దేవుడి కొబ్బరి చిప్పలు-రాగి చెంబులో లక్ష్మి కనపడుతుంది!

  Рет қаралды 34,911

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 160
@SantoshiHalikhed-pe9er
@SantoshiHalikhed-pe9er 25 күн бұрын
వాహ్ ఏమి పాయింట్ చెప్పావమ్మ 7:56 సూపర్ అందుకే మీ విడియో లు చూసినప్పటి నుంచి నాకు దేవుడంటే ప్రేమ పెరిగింది భయం పోయింది ❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@paparaotekumudi3522
@paparaotekumudi3522 25 күн бұрын
తల్లీ నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు. పది కాలాలు చల్ల గా ఉండు తల్లీ.
@ushausharani4045
@ushausharani4045 25 күн бұрын
20 years నుండి యు ట్యూబ్ 🖥️ చెప్పినవన్నీ🗣️ చేసి, ఇప్పుడు అన్ని తీసేసాను😂తలరాత ప్రకారం నడుస్తుందనీ తెలుసుకున్నాను😅సత్యభామ చెప్పినట్టుగా పూజ గది కూడా చేశాను🙏🤗 ప్రవచనాలు వినడం ద్వారా పాడటం ద్వారా ఆత్మశుద్ధి🕉️🔱🙏 జరుగుతుంది 👍🚩
@kannikanna9467
@kannikanna9467 25 күн бұрын
Rightly said
@naginigunnepalli1685
@naginigunnepalli1685 25 күн бұрын
20 yrs kinda KZbin lede
@ms0reddy621
@ms0reddy621 25 күн бұрын
Medam Naku meeru rasindi okati ardham kaledu Entante Satyabhama cheppinattu Pooja gadhi kooda chesanu Koncham clarity ivvagalaru
@anuradhayellina7955
@anuradhayellina7955 25 күн бұрын
🙏Satyabhamagaru mee videos chala clear ga vuntayi . U tube video lu choosi devudi gadi rakarakala items tho nindipotunnaayi. Avanni shubram chesukune tappatiki asalu poojaki opika vundadu. Limited items pettukunte pooja Prashantamu ga chesukovachhu. Ee vishayamu cheppadamma.
@kannikanna9467
@kannikanna9467 25 күн бұрын
Good 👍
@venkatraghava-pm4jq
@venkatraghava-pm4jq 25 күн бұрын
నేను గత 25ఏళ్ళ నుండి రాగి చెంబులోనే నీళ్లు తాగుతున్నాను, చాలా ఆరోగ్యం గా ఉన్నాను,ఈ అమ్మాయి చెప్పినట్టు ఆరోగ్యమే లక్ష్మి
@purnamarri9503
@purnamarri9503 25 күн бұрын
నేను పులని ఎండ బెట్టి అందులో పసుపు,పచ్చ కర్పూరం,కర్పూరం,ఆవుపేడ,గుగ్గిలం వేపాకు,ఇవి అన్ని వేసి నేను దూపాలు లాగా చేసుకొని ఇంట్లో అంటే బెడ్ రూంస్ లో,హాల్ లో ఆలా పెడతాను దోమలు ఉండవు,ఆ వాసనకి మనసు,మైండ్ రెండు ప్రశాంతంగా ఉంటుంది
@duddasathyamsathyam
@duddasathyamsathyam 25 күн бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@Venkateshwara868
@Venkateshwara868 25 күн бұрын
శ్రీ వేంకటేశ గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 24 күн бұрын
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
@ramaballa-py7pp
@ramaballa-py7pp 25 күн бұрын
Satyabhama garu this is one of the best video👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VaralaxmiK-e3i
@VaralaxmiK-e3i 25 күн бұрын
