Spiritual journey children ga vunnappude Jnananamlo ki guruvu dwara teesukellithe parents happy ga life long jeevinchagalaru.
@gabrielnalukurthi846310 күн бұрын
As per the universal law, every creature directly or indirectly connected with other creatures in the nature.
@bsg117615 күн бұрын
స్వప్న ,madam సింగింగ్ సో బ్యూటిఫుల్
@neelumaturi50779 күн бұрын
స్వప్న గారికి ఉషశ్రీ గారికి మా 🙏🏻
@salmabasheer208511 күн бұрын
Yes I'm also ur line tq universe
@srinivaskumar859914 күн бұрын
Continue more Videos with Usha garu
@nagireddyaparna377714 күн бұрын
వెన్న దొంగ అంటే మనస్సును దొంగలించేవాడు అని అర్థము., పాపపు నియమము గల గుణత్రయ ప్రాణము వెంట తిరుగుతున్న మనస్సు ను., అట్టి ప్రాణము నుండి మనస్సును తప్పించి., గుణాతీతమైన ప్రాణముతో., ఆ మనస్సుకు ఆశ్రయం ఇవ్వడమే., మానవుడిలో ఆత్మ యొక్క కార్యము అయ్ యున్నది., ఇక్కడే యోగము లేదా సిద్ది అనేది రుచి చూడగలము., ఇక్కడ మట్టికి నిర్ణయించిన మృత్యువుకు మృత్యువై., మృత్యువును జయించి మట్టి నుండి మహిమకు ఉత్తీర్ణుడైన ఆచార్యుడు ఎవడో వాడు ఎరుకకు వస్తాడు., వాడి ప్రాణమే ఖాళీ అయ్ యున్న నా మనస్సుకు ఆశ్రయం ఇస్తుంది సహస్రారమున., కనుక సర్వ ధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరిన వారికి దేవుడు తన ప్రాణమునే కృప ద్వారా అనుగ్రహించాలి సుమా !!., ఇదే భూమి మీద దేవునికి గల సంపూర్ణ ప్రణాళిక., ఇట్టి కార్యము ఎవడి ద్వారా జరిగిందో ఎరుక ఐతే అప్పుడు అదే నీవు అనేదే సోహం !!., నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. రోమీ 3:11&12
@siddaiahtadiboyina891614 күн бұрын
Very interesting interview madam
@himabindugogineni795713 күн бұрын
chala baaga cheppavu. in todays days society. we meet selfish vedhavalu,they are qualified earning money but minimum spiritual awareness of karma is not there in life. spiritual mismatch and bad language all causes splitting,then we pray meditate, regurgitate why things happened . we go to next level with some gurus around us. this process is higher in you. i hope you get best in life. you are doing wonderfully. your karma is for 16 yrs but sadhana cuts karma time.. God wants you to be in peaceful atmosphere. Krishna is Kriya yogi.
@kishoretspv198214 күн бұрын
ఉద్ధరేణ ఆత్మానం , విజయోత్సు🙏
@neelumaturi50779 күн бұрын
జీవితంలో అనుభవం లేని వారికి ఉషశ్రీ గారి msgs అర్ధం కావు 🙏🏻
@SAN.CHANNEL45614 күн бұрын
బాల్యము 1 యవ్వనం 2 కాౌమారం 3 వృద్దాప్యం 4
@karrisuresh83099 күн бұрын
Ento baga padaru mam
@gundujyothsna438715 күн бұрын
Intresting interview 👏👏👏🙏🙏🙏🙏
@krishnareddy562911 күн бұрын
నాకు మీ ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చింది. As a meditator ❤ Thankyou so much
మా స్వప్న గారిలో వున్న జ్ఞానాన్ని మాకు మీ వలన తెలియ జేస్తున్నందుకు ఉషశ్రీ గార్కి మా 🙏🏻
@sujathasujatha826913 күн бұрын
Good Discussion 👍
@epcservices601815 күн бұрын
చిత్ర గుప్తుడి మాయ కాదు స్వయం కృత ఫలం లేదా కలి ప్రభావం/వ్యూహం!
