దేవునికి స్తోత్రం హల్లేలుయా ఆమెన్💚🛐✝️🙏🏻 షలోమ్ అన్నయ్య గారు వందనాలు🙏🏼🙏🏼🙏🏼 మా కుటుంబం కొరకు ప్రార్థించండి ప్లీజ్🛐🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️🛐🛐✝️✝️
@bhussain85935 ай бұрын
ప్రైజ్ ది లార్డ్ దేవునికి వందనాల్ పాస్టర్ గారికి వందనాల్ సైదులు నాగలక్ష్మి వారికి గర్భపాలం కోసం ప్రార్ధన చేయండీ సైదులుకి కాలు నోపిగా ఉంది అత్నికోరకు ప్రార్థన చేయండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️🎄🎄🎄✝️✝️✝️🛐🛐🛐
@luck90135 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏 ayyagaru
@mesamery41695 ай бұрын
Praise the Lord father garu vandhanalu menu exam rasinamu pass avali ani please prayer cheyara father garu alane Nenu istam padina vethithone vivaham jaragali ani please prayer cheyara father garu amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen✝️ Amen✝️ Amen🙏 Amen✝️ Amen🙏 Amen✝️ Amen🙏 Amen🙏 Amen🙏 Amen
@bhussain85935 ай бұрын
ప్రైజ్ ది లార్డ్ దేవునికి వందనాల్ పాస్టర్ గారికి వందనాలు పిచ్చమ్మ కి పచ్చవతం వచ్చింది ఆమెకొరకు ప్రార్థన చేయండీ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️🎄🎄🎄✝️✝️✝️🛐🛐🛐
@shivakumarkurma36575 ай бұрын
Praise the lord everyone amen pls pray maa pakkinti vadu mamalni chala torcher chesthunadu vadi Bari nunchi mammalni rakshinchu prabhuva😭😭😭😭😭😭😭 vaditho visigiunnnammu mamalni kapadu prabhuva 😭😭😭😭😭😭😭😭rojurojuki vaditho torcher akuvaithundi prabhuva 😭😭😭😭😭😭😭pls solve all problems in the name of lord Jesus amen amen amen 😭😭😭😭😭
@boyaravi21425 ай бұрын
ప్రైస్ థా లార్డ్ అయ్యగారు 🙏🙏🙏🙏✝️✝️✝️టూ అల్ 🙏🙏🙏✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️
@cherry452335 ай бұрын
ఆరోగ్య అప్పుల కోసం ప్రార్థన చేయాల 🙏🏼🙏🏼🙏🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏻🙏🏻
@manibabu6525 ай бұрын
అప్పుల కొరకు మరియు నా తల్లి ఆరోగ్యం కొరకు మరియు నా భార్య నా కుమార్తె నా కుమారుడు కొరకు మరియు అన్నయ్య కుటుంబం కొరకు మరియు అత్తమ్మ కుటుంబం కొరకు మరియు గృహము కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
@gangabhavaniganga21405 ай бұрын
దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ లుగా జివించాలని ప్రార్థన చేయండి 😭🙏🏻🛐 ఏస్థీతిలో ఉన్న ప్రార్దన జీవితం నాకు కావాలి ప్రార్దన చెయ్యండి అయ్య 😭🙏🏻🛐
@abisheks9955 ай бұрын
Abishek S yasapa nannu rashindhai maths, ECE, Civil, English, Engineering graphics, Baga marks ravala yesaya kapadu nanu yasaya please 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Praise the lord brother 🙏🙏🙏🙏 please pray for my family 🙏🙏🙏🙏🙏🙏🙏 shalom to all 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abisheks9955 ай бұрын
Abishek S yasapa nakee ma sister kee manchi job ravala yesaya kapadu ma sister kee birina job ravala yesaya kapadu nanu yasaya please 😢😢😢😢😢😢
@rammounika59965 ай бұрын
Ma ammagri family bagundalani appulu thiralani ma thata ki manchi health kosam bagundalani krishna Thirupati drink manalani maralani prayer cheyandi annaya 🙏🙏🙏😭😭😭😭😭
