దేవునికి స్తోత్రము గానము || devuniki stotramu gaanamu || Telugu Christian Song

  Рет қаралды 3,612,418

yesubabu kuppalla

yesubabu kuppalla

Күн бұрын

దేవునికి స్తోత్రము గానము || devuniki stotramu gaanam || Telugu Christian Song
/ yesubabukuppalla
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసము దయచేసి మాచనల్ ని సబ్స్క్రిబ్ చేయండి వందనాలు.
🤝
--ముఖ్యగమనిక--
అందరికి వందనాలు మీరు పాడిన పాటలు గాని , మీ సాక్ష్యములు గాని , అనేకులకు వినిపించాలి అనే ఆశక్తి కలిగి ఉంటే. మా ఛానల్ నందు ప్రసారంచేయబడతాయి మమ్ములను సంప్రదించవలసిన
తబల ట్రాక్స్ కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
• Tabala tracks
అన్ని సాంగ్స్ & ట్రాక్స్ ఉన్న ప్లే లిస్ట్
(క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.)
• CHRISTIAN SONGS
ーーーーーーーーーーーーーーーーー
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు మీ పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది. ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ వందనాలు .
ーーーーーーーーーーーーーーーーーーーー
telugu christian songs,christian telugu songs tracks download,telugu christian music tracks,telugu christian music tracks without voice,telugu christian songs,new christian telugu songs, christian telugu track's,tracks, music tracks
Telugu christian old songs,yesubabu kuppalla, telugu christian christmas songs, tabala tracks, telugu christian short films, hosanna songs, telugu christian devotional songs, telugu christian songs 2018,telugu christian background music, Adam benny songs, jayapal songs, telugu christian gospel songs
🤝pless watch and subscribe🤝 thankyou...
#yesubabukuppalla

Пікірлер: 997
@priyan1688
@priyan1688 3 жыл бұрын
ధేవునికి స్తోత్రము హల్లెలూయా ఆమేన్
@Rajkumar__...
@Rajkumar__... 2 жыл бұрын
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||
@pooja5051
@pooja5051 8 ай бұрын
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి|| Lyrics written by Bro. Elisha Garu… Great song by him…
@SadasivanTimiri
@SadasivanTimiri 5 ай бұрын
To
@stevengundabathini2003
@stevengundabathini2003 4 ай бұрын
Melodious songs.
@viswanathasastryjakkarasak4593
@viswanathasastryjakkarasak4593 Ай бұрын
Praise the Lord. I remember my early days of church at K G F where we were singing this song. I am so happy to hear it. Praise the lord.
@narendrasweety1031
@narendrasweety1031 3 жыл бұрын
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||
@ratnampeddipaga8530
@ratnampeddipaga8530 4 жыл бұрын
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వినిన, పాడిన ఆ అనుభూతి, ఆనందం వేరు... భక్తులు ప్రార్థనా పూర్వకంగా రచించిన పాటలు... దేవుడు కూడా ఇష్టపడే పాటలు...
@ShakuntalaC-ig4dl
@ShakuntalaC-ig4dl 7 ай бұрын
Amen amen amen 👏👏🙏🙏
@iamindian7259
@iamindian7259 3 жыл бұрын
ఈపాట తెలియని వారు గా నీ పాడడం రాని వారు గానీ తెలుగు క్రైస్తవ సమాజంలో చాలా అరుదు.మనసుకు ఎంతో సంతోషాన్ని,తృప్తి నిచ్చే పాట. పాడిన వారిని.స్వరపరచిన వారిని దేవుడు దీవించునుగాక.
@rathnakumari9606
@rathnakumari9606 2 жыл бұрын
Dhevaa nee naamamu. Keerthinchedhanu Praise the lord
@chandoluvaleswararao4025
@chandoluvaleswararao4025 3 жыл бұрын
ఈ పాట నీ నా చిన్నప్పుడు నుండి పాడుచున్నాను తెలియని ఆత్మ పరవశం కలుగుతోంది .దేవునికి స్తుతి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ స్తోత్రము దేవా ఆమెన్
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 2 ай бұрын
Amen glory hallelujah
@mandapallivenkatarao9436
@mandapallivenkatarao9436 Ай бұрын
మరి ఇప్పుడు ఏమి కలుగుతుంది సోదరా?
