అమ్మ... నేను ఒక సంవ్సరంపాటు దత్త పూజలు చేస్తున్న... ఐన కానీ నాకు ఆహ్ దత్త దేవుని గురు కృప కలగడం లేదు అమ్మ... రోజు... షోడోపచార పూజ శ్రీ నృసింహ స్వామి అష్టకం శ్రీ పాద శ్రీ వల్లభ అష్టకం శ్రీ దత్త అష్టకం దత్త స్తవం సిద్ధ మంగళ స్తోత్రం రోజు పటిస్తుంటను... నాకు మీరే ఏదైనా ఒక మార్గం చెప్పడమ్మ...🙏🙏🙏
@krishnachaitanya919822 күн бұрын
Dathuni puja cheyatame oka adrustam inka em kavali meeku korikalu tho cheyakudadhu athane isthadu