సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించేవారు - బ్రహ్మకుమారీస్. శివలీల అక్కయ్య గారు స్పష్టమైన వివరణ ఇస్తూ, చాలా చక్కగా, మధురంగా మాట్లాడారు. అది సాధనకి, ధర్మానికి, ధారణకి ( ఆచరణకి) ఉన్న శక్తి. లలిత్ కుమార్ గారు మాట్లాడిన విధానం, స్త్రీలను అగౌరవపరిచే విధానం, ఇతరుల విశ్వాసాలను కించపరిచే విధానం, అసభ్య పదజాలం ..... ఇవన్నీ విన్నాక ఇలాంటి వాళ్లు సనాతన ధర్మం గురించి మాట్లాడటం నిజంగా సిగ్గు చేటు అనిపిస్తుంది.
@SCB108-b5q7 күн бұрын
***బ్రహ్మచర్యం బ్రహ్మకుమారిస్ మాత్రమే చెప్పింది కాదు... అన్ని మతగ్రంధాల్లో ఉన్నదే... కామక్రోదాదులు ఆత్మ పాలిట శత్రువులు అని గీతలో ఉంది... కామం మహా శత్రువు అని ఉంది...
@SCB108-b5q7 күн бұрын
ఒక ఇంట్లో ఒక నలుగురు కలిసి ఉండలేని పరిస్తితుల్లో విశ్వవ్యాప్తమైన సంస్థలపై చాలా మంది నిందలు వేస్తారు... సద్గురు, ఇస్కాన్, etc... ఏ సంస్థ పై లేవు నిందలు? బ్రహ్మకుమారిస్ చాలా చాలా అద్భుతమైన సంస్థ...
@PrabhasFanReal6 күн бұрын
Mari brahma kumaris bottu yendhuku pettukoru....
@shashank-ft6vk3 күн бұрын
@@PrabhasFanRealbecause they don't do anything which enhances beauty of face / body. But during their rituals they put gandham bottu
@PrabhasFanReal3 күн бұрын
@@shashank-ft6vk bottu ante beauty kosam kadhu bottu ante punarjanma ki suchana adhi theliyani vadu hinduism peru vaadukovadaaniki anarhudu
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
బ్రహ్మకుమారులంటే కనీస మానవత్వ ధోరనితో కూడ విలువ ఇవ్వని నీలాంటి వారితో ప్రజాపితా బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఎందుకు వస్తారు ఎందుకు రావాలి. వారి పద్దతిని కొన్ని దశాబ్దాలుగా మహ మహ దేశ నాయకులే ఫాలో అవుతూ వుంటే ఆనంత జ్ఞాన సాగరంలో ఇలాంటి విషపూరిత మిడతలెన్నో కొట్టుకు పోయాయి. వారి కా అవసరం లెదు షోషియల్ మీడియా జోలికి పొని పట్టించు కోని కామెంట్ పెట్టని ఇంత మంది బి.కెలు కామెంట్స్ పెడుతున్నారంటే సంస్ధ పై ఎన్ని అలవిమీరిన నిందలు ధూషనలు జరుగుతున్నాయో అలో చించాలి....వినాషకాలే విపరీతబుధ్ధి. చేస్తారు శుద్ధి.
@shivapriyabharathi9597 күн бұрын
Yes 💯 RIT
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
@shivapriyabharathi959 ధన్యవాదాలు సోదరి
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
అన్నగారూ బ్రహ్మకుమారుల నిజ స్వరూపం మీకు ఫాలో అయి జ్ఞానం తీసుకుంటే తెలిసేదేమో మౌంటు అబూ వెళ్ళే ఛాన్స్ మీ నోటి ఆ పదం వద్దులే నోటి దుడుకుతో టికట్స్ కేన్సల్ చేసేలా అయ్యింది...అదృష్టం ఆఫర్ ఇస్తే దురదుష్టాన్ని కబురుపంపి మీరే కోరి మరీ లోపలికి పిలుచుకున్నట్లు
@rraghavendrarao62196 күн бұрын
