Рет қаралды 43,994
Watch Vishnu Puranam Telugu Episode 66.
భయంకరమైన ఆ యుద్ధరంగములో పోరాడి దశరథ మహారాజు రావణుడిని ఓడించి తాను తన రాజ్య విస్తరణకు చేపట్టిన విధానమును వ్యతిరేకించి హెచ్చరించెను .ఆ యుద్ధ రంగములో దశరథ మహారాజును రెండు సార్లు కైకేయి అతని ప్రాణములను రక్షించెను .కైకాయ మహారాజు విజయవంతుడైన దశరథ మహారాజు తమ రాజ్య భవనంలోకి స్వాగతించిరి .దశరథ మహారాజు తమ రాజ్యములో నివసించినపుడు కైకేయి అతనిని వివాహము చేసుకోవలెననెడి ఆమె కోరికను ,అతను తన ప్రాణములను రక్షించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపు సమయములో ఆమె వెల్లడించెను.దశరథ మహారాజు వారి ఇద్దరు రాణులైన కౌసల్య మరియు సుమిత్ర అందుకు అంగీకరించినచో ఆమెను వివాహమాడెదనని తెలిపెను మరియు ఆమె జీవితములో ఏదైనా రెండు కోరికలను నెరవేర్చెదనని ఆమెకు వాగ్దానము చేశెను.దశరథ మహారాజు తన రాజ్యమునకు తిరిగివచ్చినపుడు అతని ఇద్దరు మహారాణులు కైకేయి దశరథ మహారాజును వివాహము చేసుకోదలిచెనని తెలుసుకొనిరి .వారిరువురు అందుకు సమ్మతించిరి ,ఆమైన దశరథ మహారాజు సింహాసనము అధిష్టించుటకు ఒక కుమారుడిని ఇవ్వగలిగినచో వారు మిక్కిలి సంతోషముచెందెదరని తెలిపిరి.కౌశల్య వశిష్ట మునివర్యులను సందర్శించి ,కైకాయ మహారాజుతో దశరథ మహారాజుతో తన కుమార్తె వివాహమును చర్చించమని కోరెను.
In a fierce hattie Dashrath defeats Ravan and warns him against his policy of expansionism. During this battle Kaikayee saves Dashrath’s life twice. King Kaikaya welcomes a victorious Dashrath in his palace. During his stay there Kaikayee expresses a desire to marry him when he wishes to reward her for saving his life. Dashrath politely tells her that he can do so only if his two queens Kaushalya and Sumitra permit him to do so. At the same time he promises to fulfill any two wishes she would like him to fulfil at anytime during his lifetime.
When Dashrath returns to his kingdom his two queens learn about his encounter with Kaikayee and her desire to marry him. They readily permit him to marry Kaikayee hoping that she may give a son to Dashrath as both of them had not succeeded in giving him an heir to his throne. Kaushalya meets sage Vashishth and requests him to take the proposal to king Kaikaya who too is by now aware of his daughter's love for Dashrath.
Vishnu Puranam Serial Starring Nitish Bharadwaj, Vaidehi, Sudhir Dalvi. Directed by Mohan Kudoo & Arvind Sirohi. Produced by Ravi Chopra & B.R. Chopra.
Vishnu Puran is an Indian television series on Lord Shri Vishnu. It is based on the Vishnu Purana, an ancient collection of stories and scripture. Vishnu Puran tells of 10 incarnations of Vishnu, as well as other stories.
Vishnu puranam focuses more on this incarnations : Matsya,Kurma, Varaha, Vamana, Narsimha, Parshurama, Rama, Balrama, Krishna & Kalki.
#VishnuPuranam #TeluguTVSerials #SriBalajiVideo
☛ Subscribe to KZbin Channel: goo.gl/tEjah
☛ Like us on Facebook: / sribalajivideo
☛ Circle us on G+: plus.google.co...
☛ Like us on Twitter: / sribalajivideos
Welcome to the Sri Balaji Video KZbin channel, The destination for premium Telugu entertainment videos on KZbin. Sri Balaji Video is a Leading Digital Telugu Entertainment Channel, This is your one stop shop for discovering and watching thousands of Indian Languages Movies, etc.
•▬▬▬••▬▬▬••▬▬▬•▬▬▬•▬▬▬••▬▬▬••▬▬▬••