శరీరం - మనసు - మెదడు - ఆత్మ.! ( అంత ఒక్క గంటలో చూపిస్త ) Social Activist Usha Sri Excusive Interview

  Рет қаралды 154,674

iDream Mahila

iDream Mahila

Күн бұрын

Пікірлер: 453
@devassk1618
@devassk1618 Ай бұрын
Ammaa meeku Naa namassulu! Jnaanam anedi saadhakuni anubhavaanni batti vuntumdi. Mee saadhanalo parimithamgaane meeru vunnaru. Meeru cheppevi Anni kudaa naaku arthamayinadi. Aadhyamikaaniki jeevithaanubhavaaniki thedaa vuntundi kachchitangaa. Ee sthayilo meeru cheppidi nijangaa saanukulangaane vunnayi. Dhanyavaadaalu 🙏
@nerawatibhaskar3784
@nerawatibhaskar3784 25 күн бұрын
🙏 గుడ్ మార్నింగ్ ఉషా మేడం గారు చాలా మంచి విషయాలు చెప్పారు థాంక్యూ మేడం 🙏
@bachuramesh0
@bachuramesh0 Ай бұрын
సజ్జన సాంగత్యం బాగుంది మనలోనికి వెళ్ళితే ఎంత జ్ఞానం వస్తుంది అది e ప్రపంచం లో ఎలా జీవించాలి అని చక్కగా విపులంగా వివరించారు మీకు హృదపూర్వక నమస్కారములు
@RaviChivukula-b8x
@RaviChivukula-b8x Ай бұрын
Really ur father is great, he is respected & lovable person. Very caring person. My respects to ur father. Ur. Voice, looks & narration of the subject is simply superb. Definitely u will reach ur destination with the blessings of god & ur sincere practice/efforts
@jayamalathikakumani1256
@jayamalathikakumani1256 Ай бұрын
Mind blowing...felt connected throughout
@LathaLatharajshekar
@LathaLatharajshekar Ай бұрын
Thank you so much universe 🙏🙏🙏🙏
@saptakalabhyasakbhaskarara2353
@saptakalabhyasakbhaskarara2353 Ай бұрын
Anchor gaaru mee paata chala బాగుంది.
@muthyalannac.b4231
@muthyalannac.b4231 Ай бұрын
Cleared few of doubts. Thanks Usha gaaru and Swapna madam
@SKYGYM-zh9nn
@SKYGYM-zh9nn 20 күн бұрын
కర్మలు లేవు కర్మలంటూ జనాలను మోసం సేయ్యకండి ధ్యానం అంటే మనసును అదినములో పెట్టు కోవడం
@sirishaede2629
@sirishaede2629 Ай бұрын
What an intensity in your words and expression Usha Sri garu. Need more podcasts like this.
@BaluBalu-cg7en
@BaluBalu-cg7en Ай бұрын
Swapna garu super ga padaru. Miru clarity ga adigaru.
@neelumaturi5077
@neelumaturi5077 Ай бұрын
ఉష మేడం గారు నా అనుభవం లో మీరు చెప్పింది 90% కరెక్ట్ ఎవరు ఎలాంటి కామెంట్స్ పెట్టిన మీరు పట్టించుకోవద్దు లైఫ్ లో అనుభవం లేని మూర్కులు మీపై కామెంట్స్ చేస్తారు మీరు do'nt కేర్ గా చూడాలి మంచి msgs ను చూపిస్తున్న యాంకర్ స్వప్న మేడం కు మీకు నా హృదయ పూర్వక 🙏🏻
@jgangareddy6046
@jgangareddy6046 Ай бұрын
Rihalu
@nainalaprakashrao2660
@nainalaprakashrao2660 Ай бұрын
R😮da
@venkateswararaokandi1163
@venkateswararaokandi1163 Ай бұрын
Excellent👍👏
@sravanich6614
@sravanich6614 Ай бұрын
Thank you so much ❤❤❤❤
@raghuraman6590
@raghuraman6590 Ай бұрын
Great amma..it is gist of our life..enjoyed..keep it up..may God bless you..
@rathnakarmuduganti7761
@rathnakarmuduganti7761 Ай бұрын
ఈమెను భగవంతుడే కాపాడాలి.