కామము భౌతికాకర్షణజనిత క్షీణలౌల్యం మాత్రమే కాదు పశుపతి మార్గదర్శిత సాత్విక శ్రేష్ట వ్యవస్థిత సనాతనధర్మం సూక్ష్మ విశ్లేషణ శ్రీ లక్ష్మీ నారాయణ విష్ణు యుగళ సమిష్టి "" శ్రీమత"". మానవపురుషార్థసాధ్య మేధో లక్ష్య సాధన - లక్షల లక్షల అపపరిమితి యుగాల విస్తారవ్యాస ప్రతీకాత్మక పురాణ సార శిక్షణాహేతుబద్ధ కుదింపు అభ్యాససౌలభ్య పురుషోత్తమసంగమయుగ గీతా గుణపాఠం జ్ఞానవిచారసాగరమథనబాలకృష్ణ హస్తనవనీత సులభ జ్ఞాన పౌష్టిక గుళిక సహజయోగ మనోసమీకృత ప్రయోగానుకూల పరిణామ గమ్య నిమగ్న ఆత్మశక్తి సాఫల్య దిశానిర్దేశిత పరమప్రణాలిక /నిరాకారీ నిర్వికారి నిరహంకారీ కర్మాతీత "నిష్కామత " మానవజీవన పరాకాష్ట జీవన్ముక్తావస్థ కు పరమసోపానమార్గము
@K.T.PrasadDivinesoul-n1e6 күн бұрын
@rraghavendrarao6219 వండర్ఫుల్ కాని వీళ్ళకి ఒక్క ముక్కకూడా మాయాబొదలొ వున్న వీరికి బోధ పడదు
@dzgaming80357 күн бұрын
ఇదే జ్ఞానులకు మాత్రమే అర్థమవుతుంది ఇది అజ్ఞానులకు అర్థం కాదు అన్నగారు హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు చెప్తే నీవు చేసేది పోరాటం సరైనదని కూడా ఒప్పుకుంటాం ఒక్కసారి ఆలోచించకూడదు రెండుసార్లు ఆలోచించాలి ఎప్పుడైనా 🎉🎉🎉❤❤❤❤❤❤
బ్రహ్మకుమారీలకు వ్యతిరేకముగా మాట్లాడి విలువ కోల్పోతున్నారు మద్యం మాంసం దుకాణాలకు వ్యతిరేకముగా పోరాడితె మంచిది
@ManiPatil-fk3pz7 күн бұрын
లలిత్ కుమార్ గారు మీరు బ్రహ్మకుమారిస్ కి ఇన్ డైరెక్ట్ గా చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రజలు ఇవన్నీ విని ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునే ఉత్సుకతతో బ్రహ్మకుమారీస్ సెంటర్ కి తరలివస్తున్నారు విచక్షణ జ్ఞానం ఉన్న వారందరూ కూడా సత్యాన్ని తెలుసుకున్నారు బ్రహ్మకుమారిస్ చేసేటటువంటి సేవ చాలా గొప్పది అని తెలుసుకొని వెళుతున్నారు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు లలిత్ కుమార్ గారు
@mandarapriya35305 күн бұрын
😂😂 sarcasm ah??
@rameshduggi3447 күн бұрын
పేరున్న వ్యక్తులను సమస్తలను టార్గెట్ చేస్తారు ఇతను బ్లాక్మెయిల్ రాజకీయాలు లచ్చ లచ్చలు డబ్బులు అడిగినట్లు వీడియోలు కూడా ఉన్నాయి చూడండి
మనిషి భాషను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.భాష మీదే కట్రోల్ లేని వారు ఆధ్యాత్మిక లేక సనాతన ధర్మం పరిరక్షకుల మని చెప్పుకు తిరగటం భారతీయతకు సనాతన ధర్మానికి సిగ్గు చేటు తలవంపు...ఓం నమః శివాయ జై శ్రీరామ్
సిగ్గు చేటున్నర మూలాల్లో సహజాత డిఫెక్ట్ ఈ విధంగా ముసుగులో సనాతనధర్మం భక్షణ బ్రహ్మ రాక్షస రూపం
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
నువ్వడిగే ప్రశ్నలు బ్రహ్మకుమారులకి L K G పిల్లలు అడిగే ప్రశ్నలకు సమానం మీ దగ్గ వ ఎప్పుడు వచ్ఛి వారు సొల్లు కబుర్లు చెప్పారు ఎందుకు చెబుతారు వారికీ చాలా సేవలున్నాయి..
@sumalathabk4868 күн бұрын
లలిత్ గారు, మీకు మర్యాదగా మాట్లాడటమే రాదు, మీ ముందు ఆ బ్రహ్మా కుమారులు కుర్చోవాలా? బూతులు మాట్లాడే మీరు సనాతన ధర్మ పరిరక్షకులా? 8 సంవత్సరాలు సహ జీవనం చేసి పెళ్లి చేసుకున్న వనిత ధర్మం గురించి మాట్లాడే హక్కు ఉందా?
@SUPER-STAR.7 күн бұрын
Bk వాళ్ళ గుర్ంచి నీకేం తెలుసు... నిజాలు తెలుసుకొండి ముందు
@SUPER-STAR.7 күн бұрын
Nuve vachi nirupinchu Boku kumari manachidi ani....
@msr93037 күн бұрын
💯💯💯💯 first వాళ్ళ ఆయనను సనాతన ధర్మం లోకి తీసుకరమ్మను😂😂😂😂
@mandarapriya35305 күн бұрын
@@SUPER-STAR.Eme peruna BK undi, BK are zombies 😂😂
@SUPER-STAR.4 күн бұрын
@@mandarapriya3530 అవును చూసా
@paidiraju91487 күн бұрын
Sanatana Dharmam antene Brahma kumari , Brahma kumaris antene SANATANA DEVI DEVATA DHARMAM. Mundu mundu meeke ardam aoutundi, eppati kaina Satymeva❤🎉😊 jayate.
@RothamSrihari7 күн бұрын
భారతదేశం జనగణ పాడే ముందు భారతీయులందరూ మన సహోదరులు అని అంటాము దేనికి చెప్పండి.
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
మీరు మీ ఆలోచనలు ఆ వయసులో మీ మనస్సు బ్రహ్మమునందు చరించాయా లెక చంచల గా వుండేవా లలిత్ భాయ్
@shivapriyabharathi9597 күн бұрын
😂😂😂😂
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
@shivapriyabharathi959 ధన్యవాదాలు,,😄
@padmavathipendem60157 күн бұрын
స్పీచ్ లో ఎలాంటి వర్డ్స్ వడుతున్నారో దాన్ని బట్టి మీ నేచర్ మరియు brahmakumaris నేచర్ అర్థమవుతుంది. మీకు ఎలాంటి అలవాట్లు ఉంటాయో అవే నేచురల్ గ బయట పడతాయి కదా.
@bkparmesh92507 күн бұрын
బ్రహ్మకుమారి సంస్థ చాలా మంచి సంస్థ ఈయన మనసులో నెగెటివ్ పెట్టుకొని అపోహలు పెట్టుకొని ఆ రకంగా మాట్లాడుతున్నారు వ్యవహరిస్తున్నారు.
@keesarirakesh10767 күн бұрын
Brahmakumari lu Avarini pujistaru
@Peaceofmind1087 күн бұрын
@@keesarirakesh1076వేదాలలో వర్ణించిన ఆ నిరాకారుడు జ్యోతి స్వరూపుడిని పూజిస్తారు ధ్యానిస్తారు
@drbkvyshnavimeditationtrainer7 күн бұрын
@@keesarirakesh1076 GOD
@drbkvyshnavimeditationtrainer7 күн бұрын
God Father Shiva పరమాత్మ @@keesarirakesh1076
@thorrurbk83867 күн бұрын
Shivudini ..
@lakshmikodamati18187 күн бұрын
Bk s lo మంచి లేకపోతే ఎన్ని దేశాలు ఇంతమంది పలోవర్స్ ఎందుకున్నారు అనేది పరిశీలించండి
@DivyaInala7 күн бұрын
Please don’t spread negative news about brahma Kumaris …. Stop talking about others … first control what you’re talking …. I daily go to brahma Kumaris and listen to classes …. The classes are spreading positive thoughts in all … don’t spread and talk without knowing the organisation fully ….
@nagaratnamsatti61947 күн бұрын
ఇది భగవంతుడు నడిపించే సంస్థ ముందు మీరు మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి అప్పుడు హిందూ ధర్మం గురించి మాట్లాడండి
@pakeeruwoonna93997 күн бұрын
బ్రహ్మకుమారీలను వ్యతిరేకిస్తున్నారు అంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నట్లు
@myallinoneguru69927 күн бұрын
Babu fakeeru brahma kumari lu eppudu vachindi 😂
@shivapriyabharathi9597 күн бұрын
Hownu 💯
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
@@myallinoneguru6992 బాబు నవాబు భగవద్గీత లో హేవం పవర్తితం శ్లోకం చదవలేదా పునః, ప్రారంభం పునరావృతం అనే పదాలు తెలివా లేక నవాబు కనుక తెలీదా,😂
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
@@myallinoneguru6992 బాబు నవాబు భగవద్గీత లో హేవం పవర్తితం శ్లోకం చదవలేదా పునః ప్రారంభం పునరావృతం అనే పదాలు తెలివా లేక నవాబు కనుక తెలీదా 😂
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
@@myallinoneguru6992 @myallinoneguru6992 బాబు నవాబు భగవద్గీత లో హేవం పవర్తితం శ్లోకం చదవలేదా పునః ప్రారంభం పునరావృతం అనే పదాలు తెలివా లేక నవాబు కనుక తెలీదా 😂
@rameshduggi3446 күн бұрын
లలిత్ కుమార్ ఒక బ్లాక్ మెయిల్ పేరున్న సంస్థలను పేరున్న వ్యక్తులను ఇతను టార్గెట్ చేస్తాడు ఇతని వీడియోలు చాలా ఉన్నాయి ప్రజలు వెర్రి వాళ్ళు ఏమి కాదు సమస్త కి వెళ్లి అన్నీ తెలుసుకుంటున్నారు లలిత్ కుమార్ గారు మీరు చెప్పేది శ్రీరంగనీతులు మానుకోండి
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
బెదిరించాల్సిన భయపెట్టవలసిన ఇంకేదైనా 😂 😂😂 చేయాల్సిన అవసరం వారికేముంది. బ్రహ్మ కుమారీస్ కి ధర్మో రక్షితి రక్షితః తరువాత చట్టం వుంది కదా
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
200మంది తమరి వల్ల కాలేదు....అది శివశక్తి అనే ఛానల్ కరుణాకర్ సుగుణ గారి వల్ల అయ్యారు విషయం విశ్లేషన అవగాహన క్రమబద్ధీకరణ సాహసం వున్న వ్యక్తి అంటారు ఆయన నుండి వచ్చారు తమరు. ఆయన తీరే వేరు.
