దేవుడు ఎవరికీ వస్తాడు.. | Madugula Siva Prasad Guruji | Punakalu | God | Shiva Sathulu | HinduDaivam #god #bhakti #devotional #hindu #dharmasandehalu #pravachanalu #shivasathulasigalu
Пікірлер: 142
@BRAMU-pl9bk Жыл бұрын
మరి బ్రాహ్మణ లు చాలా భక్తిగా ఉంటారు కదా. మరి బ్రాహ్మణ స్త్రీలకు అమ్మవారు, దేవుడు ఎందుకు రారు. ఇప్పటివకూ ఎప్పుడైనా ఎక్కడైనా వారిపై దేవుడు రావడం చూశారా. ఆచారాలు మడి కట్టుకోవడం గొప్పగా ఉంటాం అనే వారికి కదా రావాల్సింది దేవుడు. ఇది అంతా ఆలోచన చేయాలి ప్రజలు
దేవుళ్ళు మంచి చెడు తెలుసు కదా అండి మరి మా వూరిలో వేశ్యల కి దేవుళ్ళు వస్తున్నారు 😢
@Archana80740 Жыл бұрын
Valaki radhu .valaki preference kavalani chestharu. kavalani devuni kastapetti thepinchukuntaru. But finally ammavaru punishment esthadi .
@Dad_girl_135 Жыл бұрын
Oka apudu avaro okari punakam ocheydhi vallaki oka gavravam vundydhi. Kani epudu ala kadhu. Prathi vidhiki prathi entlo oka swamiji lu ammavarulu vuntunnaru avaro nijamo avaru nakili swamyjilo thysulukovadam chala kashtam ipoindhi
@mounikamanny97708 ай бұрын
స్వామి నేను చూసిన వారి కొందరులో ఒక్కరోజు కూడా దీపం ముట్టి అని వారిలో కూడా దేవుడు వచ్చి చెబుతున్నారుస్వామి నేను చూసిన వారి కొందరిలో ఒక్కరోజు కూడా దీపం ముట్టి అని వారిలో కూడా దేవుడు వచ్చి చెబుతున్నారు
@@Obulesh-l3rAvuna naku ninnatnundi headache vastundi swamy Anduku vastundo cheppara Na Peru vyshnavi
@SSS-fo3pb Жыл бұрын
భగవంతుడు దేవతలు ఎవరు ఒంటిమీద కి రారు కేవలం అది ఒక తన్మయత్వం మాత్రమే వారు అవలంబించి దైవ శక్తి ఆరాధన వల్ల వాళ్లకు వచ్చే వాక్సిద్ధి కారణంగా వాళ్ళ చెప్పింది జరగడం జరుగుతుంది
@thirupathicherla Жыл бұрын
సూపర్ గా చెప్పారు గురువుగారు
@vadlasanthoshkumarchary7 ай бұрын
స్వామి నా పేరు సంతోష్ కుమార్ చారి నిను పూజారిని నిను కొని నెలలు ఇస్మాలఖణపేట లో ఎల్లమ్మ దేవాలయంలో 13 అడుగుల విగ్రహం ని అభిషేకం పూజ చేసావాడిని అప్పటినుండి నాకు ఎల్లమ్మ తల్లీ వస్తుంది కాని నిను ప్రతి మంగళవారం నాడు జాగ్రత్తగా ఉంటా
Namakam ledhu... Business antha.....Kani Devuni namutha
@maa-bhavani-ki-beti3692 Жыл бұрын
Challa Baga cheparu guruvugaru amma vasthada ontloke Ani Namani Vallaku Challa Baga cheparu🙏
@patnaikdurgaprakash9468 Жыл бұрын
Mi mida kuda vastunda ammavaru 🙏🌺
@bsrilakshmi561911 ай бұрын
Gurugaru namasta namida talli Dhur gamma vastu mancidana Cappandi calamandi nammutunnaru kondaru tidutunnaru na kastalu matram Tira ladu. Mari ammku namida Daya kaligadi yappudo
దేముడు ఎవ్వరికీ రారు అది హిస్టీరియా అనే ఒకరకమైన నెర్వస్ వీక్ నెస్.సినిమా లో హీరోస్ నుచూసి కొంత మంది జుట్టు పెంచుకోవటం,కట్ చేసు కోవడం ,చొక్కాలు ప్యాంట్స్.చింపుకోడం. తల్లి తం డ్రులను సినిమాలో దరిద్రపు భాష ఉపయోగించటం(ఆదరిద్రులు acters ci నిమాలోనే అలా ఇంట్లో వాళ్ల తల్లితండ్రులకు బాగానే గౌరవం చూపిస్తారు) అలానే వీల్లుకూడ వాళ్ళ లా ప్రవర్తిస్తారు. అది జబ్బు దేముడు ఎలానో ద య్యాలు కూడా అంతే మందు తీసుకోక పోతే ప్రాణాలు పోతాయి.
Adi histeeriya ane jabbu ammavaariki emipanila andari ollamidaki raavataaniki.
@SumalathaGottimukkula-cq9pg Жыл бұрын
Maa vurilo okaru unnaru ame andharitho godava paduthundhi andharini shapisthundhe malli Naku yellama thalli punukuntundhi Ani chebuthundhi bad words Chala use chesthundhi
Naku ammavaru vastharu kani nanu avariki am chappaladhu andhu valla kondharu nammutharu kondharu nammaru manaki ammavaru vachinappudu vakku antey mata ravali antey am chayali
@patnaikdurgaprakash9468 Жыл бұрын
Ye roopam lo vastaru thalli miru 🙏🌺
@anjil_hima890 Жыл бұрын
@@patnaikdurgaprakash9468 durgamma festival and MA..... Village thirunaala...