@mandapallivenkatarao9436
@mandapallivenkatarao9436 Ай бұрын
Halluluya
@yesumithrama6478
@yesumithrama6478 4 жыл бұрын
ఈ పాట ఎన్నిసంవత్స రాలు ఐనా అద్భుతమైన పాటగానే ఉంది
@satyanarayanakakileti8217
@satyanarayanakakileti8217 3 жыл бұрын
,
@pavanvemu5684
@pavanvemu5684 9 ай бұрын
Amen
@unnammadhubabu7771
@unnammadhubabu7771 3 жыл бұрын
Devuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidi Manamandaramu Sthuthigaanamu Cheyutaye Manchidi Yerushalemu Yehovaye Kattuchunnavaadani Ishrayeleeyulanu Pogucheyuvaadani ||Devuniki|| Gunde Chedarina Vaarini Baagucheyuvaadani Vaari Gaayamulanniyu Kattuchunnavaadani ||Devuniki|| Nakshathramula Sankhyanu Aayane Niyaminchunu Vaatikanniyu Perulu Pettuchunnavaadani ||Devuniki|| Prabhuvu Goppavaadunu Adhika Shakthi Sampannudu Gnaanamunaku Aayane Mithiyu Lenivaadani ||Devuniki|| Deenulaku Andaayene Bhakthiheenula Koolchunu Sithaaraatho Devuni Sthuthulatho Keerthinchudi ||Devuniki|| Aayana Aakaashamun Meghamulatho Kappunu Bhoomikoraku Varshamu Sidhdhaparachuvaadani ||Devuniki|| Parvathamulalo Gaddini Pashuvulaku Molapinchenu Arachu Pillakaakulakunu Aahaaramu Thaaneeyunu ||Devuniki|| Gurramula Narulandali Balamu Naanandinchadu Krupa Vedu Vaarilo Santhasinchuvaadani ||Devuniki|| Yerushalemu Yehovaanu Seeyonu Nee Devuni Keerthinchumu Koniyaadumu Aanandinchuvaadani ||Devuniki|| Pillala Naasheervadinchiyu Balaparachu Nee Gummamul Manchi Godhumapantatho Ninnu Thrupthiganunchunu ||Devuniki|| Bhoomiki Thanayaagnanu Ichchuvaadu Aayane Vegamugamu Devuni Vaakyamu Parugeththunu ||Devuniki|| Vaakyamunu Yaakobuku Theliyachesinavaadani Ae Janamukeelaaguna Chesiyundaledani ||Devuniki||
@chinnaterupalli8717
@chinnaterupalli8717 2 жыл бұрын
Amen
@satheeshkumargalanki
@satheeshkumargalanki 3 жыл бұрын
చక్కటి తెలుగు పదాలతో మధురమైన సా హిత్యం , దేవుని కీర్తించటం ,రాగాలాపన మరువలేము.
@sailajapyla1002
@sailajapyla1002 3 жыл бұрын
Amen
@Issacgoodnews
@Issacgoodnews 4 жыл бұрын
ప్రతి ఉదయం ఈ పాట పాడుతుంటే పరలోక మహిమను భూమి మీద నే అనుభవించే అనుభూతి.
@chinnarijwalaministries5971
@chinnarijwalaministries5971 4 жыл бұрын
పాట గురించి
@koteshwarraonadella6215
@koteshwarraonadella6215 4 жыл бұрын
1234567890
@hebron.jesudasbabu469
@hebron.jesudasbabu469 4 жыл бұрын
Tq
@godfather6128
@godfather6128 4 жыл бұрын
@@hebron.jesudasbabu469 yehova 60 lakhs mandi yudulanu hitler champutuntey yem peeku tunnaadu
@kckoteswararao9122
@kckoteswararao9122 4 жыл бұрын
a989#8
@ramakrishna-un8so
@ramakrishna-un8so Ай бұрын
God is great.దేవునికి స్తోత్రం, హలేలుయా praise the lord for Jesus.
@vj6645
@vj6645 Жыл бұрын
I wept bitterly after listening to this song thinking about overwhelming compassion of God for His lost sheep; stubbornness and callousness of peoples hearts to receive Christ-Vijaya Chandra, Ca, USA.
@anandkoti1134
@anandkoti1134 Жыл бұрын
I have also same feeling. I cried for one hour.
@veldurthiarun0585
@veldurthiarun0585 2 жыл бұрын
Amen....
@marydayamani3177
@marydayamani3177 4 жыл бұрын
చాలా మంచి పాట. నాకు చాలా ఇష్టం. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్.
@godfather6128
@godfather6128 4 жыл бұрын
chetha cristians vinandi yehova 60 lakhs yudulanu hitler champutuntey yaada modda gudustunnaadu.
@jayapaulraokulli4367
@jayapaulraokulli4367 3 жыл бұрын
@@godfather6128 yb
@pramarao3755
@pramarao3755 Жыл бұрын
Lord will bless you
@johnsonputla64
@johnsonputla64 3 жыл бұрын
Songs dwara devudu mimmnu vadukonunu gaka 🙏
@srujanasrujana9320
@srujanasrujana9320 4 жыл бұрын
Ma nanna e song ekkuvaga padukunevaru naku Ma nanna guruthuku vsthunnaru Eppudu kuda padatharu e song🙏🙏🙏🙏
@temanual3619
@temanual3619 Ай бұрын
దేవునికి స్తోత్రము కలుగును గాక... చక్కని స్వర కల్పన మరియు గానం భక్తి పారవశ్యం కలిగించు చక్కని పాట.. Glory to God ..
@premkumarpj5093
@premkumarpj5093 3 жыл бұрын
ఈ పాటలో ఉండే అనుభూతి వేరుగా ఉంటుంది
@rajichava2065
@rajichava2065 3 жыл бұрын
Adbuthamyina pata tq.nana
@peeterpaulgone8392
@peeterpaulgone8392 4 жыл бұрын
ఈ పాటలు మా నాన్న పాడేవారు..ఆయన ఇప్పుడు లేరు ...ఈ పాటలు వింటుంటే నాన్న బాగా గుర్తొస్తున్నారు ...చాల బాగా compose chesaru .....tq brother....👌👌👌👌
@Rajasekharkunda
@Rajasekharkunda 4 жыл бұрын
Thanks brother voice very good
@suheelrao1744
@suheelrao1744 4 жыл бұрын
praise the lord
@ratnampeddipaga8530
@ratnampeddipaga8530 4 жыл бұрын
మీ నాన్న గారు పరలోకంలో స్తుతి గీతాలు పాడుతున్నారు.... అంతకంటే ఏమి కావాలి...మీ నాన్న గారి వలే మీరు కూడా ప్రభువు సేవలో కొనసాగండి.... God bless you..
@davidkarunakar33
@davidkarunakar33 4 жыл бұрын
Chakkagaa compose cheshaaru
@RATNAKAR777
@RATNAKAR777 4 жыл бұрын
SAME SITUATION BROTHER . . .
@maddulavijaykumar6322
@maddulavijaykumar6322 3 жыл бұрын
Very melodious song in christians life
@eechannel7794
@eechannel7794 3 жыл бұрын
రాగం చెదరకుండా బాగా పాడారు బ్రదర్ మీ వాయిస్ కూడా బాగుంది
@manikyalatha1269
@manikyalatha1269 Ай бұрын
Thank you Jesus
@Star-er6ph
@Star-er6ph 3 жыл бұрын
Heart touching song... Excellent spiritual song and singing so marvelous. This song is forever and ever Praise The Lord 🙏
@krishanaraju8339
@krishanaraju8339 2 жыл бұрын
@varaprasadraokommu5830
@varaprasadraokommu5830 2 жыл бұрын
it's my favourite song
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 3 жыл бұрын
Old is gold devotionally any time any where peaceful mind this song 🙏🙏🙏🙏🙏🙏🙏
@GarikapatiPulpy-e5g
@GarikapatiPulpy-e5g 7 ай бұрын
Amen thandri yesaya ki mahima amen amen amen amen amen amen
@tennetigowtham1223
@tennetigowtham1223 3 жыл бұрын
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నీ గోల్డెన్ హిట్స్ ... వాటిలో బాగస్తులు ఇనా ప్రతి ఓక్కారు ఎంథో ధన్యులు
@premkumarpj5093
@premkumarpj5093 3 жыл бұрын
మి అందరికీ వందనములు ధనౄవాదములు కృతజ్ఞతలు షోలోమ్
@AjayKumar-ly4pl
@AjayKumar-ly4pl 3 жыл бұрын
Wow whenever listining Jesus songs unknown energy will come..,..