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
మంచి తెలీదు గుర్తులేదు చదవలేదు అర్థం కాలేదు. 😂 ఫాలో లలిత్ భాయ్ దటీజ్ కంక్యుజ్
@SanathanaDharmam-n6g6 күн бұрын
లలిత్ కుమార్ గారు మీరంటే నాకు చాలా గౌరవం. సనాతన ధర్మము గురించి మీరు చేసే పోరాటం నాకు చాలా నచ్చింది. కానీ సనాతన ధర్మము గురించి యదార్ధంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని నా కోరిక. 1. సనాతన ధర్మం మరియు హిందూ ధర్మం రెండూ ఒకటేనా? లేదా వేరు వేరా? 2. సనాతన ధర్మపు లక్షణాలు ఏమిటి? వాటిని మీరు ఎలా పాటిస్తున్నారు? 3. సనాతన ధర్మములో బొట్టు పెట్టుకోవడం కేవలం ఆడవారేనా? లేదా మగవారు కూడా పెట్టుకోవాలా? 4. సనాతన ధర్మము కెేవలం శాఖాహారం (సాత్విక భోజనం) మాత్రమే తీసుకోవాలా? లేదా మాంసహారం కూడా తీసుకోవచ్చా? 5. ఆ భగవంతుడు సర్వవ్యాపినా? ఒకవెేళ సర్వవ్యాపి అయితే ప్రతి మనిషి భగవంతుడేనా? భగవంతుడే అనేటట్లయితే ఒక భగవంతుడు ఇంకొక భగవంతుడితో గొడవ పడతారా? 6. వరాలిచ్చె వారే దేవతలా? లేదా శాపం ఇచ్చెవారు కూడా దేవతలేనా? దేవతలకు కూడా శాపం ఇస్తారా? ఒకవేళ శాపం ఇచ్చేటట్లయితే వారికి శాపం ఇచ్చేవారు ఎవరు? 7. సరస్వతి దేవి బ్రహ్మకు మానస పుత్రికనా? లేదా బ్రహ్మకు పత్నియా? 8. దేవతలని మర్యాద పురుషోత్తములు అంటున్నారంటే అసలు అర్థమేమిటీ? 9. సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య ఇంకొక వివాహం చేసుకోవచ్చా? 10. ఇతరులకు wrong titles ఇవ్వడమే మీ ధర్మమా?సనాతన ధర్మమే మీ జీవితము అయితే ఇతరులను degrade చేయడం మీ ధర్మమా? పుణ్యం చేసేవారిని కూడా degrade చేయడం మీ ధర్మమా?
