నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము - (2) ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2) చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము|| మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2) మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము|| ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2) పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||
@RajKumar-de4ki3 жыл бұрын
అన్న 👏🤝
@thollaeswar38323 жыл бұрын
మారని నీ కృప నను వీడనన్నది..... యేసయ్య నీ నామానికే ఘానత కలుగును గాక...ఆమెన్
@satisharasada79923 жыл бұрын
అరిపోదులే నీవు వెలిగించున దీపము
@abhikukkamudi13882 жыл бұрын
యేసయ్య వెలిగించిన ఆత్మ దీపం వెలిగి పోదు ఆయన విశ్వసిస్తే
@davidvijaykumargokula56572 жыл бұрын
Amen
@nareshuyyala66622 жыл бұрын
చీకటిలో నాకు ని దీపం వెలిగించి నాకు వెలుగు చుపితివి యేసయ్యా
@emmanuelmanchala6473 Жыл бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah
@pranavi69213 жыл бұрын
, అవును.యేసయ్య వెలిగిస్తే ఆ ఆత్మ దీపం ఎప్పటికీ ఆరిపోదు .. ఆమెన్ ఆమెన్ 🙏🙏 హల్లెలూయ.. Praise God.. అయ్యగారు...
@kullayaswamypothurayhi93612 жыл бұрын
Yes praise the lord God
@Mojeshofficial7773 жыл бұрын
Praise the lord Annaa...
@mukkalavenkateswarao21813 жыл бұрын
Amen pradhana cheyi anna vandhanalu abhram anna job ravali ani constable
@emmanuelmanchala6473 Жыл бұрын
Amen amen amen amen amen
@mary-ht8jj3 жыл бұрын
Yasaya na dipamu veligichinavadavu nivvi yasaya🙏🙏🙏🙏 tnq gaddu
@DeevenaJesus11 ай бұрын
💝💝 Jesus 💝💝
@swapnaswapna68683 жыл бұрын
Vadanalu anna
@lalithalalitha76343 жыл бұрын
నా దీపము యేసయ్యా నీవు వెలిగింనచినావు.. అపోస్తులుడైన ఏసన్నాగారిచే రచించబడిన అధ్బుతమైన సంగీతం ఎన్నిసార్లు విన్నా ఏదో తెలియని కొత్త దనం హృదయానికి ధైర్యం కలిగించే సంకీర్తన
@rajarockzz53403 жыл бұрын
Amen
@jacobpremjacob27233 жыл бұрын
Praise the Lord Brother
@kullayaswamypothurayhi93612 жыл бұрын
Yes jesus Amen
@jessyvissampalli34722 жыл бұрын
My favorite song
@ashokpaul54633 жыл бұрын
My on of the meaning full song glory to God 🙌🙏🙏🙌
@darapumoses83003 жыл бұрын
Glory to God jesus christ 🙏🙏🙏
@rameshrandy78873 жыл бұрын
Praise the lord anna 🙏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@molatratiravi6103 жыл бұрын
Praise the lord Annayya
@e.swapnaevangelin88533 жыл бұрын
glory to god
@radhahosanna72243 жыл бұрын
Amen prise god 🙏
@Philomenavlogs773 жыл бұрын
Very Nice Song🙏🙏🙏🙏🙏
@vickygamingffdd38573 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nknandakishoremurali37393 жыл бұрын
Anna 🙏🏻 praise the lord 🙏🏻 Anna ❤️❤️❤️❤️💐🤝
@dhfnithintelugu39103 жыл бұрын
Praise the lord Anna ✝️✝️✝️✝️✝️✝️
@vinukondachurchofchrist4242 жыл бұрын
Is 0
@bandelabeulahbeulah80193 жыл бұрын
Devuniki mahima kalugunu gaka
@shaikhussain22233 жыл бұрын
Nice song
@bandelabeulahbeulah80193 жыл бұрын
Devuniki stotram
@mahimavinaytigiripalli69983 жыл бұрын
Superbbb song
@prasannaranijonnakuti37423 жыл бұрын
Praise God amen
@PushpalathaPerumalla6 ай бұрын
Amen🙏
@Philomenavlogs773 жыл бұрын
Praise the Lord
@g.marygm46112 жыл бұрын
Praise the Lord 🙏 ayya
@kashok45033 жыл бұрын
Wanderfull song anna
@kk.chaitanyakk.chaitanya31293 жыл бұрын
Praise the Lord always bro
@rowdyveeramalla56003 жыл бұрын
Ameen 🔥 🔥 🔥
@samarpanhosanna28353 жыл бұрын
❤️
@vipparthikomal9193 жыл бұрын
Ptl Annaya🙏🙏
@kumrikrishna43673 жыл бұрын
Spur sir Anita 🙋♀️💟👑
@bandelabeulahbeulah80193 жыл бұрын
Aunu Anna praise to God
@vamshikrishna96883 жыл бұрын
Amen Jesus may God bless u all
@ksrinivasan92723 жыл бұрын
Praise and sing for the chirst and the people who was in sarrow and pray for all. Thank u 🙏 Anna
@VenkiValli3 жыл бұрын
Jesus name amen 🙏
@glorytailor83622 жыл бұрын
Spiritual song super tq anna
@narasimharaokakirala59623 жыл бұрын
Praise the lord brother
@keerthikeerthi95303 жыл бұрын
Praise the Lord anna 🙏
@harshvardhan9123 жыл бұрын
🙌🙌🙌🙌🙌
@AnuRadha-wd5ug3 жыл бұрын
Nice song🙏
@jhansiranig19723 жыл бұрын
Praise God 🙏
@sathwickk41093 жыл бұрын
Praise the lord ❤️
@minugavijaykumar19942 жыл бұрын
🙏🙏🙏🙏
@rajarockzz53403 жыл бұрын
Praise the lord uncle
@harshaaddanki92422 жыл бұрын
Hi anna praise the lord my name is Harsha please pray for my spiritual life anna