddy5895
@rajasekharreddy5895 3 ай бұрын
Ycp Buffon batch silent
@monishasm9095
@monishasm9095 3 ай бұрын
@@rajasekharreddy5895vallaki Paytm cheyatledu funds levu okavela unna election time ki hire cheskuntaru social media cell ki
@srinimavidi534
@srinimavidi534 3 ай бұрын
Ysr great leader
@Prudhvi-Insights
@Prudhvi-Insights 3 ай бұрын
@@bharathkumar4574 YSRCP vallu Chesede comments . Prathi comment ki 5 rupees kadha Paytm saale
@mtrajumudunuri3060
@mtrajumudunuri3060 3 ай бұрын
జాఫర్ గారు మీరు ఇటువంటి వారిని ఇంటర్వ్యూ చేయడం మానుకోండి మీ యొక్క ఇమేజ్ ని తగ్గించుకోండి.
@velth_TDrty4
@velth_TDrty4 3 ай бұрын
2:22 Nani explaining how ycp government worked last 5 years 😂
@smartgeddada1704
@smartgeddada1704 3 ай бұрын
జాఫర్ గారు ఇతన్ని ఇంటర్యూ చేస్తుంటే చూడలేక పోతున్నాం అతను సిద్ధపోస
@sankeernay4038
@sankeernay4038 3 ай бұрын
cbn suddapusa lo animutyam 😅
@s.lohithkumar1208
@s.lohithkumar1208 3 ай бұрын
Chudoddhu avadu chudamannadu
@venkeyvenkey6062
@venkeyvenkey6062 3 ай бұрын
జాఫర్ గారు ఎంతమంది ఇంటర్వ్యూ చేస్తున్నారు కానీ ఒక్కసారైనా సరే పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చి ఈ సూపర్ సెక్స్ హామీల మీద ఒక్క ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్ ప్లీజ్ కుదరకపోతే కూటమిలో ఏదో ఒక పెద్ద నాయకుడు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి
@RaghavaG-o6g
@RaghavaG-o6g 3 ай бұрын
Ycp tarupuna nuv matladochu kada
@venky1722
@venky1722 3 ай бұрын
డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అన్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రకృతి
@rithunesthamagricultural
@rithunesthamagricultural 3 ай бұрын
వాళ్ళు అంతే ఇక సిగ్గు కూడా లేదు వైసిపి valla ki
@narenderrathod9229
@narenderrathod9229 3 ай бұрын
ఎంత సంస్కారం, ఎంత మంచివారు నాని గారు మాటలు వింటే అర్థం అవుతుంది. ఎంత జ్ఞానోదయం అందుకే అనేది అధికారం ఎవరికి శాశ్వతం కాదని గుర్తించుకోవాలి. మీరు అధికారంలో ఉన్నపుడు ఎమ్ మాట్లాడినవ్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ సార్ గారిని అనరాని మాటలు మాట్లాడినారు మీ అరాచకాలు చూసి జనాలు 11ఇచ్చారు.
@iddrismohammad3059
@iddrismohammad3059 3 ай бұрын
కొడాలి నాని గురించి , వల్లభనేని వంశీ గురించి చెప్పరా బాబు , ముందు మీరు చేశారు , ఇప్పుడు మంచి చేయట్లేదు అంటే ఎట్లా , చంద్రబాబు ని ఎంత ఘోరంగా తిట్టారు రా బాబు మీరు , గుర్తు లేదా
@mantini.madhavarao9696
@mantini.madhavarao9696 3 ай бұрын
Technical points బాగాచెప్పారు.. Good
@NaveenKumar-br4ji
@NaveenKumar-br4ji 3 ай бұрын
జాఫర్ గారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ని తెచ్చింది ఎవరు వైసిపి వాళ్లే కదా పవన్ కళ్యాణ్ ఇంచుమించు మీకు తెలిసి కూడా ఆయన ప్రకటించారు 10 సంవత్సరాలు ఎంతమంది అన్న ఊ కున్నాడు ఇప్పుడు వాడెవడో చెప్తే మీరు ఎట్లా నమ్ముతున్నారు వేరే ఆడపిల్లల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు అది మీకు కూడా తెలుసు
@funnyseenu3109
@funnyseenu3109 2 ай бұрын
YCP ఈ సారి పొరపాటున గెలిచుంటే AP ప్రజలు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళేవారు. ఎదో.. ఆ.. వెంకటేశ్వర స్వామి దయతో వీళ్ళు అధికారంలోకి రాలేదు.
@RMJN-99
@RMJN-99 3 ай бұрын
Arey babu jaffar intlo ladies ni thitadam start chesindhi YCheP neyyy...Pottodu nethulu chepthunadu rooooo
@user-ip4bu5pf4k
@user-ip4bu5pf4k 3 ай бұрын
Anthe le kalikalam lo manchi vallani yendhuku pogudutharu people need corrupt politicians only
@rishinodagala2780
@rishinodagala2780 3 ай бұрын
వీడ్ని ఎందుకు ప్రతిదానికి తీసుకొచ్చి అడుగుతారు ఏమ్ కేతిరెడ్డి ని తీసుకురావచ్చు గా
@dhanujai5287
@dhanujai5287 3 ай бұрын
Yes mari jaffar kee view yela vasthai......jaffar kee em panileka ee paniki alinivadi dhaggaraki velthadu legisthe
@Godschoices
@Godschoices 3 ай бұрын
Jatwani case lo emm ledhu anta. Jagan guru Sajjan jindal jatwani ni rape chastha mumbai lo case peditha. Aa case ni close chayadaniki ekkada land kabja case petti areest chasi 48 days jail lo petti White paper lo sign chasi mumbai lo case with draw chaskonnaru
@PrasenKalyan007
@PrasenKalyan007 3 ай бұрын
14:17 😂😂 Highlight of the Interview Great reply Nani Sir❤
@umakoti3383
@umakoti3383 3 ай бұрын
Next veedini lopala veste set aitadi
@kindantchaitanya2031
@kindantchaitanya2031 3 ай бұрын
Super. SAR.
@bojjasrinivas2054
@bojjasrinivas2054 3 ай бұрын
పేర్ని మాట్లాడిన మాటల్లో 99% అబద్దాలే ఇప్పటికైనా మారండి లేకపోతే మీరు ఇంకో 20సంవత్సరం లు అధికారం లోకి రారు ఇది నిజం
@sreedharpaladugu68
@sreedharpaladugu68 3 ай бұрын
Vallu maraka povadam better bro,
@bojjasrinivas2054
@bojjasrinivas2054 3 ай бұрын
@@sreedharpaladugu68 s
@saiteja2475
@saiteja2475 3 ай бұрын
Correct✅
@bhanum747
@bhanum747 3 ай бұрын
Asalu vallaki adhikaram rakudadu inka epatiki
@bharathkumar4574
@bharathkumar4574 3 ай бұрын
Anni nijale bro... Pawala antene fake person... Vadini ela nammaro ap people😂😂😂😂 Gajini pk emi matladuthadooo vadike thelyadhuuuu
@bhavanivani448
@bhavanivani448 3 ай бұрын
Jaafar garu super meru
@malakondareddy8024
@malakondareddy8024 3 ай бұрын
Super Nani garu
@gampaladorababu7570
@gampaladorababu7570 3 ай бұрын
2024 ఎలక్షన్ ముందర మీటింగ్లు పెట్టి తొడలు కొట్టిన మంత్రులు ఎమ్మెల్యేలు ఏమంటారు సార్ వాళ్లనే రాజకీయం చేస్తామంటారా రౌడీ
@MahesshKumaar
@MahesshKumaar 3 ай бұрын
ముందు వాళ్ళ నాయకుడు జగన్ కి చెప్పండి ఇంట్లో ఆడవాళ్ళని లాగకండి అని
@ShanKula-jc7hb
@ShanKula-jc7hb 3 ай бұрын
జాఫర్ గారు ఇతని ఇంటర్వ్యూ వల్ల వైసీపీ ఇంకా డిఫెన్స్ లో పడిపోతుంది జాగ్రత్త ఈ ఇంటర్వ్యూ వైసిపికి చాలా మైనస్ అవుతది ఎందుకంటే నాని గారు నోటికి వచ్చింది మాత్రమే మాట్లాడుతున్నారు
@RangaRaj-kl8nb
@RangaRaj-kl8nb 3 ай бұрын
West fellow pernni nanni
@rameshbabukundeti4476
@rameshbabukundeti4476 3 ай бұрын
Superb nani ❤🎉
@raavivenkatarammannakumar1783
@raavivenkatarammannakumar1783 3 ай бұрын
జాఫర్ గారు, ఎందుకు సార్ మాటిమాటికి నాని గారిని ఇబ్బంది పెట్టబాకండి..
