బ్రదర్ నేను ఒక క్రైస్తవును కానీ మీరు మరియు మీ యొక్క అన్నయ షఫీ గారు చెప్పినది విని బైబిల్ పూర్తిగా చదివి యేసు వారు దేవుడు కాదు ఆయన ఒక ప్రవక్త . అల్లాహ్ మాత్రమే దేవుడు .ముహమ్మద్ ఆయన ఆఖరి ప్రవక్త అని తెలుసుకుని ఇస్లాం ను స్వీకరించాను ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది య అల్లాహ్ ప్రపంచంలో ప్రతి క్రైస్తవులు చేసే shirk la nu క్షమించండి🤲🤲
@KasimSo-h3s3 ай бұрын
Mashallah subhanallah alhamdulillah
@mdmoeen46863 ай бұрын
Aameen
@sonuswondercreations2 ай бұрын
Ameen
@MohammadSharifoddin2 ай бұрын
Masha Allah 🎉
@patanjubedakhathun1452 ай бұрын
Masha Allah
@kuragantipraveen22337 ай бұрын
చాలావరకు కరెక్ట్ గానే చెప్పాను కానీ ఒక చిన్నమాట మనం పుట్టిన తర్వాత ఏం చేస్తాము అన్నది దేవుడికి ముందే తెలుసు కాబట్టి దాన్ని రాశాడు కానీ అలాగే చేయాలని మాత్రం రాయలేదు అందరూ మంచి చేయాలి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు
@shaikallavuddin-l7m4 ай бұрын
నా క్రైస్తవ సహోదరులు కూడా ఈ వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తొరలొ మీరు కూడా సృష్టికర్త ఒక్కడే అని తెలుసుకొని నిజమైన ధర్మ వైపు నడవాలని అల్లాహ్ తో ప్రార్థిస్తున్నాను
@KAvinash-lc9ou4 ай бұрын
అల్లాహ్ సృష్టిలో మానవుడు ఉత్తముడు,బుద్ధి జ్ఞానం కలవాడు కాబట్టి అతనికి పరీక్ష ఉంటుంది.లోకంలో ఒక ఉద్యోగం పొందాలంటే పరీక్ష ఉంటుంది పరీక్ష లేకుండా ఉద్యోగం ఏందుకు ఇవ్వడంలేదు? నేను ఇస్లాం,హిందూ,క్రైస్తవ పుస్తకాలు చదివాను,వాటిలో నాకు ఇస్లాం బోధనలు,జీవన విధానం బాగా నచ్చింది,దానిమీద ఆధారపడి నా అభిప్రాయం. ఇస్లాంలో హత్య,రెప్, అన్యాయం గా దోచుకోవడం,వడ్డీ,నమాజు చడవకపోవడం,తల్లితండ్రులను వేధించడం అనేవి మహాపాపాలు,ఇవి చేసినవాడికి బాధితుడు క్షమించకపోతే అల్లాహ్ కూడా క్షమించదు.వీటిలో నమాజు అనేది నేరుగా అల్లాహ్ కు సంబంధించిన విషయం.దేవుడు సర్వశక్తి,సర్వజ్ఞయని,ఏ అక్కర లేనివాడు,ఆయనకు కునుకు,నిద్ర రాదు,ఆయన అనుమతి లేనిదే ఎవ్వరుకూడ సిఫారసులు చేయలేరు,ఆయనకు సంతానంలేదు,ఆయన ఎవ్వారి సంతనంకాడు, ఈ ప్రపంచంలో ఆయనను పోలినది ఏది లేదు.ఆయన జ్ఞానంలో ఇష్టపడితే కొంత మనిషికి తెలియజేస్తాడు,భూమ్యకాశాలలో ఆయన జ్ఞానం వ్యాపించిఉన్నది,వాటిని సంరక్షించడం ఆయనకు భారంకాడు,ఆయన సర్వజ్ఞాని అన్ని స్ట్రోటములు ఆయనకే శోభిస్తాయి.ఆయన ఒకటి చేయాలంటే అయిపో అంటే అయిపోతుంది. అటువంటి సర్వలోకాల ప్రభువుకు ఒక మానవ స్త్రీ ద్వారా తన సంతానాన్ని కనె దుస్థితి ఏందుకు? పాపాలను రక్షించాలంటే ఒకని రక్తము అవసరమా? రక్తం అనేది ఆమనిషియొక్క రోగాలతో నిండిఉంటుంది, అది పాపాలను యెట్లు కడుగుతుంది?పాపాలకు రక్తానికి సంబందం ఏమిటి? భార్య బిడ్డలు,భూమిమీద సంసారం చేసేవాళ్ళు దేవుడు ఎలా ఔతారు? ఒక దేవుడు చేసిన పని ఇంకొక దేవుడికి తెలియకపోవడం ఏమిటి? దేవుళ్ళు తాము పుట్టించిన మానవులతో,రాకసులతో యుద్ధం చేయడమేమిటి? వారికి సహాయకులు ఉండడం ఏమిటి? దేవుడు కూడా మానవుడి వలె సంసారం,సుఖం,దుఃఖం,బాధలు,పిల్లలు కనడం,యుద్ధాలు చేయడం,న్యత్యాలు చేయడం,నిద్రపోవడం,సంభోగించడం ఏమిటి? విల్లు దేవుళ్ళు ఎలా ఔతారు? ఇంతమంది దేవుళ్ళూంటే విశ్వం ఎప్పుడో ఛిన్న భిన్నం అయ్యేది.ఒక్కడు కాబట్టి సక్రమంగా నడుస్తుంది.
@shaikallavuddin-l7m4 ай бұрын
@@KAvinash-lc9ou మాషా అల్లాహ్
@S.Srinivas4 ай бұрын
క్రైస్తవులేం వందల మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పరు కదా 🤔
@Ramlawyer2123 ай бұрын
షేక్ అల్లావుద్దీన్ గారు మీకు నా వందనాలు దేవుడు ఒక్కడే అని క్రైస్తవులకు తెలుసు సార్ అయితే మీకు తెలియని విషయం ఏంటంటే మనుషులు పాపులు (పాపానికి జీతం మరణం )కాబట్టి మనిషి డైరెక్ట్ గా దేవుడిని ఫేస్ చెయ్యలేదు కాబట్టి. దేవుడు మన మీద దయ ఉంచి మనం మన పాలకోసం చిందించవలసిన రక్తాన్ని తన కుమారుని రక్తం తో రీప్లేస్ చేసి ఎవడైతే ఆ రక్తాన్ని అంగీకరిస్తాడో ఆ రక్తం మన పాపాలను తొలగిస్తుంది అప్పుడు దేవుడు మనలను తన దత్తపుత్రుడు గా అంగీకరిస్తాడు . అందుకే ఏసుక్రీస్తు రెండవ రాకడ గురించి పవిత్ర ఖురాన్ లో కూడా మన దేవుడు తండ్రి అయిన అల్లా (యెహోవ) మనకు తెలియ చేసి ఉన్నారు. నా ముస్లిం సహోదరులు కూడా దేవుడు ని చేరడానికి ఉన్న మార్గాన్ని పూర్తిగా తెలుసుకుని దేవుడిని చేరుకోవాలని నా విన్నపం దేవునికి మహిమ కలిగిన గాక ఆమెన్ …
@ujjivajwalaministries.24732 ай бұрын
యేసు దేవుని కుమారుడు... దేవుని కి మానవునికి మధ్యవర్తి... యేసు ద్వారా మాత్రమే పరలోకం చేరుతారు ,. ఇది మీరు నమ్మినా నమ్మక పోయినా ఇదే సత్యం...
