No video

రామ నామము రామ నామము రమ్యమైనది || Rama Namamu Rama Namamu Ramya Mainadi Rama Namamu

  Рет қаралды 14,819,509

Daiva Bhakthi

Daiva Bhakthi

Күн бұрын

Rama Namamu Rama Namamu Ramya Mainadi Rama Namamu
Music composed and sung By Sri PhaniNayayan Garu
Special thanks to Sri Phaninarayana garu,
రామ నామము రామ నామము రమ్యమైనది || Rama Namamu Rama Namamu Ramya Mainadi Rama Namamu @Daiva Bhakthi
#Rama_Namamu #రామనామము #daivabhakthi #RamaNamamu #రామనామము #rama #daivabhakthi #youtubeshorts #shortvideo #shorts
---------------------------------------------------------
శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము
శ్రీమదఖిల రహస్యమంత్ర విశేషధామము రామనామము ||రామనామము||
దారినొంటిగ నడచువారికి తోడునీడే రామనామము ||రామనామము||
నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము ||రామనామము||
కోరి కొలచిన వారికెల్లను కొంగుబంగరు రామనామము ||రామనామము||
.......................................
Dhaiva bhakthi, a complete Telugu devotional and traditional channel which performs always mentioned below
Clarifying all confusions by Dharmasandehalu
Valued health tips
The history of a temple hidden and excavate highlights related
Sanskrit lessons
Various music concerts such as bhajans, own music composing, and stage performances
Chanting astottaralu and sahasranamalu
Astrology classes and daily panchangam
Encouraging new talents
We hereby confirming that we telecast strictly our own projects only
Thanking you
Dhaivabhakthi management and staff
నేను బాగుండాలి !
మేము బాగుండాలి !
మా ఊరు బాగుండాలి !
నా దేశం బాగుండాలి !
అందరూ బాగుండాలి !
జై గోమాత ||
జై భరతమాత ||
జై శ్రీరామ్ ||
Welcome to Daivabhakthi KZbin Channel.
This is a Telugu Devotional channel.
Please subscribe to my channel and press the bell icon
Daivabhakthi channel link: / daivabhakthi

Пікірлер: 3 700
@kishorepulipati3523
@kishorepulipati3523 4 ай бұрын
ఈ రామ నామం గానం చేసిన వారి కంఠం మధురం జన్మ ధన్యాతిధన్యంవిన్న మా జన్మధన్యాతిధన్యమండీ ఈ రామనామం వినండి అందరూ ధన్యులు కండీ
@janakammamandavilli3033
@janakammamandavilli3033 4 ай бұрын
À
@ChandrakanthKalkonda
@ChandrakanthKalkonda 3 ай бұрын
Jai.sri r
@ChandrakanthKalkonda
@ChandrakanthKalkonda 3 ай бұрын
Jai sri ram
@Shadnagar9Shadnagar
@Shadnagar9Shadnagar 3 ай бұрын
Rama nevay raksha
@Shadnagar9Shadnagar
@Shadnagar9Shadnagar 2 ай бұрын
Srirama hanuman mimmalini nammi na bharthani na pillalanu neeku appagisthunnanu
@sunnyajith6369
@sunnyajith6369 15 күн бұрын
వింటుంటే వైకుంఠం లో స్వామి ముందే ఉన్నట్లుంది
@sohithsaidamurothi1e313
@sohithsaidamurothi1e313 4 ай бұрын
శ్రీమదఖిల రహస్య మంత్ర విశేష ధామము శ్రీరామ నామము ||రా|| దారిన ఒంటిగా నడచువారికి తోడు నీడే శ్రీరామ నామము ||రా|| నారదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీరామ నామము ||రా|| కోరి కొలిచిన వారికెల్లరికి కొంగు బంగరు శ్రీరామ నామము ||రా|| పాహి కృష్ణా యనుచు ద్రౌపది పలికినది శ్రీరామ నామము ||రా|| ఆలు బిడ్డల సౌఖ్యముకన్న అధిక మైనది శ్రీరామ నామము ||రా|| నీవు నేనను భేదము లేక యున్నది శ్రీరామ నామము ||రా|| ఇడా పింగళ మధ్యమందున ఇమిడియున్నది శ్రీరామ నామము ||రా|| అండ పిండ బ్రహ్మాండముల కాధారమైనది శ్రీరామ నామము ||రా|| గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపియించు నామము ||రా|| గోచరంబగు జగములోపల గోప్యమైనది శ్రీరామ నామము ||రా|| బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా భావమే శ్రీరామ నామము ||రా|| వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామ నామము భక్తితో భజియించువారికి ముక్తినొసగును రామ నామము ||రా|| భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామ నామము ||రా|| ఆది మధ్యాంత రహిత మనాది సిద్ధము రామ నామము ||రా|| సకల జీవులలోన వెలిగే సాక్షి భూతము శ్రీ రామ నామము ||రా|| జన్మమృత్యుజరా వ్యాధుల జక్కబరుచును రామ నామము ||రా|| ద్వేష రాగ లోభ మోహములను ద్రెంచునది శ్రీరామ నామము ||రా|| ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము ||రా|| సృష్టి స్థితి లయ కారణంబగు సుక్ష్మ రూపము రామ నామము ||రా|| శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీ రామ నామము ||రా|| సాంఖ్య మెరిగెడి తత్త్వ విదులకు సాధనము రామ నామము ||రా|| రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది శ్రీరామ నామము ||రా|| ఆత్మసంయమయోగ సిద్ధికి ఆయుధము రామ నామము ||రా|| నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామ నామము ||రా|| కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును శ్రీరామ నామము ||రా|| సత్త్వ రజస్ తమోగుణముల కతీతమైనది రామ నామము ||రా|| ఆగామి సంచిత ప్రారబ్ధముల హరియించునది శ్రీరామ నామము ||రా|| నిర్మలంబుగా శోధ చేసిన నేర్వదగు శ్రీ రామనామము ||రా|| విజ్ఞుడగు గురువునాశ్రయించిన విశదమగు రామనామము ||రా|| జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీ రామనామము ||రా|| మరణ కాలమునందు ముక్తికి మార్గమగు రామనామము ||రా|| పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీ రామనామము ||రా|| ఎందరో మహానుభావుల నుద్ధరించిన రామనామము ||రా|| తుంటరి కామాదులను మంట గాలుపునది శ్రీ రామనామము ||రా|| మేరుగిరి శిఖరాగ్రమందున మేరయుచున్నది రామనామము ||రా|| సిద్ధ మూర్తులు మాటి మాటికి పలుకునది శ్రీ రామనామము ||రా| వెంట తిరిగెడి వారికెల్లరి కానంద దాయకము రామనామము ||రా|| ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము శ్రీ రామనామము ||రా|| కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము ||రా|| గరుడ గమనాదులకైన కడు రమ్యమైనది శ్రీ రామనామము ||రా|| ధాత వ్రాసిన వ్రాత తుడిచెడి దైవమే రామనామము ||రా|| పుట్ట తానై పాము తానై బుస్స కొట్టును శ్రీ రామనామము ||రా|| అష్ట దళముల కమలమందున అమరియున్నది రామనామము ||రా|| అచలమై ఆనందమై పరమాణువైనది శ్రీ రామనామము ||రా|| జపతపంబుల కర్హమైనది జగతిలో రామనామము ||రా|| జ్ఞాన భూముల నేడు గడచిన మౌన దేశము శ్రీ రామనామము ||రా|| తత్త్వశిఖరము నందు వెలిగే నిత్య సత్యము రామనామము ||రా|| దట్టమైన గాఢ అంధకారములను రూపు మాపును శ్రీ రామనామము ||రా
@laxmijyothi7166
@laxmijyothi7166 3 ай бұрын
Thank you so much for lyrics
@srinivasuluh2494
@srinivasuluh2494 8 күн бұрын
❤ 14:55
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 10 ай бұрын
రామ నామం జపిస్తే ఎన్ని జన్మల పాపాలను పోతాయి శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నమస్తే అండి చాలా బాగా పాడారు
@lingalachandrareddy7640
@lingalachandrareddy7640 2 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
@padmavathiiruvanti9143
@padmavathiiruvanti9143 9 күн бұрын
నారాయణ లో ..... రా.....నమశ్శివాయ లో ...... మ ...... ఇది రామనామం🙏🙏🙏
@prasadvaidyula3851
@prasadvaidyula3851 7 ай бұрын
ఈ పాట ను రాసిన వారికి,పాడిన వారికీ శత కోటి నమస్కృతులు,ధన్య వాదములు.