@ShivarajuShivaraju-sh8qb5 ай бұрын
Shalom praise the god bless 💐💐🤝🤝🤝🤝🙏🙏🙏✋✋✋👏👏✝️✝️✝️✝️❤❤❤amen Amen✝️🙏🙏
@nirupamayarlagadda7875 ай бұрын
Praise the lord brother pray for my family peace and heath and salvation amen pray for my family financial blessing and husband contract works pray for my mother health and salvation amen pray for my sons studies and good behavior pray for their bright future pray for their exams and best results pray for our world peace and heath and salvation amen.మా అప్పులు తీరాలని, బ్యాంకులోను కట్టుకోవాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్ 💒🎄✝️👑🔔🍇🙌
@maryvijay67965 ай бұрын
మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మరో దినాన్ని మాకు అనుగ్రహించి నందుకు దేవా మనస్ఫూర్తిగా కోట్లాది స్తోత్రాలు ఈరోజు అంతట మా కుటుంబాన్ని కి దేవుని తోడు ఉండేలా ప్లీజ్ ప్రార్థన చేయండి బ్రదర్ 🙏🙏🙏
@nallamallaissaku2945 ай бұрын
🙏🙏🙏🙏 Praise the lord 🙏🙏🙏🙏 ANNAYA Shalom 🙏🙏🙏🙏 ANNAYA Family Koraku prayer Chaiyendi 🙏🙏🙏🙏 Shalom to all 🙏🙏🙏🙏
@jyothikallem15035 ай бұрын
Praise the lord brother 🙏 ma annaya ne polamlo kotti champparu avvaro teleyadu a nindha ma Amma Medha pettaru annaya valla attagari family members mottam a lokamlo lene nindha ma Amma 15year nundi mostunee undhi a nindha appudu testavu na thandri jesues 🙏🙏🙏😭😭😭😭😭😭
@vijaymeesala91915 ай бұрын
ప్రభువా నాకున్న అప్పులు త్వరగా తీర్చుకోవడానికి మార్గం చూపించు నాయనా ప్రభువా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ప్రభువా నాకున్న సమస్యలు త్వరగా తీర్చుకోవడానికి మార్గం చూపించు ప్రభువా నాయనా 🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏
@sudhakararaok61825 ай бұрын
GOOD MORNING 🌻 CALVARY TEMPLE FAMILY MEMBERS ✝️🛐🤲🙏
@rammounika59965 ай бұрын
Praise the lord annaya nenu kolipoyena kodukulu therigi Sem alege unde kodukulu putalani bagundalani Chethavadi skekthulu Saithan Shodhana lu anumanam lu godavalu povalani ma husband drink manalani ani vesyamlo devuni estanga undalani prayer cheyandi annaya 🙏🙏🙏😭😭😭😭😭
@SpyScorpion75 ай бұрын
🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏 Shalom & Hallelujah! All Glory & Praise Belongs To The Almighty God, Jesus Christ! Amen!🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏
@SwethaVaibu5 ай бұрын
Amen hallelujah praise the lord devudiki mahima ganatha prabamulu vandhanallu stuthulu stotrallu chelesthu yesu namam perata vedhukutunam thandri amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️ ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️ 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
మన ప్రభు యేసుక్రీస్తు నామమున అయ్యా గారికి వందనాలు 🙏🙏🙏 అందరికీ వందనాలు 🙏🙏🙏 అయ్యా గారు మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యా గారూ నా భార్య ఉద్యోగం కోసం మా పాప కి మంచి ఆరోగ్యం గా వుండాలి అని దేవుని లో ఉండాలి దేవుని దయా వల్లా మా గృహం పూర్తి అయినది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్!
@snagaraju55795 ай бұрын
Prabuva nenu chysy office lo andharam bhagudhli asaaya makutbham cutu canchavesy adhrni kapadu asaya makutbham lo shanthi samadhan dhivechu asaaya makutbham vadhilalii asaaya ma ammaki manchi arogam evuasya ma Nana mandu maneysy kurpa kalugunugka ma pelalaki manchi arogam evuasya ma papaki free situ vachy kurpa echinaduku sotram prabva neky Mahima gantha prabhvam kalugunugka amen
@krishnakandregula42765 ай бұрын
✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా *నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు* అని ఎంతో *రక్షణ, అశ్రయ వాగ్దానం* ఇచ్చారు మీకే మా *స్తుతి స్తోత్రాలు*✝️🙇♂️🙇♂️ తండ్రి నిన్ను *నమ్మి విశ్వశించిన యెడల మా జీవితాలను బాగుచేస్తావు* , నీతో *జీవిపజేస్తావు* అట్టి కృప కాపుదల ధన్యత నాకు మా అందరికి దయచేస్తావని నమ్మి విశ్వసిస్తూ దేవా* మీకే మా *వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
@RAMANAGADDALA-ny8ze5 ай бұрын
Praise the lord Ayyagaru 🙏🏼 🙏🏼 🙏🏼 🙏🏼 🙏🏼 🙏🏼 manchi sandeshanni Andinchinanduku vandanamu unna daantlone thrupthiga jeevinchali tq lord Amen Amen Amen 👏👏👏
@kodavatisrujana17945 ай бұрын
Shalom to all 🙏🙏🙏🙏 ఈ రోజు దేవుని వాక్యము మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ 👏👏👏👏👏👏👏👏
నా కొడుకు నీ పూర్తి గా స్వస్థపరచమని బలపరచనని నీ సాక్షిగా నా కొడుకు నీ మీ సన్నిధానంలో నిలుచు దణ్యతను ఇవ్వమని ఏ సమస్యా ఉండకుండా యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రీ ఆమేన్
@saanvi67715 ай бұрын
Praise the Lord brother thank you for your prayers 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KumariKokkirigadda-fq6cx5 ай бұрын
Amen amen amen amen amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ElishGideons5 ай бұрын
Shalom 🙏❤
@komarasubhashini98605 ай бұрын
దేవా నా భర్త ఉద్యోగం లో ప్రయాణం లో సహాయం చెయ్యు తండ్రి 🙏🏻 దేవా నా భర్త ఊరు రావడంలో ప్రయాణంలో అంతట్లో సహాయం చేయ ప్రభువా🙏🏻 డీఎస్సీలో టీచర్ జాబ్ నాకు వచ్చేలా సహాయం దయచేయండి తండ్రి🙏🏻 నన్ను నా భర్త నీ బిడ్డని కుటుంబాన్ని కాపాడే అమ్మానాన్న అందరికీ మంచి ఆరోగ్యాన్ని జ్ఞానమును దయచేయండి ప్రభువా 🙏🏻
@TLaxmiDurga-w4w5 ай бұрын
Shalom Brother Amen 🙏🙏🙏✝️🙇♀️👌👌👌👌👌🤌🤌🤌🙏🙏🙏🙏🙏🙏👏👏👏
@TLaxmiDurga-w4w5 ай бұрын
Amen🙏🙏🙏🙏
@TLaxmiDurga-w4w5 ай бұрын
Amen
@dnagarajudnagaraju52995 ай бұрын
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనములు దేవా మరో నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నందుకు మనస్ఫూర్తిగా కోట్లాది స్తోత్రములు ప్రైజ్ లార్డ్ అన్నయ్య ఈరోజు సజీవ లెక్కలు ఉంచిన యేసయ్య కి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ అన్నయ్య నా తమ్ముడు భార్య నైన్త్ మంత్ప్రెగ్నెంట్ హాస్పిటల్ కి వెళ్లారు నార్మల్ డెలివరీ కోసం ప్రార్థన చేయండి అన్నయ్య
@jojim62975 ай бұрын
Shalom brother
@RadhikaKolar-up8hs5 ай бұрын
Thali bidda kshemam ga mi intti ki vastharu yesu mahima parchabathadu all the best 💐
@ManepaliAnitha246205 ай бұрын
Don't worry brother 🙏 క్షేమం గా వస్తారూ👍all the best brother 🙌
@johnksudarson82225 ай бұрын
Thank you lord Jesus Christ ✝️👏👏
@durgaganapathigantimudi34605 ай бұрын
Amen🙏🙇♂️🙌
@pathanhussainsaheb51995 ай бұрын
SHALOM నేటి ఈ వాగ్దానం మన అందరి పట్ల నెరవేరునుగాక 🙏ఆమెన్🙏
@AshokeMathari5 ай бұрын
Shalom అయ్యగారు