@funnyseenu3109
@funnyseenu3109 2 ай бұрын
పేర్ని గాడు ఇన్ని చెప్పాడు. బోరుగడ్డ debit లో కూర్చొని మరి చంద్రబాబుని లేపేస్తా లోకేష్ ని లేపేస్తా అంతకు మించి మరీ దారుణంగా పవన్ కళ్యాణ్ భార్య పిల్లల్ని...... చేస్తా అన్నాడు. అప్పుడు ప్రభుత్వం మీదేగా ఎందుకు action తీసుకోలేదు. 2029లో కూడా మీరు గెలవడం జరగదు. రాష్ట్రాని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టారు. కేవలం ఒక్కసారి గెలిపించిన పాపానికి. ఈసారి 11కాదు కదా.. కనీసం 9సీట్లు కూడా రావు. కావాలంటే రాసి పెట్టుకో పేర్ని నాని.
@chandu3658
@chandu3658 3 ай бұрын
అబ్బో ఇతగాడి దగ్గర ఇన్పుట్స్ తీసుకుంటారంట 😂
@Bcmvolgs
@Bcmvolgs 3 ай бұрын
పోలీస్ వ్యవస్థని మీరు వాడుకున్నట్లు ఏ రాజకీయ పార్టీ వాడుకోలేదు
@lavankumarreddyg6209
@lavankumarreddyg6209 3 ай бұрын
ఒక మంచి ఇంటర్వ్యూ చెయ్ అన్న ఎవరన్నా ఒక మంచి ఫ్యూచర్లో మనకు ఉపయోగపడే నాయకుడు. అదేవిధంగా పదిమంది ఎలా ఉండాలో తెలిసిన నాయకుడు ఇలా చేస్తే యూత్ కి మంచి ఉపయోగం ఉంటుంది అలాంటి నాయకున్ని ఇంటర్వ్యూ చేయు పనికిమాలినంతా ఇంటర్వ్యూ చేస్తావ్ ఎందుకన్నా
@visuarja5257
@visuarja5257 3 ай бұрын
ఈల్లు గత 5 సం రాలు పోలీసు వ్యవస్థ ను ఎలా వాడారో ఈయన గారు కారు విషమంలో పోలీసులను ఎలా మాట్లాడారో చెప్పమనండి
@dpradeepc
@dpradeepc 3 ай бұрын
His confidence is always off from ground reality!
@gorlivarahalanaidu5542
@gorlivarahalanaidu5542 3 ай бұрын
9:37 మీరు na melo బిళ్ళ వేయకండి యనమల రామకృష్ణ లాగా 😅 నాని అన్న punch Aadarsh 😂
@SureshbabuNagireddy
@SureshbabuNagireddy 3 ай бұрын
తోస్సు పన్ను గాడు చెప్పేవన్ని తోస్సు మాటలే
@rampokala5781
@rampokala5781 3 ай бұрын
పనికి మాలిన యదవ తో ఇంటర్వ్యూ అని టైటిల్ పెట్టు బాగుంటుంది😂😂😂😂
@sur74
@sur74 3 ай бұрын
ఇక 30 ఇయర్స్ వైసీపీ వాళ్లు మారారు
@nagatag5767
@nagatag5767 3 ай бұрын
మహానుభావుడు అన్ని నిజాలే😮
@RajuDeanna
@RajuDeanna 3 ай бұрын
Vedu valla ycp odipothuvundhi
@raghureddy265
@raghureddy265 3 ай бұрын
జాఫర్ గారూ,ఈ లాంటి వాళ్ల ని ఇంటర్వ్యూ చేసి మీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకోకండి సార్ .,మేము నిన్ను గౌరవిస్తున్నాము.వేస్ట్ ఫెలో అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు యాదవ వాడు. జాఫర్ గారు వాడు చెప్పు సొల్లు బాగా వింటున్నరు సార్ మీకు హ్యాట్సాఫ్
@jillamahesh2554
@jillamahesh2554 3 ай бұрын
ఈ వీడియో చూసేవారు మీరు గమనించారా పేర్ని నాని దగ్గర జాఫర్ లేరు ఇద్దరు వేర్వేరు చోట ఉండి ఈ యొక్క వీడియో తీసినాడు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఇది నిజం కదా జాఫర్
@kraj7777
@kraj7777 3 ай бұрын
Nee tricks
@Praveenkumar-ho8gd