@chanduucharan6915
@chanduucharan6915 Ай бұрын
Mari ayene kapadutadu nv kapadutava
@sambamurthibrahmadevara561
@sambamurthibrahmadevara561 Ай бұрын
బ్రహ్మా కుమారి తత్వం మీకు బాగుంటుంది
@SujathaPathipaka
@SujathaPathipaka Ай бұрын
Mana సమాజం సనాథన ధర్మం ప్రకారం గౌరవ మర్యాదలు ుటీపడేలా వస్త్ర ధరణ వుంటేనే బాగుంటుంdi❤
@lopalopa271
@lopalopa271 Ай бұрын
మీరు బాగా నిజము చెప్పారు currect
@bhavani7719
@bhavani7719 Ай бұрын
అమ్మా,స్వప్న తల్లి,ఎంత మధురముగా paadatavamma! ఆ గొంతులో ఎంతో భక్తి imidiu ndi.naaku,రోజుకు ఒక్కpaatina నీ గొంతు నుంచి vinaalanipistundi.
@Raghuchary1234
@Raghuchary1234 Ай бұрын
ఉష మేడం గారు మీరు చెప్పినది 100 పర్సంట్ నిజం....
@rushimuka
@rushimuka Ай бұрын
"గురువే సకల దేవతా స్వరూపుడు,"గురు చరిత్రలో, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు, శ్రీ నృసింహ సరస్వతి వారు, అదే విషయాన్ని ధ్రువీకరించారు"నదీనాం సాగరో గతిః-అన్నట్టుగా ఎలాంటి వాడైనా చివరికి సద్గురువుని ఆశ్రయించ వలసిందే"
@NETRADARSHANtriptotemples
@NETRADARSHANtriptotemples Ай бұрын
100%true
@voragantiganga6172
@voragantiganga6172 Ай бұрын
Good Luck sister❤❤❤
@bikkinavenkateswararao
@bikkinavenkateswararao Ай бұрын
🌹అధ్బుతః 🙏 ఉషశ్రీ గారూ, మీ జీవిత అనుభవాలు, మీరు పంచిన జ్ఞానము వింటుంటే ఎన్నో సద్-గ్రంధాలు చదివినంత మనోవికాసం, సంతోషం కలిగింది. ఎంతో మంది నిజమైన ఆనందం ఏమిటో తెలుసుకోలేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ, యాంత్రికముగా జీవితాలు గడిపేస్తున్నారు. అలాంటి వారిలో వెలుగు నింపటానికి ఒక ఆశాజ్యోతిలా మీరు కనిపించారు. ఈశ్వరీయ అనుగ్రహం సదా మీకు లభించుగాక. 🌹🙏🌹 ఇంత మంచి వీడియో అందించిన స్వప్న గారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏
@sathyanarayanamurthyparupu3882
@sathyanarayanamurthyparupu3882 Ай бұрын
సోదరి ఆధ్యాత్మిక అనుభవాలు చాలా గొప్పగా వున్నాయి జీవిత్తాన్ని చాలా చాలా దివ్యంగా గొప్పగా మలుచుకుని అద్వి తీయయంగా ఉంటున్నారు 🕉️👌👍🙏🙌
@viharik189
@viharik189 Ай бұрын
మీకో దండం తల్లి🙏
@sreenivasacharik9038
@sreenivasacharik9038 Ай бұрын
Thankyou @!
@srivanibaskey
@srivanibaskey Ай бұрын
After so many days watching meaningful video
@krishnamrajukranthikiran3774
@krishnamrajukranthikiran3774 Ай бұрын
Thanku ma'am 24 years journy spirual so many doubts clear kacitha❤
@yadagirimogulla7941
@yadagirimogulla7941 Ай бұрын
soodi ramayanam anavsra matter
@kishoretspv1982
@kishoretspv1982 Ай бұрын
Good to know .. vivid description
@excellentnewschannel
@excellentnewschannel Ай бұрын
Thanks
@prasadsaranu7868
@prasadsaranu7868 Ай бұрын
U r correct maam
@VinutnaChallapalli
@VinutnaChallapalli Ай бұрын
Stylish dynamic anchor.