@Mana_banjara_truck_vlogs5 ай бұрын
Praise the lord Ayagaru 🙏🙏🙏🙏🙏
@durgaganapathigantimudi34605 ай бұрын
Amen🙏🙇♂️🙌
@HimaSuji-kq2ig5 ай бұрын
Praise the lord Jesus Christ 🙏🙏🙏🙏🙏 Thank you God today promise 🙏🙏🙏🙏🙏 brother maa family health kosamu Surya tanay education kosamu Tanay harsith exam's results kosamu bidda la prathi vishayamu lo Devuni Krupa vundulaaguna prayer cheyandi brother 🙏🙏🙏🙏🙏 Thank you God for every thing 🙏🙏🙏🙏🙏 Thank you brother 🙏🙏🙏🙏🙏
@SpyScorpion75 ай бұрын
🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త మహిమ, గణత, ప్రభావములు, మరియు ప్రశంసలు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏🙏🙏🛐☦️🙇🙌🙏🙏🙏
@guddipallysukanya55485 ай бұрын
Praise the lord everyone in the name of Jesus Christ
@neelathota7845 ай бұрын
Amen🙏♥️♥️🙏
@AronuNune5 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు నా ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సదులు స్తోత్రాలు అన్నయ్య నాకు మంచి ధైర్యమును మంచి జ్ఞానమును జ్ఞాపకశక్తి ఇవ్వమని ప్రార్థన చెయ్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏
@GowriYgowri5 ай бұрын
🙏🙏🙏🙏🙏😔😔😔😔😔🤲🤲🤲🤲🛐💒💒😭😭🤲🛐🛐💒✝️✝️🙏అమెన్
@LuckyRvLuckyRv-yj4tq5 ай бұрын
God bless you to all 🙏🙏🙏🙏🙏🙏🙏 emichinna Mee runam thandri 🙏🙏🙏🙏🙏 kutumbamlo prathi samasyanu tholaginsthunna deva vandhanalu thandri 🙏🙏🙏🙏🙏 kutumbamlo prathi samasyanu tholaginchumu thandri 🙏🙏🙏🙏🙏 kutumbamlo prathi Aardhika samashyalanu tholaginchumu thandri 🙏🙏🙏🙏🙏🙏 maa andhari jeevithalu Mee paadhalaku appacheppukuntunnam thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Aamen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@trenathachakkatrenathachak68185 ай бұрын
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ఈరోజు దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🙏🌹🛐🛐🛐🌹✝️✝️✝️🌹🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🌹💯🎉
@Jairajmalathi5 ай бұрын
Praise the lord 🙌🙏..ayyaaa naa vaale ye kutumbam aithe badhalalo vunnaro,kshodhanalo vunnaro,appula baram lo vunnaro,anarogya samasyalalo vunnaro vaarandharini yesanamamulo mutti swastha parachamani yesunamamulo adigi vedukuni vunnanu thandri amen..🙏
@nagarajukolikipogu18185 ай бұрын
నేను దేవుడు మార్గంలో నడవటానికి సిద్ధపడుతున్న నాలో ఉన్న ఎటువంటి ఇబ్బందులు అయినా నా స్థితిని సరి చేసి ముందుకు నడిపించామని కోరుకుంటున్నా ప్రభువా 🙏
@nageshwarraoyellameli90365 ай бұрын
గుడ్ మార్నింగ్. అయ్యారు. షలొమ్. దెవునీకీమహీమకలుగునుగాక ఆమెన్. మబాబుపాపకొసముపెయిర్. చెయ్యడీ మాటావినెలా. రక్షణ పొదెలపెయిర్. చెయ్యడీ పాపచదువులొపెయిర్. చెయ్యడీ బాబుజాబులొ పెయిర్. చెయ్యడీ. బాబుపుటినరొజు. ఈరొజుపెయిర్. చెయ్యడీ
@nageshwarraoyellameli90365 ай бұрын
లవ్ యు మెచెజ్ 👍🖐️👌🌹☕💞💋💋💔♥️💓💖🙏💐🌷❤️💕💗💋💋💋💋💋💋💋💔💔💔💔💔💔💔💔💔💔
@poppoppulapavan18995 ай бұрын
ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి 🌷✝️⛪🙏⛪🛐🛐🛐🛐🛐🛐
@suryakumari80745 ай бұрын
నా తండ్రి నా తండ్రి ఒకప్పుడు రోడ్డు మీద చెత్త కుప్ప వలే ఉండే నా కుటుంబాన్ని ఈరోజు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావు ప్రభువా నీకే వందనాలు నా తండ్రి మాకు ఏం కావాలో మా కంటే బాగా నీకు మాత్రమే తెలుసు యేసయ్య మేము అడిగింది ఏది నువ్వు వద్దు నీకు ఇవ్వాలనుకున్న మాత్రం నాకు దయచేసి తండ్రి నా యేసయ్య కి మహిమ కలుగును గాక ఆమె❤❤❤❤❤
