ఆదరణ కర్తవు ఆనాధునిగ విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు -2 అల్పుడనైయున్న నన్ను చెరదీసితివా అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై -2 II ఆదరణ II నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు -2 II ఆదరణ II యేసయ్య! యేసయ్య! యేసయ్య! యేసయ్య!!
@janardhanmeesala9198 Жыл бұрын
Add 3 చరణం
@vadlasolomonraju Жыл бұрын
🙏🙏🙏
@PrasadGalla-v7n7 ай бұрын
Tq
@velpuladaniel90474 ай бұрын
Tq
@rumithyaRumithyaАй бұрын
😂😂🤗🙂
@BGMCHURCH2 жыл бұрын
ఆదరణ కర్తవు ఆనాధునిగ విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు -2 యేసయ్య! యేసయ్య! యేసయ్య! యేసయ్య!! 1.అల్పుడనైయున్న నన్ను చెరదీసితివా అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై -2 II ఆదరణ II 2.నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు -2 II ఆదరణ II యేసయ్య! యేసయ్య! యేసయ్య! యేసయ్య!!
@nissifaithministreykdp85762 жыл бұрын
Exlent song
@Rajeshwari-r9vАй бұрын
Praise thelord
@Rajeshwari-r9vАй бұрын
Devuniki mahimakalugunugaaka ❤
@sailajavendipalli19273 жыл бұрын
అవును తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@jcpcdevarayamjalshorts2 жыл бұрын
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@reddypogukiran66502 жыл бұрын
Hii
@sandhyanalluru99202 жыл бұрын
Llllllll
@sandhyanalluru99202 жыл бұрын
@@reddypogukiran6650 lllllllll
@rathanmatthewmerylin3693 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గారు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మా నాన్నగారి కొరకు మా నాన్నమ్మ కొరకు నా కుమార్తె కొరకు వీళ్ళ ముగ్గురు కరోనాతో బాధపడుతున్నారు 13 రోజులుగా టెస్ట్ చేస్తే నెగటివ్ రావాలని ప్రార్థన చేయండి అలాగే నా భార్య కొంచెం అనారోగ్యంగా ఉంది స్వస్థత కొరకు ప్రార్థన చేయండి మా కుటుంబంలో సభ్యులందరూ కొరకు ప్రార్థన చేయండి యేసుక్రీస్తు నామము మీకు అందరికీ వందనాలు అయ్యగారు
@juthukaleelavijayakumari4495 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@gswapna45153 жыл бұрын
Praise the lord, TQ Jesus, neeve na aadharana
@mercyyerram52182 жыл бұрын
Praise the LORD.thank you pastor garu.
@RajKumar-de4ki2 жыл бұрын
నీవే నా ఆధారం యేసయ్య
@nanajipauladdala1693 жыл бұрын
Wonderful anna, spirituality thaggaledu, great foundation by spiritual legend yesanna garu
@josephsuman88053 жыл бұрын
AMEN.
@vamshikrishna96883 жыл бұрын
Amen Jesus Lord Christ help me lord
@vanajathommandru3 жыл бұрын
Amen
@prasadwesly15952 жыл бұрын
నీ నిత్య కృపలోనే నన్ను స్తిరపరచు కడవరకు యేసయ్య నా యేసయ్య
@nissimiracleministriesmedc26103 жыл бұрын
అవు అండి మమ్మల్ని ఈ పాట ఆదరించింది ప్రైజ్ ది లాడ్ అండి ఆమెన్ ఆమెన్🙏🙏🤝
Praise God devunikey mahima kalugunu gaka yugayugamulu 🙏
@devadintakurthi76003 жыл бұрын
Maranata ayyagaru vandanalu
@ayyappamayuri87793 жыл бұрын
Yesayya rajaa thank you jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya rajaa
@maddurusureshbabu59012 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@Philomenavlogs773 жыл бұрын
Praise the Lord
@anilelanatielantianil61703 жыл бұрын
Praise the lord Anna 🙏🙏🙏🙏 🙏
@spchinna2736 Жыл бұрын
Vondnlu brother hosanna minder Dornala pethuru sunitha Rani my family Kothuru 👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐🌹
@naturalprasad40793 жыл бұрын
దేవునికి వందనాలు
@bennukalakotla96912 жыл бұрын
Amen.yesaiah
@shailajasalomy377111 ай бұрын
Praise the lord Anna
@AnilThalaboina Жыл бұрын
Avdharana leni variki mana yesayye adharam. .amen
@rajarockzz53403 жыл бұрын
Praise the lord Ayyagaru
@ratnaarumalla59323 жыл бұрын
Suparr wonderful song my lovely spiritual father 💓💞💞💞😭😭😭😭😭😭
@satvikhosannaofficial88033 жыл бұрын
Praise God Yes Amen
@bomidinarasimharao53322 жыл бұрын
Super.anna
@rebeccanibandhana3395 Жыл бұрын
మాట లో,పాట లో నా మనసు లో ఎంతో ఓదార్పు ...కృంగిన వేళలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ దిక్కు నుండి సహాయం లేనప్పుడు హృదయ రోదనము లో ఆదరణ కర్త గా ఉండి మమ్మల్ని నడిపించిన తండ్రి మీకే స్తోత్రములు వందనము లు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏పాట చాలా బాగుంది అన్నయ్య.