దేవుడు వాళ్లకు ఉన్నాడు, మనకు ఉన్నారు.. కానీ..! | Sri Samavedam Shanmukha Sarma | Devotional Tree

  Рет қаралды 3,555

Tree Media Devotion

Tree Media Devotion

2 жыл бұрын

Devotional Tree Channel is The Home of God..
Subscribe for Good Devotional Videos..
#DevotionalTree
Follow Us On
Facebook: / devotionaltree1
Instagram: / telugushows
Twitter: / telugushows1
దేవుడు వాళ్లకు ఉన్నాడు, మనకు ఉన్నారు.. కానీ..! | Sri Samavedam Shanmukha Sarma | Devotional Tree
#DevotionalSongs #TeluguDevotionalSongs #SriSamavedamShanmukhaSarma #SamavedamSarmaPravachanam #Pravachamalu #AdiShankarJayanthi

Пікірлер: 4
@muralidharmaddali9712
@muralidharmaddali9712 2 жыл бұрын
" భగవంతుడు ఒక్కడే." అని అనుభవఙ్ఞులు తెలియ చేస్తారు. వేదము కీర్తించినది. దేవతలు అని చెప్పబడు వారందరూ శక్తి మయమైన సూక్మశరీరధారులైన జీవాత్మలు.వీరందరకూ ఇంద్రుడు అధిపతియై ఉంటారు.వీరందరూ భగవంతుని యొక్క సృష్టి పరిపాలనా మరియు దైవ సేవా కార్యక్రమం లో నిమగ్నమై ఉంటారు. ఇక మానవులు భౌతిక శరీర ధారులగు జీవాత్మలు. ఒక్కడే అయిఉన్న భగవంతుని యొక్క దివ్య లక్షణాలను మరియు దైవీ అస్తిత్వ సంబంధమైన దైవీ వ్యక్తీకరణలను పురస్కరించుకుని, మానవులు భక్తి తో కొలిచే సందర్భం లో, అనేక దేవతాస్వరూలుగా పూజింపబడటం జరుగుతున్నది. ప్రధాన దేవుళ్ళు గాను, కల్పిత దేవుళ్ళు గాను , అనేక గ్రామ దేవతలుగాను మానవుల చేత గుర్తించబడి మరియు సృష్టించబడి ..... దేవుని పేరిట ఆరాధనలు జరుగుతున్నవి. ప్రాంతాలను అనుసరించి, ఇక వివిధ మతములు ను అనుసరించి దేవుళ్ళు మరియు ఆరాధనలు మానవజీవితంలో తారసపడుచున్నవి. మానవులు గుర్తించిన లేదా భావించిన భగవంతుడు, దేవుళ్ళు, దేవతలు , మానవులు, జీవులు .. ప్రకృతి , అంతా భగవంతుని సృష్టి లోని వ్యక్తీకరణయే. దేవతలు సృష్టి నిర్వహరణా కార్యక్రమం లో నిమగ్నమై ఉన్న వారు. ప్రకృతి శక్తులకు అధిష్టానులై ఉంటారు వారు. భగవంతుడు చైతన్య స్వరూపుడై పురుషోత్మునిగను, శక్తి స్వరూపం యై జగన్మాతగాను ఆరాధింప బడుచున్నాడు. ....... అనుభవఙ్ఞుల సందేశాల నుండి సేకరణ.
@dilipkumar-pr7wf
@dilipkumar-pr7wf 2 жыл бұрын
Sree maatre namaha
@prathapsankar54
@prathapsankar54 2 жыл бұрын
🙏🙏🙏
@eswarkumar2308
@eswarkumar2308 2 жыл бұрын
🙏🙏🙏
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 40 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 21 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 21 МЛН
Sri Samavedam Shanmukha Sarma About Strength Of Anushtana? | Nationalist Hub Bhakthi
17:13
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН