కొన్ని వేళ సంవత్సరాల కృతం మన పూర్వీకులు మోషే నాయకత్వం లో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో నడిచినపుడు దేవుడైన యెహోవా వారికి పగలు మేఘ స్తంభం గాని రాత్రి అగ్ని స్తంభం గాను
@narendrasweety10313 жыл бұрын
దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2) ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సన్న తంతుల సితారతోను (2) చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| తంబురతోను నాట్యముతోను (2) తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| పిల్లనగ్రోవుల చల్లగనూది (2) ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2) గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2) హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు
@immanuelmekala808 Жыл бұрын
😊happy crismas
@sangativishwaАй бұрын
🙏🙏🙏✝️🙏🙏❤️❤️❤️
@hephzibahkatumalla104716 күн бұрын
AMEN AMEN AMEN 🙏🙌
@mohanlambani99703 жыл бұрын
Amen 🙏🧎 vandanamulu Sir Thanks you
@chatlakiran562823 күн бұрын
;😢 22 9😅v😮😮😮😅😅😅
@sailajamandala88404 жыл бұрын
నిజంగా ఈ పాట వింటుంటే ఏదో తెలియని సంతోషం నా చిన్నపుడు విన్న పాట ఇది దేవుడికి ఎల్లపుడు మహిమ కలుగును గాక.. 🙏🙏🙏🙏ఆమెన్
@kakarlathejaswi21574 жыл бұрын
Same feeling. Praise the Lord...
@subhadradevikakani4359Ай бұрын
@@kakarlathejaswi2157😊😊
@mallikarjunlingalla2569 Жыл бұрын
దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2) ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సన్న తంతుల సితారతోను (2) చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| తంబురతోను నాట్యముతోను (2) తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| పిల్లనగ్రోవుల చల్లగనూది (2) ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2) గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2) హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
@nhmpandhillapalli19854 жыл бұрын
old is gold నా చిన్నతనంలో విన్న పాట నా బాల్యదినాలు జ్ఞాపకమునకు వచ్చి కన్నీళ్ళు వస్తున్నాయి దేవునికి మహిమకలుగును గాక
@devarakarunakar42984 жыл бұрын
Same feeling bro
@rajubabuchintapalli43884 жыл бұрын
Yes sir when I was in 1 or 2nd class heard this beautiful song
@kasu1953 жыл бұрын
@@rajubabuchintapalli4388 x
@bsamson75073 жыл бұрын
@Dinal Dinal q1qqqqq1qq
@paulallinone67453 жыл бұрын
Yaa old is gold
@ravishri62013 жыл бұрын
మా నాన్న గారు పడేవారు నా చిన్నపుడు ఆమెన్ హల్లెలూయా
@kalenderboui43862 жыл бұрын
ఇంత అద్భుతమైన పాటను అందించిన దేవ దేవునికి ఎల్లప్పుడు నేను స్తోత్రం చెళ్ళించేద
@murugeshmurugesh242110 ай бұрын
AMEN APPA LOVU SO MUCH DADDY ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒
@DeevenaMuthyala-em6mq8 ай бұрын
వంద నాలు అయ్యగారు అయ్యగారునేనుచాలాబలహీనంగావున్నానుఆత్మీయంగాశారీరకముగాదయచేసినాకొరకుప్రార్థీంచండిఅయ్యగారు
While listing this song my tears flowing without knowing me. That much spritual song. All glory to God.
@jyothiprasadramanadula84203 жыл бұрын
Devuniki Mahima Kalugunugaka Amen Amen Amen
@sharathchandrasharath67093 жыл бұрын
Devuniki Mahima Kalugunu Kaga Amen Praise The Lord
@danie1263 жыл бұрын
Prais the lord. Yes word is true and god is true . Giving a wonderful thanks to the brother who has sing this song may god bless the brother with his mighty hands brother thank you very much for this wonderful song . Prais the lord
@javvadiapparao96533 жыл бұрын
Yes sir
@karishmashaik14783 жыл бұрын
Manduchuna sangam from guntur cherch lo ppaster medam daughter Chinnu akka e song chala baga paduthundhi naku e song na life Ni chaaalaaaaa marchindhi I love u jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@phanigolla70053 жыл бұрын
Praise the Lord
@rameshbabunandikota34016 ай бұрын
PRAISE THE LORD 🙌🙏🙌 AMEN
@vjamp4 жыл бұрын
God’s word, Psalm 150, is great. A good note to end the book of Psalms. Praise the Lord!
@sureshk18546 ай бұрын
Yesukreestu naamamlo amen amen amen
@kedukondalu23547 ай бұрын
ఆత్మీయ మైన పాట దేవుని కే ఘణత. మహిమ ఆయన కే చెల్లును గాక!
@chandrashekarmallepally6043 Жыл бұрын
My favourite song
@vamsi.n97803 жыл бұрын
వారికి తోడై ఉండి తన ప్రజలను నడిపించినప్పుడు ఈ పాట పడుకుంటూ వెళ్ళరంటా... దేవునికి మహిమ కలుగును గాక🙏