Super 👌 Amma Jai Sri Radha Krishna ❤❤🙏🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 25 күн бұрын
బృందా...సత్య తల్లికి శుభోదయం 🌹🌹🙏
@srujanasandhupatala5485
@srujanasandhupatala5485 17 күн бұрын
Super sister🙏💐
@Sri-g3v
@Sri-g3v 25 күн бұрын
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 25 күн бұрын
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏 yentha Baga chopparu akka superb 🙏🙏🙏❤❤❤❤
@poornimavongari5067
@poornimavongari5067 25 күн бұрын
Chala chakkaga chepparu
@jaihindjaisriram687
@jaihindjaisriram687 25 күн бұрын
Meeru maaku devudu echina teacher gaaru sathyamma
@sandhyadevaram4356
@sandhyadevaram4356 25 күн бұрын
Very nice information
@prasaddasarp114
@prasaddasarp114 25 күн бұрын
మనవాళ్ళకి ఇంట్లో కూరకంటే.. పొరుగింట్లో పుల్లకూర అంటేనే ఇష్టం 🤦 ఏదైనా మంచి విషయాన్ని మనవాళ్ళు చెప్తే మనకు రుచించదు, విలువ తెలియదు. దాన్నే విదేశీయులు తెలుసుకుని చెప్తే అప్పుడు ఓహో ఓహో ఎంగిలీసువాళ్ళు చెప్పారు అని, అప్పుడు పాటిస్తాం. అంటే మనకు ఎంగిలి బాగా ఇష్టం..
@prasaddasarp114
@prasaddasarp114 25 күн бұрын
@Sw.Ananda అంటే నేను ఈ ఛానెల్ లో ఉండక ఇంకెక్కడ ఉంటానని అనుకుంటున్నారు?🤔
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 25 күн бұрын
Jai shree Krishna 🙏🙏🙏
@srichandanasuthram
@srichandanasuthram 25 күн бұрын
Hare Rama Hare krishna
@KotiEswari
@KotiEswari 25 күн бұрын
Jai shree Raama 🌹🙏🙏🙏🙏🙏🙏🌷🙏🙏 Jai gomaata 🙏🌷🙇🙇🙇🌹🌹
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 25 күн бұрын
Laxmi drvi valla intiki vastadu valla ayana vsdtadu joke super తల్లి 👌🤗
@Meena55708
@Meena55708 25 күн бұрын
జై శ్రీ రామ్ 👏👏
@narasareddy4763
@narasareddy4763 25 күн бұрын
Jai shree Ram
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 25 күн бұрын
హరేకృష్ణ 😊❤
@Lathapundla
@Lathapundla 25 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@facts2u718
@facts2u718 25 күн бұрын
Thanks amma nenu adigina sandhehaniki vidio chesinanadhuku
@Sanvekadance
@Sanvekadance 25 күн бұрын
Jai Shree Krishna
@kalpanabandari3921
@kalpanabandari3921 25 күн бұрын
Hare.krishna
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 25 күн бұрын
Jai Shree Ram 🌹🙏shubhodayam thalli🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 25 күн бұрын
@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అమ్మా 🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 25 күн бұрын
​@@prasaddasarp114 shubhodayam annyya 🌹🙏 పొద్దిపోద్ధున్నె నవ్వించేశారు చెంబు నగరం పెట్టండి అని
@saisreesahasra8609
@saisreesahasra8609 25 күн бұрын
Chala baga chepparu amma
@laxmigopal3560
@laxmigopal3560 25 күн бұрын
