దశమహావిద్యల్లో తారా దేవికి ఉన్నా గొప్పతనం ఏమిటంటే

  Рет қаралды 6,866

om kalabhairavaya namah sadhana anugraham

om kalabhairavaya namah sadhana anugraham

Күн бұрын

Пікірлер: 80
@ఆనంద్శర్మ
@ఆనంద్శర్మ 7 ай бұрын
చిత్రంగా నేను ఈ వీడియో చూడకపోయినా నెను ఉగాది రోజునుంచీ ఏక భుక్తం భూశయనం, గోళ్ళూ గడ్డమూ జుత్తూ కత్తిరించుకోకపోడమూ, బ్రహ్మచర్యమూ పాటిస్థున్నాను. నాకు రెండవ రోజున ఒక ఒక చిత్రం జరిగింది నేను రోజూ నిద్రపోయే ముందు ఒక మాల జపం చేసి పడుకోడం అలవాటు. ఆ టైంలో న పక్కనే ఎవరో పరిగెత్తుతున్నట్టూ అలికిడయ్యింది మాది ఎపార్ట్మెంటు కనుక అంత రాత్రి పైన ఫ్లోర్ వాళ్ళు అలికిడి చేసే ప్రశక్తి లేదు మా ఆవిడా పక్కన గదిలో నిద్రపోతోంది యేమై ఉంటుంది అన్న ప్రశ్న మనస్సుని తొలిచేస్తున్నా కళ్ళు మూసుకొనే మాల పూర్తి చేసి కళ్ళు తెరిచి చూసాను ఎవరూ లేరు. నా భార్యా అమ్మాయి పక్కన గదిలో గాఢ్ నిద్రలో ఉన్నారు పైనా అలికిడేం లేదు. అమ్మవారికి నమస్కరించుకొని నిద్రపోయాను
@DurgaPrasad-vi3wm
@DurgaPrasad-vi3wm 7 ай бұрын
Nijamana. 🙏
@yugandharmunnangi5085
@yugandharmunnangi5085 6 ай бұрын
Poojalu chesthunav ga dayyam vellindhi yemo disturb cheyyataki
@BSNRTeja
@BSNRTeja 2 ай бұрын
GurubhyoNamaha 🙏 Guruvu Garu You really helping us by preaching the paths of reaching God 🙏 Om SriMatraNamaha🙏 Om Namashivaya 🙏
@Girishchandrasai
@Girishchandrasai 7 ай бұрын
నారాయణ దుత్త శ్రీమాలి గారి తాంట్రిక్ లోకం పుస్తకం లో తార దేవి సాధన గురుంచి ఉంది
@anjivera3643
@anjivera3643 7 ай бұрын
Mari narayana datta Mali vari guruvu param param follow avvandi ...malli e video enduku vintunnaru....Edina ok kkati follow avvandi
@Girishchandrasai
@Girishchandrasai 7 ай бұрын
@@anjivera3643 నేను అసలు ఎవరిని ఫాలో కావట్లేదు నేను చూస్తానా ఎవరైనా సిద్ద గురు కోసం చూస్తునాను. నేను నాలడ్జ్ కోసం చూస్తా అంతే ఫాలో కావట్లేదు
@anjivera3643
@anjivera3643 7 ай бұрын
Nijamy ?
@nadakuduruanusha989
@nadakuduruanusha989 3 ай бұрын
Avunu andi nenu vinnanu , kani teluguloo ledhu kadha ah book hindi lo undhi , teluguloo untey chepara please
@ఆనంద్శర్మ
@ఆనంద్శర్మ 7 ай бұрын
గురువుగారు నమస్కారం 🙏🏼 చాలా సంతోషం అండి తారాదేవి గురించి మరిన్ని విశేషాలు తెలుపండి. నేను అమ్మ పూజ చేస్తున్నాను చైత్ర నవరాతృలని పురస్కురించుకొని 😊🙏🏼
@RajaSekharRoyal
@RajaSekharRoyal 7 ай бұрын
6:24
@tejonidhiaadhya5629
@tejonidhiaadhya5629 7 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు ఆడవారు జపం చేస్తే రోజు తల స్నానం చేసే జపం చేయాలా నేను సిద్దేశ్వరణంధ భారతి గురువు గారి దగ్గర జపం తీసుకున్నాను చేస్తున్నాను కానీ రోజు తల స్నానం చేయట్లేదు తృప్తి గా జపం చేయలేకపోతున్నాను కాస్త వివరణ ఇవ్వర గురువుగారు
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 6 ай бұрын
కుదిరినప్పుడు చెయ్యండి చేయకున్నా పసుపు నీళ్లు చల్లుకోండి అమ్మ
@VINAYKumar-ds4se
@VINAYKumar-ds4se 7 ай бұрын
Om mahaganapathaye Namaha
@leelaaravindareddymaram8400
@leelaaravindareddymaram8400 7 ай бұрын
మానస దేవి గురించి చెప్పండి గురు గారు. చాలా తక్కువ వివరాలు ఉన్నాయి యూట్యూబ్ లో.
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow 7 ай бұрын
om kalabhiravaya namaha om arunachal shiva ❤
@devalakshmi2572
@devalakshmi2572 7 ай бұрын
Om namo kala bhairavaya namaha 🌹🌹🌹🙏🙏🙏
@venkatanand2144
@venkatanand2144 6 ай бұрын
ధన్యోస్మి.....🙏
@devalakshmi2572
@devalakshmi2572 7 ай бұрын
Om sri matreya namaha 🌹🌹🌹🙏🙏🙏 Om sri gurubhyonamaha 🌹🌹🌹🙏🙏🙏
@ssrvenkatesh
@ssrvenkatesh 7 ай бұрын
మంచి వీడియో పెట్టారు బావుంది
@BandiRaja1234
@BandiRaja1234 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@VasuK-g7o
@VasuK-g7o 7 ай бұрын
శ్రీ గురుబ్యోనమః
@bashibhasker8699
@bashibhasker8699 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏
@sskumarji
@sskumarji 7 ай бұрын
ఓంకాలభైరవాయనమః🙏
@varshayarrapragada
@varshayarrapragada 7 ай бұрын
Om Shri Matre Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KundusivaVaishnavKumar
@KundusivaVaishnavKumar 7 ай бұрын
Jai maa kali
@narasimhamurthythota7386
@narasimhamurthythota7386 7 ай бұрын
Miru vala baga cabutunaru sari👌🙏🙏🙏🙏🙏
@jagannathachakravarthy4866
@jagannathachakravarthy4866 7 ай бұрын
Namaste guruji 🙏
@bheemraj7957
@bheemraj7957 7 ай бұрын
om gurubhyo namah
@leelaaravindareddymaram8400
@leelaaravindareddymaram8400 7 ай бұрын
Please make a video about Manasa Devi, and her worship
@barubhairavabhotla831
@barubhairavabhotla831 7 ай бұрын
స్వామి నాకు హతయోగం నేర్పుకోవాలి ఉంది ఎవరిన చెప్పె గురువులను సూచించగలరు
@somanathaswamy
@somanathaswamy 6 ай бұрын
మీరు చెప్పినంత సులువుగా యాత్రలు గాని సహజసిద్దమైన పూజ సామాగ్రి కానీ దొరకడం కష్టం గురువు గారు
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 6 ай бұрын
శ్రద్ద భక్తి ఉన్నవారికి అన్ని దొరుకుతాయి అండి బద్ధకం ఓపిక లేనివారికి ఏది సాధ్యం కాదు అండి
