దట్ ఈజ్ కేసీఆర్ .. Prof Nageshwar Praises KCR | Telangana Assembly | Revanth Reddy | 99TV

  Рет қаралды 127,631

99TV Telugu

99TV Telugu

Күн бұрын

#kcr #profnageshwar #telanganaassembly #99tv
దట్ ఈజ్ కేసీఆర్ .. Prof Nageshwar Praises KCR | Telangana Assembly | Revanth Reddy | 99TV
దట్ ఈజ్ కేసీఆర్
ఏది మాట్లాడిన వైరల్ ..
ప్రొఫెసర్ మైండ్ బ్లోయింగ్ ఎనాలిసిస్
LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: www.youtube.co...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.co...

Пікірлер: 300
@nileshpuliol5342
@nileshpuliol5342 2 ай бұрын
కేసిఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసిఆర్ టైగర్ ✊
@ChandarmDasari-bl9eu
@ChandarmDasari-bl9eu 2 ай бұрын
జై కెసిఆర్ ❤️❤️జై తెలంగాణా ❤️❤️
@punugumahesh3573
@punugumahesh3573 2 ай бұрын
KCR is tiger
@VenuGopal-xe1ui
@VenuGopal-xe1ui 2 ай бұрын
కేసీఆర్ మించిన తెలంగాణ లో ఏవారు లేరు తెలంగాణ ఉద్యమం
@parshuramu954
@parshuramu954 2 ай бұрын
కెసిఆర్ తెలంగాణకు ఒక ఆయుర్వేద వైద్యుడు లాంటి దూరదృష్టి గల నాయకుడు తెలంగాణ కి ఎపుడు ఎం కావాలి తెలిసిన నేత ❤️❤️❤️jai kcr jaijai కెసిఆర్👍🏾👍🏾❤️❤️
@SrinivasgoudKandyanam33
@SrinivasgoudKandyanam33 2 ай бұрын
Kcr అంటేనే టాకింగ్ పవర్
@banjaratradition...9533
@banjaratradition...9533 2 ай бұрын
Jai KCR❤❤
@jarpulasandeep4754
@jarpulasandeep4754 2 ай бұрын
Jai kcr❤❤❤❤❤
@vbalarambalaram5541
@vbalarambalaram5541 2 ай бұрын
Jai KCR Jai Telangana
@uganderk3891
@uganderk3891 2 ай бұрын
ప్రొఫెసర్ గారు మీరు బాగా చెప్పారు కేసీఆర్ గురించి
@uma7034
@uma7034 2 ай бұрын
KCR gaari ki KCR gaare saati. Telangana bapu, pradhatha Jai KCR gaaru Jai TS
@vaidgulalaxman4760
@vaidgulalaxman4760 2 ай бұрын
తెలంగాణా సామాజిక వైద్యుడు కేసిఆర్
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 ай бұрын
@vaidgulalaxman4760 ippudu kcr gadike vaidudu kavali kcr gadiki anta scene ledu
@ksharath6262
@ksharath6262 2 ай бұрын
donga doctor kcr
@vaidgulalaxman4760
@vaidgulalaxman4760 2 ай бұрын
@@kvenkatkvenkatsai5256 జీవితకాలంలో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఏదైనా వరం తెచ్చుకున్నవా ఏంది
@thenameisnani
@thenameisnani 2 ай бұрын
Bidda ni tecchuko manu first😂
@golcondasmartboysrikanth9854
@golcondasmartboysrikanth9854 2 ай бұрын
మీ నాన్న నీ కూడా గాడు అని అంటావా మర్యాదా లేదా నీకు సంస్కారం లేదా బ్రదర్​@@kvenkatkvenkatsai5256
@tejeshallinone5210
@tejeshallinone5210 2 ай бұрын
Jai kcr sir
@gudepusrilatha3851
@gudepusrilatha3851 2 ай бұрын
Jai Telangana Jai kcr
@ramulum7974
@ramulum7974 2 ай бұрын
That is KCR.
@KandiRavi-p4d
@KandiRavi-p4d 2 ай бұрын
జై కెసిఆర్
@srinathp4486
@srinathp4486 2 ай бұрын
TELNAGANA కు BRS పార్టీ KCR మాత్రమే శ్రీరామ రక్షా..కెసిఆర్ అంటే తెలంగాణ గడ్డకు కు క్షేత్ర పాలకుడు లాంటి వాడు, జై కేసీఆర్...కేసీఆర్ అంటే తెలంగాణా! తెలంగాణ అంటే కేసీఆర్! కేసీఆర్ సార్ లేని తెలంగాణ అమావాశ్య చీకాటే! TRS+BRS= జాతీయ భవిష్యత్తు పార్టీ
@RajuRaju-qf7ji
@RajuRaju-qf7ji 2 ай бұрын
కెసిఆర్ తెలంగాణ టైగర్
@suresh_creats
@suresh_creats 2 ай бұрын
ఇంకా ఎన్ని రోజులు వెనుక వేసుకొస్తావు నాగేశ్వర్ గారు.... అదో బడ్జెట్ నా.... ఆరు గ్యారెంటీలా ప్రస్తావన లేదు.... జాబ్ క్యాలెండర్ లేదు దానికి సంబంధించి నిదులు లేవు....
@srimathasree8779
@srimathasree8779 2 ай бұрын
పదవి కోరకు ????
@MaheshSingh-ew7or
@MaheshSingh-ew7or 2 ай бұрын
Professor sir good impartial analysis
@FANTAA3693
@FANTAA3693 2 ай бұрын
kcr jai
@gudepusrilatha3851
@gudepusrilatha3851 2 ай бұрын
That is kcr
@kasturipallyrajkumar4221
@kasturipallyrajkumar4221 2 ай бұрын
Kcr
@salmabegum9397
@salmabegum9397 2 ай бұрын
That is kcr ❤
@vinithkondra3303
@vinithkondra3303 2 ай бұрын
telagana ❤ kcr
@shreekumarcreative5282
@shreekumarcreative5282 2 ай бұрын
Jai kcr Jai BRS government
@vittaldsp9810
@vittaldsp9810 2 ай бұрын
Jai kcr Jai Harish anna jai Telangana
@harikrishnagoud9680
@harikrishnagoud9680 2 ай бұрын
Kcr❤
@thirupathimateti186
@thirupathimateti186 2 ай бұрын
Jai kcr powerful tiger
@maheshgoud5250
@maheshgoud5250 2 ай бұрын
Jai.kcr🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪💪
@syedakram3429
@syedakram3429 2 ай бұрын
KCR telangana Gunde❤ jai kcr jai brs❤
@kotisubhramanyamandey4878
@kotisubhramanyamandey4878 2 ай бұрын
ప్రొఫెసర్ గారికి వందనములు
@saikrishna9650
@saikrishna9650 2 ай бұрын
Jai kcr
@YSITAPATHIRAOYSITAPATHIR-mf1yx
@YSITAPATHIRAOYSITAPATHIR-mf1yx 2 ай бұрын
JAI K C R
@ashokkosgi357
@ashokkosgi357 2 ай бұрын
KCR ✊
@satyatelangana7051
@satyatelangana7051 2 ай бұрын
We need BRS back
@KiranKumar-lp1sz
@KiranKumar-lp1sz 2 ай бұрын
That Is KCR
@venkatreddy2454
@venkatreddy2454 2 ай бұрын
Kcr is always hero
@nagannayadav-iy1yg
@nagannayadav-iy1yg 2 ай бұрын
K c r gret ledar
@sitharamamurthyravada2773
@sitharamamurthyravada2773 2 ай бұрын
Jai NTR Jai kcr.
@krupalchalla3026
@krupalchalla3026 2 ай бұрын
కెసిఆర్ తెలంగాణ కు శ్రీ రామ రక్ష
@narsingrao1307
@narsingrao1307 2 ай бұрын
జై తెలంగాణ జై కేసిఆర్
@sayyedchevula8992
@sayyedchevula8992 2 ай бұрын
కెసిఆర్ పులి 🐅
@krupalchalla3026
@krupalchalla3026 2 ай бұрын
నీళ్లు అంటే కెసిఆర్, కన్నీళ్లు అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్
@karkellikarshivaji166
@karkellikarshivaji166 2 ай бұрын
Kcr నీ మించిన నాయకుడు లేడు తెలంగాణలో...
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 ай бұрын
@karkellikarshivaji166 kcr telangana l pedda waste gadu andhuke oppostion loki poyadu
@ksharath6262
@ksharath6262 2 ай бұрын
andike munchindu
@jsninfra5500
@jsninfra5500 2 ай бұрын
Neeku emi munchindu ra yedava. ​@@ksharath6262
@Leech001
@Leech001 2 ай бұрын
😂😂😂​@@ksharath6262
@Worldof_criminals
@Worldof_criminals 2 ай бұрын
Em munchindu brother andharu annaru kadha ani manam anudu thappithe there is no proof for it
@erigijjasrikanth112
@erigijjasrikanth112 2 ай бұрын
That is కేసీఆర్
@maheshbommanaboina5511
@maheshbommanaboina5511 2 ай бұрын
The boss KCR is Back🔥🔥🔥🔥
@samamallareddy2397
@samamallareddy2397 2 ай бұрын
దటీజ్ కెసిఆర్
@malleshkummari3027kmr
@malleshkummari3027kmr 2 ай бұрын
Kcr hyderabad epudo develop chesadu , congress em chestadhi inka
@salimshaik447
@salimshaik447 2 ай бұрын
Ji k.c.r
@rajeshwergummadi4369
@rajeshwergummadi4369 2 ай бұрын
That is kcr telagannaku. Sriramraksha
@vasuks6654
@vasuks6654 2 ай бұрын
JAI KCR
@iqbal9525
@iqbal9525 2 ай бұрын
ఎంతో మంది అంతకు ముందు చేసి వదిలేసిన, kcr మాత్రం పట్టు వదలకుండా రాష్ట్రాన్ని సాదించుండు
@RahulRahul-jh1gd
@RahulRahul-jh1gd 2 ай бұрын
Jai KCR sir 🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏💪💪💪👑👑👑
@yerrasiddusanthosh1174
@yerrasiddusanthosh1174 2 ай бұрын
Jai Kcr
@mandalarenuka1165
@mandalarenuka1165 2 ай бұрын
❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@rajeshamk8942
@rajeshamk8942 2 ай бұрын
That is kcr jai Telangana jai kcr
@srinivasraob8087
@srinivasraob8087 2 ай бұрын
KCR great vision leader.
@Swetcha-47
@Swetcha-47 2 ай бұрын
రేవంత్ గాడికి సబ్జెక్టు లేదు.. బొంగూ లేదు. ఏదో నోరు చేస్తూ ఉంటాడు. బాద్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి ఏదో అపోసిషన్ పార్టీలో ఉండి ఐడెంటిటి కోసం తపత్ర్యాయ పడుతున్నాడు అన్నట్టుగా ఉంటది. పాయింట్ ఓరియెంటెడ్ గా ఏది మాట్లాడడు. విషయం లేనోడు ఎప్పుడైనా ఒక టాపిక్ నుంచి ఇంకోడానికి జంప్ అవుతూ సంబందం లేకుండా మాట్లాడుతాడు. రేవంతకు చాలా పరిపక్వత లేదు. వెనుకటికి పొద్దు తిరుగుడు పంటలో పిట్టలను జోపడానికి.. ఎండోసుల్ఫోన్ డబ్బాలో రాళ్ళు ఏసీ ఊపినట్టు వాగుతూ ఉంటాడు. రేవంత్ ఒక ఏక్సిడెంటల్ CM, అనేక కారణాల చేత అదృష్టం కల్సి వచ్చి సీఎం అయ్యాడు అంతే. ఉమ్మడి రాష్టంలో కిరణ్ కుమార్ రెడ్డి లాగా. అందుకే ప్రజలు ఇప్పటికీ కాంగ్రెస్కు ఓటేశాం కానీ రేవంతుకు కాదు అన్నట్టుగానే రేవంత్ ను ఒక ముఖ్యమంత్రి గా గుర్తించలేక పోతున్నారు. ఆ గుర్తింపు కోసం తాపత్ర్యపడటం తప్ప , అసలు ప్రభుత్వాన్ని ఒక లాంగ్ టర్మ్ విజన్ తో నడపలేక పోతుండు. పిట్టల దొర లాంటి మాటలు ఎక్కువ రోజులు నడవవు కదా! పని జరగాలి, అది ప్రజలకు చేరాలి. ఆసరా పెన్షన్లు గురుంచి ప్రతిపక్షంలో వుండి ఎమన్నాడు. .. ఎలక్షన్ లోపు పెన్షన్ ఇస్తే 2000 లే వస్తది 10 రోజులు ఓపిక పడితే Dec 9 నాడు నేను 4000 ఇస్తాం అని గొంతు చించుకొని చెప్పాడు. ఇంకా Dec-9 వచ్చిందో రాలేదో, ఆ క్రెడిబిలిటీ గురుంచి ఇప్పుడు మనం చర్చ చేయాలి. KCR ను KCR ఓడించుకుండు తప్ప, KCR ను ఓడించే అంత స్థాయి రేవంతు కు లేదు. KCR ఇగో కు పోయి, ఈతల రాజేందర్ ను దూరం చేసుకోవడం, eetala ను బయలక్షన్స్ లో ఓడించటం కోసం హడావుడిగా దళిత బందు అనే స్కీం తేవడం, ఒక్కరికి 10 లక్షల ప్రభుత్వ సొమ్ము ఇస్తాం అనేది మెజారిటీ ప్రజలకు నచ్చలేదు. ఇంకా ఎంత కాలం దళిత దళిత పేరుతో రాజకీయం చేస్తారు అన్నట్టుగా అక్కడి నుండి KCR ప్రొఫైల్ డౌన్ ఫాల్ అయింది. ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల ఇద్దరిని దూరం చేసుకోవడం, కృష్ణా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వలన దక్షిణ తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి, అనేక వేల కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కు సరిగ్గా ఎన్నికల సమయానికి పిల్లర్లు కుంగడం BRS కు నెగటివ్ అయ్యింది తప్ప, లేదంటే ఇంకో 20 ఏండ్లైనా కనీసం మంత్రి అయినా అయ్యేవాడో... లేదో., దళితులకు అది చేస్తాం, ఇది చేస్తాం అనకుండానే అన్ని చోట్లా బీజేపీ గెలుస్తూ వస్తుంది. ఇప్పటికైనా BRS లాంటి పార్టీలు దళిత బందు లాంటి పథకాలు తెచ్చే ఓట్ల కంటే చేసే నష్టం ఎక్కువ అని గ్రహించి భవిష్యతులో ఆచి తూచి ముందుకు వెళ్ళాలి. హరీష్ చూడు చదువురాని వారికి సైతం అర్ధమయేంత స్పష్టంగా లెక్కలతో మాట్లాడుతాడు. ఇప్పుడు గనుక ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్స్ కు సింగల్ డిజిట్ వస్తది. కాంగ్రెస్ వస్తే Dec 9 నాడే అన్నీ చేసేస్తాం అని విర్రవీగి, హద్దులేని హామీలు ఇచ్చి, వెన్నుచూపి ఏం చేయాలో తెలియక వాళ్లు అప్పులు చేసి పోయారు. ఖజానా లో డబ్బు లేదు, ఇన్ని అప్పులు ఉన్నాయి అని తప్పించుకునే ముచ్చటలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో వుండి దాని నాయకుడిగా రాష్ట్ర బడ్జెట్ ఎంత, అప్పులు ఎంత? ఏమి చేయాలంటే ఎంత డబ్బు అవసరం, ఎలాంటి హామీలిస్తే ఎంత ఖర్చు అవుతుంది, అమలు చేయగలమా అనే సోయిలో మాట్లాడాలి కదా! ఆ రోజు నోటి కొచ్చింది మాట్లాడి ఈ రోజు తప్పించుకోవడానికి ఇన్ని ఎకరాలకే ఇస్తా, అన్నిటికే ఇస్తా అంటుంటివి, ఇంత వరకు రైతు బందుకు దిక్కు లేదు, ఎప్పుడు ఇస్తావో చెప్పటం లేదు. నేను ఆరు గ్యారెంటీలు అమలు చేసాను, ప్రజల్లో నాకు విశ్వాసనీయత ఉంది అనుకుంటే రేవంత్, కేసీరు ఇద్దరు రాజీనామా చేసి ప్రజలలోకి ఒక కొత్త నియోజకవర్గంలోకి ఎన్నికలకు వెళ్ళండి, పాలు నీళ్లు సంగతి ప్రజలు తెలుస్తారు.
@thummanapallyravinderrao3322
@thummanapallyravinderrao3322 2 ай бұрын
coreactga cheppav e vishyalu kcr thelusukuntey bagundu
@AbdulSattar-rm9vi
@AbdulSattar-rm9vi 2 ай бұрын
JaiKCR
@durga677
@durga677 2 ай бұрын
That is One and Only KCR
@yugendervelde
@yugendervelde 2 ай бұрын
Hyderabad moosi beautfulization ki 1,50,000 crore rupees anta.. Aa water tho em cheyadaniki.. BRS adbutalu chesindi last 10 yrs lo.. Flyovers, under passes, Skywalk, secretariat, Amaraveerula stupam, Ambedkar statue... ila ennenno.. Gumpu mesthri vachi ribbon cut chestu buildup istunnadu.. Central govt support chesivunte JBS to thumkunta double flyover kuda aipoyedi.. New Asemblee kattevallu.. Telangana prajala dourbhagyam..
@ramchanderraojoginpalli1321
@ramchanderraojoginpalli1321 2 ай бұрын
Estimates perigitha vachhe commission kuda peruguthundi
@koyyadasuresh522
@koyyadasuresh522 2 ай бұрын
Jai kcr jai brs ❤🎉
@sukkasrinivasgoud1083
@sukkasrinivasgoud1083 2 ай бұрын
మీ లాంటి మహానుభావుల మాటలు విని విని కే సి ఆర్ ని వదులుకున్నాము మీ మాటలు మీ విశ్లేషణ చూసి చూసి నిజమే అని అనుకున్నాము ఇప్పుడు తెలుస్తుంది
@sambamurthy7515
@sambamurthy7515 2 ай бұрын
మా వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేసాయి చేస్తున్నాయి చేస్తాయి కూడా ఎందుకంటే అక్కడ కరెక్ట్ కేడర్ లీడర్ లేడు ఉండనివ్వరు చేవెళ్ల తాండూర్ కొడంగల్ లీడర్లు వాళ్లు కూడా ఎదగనివ్వరు vkbనీ అదొక స్వార్థ రాజకీయ బలి ప్రాంతంగా చిత్రించారు అంతాచుట్టూ దరిద్రపు నాయకుల్లున్నారు వారు పోయే దాకా vkb బాగు పడదు
@charaneditor5367
@charaneditor5367 2 ай бұрын
Anubhavam kalavadu
@umamuthyala9305
@umamuthyala9305 2 ай бұрын
Jai kcr jai jai kcr
@anjibankul7805
@anjibankul7805 2 ай бұрын
Jai Kcr Jai Telangana ✊✊✊✊✊💪💪💪💪💪🔥🔥🔥🔥🔥🔥🔥
@karnakarchinthakayala3979
@karnakarchinthakayala3979 2 ай бұрын
That's k c r🚘🙏
@mdahmed8811
@mdahmed8811 2 ай бұрын
Jai ktr Anna ❤️
@saraswathivudarapu9769
@saraswathivudarapu9769 2 ай бұрын
Baga chepparu,,That is KCR
@kalakondamanjunath673
@kalakondamanjunath673 2 ай бұрын
Great👍👍👍👍👍👍 ledar🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉bapu kcr
@rajrangdal1046
@rajrangdal1046 2 ай бұрын
That is kcr sir
@praveenkompala5730
@praveenkompala5730 2 ай бұрын
jai kcr🌹❤️
@bnrbommineni9267
@bnrbommineni9267 2 ай бұрын
As a political science student phd aspirant ga chepthunna 2.5 lakh crores budget lo 50 thousand crores gurinchi kuda explain cheyale . Endhuku migitha 2 Laksha la kotlu dhochukundham ani haa valla udhhesham , congress ante me dhichukovadam dhachikovadam Adhe kcr unnapudu 10 days jarigedhi budget paina
@Dubaraju
@Dubaraju 2 ай бұрын
Jai kcr from AP
@kk647
@kk647 2 ай бұрын
No one beat compare kcr only savior and warriors of telengana
@sureshsatla8123
@sureshsatla8123 2 ай бұрын
Jai KCR jai BRS 🎉🎉🎉🎉🎉🎉🎉
@RahulRahul-jh1gd
@RahulRahul-jh1gd 2 ай бұрын
Jai KCR 🔥🔥🔥🔥
@mahabodhi650
@mahabodhi650 2 ай бұрын
Kcr kcre ayana kindaki evaru raleru
@vinayakatech5156
@vinayakatech5156 2 ай бұрын
Congress nageshwar ani thagilinchuko anna garu
@maheshgoud9723
@maheshgoud9723 2 ай бұрын
KCR is the BRS spokesperson. Nageswar is Congress spokesperson. As usual.
@SrishailamDyaga
@SrishailamDyaga 2 ай бұрын
jai.kcr.tiger
@kalakondamanjunath673
@kalakondamanjunath673 2 ай бұрын
That is power💪💪💪💪💪 leader KCR🎉🎉🎉
@SdYasmeen-p6j
@SdYasmeen-p6j 2 ай бұрын
That is KCR🐯🐯🐯
@alugubellilaxmi8289
@alugubellilaxmi8289 2 ай бұрын
❤❤
@madhaviraju2153
@madhaviraju2153 2 ай бұрын
Best cm kcr sir cm kcr sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pramodsharma-vv6dc
@pramodsharma-vv6dc 2 ай бұрын
అనగనగా నాగు పాము దాని అసలు పేరు నాగు ఈశ్వర్ రావు దానికి విషం చిమ్మడం ఒకటే తెలుసు...
@nareshkumarevoju9247
@nareshkumarevoju9247 2 ай бұрын
King KCR...
@buttisamba4669
@buttisamba4669 2 ай бұрын
Sir nivu congress agent nivu
@sureshsatla8123
@sureshsatla8123 2 ай бұрын
Reva west KCR beatr
@SrinivasNagam-td8qs
@SrinivasNagam-td8qs 2 ай бұрын
100
@PotlapallyTiger
@PotlapallyTiger 2 ай бұрын
That is kcr Jai Telangana
@kumarijesus7524
@kumarijesus7524 2 ай бұрын
Na🙏🙏🙏🙏Telangana🙏🙏🙏🙏🙏🙏CM🙏🙏🙏🙏🙏🙏🙏Kcrrrrrrrrrrrrrrrrrrrrr🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sampathbudda9309
@sampathbudda9309 2 ай бұрын
Professor nageshwar rao unofficial spoke person of congress...
@VittalMadichetty
@VittalMadichetty 2 ай бұрын
Telangana hero KCR
@meenaiahgardas1611
@meenaiahgardas1611 2 ай бұрын
Jai Telangana jai KCR jai ktr harishrao super🚘🚘🚘🚘🚘
@jaisreeram7791
@jaisreeram7791 2 ай бұрын
Professor Garu do u think is this Budget really helps hyd development?
@gajengiveeraswamy143
@gajengiveeraswamy143 2 ай бұрын
తెలంగాణ దేవుడు కేసీఆర్
@RSrinivas-uz5yv
@RSrinivas-uz5yv 2 ай бұрын
Jai kcr Jai Telangana
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 7 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,9 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 79 МЛН
KCR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Live Show -  TV9
3:30:25
KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9
1:42:53
BJP MLA Venkata Ramana Reddy Reacts On N Convention Issue | V6 News
4:50
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 6 М.
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 7 МЛН