@rushimuka
@rushimuka Ай бұрын
*గురువు గురించి మనం వెతకవలసిన అవసరం లేదు!? గురువే శిష్యుని వెతుక్కుంటూ వస్తాడు?"సంపూర్ణ శరణాగతి చేసినప్పుడు! సద్గురువు యొక్క సమాగం కలుగుతుంది"
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 Ай бұрын
after seeing from 10 years now telugu podcast felt really happy thank u idream for bringing her on show
@raviburugupalli941
@raviburugupalli941 Ай бұрын
Very very great madam, Excellent rare subject to understand, a very deep concentration need to understand
@ThotaKrishaamurthi
@ThotaKrishaamurthi Ай бұрын
ఆత్మ ఆడించే బొమ్మలం ఆత్మ వుంటేమనుషులంఆతమలేనిచోసెవంఅంటారు నేనునుతయారుచేసుకున మలమూత్ర మనుషులం నేనును కూడా నిద్ర లేనివాడివి ఇంతఆరాటమా కాకపోతేనీవు ఆడేఆటలని నేనుతోఆడుకొంటునావు ఆత్మ తోఆటలు పృపంచానికి తెలుపలేవుఇంతవరకుఆడినఆటలని నేనుఅనేఆహంనుండిపుటినవేసుషుమాఅవసౖలను యెవరం బయటకురానేరావునీపృమేయంలేకుండానే పోయివసుౖంది దానినియెకడికిపోయినచావు అనియెపుడైయినాఅడిగావాఆతమా
@kumaraswamydhiddy4828
@kumaraswamydhiddy4828 Ай бұрын
ఈమె గారు మరో రకమైన RGV
@venkateswarammapadamati7942
@venkateswarammapadamati7942 Ай бұрын
Yes mam last word it's true
@Savarkar819
@Savarkar819 Ай бұрын
ఈవిడ కంటే విడిపోయిన ఈవిడ మొగుడు వివేకవంతుడనిపిస్తున్నది. ఇప్పుడు సుఖంగా ఉండి ఉంటాడు.
@viharik189
@viharik189 Ай бұрын
😂😂😂😂😂
@shiva_pgl
@shiva_pgl Ай бұрын
😂😂😂
@LakshmiSomana
@LakshmiSomana Ай бұрын
Super women 👏👌🥳👍🙏
@YedukondaluGubbala-et7zt
@YedukondaluGubbala-et7zt Ай бұрын
Usha ji garu u r explaining with reality+experienced+knowledge. Really Accepted you. Thank you somuch.
@raviburugupalli941
@raviburugupalli941 Ай бұрын
Aathma goosha is very very powerful
@PANDUPandu-is9qz
@PANDUPandu-is9qz Ай бұрын
ILOVEYOU❤USHA
@gudivadasrinivasarao6671
@gudivadasrinivasarao6671 Ай бұрын
Pandu ushasri garitho matladali contact number please
@raviburugupalli941
@raviburugupalli941 Ай бұрын
This video will see rare people and understand rare people only
@sukumarpesala
@sukumarpesala 17 күн бұрын
OKKAMATATHALLI NAKU BADHYATHA LEKAPOTHYE HIMALAYALU VELLIPOYEVADI NI. 3 SARLU KEDHARINADHVELLENU HA SIVAYA DHAYAVALLA🎉❤
@LakshmiNarasammaAyyagari
@LakshmiNarasammaAyyagari Ай бұрын
Today s Discussion very good most useful for who is doing sadhana . keep it up Lakshmi Narasimham hear. Nice arguments
@sandyagudur1712
@sandyagudur1712 Ай бұрын
Usha madam meeru chala baga cheptunnaru nenu kuda spiritual and meeru chala humarous ga cheptunaru
@mpallim5192
@mpallim5192 Ай бұрын
She is an example of Kaliyugam peak mad stage🙏
@sreemannarayanar4042
@sreemannarayanar4042 27 күн бұрын
I don't give u a like but i agree with u
@RajiSuresh-Spiritual-Talks
@RajiSuresh-Spiritual-Talks Ай бұрын
మనం అర్హులం ఐనప్పుడు మనకు తగ్గ గురువు మన దగ్గర కే వచ్చి మనల్ని నడిపిస్తారు. గురువు కోసం వేతక్కండి, అర్హత కోసం వెతకండి
@krishnasaikumar7432
@krishnasaikumar7432 Ай бұрын
Yelaa vallakuu mundee thelusthundi ahh
@Sriradhegovinda
@Sriradhegovinda Ай бұрын
నాకు అమ్మ రాధా మాత. తండ్రి కృష్ణ పరమాత్మ. గురువు కూడా కృష్ణ పరమాత్మ నే.