@kukkadapuYadagiri
@kukkadapuYadagiri 2 жыл бұрын
నాకు అత్యంత ఇష్టమైన పాట, ప్రతి రోజు తప్పకుండా వినవలసిందే
@premalathaallenki3510
@premalathaallenki3510 2 жыл бұрын
I Like it song amrutham adbutham
@kidscooking461
@kidscooking461 2 жыл бұрын
NM Lol ccp LP l XML kilm Mall. mm mm io p9
@kidscooking461
@kidscooking461 2 жыл бұрын
@@premalathaallenki3510 mag sqdw ask PPP lp
@shanmukhshannu9188
@shanmukhshannu9188 Жыл бұрын
​@@kidscooking461 ju😅Text you copy will automatically show hereText you copy will automatically show here
@ramlalithasanghubhatla1926
@ramlalithasanghubhatla1926 6 ай бұрын
Jai sriramji🙏
@keerthana4554
@keerthana4554 3 ай бұрын
రామ నామమే లడ్డoట అది తినే వారికే తీపoట రామ రామ రామ 🙏🙏🙏
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
ప్రతి రోజు కనులు తెరిచి చూసినప్పుడు రామనామం విన్నచో ఎంతో పుణ్యం కలుగును రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@saraswathi8756
@saraswathi8756 Жыл бұрын
5lkò 0
@raister1267
@raister1267 Жыл бұрын
Qqqw1
@prasadrao7845
@prasadrao7845 Жыл бұрын
వినసొంపుగా, భక్తి భావాన్ని కలిగిస్తోంది... అద్భుతమైన స్తోత్రము. ధన్యవాదాలు...
@ramagiriakarsh9667
@ramagiriakarsh9667 Ай бұрын
Sri Rama Rama Ramethe Rame Rame Manorame Sahasranama Thathulyam Rama nama varanane.Jai SRI ram 🙏
@Srmc44
@Srmc44 2 жыл бұрын
రామ నామం లోనే ఆ గొప్ప శక్తి ఉంది జై శ్రీ రామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sharinaryanama8255
@sharinaryanama8255 2 жыл бұрын
What is the
@sharinaryanama8255
@sharinaryanama8255 2 жыл бұрын
What
@ravikumar-ri6yd
@ravikumar-ri6yd Жыл бұрын
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
@dhanareddykonala5921
@dhanareddykonala5921 4 ай бұрын
శ్రీరామరామరామేతి రమేరామేమనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏
@lingalachandrareddy7640
@lingalachandrareddy7640 2 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రాం జై శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం విశ్వమంతటా రామమయం కావున అందరు సంతోషంగా ఉన్నారు 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤ఇతరులను నిందించాల్సిన అవసరం లేదు వివరంగా విషయాలు తెలియ చేయవలెను
@boddupallyanjaneyulu5305
@boddupallyanjaneyulu5305 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@boddupallyanjaneyulu5305
@boddupallyanjaneyulu5305 2 ай бұрын
❤❤❤❤❤❤❤qqq
@lalithaas5189
@lalithaas5189 2 ай бұрын
Sree Rama sree Rama sree Rama 🙏🙏🙏
@ramuchenderchender6369
@ramuchenderchender6369 2 ай бұрын
JaiJaiRamaSriRamaJanakiRamaSriRamaNamaha__07__07__2024__❤❤❤❤❤
@gottapuratnamala7176
@gottapuratnamala7176 2 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🏻 జై శ్రీ రామ్ 🙏🏻 జై శ్రీ రామ్ 🙏🏻 జై శ్రీ రామ్ 🙏🏻 జై శ్రీ రామ్ 🙏🏻 జై శ్రీ రామ్ 🙏🏻 జై శ్రీ రామ్ 🙏🏻 జై శ్రీ రామ్ 🙏🏻 జై శ్రీ రామ్ 🙏🏻
@ChandraSekhar-wh5sk
@ChandraSekhar-wh5sk 2 жыл бұрын
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
ప్రతి రోజు ప్రాతఃకాలం నందు కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది అంతా రామ మయం విశ్వమంతా రామమయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@narsimhabajavada7551
@narsimhabajavada7551 Жыл бұрын
🙏ll🙏pp🙏
@ramuchenderchender6369
@ramuchenderchender6369 2 ай бұрын
JaiJaiRamaSriRamaJanakiRamaSriRamaNamaha__20__06__2024__❤❤❤❤❤
