Sudheer reddy gaaru ఈయనని మీ స్టూడియోకి తీసుకుని వచ్చినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను❤❤
@venisridasari64983 ай бұрын
Use 😮juiuuyhkikmji😅
@satyanarayanapalagiri45322 ай бұрын
Thanks to sudheer garu .hatsup. ee swamiji tho marinni video's chesi prajala agyanamu pogattadam lo meru me role playin cheyandi sudheer garu
@vanasimhachalam37242 ай бұрын
స్వామి చాలా బాగా చెప్పారు
@lakshmisathish91683 ай бұрын
మీరు చేసిన అన్ని ఇంటర్వ్యూస్ చూసాను.. ఇది థి బెస్ట్ ఇంటర్వ్యూ.. హిందువు గా పుట్టిన ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి.. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే... మనం సనాతన ధర్మం పాటిద్దాం భావి తరాలకు నేర్పిదం... జై శ్రీ రామ్.. భారత్ మాతా కి జై
@saradaskitchen78262 ай бұрын
Kada😊
@hematirupathi12832 ай бұрын
Yess brotherr.. Agreee with u. Hate krishna
@shruthisudhamalla83972 ай бұрын
Yes
@homecookingchannel95353 ай бұрын
భగవద్గీత ప్రతి స్కూల్ లో 1 గంట చెపె ప్రయత్నం చేయండి ప్రభుజీ 🙏
@balub66863 ай бұрын
Bhagavath geetha 1st class 10th varaku oka lesson ga vundali msg forward cheyyandi
@srishirdisainityaannadanat49663 ай бұрын
Yes Absolutely
@AttitudeQueen-p9v3 ай бұрын
Meru chepinfhi nijam but oka ganta kadhu roju oka syllabus la chepali adhi government thisukurali
@hrudaykumar43153 ай бұрын
Sucklirizam addu vastudhi brother. Gurukulalu ravali avi vachinapudu mana pillani pampagalali . Na intlo chatrapati shivaji maharaj lanti pudhuthey mana vallu oppukoru pakka intlo puttali ani mana valla korika .
@AttitudeQueen-p9v3 ай бұрын
@@hrudaykumar4315 hm e samajam maradhu navuthu chesina papalaku edusthu shiksha anubhavustharu jai maha kali
@rrr92573 ай бұрын
మీ తల్లి తండ్రి ఏ జన్మ లో ఎంత పుణ్యం చేసుకున్నారో స్వామి 🚩🙏
@laksh42312 ай бұрын
Miru mi pillalu kuda adrushtavantulu avvavachu . Please regular visits to iskcon temple near you and attend lectures sir🙏
@user.undefined2 ай бұрын
@@laksh4231where can we can iskon temples in Nellore district
@na-chinni-lokam3 ай бұрын
మీరు మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఇంటర్వూస్ ఎన్నో చెయ్యాలి అనీ మేము కోరుకుంటున్నాము
@praveenkallem34473 ай бұрын
Great
@varahalababugorli49982 ай бұрын
@varahalababugorli49982 ай бұрын
@punemharish6963 ай бұрын
మీ మాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది స్వామీ జీ ❤ హరే కృష్ణా 🙏 గురువు గారికి శతకోటి వందనాలు 👏👏🙇🏻
@atozyashguru3 ай бұрын
Yesss❤
@sagarikapotnuru18643 ай бұрын
Ha avnu
@satyalaxmi85273 ай бұрын
మీరు చెప్పే ఉదాహరణలు ఎంతో అద్భుతంగా వుంటాయి.సులువు గా అర్థం అయ్యేలా వుంటాయి.
@venkatnaidu92933 ай бұрын
అద్భుతమై ఇంటర్వూ. ఈ మానవాళికి ఇలాంటి ప్రసంగాలు చాలా అవసరం. ఇలాంటి ఇంటర్వూలు చేయడం కూడా భగవంతుని సేవగా భావిస్తున్నాను. మీకు ధ్యవాదములు
@gjcreations9536Ай бұрын
Pichi ga arguments chese vallaki echipadesaaruuu nice gaaaa
@venugopal_VN3 ай бұрын
ఇలాంటి వారిని రాధ మనోహర్ దాస్ లాంటి వారిని మనం కాపాడుకునే మన ధర్మ సంస్కృతులను మన భావితరాలకు అందించాలి❤❤❤❤
@visibility573 ай бұрын
Chinna pillada endi kapadaniki🤐
@kschethana69093 ай бұрын
😂😂😂😂
@Jayanthi77903 ай бұрын
Radha daas very radha manohar daas veru Google lo chidandi
@rishikonda21863 ай бұрын
@@sunnytimmu2719velli poi me bible lo unna lothuni, tamaranu adugu😂😂
@rishikonda21863 ай бұрын
@@sunnytimmu2719 nuvcheppu em chesaro
@GNR2353 ай бұрын
వీరు చెప్పినంతగా గొప్పగా హిందూ మతం లో ఎవరు చెప్పలేదు మీ లాంటి మేధావులు సమాజానికి అవసరం గురువు గారు
@adhvaithammm3 ай бұрын
అద్భుతం మీరు అడిగిన ప్రశ్నలు.. స్వామి ఇచ్చిన సమాధానాలు... ఇలాంటి ఇంటర్వ్యూస్ మరిన్ని చెయ్యండి... జై శ్రీ కృష్ణ
@mollitesivamollite34383 ай бұрын
మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకొకసారి చేయండి హరే కృష్ణ
@kattarajeswari78612 ай бұрын
❤❤🎉🎉😂😂😂😂😂💑
@prasanthkumar-in2oz2 ай бұрын
ప్రతి ఉదాహరణ గీత నుంచి అనువదించి చెప్పటం చాలా అద్భుతం ఆనందం మరియు అభినందనీయం🎉🎉🎉
@SURESHKUMAR-pq2ho3 ай бұрын
నాకు ఒక గంట సేపు ఎలా గడిచిందో కూడా తెలియలేదు స్వామి చెప్పే విషయాలను వింటుంటే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@umadevi64333 ай бұрын
క్రైస్తవులు బైబిల్ ని ప్రతీ ఆదివరం చదివినట్టు.... ప్రతీ ఆదవారం మన హిందువుల కూడా భగవత్ గీత చదివితే బాగుంటుంది❤
@prashanthkumarshesham10113 ай бұрын
Yes 👍
@SurampudiEstherani2 ай бұрын
Christians Sunday okkaroju Bible chadavaru... Everyday they should read Bible
@vamsisrihanumathpuram77172 ай бұрын
Marpu Start aindhe should start from every one
@RamaKrishna-tm4qb2 ай бұрын
Then u can also read ur book niku chadavali ani unte chaduvutav
@umadevi64332 ай бұрын
@@RamaKrishna-tm4qb thankyou 🙏
@manikyalakshmi41862 ай бұрын
చాలా చాలా అధ్బుతంగా వివరించారు. అసలు వింటుంన్నంత సేపు చాలా సంతోషంగా ఉంది. సుధీర్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందరికీ అర్ధం అయ్యేలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ 🙏 🙏
@satyalaxmi85273 ай бұрын
పూర్వ జన్మ సుకృతం ఉంటే గానీ ప్రణవానంద స్వామి లాగా కాలేరు.దైవ ప్రసాదం మీరు.అనన్య సామాన్యo మీ ప్రతిభా పాటవాలు 🙏🙏🙏
@subhadrak3273 ай бұрын
Anckor bhashalo engla
@subhadrak3273 ай бұрын
English taggichadi
@safegaming35323 ай бұрын
Ayana ni memu kalisamu.. maa iskcon temple ki vacharu pravachanalu chesaru
@safegaming35323 ай бұрын
He also gave us tulasi mala...
@safegaming35323 ай бұрын
Adilabad maadi
@ShreyaYerrrawar2 ай бұрын
Really got goose bumps when he was explaining the topics ❤
@umamaheshumamahesh4523 ай бұрын
శ్రీకృష్ణుం వందే జగద్గురుం ప్రణవా నంద స్వామి పాద పద్మములకు నమస్కారం.
