Daiva Pranalika - దైవ ప్రణాళిక Hosanna Ministries 2023 new Album Song-7

  Рет қаралды 3,470,484

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Жыл бұрын

#Hosannaministries #Hosannaministries mhosannaministries #live
#HosannaMinistriesOfficial #live
నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నాప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని
అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను
ఆశలవాకిలి తెరచినావు - అనురాగవర్షం కురిపించినావు
నాహృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే నీసన్నిధిలో స్తుతి పాడనా - నాహృదయ విద్వాంసుడా
యదార్థవంతులయెడల - నీవు యెడబాయక కృపచూపి
గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు
నన్నునీవువిడిపించినావు - ఇష్టుడనై నేనడచినందున
దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా
నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలము
ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు
దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా
స్వచ్ఛమైనది నీవాక్యం - వన్నెతరగని ఉపదేశం మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట
సిగ్గుపరచదు నన్నెన్నడూ - నీలోనాకున్న నిరీక్షణ వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా

Пікірлер: 966
@danipauljofficial
@danipauljofficial Жыл бұрын
పల్లవి: నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్ధన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని “2” అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను ఆశలవాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు “2” ¶నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతిపాడనా నా హృదయ విధ్వాంసుడా¶ 1.యధార్దవంతుల యెడల నీవు యెడబాయక కృపచూపి గాఢాందకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు “2” నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనై నే నడచినందునా దీర్ఘాయువుతో తృప్తిపరచినా సజీవుడవు నీవేనయ్యా “నా హృదయ” 2.నాలో ఉన్నది విశ్వాసవరము తోడై ఉన్నది వాగ్ధానబలము ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిసెగా “2” ఆర్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు‌ దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా “నా హృదయ” 3.స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నె తరగని ఉపదేశం మహిమగలిగిన సంఘముగా నను నిలుపునే నీ యెదుట “2” సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణడా “నా హృదయ” Like (0)
@chsuhasinichsuhasini3780
@chsuhasinichsuhasini3780 10 ай бұрын
@chittibabumadiki5711
@chittibabumadiki5711 10 ай бұрын
😊
@vennela6607
@vennela6607 10 ай бұрын
Thanks you 😊
@namrathalamba6314
@namrathalamba6314 10 ай бұрын
​@@vennela6607jok
@chsuhasinichsuhasini3780
@chsuhasinichsuhasini3780 10 ай бұрын
@user-iq4hg4vz3j
@user-iq4hg4vz3j 6 ай бұрын
గాడంధకారము కుమ్ముకోణగా వెలుగురేఖయి ఉదంచినావు వండర్ఫుల్ సాహిత్యం బ్రదర్
@hosannaministriesshorts47
@hosannaministriesshorts47 Жыл бұрын
నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపనా నిత్య మహిమలో నిలవాలని అక్షయుడా నీ కలువరి త్యాగం అంకితభావం కలుగ జేసేను ఆశల వాకిలి తెరచినావు - అనురాగ వర్షం కురిపించినావు *నా హృదయములో ఉప్పొంగేనే - కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా - నా హృదయ విద్వాంసుడా* 1.యదార్ధ వంతుల యెడల - నీవుయెడబాయాక కృప చూపి గాఢాందకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు నన్ను నీవు నడిపించి నావు - ఇష్టుడనై నేనడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవెనయ్యా || నా హృదయములో || 2.నాలో ఉన్నది విశ్వాస వరము - తోడై యున్నది వాగ్దాన బలము ధైర్య పరచి నడుపుచున్నది విజయసిఖరపు దిశగా ఆర్పజాలని నీ ప్రేమతో - ఆత్మ దీపము వెలిగించినావు దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా || నా హృదయములో || 3.స్వఛ్చమైనది నీవాక్యం - వన్నెతరగని ఉపదేశం మహిమగలిగిన సంఘముగా నను నిలుపునే నీ యెదుట సిగ్గు పరచదు ననెన్నడూ నీలో నాకున్న నిరీక్షణ వేచియున్నాను నీ కోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా || నా హృదయములో ||
