దటీజ్ మహానటి

  Рет қаралды 1,515,378

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

Пікірлер: 104
@krishnarao9090
@krishnarao9090 10 ай бұрын
🙏🙏🙏 నేను ఎప్పుడూ చూడని photo పెట్టారు చాలా చాలా thanks
@sivasankarvelivela2426
@sivasankarvelivela2426 Жыл бұрын
మహానటి సావిత్రి లాగా కష్టాలు ఎవరికి రాకూడదు
@sreeKS1
@sreeKS1 11 ай бұрын
She has invited the problems by marrying a married man just for the sake of money and she paid for it. Same latest generation women is doing.
@srinivasvpandit
@srinivasvpandit Ай бұрын
Aevarikoo vaddu aa natee sararaswati natee mani kashtaalu
@gagancheguvera6142
@gagancheguvera6142 Ай бұрын
Koni techukunte Yevariki ayna vasthayi
@Lobster16763
@Lobster16763 17 күн бұрын
@@gagancheguvera6142 - Correct.👏
@ChenchulaxmiBhavani
@ChenchulaxmiBhavani 5 күн бұрын
🙄😢
@panasareddy6886
@panasareddy6886 17 күн бұрын
మహా దాత,త్యాగ శీలి మహానటి..... దురదృష్టం వెంటాడిన అదృష్టదేవత
@GangarajuT
@GangarajuT 2 ай бұрын
జెమిని వెస్ట్ గాడు సావిత్రి 🙏🙏🙏🙏
@khammampatisahithiprajna
@khammampatisahithiprajna Ай бұрын
Evaru chesukomannaru... Telisi telisi
@nandaacuphar8221
@nandaacuphar8221 2 ай бұрын
మహా నటిసావిత్రీ గారు దేవతా చాలా మంచి మనిషి.ఆమెను ఎంతో మోసం చేశారు ఆమె ఆస్తి దానాలు చేశారు చివరకు ఆమె ఎంతో డబ్బులు లేక బాద్షా పద్దారు
@durgaprasadc7314
@durgaprasadc7314 Ай бұрын
మంచి మనస్సు అద్భుత నటన మించి మంచి తనం కల్లా కాపట్యం లేని మనస్సు తెలుగు వారి కి దేవుడు ఇచ్చిన వరం దుర్మార్గుడు మాయ మాటలకు నమ్మి జీవితం దుర్భరం చేసుకుంది ఎవరిని నమ్మరాదు
@vijayabhaskar2403
@vijayabhaskar2403 11 ай бұрын
సావిత్రి గారి కాలి గోటికి సరిపోడు జెమినీ గణేషన్.... కారెక్టర్ లేనోడు...
@sirajuddin3573
@sirajuddin3573 11 ай бұрын
అందమైన heroin జీవితాలు అందరు కష్టాలె
@U.G.Y100
@U.G.Y100 Ай бұрын
జెమిని గణేశన్ గారు లైఫ్ ఇచ్చారని ఆమె కృతజ్ఞత భావం తో ఆయనని ప్రేమించింది అంతా కృతజ్ఞత భావం ఉన్న సావిత్రి గారు చివరి రోజుల్లో కష్టాలు పడి చనిపోవడం చాలా బాధాకరం
@yss4977
@yss4977 11 ай бұрын
ఆ తల్లి ఖర్మ కాలి వాడ్ని చేసుకుంది. బుద్ది ఖర్మానుసారిణి...అని ఊరికే చెప్పలేదు పెద్దలు. ప్రేమలో పడి కాదు వాడి ఆడ పిచ్చి తెల్సుకొలేనంత మాయలో పడి, తెలియకుండా మోసపోయింది. మొగుడు, కూతురు ఇద్దరూ ఇద్దరే తలో రకంగా ఆమెని తినేశారు.