@somanathaswamy
@somanathaswamy 6 ай бұрын
@@omkalabhairavayanamahsadha2502 🙏🙏🙏
@puttarajuraj9162
@puttarajuraj9162 7 ай бұрын
Shree Gurubyo Namaha
@chsaichandu8220
@chsaichandu8220 6 ай бұрын
శ్రీ గురువులకు నమస్కారం గత కొన్ని రోజులుగా కృష్ణ కాళీ ధ్యాన శ్లోకం మూల మంత్రం అన్వేషణ చేస్తున్నాను కానీ ఎటువంటి ప్రయోజనం లేదు తమరు నా యందు దయుంచి కృష్ణ కాళీ మూల మంత్రం పంపిన యెడల మా గురుదేవులు భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ సత్యానంద భారతి వారి నుంచి మంత్రోపదేశం పొందగలను దయతో అనుగ్రహించగలరు 🙏🙏🙏🙏
@narsingnani1609
@narsingnani1609 7 ай бұрын
Jai guru deva.... 🙏
@seetharamvasudevmestha7329
@seetharamvasudevmestha7329 7 ай бұрын
Please make video on narasimha sadhana
@durgaannaluru1987
@durgaannaluru1987 3 ай бұрын
Vedios cheyatledenduku guruvu garoo
@muralinarayana940
@muralinarayana940 7 ай бұрын
mantra sadhana lo aatantkalu tolegi ganapati anugraham kalagalantey e vidanga cheyyali guruvu garu
@chandu2660
@chandu2660 7 ай бұрын
Marthanda bhairavudi gurinchi cheppandi swamy
@videogamers008
@videogamers008 Ай бұрын
6:00
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 7 ай бұрын
sir mi vedios lo content&concept good na circle lo chalamandiki share chesa 🎉🎉🎉🎉🎉 penumatsa sitamma yogini devi vari sajeeva samadi ni darsinchandi
@videogamers008
@videogamers008 Ай бұрын
Ee 9 rojulu entha sankya cheyali swami
@gayatriphanisri8415
@gayatriphanisri8415 6 ай бұрын
Sir Naku siddheshwar bharhti swamy gurumanntram ichru swamy anugrham valna cheygalgutunna.
@modam.sandeep
@modam.sandeep 7 ай бұрын
Jai guru deva
@venugopalchadalavada
@venugopalchadalavada 7 ай бұрын
Jai Bhavani..
@KiranKiran-zf4kq
@KiranKiran-zf4kq 6 ай бұрын
అయ్యా లక్ష్మి నరసింహ స్వామి సాధన గురించి వీడియో చేయండి అయ్యా దయచేసి
@somanathaswamy
@somanathaswamy 6 ай бұрын
శివమ్ సర్వం 🙏🙏🙏🙏🙏
@vamseekrishna4815
@vamseekrishna4815 7 ай бұрын
Guru garu...Samhara Bhairavudu gurinchi oka video cheyyandi guruvu garu 🙏
@krishnakantdatta2498
@krishnakantdatta2498 6 ай бұрын
Guruji thanks very much for the valuable information please also make one video on tara hrudayam and various tara mantras which can be read by any sadhakas without initiation also please it will help sadhakas
@srinivaskrishnac9175
@srinivaskrishnac9175 7 ай бұрын
Gurujii Pls tell about hanuman sadhana
@Dammusai
@Dammusai 7 ай бұрын
Rama anugraham srigram pondatam yela please
@kavyakavya4535
@kavyakavya4535 7 ай бұрын
Guruji tell about Hanuman
@Dhaaraslokas
@Dhaaraslokas 7 ай бұрын
🙏🙏🙏🙏
@vijayd5326
@vijayd5326 7 ай бұрын
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః గురు చరణములకు నమస్కారం
@priyadarsini6934
@priyadarsini6934 6 ай бұрын
Aadavaru japam ela cheyali ?okasari vivarangaa cheppagalaru?
