No video

Daggubati Purandeswari Shocking Words About her Father Senior NTR | Purandeswari Latest Interview

  Рет қаралды 157,678

iDream Women

iDream Women

Күн бұрын

Daggubati Purandeswari Shocking Words About her Father Senior NTR | Purandeswari Latest Interview
#DaggubariPurandeswari #srntr #idreaminterviews
For more iDream Exclusive Content Subscribe🔴👉: rb.gy/rvr6zf
🎬For More Exclusive Interviews Visit :- rb.gy/vqdlp3
Follow Us On -
👥Facebook :- / idreamwomen
📸 Instagram :- rb.gy/fn7kj0
🐦 Twitter :- / idreammedia

Пікірлер: 186
@v.neelima4685
@v.neelima4685 Жыл бұрын
Prema garu interviewed in a dignified way .👍👍👍Honestly purandeswari garu always showed her dignity with a lot of simplicity.👏👏👏
@nagr
@nagr 10 ай бұрын
😂😂😂😂😂 that’s cunning face clearly
@pjeeva3629
@pjeeva3629 10 ай бұрын
@guthikondakiranjyothi2126
@guthikondakiranjyothi2126 Жыл бұрын
పురందంరేశ్వరి గారు మీరింతలా ఓపెన్ గా మాట్లాడాతారని నేను అనుకోలేదు మీ ఇంటర్వ్యూ మొదట గా చూస్తున్నప్పుడు పూర్తిగా చూసాక నా ఓపినియన్ తప్పని తెలిసింది ...మీరంటే చాలా గౌరవభావం కలిగింది మీలాంటి వారు రాజకీయలలో ఇంకా రాణించాలని కోరుకుంటున్నాను
@reddyda
@reddyda Жыл бұрын
NTR taught his daughters to respect their husbands.
@nagr
@nagr 10 ай бұрын
Yeah vennupotu support cheyyamani nerpadu 😂😂😂😂😂
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 11 ай бұрын
Legendary women❤❤❤
@nagr
@nagr 10 ай бұрын
Worst women disgrace to society
@rohith12823
@rohith12823 Жыл бұрын
ఇంత గొప్ప లక్షణాలు వున్న ntr కి రాముడిని ఆదర్శంగా తీసుకున్న ntr కి ఒక పరస్త్రీ అది కూడా ఒకరి భార్య 5 గురు పిల్లలకి తల్లిని తన companionship కోసం భర్త కు దూరo చేయడం ధర్మ viruddam అని తెలియదా??అదే చివరికి ఆయన ని adhah pataalaaniki tokkesindi...
@nvslakshmi6716
@nvslakshmi6716 2 ай бұрын
Dignity ki మరో peru Purandareswari garu. NTR Garu Basavatarakam గార్ల dignity ఆవిడకు vachhayi 💐🌿
@sriramachandramurty1048
@sriramachandramurty1048 11 ай бұрын
NT రామారావు గారు మహోన్నత వ్వక్తి. స్త్రీలను గౌరవించే వ్వక్తి. తన తో నటించిన నటీమణులు లతో చాలా సభ్యతగా ప్రవర్తించేవారని వాళ్ళే స్వయాన చెప్తారు. నిజాయితీకి మారుపేరున్న వ్వక్తి. అలాంటి రామారావు గారు 65 ఏళ్ళ వయస్సు లో మళ్ళీ వివాహ భంధంలోకి రావడం ఆయన చేసిన పెద్ద పొరపాటు. పిల్లలు ద్వేషించారంటే తప్పులేదు. ఆయన హోదాకి ఇది తప్పే. మంచిరాజకీయ జీవనం చేసుకుంటూ , లేకపోతే ఒకటిరెండు సినిమాలు తీసుకుంటూ కాలక్షేపం చెయ్యలేక పోయారా. ఒక మచ్చ పడిపోయింది కదా.
@prabhakararaodvs3515
@prabhakararaodvs3515 Жыл бұрын
Yes he had correctly communicated your conspiracy in dethroning him in a very decent manner.
@nagr
@nagr 10 ай бұрын
Cunning face clearly seen her manipulative talk .
@vasu0870
@vasu0870 Жыл бұрын
CBN was the saviors for TDP party else LP would have drowned the party long back. NTR’s legacy CBN is continuing. With Lokesh getting trained well, TDP has an excellent future ahead
@lifeofcoding8593
@lifeofcoding8593 11 ай бұрын
A legendary women
@Alitelife
@Alitelife Жыл бұрын
ప్రేమ మీరు చాలా బాగా అర్థమయ్యేలా. ప్రశ్నలు వేస్తారు
@nagamalleswariv1837
@nagamalleswariv1837 Жыл бұрын
Lakshmi parvathi valle viceroy episode jarigindi
@seethagottipulla8139
@seethagottipulla8139 Жыл бұрын
Ledhu... Cbn and ramoji reason
@jayaramjetty1500
@jayaramjetty1500 Жыл бұрын
పురందేశ్వరి గారు గుర్తించాల్సింది ఎన్టీఆర్ కిర్తిని చంద్రబాబు కొనసాగిస్తున్నాడు ఈ రోజు ఎన్టీఆర్ పేరు టీడీపీ పేరు మర్మోగిస్త్జున్నది సీబీన్ జెట్టి జైరాం
@jayaramjetty1500
@jayaramjetty1500 Жыл бұрын
మీరంతా కలిసి ఎన్టీఆర్ కి కౌన్సిలింగ్ ఇచ్చి లక్ష్మిపార్వతిని బయటకు తరిమేసి ఉంటే బాగుండేది జెట్టి జైరామ్
@voicevy3210
@voicevy3210 Жыл бұрын
ntr is not a father figure, he more of a god like figure. in those days I don't think they can dare to counter him. new generation parents are more open to kids and feedback
@drsamalalakshmanababu301
@drsamalalakshmanababu301 Жыл бұрын
స్పష్టత లేని, కొన్ని మాటలు వినపడకుండా శబ్దములతో వీడియోలు తయారు చేసి, భయంకర, అసంబద్ధ,. కాప్షన్లు పెట్టి, ఎప్పుడో దివంగతుడైన గొప్ప వ్యక్తి గురించి మీ ఆనందం, రేటింగ్స్ కోసం. జనంలోకి ఇంత. గందరగోళం సృష్టించడం. ఏ మంచి చేస్తుంది. ఆలోచించండి
@sobhanamarella4702
@sobhanamarella4702 Жыл бұрын
Why the anchors try to exhibit their knowledge of English while conducting the interviews in telugu? Purandheswari is speaking excellent telugu.
@kanakadurga7379
@kanakadurga7379 Жыл бұрын
😢కాంగ్రెస్ లో vntay రాజకీయ భవిష్యత్ ఉండదని బీజేపీ లోకి జంప్ అయ్యారు
@sreekanthyericharla8482
@sreekanthyericharla8482 Жыл бұрын
కన్న తండ్రి... మహామనిషి.... నిసహాయంగా నీవైపు చూస్తే.. ఆదుకొగపోగా సమర్ధించుకొనే .. ఈమె బిడ్డ అనోచ్చా
@voicevy3210
@voicevy3210 Жыл бұрын
eppudu chusaadu ekkada chusaadu, cinema dialogues kadu
@ramsg9988
@ramsg9988 Жыл бұрын
Nee bonda. Personal gaa NTR pedda peethi vedhava. Adi veellu cheppaleru endukante vaadu pedda perunna actor.
@Raj_2026
@Raj_2026 Жыл бұрын
Superb.. Genuine Coment
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 Жыл бұрын
సర్, పురందేశ్వరి NTR గారి కన్నకూతురు. NTR గారు ఆమె కంటే మనకెక్కువ కాదు. మొత్తం సమస్యకు లక్ష్మీపార్వతే కారణం. NTR గారు ఒప్పుకోకపోయినా, రాజకీయాలలో LP ఇంటర్ఫియరెన్స్ చాలా ఎక్కువ. తానే చంద్రబాబునాయుడుకి ఫైనాన్స్ మినిస్టర్ పదవి ఇప్పించానని ఆమే స్వయంగా చెప్పారు. నామినేటెడ్ పదవులు పొందినవాళ్లు LP ద్వారానే పదవులు పొందినామని చెప్పారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు, దేవినేని నెహ్రూ, బుచ్చయ్యచౌదరి తప్ప మిగిలిన TDP MLA లంతా చంద్రబాబు గారినే సపోర్ట్ చేశారనే విషయాన్ని మనం మరచిపోరాదు. 'లా' యలా వున్నా అసెంబ్లీ లో నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు NTR గారికి అసెంబ్లీ లో మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవడం దారుణం. న్యాయం/సహజన్యాయం కోసం అవసరమైతే ప్రొసీజర్/రూల్స్ వంటివన్నీ ప్రక్కన పెట్టాల్సిందే. 1982 లో అతిసాధారణమైన, సరైన లా ప్రాక్టీస్ లేని వ్యక్తి Mr. యనమల రామకృష్ణుడుకి మొట్టమొదటి సారిగా NTR MLA సీట్ యిచ్చి నెగ్గించారు. అదే తెలుగుదేశం పార్టీలో ఎన్నో సార్లు MLA గా నెగ్గి, మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా రాజకీయ ప్రాభవం పొందారు. సొసైటీలో ఎంతో ఎదిగారు. యనమల రామకృష్ణుడికి కృతజ్ఞతా భావం లేదు. క్రిమినల్ లా లో ముద్దాయి మీద నేరం ఋజువైన తరువాత కూడా జడ్జి గారు ఆ ముద్దాయిని శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా అని అడుగుతారు.యనమల అలా చేసివుండకూడదు. తెలుగుదేశం పార్టీ ఇంకా నిలబడి వుందంటే చంద్రబాబు రాజకీయ చతురతే అన్నది నిజం. LP చేతిలో వుంటే TDP 1997 వ సం. చూచివుండేదికాదు. ఈ రాజకీయ విషయాలు ఎలావున్నా, పర్సనల్ గా, వ్యక్తిగా, శక్తిగా, నటుడుగా, రాజకీయనాయకుడిగా, మూడు పర్యాయములు C.M. గా NTR నిజమైన లెజెండరీ. ఆయన సద్గుణ సంపన్నుడు, మహామేధావి, నిత్య కృషీవలుడు. ముక్కుసూటి మనిషి. మాయా, మర్మం, అవినీతి తెలియనివ్యక్తి. నిజాయితీకి నిలువుటద్దం. అతడొక సంచలనం. అతడొక సమున్నతుడు. అతడొక సజ్జనుడు. ఆతడు ఆస్కార్ కు అర్హుడు. భారతరత్నకు అర్హుడు. ఆతడు నిజమైన విశ్వావిఖ్యాత నటసార్వ భౌముడు. B.C. లనూ, క్రిందిస్తాయి మనుషులనూ, కష్టజీవులనూ ఆదుకున్నవ్యక్తి. అంత మహోన్నత వ్యక్తిని మనం మరి చూడలేము. నాడు సోనియా, తదుపరి మోడీ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిది. పురందేశ్వరి మేడం 2014 వరకూ కేంద్రంలో కాంగ్రస్ ప్రభుత్వంలో మంత్రిణి. 2014 లో సోనియా మేడం KCR తో ఒప్పందం చేసుకొని నాటి ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టి తెలంగాణాను సెపరేట్ చేస్తానని ప్రకటించారు. ఆ సమయంలో పురందేశ్వరి గారు సోనియా నిర్ణయాన్ని సంపూర్ణంగా వ్యతిరేకించలేదు. సంపూర్ణంగా వ్యతిరేకించి వుంటే, నిరసనగా ఆమె మంత్రిణి పదవికి రాజీనామా చేసి, తనకిచ్చిన బంగ్లా ఖాళీ చేసి, బంగ్లా, కార్ ప్రభుత్వానికి స్వాధీన పరచి నిరసన తెలియచేసివుండాలి. నాటి ఆంధ్రా ప్రాంతపు మినిస్టర్స్, M.P. లూ అంతా రాజీనామాలు చేసి, బంగ్లాలూ, కార్లూ సరెండర్ చేసి వుంటే సోనియా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనివుండేవారు. గత 7 సంవత్సరాలుగా జగన్ కు రక్షకుడు మోడీయే. 2019 ఎన్నికలలో జగన్ నెగ్గడానికి మోడీ సపోర్ట్ ఫుల్. నేటి రాష్ట్ర వెనుకబాటుతనానికి కారకుడు మోడీ, జగన్ లే. 2015 సంవత్సరానికి రాష్ట్రానికి రావలసిన లోటు బడ్జెట్ Rs.10,000 కోట్లు, 2016-'17 సం. లో ఇవ్వవలసిన మొత్తం, జగన్ కి సపోర్ట్ గా మోడీ గారు 2023 లో రాష్ట్రానికి యిచ్చారు. ఎంతో అభివృద్ధి చెందిన గుజరాత్ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఫుల్, ఫుల్, ఫుల్, వెనుకబడిన A. P. కి నిధులు నిల్, నిల్.
@pjeeva3629
@pjeeva3629 10 ай бұрын
​@vijaikrishnakotharu819
@reddiyyakagitha9529
@reddiyyakagitha9529 Жыл бұрын
ఈమెను.మళ్లీమళ్లీ.చూడాలనిపిస్తుంది.అంటే..అబద్దాలు. చెప్పడంలో.చంద్రబాబు. చాలడు.ప్రేమగారు
@couragecub1473
@couragecub1473 Жыл бұрын
E kuthullu vallu penchukovadamu telusu kani, father ni sariga chusukovali Ane buddi ledu.anduke Ada maga kani Lakshmi parvathi enter ayindi
@ramgopal0071
@ramgopal0071 Жыл бұрын
@@couragecub1473 evariki varu valla personal matters chusukovatam vari vari family lo unna problems resolve chesukunte manchidi. Inkokari gurinchi vari vari family matters gurinchi matladatam manchidi kaadu.
@ramgopal0071
@ramgopal0071 Жыл бұрын
Mana Gajan uncle kanna Natana minchi evaru saati raaru
@VenkataramanaMavuram
@VenkataramanaMavuram Жыл бұрын
​@@couragecub1473ll in mi hu hu by
@crnarayanareddy4086
@crnarayanareddy4086 Жыл бұрын
Vanta cheseanta Teerika ekkada akkaa
@gognene1513
@gognene1513 Жыл бұрын
She is clever & intelligent. She must be as CM for some time then her views will be ruled.
@2020jt
@2020jt Жыл бұрын
Very balanced amd umbiased imterview. Wish tje heart is whete the lips are, i mean the PARTY It is fine to Agree to Disagree. CAN SEE FROM HER WSY OF SPEAKING SHE WASZEDUCATEDXIN A MISSIONARY SCHOOL. GREAT EDUCATION FROM CHRISTIAN MISDIONARIES
@shakainakatari9059
@shakainakatari9059 Жыл бұрын
😂
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 Жыл бұрын
NTR garu taravata telugudesam party nelabadindante only one N Chandrababu garu
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 Жыл бұрын
Tirumaleswsrarao గారూ నమస్తే. మీరు చెప్పింది 100% కరెక్ట్. TDP ని చంద్రబాబు స్వాధీనం చేసుకొని వుండకపోతే 1997 తర్వాత TDP వుండేది కాదు. చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధికాముకుడు. 1999 లో KCR కి మంత్రిపదవి యిచ్చినా, 2004, 2009 ఎన్నికలలో చంద్రబాబు అధికారం లోకి వచ్చినా వుమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయివుండేదికాదు. నేటి ఆంధ్రప్రదేశ్ కి ఇంత దారుణ అన్యాయం జరిగేదికాదు. K.V.
@svaralaxmi8076
@svaralaxmi8076 11 ай бұрын
❤😢
@m.r.prasad
@m.r.prasad Жыл бұрын
కారంచేడులో వంట చేసి బంజారా హిల్స్ రోడ్ నంబర్ 13 కి పంపించావా పురందేశ్వరీ ...😅
@sobhanamarella4702
@sobhanamarella4702 Жыл бұрын
If NTR had drawn boundaries for Lakshmi parvathi, Chandrababu would not have taken that move. For the entire situation at that time Lakshmi parvathi's undue influence and interference in NTR's political life was responsible. So there was no option for the party members to save the party.
@seethagottipulla8139
@seethagottipulla8139 Жыл бұрын
No.. I beg to differ.. Cbn has a intention of dethroning ntr... Nothing more... Ramoji also made his dream possible
@voicevy3210
@voicevy3210 Жыл бұрын
​@@seethagottipulla8139then it would have happened when cbm was incharge of all MLA's of TDP in Karnataka hotel. do you know this story with Nadella Bhaskar Rao ?
@seethagottipulla8139
@seethagottipulla8139 Жыл бұрын
@@voicevy3210 romoji rao and ntr had cordial relationship and cbn is a rat if ramoji rao was not by his side.. Do you belive loksatha party jaiprakash narayan... He was a chief secretary in ap govt that time... In his interview he himself told she never interfered in making any decisions that ntr is suppose to take.. Cbn just use to project that's it
@Raajashekkar
@Raajashekkar Жыл бұрын
Ha haaa 🤣🤣 Good joke, Empty R ni cheppulatho kotti champi eppudu Donga reasons cheppakandi, Prajalu Yellow bafoons laaga fools kaadu.
@bhavanitjd1976
@bhavanitjd1976 Жыл бұрын
​@@seethagottipulla8139 q❤
@yvssharma1258
@yvssharma1258 Жыл бұрын
Ingal asahyamgal vunna statute I dream symbols anchor madam
@mohankumarreddy4918
@mohankumarreddy4918 Жыл бұрын
Number one liar.. Congress lo cheri minister గా enjoy chesi, BJP లోకి వెళ్లిన విశ్వాసం లేని మహిళ..
@sravanthireddy2768
@sravanthireddy2768 5 ай бұрын
Ayyo
@rambabupalika3305
@rambabupalika3305 Жыл бұрын
రాజకీయ నటి.
@acsah-qp5dt
@acsah-qp5dt Жыл бұрын
Hypocrite
@yvssharma1258
@yvssharma1258 Жыл бұрын
NTR mundugane properties decide chesi icharugabatti saripoyindi lelkunte ayana santananni roads pattinchedi LP
@kameshwarimaruvada4735
@kameshwarimaruvada4735 Жыл бұрын
వాళ్ళకుటుంబవిషయాలు మనకవసరమా అలాంటప్పుడే వాల్యూమ్ ళతగ్గించేరు
@padmavathi2804
@padmavathi2804 Жыл бұрын
క్లియోపాత్రా ఎలాగైతే మార్క్ ఆంటోనీ చుట్టూ కంచె కట్టి అతన్ని ఫ్యామిలీ నుండి vidadeesindho ఈ లక్ష్మి పార్వతి ntr nu ala separate చేసింది. తను కేవలం ఒక wife gaa undi politics Loki enter కాకుండా ఉంది ఉంటే వైస్రాయ్ హోటల్ ఇష్యూ జరిగేది కాదు. దీనికి నూటికి నూరు శాతం ntr మరణానికి కారణం లక్ష్మి పార్వతి . CBN garu లేకపోతే టీడీపీ ఇప్పటికి ఉండేదే కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ప్రేమ గారికి తెలియక పోవడం విచారకరం
@Raajashekkar
@Raajashekkar Жыл бұрын
Yellow Bafoon Empty R gaadini cheppulatho kotti champadaniki Donga reasons cheppaku, 420 Bolli Rogi gaadu for ever Dongee.
@anushak7755
@anushak7755 Жыл бұрын
11 mandi pillalu evadu thindi kooda petta ledu...dammu unte oka nela bathuku telustundi
@gognene1513
@gognene1513 Жыл бұрын
But major టాక్స్ షేర్స్ are from states but not Center. South is paying more taxes, majority south tax share going to North. Hence raising state need should be from YSRCP.
@suvarnakunchakuri7833
@suvarnakunchakuri7833 Жыл бұрын
Media is very responsible But they are not feel that..
@howtoai2333
@howtoai2333 2 ай бұрын
it was right for the party and people at that time... it may not look the same now as we are only talking about sympathy.
@pabbathilalitha9460
@pabbathilalitha9460 Жыл бұрын
He is Loving person, son in laws also like sons.small misunderstand. I am out side person, Family ❤ persons.
@gognene1513
@gognene1513 Жыл бұрын
Special కేటగిరీ ఏమిటో మీకే clarity లేనప్పుడు Congress ఎలా ఉంటది మీరెందుకు clear అడగలేదు అడగకుండానే కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారు మరి.
@gognene1513
@gognene1513 Жыл бұрын
Same congress కూడా ఇచ్చేది కదా. Congress లో ఉంటే బాగుండేది కదా
@acsah-qp5dt
@acsah-qp5dt Жыл бұрын
Wow! When comes to personal disagreements it's sentimental sensitively dialogue but for Public front ?!! See the contradiction! Be practical!! chinnammaaa ! Stop hypocrisy n start introspection! Be practical! Yeah ! But implement from home first ! 😍
@ashokgs8013
@ashokgs8013 10 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@venkatareddykambham3663
@venkatareddykambham3663 Жыл бұрын
Party lu marche nuvvu neethulu cheputunnava madam
@anushak7755
@anushak7755 Жыл бұрын
Deeniki siggu kooda ledu...vanta chesi pampatam enti...intiki teesuku vachi thandriki seva cheyaali kaani...ilaanvi petta Kandi ....mana pillalu deeni laaga ne tayaru avuthaaru
@wdsngo431
@wdsngo431 Жыл бұрын
Pursndhsteswsri garu, mee interview vinnsnu entha GOPAGA matlsdina meeru chivaribrojullo chuse diku lekha tindi petevaru lekha badalu padinapudu akhadavunsrsmma meet 11 mandi, Laxmi patvathi garini peli chesukunadaniki golachesi rachakeedchi bajaruna padedaru EDI meeru nerchukunna nerpina samskharama vadamma
@shivakumarvanugu3860
@shivakumarvanugu3860 2 ай бұрын
మీ thumbnail లో తెలుగు ఎవరు టైప్ చేస్తున్నారో వాళ్ళకి పెద్ద దండం 🙏😭 అంటారని' కూడా రాయడం రాదా?
@surisettysrinivasrao2890
@surisettysrinivasrao2890 Жыл бұрын
Prativrata paramaannam
@gayathri5437
@gayathri5437 Жыл бұрын
Don't give HALF INFORMATION to the ANCHOR for u r SELFISHness
@venkateswararaovasireddy4925
@venkateswararaovasireddy4925 Жыл бұрын
Nannaru maku kuda annagaru please consider madam garu
@sudheerk8652
@sudheerk8652 11 ай бұрын
Every answers ..why there is incomplete with no voice only lip movement..so this interview was failed.
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 Жыл бұрын
Purandareswarimedam gaaru CBN gaarini support chestunnaraa
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg Жыл бұрын
AMMANANNAlanuCHAMPIanadhananiEDICHADATA
@chirunama9999
@chirunama9999 11 ай бұрын
కాంగ్రెస్ పార్టీ తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కేంద్ర మంత్రి పదవి ఆఖరి నిమిషం వరకు అనుభవించి, తెల్లారే పాటికి బీజేపీ పార్టీలో చేరడం మీ స్వార్థ వ్యక్తిత్వనికి నిదర్శనం, ఇది చాలా సిగ్గు చేటు
@vbrr5428
@vbrr5428 Жыл бұрын
ఏమండీ.. ఎన్టీఆర్ ఫ్యామిలీ తో ఇంటర్వ్యూ చేసే ప్రతీ వాళ్ళు టీడీపీ పార్టీ గురించే ఎందుకు మాట్లడి ఎన్టీఆర్ ని ఒక డిబేటల్ స్టాక్ గ మాట్లాడి, వాళ్ళ కుటుంబ సమస్యలను టీడీపీ కి ముడి పెడతారు. . అంటే టీడీపీ లేకపోతే ఎన్టీఆర్ లేరా. ఎప్పటికి మారతారు మీరు... అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి ఇంటర్వ్యూ లకు అవకాశం ఇవ్వకూడదు.. ఎన్టీఆర్ ఒక మహోన్నత వ్యక్తి.. వారి గౌరవం టీడీపీ తోనే ముగియరాదు...
@rapakavijayprabhakararao9522
@rapakavijayprabhakararao9522 Жыл бұрын
Tandriki ki vennupotu podichi avamanam parachina meera mataladedi. Chavuku karanamaina family members. Chalule oorukovamma inka tindi pettava. Pattukellinappudu cheekotti untadu
@ahalyamarti1874
@ahalyamarti1874 Жыл бұрын
అంటే మీతమ్ముడు అఇతే ఓకరకం వేరేవాళ్లు.అఇతే.ఓకరకం న్యాయ మా ఇలాంటి. వాళ్లు రాజకీయాలలో ఉండటంవల్లే.బ్రష్టుపట్టీనవి రాజకీయాలు
@ramireddykandula9398
@ramireddykandula9398 Жыл бұрын
NTR nirod vadalsindhi.
@reddyda
@reddyda Жыл бұрын
Chandrababu has the habit of planting his people in other parties. Purandeswari is one such element.
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 Жыл бұрын
మీరు చెప్పింది పురందేశ్వరి విషయంలో కరెక్టుకాదు.
@reddyda
@reddyda Жыл бұрын
@@vijaikrishnakotharu819 Then she should criticize Chandrababu the way Modi criticized him. Traitor Chandrababu backstabbed NTR and also cheated her husband Daggubati Venkateswara Rao and also cheated Modi.
@prabhakararaodvs3515
@prabhakararaodvs3515 Жыл бұрын
In many cases face is not the index of mind. we do not get the opinion what you, the anchor expressed about Mrs Purandeswari, we feel that she is not what she appears to be for 3 reasons. : 1. She deserted her father when he was in need. 2. She deserted TDP just for power and joined congress. 3. She deserted congress and joined in BJP again for power. Particularly her wrong doing to her father can not be excused under any circumstances.
@sandeep4sapbi
@sandeep4sapbi Жыл бұрын
You have to explain and fight for our state and also it is not correct to resign it's not correct change like a cloths like the way to change party
@prayagr3373
@prayagr3373 Жыл бұрын
NTR undaga cheppaledee akkaa....?
@rajeswararaorsr3175
@rajeswararaorsr3175 Жыл бұрын
9 52 avunamma. Aa rojullo thallulu aada pillalaki alane cheppevaru. Ipudu ala cheppaleru, chepparu. Kaalam marindi
@padmavathi2804
@padmavathi2804 Жыл бұрын
We all know that idream means against to TDP sply CBN garu. Prema if u r a real journalist go and ask the yarcp people abt Kodi katthi, goddalipotu😮 . Y Avinash Reddy escaping from cbi .Y sharmila went to Telangana etc
@seethagottipulla8139
@seethagottipulla8139 Жыл бұрын
Yes also ask cbn about 600 haames that he gave and removed from website
@rajeshwarit3499
@rajeshwarit3499 11 ай бұрын
​@@seethagottipulla8139 meadaluvanchi special status.... polavaram..... railway zone.... CPS..raddhu .,...rajadani ...road lu ... companies...madhyapana nishedham ....3000, pention...etc....1000, hameelu.. thuglak gaadu gonthu chinchukoni cheppindu prajalaki
@seethagottipulla8139
@seethagottipulla8139 11 ай бұрын
@@rajeshwarit3499 600 hamilu website tdp valladhu kaadha.. Percent lo chudhamaa... Musukoni kurchondi
@cbsunderraj7341
@cbsunderraj7341 Жыл бұрын
Eeme gaari maatalu namma shakyamu kaavu.
@yasodadivisirugudi3993
@yasodadivisirugudi3993 Жыл бұрын
Memmalne kannathandre alachanepotunna .pattenchukoladu appudu makubada.enthamade pellalu 😭😭chattarajakeyalu chy 😢
@gognene1513
@gognene1513 Жыл бұрын
తిట్టపోర ------------ అన్నట్లుంది
@gopusambhasivarao3290
@gopusambhasivarao3290 11 ай бұрын
Fake comments
@suneelm9458
@suneelm9458 Жыл бұрын
all you said was correct except thiose on lakshmi parvathi.Your dad believed in her and you guys have step mother antagonism.
@chnmurty3
@chnmurty3 11 ай бұрын
OK vanta mnishi OK male Hepar ni pettukuntaru 75 Age lo 12mndi Pillai inko Pelli yidi charitra
@iloniyasam4792
@iloniyasam4792 Жыл бұрын
Your are enjoy as minister from congress party but why are going BJP party it is blunder mistake
@subhashinimortha2032
@subhashinimortha2032 Жыл бұрын
వంట కూడా చేసి పంపేరమ్మా తిండికి ఓసిపోఇ ఎన్నిబదలు పట్టాడు ఆ గ్రేట్ యాక్టర్
@gognene1513
@gognene1513 Жыл бұрын
TDP మిత్రపాక్షము మీ BJP ఉన్న భరించారు కాని సోనియా ను reject చేశారు ఇవి political moves కాని మీ personality గా కాదు కదా.
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
అవకాశవాది. పెద్ద ముదురు. ఆల్ పార్టీ జంపర్
@nandhipetamadhavinagesh1504
@nandhipetamadhavinagesh1504 11 ай бұрын
Ammagaru nanna brathikunapudu pattedu annamu pettaru kani......kani......😢prajalara😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@tdl951
@tdl951 Жыл бұрын
Prema has such a mean mentality? I lost impression on this lady Prema after watching this interview. In her own channel interviews she goes on praising guest unnecessarily, idreams asked her to put questions in particular hurting way. What i observed in idreams videos made on film stars and this interview is they ask controversial, dirty issues in pinching way repeatedly strainimg guest. Swapna and now this lady try to Pearse into their life. Why don't they ask this kind of pinching to any person related to YSR party. Jagan and family. VIP guests kindly be careful before accepting interviews on channels like this. This channel stratagy and jagan public meeting repeated words like yellow, daspitrs, dikkuleni, devuni bidda etc here also asking some personal questions repeatedly.
@chirunama9999
@chirunama9999 11 ай бұрын
ఢిల్లీ యువరాజ్ కి పక్కలు వేసి మంత్రి పదవులు ఎలా తెచ్చుకున్నారో ప్రజలందరికి తెలుసు, తెలుగు ప్రజలందరి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు
@ujjivakiranbaburajulapati5669
@ujjivakiranbaburajulapati5669 11 ай бұрын
Nuvvu 🫢🐖
@Rani-gi6ez
@Rani-gi6ez Жыл бұрын
27:32 27:32 27:32 27:32
@rambabupalika3305
@rambabupalika3305 Жыл бұрын
ఈ విసపు పురుగు నవ్వేది నవ్వుకాధు, మాట్లాడేది నిజo కాదు. ఈమె లో అసలుSr.NTR DNA ఏ అనుమానం. సంతానం యొక్కDNA అంతా అనుమానమే.
@rajeshwarit3499
@rajeshwarit3499 11 ай бұрын
Me DNA meedha doubt vundi Jagan gaadi DNA meedha inke ekkuva doubt vundi Telugu prajalaki
@rambabupalika3305
@rambabupalika3305 10 ай бұрын
కరెక్టే అనుమానమే. నా DNA నీకు మాత్రం మాచ్ అవుతుంది.
@gayathri5437
@gayathri5437 Жыл бұрын
Enni sarlu BURADA vestavu,Nuvvu enduku CONG ki vellavu,FATHER meda LOVE VUNTE
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 Жыл бұрын
NTR. Maranaaniki mee baavagaaru (CBN) yentakaaranamo mee kutumba sabhylu kooda ante kaaranam. Kaneesam mee kutumba sabhyulu bayatiki raavalasindi MimmalniCBN buttalovesukunnaru
@gognene1513
@gognene1513 Жыл бұрын
Adhe adhikaram LP cheste meeru thappupattaru. Harikrishna gave vulgur statements in newspapers.
@ramireddykandula9398
@ramireddykandula9398 Жыл бұрын
ee puru..porspatuna NTR kadupunaputtindhi.
@krishnarao5044
@krishnarao5044 Жыл бұрын
ఇప్పుడు మేడం గారు మరిది. గారికి బాగోగులు చూసుకుంటూ ఉదంది
@reddyda
@reddyda Жыл бұрын
At 15:54 she said revolt happened because Lakshmi Parvathi interfered in the NTR's government. But after NTR's death when Chandrababu was the CM, there was no interference from Lakshmi Parvathi. Then why did Purandeswari quit TDP? So the real culprit and crook is Chandrababu Naidu and not Lakshmi Parvathi.
@voicevy3210
@voicevy3210 Жыл бұрын
wow, then why was balakrishna in the party. 😂😂. stupid logic. daggupati wanted cabinet ministry
@reddyda
@reddyda Жыл бұрын
@@voicevy3210 Balakrishna is trapped by Chandrababu by marrying his son Lokesh with Brahmani. They are cousins. Cousin marriage is not good according to genetics. Sr NTR and his wife Basavatarakam are also cousins and hence dullard children are born. Lokesh and Brahmani marriage is double cousin marriage and hence worst according to genetics. When Purandeswari quit congress party and joined BJP, did she get any cabinet ministry? Why isn't she joining TDP now? And why can't Chandrababu give cabinet ministry to her instead of giving to his useless son Lokesh?
@voicevy3210
@voicevy3210 Жыл бұрын
@@reddyda what do you think these cabinet positions are chocolates? look at the amount of work these people put in party vs so called blood lines. the man works 14-16 hours a day. look at ktr kcr and jagan they come no where near to the dedication and hardwork of this man. look at some of the film industry veterans these are the same kind of people who has enormous respect to their work and excellent work ethics example chiranjeevi. when such people are inspiration you will see people like ram and bunny around them also improve. people just casually say as if it's their birth right to become cm or cabinate minister or any position of power. jagan doesn't even work 50% of what rajashekhar sir worked. and they call themselves young dynamic leaders. ofcourse Rajasekhar work ethics comes from his profession he is a doctor. if you want to be in positions of power you have to dedicate your time and start career. don't expect these things to be as decoration for you. look how hudhud was managed, you will have all videos
@reddyda
@reddyda Жыл бұрын
@@voicevy3210 When there are so many TDP party working for the party for many years why is Lokesh (Pappu Naidu) being projected as the next leader of TDP? Lokesh could not even win as MLA. At least Purandeswari was a central minister in YSR rule. She should be the next TDP chief minister. There are many eligible leaders in TDP than the dullard Lokesh. Why aren't they being projected as next leaders?
@voicevy3210
@voicevy3210 Жыл бұрын
@@reddyda omg dude, who is purandeshwari ? look what they did from 2003 to ,2014.
@devarajtripathy5036
@devarajtripathy5036 10 ай бұрын
Unapudu patinchakoledu baba tho kalisi champesyaru ipudiki baba prema odalaledu budhilu bababi
@venkatareddykambham3663
@venkatareddykambham3663 Жыл бұрын
Nee tandri againist congress lo cheri minister kaleda
@sailalanu
@sailalanu Жыл бұрын
Your other sounds are unbearable. You please listen Your selves.
@konakanchirajasekharbabu8140
@konakanchirajasekharbabu8140 Жыл бұрын
NTR Gari పేరుని ఖ్యాతిని దశ disala chatisthunna CBN Garu mee maridega యెందుకు మీరు వేరే పార్టీ లో వుండే కన్న మన పార్టీలో వుండి ప్రజాసేవ చేయవచ్చు గా తల్లీ
@samrat.1samrat.192
@samrat.1samrat.192 11 ай бұрын
Awakashawadi congress lo undi ,baga rich ayindi ,bjp lo poyindi cbn bhajana chestundi,but ,I think she's not people's leader
@pushpateresaraju4486
@pushpateresaraju4486 Жыл бұрын
ఇది ఒక కచ్ఛడా ముండా..సొంత తండ్రికి వెన్నుపోటు పొడిచిన కన్నింగ్ లేడీ..
@prabhakararaodvs3515
@prabhakararaodvs3515 Жыл бұрын
Madam we have owned him but you have deserted him. So we hve every reason to blame you for ever.
@sailaja5877
@sailaja5877 Жыл бұрын
Ntr gaari party ni aayanni yedirinchi, aayanni baadhapetti, meeranthaa uddharinchalsina avasaram yenti? Mee andariki intha sampada ichina aayana kante party mukhyam yyela avutundi. Allullu asapadinaa, mee kutullu, kodukulu cheppu vundali, party maa naanna sontam rendo pelli maananna istam, aa rendo pelli maananna party lo kalugachesukunna maanaanna em anadam ledu, so meeru kudaa musukondi anivunte bagundedi. Budida tappa aayana sampaadana mottam meeke iche kada political entry ichaaru. Inaa tandri kante party goppadi kaadu ani kuturle anukoledante,,,, paapam ntr gaaru. Yeddo cinemalo svr garu paata,,,,, pillalunnanu kukaa meluraa ani guethu vastundi. Mottaniki party, danivalla padavulu, dani dwara dabbulu ive yekkuva. Dayachesi prajaa sevakosam ani maatram cheppakandi.
@rkrebal575
@rkrebal575 Жыл бұрын
Chettala undi ee interview .
@vasanthadevi4354
@vasanthadevi4354 11 ай бұрын
Lakshmi parvathi elaa maryadagaa enduku maatlaadaru kuthuru ramarao gari maryadani nilabettaaru n t r gaaru andaritho chaalaa maryadagaa meeru ani maatlaadevaaru
@rohith12823
@rohith12823 Жыл бұрын
Video eppatidi తల్లీ???ippudedo kottagaa heading మార్చి పెట్టారు....వైకాపా ప్రతిపక్షం గా vunnappatidi...స్పెషల్ స్టేటస్ boochi antoo special package istaamani purandareshwari గారు చెప్తున్నారు... special status అని అనేది కల..ఇక nammakandi
@EK-rn9el
@EK-rn9el Жыл бұрын
అమ్మా పురంధేశ్వరి గారు మీ నాన్నగారు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ స్థాపించారు.అటువంటిది మీరు కాంగ్రెస్ లో చేరి కూతురి గా తప్పు చేశానని అనిపించ లేదా. మరొక మాట మీరు పదకొండు మంది పిల్లలు ఒక్క మహిళ ను బయటకు పంపలేక పోయారా.
@nagendrareddy9255
@nagendrareddy9255 Жыл бұрын
Tdp vaallu meetings lo vote ka kosam NTR ni anthega pogudutaru jada, antha goppa vyakti ayite aayana pettina tdp party nunchi aayananu ela suspend cheseru. Antha chattam lo brokers chalava
@bodepudibvrao4908
@bodepudibvrao4908 Жыл бұрын
Amma Mee matallo nijayati kanapadatledu meeswardham kosam ntr ni tappincharu cbn tappemiledu meeru chaalateliviga maatladutunnaru
@okajeevitham
@okajeevitham Жыл бұрын
This is an old interview . Cheap I dream is reposting to make people think negative. Call her now ask about AP condition now. Every one who has common sense are crying. Now modi and Jagan together are selling AP
@Raajashekkar
@Raajashekkar Жыл бұрын
Ha haa 2019 lo kuda Yellow bafoons eelaagee vaagaru, Prajalu chepputho tharimi Kottaru Yellow K mafia, in 2024 420 Bolli Rogi and Yellow k gang chapter close.
@samrat.1samrat.192
@samrat.1samrat.192 11 ай бұрын
Son ku ysrp ,husband ysrp husband odipoyindu,eipudu ,ysrcp bad 👎 because, bawagaru?
@yvssharma1258
@yvssharma1258 Жыл бұрын
Evarikina ahankarame chivaridasalo atma shobhaku karanam avuthayi evvaru ateetulu gadu edi emaina Purandheswari vere party lo cheratam manchidayindi Heritageki sahayam Chandrababuki murder case lonchi Balakrishnaki jeevitham ichindi YSR kani ati manchitananiki tane kutantraniki bali ayipoyaru
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 18 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 54 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 14 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 32 МЛН
Actor KV Pradeep Exclusive Interview with Anchor Swapna | iDream Media
1:13:07
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 18 МЛН