@sathpogulagurappa76215 ай бұрын
మాషా అల్లా.. చాలా బాగా చెప్పారు అన్న
@proud.muslim11821 күн бұрын
Alhamdulillah proud to be muslim 👍
@skkwt31308 ай бұрын
Ma sha Allah ❤ Excellent answer ❤ Jazakallahu khaira ❤
@Ramaraju-tx9qb8 ай бұрын
తప్పుడు సమాచారము
@naseemahussain265 ай бұрын
ఎంత పాపం చేసిన కానీ క్షమిస్తాడు కానీ విగ్రహాలను చెక్క లను. దైవ సృష్టించిన దేనినైన ఆరాదిస్తే క్షమాపణ లేదు
@peddibabureddypeddi39375 ай бұрын
అందుకేనా ఉగ్రవాదం 50 ముస్లిమ్ దేశాలలో వుంది, ప్రపంచంలో శాంతి వదులైన హిందువులను కూడా వదలకుండా , అరాచకాలకు తెగబడుతున్నారు, మత రాజ్యం కోసం మానవాళిని నరకం సృష్టిస్తున్న మతం కేవలం ఒకటే అది ఉగ్రవాదులను తయారు చేస్తున్నది
@promoter71894 ай бұрын
అందుకేనట్రా ముస్లింలు అందరూ ఉగ్రవాదులుంటారు.మనుషులను చంపటం తప్ప మీరు చేసే పాపాలు అన్నీ ఇన్ని కాదు
@promoter71894 ай бұрын
మీరూ ఇండియా లోన్ అంటూ పాకిస్థాన్ కి జై అంటారు
@kasivastu4 ай бұрын
పసి పిల్లల పై అత్యాచారాలు చేసినా తనను ఆరాదిస్తే క్షమించి స్వర్గం లో ఇంకా 72 మంది ని ఇస్తాడు
@VRBABUM4 ай бұрын
Fake న్యూస్
@jjashuva22478 ай бұрын
అందుకే మనము పాపులం అని తెలిసి ఏసుక్రీస్తు కల్వరి సిలువలో తన ప్రాణం పెట్టి మన పాపాల నిమిత్తము రక్తము కార్చి నాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్ర పరుచును❤❤❤
@sayyedansar64698 ай бұрын
యేసు వారు ఒక ప్రవక్త. బైబిల్ అసలు పేరు ఇన్జీల్. దాన్ని అల్లాహ్ పంపారు.పూర్తి బైబిల్ లో యేసు దేవుడు అని యిక్కడ లేదు. బైబిల్ ని 1000 of times మార్చారు. అది ఇప్పుడు చదవడానికి పనికి రాదు
అందరికీ దేవుడు అందరినీ ఛమిస్తాడు, ఛమిస్టాడు కద అని తప్పు చేయడం మంచిది కాదు, అల్లాహ్ అందరికి దేవుడు
@subbu21857 ай бұрын
ప్రాఫిట్ చెప్పినవి గుడ్డిగా నమ్మిన వాళ్లేనా కదా చమించాలి
@kasivastu4 ай бұрын
అల్లా కా ఫీ ర్ లకు దేవుడు కాదు
@VRBABUM4 ай бұрын
అందరి దేవుడు అల్ల అని నీవు అంటే....కాదు శివుడు..... అంటాను జీసస్ అని వాళ్ళు అంటారు..... కాబట్టి సొల్లు వద్దు.... దేవుడు లేడు.....
@kasivastu4 ай бұрын
@@mahaboobbashashaik1728 కు రా ను లో ఒక గ్రహం గురించి కూడా లేదు ఎందుకు?
@apgphome2 ай бұрын
Very very good question babu ? Br Siraj gurvvu gari message yemi cheputaru vintanu 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@shalemrajyoutubechenel64267 ай бұрын
దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు
@Janibhaic206 ай бұрын
ఈ లోకం నీ ఎల్ల ప్రమిస్తాడు రా నాని😂
@syamprasad88406 ай бұрын
@@Janibhaic20ముందు నువ్ ఆ దేవుడైన యేసుని విశ్వసించరా నాని
@kasivastu4 ай бұрын
దేవుడు ప్రేమిం చే వాడు అయితే నరకం ను తీసివేసే వాడు .😂😂😂 మంట లో కాల్చే వాడు sadist😂😂
@syamprasad88404 ай бұрын
@@kasivastu కాదురా గాండు చెడ్డవాళ్లకు, ఆయనను తెలుసుకొని మంచి దారిలో జీవించటం రాని వాళ్లకు నరకం ఉండాలి రా
@praveen9197 ай бұрын
1కోరింథీయులకు 15: 21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను రోమీయులకు 6: 23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. హెబ్రీయులకు 9: 27 మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. 1కోరింథీయులకు 15: 22 ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు. హెబ్రీయులకు 10: 4 ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 1తిమోతికి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. 1యోహాను 4:9 మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ(ఒక్కడే,కుమారుడుగా)కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 1యోహాను 4: 10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. యెషయా 9: 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. రోమీయులకు 9: 5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. 1తిమోతికి 3: 16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ఫిలిప్పీయులకు 2:6 ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని ఫిలిప్పీయులకు 2:7 మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. ఫిలిప్పీయులకు 2:8 మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. 1పేతురు 2: 22 ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. 1పేతురు 2: 23 ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను. 1పేతురు 2: 24 మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. 1పేతురు 3: 18 ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. కొలస్సీయులకు 1: 14 ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కొలస్సీయులకు 1: 15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు. కొలస్సీయులకు 2: 9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది; 1తిమోతికి 2: 5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. యోహాను 1: 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను 1: 14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 1తిమోతికి 2: 6 ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. . తీతుకు 2: 14 ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
@praveen9197 ай бұрын
హెబ్రీయులకు 9: 16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. హెబ్రీయులకు 9: 17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? 1కోరింథీయులకు 15:3,4 లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. హెబ్రీయులకు 9: 28 ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. ప్రకటన గ్రంథం 1: 18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రకటన గ్రంథం 22: 13 నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. యోహాను 14: 6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు. యోహాను 11:25,26 అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. రోమీయులకు 10: 9 అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. రోమీయులకు 10: 10 ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. మార్కు 16: 16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. హెబ్రీయులకు 1: 3,4 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. తీతుకు 2: 13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. 1కోరింథీయులకు 8: 4 లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. 1కోరింథీయులకు 8: 5,6 దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము. ద్వితియోపదేశకాండము 4: 39 కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము నకు తెచ్చుకొనుము 1తిమోతికి 6: 16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. 1తిమోతికి 4: 10 మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. 1యోహాను 2: 2 ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు(ప్రాయశ్చిత్తమైయున్నాడు); మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు. 1యోహాను 2: 25 నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము, 1తిమోతికి 2: 4 ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు. 1యోహాను 5:19 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము. 1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. అపో.కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికి ప్రభువు.