@mrmsnaikdanceloverboy3 ай бұрын
చల్లా భగుంధీ స్వామి ప్రతి పదాలు నా హృదయాన్ని హత్తుకునే స్వామి ❤
@lathasureshreddy89643 ай бұрын
స్వామీజీ గారు చాలా చక్కగా చెప్పారు.ధన్యవాదాలు సుధీర్ గారూ
@praneethnagalaxmi3 ай бұрын
సుధీర్ అన్న సైలెంట్ గా వింటూ..ఉన్న ఫస్ట్ ఇంటర్వూ❤❤.ప్రణవానంద దాస్ గారు అధ్యాత్మిక విషయాలు చాలా బాగా చెప్పారు...కృష్ణార్పనం.
🙏🏻ప్రవనానంద స్వామిగారిచే ఇంటర్వూ తీసుకొని చాలా జ్ఞానాన్ని వివరించారండి.ప్రస్తుత మానవులు వినడం చాలా అవసరం.మనసుకి ఆనందాన్ని కలిగించే ఇటువంటి ప్రవచనాలు చెబుతుంటే ఈకాలపు పిల్లలలో మార్పురావచ్చు కదుఅండి.ఆధ్యాత్మిక సనాతన ధర్మం గురించి విషయాలు Dr.కొటారివాణిగారు చక్కగా చెబుతారండి.గురువుగారికి కృతజ్ఞతలుమీకూ thanks అండి👌🙏🏻
@sagarikapotnuru18643 ай бұрын
How many people watch this video without any skip 🙂🙂🙂🙂🙂
@keerthisaisharanya90493 ай бұрын
Omgggg…. Every example your telling is such a learning lesson Wonderful guruji garu
@shobharaniastapu16933 ай бұрын
ఒక పాపతుమురాలు నా వృథయాన్ని బాధపెట్టినది ని మాటలు విని అంత మరిచిపోయాను థాంక్యూ హరేరామ హరేరామ రామరామ హారెహేరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ హరే హరే.
@PowerPotti-h1d3 ай бұрын
సూపర్ గా ఉంది అన్న ప్రతి ఒకటి నిజమే చెప్పాడు జై శ్రీ కృష్ణా
@sridhargoudbellamkonda88982 ай бұрын
స్వామీజీ సూపర్ గా చెప్పారు, ప్రతి ధానికి చాలా క్లారిటి ఇచ్చారు, ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@vyshnavibhargavworld2 ай бұрын
Don't skip excellent interview I have ever seen 🙏🙏hare Krishna hare Rama 🙏🙏
@srivanicherukupally19113 ай бұрын
Intha excellent interview na life lo chudaledu.. really inspirable.. thank you so much sir 💐💐🙏 హరే కృష్ణ
@umanagendrakumarbejavada27243 ай бұрын
మీరు ఇటువంటి ధార్మిక కార్యక్రమం లు చేసినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
@AravindhSriramula2 ай бұрын
Na life lo beginning 2 Conclusion varaku Chusina first interview Pranava Nanda Swamy 🙏☺
@manojchityala58713 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే | హరే రామ హరే రామ రామ రామ హరే హరే ||
@DS_SSbharat3 ай бұрын
చాలా బాగుంది. ఎన్నో సందేహాలకు సమాధానం ఈ చర్చ. కుటుంబమంతా కలిసి చూడవలసిన వీడియో ఇది. ఇంతటి చక్కని సందేశాత్మక వీడియో ఇచ్చిన సుధీర్ గారికి వేల వేల 🙏. మున్ముందు ఇలాంటివి మాకెన్నో అందిస్తారని ఆశిస్తున్నాను. 🤝🎉🎉
@ashokmalishetti79382 ай бұрын
స్వామీజీ గారు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు స్వామీజీ జై శ్రీకృష్ణ పరమాత్మ
@nakkaaarnavi99882 ай бұрын
ప్రాణమా నంద ప్రభూజీ గారికి శతకోటి వందనాలు🙏🙏🙏🙏 మీ ప్రవచనాలు మేము ఎంతో ఇష్టంగా వింటాము ప్రభుజి. చాలా బాగా మాకు అర్థమయ్యేలా సనాతన ధర్మము భగవంతుడు గురించి చాలా బాగా చెప్తారు మీరు ధన్యజీవులు. మీరు మాకు గురువు గురువులు మీకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా కృతజ్ఞతలు ప్రపోజ్ జై శ్రీ కృష్ణ. హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏🙏🙏
@lekkalamurali8883 ай бұрын
జీవితం danyam అయింది sudheer garu than q very much
@Nareshkumar-sh5dh3 ай бұрын
The Generation needed this type of lectures
@PeddiprashanthPrashanth2 ай бұрын
E interview chusaka chala relief ga undhi
@MyStitchingSkillsIdeas3 ай бұрын
Positive respons.... On comments. Good.. After that... ఏ మార్పు చేసుకోబోతున్నారు మీ జీవన ప్రయాణం లో... మీ కోసం, మీ పిల్లలకోసం, భవితరాల భారత దేశం కోసం మన సనాతన ధర్మం కోసం. ఇది కదా comments లో రాయాల్సింది. ఏమంటారు నేనైతే భగవద్గీత చదవాలని సంకల్పించాను. మరి మీరూ ఓ మంచి మార్పు పాటించండి అది చిన్నదైనా సరే.
