అక్కయ్య గారు చాలా చక్కగా వివరించారు మీకు చాలా ధన్యవాదాలు,భగవంతుడుని వాస్తవంగా అనుభవం చేసుకునే సంస్థ ఈ బ్రహ్మకుమారీస్ సంస్థ, నేను ఈ సంస్థ పరిచయం అయి 25 సం., ఈ 25 సం., కు ముందు నేను అన్ని క్షేత్రాలను దర్శించుకున్నాను అన్ని శాస్త్రాలను అధ్యయనం చేశాను కాని ఒక లోటు ఉండేది, భగవద్గీతలో భగవానుఉవాఛ ఏమని అంటే నేను ఏ శాస్త్రాలు, పుణ్యక్షేత్రాలు, యజ్ఞయాగాదులు, దానధర్మాలు వలన లభ్యము కాను, నేను లభ్యం కావాలి అంటే నీవు ఎవరు - నేను ఎవరు అని యధార్థంగా నేనే తెలియజేసినంతవరకు ఎవరూ నన్ను తెలుసుకోలేరు అని చెప్పారు,ఆ పరమపిత పరమాత్మయే ఈ బ్రహ్మకుమారీస్ ద్వారా అందరిలోనూ జ్ఞానాన్ని నింపుతున్నారు అది మేము అనుభవపూర్వకంగా అనుభవం చేసుకుంటునన్నాము, చాలా ఉన్నతమైన సంస్థ ఇది.
The life of Brahma Kumaris is very royal because it is directly guided my the Supreme! People should stop wrong notations about us! Perfect explanation given by sister!
@namaveerabhadrarao42275 күн бұрын
ఓం శాంతి అక్కయ్య బ్రహ్మకుమారీస్ పై జరుగుతున్న చెడు ప్రచారం పై అందరికి అర్ధం అయ్యేలాగ మంచి వివరణ ఇచ్చారు. God bless you🙏🙏🙏
@nagaratnamsatti61945 күн бұрын
ఓంశాంతి అక్కయ్య చాలా బాగా తెలియజేస్తున్నారు బాబా గురించి నేను కూడా బాబాను తెలుసుకున్నాను బ్రహ్మ బాబా సంస్థ గురించి నెగిటివ్‌గా చెప్తూ ఉంటే చాలా బాధగా ఉండేది మీరు చాలా చక్కగా వివరించారు
@dzgaming80355 күн бұрын
అక్క మీరు ఛాలెంజ్ చేసి చెప్పింది నాకు చాలా నచ్చింది మరీ మరీ వినాలనిపిస్తుంది మీరు చెప్పింది ఓం శాంతి నేను దీన్ని ఈట్లోకి వచ్చి ఆరు సంవత్సరాలు అయింది ఆనందంగా ఉంది
@narsimhareddy74605 күн бұрын
వెరీ గుడ్ డే చాలా బాగా చెప్పారు బ్రహ్మకుమారిస్ గురించి వెరీ గుడ్ స్పెషల్ ఆర్గనైజేషన్ ఇస్ బ్రహ్మకుమారిస్
@saibabukaky77275 күн бұрын
Om Shanti excellent explanation Akkayya garu చాలా బాగా చెప్పించినవారూ BABA THANKS TO BABA ❤
@dzgaming80355 күн бұрын
, ఓం శాంతి అక్క చాలా సుందరంగా చెప్పిండు చాలా మంచిగా ఉన్నది ఇది అజ్ఞానులకు చాలా అవసరం అక్క ఎవరు చెప్పండి విషయాలు మీరు చెప్పింది చాలా మంచిది 🎉🎉🎉❤❤
@voragantimohan69722 күн бұрын
Well explained sister om shanti🙏
@srinivastalluri95595 күн бұрын
Om shanti chala చక్కగా చెప్పారు అక్కయ్య గారు
@paidiraju91485 күн бұрын