@abisheks9955 ай бұрын
Abishek S yasapa na phone realmec35 shikalla kapadu yesaya please 😢😢😢😢😢
@jayasuryaadi25645 ай бұрын
Brother please pray for my son Lenin Jaideep going to interview please pray for him 🙏🙏🙏🙏🙏🙏🕊️
@abisheks9955 ай бұрын
Yasapa ma pinamakee job Kolar ke transfer chayal please prayer 🙏 chaye yasapa kapadu 😢😢😢😢😢
@neethipudirambabu12825 ай бұрын
N Rambabu my family Praise the lord brother plg prayer Cheyandi brother for my family 🙏
@Bujji45565 ай бұрын
Amen ma Amma nanna aarogyam kosam aa kutumbam kosam praiyar cheyandi brother please 🙏🙏🙏🙏
Yesayya ni chitam na jeevitam lo neravachadi yesayya manchi sabadam naku dayachayadi god in my marriage in Jesus name Amen 🙏😭😭
@Indiramohan1435 ай бұрын
Shalom 🙏🏻 annayya Please praying for my brother marriage & His prayer life, my mother health, my marriage with my Shiva , me and my family spiritual growth 🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻🙇🏻♀️🙏🏻
@kavarthapu27705 ай бұрын
Vandanalu Ayya Garu please praise the lord Good Morning Brother Calvary Temple Members God bless you Shalom shalom shalom🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏🙏
@NChinnamma5 ай бұрын
షాలోమ్ అన్నయ్యగారు మా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చే🙏🙏🙏🙏🙏🙏🙏👨👩👧👧👨👩👧👧👨👩👧👧👨👩👧👧👨👩👧👧👨👩👧👧
Jesus Prasad job kosam veluthunnadu thanu velli pani manchiga jarygela cheyandi yesayya Prasad ki manchi job ravali thanu navvly a panu lu jaragadam ledhu antunndu chala badha ga undhi yesayya please Prasad na tho e godvulu pettukokunda na tho happy ga unndela cheyndi Jesus plz thanu velli na Pani machin ga jaragalani korukuntunna Jesus plz 😊
@alisammaveerabathila90605 ай бұрын
షాలోమ్.అయ్యా గారు.అయ్యా.నామనమడు.మనోజకుమార్.గురించి.ప్రేయర్.చేయగలరు.పేరెంట్స్.తో చాలా ఇబ్బంది పడుతున్న డు అండి.పేరెంట్స్ మార్పు కొరకు ప్రేయర్ చేయగలరు.షాలోమ్ అయ్యా
Please pray for mom dad sunny soney nicey Sonu monu giftey Danny Nani kalpana Suresh katababu Devi indera shekar Jyothi Subbarao attamma health and journey annayya 🙏🙏
@SaranyaBatreddy5 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏 na husband kosam prayer cheyandi brother financial ga vunna ebamdhulanni tholagipovalani prayer cheyandi brother pls 🙏🙏🙏 na pillala study vishayamlo devudu thoduga vundalani prayer cheyndi brother pls 🙏 🙏🙏
@Sindhuvinod2135 ай бұрын
Praise the Lord brother🙏🙏🙏 plzzz prayer for my health and good future naku devudu garbhafalam dayacheyali ani prayer cheyandi plzzz🙏🙏🙏 😭😭😭
@ChinnammaN-b2e5 ай бұрын
Shalom ayyagaru maa family Kosham preyar cheyandi ayyagaru 🙏🙏🙏🙏🛐🛐🛐✝️🛐✝️🛐🛐🛐
@nageshwarraoyellameli90365 ай бұрын
మ. అమ్మగారు కొసముపెయిర్. చెయ్యడీ తమ్ముడు కి సతనంకలిగెలపెయిర్. చెయ్యడీ. నాగేశ్వరరావు గారికీ జాబులెదుపెయిర్. చెయ్యడీ
@andhenarendra59125 ай бұрын
Made Bhimavaram maku bisket company vuodi ma guriochi ma vyapram guriochi prayer chayandi ma company name krupamaya
@sowmyakothapalli4625 ай бұрын
Praise the Lord✝️💗❤️💙🫶💜💕🩵✨🩷🙌🙏
@kishoremandapati49595 ай бұрын
🙏🙏🙏🙏amen🙏🙏🙏🙏
@KumariKumari-ex5nw5 ай бұрын
Praise the lord Satish ayyagaru wonderful promise a day giving the name of Jesus Christ amen 🙏🙏🙏🙏🙌🙌🙌🙌