@Galaxy920-m1u14 күн бұрын
RGV గారి వీరాభిమానుల చిన్న విన్నపము: మా RGV ని ఈ మేడం గారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఒక ఇంటర్య్వూ తీసుకుంటే చూడాలని వుంది.
@MrAshok14314314314 күн бұрын
😂
@swethap943714 күн бұрын
🙏
@Meghanathareddy-i2l8 күн бұрын
పాపం ఈ మూర్ఖమైన స్త్రీ లకు కౌశికుడు కథ తెలియదు. కౌశికుడు చాలా శక్తి కలవాడు ఆయన ఒక intiki భిక్ష కు పోతాడు. A ఇల్లాలు అతని కి కొంత సమయం తరువాత బిక్ష వేస్తుంది. కౌశికుడు ఆమె ను తీక్షణమైన చూపు చూశాడు. కాని ఆమె నవ్వుతూ నీ కోపం నన్ను ఏమి చేయదు, నువ్వు భిక్ష అడిగినప్పుడు నేను నా భర్త సేవ లో వున్నాను Adi భార్య గా నా ధర్మం, నేను నా దర్మం పాటించి నప్పుడు నేను నీ కోపం నన్ను ఏమి చేయలేదు అంటుంది. అప్పుడు కౌశికుడు ఆమెను తనకు జ్ఞానము ప్రసాదించ మనీ కోరుతాడు. ఆమె అక్కడ దర్మ వ్యాదుడు అనే కసాయి వుంటాడు అతను. నీకు అతను నీకు జ్ఞానము ఇస్తాడు అంటుంది. అతడు దర్మ వ్యాధుడు దగ్గరకు పోతాడు. అప్పుడు దర్మ వ్యాధుడు తన పని తాను పూర్తి చేసుకొని తరువాత కౌశికుడు తనకు జ్ఞానం కలిగించ మంటాడు. అప్పుడు దర్మ వ్యాధుడు నీవు ఒక గొప్ప సన్యాసివి ,నీ దర్మం నీది, ఆ గృహిణి ది ఆమె దర్మమే, కసాయి వృత్తి నా ధర్మం నీవు ఏవిధంగా ని దర్మం నిర్వహిస్తూ వున్నవో మా ధర్మాన్ని మేము పాటిస్తే అదే చాలు. మా దర్మం మమ్మల్ని కాపాడు తుంది అంటాడు. దీని వలన మనం తెలుసుకో వలసినది మనం e పని చేస్తూ వున్నా a పనిని మనస్ఫూర్తి గా చేస్తే ప్రతీ వాడు జ్ఞానం కలవాడే.
@sitaKakamanu14 күн бұрын
స్వప్న గారి మాటలు పాటలు బాగున్నాయి
@lakkarajushankar14 күн бұрын
మీకు నిజంగా బ్రహ్మ gyanam ఉంటే ఈ పెళ్లిళ్లు ఇవన్నీ చేసుకునే వాళ్ళే కాదు. చాలా చక్కగా wrap చేశారు.
@Meghanathareddy-i2l8 күн бұрын
ఇది కూడా ఖర్మ ఫలితం ,ఎవరికైనా వారి పూర్వ జన్మ సుకృతం ప్రకారమే జ్ఞానము కలుగుతుంది. మానవాతీత శక్తులు వున్నాయి, అవి సాధించాలని అనుకుంటే మనలో ఆ intesrst వుండాలి. Simple మీరు ఒక తెల్లటి గోడ mida ఒక నల్లటి మచ్చ పెట్టుకొని దానిని కన్ను ఆర్పుక చూడండి. కొంతకాలం తరువాత మీకు నల్ల మచ్చ తరువాత కేవలం ఒక వెలుగు కన పడుతుంది. దీన్ని DOT PRACTICE అంటారు.