@ZulfiQar_34 ай бұрын
brother did Prophet Jesus (PBUH) HIMSELF gone onto cross (or) Jews punished him..!? If he gone by himself they WHY Did he said“ O GOD.., O MY GOD , WHY HAVE YOU LEAVED ME..!”Matthew 27:46 and Mark 15:34 సోదరుడా ప్రవక్త యేసు (స) స్వయంగా సిలువపైకి వెళ్లారా (లేదా) యూదులు ఆయనను శిక్షించారా..!? అతను తనంతట తానుగా వెళ్లివుంటే, “ఓ దేవా.., ఓ నా దేవా, నువ్వు నన్ను ఎందుకు వదిలేశావు..!” అని ఎందుకు అన్నారు.
@ZulfiQar_34 ай бұрын
బ్రదర్, క్రొత్తనిబంధన లో మానవుల చేత corrupt చేయబడినది gospel of John, luke, etc.. are according to John, luke,etc.. కానీ...gospel of Jesus (PBUH) HIMSELF ఎక్కడ లేదు. Bible లోనే చాల versions వున్నాయి కదా. Catholics, Protestants, Jehovah witnesses, king james version,etc....all of them use different Bibles.
@Armstrongworld7 ай бұрын
అందుకే యేసుక్రీస్తు ఈ భూమి మీదికి కన్య మరియ గర్భము ద్వారా వచ్చాడు...నీ నా మన కొరకు అంటే పాపుల కొరకు మరణించాడు...మరల తిరిగి రానూన్నాడు
@musheer97007 ай бұрын
ఒక ప్రవక్త మనిషిని పట్టుకుని దేవుడిని చేయకండి సైతాన్ మిమ్మల్ని మార్గం నుంచి ఎప్పుడో తప్పించేసాడు.
@క్రిష్ణకుమార్-చ9ద7 ай бұрын
@😂😂musheer9700
@Jesuslistening-7 ай бұрын
@@musheer9700 తప్పు బ్రదర్ ప్రవక్త అయితే మనకోసం ప్రాణం పెట్టనవసరం లేదు.ప్రవక్త అయితే క్రీస్త్ శకం క్రీస్తుకు పూర్వం అని కాలాని రెండు భాగాలుగా చెయ్యాల్సిన అవసరం లేదు.ప్రవక్త అయితే అనేక గ్రంథాలలో రాయాల్సిన అవసరం లేదు. చాలా మంది ప్రవక్తలు ఉన్నారు మరి వారి గురించి మీ గ్రంథాలలో ఎందుకు రాయలేదు.క్రీస్తు గురించి చైనా మత గ్రంధములో,బౌద్ధ గ్రంధంలో,హిందూ గ్రంధంలో ఇంకా అనేక గ్రంథాలలో రాయించారు.దయచేసి సత్యం తెలుసుకో బ్రదర్ ఇంకా చాలా చెప్పగలను….మీకు వందనాలు
@musheer97007 ай бұрын
@@Jesuslistening- చాలామంది ప్రవక్తల గురించి రాసి ఉంది ఖురాన్ లో అందులో జీసస్ కూడా ఒక ప్రవక్త. క్రీస్తు వారు వెళ్లిపోయిన 200 సంవత్సరాల తర్వాత కొత్త నిబంధన రాసుకున్నారు నిజము కాదు ఒకసారి చూసుకోండి
@musheer97007 ай бұрын
@@Jesuslistening- చరిత్రకారులు ఎక్కువమంది పాశ్చాత్య దేశాలకు చెందిన వారు అంటే క్రైస్తవులు ఎక్కువగా ఉండటం వల్ల క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని రాసుకున్నారు. దేవుడు భూమి మీదకు రావడం అన్నది హిందూ పురాణాలలో వుంటుంది. అవతారం అంటారు. మీది కూడా అదే ఫిలాసఫీ. కొత్త నిబంధన ఏసుక్రీస్తు వారు వెళ్లిపోయిన 200 సంవత్సరాల తరువాత రాసుకున్నారు. ఏసుక్రీస్తు వారు దగ్గరుండి ఏమి రాయలేదు. అందువలనే పాత నిబంధన కి కొత్త నిబంధన కి చాలా తేడాలుంటాయి. పాత నిబంధనలు క్లియర్ గా ఉంటది దేవుడు ఒక్కడే అని.
@THEEMESSAGEE8 ай бұрын
Masha Allah
@tdprasad26624 ай бұрын
మషాల్లాహ్ భాయ్ ❤️👍
@Indiansolider3357 ай бұрын
Same question I asked him on his one video. Good question bro.
@khadharvalligundluru8908Ай бұрын
JAJAKALLAH KHAIR
@ismailshaik66218 ай бұрын
Masha Allah chala baga cheapinru sir meru ❤❤❤❤❤❤
@ismailshaik66212 ай бұрын
Masha Allah chala baga cheapinru sir meru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mahamadjanisk93978 ай бұрын
Super ga chepparu. Mashallah.