@ravinuthalabrahmmaiah22325 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏💒💒🙏
@rasalashailaja79145 ай бұрын
అప్పుల నుండి vedudala echina snnukunna vayakithi tho Marriage chasina yesayya నీ కే స్తోత్రం thankuuu jesus
Abishek S yasapa nakee ma sister kee manchi job ravala yesaya kapadu ma sister kee manchi job ravala yesaya kapadu ma sister kee birina job ravala yesaya kapadu nanu yasaya please 😢😢😢😢😢
@ajaybabuepuri17375 ай бұрын
🙏🙏హీన దౌ భాగ్య సితిలో వున్నాను గృహము కొరకు ఉద్యోగం కొరకు వారసుని కొరకు ప్రార్ధన చేసిన ప్రతి ఫలం పొందు కోలేని నా కొరకు ప్రార్ధన చెయండి బ్రదర్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏
@bhussain85935 ай бұрын
ప్రైజ్ ది లార్డ్ దేవునికి వందనాల్ పాస్టర్ గారికి వందనాల్ మాకు చక్కని కుమారుడిని మరియు కుమార్తేని ఇచ్చినందుకు దేవునికి వందనాలు ధన్యవాదాలు జెసెస్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️🎄🎄🎄✝️✝️✝️🛐🛐🛐
@AshokKumar-mk6jd5 ай бұрын
Praise the Lord Ayyagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@metharidanya90295 ай бұрын
Yesaappaaaaa Na Jeevitham lo mi chitha me jrugugaka yesayya 🌹 Amen 🙏 Amen 🙏 Amen 🙏💖🙏 S S ❤ you yesaappa 🙏✝️🛐🙏
Shalom Brother Garu Naa family members Arogyam koraku prardhana cheyandi Brother Garu Naa panulu koraku prardhana cheyandi Brother Garu Naa appulu badanundi vidudhala vachela prardhana cheyandi Brother Garu Naa sister marriage jarugulaguna sahayam cheyandi thandri Naa kumarulu chaduvula vishayaolo thoduga vundandi thandri devuniki mahima ghanata prabhamulu yugayugamulaki kalugunukaka AMEN AMEN AMEN AMEN AMEN
@ChaithuDonga5 ай бұрын
షలోమ్ అయ్యగారు దేవుని నామమును కు స్తోత్రమ్
@varunseelam67765 ай бұрын
Mana prabhuvuinatuvanti Yesu namamulo anikavandhanamulu yesaiah ma ammaiyi results pass auvlaguna Aroghyam kalugulaguna pillalani divinchadi vandhanalu yesaiah🙏🙏🙏🙏🙏 ma appulu tirulaguna manasanthi kalugulaguna mamalini Karuninchadhi vandhanalu yesaiah🙏🙏🙏🙏🙏 car loan vachulaghana🙏🙏🙏🙏🙏🙏🙏 vandhanalu yesaiah🙏🙏🙏🙏
@venkatehvenkatvenkat97015 ай бұрын
మన ప్రభువైన ఏసుక్రీస్తుకి సమస్త మహిమ ఘనత యుగయుగంలో చెల్లును గాక అయ్యా👏👏👏👏 మా కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నది ప్రభువా మీ యొక్క కృప చేత ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించి మేము చేసే ప్రతి పనిలో తోడుగా✝️✝️✝️✝️✝️ నీడగా అండగా ఉండి ఏ శోధనలు మోపి శోధించకుండా మీకు సాక్షిగా జీవించే భాగ్యాన్ని కృపని మా కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని🛐🛐🛐🛐🛐 నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏
@obulesukorapala29745 ай бұрын
Shalom to everyone🙏🙏🙏 TQ Jesus for this wonderful holy message🙏🙏🙏 అయ్య మేము కూడ నాయన మీరు మాకు ఇచ్చిన దానిలో సర్దుకొని సంతృప్తి కలిగియుండ నేర్పించుమని ని దయను చూపించమని యేసు క్రీస్తు పరిశుద్ద నామములో అడిగి వేడుకుంటున్నము తండ్రి Amen Amen Amen Amen🙏🙏🙏🙏
@sunnypuvvala12385 ай бұрын
PRAISE THE LORD Brother garu🙏
@PavaniKonada-x2h5 ай бұрын
Thanu vellina pani manchiga jarygela cheyandi Jesus plz Prasad pavani ma eidharam malli yappudu lagy manchiga unndela cheyandi Jesus plz 😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