@siri19097
@siri19097 Ай бұрын
It's tru andi naku alage jarigindi
@rajkirankasoju7464
@rajkirankasoju7464 Ай бұрын
Antha book knowledge 😂🎉😅
@rajkirankasoju7464
@rajkirankasoju7464 Ай бұрын
​@@Sriradhegovindamari rukmini and gopikalu ? Meru Iskcon batch ah
@boddurajashekar7311
@boddurajashekar7311 21 күн бұрын
అమ్మాగారు మీరు. నిజంగా బ్రహ్మగాని మీఆత్మ చెప్పింది మీరు చెప్పుతున్నారు అది నా ఆత్మ చెప్పుతుంది ఇది నిజామా కదా చేప్పండి మీకు ❤🙏🙏🙏🙏🙏🙏🙏
@SrinivasRudragani
@SrinivasRudragani Ай бұрын
Good స్పీచ్, good expression
@victorabrahampulukuri1740
@victorabrahampulukuri1740 Ай бұрын
Usha , you have a high intellectual birth. Fortunately or un -fortunately you were given an environment with which you are fed by the mixure of wisdom, confusion, emotion, fake knowledge, imaginations, ambitions, disappointments, egoism, superiority , inferiority, a fight between philosophy and reality, perversion, Self riteousness , affensiveness , defensiveness such as perplexed variations . How ever appreciate you for controling your brain not to get mad. Please dont miss your loving son and husband. With all your talk it is understood that you need to touch your son and husband. You will get Moksha. Get well soon . Bless you. - Make Mrs. anchor Swapna as your Guru. She got vast knowledge, wisdom and balanced thinking. Please keep discussing with Mrs.Swapna in person.
@parthasarathinallapati8011
@parthasarathinallapati8011 Ай бұрын
Asking questions to get answers of our choice is a technique
@Pardhu-c6s
@Pardhu-c6s Ай бұрын
Thank you mam
@rushimuka
@rushimuka Ай бұрын
పాంచ భౌతికమైన దేహం, వికటనం చెంది పంచభూతాలలో కలిసిపోతుంది"ఆత్మజ్ఞానం అంటే? నిన్ను నీవు తెలుసుకో అని భగవాన్ రమణ మహర్షి వారు తెలియజేశారు.*
@satyavathirachamalla4151
@satyavathirachamalla4151 Ай бұрын
Exllent program.
@raagasudhamuchatlu4146
@raagasudhamuchatlu4146 Ай бұрын
Great Amma me video chuusanu Na Janmaa bhanyam Tq
@ramalakshmikollu3275
@ramalakshmikollu3275 Ай бұрын
ద్వాపరయుగం యుగాంతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిందని అంటారు కానీ కురుక్షేత్ర యుద్ధం ఇప్పుడు జరుగుతుంది వందమంది కౌరవులు ఉంటే కేవలం ఐదుగురు మాత్రమే పాండవులు ఉన్నారు భీష్ముడు లాంటి వారు పెద్ద పెద్ద గురువులు కౌరవుల కి సపోర్ట్ చేశారు ఎందుకంటే పూర్తిగా మోహం లోభం మొదలైనవి వదల లేక పోయారు కాబట్టి పూర్తి జ్ఞానాన్ని సంపాదించి భగవంతుని నమ్ముకున్న ఐదుగురు పాండవులు గెలుస్తారు. ❤ కర్మ బంధాలనుసారంగా నలుగురు బాయ్ ఫ్రెండ్స్ నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతుంటే తిరుగుతుంటే తిట్టక్కర్లేదు అలా తిరగనివ్వండి అని ప్రోత్సహించడం చాలా వరస్ట్ గా ఉంది ఈ విద్యలన్నీ నేర్చుకునే దేశానికి ప్రపంచాన్ని ఉద్ధరించాలి అనుకుంటే ఆ విద్యను ఉపయోగించి ఈ కామంఅందకారం నుంచి ప్రపంచాన్ని రక్షించాలి గాని ఇంకా ఇంకా రెచ్చగొట్టడం కాదు. ❤ కర్మ బంధనాల నుండి బయట పడేందుకు మార్గం ఉంది అదే యోగ సాధన యోగాగ్నిలో కర్మ బంధనాలు అన్నింటినీ భస్మం చేసి పునీతులు అవ్వచ్చు. ❤ భగవద్గీత కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పలేదు. అర్జునుడు అంటే జ్ఞానాన్ని ఆర్జించు వాడు అని అర్థం కావున జ్ఞానాన్ని ఎవరైతే ఆర్జిస్తూ ఉంటారు వారే అర్జునుడు. ❤ ధ్యానం చేయడానికి అన్ని విద్యలు నేర్చుకోనవసరం లేదు అసలు చదువుకోని వారు కూడా చేస్తున్నారు.