Subhodyam brundagaru,🌹♥️♥️
@padmakarun1070
@padmakarun1070 25 күн бұрын
Jai Shree Ram ❤❤
@SreeMatha-i6y
@SreeMatha-i6y 23 күн бұрын
Srimathre namaha, asheervad
@bhairuaruna5075
@bhairuaruna5075 25 күн бұрын
🙏🙏 jai sri ram
@BalaChitturu-gp6lv
@BalaChitturu-gp6lv 25 күн бұрын
👌👌👌baga chepparamma
@sudheermallu5701
@sudheermallu5701 25 күн бұрын
Thanks akka na question ki answer cheppinanduku
@srinivas147
@srinivas147 25 күн бұрын
ఆరోగ్యం కోసం పూర్వం పెద్దలు వాడిన వస్తువులు డిజైనర్ వస్తువులుగా మార్చేసి పసుపు కుంకాలు రాసి పూజల్లో పెడుతున్నారు ఈమధ్య, చదువు ఎక్కువైతే ఉన్న మతి పోతుంది అనేది ఇందుకేనేమో
@user-xx9jn3hs4t
@user-xx9jn3hs4t 25 күн бұрын
Good information Madam !! 👍
@LakshmiMeghan-ln5ri
@LakshmiMeghan-ln5ri 25 күн бұрын
Akka💝😍
@saviMamindla
@saviMamindla 25 күн бұрын
Amma namaskarmu
@wolff_gaming
@wolff_gaming 25 күн бұрын
అమ్మ మీ అభిమానులందరు కూడా దాదాపుగా మీలాంటి అభిప్రాయం వున్నవా ళ్లె మనసులో అన్ని సుగుణాలు వున్నప్పటికీ వ్యక్తపరచడం అందరికీ రాదు.. నాలాంటి తెలియని వాళ్లు ఎవరైనా వున్నా కూడా మీ వీడియోల ద్వారా మారే ప్రయత్నం చేస్తారు.అన్నీ తెలియక పోవచ్చు కానీ నేను, నాది దొరికింది అంతా దండుకో ఇలాంటి మనస్తత్వం లేనివాళ్లే మీఅభిమానులు .. అందులో నేను..🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 25 күн бұрын
మీరు చాలా తెలివైన వారు. నాకు ఏమీ తెలియదు అంటూనే, బ్రహ్మాండాలు అన్నీ చెప్పేస్తారు. మీరు చాలా తెలివైనోళ్ళండి 🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 25 күн бұрын
కనీ పెట్టేసరా అన్ని తెలిసినవారే మౌనంగానే వుంటారు అన్నయ్యగారు ఇలాంటివి కనిపెట్టటంలో మనం ముందు వుంటాం అంతే తేడా just fun ante 😂
@wolff_gaming
@wolff_gaming 25 күн бұрын
నిజంగానే నాకు ఏమి తెలియదండి మీ లాంటి పెద్దలు పెట్టే కామెంట్స్ చూసి ఓనమాలు నేర్చుకుంటున్నాను. 🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 25 күн бұрын
​@@wolff_gaming ఓ నామాలు ఎన్ని అండి ఆలోచింప వలసిన విషయమే tq అండి మంచి ఎక్కడా వున్నావ్నేర్చుకుంటూ వచ్చినదన్ని అందరికీ పంచడం ఇంకా మంచి పని మేము కుడా చాలానే నేర్చుకుంటున్నం ఈ ఛానెల్ పుణ్యమా అని చక్కగా ప్రశాంతం a ఫీజ్ లేకుండా వీధిలో కూర్చుని వల్ల మిద వీలుమిద వున్నవి లేనివి చెప్పుకుంటూ టైం వేస్ట్ చెయ్యకుండా ❤❤
@wolff_gaming
@wolff_gaming 25 күн бұрын
@@DurgajiParamata-hd2yj 🙏అండి మొదట్లో ఆద్య బాబు వేసే పంచ్ డైలాగులకు మీరు తమాషాగా సరదాగా చెప్పే సమాధానాలను చూసి నవ్వుకొనే దానిని 18 k వున్నప్పటి నుండి మీరొక్కరే నాకు గుర్తున్నారు.. ఓనమాలు ఎన్నంటారా సత్యగారి వీడియోలు చూస్తూ సంవత్సరం తర్వాత కామెంట్స్ పెట్టగలుగుతున్న ఆ లెక్కన మీరే లెక్కకట్టవచ్చు నాకొచ్చిన ఓ న మ లు 🙏
@rkvideo7434
@rkvideo7434 24 күн бұрын