@sathyayougakalalu.ishwariy79156 күн бұрын
THALA KINDHULU THAPASSU CHESINA CHEPPALEU
@rraghavendrarao6219Күн бұрын
@@SanathanaDharmam-n6g maatala thootaalatho uudaragottadam avaakuloo chavaakuloo maatlaadadam maa janmahakku maa poorvaa paraalu Mee kanavasaram Hindoo dharma rakshana sanaatanadharmam maa patent right Ekkuva thakkuvalu prasninchakandi Just listen and get lost that is our motive
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
లలిత్ కుమార్ గారు అసలు మీ మీరెవరు అనే ప్రశ్నలు మొదటి నుండి బ్రహ్మ కుమారుడు ఎవరు వాళ్ళు తెలియదు అనడం మీకేం హక్కు ఉంది అది మీకు ఎలా అర్థమవుతుంది వేదాల సారం పురాణాల సారమే మీకు అర్థం కానప్పుడు ఇది మాత్రం ఎలా
@DeeplalDeepak7 күн бұрын
అయ్యయ్యో యుగ దేవతలు మనో నేత్రములు గుడ్డితనం ను కలగజేసింది రా నీకు
@srinivastalluri95597 күн бұрын
Brahmakumari samstha గురించి మీరు తప్పు మాట్లడుచున్నారు నిజాలు తెలుసుకొని మాట్లాడండి
జై సనాతన ధర్మం అన్నగారు మీకే అది ఫిక్స్ అయిపోయింది ఎవరు చెప్పినా ఇంక నువ్వు వదులు బ్రహ్మకుమారి గురించి నేను కూడా ఒక హిందూ అనే దాంట్లో సనాతన ధర్మం గురించి ఉన్నది ఇప్పుడున్న సిచువేషన్ లో దేశం మారుతది 🎉🎉🎉❤❤
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
తమరికి పేరు చెప్పటమే రాలా తొత్తోత్ అనకండి ప్రజా పితా బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఈ సారెనా పది సార్లు బట్టి పట్టండి. మీ జన్మ కాస్త ధన్యమౌతుంది...ఆ పేరులోనే వుంది ఈశ్వరీయ అని కనుక మీరనే వ్వతిరేకించే ఏవైన ఈశ్వరుడు చెప్పిందే బ్రహ్మకుమారులు చెబుతున్నది....ఎవరితోనో పోల్ఛకు
@dzgaming80357 күн бұрын
అన్నగారు మీకు వినే ఓపిక లేదు నీవు పట్టింది మూడు కావాలంటే కూడా ఒప్పుకోవాలి అప్పుడే నిజమంటూ ఎవరు చెప్పినా నీకు అర్థం అయితే చాలా మంచిగా ఉన్నది 🎉🎉🎉❤❤
@suryarekharayabandi50947 күн бұрын
Lalith kumar ekkuva overaction cheyaku,neeku kuda chappu debbalu paduthavi,their classes very Excellent, stop your dirty words
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
ఎవరు రాక్షసులో ఎవరు దేవతలో ఎవరు సనాతన మనే ముసుగులో మోసాలు చేస్తున్నారో మాట ప్రవర్తను బట్టి బుద్ధికుశలత గల అందరికి అవగత మౌతుంది. ఈ మద్య ఎవరో బెదిరిస్తూ ధనం డిమాండ్ చేస్తూ దొరికిన ఉద్దండ దండగ తొడుగు లెవరో సత్యమేదో అన్వేషించే వ్వూవర్స్ కి గాని ప్రజలు కు గానిసోషియల్ మీడియాకి గాని తెలియని విషయం కాదులే...😊😅
@krishnavenibk24937 күн бұрын
కుమార్ నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు..
@rraghavendrarao62196 күн бұрын
@@krishnavenibk2493 బ్రహ్మ. = లలిత్ కుమార్ = కుమార్ అతనిది వైర భక్తి ఉడుకుమోత్తనం తగ్గాక బోధ సుగమమై సత్యాసత్య పరిజ్ఞానం క్రమాను గత గుణపాఠం ఐ స్ఫురిత పారదర్శక తృతీయ నేత్ర ఋత ప్రకాశం ప్రాప్తామృత ఘడియ కై అసహన పరితప్త నిరీక్షణ.
@sathyayougakalalu.ishwariy79156 күн бұрын
Athanu kumar yenti peru lo mathrame undi nijaniki SUMAARU KUDA KADHU DIVARU KADHU KARABHU
@safeness3318Күн бұрын
You can come and say right what your muralis teaches
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
బెదిరించాల్సిన భయపెట్టవలసిన ఇంకేదైనా 😂 😂😂 చేయాల్సిన అవసరం వారికేముంది. ధర్మో రక్షితి రక్షితః తరువాత చట్టం వుంది కదా
@Risheeth8 күн бұрын
Brahmakumaris is the best spiritual organisation, I am a common man , I request pls don't spread false news without knowing the facts. Jai Shri Ram 🚩
వివేకానందుడు యేమి చెప్పాడు బ్రహ్మచర్యం పాటించేవారు 10 మంది దేశాన్ని మారుస్తాను అన్నారు.
@ManiPatil-fk3pz7 күн бұрын
Neeku lekhraj gurinchi teliyanappudu neeku matlede hakku ledu
@rraghavendrarao6219Күн бұрын
@@ManiPatil-fk3pz Lekhraj gurinchi thelisina sagatu manishigaa pilipinchukunea evvarainaa thelivithakkuvai noru paareasukodu He has done stupendous dedicated superhuman work to move heaven & earth to establish women's caring involvement of motherly nurturing of easy &simple Imparting of basic needy proportionate spirituality to present-day disabled humanity at large
@DeeplalDeepak7 күн бұрын
బైబిల్ లో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఏసుప్రభు చెప్పిన బోధలు ఈయనకు నచ్చలేదా
@shya_m_edits31487 күн бұрын
Same answer samayam vachinappudu pavitrata sakthi dwara pillalu pudataru . Please note this
@tanjaneyuluthevara4987 күн бұрын
My dear anchor Please don't make interview with halfknowledge persons.. You must study first then speak
@sathyayougakalalu.ishwariy79156 күн бұрын
NOT HALFNOWLEDGE only RONG KNOWLEDGE PERSON LALITH KUMAR BHAI
@rajugoodupu43997 күн бұрын
As Son of God, I felt very bad by his words. He must first know the truth. Original BK never do wrong. I challenge him, to prove the truth. Please get it investigated by a highly investigated agency. BK is unique Spiritual value based educational institution of International fame. He must know it. Without knowing the truth how can talk like this. Once get it investigated then talk. Totally baseless talk. Get it investigated first.