ఓం శాంతి ❤🎉😊 అక్కయ్య చాలా చాలా చక్కగా వివరిస్తున్నారు, బాబా మా భార్యభర్త ( బికె.అక్కయ్య అన్నయ్య) లకు రాజయోగం సెంటర్ కు భాధ్యత వహించాక నాలో చాల్ అనుభూతులు కలిగాయి, ఈ రోజు నేను కూడ బ్రహ్మ కుమారీసే ఆదిసనాతన దేవీదేవత ధర్మం అని 100% దృడంగా ఛాలెంజ్ గా విశ్వసిస్తున్నాను ఎందరికో మార్గదర్శకంగా శ్రీమతమ్నుసారం నడుచుకుంటున్నాము, అక్కయ్య ద్వార అపార్థాలను తొలగించే కథనం చాలా చక్కగా వివరించారు బాప్‌దాదాల ప్రియ స్మ్త్రుతులు ధన్యవాదాలు అక్కయ్య ❤🎉😊
🙏🙏💐మంచి సేవ ఈ రోజులల్లో ఈ సేవ చాలాబాగా జరగాలి అక్కయ్య 👏
@VijayasambasivaraoGorella5 күн бұрын
బ్రహ్మకుమారీస్ గ్రేట్
@venkateswarlugudivada28915 күн бұрын
Wonderfully explained by sister. Every BK brother and sister may please circulate to known people. Om Shanti.
@RamaDevi-dn2ig5 күн бұрын
Thank you Sister. Mee ee video valla chaalamandiki vunna doubts clarify kagalavu🙏🙏
@akulasaroja46375 күн бұрын
చాలా చాలా ధన్యవాదాలు అక్కయ్య నాకు కూడా మీ లాగే భగవంతుని తో నేను పొందిన అనుభూతి అందరికీ చెప్పాలని తాపత్రయ పడుతుఉంటాను
@pmohini19945 күн бұрын
మీరు కూడా చెప్పండి
@chsdnageswararao94635 күн бұрын
ఈ చానెల్ పేరు ఈ వీడియో చాలా కరక్ట్ గా ఉన్నాయి. గ్రేట్ ఇటువంటి సంస్థ విద్యా సంస్థలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు చెప్పడం నేను చూసాను. వెరీ గుడ్ ఆర్గనైజేషన్. నో డౌట్🎉
@bkkamaleshChoudhary5 күн бұрын
Excellent explanation sister thank you Salute 🙏
@gupthavanama73445 күн бұрын
ఓం శాంతి శివ బాబాఅక్కయ్య చాలా చక్కగా వివరించారు ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@SunithaKodcherwar5 күн бұрын
Om Shanti baba Nenu kuda 2 years nundi chestunnamu chala baga anipistudandi❤
@eswarrao23345 күн бұрын
సూపర్ అక్కయ్య చాలా బాగా వివారెంచారు ధన్యవాదములు 🎉🎉🎉
@Kvnaidu-me8ff5 күн бұрын
Superb akka, chala baga chepparu. Me from 17 years following this bramhakumaris.om shanti
@MuraliKrishna-lb7yr5 күн бұрын
Good ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీ సంస్తవారు చేయాలి.ఒక్క maitili గారు 15 రోజుల్లో 50 వీడియోస్ చేస్తుంది.మరి మీ సంస్థలో చాలామంది లక్షల్లో ఫాలో చేస్తున్నారని చెబుతారు.దయచేసి మరిన్ని వీడియోస్ చేయండి. Waiting for more vedios.. అప్పుడే జనాలికి ఇంకా బాగా తెలుస్తుంది.అన్యాదా భవించకండి.
@alatiprameela76245 күн бұрын
చాలా చాలా బాగా వివరించారు అమ్మ సూపర్😊😊😊
@SrikanthCh-h5n5 күн бұрын
మీరు చాలా నిదానంగా అర్థమయ్యే రీతిలో బ్రహ్మకుమారిస్ గురించి చెప్పారు ధన్యవాదములు
@srikanthnawada47715 күн бұрын
Wonderful explanation Sister....