Yes your truth
@vishwanathm9869
@vishwanathm9869 25 күн бұрын
🙏🙏🙏🙏🙏
@chSridevi-cj2es
@chSridevi-cj2es 25 күн бұрын
Na bangaru talli ❤u
@LakshmiDurga-qw5yt
@LakshmiDurga-qw5yt 25 күн бұрын
👌👏👍🥰
@kumarraagu6638
@kumarraagu6638 25 күн бұрын
👏👍❤️
@srivalli8113
@srivalli8113 25 күн бұрын
🙏💯
@prasaddasarp114
@prasaddasarp114 25 күн бұрын
ఇంటి బైట ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు పెట్టాలనుకునేవాళ్ళు బంగారు చెంబులో పెట్టండి. ఉదయం కల్లా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
@INDIA-Swetha
@INDIA-Swetha 25 күн бұрын
హ హా అన్నయ్య.....అవును దొంగ తనం చేసిన వాడి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి....😅😅
@prasaddasarp114
@prasaddasarp114 25 күн бұрын
​@@INDIA-Swetha హ్హహ్హహ్హా 👏👏👏 మీరు కరెక్ట్ గా కనిపెట్టారు అమ్మా 🌹🙏
@VaralaxmiK-e3i
@VaralaxmiK-e3i 25 күн бұрын
😂😂😂😂👌
@KotiEswari
@KotiEswari 25 күн бұрын
😂😂😂😂
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 25 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం అన్నయ్య🌹🙏హా హా హా 4 మూలలా పెడిత్ఈవెంక బాగుంటది కథ బంగారం చెంబులు కుబేరులు అవుతారు
@SomakalaKalimisetty
@SomakalaKalimisetty 25 күн бұрын
❤🌹🌹🙏🙏🙏
@nlaxminarasimharao2134
@nlaxminarasimharao2134 24 күн бұрын
Terupatilo amma agarvattulu amity
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 25 күн бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🙏🏻🌹
@kesavaajjukesava6377
@kesavaajjukesava6377 25 күн бұрын
Avunu anddy meeru cheppindhi nijam thirumala lo kuda alaane chesthunnaru😢
@lalithmanohar249
@lalithmanohar249 25 күн бұрын
🌹🙏🌹🙏🌹🙏🌹
@prasaddasarp114
@prasaddasarp114 25 күн бұрын
జై శ్రీరామ్ 🌹🌹🙏
@karunazannu5625
@karunazannu5625 5 күн бұрын
అమ్మా కావాలంటే అగరవతులు దేవుడి దగ్గర కాకుండా ఇంట్లో సువాసన కోసం వెలిగించుకోవచు కదా అంటే భగవంతునికి పెట్టిన పువ్వులు కదా
@Laxmi-zo4yf
@Laxmi-zo4yf 25 күн бұрын
Mere ko satakoti padavi vandanalu Akka janalu kalpita nammakalu pata Panchal Neeru meeru KZbin channel start madala pettadam man adrustam Jay Krishna Jay Om namah shivaya
@Laxmi-zo4yf
@Laxmi-zo4yf 25 күн бұрын
,,🙏🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹 Jay Krishna Krishna arpana
@Yamuna-b3r
@Yamuna-b3r 24 күн бұрын
Satya bhama garu okasari prasadamu ekkina kobbari nundi theesina nuni tho malli devudi ki deepamu pettavachha amdi
@KRANTISHETTI-gu9rf
@KRANTISHETTI-gu9rf 18 күн бұрын
Avandi, Tulasi leaves which day we can pluck
@SurekhaKandukuri-t4h
@SurekhaKandukuri-t4h 21 күн бұрын
Sreenivasa
@PsNivas-nj3on
@PsNivas-nj3on 22 күн бұрын