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం రామనామం విశ్వమంతా రామమయం అంతా రామ మయం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sureshmallampati2940
@sureshmallampati2940 Жыл бұрын
🙏
@ramuchenderchender6369
@ramuchenderchender6369 7 ай бұрын
JaiJaiRamaJanakiRamaNamaha__29__01__2024__❤❤❤❤❤
@kamakshidonka2462
@kamakshidonka2462 4 ай бұрын
Maa daddy roju vintaru.maku allavatu chesaru.jai sri ram
@jayarajudannana6559
@jayarajudannana6559 2 жыл бұрын
ఈ పాట పాడిన వారికి నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sunandal7617
@sunandal7617 Жыл бұрын
🙏
@ramadevid3555
@ramadevid3555 Жыл бұрын
​@@sunandal76178yuyi
@sbhomefoodlifestyle
@sbhomefoodlifestyle 10 ай бұрын
Extraordinary song వింటుంటే నన్ను నేను మర్చిపోయాను Jai shree Ram 🙏 🙏🙏🙏🙏🙏
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
రామ నామము ఎంతో మధురం రామనామం రమ్యమైనది రామనామం సకల జనులలో పలికే రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం సకల జనులకు మేలు కలిగించే రామనామం రమ్య మైనది రామనామం ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@gowthamsurisetty3314
@gowthamsurisetty3314 2 жыл бұрын
జై శ్రీ రామ్ ❣️❣️❣️ జై హనుమాన్ ♥️♥️♥️ జై జానకి రామ , అయోధ్య రామ , కౌసల్య రామ , భద్రాద్రి రామ , జై హనుమాన్ ❤️🧡💛💚💙💜🤎🖤♥️🤍💌💟❣️🕉️🕉️🕉️🕉️💟💟💟💟🛐🛐🛐♥️♥️♥️♥️🇮🇳🇮🇳🇮🇳
@gowthamsurisetty3314
@gowthamsurisetty3314 2 жыл бұрын
జై శ్రీ రామ్ ♥️♥️♥️
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
సకల దేవతలు తలచిన రామ నామము ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం రసభరితమైనది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@nnrao1955
@nnrao1955 Жыл бұрын
Wonderful rendition of devotional Rama naamaam!!! Script, tune composition, voice, recording, chorus all at par ex exallance!!!
@ramuchenderchender6369
@ramuchenderchender6369 6 ай бұрын
JaiJaiRamaSriRamaJanakiRamaSriRamaNamaha__12__02__2024__❤❤❤❤❤
@anjaneyulutunikoju275
@anjaneyulutunikoju275 Ай бұрын
ఓం శ్రీరామ శ్రీరామ శ్రీరామ.
@arvangoori2597
@arvangoori2597 Жыл бұрын
ఆపదామపహార్తారం దాతారం సర్వ సంపదాం లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం 🙏🙏🙏🙏🙏🙏🙏🌹💞🌹🙏🙏🙏🙏🙏🙏🙏
@Ravishastry63
@Ravishastry63 Жыл бұрын
ఆపదలను అపహరించువాడు,సర్వ సంపదలను ఇచ్చువంటివాడు, లోకములకు శ్రేయమును కలిగించువాడగు శ్రీరాములవారికి మళ్లీ మళ్లీ నమస్కరించెదను.
@kalyanipodium549
@kalyanipodium549 Жыл бұрын
Ram రామ్
@ramuchenderchender6369
@ramuchenderchender6369 9 ай бұрын
JaiRamaJaiSriRamaNamaha__03__12__2023__❤❤❤❤❤
@Shadnagar9Shadnagar
@Shadnagar9Shadnagar Ай бұрын
Rama apadalanu tholaginchu
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramutangeda463
@ramutangeda463 4 ай бұрын
❤❤❤❤❤🎉🎉
@user-pu8vj2kh8q
@user-pu8vj2kh8q 3 күн бұрын
జై శ్రీరామ్ రామ్ రామ్ రామ్
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ఈ రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా రామ నామము ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@ybtsdevi2036
@ybtsdevi2036 2 жыл бұрын
చాలా చక్కగా పాడిన మీకు ధన్యవాదాలు,
@katarimadhu6149
@katarimadhu6149 2 жыл бұрын
5r😋😅😋😅
@kupparamanjineyulu1415
@kupparamanjineyulu1415 9 күн бұрын
Jai shree ram
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజూ ప్రాతఃకాలం నందు రామనామం చదివిన విన్న వారందరికీ అన్ని విధాలా శ్రేయస్కరం మరియు మేలు జరుగుతుంది 🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘🙏🌹⚘
@narayanaitha
@narayanaitha 3 ай бұрын
Correct!!
