మీ లాగా ప్రతి ఒక గాయని గాయకుడు పడాలి mana సంకృతిని కాపాడే పాట చాలా బాగుంది.
@rameshbusetty2 жыл бұрын
చిరంజీవి మాళవిక తన గొంతుకనుండి జాలువారిన నామరామాన్ని తనగానామృతంలో అందరిని మంత్రముగ్దులను చేసింది. ఆమకు ధన్యవాదాలు. మరన్ని భక్తి గీతాలు తను పాడవలసినదిగ కోరుచున్నాను.
@narayanareddy45962 жыл бұрын
Andariki vandanamulu.Talli Malavikagaru sriramulu swamy pata padetappududu devunilo magnamaindi,Taĺli meeku devudu Arogyamu ,lswaryamu,,sampada anni lvvani ani korutunnanu,Jai sriram,
@manojkoude3485 Жыл бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
@madhusudanraotumbali6386 Жыл бұрын
మధురమైన శ్రీరామ నామం మాళవికగారు అతి మధురంగా పాడారు యెంత విన్నా తనివి తీరదు జై శ్రీరాం
@veeraraghavaraoadiraju1759 Жыл бұрын
చాలా బాగా గానం చేసిన చిరంజీవిని శ్రీమతి మాళవికకు శుభాశీస్సులు.శ్రీరామరక్ష.
రామాయణం మొత్తం ఈ ఒక్క పాటలో చూపించి వినిపించినా " గాన గంధర్వ" సహకరించిన తోటి గాన గంధర్వులకు ఇవే మా మనస్సుమాంజులలు... జై శ్రీరామ..
@suneethakypu20243 жыл бұрын
8Y
@suneethakypu20243 жыл бұрын
H
@ThirupatayyaG9 ай бұрын
సరస్వతి మాతా అనుగ్రహం ఉంది అమ్మ మీకు బంగారు తల్లి malavika గారు
@sanjeevgsanjeevg Жыл бұрын
JAI,SREE,RAM,SANJEY,SWAMY🙏🙏
@vasanthkumardevulapally21922 жыл бұрын
వినసొంపైన చక్కని గొంతుక అంతసేపు విన్నా ఇంకా వినాలని ఉంటుంది..భగవంతుడు మీకు నిండు ఆరోగ్యం ప్రసాదించాలని ..మాకు మీరు ఇలాగే గానాలు వినిపించాలని కోరుకుంటాను.
@hanumantharaosreepada64572 жыл бұрын
" నాయనా ! రామ" మాళవిక గారు భక్తి పాట అద్భుతంగా పాడినారు. సంగీతం ప్రక్క వాయిద్యాలు వినసొంపుగా ఉంది
@viswanadhamkamanuru5282 ай бұрын
Felt devotional mood, Jay Sri Rama.... God bless you thalli.
@esreerammurthy32113 жыл бұрын
మాళవిక స్వరం అమృతం లా ఉంది. శ్రీరాముడు ఆమెను దీవించుగాక.
@wmbm24313 жыл бұрын
Malavikanicesingong
@reddyakidi16353 жыл бұрын
BBC pvpiohpvpvvigvnp piv vvivvpvpvp0vvivvpvpvp0vvpvpiv 9ojvpvphvpk Vppo0bpvp Ouvpkvov has yuuuu77y76y7yuu6uyyyyyyyyýyryeyeeeeeþtsestesssetseesawwasywyaeayyey6yayyttyyyyayyywtťyýyyayyyyyayyyyyayyyyt6yyy .. Jjovypvoo9p00iuy u7y0o0v 0vi0
@vbnaidu4433 жыл бұрын
💚🙏🌱🌸🌷
@thotaramakrishna1552 жыл бұрын
,u
@thotaramakrishna1552 жыл бұрын
,u
@dasaratharamaiahmedam4832Ай бұрын
Sweet voice excellent singing
@rajunarasimha439 Жыл бұрын
శ్రీ రాముని ఔన్నత్యాన్ని చాటుతూ చక్కటి గానం చేశావమ్మా ధన్యవాదాలు.
@arunkumarg67724 жыл бұрын
Sri Rama Sri Rama Sri Rama Jaya Jaya Sri Rama, Rama Rama Jaya Rama, Jai Sri Rama 🙏🏻🚩
@narasimhachary35442 жыл бұрын
Maalavika ku shathamaanam bavathi
@rajkumarichalamalasetty98862 жыл бұрын
👌🌸🪔🍌🌿🙏
@nagarajunammi87464 жыл бұрын
మాళవిక గారు చాలా చక్కగా పాడారు వారి కి ధన్యవాదాలు.
@sujathanaidu2803 Жыл бұрын
Jai Seeta Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊
Sri Rama 🙏 Jai Rama 🙏 Jai Jai Rama Sri Rama 🙏 Jai Rama 🙏 Jai Jai Rama Sri Rama 🙏 Jai Rama 🙏 Jai Jai Rama Sri Rama 🙏 Jai Rama 🙏 Jai Jai Rama Sri Rama 🙏 Jai Rama 🙏 Jai Jai Rama Sri Rama 🙏 Jai Rama 🙏 Jai Jai Rama Sri Rama 🙏 Jai Rama 🙏 Jai Jai Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreeramamurthy72632 жыл бұрын
చాల బాగా పాడావు అమ్మ. ఆ రామచంద్రుని ఆశీస్సులు నీ పై ఎప్పుడు వుండాలి అని ఆ దేవ దేవుని ప్రార్థిస్థాను తల్లి. 🙏🌺🙏 ఓం సాయిరాం
@bhakthidevotionalshorts4 жыл бұрын
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!
