ఆల్రెడీ shinwa, Hercules వీడియో తీశా కానీ అప్లోడ్ చేయలేదు తరువాత అప్లోడ్ చేస్తా
@VelagalashivaYadav24 күн бұрын
Yepudu anna
@VelagalashivaYadav24 күн бұрын
Yendhuku cheyaledhu Anna
@VelagalashivaYadav24 күн бұрын
Me shop lo shinwa Leda anna
@MD.Creations14325 күн бұрын
Lenevo bobbara ki control chesthada
@RAMANJANEYULUUTTI24 күн бұрын
స్ప్రే చేసిన ఒక వారం బాగానే ఉంటుంది తర్వాత చెప్పలేము
@MD.Creations14325 күн бұрын
Anna thoto motham yellow colour aithundi m spray cheyali
@RAMANJANEYULUUTTI25 күн бұрын
Agripro+blitox స్ప్రే చేయాలి వీటివల్ల చాలా నలుపుగా పూతలు రావడానికి పండాకు గ్రీనిష్ గా వస్తుంది
@gollagangadhara7317Ай бұрын
Lanevo combination emi vesukovali bro
@RAMANJANEYULUUTTIАй бұрын
ఇది ఎర్ర నల్లి అలాగే గోధుమ రంగు నల్లి మీద పనిచేయదు తెగుళ్ల మీద పనిచేయదు అందుకని ఇటువంటి కాంబినేషన్ ఏదైనా వాడుకోవచ్చు
@gollagangadhara7317Ай бұрын
@@RAMANJANEYULUUTTI బ్లాక్ టిప్స్ దోమ పురుగు పనిచేస్తుంది బ్రో సింగిల్ గా వాడాలి లేకపోతే ఏదైనా కాపుసెట్టింగ్ మందు చెప్పండి
@RAMANJANEYULUUTTIАй бұрын
అన్ని రకాల కాంబినేషన్స్ వాడుతున్నాము ఎలాంటి ప్రాబ్లంస్ లేవు ఎక్సలెంట్ గా రిజల్టు ఉంటుంది ఒకవేళ నీకు కాపు సెట్ అవ్వటానికి అయితే swal కంపెనీ బయో క్లాసిక్ 100 ఎంఎల్ స్ప్రే చెయ్ చెయ్
@hussainguguloth8511Ай бұрын
Combination em kalpali andhu lo bro
@RAMANJANEYULUUTTIАй бұрын
ఇది లద్దె పురుగు పచ్చ పురుగు తామర పురుగు పచ్చ దోమ తెల్ల దోమ మంచి క్వాలిటీ కి పని చేస్తుంది. నీకు మిగతాది ఏదైనా అంటే నల్లికి సంబంధించినవి కావచ్చు తెగుళ్ళకు సంబంధించిన కావచ్చు కాంబినేషన్ వాడుకోవచ్చు
@anjaneyulud150927 күн бұрын
Cost yentha cheppali kada bro
@RAMANJANEYULUUTTI27 күн бұрын
2300rs
@madhuboniga4215Ай бұрын
Anna naku e lenovo kavali anna
@RAMANJANEYULUUTTIАй бұрын
నాది తంగెడ village లో shop
@krishnachinnam8111Ай бұрын
Vegetable ki beera kakara ku vadocha
@RAMANJANEYULUUTTIАй бұрын
ఖచ్చితంగా వాడొచ్చు
@vamsikrishnavamsikrishna3999Ай бұрын
కంది పంటకు ఏ మందులు బాగా పనిచేస్తాయి చెప్పండి ప్లీజ్ రిప్లై
@RAMANJANEYULUUTTIАй бұрын
పురుగు ఉంటే RIM ON,Plethora,coragen,Evicent, పూత కాపు కోసం అన్ని రకాల న్యూట్రిన్స్ వాడుకోవచ్చు అలాగే పెద్ద మందులు exponus,shinva,gracia,alecto ఇలాంటివి కూడా వాడుకోవచ్చు
@Nanismahi27 күн бұрын
అన్న ఇది ఎల ఆర్డర్ చెయ్యాలి ఎక్కడ దొరుకుతుంది అన్న చెప్పర
@RAMANJANEYULUUTTI27 күн бұрын
నీ దగ్గరలో ఉన్న పెస్టిసైడ్స్ షాపుకు వెళ్లి తీసుకో
@Nanismahi27 күн бұрын
@RAMANJANEYULUUTTI okay TQ 😍
@ananthaneniramesh8507Ай бұрын
Bro ఇది only దోమపైనే పనిచేస్తుందా పురుగులు కూడా పోతాయా???