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
ఈసృష్టి ముందుకు కొనసాగటానికి మన లలిత్ కుమారా భాయ్ కాన్ట్రక్టు తీసుకున్నట్లుంది
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
ఒకరు నీతి మంచి చెబితే వినేట్టే అయితే ఆయన లలిత్ కుమార్ బాయ్ ఎలా అవుతాడు ..అయ్యో మళ్ళి భాయ్ అన్నా వేంటి నేను ముస్లిమ్ నా అన్నా అంటాడు...ఇక్కడ సామెతను చెబితే కృపాలిని వల్లబాచార్య (విశ్వకర్మ) వంశజుడైన దాదా లేఖ్ రాజ్ గారిని కులం మతపు దేశాన్నే మార్ఛేసి ముస్లిమును చేసినట్లు.... భాయ్ అంటే అన్న లేక తమ్ముడు అనే ఉద్దేశమే జీ
@thorrurbk83867 күн бұрын
Lalithgari ki bhuthulu ekkuva matladtharu vedhalu em cheppai bhuthula ?😊😊
@sathyayougakalalu.ishwariy79156 күн бұрын
SUPER QUATION
@rajasekharareddy11877 күн бұрын
Brahma kumaris knowledge is excellent
@PushpaPushi-x8c7 күн бұрын
Ni dabba nuvvu kottukunte saripotunda lalit garu😂
@K.T.PrasadDivinesoul-n1e7 күн бұрын
లలిత్ కుమార్ గారు అసలు మీ మీరెవరు అనే ప్రశ్నలు మొదటి మీకు అర్థం అయ్యిందా అది శోధించండి క్లీయర్ మీకుండేది వేరు మీరు వేరు బ్రహ్మ కుమారుడు ఎవరు వాళ్ళు తెలియదు అనడం మీకేం హక్కు ఉంది అది మీకు ఎలా అర్థమవుతుంది వేదాల సారం పురాణాల సారమే మీకు అర్థం కానప్పుడు ఇది మాత్రం ఎలా
Ne karmalu ninne pathalaniki thisukoni pothai dharmame gelusthundhi
@ganeshbehara75547 күн бұрын
Pls miru manchi messages ni spread cheyandi spirituality ni manam yenthavaraku mataladukovalo anthavaraku mataladali appude samagam baguntundhi
@sathyayougakalalu.ishwariy79156 күн бұрын
yes all are shiva pitha childrens
@paidiraju91487 күн бұрын
Mundu manalo vunna kamam krodam lobham moham Ahankaram, earsya dvesam asuya paga prateekaralu lekunda vidio lu cheyyandi. Okaru mee chanel nu like cheyyaru, Pedite pelli korutaru, lekunte chavu anna sameta laga vuntindi, Social meadiya lo ennenno kadanalu antA edkati aasinche.❤🎉😊
@shree72367 күн бұрын
I dont understand whether you eat goat, pig, dog or cow..at the end of the day, we are taking the life of a being who has right to live. Is that called dharma?. In Hinduism It is said that “Ahimsa Paramo Dharmaha”. But there is full violence eveywhere even in Hindu scriptures. I know the Riahis n munis hv written those stories to understand the moral behind. But instead of taking the moral, believing them blindly will be an ignorance. Because of that blind faith human beings are committing all sorts of sinful actions n creating a lot of karma to themselves n making the soceity degraded. At least Brahmakumaris are not doing such actions. They respect every being equally n live with values.
@RothamSrihari7 күн бұрын
లలిత్ కుమార్ ను కామం వదిలినవా
@subhashinik47567 күн бұрын
Brahma kumaris organization is the best organization in the world
@SUPER-STAR.7 күн бұрын
Nirupisthava debate ki vachi...