@thirupathaiahbonala28513 ай бұрын
🌹🌹🌹🙏 శ్రీరామ జయ రామ జయజయ రామ 🌹🙏
@kamalamaranganti65432 жыл бұрын
Very sweet voice రామాయణం Very chanting god bless you
@raghavaraobattula2894 Жыл бұрын
Ee rama song korakai janminchav thalli. Sri rama always with you.
@swaruparani75603 жыл бұрын
మాళవిక చాలా బాగా పాడావు తల్లి.ఆ రాముడు నిన్ను,నీ కుటుంబాన్ని చల్లగా చూడాలి తల్లి.
@vinayvirat7167 Жыл бұрын
³n🎉😂b 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@saraswathiramareddy Жыл бұрын
Te,
@raghuramyadlapati Жыл бұрын
@@saraswathiramareddy 1¹11111¹q¹qq111qq
@raghuramyadlapati Жыл бұрын
😊
@raghuramyadlapati Жыл бұрын
Qqq😊q😊qq1qqqqqqq
@sivaprasadnaidukadam56206 жыл бұрын
చాలా మంచిగా ఉంది పాట. ఇలాంటి పాటలు మరిన్ని అందించాలని కోరుకుంటు. క్రుతజ్ఞత తెలియజేస్తున్నాము.
@bharatikundi50162 жыл бұрын
🙏🙏🙏
@bharatikundi50162 жыл бұрын
🎉🎉🎉
@bharatikundi50162 жыл бұрын
🔥
@bharatikundi50162 жыл бұрын
😎
@bharatikundi50162 жыл бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@dhanushabharadwaj714810 ай бұрын
So so melodious. Best compliments to Smt. Malavika.
@korikanamohanarao48803 ай бұрын
భక్తి ఉట్టిపడే విధంగా పాడేవు తల్లి మీకు శ్రీరామచంద్రుడు ఆశీస్సులు ఉండాలి
@mallikabobbili10414 жыл бұрын
మాళవిక రాము దయ నీ మీద దయ ఉంధి
@racharlanagasreenu27594 жыл бұрын
Sri raamuni
@somulingappa1056 Жыл бұрын
malavika చాలా బాగా పాడావు చెల్లి చాలా పాటలు పాడాలి
@B.Chandramouli80274 жыл бұрын
🙏🙏🙏Jai Sri Ramu Jai Sri Ramu Jai Sri Ramu Jai Sri Ramu Jai Sri Ramu Jai Sri Ramu Jai Sri Ramu Jai Sri Ramu Jai Sri Ramu Jai Sri Ramu Jai Sri Ramu Jai Sri Ramu Jai Sri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bojjakarthik44579 ай бұрын
🙏🏼🙏🏻🙏🏻🙏🏻
@DharmavaramLakshmiNagaKalanand Жыл бұрын
Melodious and mind tuning. Excellent !
@maheshmanju92288 ай бұрын
మాళవిక అక్క చాలా అద్భుతంగా పాడారు ❤️❤️❤️❤️🙏🏿🙏🏿
@padma-jw5ix5 жыл бұрын
Excellent voice by MALAVIKA GARU.JAI SRI RAM.🙏🙏🙏
@venkateshwarrao90052 жыл бұрын
Amma Malavika adbhutamuga padavamma. Neeku sakula shubhamulu kalugu gaka
@ramaraocheepi78472 жыл бұрын
Malavika glorified the Lord Rama, maryadapurushottamudu by her graceful song with utmost devotion. She is a gifted singer who sings soulfully .Soothing rendition.
@ramadevivemuri4232 жыл бұрын
ManasuHaaye ga vundi Rama namam vintunte, Malavika thank Yoy
@ramakrishnaiahbatchali29362 жыл бұрын
Thanks to all those who r involved in uploading this Sri Rama Name Ramayanam .
May Lord Rama and Goddess Sita shower their blessings on you!
@laxmitayaru27612 жыл бұрын
Mee vayas chala bagundi.enka meeru padina patalu vinalanipisthundi malavika garu.
@VijayaLalitha_ Жыл бұрын
రామాయణ మహా కావ్యాన్ని మరోసారి చెవులకి చూపించారు.
@prashanthbadri68156 ай бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩 మాళవిక గారు చాల బాగా పాడారు
@mauryaguptaempire71704 жыл бұрын
Sri Rama sri rama sri Rama 💜🧡💚🌱
@gayithridevi2178 Жыл бұрын
Sudha brahma parat para rama kalaitha maka paramesh rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravindranathchinni68774 жыл бұрын
ఏ నాటిదో ఈ నామ రామాయణం. . . . తల్లీ ఎంతో శ్రావ్యంగా పాడి, మళ్ళీ ఈ నాటి తరానికి వినిపించిన నీకు ఆ శ్రీ రామ చంద్రుని దీవెనలు పుష్కలంగా దొరుకుతాయి. శ్రీ రామ కటాక్ష ప్రాప్తిరస్తు.
@sastryrln22354 жыл бұрын
చాలా హాయిగా ఉంది.శ్రీ రామచంద్ర కటాక్ష ప్రాప్తిరస్థు.
@purushottambrahmachari61594 жыл бұрын
ఎంతో శ్రావ్యంగా పాడావు తల్లి. శ్రీ రామానుగ్రహ ప్రాప్తి రస్తు
@talupulavenkatasivaprasadt90622 ай бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
@rajp63392 жыл бұрын
Mee janma dhanyam aiyindi Malavika garu... Such a soul stirring rendition of Ramayana.. Jai SiyaRam. Mangala bhavanu amangalhaari Drabahusu Dasarath ajara bihari... Siyavar Ramachandra ki Jai!!