@t.kadharavlit.kadharavli60978 ай бұрын
Mashalla❤
@KhanNoorjahan-j5m8 ай бұрын
మషాల్లాహ్ 🤲🤲🤲🕋🕋🕋🕋❤️❤️❤️❤️❤️❤️
@rajashekhariloni5136 ай бұрын
చాల మంచి ప్రశ్న
@syedfarhan52418 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్ సూపర్
@akbarsk67524 ай бұрын
Very good qution good thinking
@amarkgrlifestyle55588 ай бұрын
Good question bro
@SkHoney-g6k2 ай бұрын
Masha allah baga chepparu❤
@veeru7998 ай бұрын
Super topic sir
@Ramaraju-tx9qb8 ай бұрын
ఆన్సర్ తప్పు
@moviemitti8 ай бұрын
Right Answer ❤ mashallah ❤
@shaikhabeeb71378 ай бұрын
@@Ramaraju-tx9qb it's very good answer try to understand brother
@madhukarthagaram89307 ай бұрын
ఇతను చెప్పింది మొత్తం తప్పు. ఇతనికి జ్ఞానం కొంచం కూడా లేదు. గీత చదివి అర్థం చేసుకుంటే ఇతనికి జ్ఞానం పెరుగుతుంది.
@rasoolkhan91275 ай бұрын
chala goppaga adigavu bro question,,,,
@subhanivlogs62918 ай бұрын
Chalaaa baga chepav
@kareemk98568 ай бұрын
అద్భుతమైన సమాచారం
@g.kstudeos74858 ай бұрын
ఇందులో అంత అద్భుతం ఏముంది భయ్యా ఎవడు ఎన్ని లుచ్చా పనులు చేసిన అల్లాహ్ ని నమ్ముంటే చాలంట వాడు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తాడు అంటున్నాడు. ఒకడు అన్యాయంగా మిమ్మల్ని, మీ భార్యని, మీ పిల్లల్ని చంపేసి మీతో పాటు సచ్చాక స్వర్గానికి వస్తే అప్పుడు మీకు ఏలా ఉంటది. అప్పుడు అల్లాహ్ వాడు కూడా కలీమా చదివాడు, నన్ను నమ్ముకున్నాడు వాడి పాపాలు, పుణ్యాలుగా మార్చా అంతే సింపుల్ అంటాడు మీకు ఓకేనా?
@ballarapugurukarunakar38348 ай бұрын
@@g.kstudeos7485 brother, నీ పట్ల చెడు చేసిన వాడు, నేను తప్పు చేశాను. నన్ను క్షమించు అని పశ్చాతాపం చెందితే అలానే క్షమించకుండా ఉంటావా
Idi very basic question. Ask him next time about Where is god? What are the qualities of God? What is the relationship between universe and sentinent beings and god? Is god has limitation.to take the form if required? Is all non Muslims go to hell even they lead a life without sin? How will you answer of 55 years prophet marriage and sex with 9 yrs Ayesha? Why 11 wifes of prophet. Did he not having control on his own bodily needs? Guru Ani peri vundi guru sisya parampara telusuko, tarka sastarm lo Anni questions and answers vuntai. Advaitam chaduvuko Anni boda padatai Ledante visista Advaita More importantly e Islamic preachers ultimate goal is to convert the people like you. Konchem explore cheste neeke anta bodapadutundi
@ballarapugurukarunakar38348 ай бұрын
@@royalbhanu Ok bro
@royalbhanu8 ай бұрын
@@ballarapugurukarunakar3834 nenu 12 years nundi chustunna. Valla shows Zakir Naik vi chudu Same ade concept lo shafi follow avutunnadu . Zakir Naik banned in India uk sri Lanka and bangla. Subscription based religions lo valla matam ki convert ayi subscribe ayite ne heaven lo entry
@royalbhanu8 ай бұрын
@@ballarapugurukarunakar3834 same Zakir Naik approach follow avutunnadu shafi. Zakir Naik videos chudu. Zakir Naik banned in India uk sri Lanka Bangladesh. Valla religion vallu follow avadam tappu kadu. tappu entante Valle sarigga telusukokunda hinduism gurinchi vallaki anukoolanga vunna verses pick cheskoni me lanti vallato ante hinduism complete ga teliani vallato argues debate chesi vallani convert cheyadam or vallaki Islam is greater than all religions and it is final book Ani brain wash cheyadam
@yarrajyothi62916 ай бұрын
Exllent question brother
@bhanusk5708 ай бұрын
Subhanallah Siraj bhayya very good answer mashaallah mashaallah
@ramchar-t6b6 ай бұрын
Love you deva❤❤❤❤❤
@aahmed25298 ай бұрын
Alhumduillah, subhanallah
@lokesh86p7 ай бұрын
Manushula prarthana devuniki kevalam yesu prabhuvu lone cheruthundi. God can listen to our prayers only if we pray by faith in Lord Jesus Christ.
@FayazSalafi-v5w2 ай бұрын
Brother jesus is the one of the prophet of Allah may peace be upon him.
@Avenkatesh-t6n28 күн бұрын
సిరాజ్ గారు అతను అడిగిన పాయింట్ కరెక్ట్ గా ఉంది మీరు పాయింట్ చేయొద్దండి మనిషిగా పుట్టాడు కాబట్టే అతను అడుగుతున్నాడు దేవుడు పుట్టించాడు చెడు ఆలోచనలోకి ఎందుకు పంపిస్తున్నాడు దేవుడికి తెలుసు కదా నేను ఎలా జీవిస్తాను నన్ను 50 50 లేకుండా డైరెక్ట్ స్వర్గానికి తీసుకెళ్ళి నా మనసు బాగా ఉండేటట్టు చూడొచ్చు కదా
@SHAIKSHAHEENA-cz2gb8 ай бұрын
Nice siraj bhaya❤
@Ramaraju-tx9qb8 ай бұрын
రాంగ్ ఆన్సర్
@Meelookadu.93 ай бұрын
1.దేవుడు మనుషులను ఎందుకు సృష్టించాడు? మళ్ళీ మన చేత నన్ను ఒక్కడినే పూజించు లేకపోతే నీకు నరకం తప్పదు అని చెప్పడం ఎందుకు? 2.మనల్ని సృష్టించడం వల్ల ఆయనకు ఏంటి ఉపయోగం? 3.మనం చేసే మంచి చెడు రాస్కోవడం ఎందుకు? వాటికి మనం చనిపోయాక మళ్ళీ పని పెట్టుకొని స్వర్గం నరకం పెట్టడం ఎందుకు? 4.ఇవన్నీ చేయడం వల్ల ఏంటి దేవుడికి ఉపయోగం? దేనికి ఆయనకు అంత సరదా?
@jagadesh661vlogs2 ай бұрын
👍👍👍👍👍 కరెక్ట్
@shaikirfan97902 ай бұрын
Nuvvu cheptunnnadi correct ye kani mana life mana chetilo undadu kada brother Ala Ani manam insula cheyakudadu Deni ni Nammu namma ka po Okariki droham cheyakudadu Vilaite sahamyam chey Tappu chese tappudu alochinchi cheyali.. Chanipoyaka em jarugutundi Ani evariki teliyadu??? Ala telisi unte prajalu ela undevaro???