@krishnamohan7856
@krishnamohan7856 29 күн бұрын
హసషషషటసపఙభ😊​@@narayanaitha
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం ఆనందం కలుగును రామనామం రమ్య మైనది విశ్వమంతా రామమయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@prasanthisimhadri5138
@prasanthisimhadri5138 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@user-lp1lv9ou1l
@user-lp1lv9ou1l Ай бұрын
Jai sree rama🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజు ఉదయం రామనామం విన్నచో ఎంతో పుణ్యం కలుగును రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం విశ్వమంతా రామమయం అంతా రామ మయం అయిపోయింది 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@kpeddahanumanthareddy9879
@kpeddahanumanthareddy9879 Жыл бұрын
00p000p000000000000000000p00000000000
@kpeddahanumanthareddy9879
@kpeddahanumanthareddy9879 Жыл бұрын
0000000000000p0p0p000p000p0000pp0p0000000p000000000000000000p00000o0000⁰0o0⁰000000000000000p00000000p00
@kapilasrinivasworld..tadur9778
@kapilasrinivasworld..tadur9778 Жыл бұрын
@@kpeddahanumanthareddy9879 a
@devipolabattula7802
@devipolabattula7802 6 ай бұрын
J he adjfrhss😢😮fd😂dvhfgkbvcg😂​@@kapilasrinivasworld..tadur9778
@SSplayz-z7l
@SSplayz-z7l 5 ай бұрын
Sai Ram Sai Ram sree Ram om sai ram
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజు ఉదయం రామనామం విన్నచో ఎంతో పుణ్యం కలుగును ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది చరిత మైనది రామనామం రసభరితమైనది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా రామ జానకి రామ 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@ambareshwaridevi4879
@ambareshwaridevi4879 2 ай бұрын
Sri Rama jaya rama jaya jaya rama
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం సర్వ లోకం లో గల దేవతలకు రక్షాబందనము లాంటిది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@My-InnerFeeling
@My-InnerFeeling Жыл бұрын
వింటూ వుంటే మనసు ఎక్కడికో వెళ్లినట్టుంది మైమరచిపోయినట్టు జై శ్రీరామ్ ❤❤😍😍🙏🏻🙏🏻
@ramuchenderchender6369
@ramuchenderchender6369 4 ай бұрын
JaiJaiRamaJanakiRamaNamaha__20__04__2024__❤❤❤❤❤
@ch.sivakumari1233
@ch.sivakumari1233 Жыл бұрын
జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
@sudhakar7236
@sudhakar7236 Жыл бұрын
రామ నామము ఎంతో మధురమైనది ఎన్నిసార్లు రామ రామ అన్న తనివి తీరదు జై జై జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
@brahmaiahupputuri1957
@brahmaiahupputuri1957 Жыл бұрын
😊
@umasloka2541
@umasloka2541 4 ай бұрын
Na praname Rama namamu
@balamanikandarpa1724
@balamanikandarpa1724 11 ай бұрын
Ramymynadhiramanamamu ❤
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజు ఉదయం రామనామం విన్నచో ఎంతో పుణ్యం కలుగును రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@thimmannam
@thimmannam Жыл бұрын
Aa
@vkc8897
@vkc8897 Жыл бұрын
రామ నామము ఎంతొ ఆహ్లాదకరముగ ఉంది మనసు పరవశించి పోతుంది కాని మద్య మద్య లొ 5 సెకండ్ల యాడ్స్ తొ చాల బాదేస్తుంది.
@dsvraodandamuri2953
@dsvraodandamuri2953 Жыл бұрын
Jaisriram
@prabhachandragiri5068
@prabhachandragiri5068 Жыл бұрын
yj
@smilypandu2850
@smilypandu2850 Жыл бұрын
​@@prabhachandragiri5068❤ ;;;;;;;this\FYIHipU
@dhanareddykonala5921
@dhanareddykonala5921 2 ай бұрын
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 🕉🌿🌺🌼🌷🥀🥥🍌🍌🍓🍓🙏🙏🙏🙏🙏🙏
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 11 ай бұрын
🕉🕉ఓం ఓం శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః 🕉🕉🕉🕉🕉🕉🕉 ప్రతి రోజూ ఉదయం రామ రామ రామ అను మహా నామము తలచిన సహస్ర నామాలతో సమానమని ❤ మహా శివుడు ❤అమ్మ పార్వతీ దేవి తో చెప్పబడింది ❤❤❤❤ ❤❤❤❤❤❤❤🙏🙏🙏❤
@aadhyassongs3369
@aadhyassongs3369 2 жыл бұрын
నాకు ఈ పాట చాలా ఇష్టం శ్ర రామా జై రామా
@venkataramana3304
@venkataramana3304 2 жыл бұрын
ఓం నమో సీత రామ చంద్ర పరబ్రహ్మనే నమః 🙏🙏🙏🙏🙏
@ganeshyerukula
@ganeshyerukula Жыл бұрын
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం రసభరితమైనది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KollojiSatyanarayanachari
@KollojiSatyanarayanachari 15 күн бұрын
చాలా మంచిగున్నది రామనామం
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం రసభరితమైనది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@sapthashloki
@sapthashloki 2 ай бұрын
Shree Rama Jaya rama Jaya Jaya rama 🙏🙏🙏 Sri Hanuma Jaya hanuma Jaya Jaya hanuma 🙏🙏🙏 shanthi from Hyderabad
@knarsimha2205
@knarsimha2205 2 жыл бұрын
మధుర మై న రామ నామము పాడిన వారికి నమస్కారములు
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
ప్రతి రోజు ప్రాతఃకాలం నందు కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం అంతా రామ మయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@balamadineni997
@balamadineni997 Жыл бұрын
aa@j
@ganeshyerukula
@ganeshyerukula Жыл бұрын
​@@balamadineni997❤
@user-zi2kb6zp1f
@user-zi2kb6zp1f 11 ай бұрын
@VPadmanabhaRaoAnantatmakula
@VPadmanabhaRaoAnantatmakula 11 ай бұрын
Ramanaamamuisverysweet
@VPadmanabhaRaoAnantatmakula
@VPadmanabhaRaoAnantatmakula 11 ай бұрын
10:50
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రాతఃకాలం రోజూ ఉదయం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం అందరికి మేలు జరగాలని నా కోరిక దేవ 🍁🙏⚘❤🌹🍁🙏⚘❤🌹🍁🙏⚘❤🌹🍁🙏⚘❤🌹🍁🙏⚘❤🌹
@madhukolipakula5373
@madhukolipakula5373 2 жыл бұрын
Same as you ☺️
@sattibabu7012
@sattibabu7012 Жыл бұрын
Jai sree ram jai sree ram jai sree ram
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకు రామనామం విన్నచో ఎంతో పుణ్యం కలుగును రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@s.s.vxerox1267
@s.s.vxerox1267 4 ай бұрын
true and goo and god blass you
@narayanaitha
@narayanaitha 4 ай бұрын
Lothu adi kaadu bro!! Anni addankulu tolagipothayi.....manasu kuduta paduthundi.....sthiranga vuntamu.....and finally everything is possible
@SwarupaVasudha
@SwarupaVasudha 4 ай бұрын
❤😂🎉😢😮😮😅😊❤❤❤
@AmruthaPandala
@AmruthaPandala 17 күн бұрын
Jai shree Ram!!!
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
ప్రతి రోజూ ప్రాతఃకాలం నందు కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం ఏంతో ఆనందంగా ఉంది మధురం మధురం విశ్వమంతటా రామమయం అంతా రామ మయం అయిపోయింది 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@tammalitammalipandu8386
@tammalitammalipandu8386 Жыл бұрын
⁰⁰⁰⁰
@sankarrao5013
@sankarrao5013 Жыл бұрын
B
@sankarrao5013
@sankarrao5013 Жыл бұрын
Mmbi
@aliveluponnada342
@aliveluponnada342 Жыл бұрын
Very nice song before sleeping i will listen to this song JAY SRI RAM
@ananthabazaranna1336
@ananthabazaranna1336 2 жыл бұрын
జైశ్రీరామచంద్ర జై దశరథ రామ జైకౌసల్య రామ జైజై జానకి రామ జయంజయం కోదండరామా.🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹.