@madhavibk32125 күн бұрын
Very truthful Brahma kumaris
@laviarjun53805 күн бұрын
Chala manchi video, I love u baba om shanthi, ❤❤
@tapaswiyogawellness13804 күн бұрын
Very good information, very useful to all
@bhagyammad4275 күн бұрын
Chala baga cheparu akkaya ❤
@kangenwatersecrets52215 күн бұрын
ఓం శాంతి. అక్కయ్య చాలా బాగా, సవివరంగా చెప్పారు.
@bhagavatidurga35134 күн бұрын
Chala perfect ga chepparu akkaya😊😊🎉❤❤❤❤
@ravishekarmaduri67745 күн бұрын
The best video to open the eyes of many blind people
@bksubbaiah40205 күн бұрын
Very beautifully explained the truth
@Kweengotthatdrip5 күн бұрын
Thank u sister bagacheparu
@KrishnaveniDantuluri5 күн бұрын
Super ga chepparu akkayya
@KannaKanna-w7t5 күн бұрын
Mydhili telisi matladu no 1brahmakumari very good message
@SunithaS-jx8ko5 күн бұрын
Thank u akkayya om shanthi
@prameeladatla74242 күн бұрын
Chala Baga chepparu
@mramachandraiah49514 күн бұрын
Super explanation Akkaiah. Thq Amma. 👏👏👏🙏🙏🙏⚘️⚘️⚘️🌹🌹🌹🌷🌷🌷🌷🪷🪷🪷🙋🙋🙋
@vakulaakulaanandbk7695 күн бұрын
Memu ma familylo vunnavaru ee Bramha kumaris vunnaru. Vaaru chaala Royal ga vuntaaru,enkokari gurinchi negativega maatladaru, royalga vuntaaru Meeku memu kooda support vunnamu.
@raghuprakashr17105 күн бұрын
Good spiruchual univarcity peace of mind ❤❤❤
@poornachandarraonvs23925 күн бұрын
చాల బాగా వివరించారు బ్రహ్మకుమారిల గురుంచి.
@sathyayougakalalu.ishwariy79154 күн бұрын
wonderful great knowledge thanks mathaji garu
@krishnakumaripaluri47022 күн бұрын
Good explanation, Om Shanti. Anaduru ee meditation chestee samajam bagupadutundi. Prajalaloo ee knowledge too manchi buddulu vasta eee.
@madhuris23514 күн бұрын
Wonderful explanation 👏👏👏👌💐🙏
@ravinderrao79445 күн бұрын
ఈ మధ్య చాలా మందికి అసత్య నిందలు విన్న వారికి ఈ వివరణ నుంచి ,నిజమేమిటో తెలుస్తుంది ,చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు మేడమ్ గారు🙏
@umadevig11675 күн бұрын
siva baba tq ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉chla baga chaiparu akkya garu 🎉 maredubaka
@sreedevibk36655 күн бұрын
Baga chapparu medum
@VIJAYAGOWTHAMI-ib4cs5 күн бұрын
NICE,GOOD INFORMATION SISTER AND PARAMATMA UNIVERSITY KZbin CHENNEL 🥰👌👍🙏
విమర్శకులవలన బ్రహ్మకుమారి సంస్థ abhivruddhi చెందుతుంది
@NirmalaDeviJ-q3d6 күн бұрын
Om shanti pyara baba
@krishnakreddy6805 күн бұрын
Omshanthi Mathaji nice Explain 💐.