@ravivadduri9323
@ravivadduri9323 Ай бұрын
Chala baaga cheppandi
@ramalakshmikollu3275
@ramalakshmikollu3275 Ай бұрын
❣️❣️🙏🙏🙏
@Jhoney887
@Jhoney887 Ай бұрын
చాలా బాగా చెప్పారు ధన్యదాలు
@ramalakshmikollu3275
@ramalakshmikollu3275 Ай бұрын
@@Jhoney887 ❣️❣️🙏🙏🙏
@kondapallijesudaysratnam3195
@kondapallijesudaysratnam3195 Ай бұрын
Everybodyhavingtheirowenimages❤❤❤❤❤❤❤ 8:48
@anithabandi947
@anithabandi947 Ай бұрын
Super ❤❤❤❤❤
@GS-um6ww
@GS-um6ww Ай бұрын
It is great interview ❤
@chandramouliahthotakura6936
@chandramouliahthotakura6936 Ай бұрын
i am very much intensified.i don't know i am getting tears while hearing.
@venkatkilli
@venkatkilli Ай бұрын
Madam, It’s really very good information to take some more initiative in my life 🙏🙏🙏
@SrilakshmiLakshmi-n2f
@SrilakshmiLakshmi-n2f Ай бұрын
Super interew
@sri6528
@sri6528 Ай бұрын
❤❤❤great
@sukumarpesala
@sukumarpesala 17 күн бұрын
THALLI NENU PEDDHAGA CHADHUVUKOLEDHU MANASARA NAMASHKARAM SIVUNIMEDHA DHIYANAM CHESETYHAPPUDU YAKKADALENI HANANDHAM KANNELLUKOODA VACHESTHUNDHI YANDHUVALLA HARDHAM KAVADAMLEDHU❤❤🎉🎉
@sushmaaluru1135
@sushmaaluru1135 Ай бұрын
Super
@GS-um6ww
@GS-um6ww Ай бұрын
Swapna garu you posed a wonderful question ...
@Indusri_Ushasri
@Indusri_Ushasri Ай бұрын
తల్లీ! కర్మ సిద్ధాంతమును నీ ఇష్టం వచ్చినట్టు చెపుతున్నావు, జ్ఞానం దగ్గర జాగ్రత్త! బ్రహ్మ విద్య ను మీ ఇష్టానుసారం చెప్పి చాలా తప్పు చేస్తున్నారు.
@nirimalaguntoju4065
@nirimalaguntoju4065 Ай бұрын
నిభోంధ. నిభోంధ
@SocialAwareness-007
@SocialAwareness-007 Ай бұрын
🤣😂🤣
@ushakonka5540
@ushakonka5540 Ай бұрын
ఉష మేడం ని అప్రూచ్ అవ్వాలి అంటే ఏలా కాంటాక్ట్ ఏమయినా ఇస్తారా ప్లీజ్
@santosh_kumar_gupta_konduru
@santosh_kumar_gupta_konduru Ай бұрын
#వృద్ధాప్యం (వృద్ధాప్యం): వయస్సు పెరగడం లేదా ముడతపడిన వయసు అని అర్థం. ఇది వేద సాంప్రదాయంలో చివరి దశ, ఇది జ్ఞానం, త్యాగం, ధ్యానానికి సంబంధించినది.
