సొంత షెడ్డు ఉంటేనే అంతంత మాత్రాన మిగులుతుంది ఇప్పుడు మిగిలేదంతా నీకే ఇవ్వాలి
@manapallefarms8 ай бұрын
మేమూ రైతులమే బ్రదర్, మీరు షెడ్ వేసుకోవాలన్న కనీసం 2-3 లక్షలు కర్చవుతుంది కదా, 2 ఎకరాలు సూపర్ నేపియర్ గడ్డి పెంచాలంటే మొత్తం కర్చు 30 నుండి 50 వేల వరకు అవుతుంది. ఇలాంటివి అన్నీ నేను పెట్టుకుని కేవలం గేదెలు పెట్టుకునే విదంగా చేసి ఇస్తానంటే కూడా ఇలా ఆలోచిస్తారా
@farmingchannelfarmingchannel8 ай бұрын
@@manapallefarms అపార్థం చేసుకోవద్దు బ్రదర్ 20 లీటర్ల పాలిచ్చే ఆవులు పెట్టుకుంటే లాభమే ఎనిమిది లీటర్లు 10 లీటర్లు రోజుకు ఇచ్చేటి ఉంటే నష్టం వస్తుంది ఒక రైతు తెలంగాణలో కర్ణాటక దాటి తెచ్చాడు ఆవులు ఆయన నెంబర్ ఉంది మీ షెడ్డు లీజ్ కి వచ్చే వాళ్లకు ఆ నెంబర్ ఇవ్వు అలాంటి ఆవులు పెట్టుకోవాలి మీరు షెడ్ లీజు కి ఇచ్చే కొద్ది నిరంతరం కొనసాగాలి డ్రాప్ కాకూడదు
@Vunnamjyothi-sj3oxАй бұрын
Lease entha
@raw_world48 ай бұрын
Chaff emaina sale ki vunda sir?
@manapallefarms8 ай бұрын
Prastutaniki ledu, ekkadaina unte chebuta
@raw_world48 ай бұрын
@@manapallefarms thanks for ur kind reply
@malleshgujjakarla53857 ай бұрын
Still available ga vunda
@manapallefarms7 ай бұрын
Yes
@malleshgujjakarla53857 ай бұрын
@@manapallefarms mobile number
@Jeewanvasubabu5 ай бұрын
Anna shead inka వుందా ఎవరికయినా ఇచ్చారా
@manapallefarms5 ай бұрын
Ledu bro vere vallu teesukunnaru
@DineshGhhh5 ай бұрын
Iam from kavali entha rent
@gprabhugprabhu42617 ай бұрын
Rent entha sir 1 year ki
@manapallefarms7 ай бұрын
@@gprabhugprabhu4261 meeru ekkadi nundi?
@gprabhugprabhu42617 ай бұрын
@@manapallefarms telangana
@vcreddy13426 ай бұрын
Jercy దూడలు నెల్లూరు లో ఉంటే చెప్పు బ్రదర్
@manapallefarms6 ай бұрын
@@vcreddy1342 Sure
@janardhanaraovempadapu2658 ай бұрын
Mirenduku farm apestunnaru?
@manapallefarms8 ай бұрын
chala kaaranaalu unnayi sir kzbin.info/www/bejne/foSQc4KondyJfLMsi=iaXiZ_D0L9UZyali
@danemkulavenkatashivaprasa29807 ай бұрын
ఈ షెడూ ఇంక అందుబాటులో ఉందా
@manapallefarms7 ай бұрын
Yes
@danemkulavenkatashivaprasa29807 ай бұрын
అన్ని మీ నెంబర్ స్వీచ్చ్ హప్ వస్తుంది
@maheshyadav9548 ай бұрын
Address sir
@manapallefarms7 ай бұрын
Near to Kavali
@VijayDarling-sk1md7 ай бұрын
Lease anta bro
@manapallefarms7 ай бұрын
@@VijayDarling-sk1md 3 years lease agreement, rent 13k per month and current charges 1k per month