@msvrao763714 минут бұрын
Amma ..you are sending a good message please continue ❤
@manjumanjula4295 күн бұрын
Om shanti akkayya
@padmajapolepalli34115 күн бұрын
🎉❤❤
@satyanarayanat51355 күн бұрын
ఓం శాంతి
@sankarraopalaparthi5 күн бұрын
ఓం శాంతి 🍓🇲🇰🌹
@nagamanipenaganti30845 күн бұрын
Brahma kumaris life happy
@Subhadrammaygl5 күн бұрын
Wonderful vidiyo 👏🏻
@lazaruskankipati7335 күн бұрын
మేడం గారు మీరు చాలా చక్కగా చెబుతున్నారు సనాతన ధర్మం గొప్పతనం గురించి ఆ సనాతన ధర్మమే కదా సతీసహగమనాన్ని ఆ పరమాత్ముడే రాయించారు బాల్య వివాహాలు ఆ పరమాత్ముడే రాయించారు ఎంత ఎంత చక్కగా మీరు మాట్లాడుతున్నారు సత్యము అసత్యము అన్ని గ్రంథాల్లో ఉన్నాయి దేవుడు ఆత్మ యున్నాడు ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను అంటాడు ఏసుప్రభు వారు ఏసుప్రభు వారు ఉపదేశించిన జ్ఞానము అది కూడా మీరు చూస్తే నూతన ధర్మంలో ఎంత ఘోరమైన చెడు ఉన్నదో మీకు అర్థం అవుతుంది ఆత్మ అంటే ఏమిటి ఆత్మ అంటే ఆలోచన చెప్తే ఆలోచన స్పిరిట్ అది దేవుడు ఇచ్చాడు మానవుడికి మనం పరిశుద్ధంగా ఉంటే మంచి జరుగుతుంది అన్ని గ్రంథాలు ఇవే చెప్తున్నా ఖురాన్ కూడా ఆ పరమాత్ముడే రాయించాడు అంటారు బైబిల్ కూడా ఆ దేవుడే రాయించాడు అంటారు ఇక అన్ని గ్రంథాలు కూడా అలాగే చెప్పబడతాయి కానీ ఆ పరమాత్ముడు చేసిన మరో పొరపాటు ఏంటో తెలుసా ప్రతి మనిషికి కూడా ఒకరి ఫింగర్‌ప్రింట్ మరొకరికి మ్యాచ్ కావు పిల్లల ఫింగర్ ప్రింట్ తల్లిదండ్రులకు మ్యాచ్ కావు ఈ ఒక్కరికి మ్యాచ్ కావు అలాగే మెంటాలిటీ కూడా దేవుడు నిర్మించారు ప్రతి మనిషికి భిన్న విభిన్న అభిప్రాయాలు ఉంటాయి భిన్న అభిప్రాయం లేని మనిషి లేడు ప్రతి ఒక్కరికి భిన్న అభిప్రాయం ఉంటుంది ఆ భిన్న అభిప్రాయాలు ఈరోజును కొంతమంది వ్యాపారంగా మలచుకునే మాది కరెక్ట్ ఆ గ్రంథం కరెక్ట్ మా దగ్గర సత్యం ఉంది మా దగ్గర సత్యం ఉంది అని చెప్పుకుంటూ ఉన్నారు సమస్తము దేవుడే చేశారు మనిషి మెంటాలిటీ కూడా డిఫరెన్స్ అనేది దేవుడే చేశారు ఈ మెంటాలిటీ కూడా మ్యాచ్ కాదు ఒక్క వ్యక్తి మరో వ్యక్తితో ఏకీభవిస్తున్నారు అంటే అతనిలో ఏదో స్వార్థం లేక చెప్పే వారి పట్ల భయం ఈ రెండు ఉంటాయి అలాంటప్పుడు ఏకీభవిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి మనిషి మెంటాలిటీ మ్యాచ్ అవ్వదు ఏకీభవించు భిన్న అభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి ఇది ఆ దేవుడే చేశాడు దేవుడు మై యున్నాడు ఆరాధించే వాళ్ళు సత్యముతోను ఆత్మతోను ఆరాధించాలి ప్రతి