@Praveenkumar-ho8gd 3 ай бұрын
ఏ ఊరు అమ్మ మనది
@arjasubbu6858
@arjasubbu6858 3 ай бұрын
Yes
@srinivaspeddireddy2529
@srinivaspeddireddy2529 3 ай бұрын
Yes 2.44 daggara jagfar hand cut ayyindhi good observation bro
@saishyamnallamilli3096
@saishyamnallamilli3096 3 ай бұрын
First Jagan out…
@csjagadeesh5603
@csjagadeesh5603 3 ай бұрын
Jaffer sir Kota valani interview cheyandi..informative ga untundi
@PrinceAnil_24
@PrinceAnil_24 3 ай бұрын
పేర్ని నాని నోరు అదుపులో పేట్టుకొ లేక పోతె నువ్వ పాత ళ 0లో కూడ కనపడవు
@Akrambashajamalath
@Akrambashajamalath 3 ай бұрын
ఆమంచి కృష్ణ మోహన్ గారి గురించి ఒక వీడియో చెయ్యండి బ్రదర్ ❤
@rithunesthamagricultural
@rithunesthamagricultural 3 ай бұрын
Ab వెంకటేశ్వర్లు కాట్ లో గెల్ల్చాడు రా బాబు
@subbutalarimactahilipatnam4402
@subbutalarimactahilipatnam4402 3 ай бұрын
🤔
@drk7931
@drk7931 3 ай бұрын
Jathavani cases
@patilbharathi4796
@patilbharathi4796 3 ай бұрын
ఇలాంటి నాయకులు సజ్జల లాంటి నాయకులు పార్టీలో వుండీ మంచి సలహాలు ,మంచి నిర్ణయాలు అధినాయకునికి ఇచ్చి పార్టీని భూస్థాపితం చేసారు
@srich1583
@srich1583 3 ай бұрын
మొదట అది చేసిందేయ్ మేరు రా నాయనా ఇంట్లో వాళ్లని అంతా మొదలెట్టింది meeru
@Honey-h9h
@Honey-h9h 3 ай бұрын
Mr Jafar గారు 🙏🏽🙏🏽🙏🏽 టీడీపీ +జనసేన +బీజేపీ కూటమి ప్రభుత్వంకు మీ భజన కార్యక్రమం సరిపోతుంది సార్ 🙏🏽🙏🏽🙏🏽 కొంచం నిజాలు, వాస్తవాలు ప్రజలు దగ్గరికి చేరేలా ఒక సోషల్ మీడియాగా పని చేయండి ప్లీజ్ 🙏🏽🙏🏽🙏🏽 ఎల్లో మీడియా గా ప్రచారాలు వద్దు అండీ. వాళ్ళకి ఆల్రెడీ మీడియా చానెల్స్ చాలా ఉన్నాయి అవి చూడలేక చస్తున్నాం ఇప్పుడు మీ సోది వినలేం జాఫర్ గారురురురూ!!!!!!!!!!!!!!!!!👍🏽👍🏽👍🏽ఓకే
@kamsalirohith-
@kamsalirohith- 3 ай бұрын
6:23 perni gaadi maatalanni thappe....
@KBujji-z1s
@KBujji-z1s 3 ай бұрын
ఆ పిచ్చోడు తో మీకు లేవ్ ఏదుకు సార్
@dasaradhd4910
@dasaradhd4910 3 ай бұрын
జగన్ సీఎం గా వున్నపుడు చేసిన దారుణాలు చాలా. టీడీపీ వాళ్ళని జైల్లో పెట్టించింది ఎవర్ని అంటే, అచ్చేమ్ నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, పట్టాభి, పరుచూరి అశోక్ బాబు, బ్రహ్మం చౌదరి, J.C.. ప్రభాకర్ రెడ్డి, బీటెక్ రవి. , రఘురామ , ఆఖరికి చంద్రబాబు ను. చంద్రబాబు మీద మర్డర్ అట్టెంప్ కేసు కూడా పెట్టారు. ఇది కాక వందల మంది టీడీపీ కార్యకర్తల పై హత్య హత్యాయత్నం కేసు లు పెట్టి, జైల్లో పెట్టించాడు.మహాసేన రాజేష్ మీద 20 కేసులు పెట్టి, జైల్లో పెట్టారు,రౌడీ షీట్ పెట్టారు. టీడీపీ వాళ్ళు చిన్న పోస్ట్ పెట్టినా, అరెస్ట్ చేసి, చితకొట్టేవారు. టీడీపీ తీర్చుకోవాలిసిన బాకీ ఇంకా చాలా వుంది.
@Kmadhu-n1u
@Kmadhu-n1u 3 ай бұрын
Yes😊😊😊😊
@mhnews9
@mhnews9 3 ай бұрын
కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు బలంగా వచ్చిన ఒకప్పుడు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసి పదవులు అనుభవించి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు కానీ నేను చూసిన నిజమైన నాయకులు ఇప్పుడికి సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తూనే ఉన్నారు విజయవాడ వైఎస్ఆర్సిపి నాయకులు పోతిన మహేష్ గారు ప్రముఖ న్యాయవాది నేషనల్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ వైఎస్ఆర్సిపి నాయకులు ములకల హనుమాన్ గారు ఇలాంటి వాళ్లకి ysrcp పార్టీలో మంచి స్థానం కల్పించండి #ysrcphanuman
@RVRV-r3e
@RVRV-r3e 3 ай бұрын
రంగుల గురించి కూడా అడగాల్సిందే జాఫర్ గారు😅😂😂😂😂
@valluruchengaiah525
@valluruchengaiah525 3 ай бұрын
Ycp close😂😂😂😂😂😂😂
@manoharkota732
@manoharkota732 3 ай бұрын
2:09 but how 175/175 thorri palla nani
@srinivasulu9054
@srinivasulu9054 3 ай бұрын
ఇలాంటి వాడి బెప్పం మాటలకే (11) ప్రజలు
@satishch214
@satishch214 3 ай бұрын
జఫర్ గారు మీ ఇద్దరు ఒక్కదగ్గర లేరు sir
@Bharathvlogs09
@Bharathvlogs09 3 ай бұрын
Super Interview, TDP yedupu start chesaru
@kindantchaitanya2031
@kindantchaitanya2031 3 ай бұрын
CE. CE. PTM. V
@lavankumarreddyg6209
@lavankumarreddyg6209 3 ай бұрын
కేంద్రంలో చానా పథకాలు ఎవరికి తెలియదు అన్న చాలా పథకాలు ఉన్నాయి అవి చెప్పాలా అలాంటి చెప్పే వాడిని ఇంటర్వ్యూ చేయండి ఎందుకంటే 10 మంది కన్నా కాకపోయినా ఒకరికి ఉపయోగపడుతుంది కదా
@mah54123
@mah54123 3 ай бұрын
Yes broo state vallu elago dengaleru Inka Central vey chusukovali
@sreedharpaladugu68
@sreedharpaladugu68 3 ай бұрын
Nuvva titav Kada ra police ni, na value enti meru na car apataniki evaru anav kada ra
@naveenkumar-su8zh
@naveenkumar-su8zh 3 ай бұрын
E culture tiskochindi me ysrcp ani aadugochu kada jaffer garu...miru koncham strict ga aadagali..like miru tv 9 mukha mukhi lo vunnattu
@satyanarayana28
@satyanarayana28 3 ай бұрын
జాఫర్ గారు నమస్తే.. టిడిపి వాళ్ళకు అంటున్నారు.. అని వీళ్ళ దగ్గర అడగటం ఏంటి.. ఏమైనా విషయాలు ఉంటే మీరు మాట్లాడండి.. వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారు వీళ్ళు ఇక్కడ ఎలా ఉంటున్నారు... రోజురోజుకీ సోషల్ మీడియా ఎలా తయారయ్యాయి
@lakalaka9812
@lakalaka9812 3 ай бұрын
Nuvu em chepthunavu ex bro
@SantoshiKumariAkkena
@SantoshiKumariAkkena 3 ай бұрын
జాఫర్ గారు మంచి సబ్జెక్టు వాళ్ళతో ఇంటర్వూ చేయండి సర్
@KandulaChinnavenkataiah
@KandulaChinnavenkataiah 2 ай бұрын
Naa tho
@SaveAndhraSaveDemocracy
@SaveAndhraSaveDemocracy 3 ай бұрын
ఈడు తప్పితే ఇంకెవ్వరూ మీకు దొరకలేదా జాఫర్
@badrisingelboyanantha278
@badrisingelboyanantha278 3 ай бұрын
Jafar garu maku villa abaddalu vini visuku vachhindi inka vellato interview chykandi leda unsbeb chyli🙏
@vuyyurumaruthiram8327
@vuyyurumaruthiram8327 3 ай бұрын
Me anna 2019 nunchi padhathi ga matladara
@sunnyreddy6527
@sunnyreddy6527 3 ай бұрын