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 3 жыл бұрын
Eeepata hrudayaniki ento aseervada కరముగా వుంటుంది
@arogyarani6627
@arogyarani6627 4 ай бұрын
My childhood song. MY grandfather, my parents and we children used to sign after evening prayer. Now I am 65. Happy to listen and sig it now.
@baleynireekshan1328
@baleynireekshan1328 4 жыл бұрын
Praise the Lord dayunike mahima kalugunugaka
@lakshminarayanajonnalagadd9576
@lakshminarayanajonnalagadd9576 4 жыл бұрын
Joyful melodious divinesong,thank you
@brorajeshnyp8956
@brorajeshnyp8956 5 ай бұрын
చాలా మంచిది ❤❤❤❤❤
@sujathajaladi8195
@sujathajaladi8195 3 жыл бұрын
యేసయ్య నామములో వందనములు
@ramanam5980
@ramanam5980 3 жыл бұрын
Amen
@prakashkurakula4420
@prakashkurakula4420 7 ай бұрын
పాట ద్వారా నాకు మూనో నిబ్బరం పొందు చున్నాను. అందరికి ధన్యవాదములు. దేవునికి మహిమ
@vasanthakumariganta3637
@vasanthakumariganta3637 4 жыл бұрын
Chala baaga paadaru Brother.... Maaku chala nacchindi... Even music also so melodious 👌👌👌👌
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 4 жыл бұрын
అద్భుత కార్యములు దేవుని కృపవలన జరిగింపబడును. సులభశైలి తో విరచించి, సంగీతాన్ని సమకూర్చి, గానమాలపించిన ఆద్యునికి కరములు జోడించి వందనాలు దేవుని నామమున చెల్లించుచున్నాము. NS.సెల్వరాజ్. పుత్తూరు.
@suvarnapb9655
@suvarnapb9655 3 жыл бұрын
Praise the lord
@RAGHUWARR
@RAGHUWARR 2 жыл бұрын
what a divine voice...and lyrics...
@baburaokuruganti2863
@baburaokuruganti2863 3 жыл бұрын
Praise the Lord
@battumohanrao9052
@battumohanrao9052 3 жыл бұрын
Praise the Lord
@veldurthiarun0585
@veldurthiarun0585 2 жыл бұрын
🙌🙌🙌🙌🙌
@delitedeva
@delitedeva 3 жыл бұрын
Praise the lord brother, Music and voice synchronization very good. God bless your team
@sharon-bb6yr
@sharon-bb6yr 4 жыл бұрын
Great voice ichina devuniki vandanalu
@pilliadiseshu5625
@pilliadiseshu5625 3 жыл бұрын
Praise the Lord. What a great SONG so many thanks to our Lord Jesus Christ Amen
@dayavaramanichitturi1969
@dayavaramanichitturi1969 3 жыл бұрын
Praise the Lord chala baga padaru brother mee kanta swaramutho devuni sthuthinchadamu goppa varamu God bless you brother 👌
@kdeepika9450
@kdeepika9450 4 жыл бұрын
All glory to God hallelujah Emmanuel hallelujah Amen
@chiranjeeviebenezer1710
@chiranjeeviebenezer1710 4 жыл бұрын
Ee pata vintunte manasu pulakaristhondi.d Devuniki mahima kalugunu gaka.
@ashokkumarkamble4728
@ashokkumarkamble4728 3 жыл бұрын
One of evergreen song Thank you Jesus
@veldurthiarun0585
@veldurthiarun0585 3 жыл бұрын
Praise the Lord..