@RSudhakar-n2g13 күн бұрын
అల్లాహ్ యేసు దేవుడు
@MamaMama-hh6jl8 ай бұрын
Chala santhosham brother miru touheed gurunchi Allah inka karunyam gurinchi chala baga explain chesaru, Siraj gaari ni criticize chestu comment pette vaariki na request thama sontha mind tho anni grandhalanu transalations tho saha chadivi aa tarvatha comment cheyyalani vaallu villu cheppindhi nammadam enduku valla laage devudu manaku kuda brain 🧠 ichhadu kadha mana paraloka jivitham gurinchi vaastavam telusukovalsina responsibility mana ku ledha!
@MSK_7778 ай бұрын
sarle kaaani, convert iyaaava?
@Quran_ReadingLOVERS7 ай бұрын
అల్లాహ్ అందరినీ ప్రేమిస్తాడు, కరుణిస్తాడు,అల్లాహ్ కి అన్ని తెలుసు. పస్థాపనికి మించిన శిక్ష లేదు .
@dasarlasridher20396 ай бұрын
బైబిల్ చదవండి నిజమైన దేవుడు ఎవరో తెలుస్తుంది
@technical-balumbas38634 ай бұрын
Great Sir....
@shaikahmedbasha60008 ай бұрын
Mashallah good message Sir
@afrozmohammad96618 ай бұрын
Tq for this msg
@danielbabu35567 ай бұрын
💯 శతం పరలోకానికి అవకాశం సిలువలో రక్తం చిందించి యేసు క్రీస్తు ప్రభువు వారు మన పాపాలు క్షమించి పరలోక రాజ్యానికి వెళ్లడానికి 💯 అవకాశమిచ్చారు
@JosephChinthaluri6 ай бұрын
Yes you're right 👍
@sunilnanilucky01285 ай бұрын
😅😅😅😅😅
@mohdafsar94455 ай бұрын
800 కోట్ల మంది ఉన్నారు 5 లీటర్ ల రక్తం ఎట్లా పంచుతాడు....? కామన్ సెన్స్ ఉందా....?
@SubhaniRolex5 ай бұрын
Yes your are gora
@SubhaniRolex5 ай бұрын
Christians ok but humara bap muslims
@IndianIndira-x9j22 күн бұрын
Super Anna
@vallepuveeranna7 ай бұрын
నీవు పుట్టకపోతే, నీవే లేకపోతే నీ ప్రమేయం ఎక్కడ నుండి వస్తుంది.
@SagarErugurala-t8t7 ай бұрын
Good question
@gundetidhanush7 ай бұрын
Yes good question brother
@muthallibshaik86767 ай бұрын
Nice question
@samiabdul97545 ай бұрын
Ippudu teesuko manandi prameyam
@shaiksubhani55548 ай бұрын
Good question
@ballarapugurukarunakar38348 ай бұрын
Thanks
@MadhuKalapaka8 ай бұрын
సిలువే మార్గం స్వర్గరానికి
@Ahsakhan15888 ай бұрын
Bro AA siluva vesendi oka durmargudu mi Jesus ni Mari anduko bro vilan vesindi patinchadam ...
@MadhuKalapaka8 ай бұрын
@@Ahsakhan1588 దేవుడు అలా బలి కావాలి అని వేదాలలో ఉంది అని విన్నాను ఒక సారి వేద పండితులను అడగండి అన్న 🌹🌹🌹
@karthik-jw1pl7 ай бұрын
S
@MadhuKalapaka7 ай бұрын
@@karthik-jw1pl 🙏🙏🙏🙏
@BhukyaBhadrudu7 ай бұрын
@@MadhuKalapaka asu prabu sarva manavalikoshem bali ayyadu papulanu rakshi chutaku
@krisranran23604 ай бұрын
Very good sachi devudni adugu e question ❓1:1
@vijayprashantj10406 ай бұрын
నేనే మార్గం సత్యం జీవం అన్న ఏకైక దేవుడు యేసయ్య.
@shivakumarnara52475 ай бұрын
Amen✝️🛐❤️❤️🙌🏻🙌🏻
@mohdafsar94455 ай бұрын
ఎవరికీ మార్గం, అక్కడికి మార్గం....? బేసిక్ సెన్స్...
@kookie-rv3wuАй бұрын
Bro belive Jesus for one month and ask him to reveal if he's real. He will definitely talk to you
@Sharuk_ahamed1238 ай бұрын
Good Message,
@nafeestabbu90505 ай бұрын
Assalamualaikum. Bhayya
@SufiyanSufiyan-gs6wp8 ай бұрын
❤❤❤❤
@khajamohinoddinkhaja2648 ай бұрын
Mashallah 👍
@ShakhareefunnessaShakare-un8gt8 ай бұрын
Mashaallah❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@shabreenTaj-vq3ny3 ай бұрын
Mashallah 😍
@SwarupaChinna-j7z7 ай бұрын
Anni bible lo unnave. Nijamaina devudu yesu prabhuvu
@ZulfiQar_34 ай бұрын
brother did Prophet Jesus (PBUH) HIMSELF gone onto cross (or) Jews punished him..!? If he gone by himself they WHY Did he said“ O GOD.., O MY GOD , WHY HAVE YOU LEAVED ME..!”Matthew 27:46 and Mark 15:34 సోదరుడా ప్రవక్త యేసు (స) స్వయంగా సిలువపైకి వెళ్లారా (లేదా) యూదులు ఆయనను శిక్షించారా..!? అతను తనంతట తానుగా వెళ్లివుంటే, “ఓ దేవా.., ఓ నా దేవా, నువ్వు నన్ను ఎందుకు వదిలేశావు..!” అని ఎందుకు అన్నారు.
@ZulfiQar_34 ай бұрын
Brother, prophet Jesus PBUH said to pray to only his our ONE GOD. Not to pray Jesus. In the entire Bible prophet Jesus PBUH NO WHERE said *"I'm God (or) worship me"*
@ZulfiQar_34 ай бұрын
Brother prophet Jesus PBUH said to pray to his our only ONE GOD. Not to pray to him. In the entire Bible prophet Jesus PBUH *did not said "I'm God (or)worship me"* .