@drbkvyshnavimeditationtrainer7 күн бұрын
You can goto Brahma Kumaris Organisation
@SUPER-STAR.7 күн бұрын
@@drbkvyshnavimeditationtrainer నువ్వు వస్తావా డిబేట్ కి... LED bulb kumari
@sathyayougakalalu.ishwariy79156 күн бұрын
@@SUPER-STAR. PURILU TEST SWEET TEST TINI CHUDALE KANI CHEPPATAM KADHU MODHA BK CENTER KI RAA U WANT MY NO I SEND YOU OR GIVE ME UR PH NO
@sathyayougakalalu.ishwariy79156 күн бұрын
@@SUPER-STAR. MIMMALNI MEMU ANAGALAMU KANI SAMSKARAM ADDU PADUTHUNDI BAGAVATHUDU SARVA VYAPI AYINAPPUDU LED BALPU NI KUDA DHUSICHATAM MAHAA PAPAM adhi ok atmastfiyar kosame bhagavanthu du avvakthudu mee kidhi artham kadghu
@umarakle16516 күн бұрын
Brother you can question pls don’t criticize any organization
@kavitashreshtipaidiwar27067 күн бұрын
ఓషో గురించి కూడా ఒక సిరీస్ తీయండి sir 🙏
@rajugoodupu43997 күн бұрын
Wrong talk. Without knowing the facts how can he talk about BK. Such people should be punished. Do he know original BK. If he failed to prove it he must be punished. Time will come. Truth will come out in near future. Wait and see
@padmajaclx66648 күн бұрын
If u want we can give all proofs. Brahma kumaris is the biggest value based organisation in the whole world.Giving the real knowledge of spirituality. Purity in the real sense means having pure wishes and good feelings towards self and others. We are all children of God,so all are brothers and sisters. First learn all the basics of Brahma Kumaris. Lekhraj is the original name ,but no other name is there. Lekhraj got revelations of Lakshmi and Narayana,Shri Krishna and not Allah. Brahma kumaris giving value based trainings to implement in practical life. First know the spiritual significance of Ramayana and Mahabharatam.
@shree72367 күн бұрын
Lalith kumar garu, may i know how you are going to protect sanathana dharma!? First of all do you know what is the meaning and purpose of sanathana dharma!?
@umarakle16516 күн бұрын
In your language you’re not giving minimum respect to ladies n you call yourself as a member who take responsibility for sanathana dharma
@thorrurbk83867 күн бұрын
Edhuti dharmani Respect evvani varu sanathana dharmani kapadagalara?
@sathyayougakalalu.ishwariy79156 күн бұрын
dharmanni ka asalu manavathvame lekunda nidhichatam asura neethi
@paidiraju91487 күн бұрын
Brahmakumaris ante meeku chulakana ga vundi Vari gurinchi meeru ennenni apavadulu asatyaluto ninda aropanalu chestunnaru, Sarvasaasthra shiromani Srimath Bhagavadhgeeta prajallo avarness (JNANNANNI) pracharam cheyyandi antegani manchi margam lo nadipinche Brahma kumaris Easwareeya vidyalayam pai , abandalu veyadam valana like lu vastayemo gani punyam ayite raadu pakka 100% Mundu mundu meeke telustundi. Thank u.
@varalakshmik53908 күн бұрын
Brahma Kumaris is good
@SUPER-STAR.7 күн бұрын
నీకు తెలుసా.... నువ్వు డిబేట్ కి వస్తావా నిరూపిస్తావా...?
@ManiPatil-fk3pz7 күн бұрын
Brahma kumaris sanatana dharmam
@mandarapriya35305 күн бұрын
Very true Laith kumargaaru .. 🙏
@varalakshmikorupurolu38827 күн бұрын
Every one please listen at 24 min time
@ManiPatil-fk3pz7 күн бұрын
Sanatana Dharmam chala goppadi eyana aa Dharmaniki oka machha
@DeeplalDeepak7 күн бұрын
హిందూ అనే మతం దౌర్భాగ్యుడు అని చిన్న జీయర్ స్వామి స్పష్టంగా చెప్పినాడు కదా
@RothamSrihari7 күн бұрын
లలిత్ కుమార్ ఏం పీకుతున్నాడు. చెప్పండి
@laxmiy79904 күн бұрын
Meru purthiga telusukomdi appudu matladamdi
@DurgaPrasad-ff7su7 күн бұрын
Brahma kumaris is good 💯🌻🌻
@laxmiy79904 күн бұрын
రామాయణం జరగాలి అంట్టే నిలంట్టి రావణాసురుల్లు ఎంతో మంది బయటికి రావలసిందే మేము 10 సంవత్సరాలుగా వెళ్తున్నాం చాలా సంతోషంగా వున్నాం 10 శాతం మంచ్చి ఉంట్టే 90 చేడు వ్యాపిచ్చి వుంది
@prajahitham32927 күн бұрын
Eshwarudu bhodinchina knowledge bhagavadgeetha.. ee Geetha gyanana marganne shreematham Antara.. bhagavadgeetha mundu shreemath ani vuntundi.. please verify
@rajugoodupu43997 күн бұрын
Mr Lalit please get it investigated first. Then talk. You have to face lot. Total wrong talk you are totally in dark.