@prasanthiari1462
@prasanthiari1462 Жыл бұрын
Thank you
@SonyBusy
@SonyBusy Жыл бұрын
❤😂❤
@varamanga1469
@varamanga1469 Жыл бұрын
Thank you 😊
@deepatalari302
@deepatalari302 Жыл бұрын
,
@nakkalakshmi2209
@nakkalakshmi2209 Жыл бұрын
Y
@elishajesus4349
@elishajesus4349 Жыл бұрын
పల్లవి: నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని🤍 నా ప్రార్ధన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని "2" అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను ఆశలవాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు "2" ¶నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతిపాడనా నా హృదయ విధ్వాంసుడా¶ 1.యధార్దవంతుల యెడల నీవు యెడబాయక కృపచూపి గాఢాందకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు "2" నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనై నే నడచినందునా దీర్ఘాయువుతో తృప్తిపరచినా సజీవుడవు నీవేనయ్యా "నా హృదయ" 2.నాలో ఉన్నది విశ్వాసవరము తోడై ఉన్నది వాగ్ధానబలము ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిసెగా "2" ఆర్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు‌ దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా "నా హృదయ" 3.స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నె తరగని ఉపదేశం మహిమగలిగిన సంఘముగా నను నిలుపునే నీ యెదుట "2" సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణడా "నా హృదయ"
@Jay-yb2fq
@Jay-yb2fq Жыл бұрын
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
@tekumudiprakash1281
@tekumudiprakash1281 Жыл бұрын
Thanks brother
@bijjiyyan7526
@bijjiyyan7526 Жыл бұрын
Supr
@bijjiyyan7526
@bijjiyyan7526 Жыл бұрын
Supr
@evanjalijuvanapudi4557
@evanjalijuvanapudi4557 Жыл бұрын
Pristhe lord anna song baga rasaru 🙏🙏🙏👍👍🤝🤝🤝🥳🥳🥳🥳🥳
@bobbybanny6746
@bobbybanny6746 Жыл бұрын
ఆరోజు దావీదు కీర్తనలు ఈరోజు హోసన్నా కీర్తనలు 2023 చూసే వాళ్ళు ఉంటే ఒక లైక్ కొట్టండి
@issakupilli5393
@issakupilli5393 Жыл бұрын
అవును
@churchoflivinggodpushpasun287
@churchoflivinggodpushpasun287 11 ай бұрын
Fifkfkfl😂😂😂😂😂😂😂❤😂😂❤❤❤❤
@Madhuri-wc7rl
@Madhuri-wc7rl 7 ай бұрын
2023 lone release ayyindhi
@ravaliarikoti1176
@ravaliarikoti1176 7 ай бұрын
Yes
@sscreations6754
@sscreations6754 7 ай бұрын
​@@Madhuri-wc7rl😊😊😊😊😊😊
@sweetmersimersi
@sweetmersimersi Жыл бұрын
నా కోరిక నీ ప్రణాళికా పరిమలించాలనీ నా ప్రార్థనా విజ్ఞాపనా నిత్యమహిమలో నిలవాలనీ "2" అక్షయుడా నీ కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసేను ఆశలవాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు "2" నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతిపాడనా నా హృదయ విధ్వాంసుడా "నా కోరిక " 1 యధార్ధవంతుల యెడల నీవు యెడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు "2" నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనై నేనడచినందున ధీర్ఘాయువుతో తృప్తిపరచిన సజీవుడవు నీవేనయ్యా "నా హృదయములో" 2 నాలో ఉన్నది విశ్వాసవరము తోడై ఉన్నది వాగ్ధానబలము దైర్యపరచి నడుపుచున్నది విజయశిఖరపు దిశగా "2" ఆర్పజాలని నీప్రేమతో ఆత్మ దీపము వెలిగించినావు దీనమనస్సు వినయభావం నాకు నేర్పిన సాత్వీకుడా "నా హృదయములో" 3 స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నెతరగని నీ ఉపదేశం మహిమగలిగిన సంఘముగా నను నిలుపునే నీయెదుట "2" సిగ్గుపరచదు నన్నెనడూ నీలో నాకున్న నిరీక్షణ వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా "నా హృదయములో"
@pastorpreamkumar
@pastorpreamkumar Жыл бұрын
Super
@buddalavishnuvardhan9427
@buddalavishnuvardhan9427 Жыл бұрын
Praise the lord tq bro
@sujathachinnam7441
@sujathachinnam7441 Жыл бұрын
Tq so much
@durgamsunil8430
@durgamsunil8430 Жыл бұрын
Exalted
@yehoshuvaravi
@yehoshuvaravi 11 ай бұрын
Praise the lord 🙏 bro tq bro
@syamsundarT
@syamsundarT Жыл бұрын
నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్ధన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను ఆశలవాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతిపాడనా నా హృదయ విధ్వాంసుడా "నా కోరిక" యధార్దవంతుల యెడల నీవు యెడబాయక కృపచూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనై నే నడచినందునా దీర్ఘాయువుతో తృప్తిపరచినా సజీవుడవు నీవేనయ్యా "నా హృదయ" నాలో ఉన్నది విశ్వాసవరము తోడైఉన్నది వాగ్ధానబలము ధైర్యపరచి నడుపుచున్నవి. విజయశిఖరపు దిసెగా ఆర్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా "నా హృదయ" స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నె తరగని ఉపదేశం మహిమగలిగిన సంఘముగా నను నిలుపునే నీ యెదుట సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణడా "నా హృదయ"
@gantachinna6224
@gantachinna6224 Жыл бұрын
Hi super song
@prasadchinthakindi2451
@prasadchinthakindi2451 Жыл бұрын
__హోసన్నా మినిస్ట్రీస్ సంగీత సేవలో "అద్వితీయుడా" సరికొత్త ఆల్భమ్ మరో కలికితురాయి. పాటలు మొత్తం సూపర్..డూపర్. "నా కోరిక - ప్రణాళిక పరిమళించాలని.. నా ప్రార్థన - విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలనే పల్లవితో సాగే ఆధ్యాత్మిక గీతంలోని పరమార్థాన్ని నాతో పాటు ప్రతి క్రైస్తవునిలో క్రియ రూపకంగా మార్చండి దేవా! 😢😭
@mounikagadde9116
@mounikagadde9116 Жыл бұрын
Amen amen amen amen🙏🙏
@bandisatish4650
@bandisatish4650 Жыл бұрын
Song lyrics uncle
@boddunagaraju5459
@boddunagaraju5459 Жыл бұрын
Amen amen
@rangisettysuresh6856
@rangisettysuresh6856 11 ай бұрын
amen
@nandipogurajesh
@nandipogurajesh Жыл бұрын
నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నాప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను ఆశలవాకిలి తెరచినావు - అనురాగవర్షం కురిపించినావు నాహృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే నీసన్నిధిలో స్తుతి పాడనా - నాహృదయ విద్వాంసుడా యదార్థవంతులయెడల నీవు యెడబాయక కృపచూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు నన్ను నీవువిడిపించినావు - ఇష్టుడనై నేనడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలము ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు. దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా స్వచ్ఛమైనది నీవాక్యం వన్నెతరగని ఉపదేశం మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట సిగ్గుపరచదు నన్నెన్నడూ నీలోనాకున్న నిరీక్షణ వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా
@CHCMedia
@CHCMedia Жыл бұрын
For Song Lyrics - నా కోరిక నీ ప్రణాళిక పరిమలించాలని నా ప్రార్ధన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని ( 2 ) అక్షయుడా నీ కల్వరి త్యాగం అంకితభావం కలుగజేసెను ఆశలవాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు (2 ) నా హృదయములో ఉప్పెంగేనే కృతజ్ఞత సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వంసుడా || నా కోరిక నీ ప్రణాళిక || చరణం 1 : యధార్ధవంతుల యెడల నీవు యడబాయక కృప చూపి గాడంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉధయించినావు (2 ) నన్ను నీవు విడిపించినావు ఇస్టుడునై నే నడచి నందున దీర్గాయువుతో త్రుప్తిపరచిన సజీవుడవు నీవేనయ్యా || నా హృదయములో ఉప్పెంగేనే || చరణం 2 : నాలో ఉన్నదీ విశ్వాస వరము తోడై ఉన్నదీ వగ్ధనభలము దైర్యపరచి నడుపుచున్నది విజయశిఖరపు దిశగా (2 ) అర్ప జాలని నీ ప్రేమతో ఆత్మ దీపము వెలిగించినావు దీన మనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వికుడ || నా హృదయములో ఉప్పెంగేనే || చరణం 3 : స్వచ్చమైన నీ వాక్యం వన్నె తరగని నీ ఉపదేశం మహిమ కలిగిన సంఘముగా నను నిలుపునే నీ ఎదుట ( 2 ) సిగ్గుపరచదు నన్నేనడు నీలో నాకున్న నిరీక్షణ వేచియున్నాను నీ కోసమే సిద్ధపరచుము సంపూర్ణుడ || నా హృదయములో ఉప్పెంగేనే || nireekshanpilli.blogspot.com/2023/03/daiva-pranalika-song-lyrics-in-telugu.html
@newjesussongs
@newjesussongs Жыл бұрын
🔶🔸Lyrics🎵 పల్లవి: నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను ఆశలవాకిలి తెరచినావు- అనురాగవర్షం కురిపించినావు నాహృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే నీసన్నిధిలో స్తుతి పాడనా - నాహృదయ విద్వాంసుడా 1. యదార్థవంతులయెడల నీవు యెడబాయక కృపచూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు నన్ను నీవు విడిపించినావు - ఇష్టుడనై నేనడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా ॥ నా హృదయములో ॥ 2.నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలము ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వికుడా ॥ నా హృదయములో ॥ 3.స్వచ్ఛమైనది నీవాక్యం - వన్నెతరగనిఉపదేశం మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట సిగ్గుపరచదు నన్నెన్నడూ - నీలోనాకున్న నిరీక్షణ వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా ॥ నా హృదయములో॥
@munnangiprasanthi6478
@munnangiprasanthi6478 Жыл бұрын
Good night duty namaste I don't supersonic Good
@LakshmiPodudolu-rj2hx
@LakshmiPodudolu-rj2hx Жыл бұрын
Arpajalani ne prematho athma dheepamu veligimchinavu
@Guddetiranga
@Guddetiranga 9 ай бұрын
John Wesley Garu nindu Vandana le 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dragonella2425
@dragonella2425 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
@KrupaThappetla-qp5jt
@KrupaThappetla-qp5jt 11 ай бұрын
Epatta yeaantho bagundi na masuku santhosam ga vundi😊😊😊😊❤❤❤
@shivajogapuram8720
@shivajogapuram8720 Жыл бұрын
Advithiyuda athi parishuddhuda neekey sothram
@shanumanthu2578
@shanumanthu2578 6 ай бұрын
ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@VijethaPatibandla
@VijethaPatibandla 9 ай бұрын
✝️⛪✝️🥰🥰Glory✝️ Glory ✝️Glory ✝️Glory to God Jesus loves ✝️✝️✝️💖💖💖💖💕💕💕🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙇🙇🙇🙇🎊🎊🎊🎊🎊💐💐💐💐💐💐
@KrupaThappetla-qp5jt
@KrupaThappetla-qp5jt 11 ай бұрын
Nikmga jesus songs asscur avadhu evuuchu antha wonderful songs ❤❤❤❤prise the lord
@spchinna2736
@spchinna2736 11 ай бұрын
Vondnlu brother song Chala acrydamu udi my favorite ministry all song world wide history ripped off by hosanna ministry all brother S ki vodananlu hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 🙏 యేసయ్య ప్రేమ 🙏 యేసయ్య ఆదరణ 🛐🛐🛐🛐🌹
@MENEWS123
@MENEWS123 2 ай бұрын
జీవ గ్రంధం లోని జివమంత ఒకచోట పోసి ముటకట్టినటుంది హోసన్నా సాంగ్స్
@ranikoppireddy9036
@ranikoppireddy9036 8 ай бұрын
Praise the lord. Plz pray for my family salvation my parents salvation and my brother family salvation and families health peace and unity and free from evil spirits curse dark Ness vigrahalu ammoru tues day Thursday shaktulu
@kakivijay3760
@kakivijay3760 3 ай бұрын
Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu ayyaa mee pranalikaa naa maa andhari patlaa neraverchabadunu gaakaaa mee sevakula patla mee pranalikaa neraverchabadunu gaakaaa mee sevakulapaii nindugaa Mee parishuddathma undunu gakaaaa mee sevakulainaa abrham anna pai nindugaaa undunu gakaaaa ayyaa dayaa tho mamulanu ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi mee manassu lo undhanathaa maa andhari patlaa neraverchabadunu gaakaaa meekee sthothramulu sthothramulu sthothramulu యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
@Kumar-zd9jm
@Kumar-zd9jm Жыл бұрын
2023...Best Christian✝ Song🎵 of India🇮🇳 only one Hosanna Songs🎵🎵🎵🎵🎵🎵🎵 Glory to Jesus Christ...
@rakshnavignasiri1010
@rakshnavignasiri1010 Жыл бұрын
అసలైన క్రీస్తు ప్రపంచం కి పునాదులు, అడుగులు✝️✝️✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@keerthikeeru7487
@keerthikeeru7487 15 күн бұрын
Am hindu but my favourite song and I love Jesus
@CHAVANMOSHE-wz1hh
@CHAVANMOSHE-wz1hh Жыл бұрын
Mana hossana ministry ki devudu echchina E thalanthunu batti devuniki kruthagnathalu🙏🙏🙏
@ch-worship
@ch-worship 11 ай бұрын
Hosanna ministry songs are top leading songs in past, present & future
@janijani7691
@janijani7691 Жыл бұрын
నా హర్ధయములో ఉపొగనై కృతజ్ఞత సంద్రం మై నీ సన్నిధిలో సుత్తి పాడనా నా హఱు దయ విధ్వంసూడా
@KSarath-fb5sz
@KSarath-fb5sz 9 ай бұрын
👌👌👌👌👌❤️❤️❤️❤️❤️super song love u Jesu's 🙏🙏🙏🙏
@mojeshraju2382
@mojeshraju2382 Жыл бұрын
మరో ... నా నీతి సూర్యుడా....
@buddalavishnuvardhan9427
@buddalavishnuvardhan9427 8 ай бұрын
Na nethi suryada song ni A song replace cheyledhu bro
@user-vr3cv9ob8v
@user-vr3cv9ob8v Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న .ప్రతి పదం చాలా విలువైనవి ఈసాంగ్ లో
@daredonyt1468
@daredonyt1468 Жыл бұрын
Amen🙏
@chinnanageswararao2636
@chinnanageswararao2636 Жыл бұрын
Chala baga unda Annaya
@preamkumar4415
@preamkumar4415 Жыл бұрын
సూపర్ song
@divyaramya262
@divyaramya262 8 ай бұрын
అన్న చాలా బాగా పడెవు 😀😀😀
@RaviHosannaOfficial
@RaviHosannaOfficial Жыл бұрын
క్రైస్తవ లోకంలో ఎన్నో పాటలు ఉన్నవి.కాని హోసన్నా మినిస్ట్రీస్ పాటల లో ఉన్నంత ఉజ్జీవం ఇంకా ఏ పాటల్లో ఉండదు.✝️🕊️
@PrabhuShikhar14
@PrabhuShikhar14 Жыл бұрын
Requesting, If Possible Please Listen TPM Telugu Songs Brother 😊 God bless you
@kiran1967
@kiran1967 Жыл бұрын
@@PrabhuShikhar14 s beauty full song tpm
@suramlakshman
@suramlakshman Жыл бұрын
Avunu nijame praise tha lord halelluya ammen 🙏🙏🙏🙏🙏
@beulah2015....
@beulah2015.... Жыл бұрын
// Aa aa Ok
@swarnalatha4983
@swarnalatha4983 Жыл бұрын
S excellent song in tpm also by God grace I will listen that songs
@user-mj4um4xu7m
@user-mj4um4xu7m Жыл бұрын
Praise the lord anna miru elamti patalu yeno padalani korukumtunnanu❤❤❤❤❤❤😢😢😢😢😢🎉🎉🎉😂😂😮😅😊😅❤❤❤❤❤❤
@burrekesava
@burrekesava Жыл бұрын
ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హోసన్నా కీర్తనలు 🙏🙏🙏
@chinna1375
@chinna1375 Жыл бұрын
That reyal brodhar
@keerthanag2318
@keerthanag2318 Жыл бұрын
Superb 👍
@billygrahammandrumaka4401
@billygrahammandrumaka4401 Жыл бұрын
ఆమేన్
@mercyprasanthi282
@mercyprasanthi282 Жыл бұрын
yes
@hvdftzehhz6314
@hvdftzehhz6314 Жыл бұрын
​@@keerthanag2318😅😅😅😅.............................. 😂
@djvagdhan
@djvagdhan Жыл бұрын
Praise the lord To , anybody who's reading this, i pray that whatever is hurting you or whatever you are constantly stressing about gets better. May the dark thoughts,the overthinking and the doubt exit your mind right Now. may clarity replaces confusion. May peace And calmness fill your life. God bless you Amen
@jyothichikoti570
@jyothichikoti570 Жыл бұрын
Amen🙏
@namrathalamba6314
@namrathalamba6314 10 ай бұрын
​@@jyothichikoti570ojguiiuutuuittruuytyu you happy birthday to you happy 😊😊 you happy birthday to you dear you
@chintugadegade7223
@chintugadegade7223 10 ай бұрын
𝐏𝐫𝐚𝐢𝐬𝐞 𝐭𝐡𝐞 𝐋𝐨𝐫𝐝 𝐬𝐢𝐫 ⛪🙏🙇💓🫂
@pennaiahraja9063
@pennaiahraja9063 Жыл бұрын
Dhinajanulu Anna gariki na vandhanamulu Anna garu ma kutumbamu kosamu ma pillala kosamu prayer cheyandni 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivakumari9602
@sivakumari9602 5 ай бұрын
దేవునికే మహిమ
@mattalarajesh8263
@mattalarajesh8263 Жыл бұрын
Deva devavunike mahima kalugunu gaka amen God bless you annyya
@deepikasesham8633
@deepikasesham8633 9 ай бұрын
నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే... నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విధ్వాంసుడా....🙌🙌
@induguggilla6405
@induguggilla6405 8 ай бұрын
Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kumar-th3kl
@kumar-th3kl Жыл бұрын
Jhon Wesley Anna garu me voice Chala bagundi 👌👌👌 meku na hrudaya purvaka 🙏🙏🙏🙏
@abhiabraham527
@abhiabraham527 11 ай бұрын
😮 M Ajbj5etw
@abhishekdasi6689
@abhishekdasi6689 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super annaya I love song
@motupallikeziaya3431
@motupallikeziaya3431 7 ай бұрын
ఓకే annaya
@kasidatlasyamraju1540
@kasidatlasyamraju1540 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@keerthanachepyala5545
@keerthanachepyala5545 11 ай бұрын
Super song sisters and brothers
@ChandraShekar-wt7uh
@ChandraShekar-wt7uh Жыл бұрын
Anaya vandanalu Chala chala bagunda naa Mahima Karan ga undi Devan ki Stuti Kalugunu gaaka praise the lord Anna,🙏🙇🙇
@chandrasekhardavuluri788
@chandrasekhardavuluri788 4 ай бұрын
హల్లెలూయా 🙏
@bethanychurchministries6510
@bethanychurchministries6510 Жыл бұрын
Bethany church minister GLORY TO GOD
@MrKshamnaik
@MrKshamnaik Жыл бұрын
*నా హృదయములో ఉప్పొంగేనే - కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా - నా హృదయ విద్వాంసుడా* super hit charanalu, rejoicing in the lord, paravasinchipoye, Holy spirit god fills and overflows of joy
@induguggilla6405
@induguggilla6405 8 ай бұрын
Tq daddy tq so much🙏🙏🙏🙏🙏🙏 praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@IWorshipTheTrueLord
@IWorshipTheTrueLord 10 ай бұрын
naa korika nee pranaalika parimalinchaalani naa praardhana vignaapanaa - nithya mahimalo nilavaalani akshayudaa nee kalvari thyaagam ankitha bhaavam kalugajesenu aasala vaakili therachinaavu - anuraaga varsham kuripinchinaavu naa hrudhayamlo uppongene - kruthagnatha sandhrame nee sannidhilo sthuthi paadanaa - naa hrudhaya vidhwaamsudaa yadhaardhavanthudaa yedala - neevu yedabaayaka krupa choopi gaadaandhakaaramu kammukonagaa velugu rekhavai udhayinchinaavu nannu neevu vidipinchinaavu - ishtudanai ne nadachinandhuna dheergaayuvutho thrupthi parichina - sajeevudavu neevenayya naalo unnadhi viswaasa varamu - thodai yunnadhi vaagdhaana balamu dhairya parachi nadupuchunnavi vijaya sikharapu dhisagaa aarpajaalani nee prematho - aathma dheepamu veliginchinaavu dheena manassu vinaya bhaavamu naaku nerpina saathweekudaa swachamainadhi nee vaakyam - vanne tharagani upadhesam mahima galigina sanghamugaa nanu nilupune nee yedhuta siggu parachadhu nennennadu - neelo naakunna nireekshana vechiyunnaanu nee kosame siddha parachumu sampoornudaa
@rajesware3771
@rajesware3771 Жыл бұрын
Thank you Jesus ni Dhayasankalpam praise the lord thandri Anna I'm mi house pakane
@vkinfoMedia
@vkinfoMedia Жыл бұрын
2:43 numchi lirics super prise the lord 🙏 ❤
@KranthiKalapala-uk7ij
@KranthiKalapala-uk7ij Жыл бұрын
Song super annaya malli vinali anipistundi
@arepogucharan9103
@arepogucharan9103 Жыл бұрын
వావ్ సంగీతం చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య వినాలి అనిపిస్తుంది ఈ పాట పాడిన వారికి సంగీతం వారికి నా హృదయపూర్వక మైన వందనాలు
@Asha-re2cj
@Asha-re2cj Жыл бұрын
Em voice anna...!!awesome💯💯
@menofgodofficial8307
@menofgodofficial8307 Жыл бұрын
Coming soon pastor gaaru nenu vastanu paricharyaki please preyar cheyyandi Me paadaalu pattukunta please preyar cheyyandi
@SuripogulaAnand-bu7en
@SuripogulaAnand-bu7en 7 ай бұрын
My favourite song 😊 ❤ good bless you
@sampathkumarpulapaka1454
@sampathkumarpulapaka1454 Жыл бұрын
By listening everyday, slowly addicted to this song 🙏🛐✝️🙏
@s.devarajujesusss5484
@s.devarajujesusss5484 Жыл бұрын
దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఈ పాటల ద్వారా ఎంతో మంది బలపరుస్తున్నారు దేవుని కృప సేవకుల మీద అందరి మీద ఉండును గాకAmen
@MamathaGodi-tq6eh
@MamathaGodi-tq6eh 7 ай бұрын
L❤
@dayakarbatchalakuri9296
@dayakarbatchalakuri9296 Жыл бұрын
అన్నయ్య మీరు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది ఎన్ని సార్లు విన్నా మరల మరలా వినాలని ఉంది దేవునికి మహిమ కలుగును గాక అలాగే దేవుడు మంచి ఆరోగ్యం, ఆయుష్షు నిచ్చి మీ ద్వారా ఇంకా ఇలాంటి అద్భుతమైన పాటలు పాడాలని మనస్సు పూర్తిగా దేవుని వందనాలు చేస్తున్నాను
@VbujjiRani-di6et
@VbujjiRani-di6et Жыл бұрын
Super song God is great
@Dayakumar623
@Dayakumar623 Жыл бұрын
ప్రభువు ఆదరికీ వందనాలు ఆన్నయ్య🙏🙏
@user-ip2rd3pf2r
@user-ip2rd3pf2r 9 ай бұрын
Hosanna best song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@badugunagababu9463
@badugunagababu9463 Жыл бұрын
Waaahh kamalakar sir glory to god
@sowjanyap7171
@sowjanyap7171 Жыл бұрын
Samastha ganatha mahima devunike kalugunu gaka 🙏🙏🙏🙏
@vamsikumarlakshmiradhikasr6629
@vamsikumarlakshmiradhikasr6629 Жыл бұрын
Kadupu nindipoyindhi ayagaru 🙏 thanks hossana ministries
@Jesusblessing0001
@Jesusblessing0001 11 ай бұрын
ఈ పాట మ్యూజిక్ 2/4 అండ్ 2/4 డోలాక్ ప్లే చేస్తే చాలు చర్చిలో 🙏థాంక్స్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్స్ యూ అల్ 🙏ప్రైసే ది లార్డ్.
@ravigeddam8539
@ravigeddam8539 Жыл бұрын
Prase tha lord
@kalakotlaabhi2137
@kalakotlaabhi2137 Жыл бұрын
Price the lord 🙏🙏🙏🙏 Anna e lanti patalu chala rasi padali
@blessyhosanna147
@blessyhosanna147 Жыл бұрын
Words levu assalu❤🎉
@battulaellappa1974
@battulaellappa1974 9 ай бұрын
Praise the lord Anna
@bhuvanathanniru320
@bhuvanathanniru320 Жыл бұрын
Pata,Super👍👌👌
@user-vj6hm2sx8o
@user-vj6hm2sx8o 9 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏
@gandikotarajitbhargava5906
@gandikotarajitbhargava5906 Жыл бұрын
Anna nijam ga devudu icchina varam telegu prajalaku e songs , all glory to god💐💐💐🤝🤝🤝
@gandikotarajitbhargava5906
@gandikotarajitbhargava5906 Жыл бұрын
God bless you brother
@nraju8487
@nraju8487 Жыл бұрын
N.WilliamCarey and my
@marrysamuel7639
@marrysamuel7639 Жыл бұрын
😂
@thakkellasudhakarsudhakae2372
@thakkellasudhakarsudhakae2372 Жыл бұрын
జర్నీ చేసే టైం లో చెవిలో హెడ్ ఫోన్స్ క్వాలిటీ.వి పెట్టుకొని పాట. లోనీ పదాలను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ.జర్నీ చేస్తూ ఉంటే జర్నీ టైం అనిపించదు బైక్ పై నా
@Doubt_Facts_telugu_
@Doubt_Facts_telugu_ Жыл бұрын
Praise the lord amen......🙏🏻🙏🏻🙏🏻
@pedandlluruprakash4376
@pedandlluruprakash4376 9 ай бұрын
Super song prayers tha Lord Jesus
@abhisheknagula3606
@abhisheknagula3606 Жыл бұрын
Hrudhaya niki manchi prashanthanga undhi ee song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@VijethaPatibandla
@VijethaPatibandla 9 ай бұрын
Amen TQ lord ✝️🙏✝️⛪✝️🙏 ✝️God bless you all amen Jesus loves💞 glory to God Amen 🙏🙇💖💖✝️💖♥️✝️♥️✝️🙏🙇
@SiishakSiishak
@SiishakSiishak 11 ай бұрын
Nice song 🙂🙏👍👌
@sudhakarsudha5976
@sudhakarsudha5976 Жыл бұрын
ಬಹಳ ಸುಂದರವಾಗಿದೆ ಹಾಡು ವಂದನೆಗಳು ಅನ್ನವರಿಗೆ 🙏🙏🙏
@vayalasolomonraju4808
@vayalasolomonraju4808 10 ай бұрын
Yes
@madhukommu6138
@madhukommu6138 Жыл бұрын
దేవుని నామమునకే మహిమ ఘనత కలుగును గాక 🙏🙏🙏ఆమెన్ 🙌🙌
@MAD_EDITS230
@MAD_EDITS230 9 ай бұрын
నా జీవితం లో ఇంత గొప్ప ఆల్బమ్ ను చూడలేదు వినలేదు 9 పాటలు ప్రతి పాట లో మ్యూజిక్ & లిరిక్స్ అతి గొప్ప అద్భుతంగా ఉన్నాయ్ ఈ జీవితాని నాకు ఇది చాలు ❤❤❤ Its divine album in world జై నజరేయ
@sharonroja2911
@sharonroja2911 8 ай бұрын
New word Jai najareya❤
@danieltelluri4059
@danieltelluri4059 Жыл бұрын
ఎస్సన్నా గారి పాటలు అద్భుతం
@glorificationofficial83
@glorificationofficial83 Жыл бұрын
......వన్నెతరగని ఉపదేశము.... అద్భుతమైన పద చేర్చికా... వందనాలు అన్నయ్య...
@neelenandini2694
@neelenandini2694 8 ай бұрын
Nice song praise the lord ⛪🙏❤❤❤❤❤❤🥹🥹🥹🥹🥹🥹✝️✝️✝️✝️✝️✝️✝️⛪⛪⛪⛪⛪💓💓💓💓💓💓 love you God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@samarpanakumardhasari9162
@samarpanakumardhasari9162 Жыл бұрын
Super hit song iam happy this song praise the lord
@kotipolice1924
@kotipolice1924 Жыл бұрын
వెస్లీ అన్నగారికి 🙏🙏🙏🙏పాటలు దేవునికి మహిమకరంగా వున్నాయి, 👌👌👍 God bless you 🙏
@eguraputhirupathimoses777JCTM
@eguraputhirupathimoses777JCTM Жыл бұрын
వందనాలు పాస్టర్ గారు చక్కటి సంగీతము చక్కటి పాటలు అందించినందుకు దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏 ప్రపంచంలోని అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు సోదకునికి మండుతుంది
@nattavenkateswararao3861
@nattavenkateswararao3861 Жыл бұрын
దేవుని కే మహిమ కలుగులును గాక. అందరికీ వందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏
@abhiramgarikimukku8535
@abhiramgarikimukku8535 10 ай бұрын
Chala baga padaru anna god bless you
@koppulapooja2933
@koppulapooja2933 9 ай бұрын
Nice song glory to god🙏🙏👌👌
@vilsankummarikunta1591
@vilsankummarikunta1591 Жыл бұрын
Praise the lord paster garu song super...super....super..okaka avyavamu kadili devuni stutidtindi.Amen🙏🙏🙏
@bhaskarlavanya3023
@bhaskarlavanya3023 Жыл бұрын
సూపర్ అన్న మీ సాంగ్స్ అంటే మాకు చాలా ఇష్టం
@gestherrani
@gestherrani 6 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏 super song 🎶🎵🎵🎶
@Ritika2697
@Ritika2697 Жыл бұрын
Intha lengthy songs దావీదు కీర్తనలు after హోసన్నా songs.
@krupanandaprasadboyalapalli
@krupanandaprasadboyalapalli Жыл бұрын
Pppppppp0
@krupanandaprasadboyalapalli
@krupanandaprasadboyalapalli Жыл бұрын
P
@krupanandaprasadboyalapalli
@krupanandaprasadboyalapalli Жыл бұрын
Pppppi
@raghubabusmart9482
@raghubabusmart9482 Жыл бұрын
అన్నయ వందనాలు పాట🎶🎶 వింటున్న అంత సేపు కళ్ళ నిండ నీళ్ళు తిరుగాయి చాలా బాగుంది పాట.. దేవునికి మహిమ కలుగును గాక
@VenkatVenkat-dt1tg
@VenkatVenkat-dt1tg 10 ай бұрын
Hii anna
어른의 힘으로만 할 수 있는 버블티 마시는법
00:15
진영민yeongmin
Рет қаралды 8 МЛН
WHY IS A CAR MORE EXPENSIVE THAN A GIRL?
00:37
Levsob
Рет қаралды 9 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 2,4 МЛН
Кому деньги нужнее? (это юмор)
0:39
ЮРИЧ
Рет қаралды 7 МЛН
Кому деньги нужнее? (это юмор)
0:39
ЮРИЧ
Рет қаралды 7 МЛН
1000 iq guy 😱 @fash
0:11
Tie
Рет қаралды 29 МЛН
Носила Маску 2 Года!
0:20
КОЛЯДОВ
Рет қаралды 1,1 МЛН
Что если #тест #обзор
1:00
Orion
Рет қаралды 2,2 МЛН