@pchandrakala1178
@pchandrakala1178 4 жыл бұрын
neevu chesina mahimalaku ganathaku sthothralu thandri praise the lord ✝️🙏🏼🙋
@artistkedarkarri9467
@artistkedarkarri9467 4 жыл бұрын
Good song
@samudralaprathap1561
@samudralaprathap1561 4 жыл бұрын
Did bless you
@mrdaniel6673
@mrdaniel6673 3 жыл бұрын
My favourite song 🙏
@vinayakumarieda7773
@vinayakumarieda7773 3 жыл бұрын
Praising god is very essencial..... Asking for needs we are praying ...but. now somebody. Are realialysing. His gifts. Oxygen.... And. Protection... Very important His baliyagamu. Siluva sramalu.... Thank you very much for. The composer and. Songing teem
@MAl-ew7dk
@MAl-ew7dk Жыл бұрын
Praise the Lord ayyagaru 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌😅😅😅😅 you song I have a joyful in the spiritual life thank you so much ayya
@laban721
@laban721 4 жыл бұрын
Praise the Lord,May God bless the singer.Good meaningful song.
@vijaykumarsodi4069
@vijaykumarsodi4069 Жыл бұрын
147 కీర్తన ఆదారంగా ఈ పాట వ్రాశారు
@swarnalatha4321
@swarnalatha4321 3 жыл бұрын
Praise the lord 🙏
@bro.rangaswamycheekati
@bro.rangaswamycheekati 4 жыл бұрын
Wonderful singer
@laisyp2298
@laisyp2298 3 жыл бұрын
Very meaning full song,thank god
@kandulaisaacisaack9917
@kandulaisaacisaack9917 3 жыл бұрын
Thanks
@rajuchalanti2888
@rajuchalanti2888 4 жыл бұрын
Lovely voice brother, God bless you babu
@jayaprakashdoppala6597
@jayaprakashdoppala6597 3 жыл бұрын
Very good
@nightingalekoppolu5062
@nightingalekoppolu5062 3 жыл бұрын
Spiritual song Praise the Lord brother
@jedidiahm3670
@jedidiahm3670 Жыл бұрын
PRAISE THE LORD HALLELUJAH THANK U JESUS WITH YOU ALWAYS YOUR FAMILY NEE SONG CHALA BAGAUNDI PRAISE GOD 🕎👏🛐🧎🙇💯🙏✝️⛪📖🙌🤗👍👌🤝👋💅
@Rajurani3534
@Rajurani3534 4 жыл бұрын
Praise the Lord anna thanks for this song
@j.venkataramanarao7096
@j.venkataramanarao7096 3 жыл бұрын
Ok brother
@vijaykandukuri7499
@vijaykandukuri7499 3 жыл бұрын
మనసుకు ఆహ్లాదన్ని, దేవ దేవుని ఉన్నతస్థితిని తెలియచేసే పాట 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@A.bhagya7557
@A.bhagya7557 Жыл бұрын
✝️♥️🙏🙏🙏🛐
@gudapatinarayana5147
@gudapatinarayana5147 2 жыл бұрын
ఈ సాంగ్ ద్వారా ప్రభుకే మహిమ కలుగును గాక.... హృదయమును కదిలించే పాట బ్రదర్....
@pavanvemu5684
@pavanvemu5684 9 ай бұрын
Amen
@sandhyateegala6086
@sandhyateegala6086 Ай бұрын
Beautiful song
@ramakrishnasingidi2762
@ramakrishnasingidi2762 4 жыл бұрын
Praise the lord
@ursgp7
@ursgp7 2 жыл бұрын
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి
@premkumarpj5093
@premkumarpj5093 3 жыл бұрын
దేవుని పాటలు పాతవి కొత్తవి అని ఎమి తేడ లేదు పాటలను కూడా దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక అమెన్
@kumariguttula7112
@kumariguttula7112 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@asheervadparadisegardenavp1567
@asheervadparadisegardenavp1567 4 жыл бұрын
Wonderful song. May God bless you.