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారు భగవద్గీత ఎవరూ చదవరు అనేది కరెక్ట్ కాదండి మీలాంటి మహానుభావులను అనుసరించే వారు చాలామంది ఉన్నారు గురు దేవా కృతజ్ఞతలు అండి
@SivaparvathiNandavarapu3 ай бұрын
స్వామి ఎంత చిన్న వయసులో మీకు ఎంతటి పరిజ్ఞానం వైజాగ్ చాగంటి గారు వస్తాయని చూడడానికి వెళ్లాను మిమ్మల్ని కూడా చూడాలని ఉంది మీరు ఎప్పుడు వైజాగ్ వస్తారు
@VenugopalLanjapalli3 ай бұрын
🙏🙏❤️ 🙏🙏❤️❤️❤️ హరే కృష్ణా ప్రభు చాలా గొప్పగా చెప్పారు నేను మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను ❤️🙏👌🏻
@bhargavearth29783 ай бұрын
మీ surname వింతగా ఉంది అండి
@VenugopalLanjapalli3 ай бұрын
@@bhargavearth2978 emo బ్రదర్ ఆలా పెట్టారు
@KH-ll5ul3 ай бұрын
I looked down upon u for the ppl u interview n for the way u conduct it...but nowadays ... respect has multiplied ...Huge respect to u for bringing such evolved human soul... Ur a blessing in disguise Guruji
@padarthikalyan52383 ай бұрын
What a wonderful words about srikrishna......thank u prabhuji...jai stikrishna
@luckylakshmi3 ай бұрын
Super ga chepparu krishnudu gurinchi i love krishna
Chala manchi interview andi sudeer garu cheppinattu chala special 🎉🎉🎉
@ramadevilingamaneni73012 ай бұрын
గురూజీ మీరు సనాతనధర్మం వైపుఎంచు కున్నారు మీరు ధన్యులు మేము మీ వీడియో చూస్తూ ఆనందిస్తున్నాం ఈవయసుకి తెలుసుకున్నాం మీతల్లిదండ్రులకి మీరు జన్మించిటం అద్రుష్టం గామేముభావిస్తున్నాం గురువు గారికి శత కోటి వందనాలు
@tejkrishna99992 ай бұрын
Hare Krishna..Hare Krishna.. Answers to Many Questions is given.. Especially for this Generation, it's a must watch Episode..
@midhunacreation55302 ай бұрын
Anna thank you so much ప్రభుజీ ఇంటర్వ్యూ వస్తే బాగుండు అని చాలా సార్లు అనుకున్న ఎందుకంటే ఎందరో వేరే మతాల వాళ్లు వాళ్ళ మతమే గొప్పదంటూ హిందువుల గ్రంధాలను తప్పుడుగా చెప్పే వాళ్లను చూసి నేను అలా అనుకున్న.