@surekhasunnam170115 күн бұрын
Thank you somuch mam
@DharmaShakti13014 күн бұрын
నేను నా ఏకైక బిడ్డను చూసి 20 సంవత్సరాలైంది. నా తల్లి గారు ఈ విజయదశమికి సిద్ధి పొందినా అడిగినా రెస్పాన్స్ లేదు 🙏🙏🙏 బుద్ధి కర్మానుసారే అనేది అబద్ధం. సిట్యుయేషన్ బట్టి జరుగుతుంది ఇతరుల వలన మన బుద్ధి లో పెద్ద మార్పేమి ఉండదు మీ బిడ్డ మిమ్మల్ని కలవాలని. ధర్మమేవ జయతే
@jayasreegoparaju23949 күн бұрын
మీ అనుభవం మాకు సమాచారం మాత్రమే 😂
@neelumaturi50779 күн бұрын
ఉషశ్రీ గారు నా ఏజ్ 58 నౌ msgs ల వలన మీ బుక్స్ చదవాలనిపిస్తుంది ఎలా నేను ఉండేది వైజాగ్ లో మా స్వప్న గారికి మీకు మా 🙏🏻
@nagireddyaparna377714 күн бұрын
మానవుడు మట్టికి నిర్ణయించిన మృత్యువును స్వతంత్రించుకుని మట్టి నుండి మహిమకు అనగా !! మాధవుడిగా రూపాంతరం చెందాలి., అట్టి వారికోసమే సమస్త ఈ విశ్వములోని జీవరాశులు వాటి పని అవి చేస్తూ ఉన్నాయి సుమా !!.,👍🙏
@KRBRao14 күн бұрын
Ms. Swapna introduced a mystic for the first time.
@surenderrao297214 күн бұрын
Spirit with science👍👍
@dandesubbarayudu112414 күн бұрын
ఈమె సిద్దత్వం ఇంకా కష్టముగా ఉంది.
@nirmalavelupally93914 күн бұрын
Baga cheppa vu thalli
@INDIANPOSITIVES13 күн бұрын
ఉషశ్రీ గారు,మీరు చెప్పినది అక్షర సత్యం. నేను HIV Positive వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తున్నా..... కర్మ, ధర్మ....ఇలా ఎన్నో ప్రశ్నలకు నాకు సమాధానం లేక అర్దం కాక వున్న.....మీరు చెప్పేది నిజం.....మీ నంబర్ ఇవ్వండి.....
@DharmaShakti13014 күн бұрын
బుద్ధి కర్మానుసారే అనేది అబద్ధం. సిట్యుయేషన్ బట్టి జరుగుతుంది ఇతరుల వలన మన బుద్ధి లో పెద్ద మార్పేమి ఉండదు
@tbhihatethisworld451412 күн бұрын
తిక్క హైటెక్ లో ఉంది
@SAN.CHANNEL45614 күн бұрын
మీరు ఇద్దరు కలి క సినిమా చూడండి మీరు చెప్పేదే అక్కడ జరిగింది మీరు సినిమా మొత్తం చూడాలి చూస్తె అర్థమవుతుంది
@VenkatVenkat-qv8ox15 күн бұрын
🙏👌
@Aruna-j4p8t15 күн бұрын
Me interview choodadam ippude complete aindi, ushasri madam mee interview chala bagundi, swapna madam ee interview tho ushasri madam ni parichayam chesinanduku first time kotha subject choosam, thanks to both , some doubts arosed, please provide ushasri madam contact no or address to meet her.
@dandesubbarayudu112414 күн бұрын
Do you known కుండలిని, ఎన్ని రకాలు, మనసు ఎవరు, నీవు ఎవరో తెలుసుకో జీవా.
@msr930314 күн бұрын
వేణు స్వామి,ఆయన భార్య ఎప్పుడు విడిపోతారో చెప్పండి దమ్ముంటే😂😂😂
@GirijaThammisetti15 күн бұрын
Meeru cheppindi correct....
@surenderrao297214 күн бұрын
One should not follow others but with their self which tells correctly for every individual is potentially divine. This is law of nature. One should no
@jyothsnabanda24315 күн бұрын
Chalu eme videos
@PHRA-pl7hz10 күн бұрын
ఇద్దరు వ్యక్తులు చూసి చెప్తాను అన్నారు ఒక మనిషిని చూసి జీవితం చెప్పగలుగుతారా బయట ప్రపంచానికి వచ్చి ఉచితంగా నీకు తెలిసిన జ్ఞానాన్ని పదిమందికి చెప్పి ఏదో కొంతమంది జీవితాల్ని మార్చాలి చాలామంది ఎంతోమంది కష్టాల్లో ఉండారు నీకు తెలిసిన వాళ్ళు నీ చుట్టాలు కాదు తెలియని వాళ్లకు కూడా చెప్పు పుణ్యం వస్తది తప్పులుంటే క్షమించండి నమస్తే
@tarapendyala561015 күн бұрын
Madam meeto.matladali.mee contact yela avali
@vidyakumar-i1b15 күн бұрын
Naku dyanam cheyalani undi madam
@sunithamandela454614 күн бұрын
Excellent message from gods 💐💐💐💐🙏🙏🙏❤️❤️❤️💯💯💯
@srisatya128014 күн бұрын
Mee alochanalu ,naa alochanalatho Baga match avuthunnayi.Rudrama Devi movie soooper
@PraveenKumar-pi9mf8 күн бұрын
OK.madam take care....but teach ur experience to other...but every master says all things...and last do under guru..and no one will teach with out money...
@parthasarathisusarla-j3b14 күн бұрын
Oddandi Babu ekkuva meetings, mind baddlai poindi .. Meeru music lo kochem dhyanam pettandi... bavuntundi...Anchor garu, creativity is the perfect spirituality...next janma lo avida anubhavisthundi biddani vadelesina daniki... no god or any one can come out of karma... sivudu ke tappaledu
@klakshmi528915 күн бұрын
అవ్వ కాదు అవ్వాలంటే అనవసరమైన చోట దీర్ఘాలు పెట్టేస్తారు అవసరమైన చోట తీసేస్తారు ఏంటో మరి
@Aruna-j4p8t15 күн бұрын
Ida pingali nadi meaning n brief description please
@veereswaramanohar805514 күн бұрын
ఉష గారి contact ఎలా తెలుపగలరు నేను ఒక stage లొ struck అయి ఇబ్బంది పడుతున్నాను మీరు దాటించ గలుగుతారు అనుకుంటున్నా
@Sharanya-km7rr13 күн бұрын
Need to talk to her
@kammaribramham896714 күн бұрын
ఒకవేళ బ్రహ్మ జ్ఞానం తెలిసినా ఇలా బహిరంగంగా చెబితే ఎలాంటి దుష్పరిణామాలు ఉండవా? 🤬😡
@laxminarayanak155513 күн бұрын
Mee darshanam ala kalguthundi sri gurumathaji cheppandi dhayacheyandi k laxminarayana hyd
@chaarigg181314 күн бұрын
ఇన్ని చదువులు చదివి నందునే జీవితం లో ఓడిపోయింది. జ్ఞానం సంపాదించ లేక పోయింది. అందుకే జీవితంలో ఓడిపోయింది.
@padmavani730314 күн бұрын
Kundalini activation ledu eemelo just chakras activation lo vundi and sadakulu anta personal visyalu matladaru...
@vinaykumarvadlamudi603412 күн бұрын
❤️mam how to contact 🙏🏻
@dandesubbarayudu112414 күн бұрын
నీవు మాట్లాదే మాయ, మాయను జయించాలంటే, మనుసు కదలిక ఆపాలి, అప్పుడే, నీవు చావవు.
@srirama921614 күн бұрын
Andaru boy friends tho tiruguraara. ....boy friend girl friend tappa life lo goal eh ledha
@ranich273315 күн бұрын
Mam na soul kooda elane untundi nenu memmanu kalavalante Ela mam
@rameshbabunamala613514 күн бұрын
Lot of tablets are available in market.
@adhvaitham285114 күн бұрын
Swapna mam dhyana mahachakram lon merubpadina pata vinanmu
@chittelavenkateswararao14 күн бұрын
We want more information about knowledge.. I want correct information about bhakti & knowledge
@sarithaguntur594514 күн бұрын
madam how to contact you,I have the samething as you are
@hanumankrishna0314 күн бұрын
Ma wife narakam chupisthundi 10 yrs nundi , chaavu okkate takuva, enni rojulo vidipotham chepagalara
@dandesubbarayudu112414 күн бұрын
Do you known ఎరుక, eruka అంటే ఇదే మూలము for death and లైవ్.