దేవుడికి కొట్టిన కొబ్బరికాయ నుంచి వచ్చిన నూనె దేవుడికి దీపారాధన చేయవచ్చని చెబుతున్నావు. దేవుడికి పెట్టిన బెల్లం తో మళ్ళీ తర్వాత దేవుడికి పాయసం చేసి పెట్టవచ్చా.......... అసలు కొబ్బరి నూనెతో దీపారాధన చేయకూడదు ఒకసారి చాగంటి వారి ప్రవచనాలు వినండి తెలుస్తుంది
@lovalakshmip860
@lovalakshmip860 18 күн бұрын
నూనె ఎదైనా భక్తితో పెట్టమని చెబుతారు చాగంటి వారు 🙏
@venukomala5326
@venukomala5326 25 күн бұрын
🎉🎉❤❤❤💯🍎👃
@jhansilakshmivoleti7908
@jhansilakshmivoleti7908 25 күн бұрын
Medam Navagraha strotram. read. everyday in. house
@krishnashanthi2195
@krishnashanthi2195 25 күн бұрын
Madam namaskaram, pellilo varuni paadapooja cheyadanikl use chesina silver plate poojalo use cheyarada, mari ye vidhamga use chesukovachuno teliyacheyagalaru
@Arjuna6617
@Arjuna6617 25 күн бұрын
నమస్తే అమ్మ, కొబ్బరికాయ దేవుడికి కొట్టిన తరువాత ఆ కొబ్బరి చిప్ప లో దీపము ను పెట్టవచ్చునా చెప్పగలరు 🙏
@mounikap5656
@mounikap5656 25 күн бұрын
Nen petkonu andaru petkuntnaru .nak xtra ledu ani badhapadtuna madam meru correct chepparu
@chandrasekharasastry722
@chandrasekharasastry722 23 күн бұрын
Demuniki kottina kobbari chippalu nivedana chesinadi ade kobbari nune deepa vupacharabiki panikiradu talaki vantiki rasukovachu pujaki kudadu
@vadlamaniaruna5959
@vadlamaniaruna5959 25 күн бұрын
Amma Even in tirumala they are selling.agarabathi
@PuneethChinto
@PuneethChinto 25 күн бұрын
Madam ashwini devathe and law of attraction bagge video madi pls nanage telugu typing baruvudilla pls madam
@rkmathsmagics9380
@rkmathsmagics9380 24 күн бұрын
అమ్మ మరి తిరుపతిలో దేవుడి కైంకర్యానికి పాడిన పువ్వుల నుంచి అగరవత్తులు వేరే ఇతర వస్తువులను తయారు చేస్తున్నారు మరి వాటిని మనం కొనుగోలు చేసి తిరిగి మల్ల మన ఇంట్లో పూజకి వాడుకుంటున్నాను అది ఎంతవరకు సమ్మతం వాడొచ్చా వాడకూడదా తెలుపగలరు
@pandabrothers3949
@pandabrothers3949 25 күн бұрын
❤️🙏🏻🙏🏻🙏🏻❤️
@INDIA-Swetha
@INDIA-Swetha 25 күн бұрын
🙏🙏🙏🌹🌹
@Siva-wo4vo
@Siva-wo4vo 25 күн бұрын
జై శ్రీరామ్ 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 25 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం చెల్లి🌹🙏 ఉదయమే మనస్సు పూర్తిగా నవ్విచేశారు అన్నయ్య చెల్లెమ్మ ఇద్దరు ఇద్దరే వుండవలసిన వారే సత్య తల్లివేమో లక్ష్మి వస్తది వల్ల ఆయన వస్తాడు భజన చేస్తూ అంటూ కామెడీ బాగుంది c😀😀
@INDIA-Swetha
@INDIA-Swetha 25 күн бұрын
@@Siva-wo4vo శుభోదయం అండి🙏🙏
@INDIA-Swetha
@INDIA-Swetha 25 күн бұрын
@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ అక్క 🙏🙏❤️❤️ శుభోదయం.... ఉదయం హాయిగా నవ్వితే రోజు మొత్తం కూడా ప్రశాంతంగా గడుస్తుంది.....