Jagan anna eroju varaku voka thappu matladaleadu chupimchu video proof it
@danielsamuelkollabathula475
@danielsamuelkollabathula475 3 ай бұрын
Hats off to Perni garu for being dominant over Jaffer
@Lethalweapon612
@Lethalweapon612 3 ай бұрын
Vadu Noru teristhe sollu ey cheptadu nuv vadni kakunda inkokadni teeskoni ravu
@gamparamesh5104
@gamparamesh5104 3 ай бұрын
నాని గారూ మా అన్నమయ్య ప్రాజెక్ట్ గురించి చెప్పు అపుడు ఏమి చేశారో chepputhara
@cricketfanclub2623
@cricketfanclub2623 3 ай бұрын
Ona, rajampet ysrcp aa gelichindi
@Cleanbowled353
@Cleanbowled353 3 ай бұрын
Jaffar garu asalu meru anduku ycp valla chuttu tirugutharu..ycp vallu watse fellows valla gurunchi videos teyatam waste ...meeru state lo unna problems gurunchi matladithe baguntadhi emo sir
@SripathiSaiCharan-np7lz
@SripathiSaiCharan-np7lz 3 ай бұрын
Mi TDP vadavalu kante best ey😂😂
@saiprince2717
@saiprince2717 3 ай бұрын
Tdp valla kante
@vuyyurumaruthiram8327
@vuyyurumaruthiram8327 3 ай бұрын
Sachivaalayam paint 1700crores avari dabbu anna avvi Survey stone medha jagan anna photo ki 600crores indhi adhi avadi dabbu Avvi waste kadha
@ganeshroyal4152
@ganeshroyal4152 3 ай бұрын
Ysr Jaffar anna KZbin channel
@RamaKrishna-vj5pj
@RamaKrishna-vj5pj 3 ай бұрын
Ycp perne😂😂😂 Nani comedy peace
@madhavipamarthi2108
@madhavipamarthi2108 2 ай бұрын
Plz jaffar garu another politician tho interview cheyyandi. 😡😡😡
@sateeshvytla5529
@sateeshvytla5529 3 ай бұрын
Hallo andarini papinchi janasena Loki . Jagan play games .please alert TDP Jagan is very danger politics please CBN alert.
@nareshreddyn955
@nareshreddyn955 3 ай бұрын
Jaffar garu evm mla latho interview cheyandi. 😊
@mohannaidu8107
@mohannaidu8107 3 ай бұрын
1:08 CBN gaari ni Chandrababu anta Jagan ni Jagan Gaaru anta- ikade telisipotundi ni viswasaniyatha bloody fool age kaina respect ivvu ra singular ga pilustav enti he’s is the current CM
@srinureddy6659
@srinureddy6659 3 ай бұрын
Jafar super ji perninani ji ji nani ji y. C. P
@thippeswamynadimindla2078
@thippeswamynadimindla2078 3 ай бұрын
జాఫర్ గారు రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది.అవతలి వారు మహిళలను ట్రోల్ చేస్తేనే ఇవతలి వారు చేస్తారు..మేము చేస్తే సంసారం..అవతలి వారు చేస్తే వ్యభిచారం... ఇది వైసీపీ పోకడ..5 ఏళ్ళు వ్యవస్థ లను నిర్వీర్యం చేసి ఇప్పుడు వాటి గురించి మాట్లాడితే వినడానికి సిగ్గుగా ఉంది..
@ravikumarlenka8197
@ravikumarlenka8197 3 ай бұрын
జాఫర్ అన్న ఒక్క విషయం సీబీఎన్ గారి వైఫ్ ని ఎంత మాట అన్నారు అసెంబ్లీ లో వీళ్లు ….ఇప్పుడు విల్ల ఫ్యామిలీ కి వచ్చేసరికి మండుతుంది ఈ వేస్ట్ గాళ్లకి 😂
@status2669-k9q
@status2669-k9q 3 ай бұрын
ఒక్క కామెంట్ కూడా పేర్ని నాని కి పాజిటివ్ గా లేదు ఇంకోసారి వీడి ఇంటర్వ్యూ చేయకండి జాఫర్ గారు
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Perni Nani First Interview After  Defeat
27:17
Itlu Mee Jaffar
Рет қаралды 1,4 МЛН