Sir obulavaripalli to krishna patnam port varaku railway track complete chesaru only goods trains matrame run chestunaru . 2019 years kadapa to nellore varaku passenger trains run chestamanru . But run cheyaledu . Railway line complete chesi 6years avuthundhi but no run with passenger trains 😅😅😅😅😅
@tagoor1003 күн бұрын
Good update swamy Gaaru
@haricreations50673 күн бұрын
ధన్యవాదములు అండీ
@haribabukallagunta21253 күн бұрын
Thank you for posting this video Sharma Garu. Nijam cheppalante ea govt aina Janalaki merugina praja ravana kalpinchadam oka priority ga teesukovali. Regular trains tirigite janalaku travelling expenses konta taggutayi mariyu travelling time kuda taggutundi. Example: Sankranti pandaga ki hyderabad nundi ooriki ravadaniki charges enta vunnayo chuste itte ardam aipotadi train connectivity enta important ani. To be honest, i don't want to criticize any political party here, on the name of freebies govts are neglecting much important projects like this. Maree dharunam kakapote entandi daggara daggara ga 10 years mundu start aina project ki ippatiki land aquisition complete kakapovadam enti?
@yadavalliroja16803 күн бұрын
Good video nice
@haricreations50673 күн бұрын
ధన్యవాదములు అండీ
@yadavallivenkatanagapramil86303 күн бұрын
Nice
@haricreations50673 күн бұрын
ధన్యవాదాలు అండి
@MALLIKHARJUNARAOPOTHARLANKA3 күн бұрын
Sir over all gaa single line or double & deseil or power line what is this ?
@haricreations50673 күн бұрын
శావల్య పురం వరకు కరెంట్ పోల్స్ ఉన్నాయి కనుక విద్యుత్ మీద ట్రైన్ నడుస్తుంది.శావల్యాపురం దాటిన తర్వాత కరెంట్ పోల్స్ గుండ్లకమ్మ,, దర్శి మల్లవరం వరకు ఇంకా బిగించ లేదు. అందుకే ఈ చోట పవర్ లేదు కాబట్టి డీజిల్ సహాయంతో ఇంజన్ నడుస్తుంది
@MALLIKHARJUNARAOPOTHARLANKA3 күн бұрын
@@haricreations5067 line single or double
@haricreations50673 күн бұрын
శావల్యాపురం నుంచి మల్లవరం వరకు సింగిల్ ట్రాక్ మాత్రమే వస్తుంది కానీ స్టేషన్లలో మాత్రం డబల్ ట్రాక్ వస్తుంది
@MALLIKHARJUNARAOPOTHARLANKA3 күн бұрын
@haricreations5067 station lo vastundi brother telusu , overall gaa nadikudi to srikalahasti cheppu
@naidusivaprasad223 күн бұрын
Podili dhaggara aa khali please fill Ayindha bro?
@haricreations50673 күн бұрын
లేదండి ఇంకా కోర్టులోనే నడుస్తోంది నిజంగా ఆ స్థలంలో పనులు మొదలు పెడితే సంతోషపడే వాళ్లలో మొదటి వాడిని నేనే
@krishnareddy14583 күн бұрын
❤🎉
@haricreations50673 күн бұрын
ధన్యవాదాలు అండి
@nicenice53323 күн бұрын
Pamuru tendar vesara
@haricreations50673 күн бұрын
కనిగిరిలో స్టేషన్ పనులు అధికారుల విశ్రాంతి భవనాలు తప్ప ఇంకా ఎలాంటి కొత్త పనులు మొదలు కాలేదండి
@khk63183 күн бұрын
Podili ki eppudu marri vachedi
@haricreations50673 күн бұрын
సార్ పొదిలికి స్టేషన్ కి రైలు రావాలి అంటే రాజుపాలెం పొదిలి స్టేషన్కు మధ్యలో ఉన్నటువంటి 200 మీటర్ల స్థలం కోర్టులో సమస్య పరిష్కారం కావాలి అప్పుడే స్టేషన్కు రైలు వస్తుంది