@guderamakrishna3234
@guderamakrishna3234 6 ай бұрын
Thaara is a Rudhra . Samastha Brahmaanda Smashaana Vaashini Maa Thaaraa
@sravanitadi
@sravanitadi 2 ай бұрын
Account no chusanu
@Anilkumar-lv7ej
@Anilkumar-lv7ej 7 ай бұрын
🙏🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏
@sravanitadi
@sravanitadi 2 ай бұрын
Guruvu garu Naku cheyyalani undi Ela help cheyyali guruvu garu Ela cheyyali andi
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 2 ай бұрын
satyahyd@2013@gmail.com sampradinchandi amma
@narasimhamurthythota7386
@narasimhamurthythota7386 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊
@sinudmpt
@sinudmpt 6 ай бұрын
స్వామి నా పేరు శ్రీనివాస్ మా ఆమ్నా నాకు పుట్టినప్పటి నుండి అసలు నాకు ఏమీ పనులు చేయకుండా అడ్డుపడుతుంది, పెళ్లి కూడా చాలా లేట్ గా చేసింది , బయట ఎక్కడ చూపించిన మీ అమ్మ నేకు అడ్డం వస్తుంది అంటునారు, నాకు మా అమ్మ అడ్డు రాకుండా ఉండాలి అంటే ఏమీ చేయాలి గురువు గారు
@chvbssr
@chvbssr 7 ай бұрын
puthra Santhanam kosam am cheyalli guru garu.hospital lo check chepisthe problem em ledu antanaru
@rohit4music247
@rohit4music247 7 ай бұрын
Do parayanam of srirama janma ghatta m in ramayanama
@VenkateshOllepu-z8h
@VenkateshOllepu-z8h 3 ай бұрын
Guruji maku okka guruvu no evvandi
@Varthali467
@Varthali467 7 ай бұрын
హాదీ విద్యా లో ఖడ్గమాల స్తోత్రం వివరించగలరు.
@sreehari9512
@sreehari9512 6 ай бұрын
Guruvu gariki Namaskaramulu, Nenu samputekarana mantram chestunnanu Kali Dhumavati Mantram, 10 lakhs japam chesanu, in kaa chestunnanu, andulo 25000 japam sankhya homam chesanu. Inkaa sadanalo munduku vellali anukuntunnanu , Ela vellali, Daya chesi teliya cheya galaru. Namaskaramulu.
@BandiRaja1234
@BandiRaja1234 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమహా జై గురుదేవా
@RAGAEntertainment
@RAGAEntertainment 7 ай бұрын
గురువుగారు మీకు సమస్తము ప్రసాదించలేద? ఆ తల్లి దేవి. నిజంగానే అన్నీ మంచి జరుగుతున్నాయా
@bammidivenkatarao9803
@bammidivenkatarao9803 6 ай бұрын
గురువుగారు మీ పాదాలకు నమస్కారాలు చివరిలో చెప్తామన్నారు గురువుగారు అతని వ్యాధి ఎలా తగ్గింది ఏ ప్రయోగం ప్రయోగం చేశారు
@r.m.sowjaya2720
@r.m.sowjaya2720 7 ай бұрын
Maha ganapathi chipandi
@punithrajkumar3299
@punithrajkumar3299 7 ай бұрын
Guruji garu ma Amma nanna మమ్మల్ని accept chesi intiki పిలిచే లాగా చేయాలంటే amina పరిహారం చెప్పండి తండ్రి please me kaallu పట్టుకుంట దయచేసి నాకు reply me please please please please please 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@allamsrinu8320
@allamsrinu8320 7 ай бұрын
Vuchista చెడలిని మంత్రం చెయ్
@punithrajkumar3299
@punithrajkumar3299 7 ай бұрын
మంత్రం పెట్టు బ్రో😊​@@allamsrinu8320
@nivelianaparthi6390
@nivelianaparthi6390 7 ай бұрын
Sri gurubyo namaha
@kalyanchakravarthy4321
@kalyanchakravarthy4321 6 ай бұрын
Namaste guru garu
@mohinibaki5040
@mohinibaki5040 7 ай бұрын
🙏🙏🙏
Mia Boyka х Карен Акопян | ЧТО БЫЛО ДАЛЬШЕ?
1:21:14
Что было дальше?
Рет қаралды 11 МЛН
My MEAN sister annoys me! 😡 Use this gadget #hack
00:24
JOON
Рет қаралды 4,7 МЛН
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 39 МЛН
Shiva Maha Puranam Sri Chaganti Koteswara Rao Garu
1:41:41
Vedanta
Рет қаралды 275 М.
Mia Boyka х Карен Акопян | ЧТО БЫЛО ДАЛЬШЕ?
1:21:14
Что было дальше?
Рет қаралды 11 МЛН