@shaikhabeeb71378 ай бұрын
Masha Allah Super
@bvannurswamy44898 ай бұрын
Super sir bagachipau
@pathanrafi45528 ай бұрын
Well said... Sir
@mpradeep69647 ай бұрын
Great explanation bro
@ramayaih92568 ай бұрын
Super question adigav guru 👏👏👏👏👏
@ballarapugurukarunakar38348 ай бұрын
Thanks
@SyedmasroorSyedmasroor3 ай бұрын
Mashaallah subhanallah Alhamdulillah Allahu Akbar ❤❤❤
@syedismail12228 ай бұрын
Mashallah bahoot sahi jawab diye Bhai jawaab sunkar dil khush hogaya Allah aapko sahet ataa farmaye ameen summa ameen
@g.kstudeos74858 ай бұрын
బ్రో ఇందులో అంత అర్ధం ఏముంది ఇప్పుడు ఆయన చెప్పిన విషయాన్నీ మీ కుటుంబానికి అప్లై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్లపై ఒకడు దాడి చేసాడు అంటే మర్డర్ కానీ రేప్ కానీ చేసాడు రేపు మీ అందరు సచ్చిపోయిన తర్వాత వాడు కూడా మీతో పాటు స్వర్గానికి వచ్చాడు. అప్పుడు మీరు అడుగుతారు అదేంటి అల్లాహ్ వీడు పరమ దుర్మార్గుడు నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసాడు వీడు నరకంలో లేకుండా స్వర్గం లో ఉన్నదేంటి అనీ అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు. అవును వాడు చనిపోయేముందు కలీమా చదివి నన్ను నమ్ముకున్నాడు అందుకే వాడు చేసిన పాపాన్ని పుణ్యంగా లిఖించి స్వర్గం ఇచ్చా తప్పేముంది అంటాడు అప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
@IndianMusicGL7 ай бұрын
Incredible Message to all humankind lot of thanks Sir ❤ Jai Hind 🇮🇳
@KalikiriBilalahmmed5 ай бұрын
తమ్ముడు చాలా తెలివిగలవాడు
@MoosaMsmd2 ай бұрын
Masha allaah
@k.mohamadalikalthil83148 ай бұрын
Good or bad you decide god testing us you believe god helping you but we are bad habits side going please believe god❤❤❤
@sankararaoprathi5528 ай бұрын
ఖర్మ సిద్దాంతం సరైన సమాధానం చెప్తుంది.
@rabbaanishaik15278 ай бұрын
Yes
@అధునాతన_సనాతని8 ай бұрын
Definitely
@harishpulijala50018 ай бұрын
yes
@shareef59138 ай бұрын
Yes kaani dhinilo kshamaapana undadhu
@అధునాతన_సనాతని8 ай бұрын
@@shareef5913as per karma Siddhantham మనం తప్పు చేస్తే క్షమించాల్సింది దేవుడు కాదు మన తప్పు వల్ల నష్టపోయిన వారు. వారిని క్షమాపణ అడగాలి దేవుణ్ణి కాదు.
క్షమాపణ మాత్రమే కాదు మనిషి కూడా మారు మనస్సు కూడా పొందాలని కూడా బోధిస్తుంది..మారుమనస్సు లేకుండా మనిషి స్వర్గానికి వెల్లడు అని కూడా చెప్తుంది..ఇది నిజం..
@amalrajxavier7 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
@amalrajxavier7 ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
@syedsaleem94427 ай бұрын
Qur'an Chapter 3-133,135,136 వాక్యాలు చదివితే తెలుస్తుంది క్షమాభిక్ష వైపు కు దైవం పిలుస్తున్నాడు, ఆయన తప్ప క్షమాపణ చేసేవాడు, ఎవరూ లేడు, ఎవరికి అధికారం ఆయన ఇవ్వలేదు.
@urwellwisher85368 ай бұрын
Great siraj Bhai
@abdulmujeeb94118 ай бұрын
SUBHANALLAH SUBHANALLAH 💐 💐 💐
@darlaramesh19207 ай бұрын
లాస్ట్ లో pramotion బలే ఉంది
@kasivastu4 ай бұрын
Promotion చేయడం haraam కాదా?
@Hanu-kt5bs8 ай бұрын
నా ప్రమేయం లేకుండానే నేను పెరుగు తున్నాను ముసలి వాడిని అవుతున్నాను మన ప్రమేయం కర్మ చెయండం మాత్రమే
@RasoolbashaShaik-tf1238 ай бұрын
Mashallah🎉
@NoorNoor-e2d8 ай бұрын
తల్లితండ్రులు పిల్లలు పుట్టగానే సంతోష పడతారు ఆ పిల్లలని మంచి మార్గంలో నడిస్తే ఎంతో సంతోషంగా ఉంటారు లేదా చెడు మార్గంలో నడిస్తే తల్లిదండ్రులు బాధపడతారు నిజమే కదా అదేవిధంగా అల్లా మనుషుల్ని భూమిమీద పంపించినారు మనం మంచి మార్గంలో నడిస్తే అల్లాహ్ సంతోష పడతారు చెడు మార్గంలో నడిస్తే అల్లా శిక్ష వేస్తారు మనిషి జన్మ గొప్ప జన్మ అది అర్థం చేసుకున్న వారూ స్వర్గానికి వెళ్తారు అర్థం చేసుకుని వారు నరకానికి వెళ్తారు అల్లా సృష్టి అర్థం చేసుకోవడం అంత సులువు కాదు అర్థం చేసుకో బ్రో
@అధునాతన_సనాతని8 ай бұрын
ఇది కర్మ సిద్ధాంతం లాగా ఉంది!🤔
@g.kstudeos74858 ай бұрын
తొక్కేమ్ కాదు అది కాదు ఆయన చెప్పేది నువ్వు ఎన్ని వెధవ పనులు చేసిన పట్టించుకోడంట నువ్వు మాత్రం వేరే దేవుళ్ళని మొక్కకూడదు అది ఆయన చెప్పేది
@g.kstudeos74858 ай бұрын
పిల్లలు ఏలా తయారు అవుతారు అనేది మనం చేతిలో ఉండదు బ్రో మరి దేవుడు కూడా అంతేనా ఆయనకు కూడా ఒక పిల్లోడు పెరిగి పెద్దయ్యక ఏమవుతాడో తెలీదా, తెలిసిన ఏమి చెయ్యలేడా అప్పుడు ఆయన సర్వ శక్తిమంతుడు ఏలా అవుతాడు
@shareefshaik98148 ай бұрын
@@g.kstudeos7485 bhumi mida kallolani rekethinchakandi ani varito anapudala memu samskarthalam mathrame ani antaru papathmulu jagrata Allah variki vevadi ni esthupothunadu kani varu thalabirusu thanam valla andulay gamyarahithanga thiruguthu pothunaru durmargulaku veda bharitha mayna siksha paduthundi Quran
@NoorNoor-e2d4 ай бұрын
బ్రో ఒక పిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరు చూసుకున్నది బ్రో ఆయన చాలా శక్తివంతుడు మనము వేలు ఎత్తి చూపలేము తల్లి గర్భంలో మాంసం ముద్దలా ఉంటాం 9 నెలల తర్వాత ఆయన మనకు ఒక రూపాన్ని ఇస్తున్నారు అదే మనిషి జన్మ గొప్ప జన్మ బ్రో
@TrustyourCrazyIdeas-ji9ej7 ай бұрын
Mana prameyam lekunda thappulu chesthunnammu ayithe mana prameyam lekunda neethiga jjeevinchagalam 100 parcent surity undhi yesu kreesthu dwara.