@dandasikodandarao1424
@dandasikodandarao1424 Ай бұрын
Chala sakkaga cepparu talle
@MR-hc9tg
@MR-hc9tg Ай бұрын
Your Ex husband is so lucky person and his Aatma helped him to lead his new life. and left you.
@madhuchukka630
@madhuchukka630 Ай бұрын
సాదారణ మానవులు వేరు,, జిజ్ఞాస కలవారు వేరు,, దైవ జ్ఞాన ము అవగతం కావడానికి శక్తి కావాలి@ అది ద్యానం వల్ల కల్గును,, ధ్యానం వల్లే జ్ఞానము
@aravindreddykeesara4842
@aravindreddykeesara4842 Ай бұрын
మేడం గుడ్ మార్నింగ్ మీరు గంటలో చూపిస్తే నేను నిమిషంలో చూపిస్తా😮😮😮😮😮😮😮
@kalikishore8875
@kalikishore8875 Ай бұрын
ఇ లాంటి అద్భుతమైన వ్యక్తులు ఎలా మీకే దొరుకుతారు
@ushareddy8800
@ushareddy8800 Ай бұрын
సూపర్ మేడం లాస్ట్ కి సబ్జెక్ట్ లాస్ట్ ఫైనల్ మాట కరెక్ట్ నేను కూడా ఇదే టైప్ లో ఉన్నాను 👌👌👌👌👌👌💯💯👌🙏🙏
@sukumarpesala
@sukumarpesala 17 күн бұрын
THALLIMERU CHEPPINAVANNI NA HANUBAVAMLO CHOOSENU NIJAMTHALLI KARANAM LEKUNNA NINDHISTHARU HADHI PANIKIRADHU HANUBAVISTHARU🎉🎉
@urmilaratnasree6491
@urmilaratnasree6491 Ай бұрын
I agree with all your talks and Iam lost.I don't know where iam,who iam.Iam very much confused of my life.
@tejovathimatlapudi6434
@tejovathimatlapudi6434 Ай бұрын
Super madam chala baga cheparu madam metho contact Ela cheyali madam
@RajaBabuSurumalla-d3n
@RajaBabuSurumalla-d3n Ай бұрын
Abbba super amma super super mee chepputhndi ardam avvali ante chala kastam aa level variki ravali amma
@leellavathi786
@leellavathi786 Ай бұрын
Thank you madam
@mehp772
@mehp772 Ай бұрын
@ 23:00 law of karma, law of dharma with intensity makes sense
@rameshkatle6548
@rameshkatle6548 Ай бұрын
మేడమ్ గారు మీకు ఇంగ్లీష్ వస్తది అని అందరికీ తెలుసు దయ చేసి మీరు తెలుగు మాట్లాడండి 🙏
@santosh_kumar_gupta_konduru
@santosh_kumar_gupta_konduru Ай бұрын
#వైధవ్యం (వైవిధవ్యం): ఇది వితంతువు జీవనం లేదా జీవిత భాగస్వామిని కోల్పోయిన స్థితిని సూచిస్తుంది. వేదంలో ఇది దుఃఖాన్ని, విడిపోవును సూచిస్తుంది.
@Kadapakurrodu007
@Kadapakurrodu007 Ай бұрын
బిడ్డల పాలకై బిచ్చమెత్తు దేశంలో రాళ్ళకు పాలిచ్చు కథ నశించునదెన్నడో పేడకు బొట్టెట్టి దైవమని పూజించువారు పేదను గుర్తించగ మారబోవునదెన్నడో ఎపుడొచ్చును దేశానికి చైతన్యం అది తెచ్చుట కదా మన కర్తవ్యం Mathuvel Karunanidhi
@Savarkar819
@Savarkar819 Ай бұрын
బొచ్చేంగాదూ. ఆ సుత్తివేల్ మరణానిధిగాడి గాడా!
@SuriBabu-g8k
@SuriBabu-g8k Ай бұрын
కామెడీ అదిరిపోయింది వెరీ గుడ్ కామెడీ 🤭🤭
@Sharada-eye
@Sharada-eye Ай бұрын
Meeku, janmam, aatma, chavu, jeevanam, dharmam yemi teliyavu, me peddavallu cheppaledu,
@Sharada-eye
@Sharada-eye Ай бұрын
Intha mandi msg pettinaru annitilo meere comidian ga anipistaru. Go and read bhagavat geetha
@Savarkar819
@Savarkar819 Ай бұрын
​@@Sharada-eyeనీకు మొత్తం తెలిసిపోయిందా మాతల్లీ?