Mosam mosam bakthi ledu mental case hospital chupicachlai
@MadhuLN-o6s8 күн бұрын
ఆధ్యాత్మికం గా నేను చాలా డెవలప్ అయ్యాను అని చెప్పుకుంటున్నారు.. మరి husband నీ కొడుకుని వదిలేసి వుండటం ఆధ్యాత్మికం గా develop అయ్యినట్టు అనుకుంటున్నారా.. Husband నీ వదిలేసినా కొడుకు నీ వదిలేసి 16 years ఎలా వున్నారు.. మీ మాతృ హృదయం ఏమి అయ్యింది.. ప్రతి తల్లి తన కన్న పిల్లలు కోసం ఏడుస్తుంది.. మాట రాని మూగ జీవాలే తన బిడ్డలు నీ కంటి కి రెప్పల కాపాడు కుంటుంది.. బంధాలు తెంచుకుని ఏమి సాధించారు.మీరు.. మీరు వీడియో లో starting లో 16 years ki boy friend తిరగాలి అని చెప్పటం ఏమిటి.. అంతే ఆడ పిల్ల కి 16 years వస్తే boy friend తో తిరగాల.. ఏమిటి ఈ నాగరికత..
@tadepalliprasad12 күн бұрын
The old saying goes..when you cannot explain better confuse fuse !
😂 exlent i anderstand . phone....iam kriyayoga 1999,vsp all parampara chesa
@somanathgumparti491213 күн бұрын
Swapna thagginchukunte baguntindi
@padamalatasiripurapu377914 күн бұрын
anchor meeru sanatnam nammara
@pragnashreepavanikumari663614 күн бұрын
Yah before .....she converted in to Islam
@Blackliliek4p13 күн бұрын
First..anchor gurunchi cheppandi
@LakshmiNarayana-w6z14 күн бұрын
Wisdom nill
@sarasija630914 күн бұрын
🤔🤔🤔🤦🤦🤦🤦
@KrishnaMeesala-b1g12 күн бұрын
హాల్లో ఉషా నువ్వు కడుపుకు అన్నం తింటావా లేకా కంప్యూటర్ చిప్ లు ప్రోస్సేసోర్,రామ్, మదర్ బోర్డ్స్ smpలు hardisc లు తిని ప్రతుకుతున్నవా నోరు విప్పుతే చిప్పులు గిప్పులు అంటూ చిప్ప దొబ్బిన మాటలు మాట్లాడుతున్నావు పిచ్చి పరా కష్ట అంటే ఇదేనేమో
@lakshmisri989510 күн бұрын
Evarini mosam chedhamani e program chestunnaru,dayachesi amayukulani buttalo veyyakandi.yoga.dharmamu gurinchi asalu matladakandi.
@reset.india2015 күн бұрын
ఏంటో...ఒక్క ముక్క అర్థం కాదు...😂😂
@epcservices601815 күн бұрын
కొందరికి ఈ జన్మలో ఇలాంటివి అర్థం కావు తలకిందులుగా తపస్సు చేసినా కూడా! LKG వారికీ యునివర్సిటీ స్థాయి ఎడ్యుకేషన్ ఎలా అర్థం అవుతుంది!?
@epcservices601815 күн бұрын
ఆధ్యాత్మిక /దివ్య జ్ఞానం కలిగిన వారిజన్మలు, జీవితాలు అన్ని కూడా సరిగ్గా ఇలాగే కొనసాగుతాయి ఇలలో!
@reset.india2015 күн бұрын
@@epcservices6018 కాదు...కలలో...
@reset.india2015 күн бұрын
@@epcservices6018 కాదు...కలలో...
@reset.india2015 күн бұрын
@@epcservices6018 అవును...తలకిందులుగా వేలాడే గబ్బిలాల కే అర్థం అవుతాయి...😀