@mamathaarunurla93253 ай бұрын
చాలా అద్భుతంగా స్వామి గారు చెబుతున్నారు మళ్ళీ మళ్ళీ ఇంటర్యూ తీసువాలి సార్ ఇప్పుడు మా సమాజ శ్రేయస్సు కోసం వీడియోస్ పపులర్ కావడం ధ్వారా భగవత్ గీత గురించి పాఠ్య పుస్తకం లలో పెడితే ప్రతి యొక్క పిల్లలు తెలుసు కుట్టారు. వచ్చే భావితరాలకు బంగారు భవిష్యత్ ఇచ్చిన వారు కావచ్చు 🙏
@bab452munna3 ай бұрын
Worth to watch please try to understand సనాతన ధర్మ in depth hare krishna 🙏
@paramdhamaiahvadlapati91292 ай бұрын
ఇంటర్వ్యూ చాలా బాగుంది… ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూసాను.
@lakshmij97622 ай бұрын
మంచి ఇంటర్వ్యూ చేశారు 🙏 నమో వాసుదేవాయ🙏
@DontukurthiPraveenKumar2 ай бұрын
మనం తీసుకునే ఆహారం మీదే మన ప్రవర్తన మన బుద్ధి మన నడవడిక ఉంటుంది మాంసాహారం కన్నా సాత్వి ఆహారం ఎంతో మిన్న
@Prasanthipatasala2 ай бұрын
దర్మం కోసం దేశం కోసం 🙏🙏 Hindhu darmam 🚩😍
@GOPIKRISHNA-d4s3 ай бұрын
జై శ్రీకృష్ణ.... నమో నారాయణ...నమో నమః....❤❤❤
@Krishna-d5q7l2 ай бұрын
100 times chusunta e interview thankyou sudheer garu
@sunitapuala41133 ай бұрын
🙏 Jai Sri Krishna.
@kalyankesarla36833 ай бұрын
Excellent Interview ❤ Hare Krishna. Meaningful question and eye-opening Answers ❤
@dsoujanya88603 ай бұрын
Thank you sudheer garu for doing this Interview Thank you guru garu for valuable information 🙏🙏🙏
@chanduchandralekha2 ай бұрын
E interview chesinamdhuku chala thanks e matalu vintunte naku manassanthiga goosebumps vasthu enno telusukunna anna feeling vachayi
@jyothigarimella43323 ай бұрын
You know what Suddheer garu due to this interview you are on top❤ Thank you so much for this
Thanks for the interview i learn so much about our Dharmam and our purpose of life and so much more 😊❤
@mallikarjunrao49953 ай бұрын
Hare krishna 🙇🙏 .His divine grace Abhaya charanaravindha Bhakthi vedanta swamy prabhupada ki jay 🙇.His grace pranavananda prabhuji ki jay🙇
@ramanasingadi50743 ай бұрын
హరేకృష్ణ హరేరామ🚩🕉️💐🙏... దండవత్ ప్రణామం ప్రభూజీ. చాలా మంచి విలువైన విషయాలు తెలిపారు... విలువైన వీడియో.. మీ చరణదాసులు సంగీత వెంకటరామ్ రెడ్డి. అదిలాబాద్❤❤
@SrivaniGayathri12 күн бұрын
👃👃👌👌👌👃👃👃🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🤝🤝🤝👏👏🌺💯💯💯💯 ఈ ఫోటోలను నువ్వు సూపర్ అయిన దేవుని పట్టుకొచ్చిన బెస్ట్ ఆఫ్ లక్ అలాగే మంచి మంచి వార్తలు పట్టుకు రావాలని కోరుకుంటున్నాను నాకు చాలా ఇష్టం
@Varma-m2h3 ай бұрын
Sri Krishna Bhagavantulu varu Ituvanti guruvu lu ni Dharma Parirakshana kosam society lo ki Tisukuvastaru,Sri Chaitanya Mahaprabhu varu kuda Spiritual Knowledge ni Baga chesaru🙏🙏🙏🙏🙏
@Lasya_Sharath3 ай бұрын
Guruji mee maatalu vintuntey inka vinali anipisthundi meemu kuda leenamaipothunnam maa pillalaki kuda vinipisthanu mee pravachanalu 🙏🙏jai shree krishna 🙏🙏krishna leelalu vintuntey nannu neenu marchipothanu guruji 🙏🙏
TQ sudheer gaaru pranavanada prabhuji interview tisukochinandu hare Krishna 🙏
@Anasuyasvlogs3 ай бұрын
I am very happy to see this interview.I’m follower of the pranawananda guruji
@visibility573 ай бұрын
Please unfollow him,for your sake
@_BolHariBol_3 ай бұрын
@@visibility57 hey? What?