@dhanareddykonala5921
@dhanareddykonala5921 2 ай бұрын
ఓంశ్రీసరస్వతీదేవియైనమఃఓంశ్రీమహా లక్ష్మీదేవియైనమఃఓంశ్రీపార్వతీదేవియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kammaridhasharatharamulu7819
@kammaridhasharatharamulu7819 11 ай бұрын
Jai sriram 🙏♥️
@geethapodile3761
@geethapodile3761 7 ай бұрын
మీరు గానం చేస్తున్న ఈ పాట వింటునంత సమయం మనస్సు నిశ్చలంగా ఏకాగ్రతతో అర్ధ్రతతో నిండి సంపూర్ణమైన భక్తి భావోద్వేగంతో ఆనందానుభూతి కలుగుతుంది.మానసిక ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యం ఆనందం కలిగిస్తుంది ఇంత అద్భుతంగా మీరు గానం చేయడం మేము వినటం మా అదృష్టం జై శ్రీ రామ్ జై సీతారామ్
@rajayyakusuma1542
@rajayyakusuma1542 Жыл бұрын
శ్రీ రామ రామ రమెతి రామెరామే మనోరమ సహస్రనామ థాత్తుల్యం రామనామ వరాననే
@jasminrani4306
@jasminrani4306 Жыл бұрын
8:55 l
@gudaeswarreddy6594
@gudaeswarreddy6594 Жыл бұрын
​@@jasminrani4306it ❤😅❤❤ ni no ki of
@VenkatanarasaiahPonnuru-km4dg
@VenkatanarasaiahPonnuru-km4dg Жыл бұрын
​@@jasminrani4306❤ hu
@SubrahmanyamGollapudi
@SubrahmanyamGollapudi Жыл бұрын
​@@jasminrani4306😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@durgaraomallampalli3962
@durgaraomallampalli3962 11 ай бұрын
​@@jasminrani43060:56 0:56 ❤😂🎉😢😂😂😢🎉😂😂❤❤❤😮😮😅😊😊😅😮😢😢😂😂😂😂. . Me😊
@ushasreeramachannel207
@ushasreeramachannel207 2 жыл бұрын
Jai sri ram 🙏🙏🙏
@chittavenkatasaraswathi3474
@chittavenkatasaraswathi3474 2 жыл бұрын
Jai shree ram jai hanuman 🙏🙏🙏
@bhramarambanandiwada5334
@bhramarambanandiwada5334 2 жыл бұрын
Uuuiiiiii
@suryanaresh5996
@suryanaresh5996 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ🙏🙏🙏🙏🙏ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kumarchevendra9393
@kumarchevendra9393 2 жыл бұрын
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
@mekalathirupalu
@mekalathirupalu Жыл бұрын
@@kumarchevendra9393 ,
@user-uf2yh4fj8u
@user-uf2yh4fj8u 10 ай бұрын
Jai sriram
@lingalachandrareddy7640
@lingalachandrareddy7640 2 жыл бұрын
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రాం జై రాం శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రాం జై సాయి రాం జై సాయి రాం
@djyothi4158
@djyothi4158 11 ай бұрын
🙏 రమ్యమైనది రామ నామము 🙏
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
ప్రతి రోజు ఉదయం ఈ రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం విశ్వమంతా రామమయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@rameshbusetty
@rameshbusetty 2 жыл бұрын
రమ్యమైన శ్రీరామన్ని పట్టుకుంటే ఈ భవసాగరాన్ని దాటడము సులభతరము మన అందరికి. ఈ పాట అందరి మనస్సు లను రంజింపచేసి మనస్సు లలో వుండిపోతుంది.
@suneethammaagricultureoffi333
@suneethammaagricultureoffi333 2 жыл бұрын
Very good
@kavalibheemaraju288
@kavalibheemaraju288 2 жыл бұрын
@@suneethammaagricultureoffi333 ఈ పాట అంటే చాలా ఇష్టం
@sirisilla.bhadreshabhadres3154
@sirisilla.bhadreshabhadres3154 Жыл бұрын
Jai sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩
@mnagendergoud9296
@mnagendergoud9296 Жыл бұрын
@@suneethammaagricultureoffi333 a1
@mumidisettykamalaraju2449
@mumidisettykamalaraju2449 Жыл бұрын
Regular evening 9.00pm
@dhanareddykonala5921
@dhanareddykonala5921 2 жыл бұрын
ధనరెడ్డిసావిత్రి రామనామమురామనామమురమ్యమైనదిరామనామమురామనామమురామనామమురమ్యమైనదిరామనా మమురామనామమురామనామమురమ్యమైనదిరామనామము జైశ్రీరామ్ జైజైశ్రీరామ్ జైహనుమాన్ జైజైహనుమాన్ 🕉🥀🔱🥀🥥🍌🍌🍎🍎🍒🍏🍏🙏🙏🙏🙏🙏🙏
@rajashekarakularajashekara2544
@rajashekarakularajashekara2544 2 жыл бұрын
అవును...జై శ్రీ రాం🙏
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
రాక్షసులను మట్టు పెట్టి చావును చూపిన రామనామం రోజు విన్న చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును రామనామం ఎంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@sammetabhavani2782
@sammetabhavani2782 Жыл бұрын