@pulluruchinnahussainaiah63888 ай бұрын
మీరు ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల అందరూ తప్పులు చేసి నమాజ్ చేయడం జరుగుతుంది
Correct ga chepparu e abrahamic matalu anni papalu chepinchi valla devudu nimpujiste swargam ani cheptaru
@mdsiraj13098 ай бұрын
ఒక వ్యక్తి తప్పులు చేసుకుంటూ పోయాడు ఒకనా క ఒక సమయం లో తను చేసిన తప్పులు గ్రహించి, పశ్చాతాపం తో జీవితం లో తప్పులు చేయను అనే సంకల్పం తో పవిత్ర హృదయం తో తప్పులను మన్నించు అని దేవుడుని వేడుకుంటూ,తప్పులను సరిదిద్దుకుంటు దేవుని వైపు మరలితే దేవుడు ఆ తప్పులను మన్నిస్తాడు. క్షమిస్తాడు. అంతేకాని తప్పు చేస్తా పశ్చాతాపం పడతా.. మళ్ళి తప్పు చేస్తా పశ్చాతాపం పడతా.. మరలా తప్పు చేస్తా పశ్చాతాపం పడతా.. అంటే దేవుడు ఆ తప్పులను క్షమించడు.
@royalbhanu8 ай бұрын
@@mdsiraj1309 me Amma nannani champi me chellini rape chesina okadu tarvata pratytapa padite kshamistava Nayana. Konchem practical ga vundu
@royalbhanu8 ай бұрын
@@mdsiraj1309 okadu me Amma nu nana nu champi. Me chellini manabangam chesi tarvata pratytapa padite nuvvu vurukuntava Nayana. Konchem telivi vadu guddiga nammatam kadu
@AniyasuhanaAniya8 ай бұрын
Masha allah Masha t
@Ahsakhan15888 ай бұрын
Mashallah...the proud my Islam ❤🤲🧕🌹
@ramya_entertainer10107 ай бұрын
Praise Lhe Lesus Lord 🙏
@SonuSonu-xe1xu4 ай бұрын
Gorre😂😂
@jesuslovesyou76437 ай бұрын
ఆన్సర్ only బైబిల్
@SubhaniRolex5 ай бұрын
Yes your are gora😂😂😂
@Sheikimran-g7d4 ай бұрын
Answer only qurqn
@GeddamRaju-x8f7 ай бұрын
i love you jesus 🎉😊
@prabha56698 ай бұрын
బ్రదర్ నాదొక ప్రశ్న బైబిల్ ప్రకారము అబ్రహం దేవుడు యెహోవా యెహోవాయే అబ్రాహాముతో సున్నతి అనే నిబంధన చేసెను ఏసుక్రీస్తు అబ్రహం సంతానమే ఏసుక్రీస్తు కూడా సున్నతి పొందెను యెహోవాను ఏసుక్రీస్తును ముస్లిమ్స్ ఎందుకు ఆరాధించరు యెహోవా కదా సున్నతి నిబంధన చేశాడు అబ్రాహాముతో అంటే ముస్లిమ్స్ ల దేవుడు ఏసుక్రీస్తు కదా కాడ అవునా రిప్లై ప్లీజ్
@Singer_suresh__8 ай бұрын
యెహోవాయే అల్లాహ్ and యేసు క్రీస్తు ఒక ప్రవక్త.
@katadiraju11978 ай бұрын
@@Singer_suresh__యెహోవా ఎప్పుడూ అల్లాహ్ కాదు... Bible ప్రకారం
@Singer_suresh__8 ай бұрын
@@katadiraju1197 ఖురాన్ ప్రకారం అల్లాహ్ ఏ యెహోవా,యెహోవాయే అల్లాహ్. And అల్లాహ్ అంటే అర్థం "దేవుడు" అని.అది అరబీ భాషలోని పదం
@katadiraju11978 ай бұрын
@@Singer_suresh__ నేను చెప్పింది అల్లాహ్ ane పదానికి ardhanni బట్టి కాదు, Bible lo యెహోవా దేవుడు, ఆయనను చూపించు కున్న విధానాన్ని బట్టి
@BhukyaBhadrudu7 ай бұрын
Manisheki devuniki teda ledha manishe kamandhudu devudu paresudhudu asu prabu terigi lechadu devuniki adhikarem undhi @@Singer_suresh__
@rehamthullashaik4 ай бұрын
Assalamualaikum bhai good
@rehamthullashaik4 ай бұрын
Assalamualaikum bhai tumare video pure hame dekhte your so good
@rehamthullashaik4 ай бұрын
Inshallah 🙏❤️
@ExMuslim1236 ай бұрын
IAM born in Muslim but IAM atheist. Quran 7:178,7:179 Hadhees :sahi bukhari 6594.