@rajkirankasoju7464
@rajkirankasoju7464 Ай бұрын
​@@Savarkar819 Ayya VeerSavarkar 🎉
@NS_Rao_master.
@NS_Rao_master. Ай бұрын
నీకు దండం తల్లి నీ జీవితం కన్ఫ్యూజన్ నువ్వు చెప్పే మాటలు కనిపించు
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Ай бұрын
Sester bhaga cheppinaru vandanalamma
@srinurao964
@srinurao964 Ай бұрын
Sodari Anni viyalu vipulanga chrppi nanduku Danya vadamulu
@KVRRR999
@KVRRR999 Ай бұрын
It’s for truth seekers, not for normal people. ఆత్మ తన్ను తాను ఎంచుకుంటుంది. అటువంటి వారు మాత్రమే , అవన్నీ చేయగలరు. అయితే , తత్వమసి అన్నదే సత్యము.
@boddasailajarani9797
@boddasailajarani9797 Ай бұрын
Divvala madhuri eevida student ayyuntundi 😢😢😢😢😢
@janakiinturi7364
@janakiinturi7364 Ай бұрын
అమ్మ దయచేసి తెలుగు మాట్లాడండి ఇద్దరు ఇది యూస్ కాదు తెలుగు మాట్లాడే డెసమ్ దయచేస్ తెలుగు మాట్లాడండి
@Indusri_Ushasri
@Indusri_Ushasri Ай бұрын
బుద్ధి గుణానుసారిని, చిత్తం కర్మానుసారిని.
@ilovemycountry9926
@ilovemycountry9926 Ай бұрын
ఇంత సాధన చేసిన మీరు,ప్రతి వ్యక్తి లో కుండలిని జాగృతం చేసి సన్మార్గం లో పెట్టగలిగితే మీ జీవితం ధన్యమాగును, మీరు చెప్పేవి 90% పీపుల్ కి అర్థం కావు, ఎందుకంటే వాళ్లంతా మెటీరియలస్టిక్ వరల్డ్ పైనే ధ్యాస పెడతారు, మీ సాధన సింప్లిఫై చేసి పదిమంది కి పంచ గలిగితే మీ జన్మ ధన్యం అగును
@Savarkar819
@Savarkar819 Ай бұрын
నేను 18/11/2024 నాడు ఈ ఇంటర్వ్యూ చూశాను. పిచ్చ వినోదం. అర్థణా ఖర్చు లేదు. సాంఘికం, జానపదం, సైన్స్, కాపురాలు, విడాకులు, ప్రేమ, దయ్యాలు, ఆత్మలు, సోల్ మేట్స్, పూజలు, ఇంగ్షీలు, తెలుగు, తపస్సు, యోగం, గురువులు, యోగ, పూజలు...... ఈవిడ స్పృశించని విషయం లేదు. వీడియోని హాయిగా ఆనందించండి. మీ బతుకు మీరు బతకండి.
@raagasudhamuchatlu4146
@raagasudhamuchatlu4146 Ай бұрын
Tq tq tq matha
@ushareddy8800
@ushareddy8800 Ай бұрын
ఉష గారు మీరు ఇలాంటి ఎన్ని ఏం పట్టించుకోవద్దు అండి మీరు సాధనంలో ఉంది ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు మీకు లాగే నేను కూడా అన్ని ఎదుర్కొంటూ చచ్చిపోవాలి అన్నదానంలో నుంచి నా మైండ్ నేనే ప్రిపేర్ చేసుకొని బ్రతుకుతున్నాను చాలా కష్టాలు పడ్డాను నేను కూడా మీరు చెప్పేటప్పుడు నన్ను నేను పరీక్షించుకున్నారు 🙏🙏🙏🙏🙏🙏
@GandikotaSubbarao-n4v
@GandikotaSubbarao-n4v 21 күн бұрын
Love is god ,you are god, life is sweet it is real ,,,,or ,,,not,,,waiting for answer,,,,atma
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН