గురువుగారు స్వామీజీ మీరు గురువులకు గురువు ఆచార్యుల కంటే కూడా అంతుచిక్కని అమోఘమైన జ్ఞాన సంపద నీలో ఆవరించి ఉంది. ఆ తల్లికి పాద నమస్కారం.
@raghusake49823 ай бұрын
Maanavula thrupti elanti award 👏 Sremathrenamaha
@rajashekaryadavs15084 ай бұрын
అమ్మ తల్లి దీవించు అమ్మ🙏🙏🙏👏👏👏🥰🥰🥰🙌🙌🙌
@Makala..teluguAppanna1434 ай бұрын
శ్రీ మాత్రే నమః జై జగన్మాత జై ఆదిపరాశక్తి ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమో నమః🎉🎉 నీ అనుగ్రహం మా పై ఎల్లప్పుడూ ఉండేలా చూడు తల్లి🎉 మాతా అన్నపూర్ణేశ్వరి దేవి నమః
@surapanenirajarajeswari66652 күн бұрын
Sri mantri namaha
@eswarrao69464 ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🎉 ధన్య వాదములు స్వామీజీ 🎉 ఈశ్వర్ లలితా అమ్మ వారి ఉపాసకులు విశాఖ పట్నం
@pushpalathakolan90224 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹
@ashokashok-ho4pl27 күн бұрын
❤❤ ఓం శ్రీమాత్రే నమః ❤❤❤❤ శ్రీశైలం అశోక్
@SurekhaReddySamanoor4 ай бұрын
గురువూ గారూ మాకుటుంబానికి మి ఆశిశిలు కావాలి గురూవూ గారు మమ్మల్ని మంచిగా ఆశీర్వదించు మీకు పాదాబి వందాలు గురూవూగారు
@sridevikatkoju267724 күн бұрын
Amma Bhavani Naa pillalanu Gyanavanthuluga Bhuddhimanthuluga Aarogyavanthuluga theerchidhiddhu thalli 🙏🙏🙏🌺🌺🌺
@SrinivasGopasana2 ай бұрын
అమ్మవారి దేవాలయాలు ద్వాసం చేస్తుంటే మీ సిధులు ఎంచేస్తున్నారు స్వామి
@vijayalakshmimullapudi66874 ай бұрын
అమ్మయ్య ఈ anchor బాగా మాట్లాడుతున్నారు చాలా సంతోషం
@rajagopalnayini13923 ай бұрын
జై మాతాదీ భవానీ మాతకీ జై మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ మాతాకీ జై
@komurojulingamurthy3314 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః ఆదిపరాశక్తి నమః
@rajithanagilla71233 ай бұрын
అమ్మ జగన్మాత నాకు ఉన్న ఒక్క కోరిక ను నెరవేర్చు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏
@soujanyavellanki39044 ай бұрын
Swami varu mee videos chusi Naku ento santosham ga vundi Meeku chala chala krutagnatalu Swami ji 🙏🙏🙏🙏🙏
Mee valla chala nerchuntunam swamy antha amma daya and mi daya Swamy
@RAVIKUMAR-xp8cg3 ай бұрын
Enka okaty guruvu garu garu marananni jahichana mana markendeyudiki prize edi
@satyamandapati14 ай бұрын
Guruvugaru namaskaaram
@mangalabaimangalabai34823 ай бұрын
Sri Sri Aditya swamy❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢
@thallojuvidyasagar41053 ай бұрын
నమస్కారం గురువుగారు గురువుగారు నిజంగా అమ్మవారు మీ మాంసపు నేత్రలకి ప్రత్యక్ష దర్శనం అయ్యిందా గురువుగారు అలా ఐతే కనీసం ఆడవాళ్ళ మీద పసిపిల్లలమీద జరిగే దారుణలను ఆపొచ్చు కదా గురువుగారు సమాజానికి దేశానికి ధర్మ రక్షణకి ఉపయోగ పడని మీ భక్తి మీ శక్తి నిరూపయోగం కదా గురువుగారు
@VadlachendrappaVadlachendrappa4 ай бұрын
ఓం నమశ్శి
@ramachandrareddyramachandr15293 ай бұрын
God
@ArunjyothiChittireddy2 ай бұрын
అసలు ఈ యాంకర్ కి ,ఇలాంటి స్వాములను జ్ఞాన సంపన్నులు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కుర్చీలో కూర్చునే పద్ధతి కూడా తెలియనట్టుగా ఉంది.
@manjunathamv56934 ай бұрын
ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ 🙏🙏🙏
@kasturiramakishan9694Ай бұрын
తల్లీ శ్రీ అమ్మాలగన్నా అమ్మ ఆడిపారశక్తి నీ దర్శనం 3 సార్లు నిద్ర చేసి తన్మా్యత్వం చెందిన తల్లీ చాలా కుటుంబ పారమైనా ఇబ్బందులు పడుతన్నాను తల్లీ ఆర్థిక ము గా పడుతున్న పిల్లలకు కు వివాహాలు దగ్గర కు వచ్చి పోతన్నాయ్ తల్లీ అందరు మా కు ఏదో దుష్ట శక్తి జరిగింది అంటున్నారు తల్లీ కాపాడు తల్లీ నీ వే dhikku
@bsrilakshmi56193 ай бұрын
Gurugaru ki na vandanalu amma vacchindi kani na kastLu Yanduku talli
@devrajkasar30194 ай бұрын
Jay guruji
@kavalisanthosha70112 ай бұрын
Guruji video pettandi award dhi chusi taristamu
@VenkatraoUndrajavarapu4 ай бұрын
Ohm namo ghurubhyo name ha
@ChSudakar-g5b3 ай бұрын
గురువుగారు అసలు భవాని మల లేదు అంటున్నాడు ఆలా వేసుకునే వాళ్ళు మనుషులుకాదు అంటున్నాడు