@mohdafsar94455 ай бұрын
Why....? ఇందులో ఎం తప్పు ఉంది حَدَّثَنَا أَبُو الْوَلِيدِ، هِشَامُ بْنُ عَبْدِ الْمَلِكِ حَدَّثَنَا شُعْبَةُ، أَنْبَأَنِي سُلَيْمَانُ الأَعْمَشُ، قَالَ سَمِعْتُ زَيْدَ بْنَ وَهْبٍ، عَنْ عَبْدِ اللَّهِ، قَالَ حَدَّثَنَا رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم وَهْوَ الصَّادِقُ الْمَصْدُوقُ قَالَ " إِنَّ أَحَدَكُمْ يُجْمَعُ فِي بَطْنِ أُمِّهِ أَرْبَعِينَ يَوْمًا، ثُمَّ عَلَقَةً مِثْلَ ذَلِكَ، ثُمَّ يَكُونُ مُضْغَةً مِثْلَ ذَلِكَ، ثُمَّ يَبْعَثُ اللَّهُ مَلَكًا فَيُؤْمَرُ بِأَرْبَعٍ بِرِزْقِهِ، وَأَجَلِهِ، وَشَقِيٌّ، أَوْ سَعِيدٌ، فَوَاللَّهِ إِنَّ أَحَدَكُمْ ـ أَوِ الرَّجُلَ ـ يَعْمَلُ بِعَمَلِ أَهْلِ النَّارِ، حَتَّى مَا يَكُونُ بَيْنَهُ وَبَيْنَهَا غَيْرُ بَاعٍ أَوْ ذِرَاعٍ، فَيَسْبِقُ عَلَيْهِ الْكِتَابُ، فَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ الْجَنَّةِ، فَيَدْخُلُهَا، وَإِنَّ الرَّجُلَ لَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ الْجَنَّةِ، حَتَّى مَا يَكُونُ بَيْنَهُ وَبَيْنَهَا غَيْرُ ذِرَاعٍ أَوْ ذِرَاعَيْنِ، فَيَسْبِقُ عَلَيْهِ الْكِتَابُ، فَيَعْمَلُ بِعَمَلِ أَهْلِ النَّارِ، فَيَدْخُلُهَا ". قَالَ آدَمُ إِلاَّ ذِرَاعٌ. Narrated `Abdullah: Allah's Messenger, the truthful and truly-inspired, said, "Each one of you collected in the womb of his mother for forty days, and then turns into a clot for an equal period (of forty days) and turns into a piece of flesh for a similar period (of forty days) and then Allah sends an angel and orders him to write four things, i.e., his provision, his age, and whether he will be of the wretched or the blessed (in the Hereafter). Then the soul is breathed into him. And by Allah, a person among you (or a man) may do deeds of the people of the Fire till there is only a cubit or an arm-breadth distance between him and the Fire, but then that writing (which Allah has ordered the angel to write) precedes, and he does the deeds of the people of Paradise and enters it; and a man may do the deeds of the people of Paradise till there is only a cubit or two between him and Paradise, and then that writing precedes and he does the deeds of the people of the Fire and enters it." Sahih al-Bukhari 6594 Book 82 Hadith 1 Graded Sahih
@khadharvalligundluru8908Ай бұрын
ASSALAMU ALAIKUM
@chandratalks82786 ай бұрын
సకల శాస్త్రలుకి మూలం భగవత్ గీత 🙏🙏🙏
@premkumarkodamanchili43917 ай бұрын
Amen 🙏🏻
@SatishAinaparthi-gf6ci7 ай бұрын
అడిగినా ప్రశ్నకి .....సరి అయినా జవాబు చెప్పలేదు sir. ..
@VekatVekat-hy1yk7 ай бұрын
Amma nananu minchina devudu Ledu...
@rockyrocky98768 ай бұрын
Naku ede doubt undedi.. Eppudu answer dorikindhi
@ramanakumarbejjipuram53658 ай бұрын
Vaadu cheppindi suddha thappu
@RajeshKnowledge8 ай бұрын
So Bin laden ippudu swargam lo unnadannamata.very good bro siraj keep it up.anni tappulu chesi kalma chepthe chalu antav.kani tappulu cheyoddu ani matram cheppavu.
@amzadkhan91528 ай бұрын
బిన్ లాడెన్ వంటి వాళ్లు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉల్ఫా ఉగ్రవాదులు ప్రజలని అమానుషంగా చంపే వాళ్ళందరూ నరక వాదులే ఇప్పుడు మన ఇండియాలో కొన్ని లక్షల ఆడపిల్లల్ని మానభంగం చేసి చంపినారు వీళ్ళందరూ భగభగమండే అగ్నిలో పడతారు
@PowerBI_and_SQL_Sensei8 ай бұрын
Ala kadhu brother. If he is guilty that he made mistakes in the past and asks for forgiveness. Maybe Allah will help him to go to Jannah but he has to take punishment for his deeds before going to Jannah. Unless Allah forgives his all sins ( it is possible, only Allah knows what will happen) If you still need more clarity, consult Islamic scholars and they will help you in detail. Islamic scholars are different and Islamic speakers are different. I'm not a scholar so I might be wrong.
@RajeshKnowledge8 ай бұрын
@@PowerBI_and_SQL_Sensei So u didn't know whether you get to Janna or not .only your Allah knows only he decides.what is the guarantee that u will only get Janna.So do only good Leave the left to your Allah.what say? By the way Did anyone got to Janna ,? anybody told your people about Janna? Why every religion promises good life after their death.why not when they were living.?
@ramanakumarbejjipuram53658 ай бұрын
Papalu Anni punyalu ga maripothaya Ae cheppu tho kottali ni
@moviemitti8 ай бұрын
శ్రీమద్ భాగవతం (4:14-18) లో “ఈ ధరిత్రిగాని, ఈ ఆకాశంగాని మిగిలివుండవు. మిగిలివుండేది కేవలం బ్రహ్మ ఒక్కడే. ఆ తరువాత పరలోక ఘట్టం ప్రారంభమవుతుంది” అని స్పష్టంగా చెప్పబడింది. “పరోపకారం చేసేవాడు స్వర్గానికి వెడతాడని; పరులను పీడించేవాడు నరకానికి వెడతా డని” వ్యాస మహాముని తెలియజేశాడు. (ఋగ్వేదం: 7-104-2) “ఓ ఇంద్రా! ఓ సోమా! అగ్ని మంటలకు పాత్రలోని నీళ్ళు ఎలా మసలు తాయో అలా పాపాత్ముల చుట్టూ వారి పాపాలు మసలుతుంటాయి.” (ఋగ్వేదం: మంత్రం-3) “దుష్కార్యాలకు పాల్పడేవారిని లోతయిన గోతిలోని అంధకారంలో పడవేయండి- అక్కడి నుండి వారు బయటికిరాని విధంగా. వారిలో ఏ ఒక్కడు ఏనాటికీ తిరిగి బయటకు రాడు.” (భగవద్గీత 9:7) ఓ అర్జునా భగవంతుడు ఇలా సెలవిస్తున్నాడు: సమస్త ప్రాణి కోటి ప్రళయ కాలమున ప్రకృతిని జేరి అందు అణిగిఉండును. తిరిగి సృష్టి కాలమున వారిని మరల నేను సృజించుచున్నాను......
@RameshRampur-vi4nh7 ай бұрын
🙏praise god 🙌
@successwheelka25117 ай бұрын
ప్రశ్న కు తగ్గట్టు జవాబు ఇవ్వడం లో ఫెయిల్ అయ్యారు
@RiyazMS06 ай бұрын
Kadu..... meru ardham cheskovadamlo ayyaru
@successwheelka25116 ай бұрын
Ok thank you riyaz garu.
@RiyazMS06 ай бұрын
Oka 2,3 times chuste clarity vastundi with unbiased open mind@@successwheelka2511
@shaikmoulali37006 ай бұрын
Nuv cheputhava ni moham🤫🤫🤫🤫🤫🤫🤫
@RiyazMS06 ай бұрын
@@successwheelka2511 ok , oka 2 , 3 times vunandi ardham avvachu