@mvasu4258
@mvasu4258 2 жыл бұрын
Praise the Lord, excellent song, excellent voice, excellent music ,super song
@manojvallam8064
@manojvallam8064 4 жыл бұрын
Every day morning 5 am ki ee song vinte mana devudu naa pakkane unnattu untundhi....Love u jesus.....
@ethanhunt977
@ethanhunt977 8 ай бұрын
దేవునికి స్తోత్రం 🙏🏼🙏🏼
@jaipaldandu145
@jaipaldandu145 4 жыл бұрын
I like Andra crysthava keerthanalu. The singer sang good tone. Thank you.
@vinodkumarS.D.A1863
@vinodkumarS.D.A1863 4 жыл бұрын
Me 2
@lathaangadala9336
@lathaangadala9336 4 жыл бұрын
Challani song maku vinpinchinandulaku tq.
@jayakumari2906
@jayakumari2906 3 жыл бұрын
నేను ప్రతి రోజు ఈ పాట వింటాను హృదయాలను సేద తీర్చే పాట
@pitchaiahgaddam6663
@pitchaiahgaddam6663 4 жыл бұрын
Old is Gold, the above song sung by a nice 👍 Voice and heart 💕 touching Song. In 1965 the above song sung in my Villege in small but Church, with 12 to 15 people. On that time im in 8 years old, what a wonderful memories, on that time people right now no more, only two persons is there, my self one of the person. Now I'm in Nellore as a Rtd zphs. HM. 64 years old
@swarnadas6677
@swarnadas6677 4 жыл бұрын
Thank God keeping you enjoy it again Ayyagaru🙏🙏🙏🙏
@bujjithota5582
@bujjithota5582 3 жыл бұрын
గుండె చెదిరిన వారిని బాగుచేయువాడు YES LORD
@josephisrael4559
@josephisrael4559 3 жыл бұрын
P
@mathangichandrasekhar
@mathangichandrasekhar 2 ай бұрын
Thank you lord
@hannahjones....bangaloreth5591
@hannahjones....bangaloreth5591 2 жыл бұрын
I love this song I keep listening it is so comforting our heart , beautiful lyrics and sang so well music too good... some times tears rolles down,🙏🙏🙏🙏
@rambabutatapudi1469
@rambabutatapudi1469 5 жыл бұрын
అన్నా.... నువ్ సూపర్ ఆణి ముత్యాల్లాoటి పాటలు ఆందిస్తూన్నావ్.
@choppalakishore7116
@choppalakishore7116 4 жыл бұрын
Old songs - precious pearls - heart touching melodies. Thank you br.
@mitteshanker2048
@mitteshanker2048 4 жыл бұрын
Good song
@johndonthi8706
@johndonthi8706 3 жыл бұрын
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||
@rsekharrsekhar4772
@rsekharrsekhar4772 3 жыл бұрын
గుండె చెదరిని వారిని బాగుచేయూను దేవునికి మహిమ కలుగును ఆమెన్
@vemurivictor
@vemurivictor 5 ай бұрын
R😂❤❤❤ you
@chelikaniapparao7539
@chelikaniapparao7539 2 жыл бұрын
Prise The Lord Amen
@mariyagd3805
@mariyagd3805 4 жыл бұрын
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని |
@venkatarao1333
@venkatarao1333 4 жыл бұрын
Music
@godfather6128
@godfather6128 4 жыл бұрын
orey cristians yehova devudaithey 60 lakhs mandi yudulanu champi nappudu yaada tongunnaadu yehova.
@SmartJoy2233
@SmartJoy2233 4 жыл бұрын
may god bless you
@kolajaipal5050
@kolajaipal5050 4 жыл бұрын
Y
@kolajaipal5050
@kolajaipal5050 4 жыл бұрын
J.
@nagaratnamkummari6059
@nagaratnamkummari6059 4 жыл бұрын
Praise the Lord
@prakashkurakula4420
@prakashkurakula4420 4 жыл бұрын
One should give first 20 or 30 minutes to God with prayer to get blessings. This devotional song helps a lot
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 18 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 107 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 45 МЛН
Neevunte naku Chalu Yesayya||నీవుంటే నాకు చాలు యేసయ్యా||Telugu Christian Song
9:56
𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛
Рет қаралды 18 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 18 МЛН