@RAMANJANEYULUUTTIАй бұрын
అన్ని రకాల పురుగులు అలాగే తెల్ల దోమ మీద పనిచేస్తుంది
@shivakrishnakavide7525Ай бұрын
అన్న ని ఫోన్ నంబర్
@RAMANJANEYULUUTTIАй бұрын
ఫోన్ నెంబర్ వద్దులే తమ్ముడు. ఏదన్న అడగాలంటే కామెంట్స్ రిప్లై ఇస్తా ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి రిప్లై ఇవ్వలేకపోతున్నాను
@Vikki926Ай бұрын
Budidha thegula mandhu kalapocha bro
@RAMANJANEYULUUTTIАй бұрын
ఫస్ట్ విడిగా కలుపుకొని తర్వాత ట్యాంక్ లో కలిపి స్ప్రే చేయొచ్చు
@vanthadupularaju3879Ай бұрын
Hai bro me shope akkada
@RAMANJANEYULUUTTIАй бұрын
Tangeda village
@NagarajuBantupalli-b9uАй бұрын
500ml antha cost bro
@RAMANJANEYULUUTTIАй бұрын
250ml ప్యాకింగ్ మాత్రమే వస్తుంది దీనికి కాస్ట్ 2300
@chennakrishnamareedu7789Ай бұрын
గండు పూత లేదా పూత బుడ్డ పోతుందా...
@RAMANJANEYULUUTTIАй бұрын
గండు పూతలకి గాయవంకలు తిరిగిన సాఫీగా రావడానికి పనిచేస్తుంది
@rahulanubolu7159Ай бұрын
Simodis kanna better ha bro...
@RAMANJANEYULUUTTIАй бұрын
ఖచ్చితంగా బెటర్ బ్రదర్
@mallikarjuna47302 ай бұрын
Anna beat kapu ki cheappu anna
@RAMANJANEYULUUTTIАй бұрын
Ok next video chesta
@RohitNagesh-b6tАй бұрын
అన్నా..లానేవో కి పూతా..వస్తుంధా
@RAMANJANEYULUUTTIАй бұрын
వస్తుంది
@ashoksonaboina1018Ай бұрын
Anna nurines kalapavacha reply
@RAMANJANEYULUUTTIАй бұрын
కలుపుకోవచ్చు
@Udari.తిరుపతిАй бұрын
బూడిద తెలుగు కి మందు చెప్పండి అన్నా
@RAMANJANEYULUUTTIАй бұрын
నాగార్జున కంపెనీ ఇండెక్స్ చాలా బాగుంటుంది
@prasadb737Ай бұрын
Cost
@RAMANJANEYULUUTTIАй бұрын
2350 cash
@sivareddyjulakanti6602Ай бұрын
2100 cost
@vullinarasimharao4638Ай бұрын
రేట్ ఎంత బ్రదర్
@RAMANJANEYULUUTTIАй бұрын
2300to 2400rs
@JaiDev-v9b2 ай бұрын
Rete antha bro
@RAMANJANEYULUUTTI2 ай бұрын
2400rs
@nagakumaredigavasam6397Ай бұрын
తెల్లదోమ కెమికల్ దానిలో ఏముంది
@RAMANJANEYULUUTTIАй бұрын
Bifenthrin
@VelagalashivaYadav25 күн бұрын
Tractor brand vari shinwa, Hercules best results anna
@VelagalashivaYadav24 күн бұрын
Bifenthrin dhomaku pani cheyadhu anna
@VelagalashivaYadav24 күн бұрын
Nenu 10 across yesthanu
@thippeswamymalyam414927 күн бұрын
Cost yentha broo??
@RAMANJANEYULUUTTI27 күн бұрын
2300rs
@nagarajugajjala3402Ай бұрын
Cost enta vuntundi anna
@RAMANJANEYULUUTTIАй бұрын
నేనయితే కాష్ కి 2300 ఇస్తున్నాను
@Myv3adsteluguupdate-ug8ehАй бұрын
టమోటా కి స్పెరే చేయవచ్చా ?
@RAMANJANEYULUUTTIАй бұрын
స్ప్రే చేయవచ్చు
@Myv3adsteluguupdate-ug8ehАй бұрын
@RAMANJANEYULUUTTI TQ brother our good reply..
@tussesrinu77929 күн бұрын
పెసర మినుము స్ప్రే చేయవచ్చా
@tussesrinu77929 күн бұрын
1లీటరు ఎన్ని ml
@RAMANJANEYULUUTTI29 күн бұрын
@@tussesrinu779 స్ప్రే చేయవచ్చు
@srinuvempati5847Ай бұрын
250 ml price
@RAMANJANEYULUUTTIАй бұрын
2350 cash
@pasupuletirajeshverito9067Ай бұрын
Ekaram dose cost entha anna
@RAMANJANEYULUUTTIАй бұрын
ఒక ఎకరానికి 250 ml price 2300 to 2400
@prashanthvaradi2926Ай бұрын
Adama trassid
@RAMANJANEYULUUTTIАй бұрын
డెలిగేట్ +పెగాసస్ ఓల్డ్ కెమికల్స్ ట్రాసిడ్ లో ఉండే కెమికల్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన కెమికల్స్ లో దోమకు లేవు example exponus, alecto, brofreya,ultimare,shinva,gracia