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 25 күн бұрын
​@@INDIA-Swetha ఏస్ చెల్లి ❤️
@Arun123-c8h
@Arun123-c8h 25 күн бұрын
Then what you tell about Tirumala Tirupati Devasthanam Agarbatti which is sold by TTD
@lalithalalli1749
@lalithalalli1749 25 күн бұрын
Okasari nyvedyam pettina vastuvunu inka devudiki vadakudadu,kobbari nyvedyam pettaka avi oil cheskoni manam vadukovachu,malli devudiki deepaniki vadakudadu.
@SantoshiHalikhed-pe9er
@SantoshiHalikhed-pe9er 25 күн бұрын
@@lalithalalli1749 అట్లైతే మరి వాడని కొబ్బరీ ఎక్కడుంటుంది ఆ ఆయిల్ వదండని ఎలా తెలుస్తుంది
@HMLatestcollectionss
@HMLatestcollectionss 25 күн бұрын
Ragi chombulo water chinna pillalu ki thaginchovocha akka
@Anitha-ny8by
@Anitha-ny8by 25 күн бұрын
Amma nenu enni pujalu chesina na Barta maratledu ma mamayya tidutunnaru nenu tappu cheyaledu devudu vunnadu ani na nammakam
@prasaddasarp114
@prasaddasarp114 25 күн бұрын
పూజలు చేస్తే భర్త ఎందుకు మారతాడు 🤦 దేవుడుకి పూజలు చేస్తూనే.. ఒకసారి మీ భర్తకు కుర్చీ మడత పెట్టేయండి. మీ అత్తామామలకు కూడా పూజ చెయ్యండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
@PremaLatha-hr1gs
@PremaLatha-hr1gs 25 күн бұрын
Periods vachina enni rouliki deepam aradhana chesukovali .Ante 5nights complete avvala Reply
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 25 күн бұрын
మీరు పూర్తిగా శుద్ధి అయినట్టు అయితే పెట్టుకోవచ్చు తప్పులేదు 4 డేస్ మాత్రం కంప్లీట్ అవ్వాలి
@LakshmiVenkat-dv8fd
@LakshmiVenkat-dv8fd 25 күн бұрын
సత్యభామ గారూ మీ వీడియోస్ కాపీ చేసి ఇంకొక ఛానల్ లో రోజూ వీడియోస్ చేస్తున్నారు, మీరు వీడియో పెట్టిన సాయంత్రం లేదా నెక్స్ట్ day వాళ్ళు కూడా మీ content వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నారు, చాలా రోజులుగా ఇలాగే జరుగుతుంది కనిపెట్టారా 😂😆
@prasaddasarp114
@prasaddasarp114 25 күн бұрын
వాళ్ళకి కంటెంట్ లేదు. సొంతంగా వీడియోలు చెయ్యడం రాదు.. అందుకని సత్యభామ తల్లి వీడియోలు కాపీ కొట్టి, వచ్చిన డబ్బులతో బతుకుతున్నారు.. పోనీలే తనవల్ల నాలుగు ముద్దలు తింటున్నారంటే సత్యభామ తల్లి కూడా సంతోషపడుతారు..