@patnaikdurgaprakash9468 Жыл бұрын
@@anjil_hima890 chala adrustam Amma 🙏🌺 miku Instagram leka pothe Facebook unada amma 🙏🌺
@Obulesh-l3r8 ай бұрын
@@797_14ha nenu cheptunau naku yellamma vastdi
@BaswarajNaikoti Жыл бұрын
Sodi chepputunnaru meeru
@PidamarthiBhavani-d1t11 ай бұрын
Avnu naku ede dought
@nsathish55127 ай бұрын
దేవుడు నీలాంటి వాళ్ళకి వరం ఇస్తారురా
@RitaRita-wq1qx11 ай бұрын
Thank you so much sir 🙏
@nareshbonamuppal37519 ай бұрын
🙏
@galapalliradhika8629 Жыл бұрын
❤🙏
@kondalukantu4453 Жыл бұрын
Nibondaranibonda
@gamingwithdino964511 ай бұрын
🌹అన్నయ్య గారు మేము బ్రాహ్మణ అమ్మయి నీ నాకు సంతోషి మాత వచ్చేది ఆమె పూజలు ఎక్కువ చేసేదాన్ని కానీ మా ఇండ్లలో నమ్మరు అందుకే పెళ్లి ఐయ్యాక అమ్మవారి... టెంపుల్ వెళ్ళాలి అంటే భయం ఎందుకు అంటే మా మామయ్య గారు నమ్మరు అందుకే నేను సంతోషి మాత పూజలు చేయాలి అంటే భయం 😔😔😔
@gsaritha1045 Жыл бұрын
Guruvu garu devudu vachinappudu cheppina matalu devudu vellipoyaka gurthu vuntadha
@patnaikdurgaprakash9468 Жыл бұрын
Ledu undadu endukante milo shakti untundi aa time lo 🙏🌺
@gsaritha1045 Жыл бұрын
Guruvu garu naku 5 yrs ga yellamma thalli vastundhi kani vachinappudu em chepthunano telustundhi kani enduku chepthunano telvadam ledhu na prameyam lekunda ala chepestunanu
@patnaikdurgaprakash9468 Жыл бұрын
@@gsaritha1045 avuna miru insta lo leka pothe Facebook lo unara???
@Obulesh-l3r8 ай бұрын
@@gsaritha1045ha Naku vastude ammavaru
@NeelaChamanthi Жыл бұрын
Swami naku vachinapudu ugra mataladanu vadhalanura neku yatha dharyam ani gatigatiga arichanata amavari dhagalone nanu yedo prabalam udhani pichi ani anaru😢
@patnaikdurgaprakash9468 Жыл бұрын
Ye roopam lo vastaru amma miru 🌺🙏
@Kumar-pg5fv Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤ Super
@rrchannel-xd5zv Жыл бұрын
🙏guru garu
@keerthanasingoji1100 Жыл бұрын
Anni abadame che fake
@suresh1689 Жыл бұрын
సూపర్ గురు గారు
@Bhaskar_Mudhiraj8 ай бұрын
🙏
@veena-jo9iq Жыл бұрын
Naku. Punakam. Ravali. Amma. Ni. Daya. Undale
@ravinderorsu3870 Жыл бұрын
🔱A dhavdu ravali
@Telanganaporadu-k8g Жыл бұрын
@@ravinderorsu3870 durga mma vastada
@naveenshiva6331 Жыл бұрын
@@Telanganaporadu-k8g hii
@naveenshiva6331 Жыл бұрын
@@Telanganaporadu-k8g hello
@jagadishyadavchapalu6104 Жыл бұрын
Devudu రవాలంటే chalaa untadi Enno కష్టాలు ఎదురుకోవలి
@pillapadmavathipillapadma87849 ай бұрын
👌
@AmmalaShanker Жыл бұрын
🙏🙏🙏🙏
@SingitiHanu-vs8fx Жыл бұрын
Correct chepparu ❤❤❤nen appudu true untanuuu swami ✨ nak vasthadu god nen chedu panulu avi cheyyanu anitlo true gaa untanuuu nenu patinchivi avariki teliyaduuu
@srisrikanth90057 ай бұрын
True ga ante ala koncham chepthara
@rajagollapalli-fo5vn Жыл бұрын
welldone⚓hindu daivam god Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@ReddyReddy-q5e11 ай бұрын
❤❤
@MankalaSrinivas-qj3yc Жыл бұрын
Rit
@Dhaathree09 Жыл бұрын
Amma stree rupam kabatti.. Strreelaku vastundhi..!! .appudu Aa shariraaniki Ye sparsha undadhu..
@maheshkanuri541911 ай бұрын
Valla naxtrani batti rashi ni batti ammavaru kanipistaru
@devendarkoluguri3758Ай бұрын
దేవుడనే వాడు ఉన్నాడా లేడా అనే విషయాన్ని పక్కన పెడితే దేవుడు గానీ దేవత గాని 100% కచ్చితంగా ఒంటి మీద మొత్తం రాడు అలా దేవుడు వస్తాడు అని అనుకుంటే అది వాళ్ళ మానసికం రోగము మాత్రమే ఇలాంటి వాళ్లు సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ డాక్టర్ కి చూపెట్టు కోవాలి ✊👍👆💫☝️ ఇండియన్ ఇంకా మూఢనమ్మకాలు కి నెట్ వేయకండి 🇮🇳 జైహింద్