Uu
@srivallikalaga2377
@srivallikalaga2377 Жыл бұрын
L
@Shadnagar9Shadnagar
@Shadnagar9Shadnagar 2 ай бұрын
Rama na satruvulanu premalathanu na bhartha tho matladakunda chudu
@padma9675
@padma9675 2 жыл бұрын
జై శ్రీ రామ్
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం మధురం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి సకల దేవతలు ఆనందంగా ఉంచారు విశ్వమంతా రామమయం అంతా రామ మయం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@bvvprasadnaik5807
@bvvprasadnaik5807 2 жыл бұрын
ధన్యవాదాలు
@user-hz7vr3pj3z
@user-hz7vr3pj3z 7 ай бұрын
రామ నామము అని పాట మీరు పాడి నిజంగా మాకు ఎదురుగా రాముడు ని కనిపించేటట్టు చేశారు. మీరు శ్రీ రామములు వారి ని దర్శించోకునీ అయినా దివ్య స్వరూపని మీ మనసులో అండ్ మీ నేత్రాలో నింపుకొని అతి మధురముగా అతి భక్తి గా పాడినట్టు ఉంది . మీతో పాటు ఇన్స్ట్రుమెంట్స్ (music artists ఎంతో బాగా వాయించారు) చాలా ఆనందంగా, ప్రశాంతముగా ఉంది మీ రామ నామ స్మరణ వింటుంటే). మీ లో ఉన్న ఆ దైవ స్వరూపానికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈ పాట వీడియో చెయ్యటానికి మీకు తోడ్పడినట్టి వారందరికీ నమస్కారములు 🙏🙏
@sayannakandula1837
@sayannakandula1837 2 ай бұрын
🙏జై శ్రీ రామ నామ స్మరరణం 🙏🙏
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 Жыл бұрын
ప్రతి రోజూ ప్రాతఃకాలం నందు కాలకృత్యాలు తీర్చుకుని రామనామం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం ఎంతో మధురం విశ్వమంతటా రామమయం అంతా రామ మయం అయిపోయింది జయ జయ రామ జానకి రామ పతిత పావన సీతా రామ జయ రఘు రామా తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం రమ్య మైనది రామనామం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@balanarsaiahpeddi4998
@balanarsaiahpeddi4998 Жыл бұрын
Q
@sugunavukulabaranam9095
@sugunavukulabaranam9095 Жыл бұрын
F❤m🎉
@srinivasreddyvummenthala82
@srinivasreddyvummenthala82 9 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Venkat-du2lk
@Venkat-du2lk 8 ай бұрын
వు
@pushpak883
@pushpak883 8 ай бұрын
ఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏ
@pakkiswarnakumari3173
@pakkiswarnakumari3173 2 жыл бұрын
Jaishreeram jaishreehari wonderful chant. 🕉🕉🕉🕉🕉🙏
@subbalakshmiputrevu6337
@subbalakshmiputrevu6337 Жыл бұрын
Hii
@padmajarani72
@padmajarani72 2 жыл бұрын
శ్రీరామ శ్రీరామ శ్రీరామ! శ్రీరామ శ్రీరామ శ్రీరామ!! శ్రీరామ శ్రీరామ శ్రీరామ!!! 🕉️🕉️🕉️💐💐💐🍊🍊🍊🙏🙏🙏
@ramuchenderchender6369
@ramuchenderchender6369 6 ай бұрын
JAIRAMAJAISRIRAMANAMAHA__18__02__2024__❤❤❤❤❤
@sangeetharani3612
@sangeetharani3612 2 жыл бұрын
అద్భుతంగా ఉంది song.song వింటూంటే మణమే మయమరిచిపోతునట్లుగా ఉంది. జై శ్రీరామ్
@sravankumar6646
@sravankumar6646 8 ай бұрын
Hare rama hare rama rama rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🌷🪔🪔🌷
@sivaalthi5106
@sivaalthi5106 6 ай бұрын
ఈ పాట విని నా జన్మ ధన్యమైనది
@dhanareddykonala5921
@dhanareddykonala5921 4 ай бұрын
శ్రీరామరామరామేతి రమేరామేమనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍑🍑🙏🙏🙏🙏🙏🙏
@gangisettygupta9355
@gangisettygupta9355 2 жыл бұрын
Jai Sriram Jai Sriram 👃👃👃
@sunithaboppanasuni7442
@sunithaboppanasuni7442 2 жыл бұрын
Jai sri rama
@sunithaboppanasuni7442
@sunithaboppanasuni7442 2 жыл бұрын
Jai sri ram
@shirishav9930
@shirishav9930 2 жыл бұрын
Jai sree ram
@Bindu_vlogs07
@Bindu_vlogs07 4 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 20 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 12 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 16 МЛН
#JaiShreeRam Special Song - S. P. Balasubrahmanyam
10:17
Ganesh Videos
Рет қаралды 11 МЛН
arunacahala shiva  lyrics in Telugu
22:09
Sudershan Rao Yareeda
Рет қаралды 10 МЛН
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 173 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 20 МЛН