అమ్మ నాన్న గారు ఉన్నప్పుడే వాళ్ళను అందరూ మంచిగా చూసుకోవాలి 🙏🙏🙏 తరువాత చూద్దాంలే అనుకుంటే వాళ్ళు ఉండకపోవచ్చు ❤️❤️
@Mahesh198932 жыл бұрын
ఇలాంటి ఎపిసోడ్స్ చూసినప్పుడు మాత్రమే కాదు,ప్రతీ రోజు నాకు మా నాన్న గుర్తొస్తాడు,గుర్తు వచ్చినప్పుడు కళ్ళలో నీళ్ళు ఆగవు,నేను పుట్టినప్పుడు నాకు జ్వరం వస్తే నన్ను అర చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాడు అని మా అమ్మ చెప్పేది, ఇలా చాలా ఉన్నాయి,నాన్న అనే పిలుపే ఒక ఎమోషన్ అంతే... 😍
@shashirekhapullani37372 жыл бұрын
Same ma Amma cbepthe thappa ...nanna gurinchi vinadam anthe ...am also lost my father in my childhood 😢
@kiranu59792 жыл бұрын
Don't feel bro ...
@Mahesh198932 жыл бұрын
@@shashirekhapullani3737 అమ్మ ఉంది ఆమె లో నాన్న ను చూసుకోవడమే...😔
@Mahesh198932 жыл бұрын
@@kiranu5979 ఫీల్ అయినా నాన్న రాడు కదా బ్రో... 😭
@chandhu58172 жыл бұрын
Enti bro ala anesav 😭😭😭
@gunduapparao2 жыл бұрын
ఓంకార్ అన్న షో సూపర్ సూపర్ సూపర్.... మనం మాట్లాడవలసిన అవసరం లేదు చూస్తే అర్థమవుతుంది.... షో మొత్తం యూట్యూబ్లో వస్తే ఇంకా బాగుంటుందని మీ అభిమానిగా కోరుకుంటున్నాను🙏🙏🙏🙏....
@kanr6839 Жыл бұрын
అన్న ఈ వీడియో చూశాక కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు అన్న అమ్మ నాన్నలు బ్రతికి ఉన్న కూడా వాళ్లకు విలువ ఇవట్లేదు కొందరు అన్నా 😢😢కానీ అమ్మ నాన్న లేని వాళ్లకు తెలుస్తుంది అన్న ఈ బాధ 😢😢😭😭
@premae47122 жыл бұрын
Shekar master the real hero of pure dance 🤗 fans from Karnataka 😍 meru dhee manesaka chala feel ayam but malli enta big show chestunnaru 😍 We all love u master SHEKAR MASTER✌🏻
@alexie28862 жыл бұрын
Shekar master we love you sir ❤
@Avanthi67012 жыл бұрын
Monal didi lost her father when she was 15 years old bank lo work chesi amma chelli ni baga chuskundi chala kashtapadi ikkada daka ochindi hatsoff Monu didi love you 💖💖💖💖💖💖💖
@anjinappaanji82272 жыл бұрын
Eu
@shreeyankgourishetti70532 жыл бұрын
Enko endaro vunnaru ame anta great em kadu
@alishaaavadsfraspva7962 жыл бұрын
The way mr omkar bro telling about father with the shekar master while before hug is just amazing ❤️ ✌️🙂
We all are with you Master, You are the best Choreographer
@kondababupolisetti45792 жыл бұрын
ఈ ప్రోగ్రాం ఫుల్ ఎపిసోడ్ రావాలని మరి మరి కోరుచున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ngngcreations77112 жыл бұрын
Superb.... Raju anna choreography 👌🏻👌🏻👌🏻fully emotional
@alluarjunstylishstar9052 жыл бұрын
King of dance Raju🔥
@darlingsathish58632 жыл бұрын
emotional concept raju anna 😭😭
@RakeshRakesh-eg4go2 жыл бұрын
🔥🔥Super choreography,, king D10 Raju anna 🔥🔥
@saiasika3085 Жыл бұрын
ఈ Episode చూసిన ప్రతీ ఒక్కరికీ కంటతడి పెట్టించావు Bro Super Dance performance Your A Perfor Bro Nice Super... Super.... Superb.........❤️❤️
@reddyreddy62452 жыл бұрын
Sekhar master one enough for tollywood and tv shows We are lucky to watch his CHEROGRAP
@ganaganaboinasuchithragana79422 жыл бұрын
Super dance We Are love you Shekar master ❤️
@pappalaganesh31562 жыл бұрын
ఈ షో వలన ఎంతో మంది తమ టాలెంట్ ను నిరూపించుకో గలుగుతూన్నారు Thank you sir💐 direct depotment కు నా ధన్యవాదాలు
@srideviboini45822 жыл бұрын
So cute ❤️ monal did
@nagendranaidu53892 жыл бұрын
Monal ❤️
@suchisujatha872 жыл бұрын
Omkar annayya Shekhar master 💕💐💐💐💐💐💐💕🥰❤
@durgampravalika23002 жыл бұрын
Ooo nen sanketh anukunna.... Sprbb yaar.... King 👑 Choreography ante minimum untadi.... ❤️ u Raju 😘
@r.s.m.4creations383 Жыл бұрын
Naku kuda nana ante chala istam ❤❤❤thank you for this dedication
@shekarn88942 жыл бұрын
Shekar sir i love u soo muchh🧡🎊
@shaikchandpasha82782 жыл бұрын
Shekar master real hero love me dad
@user-lf7ij5cr7k2 жыл бұрын
Heart Melting Scene.. ❤
@rajenderpadya55942 жыл бұрын
Sheker master 🙏❤️
@bablubablu-5020 Жыл бұрын
Edipinchesey video.. anna ❤idi.. Amma, nanna ❤❤
@PathiNagamani6 ай бұрын
Miss nanna ❤❤❤❤ Mahendra ❤❤❤❤
@కింగ్-12 жыл бұрын
ఆహా ఫ్యామిలీ సెంటిమెంట్ డాన్స్ ప్రోగ్రాం లు తీసుకురావడం ఇది ఒక గొప్ప కార్యం ఎందుకంటే తల్లిదండ్రుల విలువలు మీరు చూపించే ఈ ప్రోగ్రాం లో అవి తిరిగి రానివి విలువైనవి అని చూపిస్తున్నారు ఇది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను ఆహా
@sayedkhadarbasha47646 ай бұрын
Edipinchesav ra tammudu😢😢😢😢
@Ammuammu-zq7dy Жыл бұрын
Same situation,,,,,,,,chala pain abha ,,,,,,,,but naku aa adristam ledhu,,,,malli life vunte nanna tho vundali ani vunde,,,,,,,, ,nanna affection unbelievable,,,,,,,,,,,,,,nanna vunnavallu happy vuntaru,,,,leni vallu ila gurthu thechukoni badha paduthu vuntaru,,,,,,miss u nanna ,,,,,,,,,,,,😭😭😭
@sunithavijay51272 жыл бұрын
Shekar master i love you
@malothnareshnayak86432 жыл бұрын
Raju sir raju antey 🔥🔥🔥🔥🔥👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@lourdumary752211 ай бұрын
Shekhar brother the real hero and gentleman 👏 🙌 ❤️ I love you brother ❤️ 💙 ♥️ 🙏 💜