Рет қаралды 48,232
దరశనమీయరా దయాసాగర | Telugu Hare Krishna Devotional Bhajana| Sri Krishna bhajan @bhajanatv
#teluguharekrishnadevotionalbhajanasongs #harekrishnatelugusongs #harekrishnadevotionalsongs
#andhratelugubhakti #harekrishnabhajansiskcon #harekrishnasongyoutube
#bhaktiharekrishna #lordkrishnabhajans #krishnatelugudevotionalsongs
bhajan songs telugu lyrics
దరిశనమీయరా దయాసాగర
దానవహర దామోదర ||ధరిశ||
1. పరి పరి విధముల ప్రస్తుతి జేసిన
పారజుడవు పరాత్పరా ||దరిశ||
2. వేద స్వరూప వేమారు పిలిచిన
పిలిచిన పలుకవు పదవేమి బోవురా ||దరిశ||
3.ముమ్మాటికి నా వాడవు నీవని
మురళి దాసుడు నీ వాడనాకు ||దరిశ||