@prasadcb3704
@prasadcb3704 2 ай бұрын
వీళ్ళ కూతురు కూడా అని అన్నారు కదా ఎవరండీ
@varaprasadbalineni3628
@varaprasadbalineni3628 Ай бұрын
​@@prasadcb3704కూతురు పేరు విజయ చాముండేశ్వరి
@sunilrkumar620
@sunilrkumar620 11 ай бұрын
Na life lo marichi poleni persen heavru anna unnru ante adi mahanati savitirmma na pranam unnatha varuku meku veerabani savitri amma❤❤❤❤
@malathikarukurappa3838
@malathikarukurappa3838 7 ай бұрын
జెమిని గణేశన్ పెళ్ళి చేసుకోవడం తో సావిత్రి గారి జీవితం నాశనం అయింది
@sreeramgt5120
@sreeramgt5120 Ай бұрын
నాగి రెడ్డి &చక్ర పాణి ఎంతో వారించారు. అయినా సావిత్రి గారు వినలేదు. చక్ర పాణి చాలా మేధావి. మనిషి నీ కొన్ని నిముషాలు లోనే అంచనా వేయగలరు. జెమినీ గణేష్ మంచి వాడు కాదు అని... తరువాత చాలా కష్టాలు పడుతావ్ అని వాళ్ళు రహస్య ప్రేమ గురించి తెలుసు కొని ఎన్నో సార్ల చెప్పాడు అట. తరువాత అవే నిజం అయ్యాయి. ఆ మాటలు తరువాత సావిత్రి గుర్తు చేసుకొని... అందరు తో అనేది అట. చక్ర పాణి గారి మాటలు వినకుండా నేను పెళ్లి చేసుకోడం తప్పు చేశా అని. అందుకే మన మంచి కోరే పెద్ద వారి మాటలు వినాలి.
@ChenchulaxmiBhavani
@ChenchulaxmiBhavani 5 күн бұрын
🙄🌷🫀🫀😴😴😴🩷😢😢😢
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 Ай бұрын
Great Photo and Memorable moments
@yarapotinasatyanarayana569
@yarapotinasatyanarayana569 11 ай бұрын
జెమినీ గాడు మోసగించాడు
@ValliMenta
@ValliMenta 27 күн бұрын
Great photo super super super👍🤗🙏🙏
@RamkumarYedida
@RamkumarYedida 27 күн бұрын
❤❤❤ the angel ❤❤❤
@NimshakaviRajinish
@NimshakaviRajinish Ай бұрын
Amma great Amma, chalamandini cherateesav thalli
@Nirmalakumari-j5v
@Nirmalakumari-j5v 9 ай бұрын
కాని దేవదాస్ సినిమా కు ముందే సావిత్రి జెమినిగనే షన్ ను వివాహం చేసుకుంది అని అంటారు.
@AmmajiNethala-bp5io
@AmmajiNethala-bp5io 6 ай бұрын
Emi andam savitri garu🙏
@brajeswari8929
@brajeswari8929 5 ай бұрын
Rare hoto of savithramma
@MohandurgaprasadA
@MohandurgaprasadA Ай бұрын
సావిత్రి కి వందనాలు 🙏🙏🙏
@Lobster16763
@Lobster16763 17 күн бұрын
ముగింపు వాక్యం - ఆ తర్వాత జెమినీగణేషన్ తో ప్రేమలో పడి పెళ్ళి చేసుకుని దిక్కుమాలిన చావు చచ్చింది. రాసిపెట్టి ఉంది కాబట్టి ఒకసారి తప్పినా మళ్ళీ ఎక్కడ రాసిపెట్టి ఉందో అక్కడికే వెళ్ళింది. సావిత్రిగారు ఏ స్త్రీ కి ఆదర్శం కాదు, కాకూడదు. 🌿
@GangarajuBarla-xq2dl
@GangarajuBarla-xq2dl 13 күн бұрын
❤❤😮
@harshamohana8665
@harshamohana8665 Жыл бұрын
Trap లో పడింది పాపం
@user-uz6ys9vw7n
@user-uz6ys9vw7n Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤Jeminigadineechuni valalobalyi jevithanni nasanamchasukundi avakasavadulyi vadikuni bhadhinchi ANDAMYINADAYAGUNAMGALA ANGILE SARIRANI GOPPAMANASUNATI HEROINGA LABHAPAKSHATOCHASARU NAMMSKADROHAMCHI
@mokshajenus1993
@mokshajenus1993 Жыл бұрын
Aame preminchadaniki pelli ayina vyakthini select chesukovadame wrong decision anipisthundi Sir.
@eswarrao8894
@eswarrao8894 Жыл бұрын
super super Bowl
@KoyyaHasini
@KoyyaHasini Ай бұрын
🎉
@vuyyurisatyasrinivas3849
@vuyyurisatyasrinivas3849 8 ай бұрын
Maha nati
@iirla.venkateswarluvenkate439
@iirla.venkateswarluvenkate439 10 ай бұрын
ఆ జెమిని గాడేగా నాశనం చేసింది
@GangarajuT
@GangarajuT 2 ай бұрын
🙏🙏🙏
@eswarrao8894
@eswarrao8894 Жыл бұрын
super super amazing super super
@saisurya2423
@saisurya2423 Ай бұрын
Good
@honest1413
@honest1413 Ай бұрын
Bangaru konda 🎉❤savitramma
@rameshchandra8337
@rameshchandra8337 5 күн бұрын
దేవదాసు సినిమాకంటే ముందే సావిత్రి గారి పెళ్లి అయిపోయింది..
@vanipamidipalli7690
@vanipamidipalli7690 6 ай бұрын
👏🙏
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt Жыл бұрын
సావిత్రి గారు.....
@pshankar2245
@pshankar2245 10 күн бұрын
Ame ku ame sati
@tejkumar5548
@tejkumar5548 8 ай бұрын
అదే ఆమె కొంప ముంచింది
@suryaakella1001
@suryaakella1001 7 ай бұрын
Gemini ganesan premalo padaledu, padesadu. Appatike vadiki oka scooter, oka stepney kuda unnai. Aina aa acchosina aambotu valapula valalo padindi. Daradrushtavanturalu kaka inkenti.....
@vizagranjithchannel1089
@vizagranjithchannel1089 Ай бұрын
Kani evvida jivitham matram chala bhadhakaram gopa ga brathiki chivariki yavaru sayam cheyaledhu evvida chavu matram andhariki bhadhanu kaligisthundhi. Nenu 7th class 2005 year lo ma master evvida story chepi maku manisi jivitham gurinchi nerpincharu ma chanti sir chepthu bhadhapadaru....nizam ga antha andham avvididhi jivitham lo andham ledhu
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 Жыл бұрын
Ayyo savitramma😢😢😢
@lakshmisudhavallabasetti8613
@lakshmisudhavallabasetti8613 5 ай бұрын
mana jevitam mana chetilo undadu anadaniki ide example but chedu manchikorake
@shilpasariya8572
@shilpasariya8572 Жыл бұрын
😢😢😢😢❤❤
@DesamDharmam
@DesamDharmam Ай бұрын
ప్రేమ కాదు సావిత్రి గారిని ట్రాప్ చేసాడు జెమినీ గణేశన్.
@nithyavenky9820
@nithyavenky9820 11 ай бұрын
🙏🙏🌺🌺😥😥
@satishtelugu4731
@satishtelugu4731 Жыл бұрын
సావిత్రి గారు కాపు కులానికి చెందిన వారు
@ShyamShyam-k3y
@ShyamShyam-k3y Жыл бұрын
నిన్ను కులం గురించి ఎవరు అడిగారు
@satishtelugu4731
@satishtelugu4731 Жыл бұрын
@@ShyamShyam-k3y వీడియో జాగ్రత్తగా గమనిస్తే కుల ప్రస్తావన ఉంటుంది, అందుకే నేను చెప్పాల్సి వచ్చింది.
@yuvrajdesk8760
@yuvrajdesk8760 11 ай бұрын
nuvvu kammodiva aithe???
@satishtelugu4731
@satishtelugu4731 11 ай бұрын
@@yuvrajdesk8760 అస్సలు కాదు
@yuvrajdesk8760
@yuvrajdesk8760 11 ай бұрын
@@satishtelugu4731 mari kulam edaina nekenduku bayya ala comment avasaramaevaro kb choudhury ane peddayana aa ammayini techaru ani unte nv akkada pulusu lo pulusu kalipesav anthega
@harshamohana8665
@harshamohana8665 Жыл бұрын
నువ్వు మహానటి సినిమా చెబుతున్నావ్ బాబూ. అసలు కథ అది కాదు
@PrasadKonathala-bx2cf
@PrasadKonathala-bx2cf Жыл бұрын
మరి.?
@yuvrajdesk8760
@yuvrajdesk8760 11 ай бұрын
nuvvu puttava appudu nibba
@vanisri8180
@vanisri8180 11 ай бұрын
​@@yuvrajdesk8760Aa Rojulloo Eamyindoo Evariki Teliyadu,Eadoo Aavidadi Adhurtsam,Plus Dhiradhurtam,😮Rendu Thoodu Ayyayi,Black Potti Kudaa Aavida
@swarupagarnepudi1036
@swarupagarnepudi1036 Ай бұрын
Neeku Ami teluso chepputava Naku Argent ga please
@maheshkumarjagu9264
@maheshkumarjagu9264 10 күн бұрын
జెమినీ స్టూడియో కి వచ్చి బాగుపడింది జెమినీ గణేషన్ నమ్మి నాశనం అయిపోయింది😢
@Dpu143
@Dpu143 22 күн бұрын
14 years ke pelli chesukundhi aa mahanubhavudini ante one year lo ne baga kalalu chupinchadu
@siamims4841
@siamims4841 Ай бұрын
అసలు సినిమాలలో వేషాలు వేసే వారికి మళ్ళీ కారెక్టర్ ఏంటి..
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam Ай бұрын
మొదటిసినిమా దేవదాసు కాదు కదండి
@kjayashree4961
@kjayashree4961 Ай бұрын
Gemni ganeshan worest la worest😳 Savithri Gariki kali goruki panki radu
@kondapallibommalu1254
@kondapallibommalu1254 Ай бұрын
Adoka vyadha 😢
@umamaheswararaokota8406
@umamaheswararaokota8406 11 ай бұрын
C pullaiah ku womenizer ga manchi name vunnadi,veediki Gents vaste emilabham,peddapuramlo vaka vyabicharini cinima actress chestanani promise chesedanta,Aamay autobiographilo cheppukudi.😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@ravikumar-du8mg
@ravikumar-du8mg 5 ай бұрын
కౌరంఅయిందిజెమినీతో😮
@telugenaswasa352
@telugenaswasa352 Ай бұрын
avakasam dorikithe aravodu baga vadukuntadu 😂😂😂
@asiyabegamshaik2601
@asiyabegamshaik2601 27 күн бұрын
Assalam walekum Mohammed Faiz Tum Kamsutra melody romantic superhit songs jo bhi Sansar gane Dikhaye the na Bachpan Mein yah gane Ham Bachpan Mein Hamare ghar mein radio tha Salon station radio station mein gane sunte the Baat TV lae the yah gane Sab Ham Dekhe the film mein musical super hit songs bahut romantic song Sa Hai yah vartman Mein Portugal team Mein Dekhe the Mohammed Faiz aapko Telugu Aata Hai Tum Jo Bhi gane sunae superhit Hamare favourite song ka Ham Bachpan Mein sunte the gane bahut acche gane Hamari favourite romantic song Sa Hai To Tum isiliye Andar Se romantic girta Khuli kar rahe ho sach mein Tum Jo Bhi gane Dikhaye the vah Hamare favourite Science hai Bachpan Se Hi yah gane Sune ham pahle radio Mein Sune the bad black and white film Dekhe the ham
@nadadursanthanamsrivatsan3094
@nadadursanthanamsrivatsan3094 Ай бұрын
Thana jeevithanne naasanam chesadu
@SudherSudher-p9x
@SudherSudher-p9x Ай бұрын
Ame vilan Aveda mugudu
@swarupabingi7472
@swarupabingi7472 Жыл бұрын
Savita
@asiyabegamshaik2601
@asiyabegamshaik2601 27 күн бұрын
Mere romantic Pati raat bhar Nind Nahin Jaate Ho Mohammed hai acche melody romantic song gane Suna rahe ho tum sach mein bahut acchi hai ya nahin purane film gane bahut acche romantic song ka hai musical hit songs Aap bahut hai bahut acche gane sunayen love u darling Mere Pati kya kar rahe ho ji acche romantic gane Dekh Rahe Ho Dekho Dekho love u darling sach mein bachpan ki yaden dilate Ho Tum Hamara connection Kaisa Hai Allah Jaane purane aadhe Sab dikhate ho sab dilate Ho Tumko Hamara connection kya hai ham donon Humko Aadhi Raat bhi Humko Aadhi Raat bhi Ham aapko message karte hain meri Janu Bajar Mat Hona Hamari message Dekhkar purane sach mein melody romantic song Sa musical hit songs ka bahut hai Tum purane gane sunte ho kya Mohammed Faiz sach mein Ham donon ka connection Ajeeb hai Ham donon Ki Mohabbat sach mein Allah Kasam love u darling love u love u love u
@venkataswamyvangala9710
@venkataswamyvangala9710 Ай бұрын
67
@SreedeviChayas-vv2en
@SreedeviChayas-vv2en 8 күн бұрын
Gemini ni marriage chesukodame ame chesina pedda thappu
@SivaPrasadBandla
@SivaPrasadBandla Ай бұрын
Appatiki vadiki dikku ledu. Vadu. Savitri ki recommend chesada ? Mi abbadalu miru nu.
@bevarakameswararao9708
@bevarakameswararao9708 11 ай бұрын
ఎంత మార్పొ
@PadmajaNarne
@PadmajaNarne 11 ай бұрын
💎💎💎🌏🙉📸📸📸🇮🇳
@srinivasravuri4600
@srinivasravuri4600 11 ай бұрын
Gemini ganeshan valla savithri life sarva nasanam chesadu falthu west fellow
@upendermaheshwarapu3536
@upendermaheshwarapu3536 11 ай бұрын
వాడిది ఏమ్ పోయింది మంచిగా వాడుకున్నాడు వదిలేశాడు. తప్పు మొత్తం సావిత్రి గారి దే పెళ్ళి అయిన వాడు కాక పోతే మన తెలుగులో లేరా. మంచివాడని సెలెక్ట్ చేసుకుని ఉంటె ఇప్పుడు. తను ఉండేది. వారి. వారసులు హీరోలు గా ఉండేవారు. తెలుగు ళ్లు పోయి తామిల్లం వాళ్ల కాళ్ళ కింద పండినట్టు. ఐంది. తెలుగు జాతి పరువ్ తీసింది
@harshamohana8665
@harshamohana8665 9 ай бұрын
తప్పు. అలా అనకూడదు. Trap లో పడింది. ఆమె వాడి trap లో పడటం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో..... గొప్ప స్త్రీ...
@parashuramrachakonda9381
@parashuramrachakonda9381 25 күн бұрын
జెమిని గణేషన్ ని పెళ్లి చేసుకొని తన ఉన్నతమైన జీవితాన్ని నాశనం చేసుకున్నారు పాపం సావిత్రి గారు
@mallikajahan7253
@mallikajahan7253 Ай бұрын
Vadu mosam cheidam , ame aa badha thone povadam, Manchi natini kolpovadam ,,,,inko katha
@allamdurgaprasad9952
@allamdurgaprasad9952 11 ай бұрын
sarva nasanam ayipoyindi
@tejateju3479
@tejateju3479 12 күн бұрын
Papam ala vachi oka waste gadi ki balaipoindhi😢😢😢
@k.jagadish2916
@k.jagadish2916 9 ай бұрын
Chowdhury kabatti tiskunaru😂
@sreeKS1
@sreeKS1 11 ай бұрын
13 ayithe acting yemi problems vuntai. Yesukotaniki panikiradani pampinchesuntaru ide nijam
@Utkalputra2024
@Utkalputra2024 11 ай бұрын
13 మంచి సంఖ్య కాదని
@satyaprathyushadhulipala9889
@satyaprathyushadhulipala9889 10 ай бұрын
Kani thidhullo thrayodashi shubham antaru ga
@ramireddyp8807
@ramireddyp8807 11 ай бұрын
తాగి పడి పడి మరీ ఎక్కువగా ఉంది
@chintalasuresh7293
@chintalasuresh7293 10 күн бұрын
Maha nati
గరుడ పురాణం Part-8 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech
29:08
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 816 М.
Mayabazar Telugu Movie || Mahanati Savitri Back 2 Back Comedy Scenes || Shalimarcinema
13:23
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 4,2 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 35 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 13 МЛН
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 27 МЛН
Barrister Parvateesam | Relaxing Sleep Story | Neend Telugu | Telugu Nidra Kathalu
30:06
Neend - Bedtime Stories in Telugu
Рет қаралды 211 М.
దటీజ్ మహానటి #Savitri
0:59
VENDI VENNELA
Рет қаралды 4,4 МЛН
NTR first son Ramakrishna.. untold story.. intersting
8:16
VENDI VENNELA
Рет қаралды 548 М.
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34