@thorrurbk83867 күн бұрын
Lancham thisukoni pattubhadina meru keshlu vunna meru sanathanadharmani patubhadevaru ani ela anagalaru ??????????????????????😂😂😂😂😂😂😂
First nunchi spirituality undhi but yekkada srusti agaledhu present india population yentha undhi pls miru chusthe miku understand avuthundhi yekkada srusti agaledhu
@DeeplalDeepak7 күн бұрын
ఏసుప్రభు కి బ్రోకర్ అని చెప్పినాడు వీడు వెనక రోజే వీడు బోకర్ అని తేలిపోయింది వీడు
@sathyayougakalalu.ishwariy79156 күн бұрын
juses kuda ok dharma sthapakude he his great messenger of god he tel god is my father god is one god is light one world one GOD ONE FAMILY GOD
@AnjiSarvasuddi-d8v7 күн бұрын
లలిత కుమార్ గారు గతంలో ఏసుప్రభుని నమ్ముకున్నారా
@rajugoodupu43997 күн бұрын
Brother please get it investigated and guilty must be punished
@rajugoodupu43997 күн бұрын
Only way is special investigation. Get it investigated first.
@safeness33182 күн бұрын
Brhamakumaries is Trance and Trance is Brhamakumaries...
@kamalareddy55304 күн бұрын
ఈ కాలానికి కావలసింది ఇలాటి టాపిక్స్/ చర్చలు కాదు... కాలానికి అనుగుణంగా ఆలోచనా విధానాన్ని మార్చుకోండి .. విద్యా వైద్యo ... నిరుద్యోగం.. రకరకాల మాఫియా లు... లంచగొండి తనం.... వీటిని బాగు పరిచే దిశగా ఆలోచనలు చెయ్యండి... ఇంతవరకు ఎవ్వరూ సనాతన ధర్మం ప్రకారం ఎలా జీవించాలో...ఈ కాలానికి అది ఎలా సూట్ అవుతుందో చెప్పలేదు... నేల విడిచి సాము ఎందుకు? . సనాతన ధర్మ పరిరక్షకుకు కంకణాలు కట్టుకొని మాట్లాడుతూ మిగతా మతాల గురించి చులకన గా మాట్లాడుతున్న ఈ లలిత కుమార్ గారి జీవన విధానం .. డైలీ routine గురించి చెప్తే బాగుంటుంది... సనాతన వాదులు అందరూ పాటిస్తారు కదా.
@NagarajKarnamadakala7 күн бұрын
Why They Donot wear,Tilakam.If they Belongs to Sanathana Dharma or Else. Tilakam.Is Scientific/Biological reasons. Secondly until unless know the aims.of Any Organisation..One shouldnot,follow..or Join/ Admit..Public Shall think...twice.Even if You discuss...No Out Come....every body have..Their Scence .Etc.,
@rajugoodupu43997 күн бұрын
There are somany well educated people worldwide. He must know. Get it investigated by High investigated agency.
@ManiPatil-fk3pz7 күн бұрын
Ni brahma devudu ekkada unnaru okasari address cheppava
@thorrurbk83867 күн бұрын
Meru chanipothe kanabhadthadu vethukko 😂😂
@yellapuatchutamba94247 күн бұрын
Edi god sakthi kabatti 88yeras nuchhi vundhi God cheyistunnaru telusukondl
@safeness3318Күн бұрын
Study daily muralis of Brhamakumaries....you will know how they disrespect sanathna dhrama and great saints like Shankaracharya garu.... I have proofs of their stupid teachings, I left BKs after spending 15 years, thanks to Ramayana book
@bhaskarrao9144 күн бұрын
అర్ బాబు బ్రమ్మకుమరిస్ చేపింది భగవంతుడు ఒక్కడే అని అంతే కానీ ... మంచి మార్గం లో నడువమని చెపుతున్నారు. వాలు ఎపుడు కూడ మతం గురించి చెప్పలేదు.. నీకు అర్దం కాక పొతే ఒక సారి వాళ్ల మార్గం లో నడిచి. చూడు.., ఎవరికి వారు మతం గురించి చెప్పి అందరినీ మతం అందరికీ మద్య ఉన్న నమ్మకం కానీ పొగకండి...
@sridharyedida7658Сағат бұрын
సెక్స్ కుమారీలు , ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఇంత దారుణమా .
@dasarirameshsd51107 күн бұрын
Aadash aadash rajeshnath aagore🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umarakle16516 күн бұрын
You might be 100percent right but your ego is coming first then your knowledge is coming pls check n change bro