@visibility573 ай бұрын
@@_BolHariBol_ to believe anything without any proof is stupidity and he is that
@sowmya3vedi3 ай бұрын
Why ???@@visibility57
@mounikasambodhu16002 ай бұрын
ఎంత చక్కటి వీడియో ఈ జనరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో 🙏🙏🙏
@annapurnarallapalli45073 ай бұрын
మీకు తెలియని జ్ఞానం మీ దగ్గర ఉండవచ్చు అని అన్నావు సుధీర్ .అలా కాదు మాకు తెలియని జ్ఞానం మీ దగ్గర ఉంది అని ఖచ్చితంగా దృఢంగా అనాలి ఎందుకంటే మహానుభావుడు వారు. 1:14:26
@satyalaxmi85273 ай бұрын
కరెక్ట్ 💯 .
@Kammili.Lavanya3 ай бұрын
కరెక్టే💯💯💯
@Roja17823 ай бұрын
Yes
@92919552 ай бұрын
interview చాలా బాగుంది ఇలాంటివి చాలా చాలా చేయాలని కోరుతున్నాము🙏👍
I subscribed yOur channel sir due to this interview of prabhuji ❤ELANTI valni interview chesi samajaniki melu chesthunaru sir
@polanibhanoday24633 ай бұрын
Yes sudheer garu 45:20 నాకు ఎప్పుటి నుండి ఉన్న ప్రశ్న❓ మీరు అడిగారు
@KampaMallaiah3 ай бұрын
Best interview ever❤ 😊
@parameshreddy9983 ай бұрын
Thanks
@lavanyanariruttala34493 ай бұрын
Hara ram Hara rama rama rama harahara Hara krishna harara krishna krishna krishna Hara Hara thanku pranavananda Das guruji garu
@eswarpoosarapu66882 ай бұрын
చాల మంచి వీడియో . మనస్సు కి మంచి ఆనందం కలిగింది . పూజ్య గురుదేవుల కి ప్రణామములు .
@Kalyanimuchatlu3 ай бұрын
Mee interview shorts chaala saarlu chusanu screen scroll chesthu Bt the first time full interview chusthunna I hope u do more videos like this 🙌🙌🫡
@Ravikogana3 ай бұрын
Interview chala chala bagundhi......
@srikanthkonduru88793 ай бұрын
Harekrishna prabhuji dandavath pramanam prabhuji, thank you prabhuji illanti interview s inka chala cheyyali ani manaspoorthi korukuntunnanu prabhuji, interview chala bagundhi prabhuji Meeru youth ki inspiration, motivation prabhuji thank you very much prabhuji
@UPSR29252 ай бұрын
Guruji meeru nijamga chala manchi pravachanam isthunnaru mee lanti vari pravachanam e samajaniki chala avasaram
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare🙏🙏🌺🌺 🌹🌸🌹
@tejakumari80962 ай бұрын
Mii video chusanu chala baga cheparu Anni Ardham ayyindhi and sanatana Dharma gurinchi ardham ayyindhi Sri Krishna nii midha bhakti Akkuva ayyindhi Nenu Inka Bhagwat Geeta chadhuvuthanu Hare Krishna Hare Rama
@thirunagarsuneetha70713 ай бұрын
భగవద్గీత టీవీలో కూడా వస్తే బాగుంటుంది మీరు చెప్పింది ఇంకా బాగా అర్థం అయింది
@renukavadaga9120Ай бұрын
Jai sri krishna prabhuji 6:58 🙏 prati school lalo 1st STD nunchi kaneesam 10 th class varaku Aina bhagawat Geeta Ane great book subject kuda undali jai Srimannarayanaya 🙏