మనిషిలోనూ కంప్లీట్ సత్యం లేదు రెండు ఉన్నాయి అసత్యం ఉంది సత్యం ఉంది అసత్యాన్ని స్వార్థ ఉపయోగించుకుంటున్నారు సత్యాన్ని కొద్ది మంది మాత్రం ఉపయోగించుకుంటారు బ్రహ్మకుమారి లో మీరు చేసే పూజ ఫలితాలు వల్ల మీకు ఏమి దొరుకుతుందో చెప్పగలరా మనశాంతి కదా అంతేనా ఇంకేమన్నా ఉందా వేరే లోకం ఉందా అక్కడ రంభ ఊర్వశి మేనక లు ఉన్నాయా మీ గ్రంధాలు చెప్తున్నాయి చనిపోయిన తర్వాత రంభ ఊర్వశి మేనక పరం స్వర్గంలో ఉంటుందని మీరు ఒప్పుకుంటారా సనాతన ధర్మం గురించి క్షుణ్ణంగా మాట్లాడుతున్న మీరు గ్రంథాలు మీరు చదువుతున్నారా సత్యమా ఏసుప్రభు వారు అంటాడు పరలోకములో ఏ బంధాలు ఏ సుఖాలు ఏ సంతోషాలు ఎలాంటి పనులు గాని ఏమి ఉండవు కేవలం ఆ మహిమను దేవుని మహిమను చూస్తూ ఆ మహిమలో ఆనందించడం అది కూడా సత్యమని నేను ఒప్పుకోవట్లేదు అది కూడా ఒక మనుషులకు ఒక భయం కోసం జీవన విధానాన్ని సరి చేసుకోవడం కోసం ఆయన అలా మాట్లాడాను మరణం తర్వాత ఏమీ లేదు నిత్యజీవం అనేది ఈ లోకంలోనే మనం పిల్లలు పిల్లలు అలా ముందుకు ముందు తరాలకు మన జీవం కొనసాగుట అదే నిత్యజీవం దానికోసం మనం నీతి నియమాలతో సత్యముతో జీవించాలి నిత్యజీవం కోసం పాపము విషయమై పరిచయం చేయాలి అంతేకానీ ధర్మం ముసుగులో జరుగుతున్న ఏ మోసాలకు బలై పోకూడదు
@SCB108-b5q6 күн бұрын
***ప్రజలు బ్రహ్మకుమారిస్ నుండి తెలుసుకోవాల్సినవి: *భగవంతుడు స్వయంగా అవతరించి స్థాపించిన సంస్థ బ్రహ్మకుమారిస్... ఇది నమ్మొద్దు... అన్వేషించాలి... *బ్రహ్మకుమారిస్ రాజయోగ ద్వారా ఎంతో మంది bp, sugar, heart,... రోగాల బాధ నుండి ఎంతో ఉపశమనం పొందారు... రోగాలు పోతాయి అని చెప్పట్లేదు... వాటి బాధ తగ్గుతుంది... తీవ్రసాధనతో రోగాలు కూడా తగ్గించుకోవచ్చు... *బ్రహ్మకుమారిస్ రాజయోగ ద్వారా దివ్యగుణాలు, అష్ట శక్తులు, అతీంద్రియ సుఖం,... లభిస్తాయి.. * * *. . . *ఇలా ఎన్నో ఎన్నెన్నో లాభాలు తెలుసుకోవాలి... అంతే కానీ ఎవరో చెప్పారు, చూసారు, విన్నారు అని బ్రహ్మకుమారిస్ లో లోపాలు వెతకడం వల్ల ఎంతో పాపం జమ అవుతుంది...
@NirmalaDeviJ-q3d5 күн бұрын
Chla baga vivaricharu akkaya 🇲🇰
@krishanmohanraosimhadri15045 күн бұрын
Chala chala abhinandanlu akkaiah garu. Congratulations for vivid explanation on the misconceptions on brahma Kumaris. Many doubts you have clarified. House wife's like you to come forward to clear the doubts and also remove the doubts spread by poor Mythili who had bad experience from sankar party. Thank for your clarity. Os