@venkatraghava-pm4jq
@venkatraghava-pm4jq 25 күн бұрын
పోనిలేమ్మా అవతల ఆ పెద్దావిడ కూడా బతకాలిగా పాపం
@pavan_farms_and_hens
@pavan_farms_and_hens 25 күн бұрын
Chalabagachaparu
@Govindaseva
@Govindaseva 25 күн бұрын
వాళ్ళు రోజూ నా వీడియోస్ ఫాలో అయి వీడియోస్ చేస్తున్నారని నాకు కూడా తెలుసు 😄పైగా నామీద కృష్ణ పరమాత్మ మీద భగవద్గీత మీద నోటి విరోచనాలు చేసుకుంటూ ఉంటారు, భగవద్గీత కర్మలు తప్పించలేదు, వీళ్ళు ప్రమోట్ చేసే గుడి ఒక్కటే కర్మలు తప్పిస్తుంది ఇలా చెప్తూ జనాల దగ్గర డబ్బులు దొబ్బుతూ ఉంటారు,పాపం పెద్ద మానసిక రోగి😥అందుకే నేను పట్టించుకోను, వాళ్ళని అలా వదిలేస్తే కొన్నాళ్టికి సెట్ అవుతారు అని నా ఆశ 🌺❤️👍🙏
@PEOPLESREVOLUTION-f4j
@PEOPLESREVOLUTION-f4j 25 күн бұрын
​@@Govindaseva😄😄
@priyankanagani703
@priyankanagani703 25 күн бұрын
Hello andi ..kalalo kothi kanapaditey manchidi kadu antunna youtubes lo...kasta meeru e kalalu gurinchi oka video cheyagalara..dreams nijamga nijam avtaya
@nmmch-p8h
@nmmch-p8h 25 күн бұрын
Nenu esanyam lo ragi chembhu theseasanu ee roju... Komcham pani thagemdhe...
@sridevirk1574
@sridevirk1574 24 күн бұрын
Tirumala devasthanam valle nirmanyamtho dhoopsticks tayaru chesthunnari ani chepputhunnaru nijamena
@sowjanyasnaturalmultivideo0555
@sowjanyasnaturalmultivideo0555 16 күн бұрын
Thirumala.annavaram lanti pedda gudilo ave kada chestunnaru. Nirmalyam pulatho agarbatti lu chestunnaru
@ValluriiPremila
@ValluriiPremila 25 күн бұрын
Sathayachianna thally chana
@revathimohan9129
@revathimohan9129 24 күн бұрын
తిరుపతి వాళ్ళు అమ్ముతున్నారు కదా. కరెక్టా?
@lionsreenivas164
@lionsreenivas164 25 күн бұрын
Ttd తయారుచేసి అగర్ బత్తి లను దేవుడికి పెట్టవచ్చా. తెలియచేయగలరు
@prasaddasarp114
@prasaddasarp114 25 күн бұрын
@@lionsreenivas164 పెట్టకూడదు అని చెప్తున్నారు.
@lionsreenivas164
@lionsreenivas164 25 күн бұрын
Confusion
@Nationindian
@Nationindian 24 күн бұрын
HAPPY CHRISTMAS HAPPY CHRISTMAS HAPPY CHRISTMAS
@knirmala3688
@knirmala3688 25 күн бұрын
TTD agarbatti puvvulatho pedatho chetaru manam kontamu
@VenusreeNarasimhaSimhasree
@VenusreeNarasimhaSimhasree 25 күн бұрын
Ragichembu,gurinchi cheppagane😂😂😂😂😂😂
@omshiva8125
@omshiva8125 25 күн бұрын
TTD kuda ilaage agarvattulu tayaru chestunnaaru kadaa
@kalyanigangisetty7448
@kalyanigangisetty7448 25 күн бұрын
Nenu ade adagaalani anukunnaanu.Mari avi vaadakudadaa?
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 25 күн бұрын
Chakkti vivarana thslli suddhmaina ndhi కొబ్బరి నూనె మాకు కొబ్బరి తోట vundhi memu nune అధించుకుంటం
@meghamala4765
@meghamala4765 25 күн бұрын
memu roju raagi bindalo neellu thaguthamandi
@nagmanitoleti1402
@nagmanitoleti1402 25 күн бұрын
Jai shree Krishna 🙏🙏
@shyamalakoppole5166
@shyamalakoppole5166 25 күн бұрын
Jai Sri krishna
@sravanthipothnak6302
@sravanthipothnak6302 25 күн бұрын
Jai sri krishna🙏🙏🙏
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН