Sri DattatreyaSwamy Chalisa || Dattatreya Swamy Songs In Telugu || My Bhakti Tv

  Рет қаралды 2,663,998

MyBhaktitv

MyBhaktitv

Жыл бұрын

Title: Sri DattatreyaSwamy Chalisa || Dattatreya Swamy Songs In Telugu || My Bhakti Tv
Lyrics: Trinadh Murthy Jarajapu
Composed by: Sivala Raghuram
Singer: Tandugu Krishna Rao
Dattatreya Devotionals
#devotionalchants
#dattatreyaswamy
#dattatreyaswamysongs
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
దత్తాత్రేయ చాలీసా
రచన: త్రినాధమూర్తి జరజాపు
సర్వమంత్ర స్వరూపాయ
సర్వయంత్ర స్వరూపాయ
సర్వతంత్ర స్వరూపాయ
సర్వసిద్ధి ప్రదాతాయ
యోగీశాయ యోగధీశాయ
యోగపరాయణ యోగేంద్ర
బ్రహ్మరూపాయ విష్ణురూపాయ
శివరూపాయ దత్తాత్రేయ
శూలహస్తాయ కృపానిధాయ
జరాజన్మముల వినాశకాయ
భవపాశముల విముక్తాయ
సర్వరోగహర దత్తాత్రేయ
కర్పూరకాంతి దేహాయ
వేదశాస్త్ర పరిజ్ఞనాయ
మూర్తిత్రయ స్వరూపాయ
దివ్యరూపాయ దత్తాత్రేయ
నమో భగవతే దత్తాత్రేయ
స్మరణమాత్రమున సంతుష్టాయ
జ్ఞానప్రదాయ చిదానందాయ
మహాయోగి ఓ అవధూతాయ
సర్వానర్ధము సర్వక్లేశములు
ప్రపన్నార్తిహర సనాతన
శరణాగతులు దీనార్తులకు
ఆపదోద్ధార నారాయణ
గురువై ఇలలో జనియించి
దైవం గురువుగ సాక్షాత్కరించిన
దత్తాత్రేయుని అవతారం
నిరంతరాయం అతిరహస్యము
కామక్రోద మదమాత్సర్యములు
దేవదత్తముగ జయించి త్యజించ
మనుజులందరకు మనోవికాశం
ప్రేరణమే అవతారలక్ష్యం
బ్రహ్మవిష్ణుమహేశ్వరుల
త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు
మహాభారతము రామయణమున
ప్రస్తుతించిన దైవస్వరూపుడు
అధర్వణవేద అంశముగా
దత్తాత్రేయ ఉపనిషత్తులో
మోక్షసాధనకు ఉపకరించిన
శిశురూపునిగా వర్ణితుడు.
దుష్టశిక్షణ శిష్టరక్షణకు
శ్రీమహావిష్ణు అవతరణములు
విధి నిర్వహణానంతరము
పరిసమాప్తమగు సరణములు
దత్తాత్రేయుని అవతారం
కార్యాచరణం ప్రత్యేకం
జ్ఞానవైరాగ్య ఆద్యాత్మికముగ
మనుజులున్నతే పరమార్ధం
అంబరీషుడను రాజు పూర్వము
హరిచింతనము అతిధిసేవలతొ
ఏకాదశి వ్రతమాచరించగ
దూర్వాసుండటకరుదెంచే
ద్వాదశ తిదికొక ఘడియముందుగా
అరుదెంచిన దూర్వాసుని కొలిచి
అనుష్టానము పూర్తిచేసుకొని
శీఘ్రమె రమ్మని ఆహ్వానించే
పారణ సమయం మీరుతున్నను
మహర్షి ఎంతకు రాకుండుటచే
వ్రతభంగమును అతిధి అలక్ష్యము
సేయకుండ తీర్ధము సేవించెను
తిరిగేతెంచిన దూర్వాసముని
విషయము తెలిసి క్రోదముచెంది
నానాయోనుల జన్మింతువని
అంబరీషునకు శాపమొసంగెను
భీతిచెందిన అంబరీషుడు
మహావిష్ణుని శరణువేడగా
శ్రీహరి అంతట సాక్షాత్కరించి
భక్తుని రక్షణగా తా నిలిచె
ముని శాపము వ్యర్ధముగానీక
హరియే దానిని ప్రతిగ్రహించి
అవతారములను ఎత్తి ధాత్రిలో
లోకోపకారం గావించే.
అత్రిమహాముని అర్ధాంగి
అనసూయ ఒక మహాపతివ్రత అని
సతులతొనున్న త్రిమూర్తులముందు
నారదుడొకపరి ప్రశంసించెను
అంతట ముగ్గురుదేవేరులును
ఈర్ష్యచెంది అనసూయాదేవి
పాతివ్రత్యము తగ్గించమని
త్రిముర్తులకు ఆకాంక్షతెలిపిరి
త్రిమూర్తులంతట అతిధి వేషమున
అత్రి ఆశ్రమముకేతెంచ
అనసూయ వారినాహ్వానించి
అర్ఘ్యపాదాదులర్పించే
ఆకలిగొన్న అతిధులు తాము
ఎంతమాత్రము తాళలేమన
వడ్డనకచ్చట సిద్ధముచేసి
అనసూయ వారినాహ్వానించే
అనసూయ కట్టు వస్త్రము విడిచి
దిగంబరంగా వడ్డించమని
అతిధిరూపమున ఉన్న త్రిమూర్తులు తమనియమముగా వివరించే
ఆకలిగొన్న అతిధులు మరలిన
గృహస్తు పుణ్యము పోవునని
నగ్నముగా పురుషుల యెదుటున్నను
పతివ్రత్యము భంగమని
పరస్పరముగా విరోధమైన
ధర్మముల నడుమ చిక్కించుటకు
చూసిన అతిధులు అసామాన్యులని
వారిషరతునకు సమ్మతించినది
అత్రిమహర్షి పాదుకలను తన
పతిగాతలచి ఆనతినడిగి
వచ్చినవారు నాబిడ్డలుగా
తలచి వడ్డింతు నని తెలిపినది
మహాపతివ్రత అనసూయ
మహిమాన్వితమగు సంకల్పముచే
వడ్డించుటకై ఏగునంతలో
పసిపిల్లలైరి ముగ్గురును
ఆమెభావనను అనుసరించుచు
బలింతవలె స్తన్యమొచ్చినది
వెనువెంటనే తను వస్త్రము ధరించి
పసిపిల్లలకు స్తన్యమిచ్చినది
అనసూయ తన దివ్యదృస్టితో
పసిపాపలు ఆ త్రిమూర్తులేనని
గ్రహించి వారిని ఊయలనుంచి
జరిగిన కథ జోలగా పాడినది
ఇంతలో అత్రిమహర్షి వచ్చి
జరిగిన సంగతి సతి వివరించగ
ఊయలనున్న త్రిమూర్తుల జూచి
పలువిధంబుల స్తుతియించే
అత్రిమహర్షి స్తోత్రముచేయగ
త్రిమూర్తులంత ప్రసన్నతనొంది
నిజరూపములతొ ప్రత్యక్షమయి
కోరిన వరమును ఈయబూనిరి
మనసులోనైన కనని భాగ్యం
నీభక్తివలన కలిగె దర్శనం
నీఅభీష్టము నివేదించమని
అత్రిమహర్షనసూయను కోరెను
సృష్టివికాశమె మీఅభిమతము
దానికనుగుణమె బాలలసృష్టి
ముగ్గురుమూర్తుల సుతులుగ పొందే
వరమిమ్మని అనసూయ కోరినది
మీఅవతరము లక్ష్యము తీర్చుట
నాఅభీష్టము అనవిని అత్రియు
మాకొమరులుగా పుట్టి మమ్ములను
వుద్ధరించమని కోరెనంతట
అంతట త్రిమూర్తులానందముగా
అత్రిమహర్షి కోరికతీర్చగ
వారికివారు దత్తమిచ్చుకొని
రాదంపతుల అభీష్టసిద్ధిగా
త్రిమూర్తులిచ్చిన వరమహిమలతొ
అత్రి అనసూయ దంపతులింట
అవతరించెను దేవదేవుడు
మహిమాన్వితుడు దత్తాత్రేయుడు
పరమేశ్వరుడే దత్తాత్రేయుడు
సచ్చిదానంద స్వరూపుడు
శ్రుతులకు అందని కారణ జన్ముడు
పిలిచిన పలికే దేముడు
మానవులందరి అభీష్టములను
నెరవేర్చే అవతారపురుషుడు
జ్ఞానము యోగము ప్రసాదించగా
తలచిన క్షణమున కాచేవిభుడు
దూర్వాశ శాపం ఫలితం గానే
పరమెశ్వరుడే దత్తాత్రేయుడై
శాశ్వతమ్ముగా భువిపై తిరుగుతు
అనుగ్రహించును భక్తులను
సర్వజనులను ఉద్ధరించుటే
దత్తావతారం ముఖ్యకార్యము
ఆదిగురువుగా దత్తాత్రేయుడు
నిలుచును భువిలో అనవరతం.
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting KZbin about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.

Пікірлер: 3 000
@user-zp6lt6hq8f
@user-zp6lt6hq8f 15 күн бұрын
తండ్రియైన మీరు నా కుటుంబంను రక్షించండం
@Mybhaktitv
@Mybhaktitv 13 күн бұрын
Thanq 🙏.
@maheswarimaheswari9752
@maheswarimaheswari9752 15 күн бұрын
ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః
@Mybhaktitv
@Mybhaktitv 13 күн бұрын
Thanq 🙏.
@yamajalagandhi7037
@yamajalagandhi7037 17 сағат бұрын
Chalisa chala bagundhi. Vinte manashanthi kalugutundhi. Swamy naaku purthi Arogyanni Prasadinchu tandri
@Mybhaktitv
@Mybhaktitv 15 сағат бұрын
Thanq 🙏.
@batchuvishalaxmi8981
@batchuvishalaxmi8981 6 күн бұрын
శ్రీ దత్త జయ దత్త జయ జయ దత్త స్వామి మమ్మల్ని కష్టాల నుంచి కథ తీర్చు మేము కోరిన కోరిక నెరవేర్చు తండ్రి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము నీ కృప మాకు ఎల్లవేళలా కావాలి శ్రీలక్ష్మి చిట్ ఫండ్ వ్యాపారం దినదిన అభివృద్ధి కావాలి మీ దయ ఉండాలి స్వామి
@Mybhaktitv
@Mybhaktitv 5 күн бұрын
Thanq 🙏.
@RajKumar-ul1px
@RajKumar-ul1px 3 ай бұрын
జై గురుదత్త మీ పాదపద్మాములకు నాయొక్క శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను స్వామి 🙏🙏🙏
@deepikasharma2335
@deepikasharma2335 Жыл бұрын
నా కర్మను తగ్గించి నా కోరిక తీరి ఆరోగ్యం గా వుండేలా నన్ను ఆదుకో తండ్రి దత్త ప్రభో😭😭😭😭🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@manitruefrndfrvr6482
@manitruefrndfrvr6482 Жыл бұрын
ఆరోగ్యం కోసం అయితే.. తప్పకుండా శ్రీ గురుచరిత్ర బుక్ చదవటం అది కూడా వారం రోజులలో... జబ్బే ఉండదు.. జై గురు దత్త 🙏🌹🥰🪴
@user-qr2gn9zb3g
@user-qr2gn9zb3g Ай бұрын
Thank 🙏🙏🙏👍👍
@pattikamakshi4739
@pattikamakshi4739 Ай бұрын
Chala chala Baga padaru
@padmasreepedapudi3037
@padmasreepedapudi3037 10 сағат бұрын
ఆర్థికకబాధల నుండి బయటపడేలా, జీతం పెరిగేలా చెయ్యి స్వామి, మా కోర్కె తీరే మార్గం ప్రసాదించు దత్తాత్రేయస్వామి
@user-ro4sm3oy3f
@user-ro4sm3oy3f 10 күн бұрын
ఓం నమో భగవతే దత్తాత్రేయ నమః ఏమి ఇచ్చినా నీ రునం తీరదు స్వామీ నీ పాదముద్రలు నా హృదయం లో స్థిరముగా నుండును
@Mybhaktitv
@Mybhaktitv 9 күн бұрын
Thanq 🙏.
@nagireddy5359
@nagireddy5359 3 ай бұрын
ఈ ప్రపంచంలో ఉన్న అందరిని కాపాడి రక్షించు స్వామి
@Mybhaktitv
@Mybhaktitv 3 ай бұрын
Thanq 🙏.
@psrinivasarao9893
@psrinivasarao9893 Ай бұрын
ప్రజలు అందురు. క్రే ము గా ఉ0 డాలి
@psrinivasarao9893
@psrinivasarao9893 Ай бұрын
@DevikaVoleti
@DevikaVoleti Ай бұрын
0p00000⁰00😊​@@Mybhaktitv
@bhavsinghjaisevalal-vh5eq
@bhavsinghjaisevalal-vh5eq 6 ай бұрын
దత్తాత్రేయ స్వామిని ప్రతిరోజు ప్రతిరోజు తలుచుకుంటే శత్రువులు మట్టిలో కలిసిపోతారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ధన వృద్ధి కలుగుతుంది.
@Mybhaktitv
@Mybhaktitv 6 ай бұрын
Thanq 🙏.
@mahalikotaswari9699
@mahalikotaswari9699 9 сағат бұрын
తండ్రి దత్తాత్రేయ స్వామి నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి మా మనవరాలు అన్నిట్లో ఫస్ట్ ప్రైస్ లో రావాలి తండ్రి కోపం తగ్గిపోయి మంచి మనసున్న ప్రసాదించు నాయనా
@user-wq7vi7yp2x
@user-wq7vi7yp2x 13 күн бұрын
Om దత్తాత్రేయ నమః.నా బిడ్డ జితేంద్ర కి మంచి ఆయుష్చు,ఆరోగ్యం,మంచి ప్రవర్తన,మంచి బుద్ధి,మంచి చదువు,మంచి హోదా,మంచి భవిష్యత్తు,మంచి జీవితం ,మంచి భార్య పిల్లలు ఇవ్వు స్వామి.అలాగే జీవితంలో మేము పడిన బాధలు,కష్టాలు ఇక చాలు తండ్రి.ఇప్పటికైనా మా బాధలు కష్టాలు తొలగించి మాకు మంచి జీవితాన్ని ఇవ్వు తండ్రి
@rajuyadav1668
@rajuyadav1668 3 ай бұрын
నాకు సంతానం కలగాలి స్వామి.....జై గురు దత్త..
@dsryadav1090
@dsryadav1090 Жыл бұрын
అయ్యా మీరు పెట్టిన బిక్షతో,సహాయ,సహకారాలతో సంతోషముగా ఉన్నాము ధన్యవాదములు ధత్తాత్రేయ స్వామి
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@ajitdusi389
@ajitdusi389 9 ай бұрын
​@@Mybhaktitv Lo à
@SrtMareppa
@SrtMareppa 7 ай бұрын
@pranavganugapati
@pranavganugapati 3 ай бұрын
❤❤❤​
@vungaralaguruprasad1144
@vungaralaguruprasad1144 3 күн бұрын
నా భర్త కి మంచి బుద్ధి ఇవ్వు స్వామి
@SravanKumar-rd3pb
@SravanKumar-rd3pb 16 сағат бұрын
🙏🌹🌷🌼🍓🍎jai dathathreya swamy ki jai🌹 🙏ayya swamy miyoka ashishullatho naa pedakodaliki santhanamu ayyetatu ashirvadinchandi swamy, 🌹🌷🌼🍓🍎🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 15 сағат бұрын
Thanq 🙏.
@venugopalreddy3821
@venugopalreddy3821 Жыл бұрын
నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచు స్వామి
@SubbayammaKarumanchi
@SubbayammaKarumanchi 9 ай бұрын
Pappu AP pic qp p
@bharathidevitangeda8413
@bharathidevitangeda8413 7 ай бұрын
*0
@pendorchandhu1031
@pendorchandhu1031 3 ай бұрын
స్వామీ నాకు టీచర్ జాబ్ వచ్చేట్టు చేయు
@pendorchandhu1031
@pendorchandhu1031 3 ай бұрын
శ్రీ దత్తాత్రేయ నమః శ్రీ గురవే నమః శ్రీ సరస్వతీ నమః
@saicharanreddys5882
@saicharanreddys5882 4 ай бұрын
ద త్ర త్రే య స్వామి నా ఆరోగ్యం బాగు పడే టట్లు చూడు స్వామి 🙏🙏🙏🙏🌺🌺
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 3 күн бұрын
Om mybakthi(mana bakthi) tv chanalgarlaku rachaithagariki padinavariki vinevarandharaku padhabivandhanalu omshanthi shanthishanthi
@venkatatulasilakshmibaddul7199
@venkatatulasilakshmibaddul7199 4 күн бұрын
Sri Datta na mano sankalpalu nervarchu thandri.Na kastalanni tolginchi na biddalni anuxnam kapadu Deva 🙏🙏🙏🙏🙏🌹❤️♥️
@gayathrigottipolu6328
@gayathrigottipolu6328 2 ай бұрын
మీ కృపానిధి మా అందరి పైన కలగాలి స్వామి కలి కాలం కష్టకాలం స్వామి మమ్మల నందరిని అన్ని వేళలా కాపాడండిస్వామి మీరే రక్ష తండ్రి శ్రీగురు దత్త జై గురు దత్త
@kethavathkavitha9876
@kethavathkavitha9876 Жыл бұрын
శ్రీ దత్తాత్రేయ స్వామి మేము చాలా కష్టంలో బ్రతుకు తున్నాము స్వామి మాకు ఈ కష్టం నుంచి బయట పడేందుకు ఏదయినా దారి చూపుటకు మీదయ చుపి కరింణీచూము స్వామి 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@manitruefrndfrvr6482
@manitruefrndfrvr6482 Жыл бұрын
తల్లీ.. గురు చరిత్ర బుక్ చదవటం ప్రారంభించు అంతా స్వామి చూసుకుంటాడు 🙏🌹🪴🥰
@kry415
@kry415 8 ай бұрын
అమ్మ మీ కష్టాలు తొందరగా తొలగిపోవాలని, మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని.దత్తాత్రేయ స్వామి యొక్క కరుణ కటాక్షాలు మీకు ఉండాలని ప్రార్థిస్తున్నా🙏 🙏ఓం శ్రీ దత్తాత్రేయ నమః🙏
@swathik7725
@swathik7725 8 ай бұрын
K.Janardhan.Nlg.OmeDhatrayaNamaha.Ome
@swathik7725
@swathik7725 8 ай бұрын
k and
@dhanareddykonala5921
@dhanareddykonala5921 14 күн бұрын
ఓంశ్రీసద్గురుసాయినాథ్ మహారాజ్ కిజైజైజైసాయిజైజైసాయిఓంశ్రీసాయినాథాయనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏
@user-vm1hw8sf5o
@user-vm1hw8sf5o 5 ай бұрын
నా ఆరోగ్యం బాగుండాలి దతా తైయసామి
@satyanarayanatandur1639
@satyanarayanatandur1639 10 ай бұрын
బ్రహ్మ రూపాయ విష్ణు రూపాయ శివరూపాయ దత్తాత్రేయ స్వ మియేనమః🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@Mybhaktitv
@Mybhaktitv 10 ай бұрын
Thanq 🙏.
@muralikrishnalanka2347
@muralikrishnalanka2347 3 ай бұрын
Thanq
@satyanarayanakatanam2679
@satyanarayanakatanam2679 2 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః స్వామి నా గత జన్మ పాప దోషాలను తొలగించు స్వామీ....
@Mybhaktitv
@Mybhaktitv 2 ай бұрын
Thanq 🙏.
@manjulareddy9118
@manjulareddy9118 2 ай бұрын
🙏
@DeviAtukuri
@DeviAtukuri 6 күн бұрын
Maa kutunbanni bada petti mammulanu edipinchina vallanu kuda kashaminchu swami vallakarma vallu anubavistarugaa swami valla papalu vallake tagulutaye🙏🙏
@naveenagonu7717
@naveenagonu7717 15 күн бұрын
Memu happy GA unnamu Jaya guru dattatreya
@VillageLifestylejourney
@VillageLifestylejourney 4 ай бұрын
ఓం శ్రీ గురుదత్త ఓం శ్రీ గురుదత్త ఓం శ్రీ గురుదత్త ఓం శ్రీ గురుదత్త ఓం శ్రీ గురుదత్త
@Mybhaktitv
@Mybhaktitv 4 ай бұрын
Thanq 🙏.
@rajugoud5227
@rajugoud5227 Жыл бұрын
జై దత్తాత్రేయ స్వామియే నమః నేను ఆపద లో ఉన్నాను స్వామి కరుణించు స్వామి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ😭😭😭🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@venkataramanadhulipudi8210
@venkataramanadhulipudi8210 Жыл бұрын
​@@Mybhaktitv ....,o no
@manitruefrndfrvr6482
@manitruefrndfrvr6482 Жыл бұрын
భయపడవద్దు.. గురు చరిత్ర బుక్ చదవటం ప్రారంభించు.. స్వామి అంతా చూసుకుంటాడు ♥️🙏🌹🥰🪴
@konduruvasantha
@konduruvasantha 5 ай бұрын
Guru charetra book ledu emme chayaly
@Sureshmandala
@Sureshmandala 6 күн бұрын
Swamy, Digambara Digambara Sree Paada vallabha, Digambara Digambara Avadhootha Chithana Digambaraa
@ravi-ue6xq
@ravi-ue6xq 4 күн бұрын
Shree Dattaya Gurave Namah Shree ShreePadha Shree Vallabhaya Namah Shree Nrusimha Saraswatheya Namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@ksudhakar2404
@ksudhakar2404 Жыл бұрын
🙏🏻 శ్రీ గురూ దత్తా జై గురూ దత్తా 🌈 నృ సింహ సరస్వతి స్వామి 🎍
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq.
@buridimohanarao6919
@buridimohanarao6919 6 күн бұрын
Sri Guru Datta Jaya Guru Datta
@user-jr3cg9fu3t
@user-jr3cg9fu3t 10 ай бұрын
గానం చేసిన మహానుభావులకు అభినద్లుఅభినందనలు
@Mybhaktitv
@Mybhaktitv 10 ай бұрын
Thanq 🙏.
@cbalraju8498
@cbalraju8498 5 ай бұрын
Xaazaz\aaqaq\​@@Mybhaktitv
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 14 сағат бұрын
Om shreedhathathreya dheva hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi rachaithagariki padinavariki chanalgarlaku vinevarandharaku padhabivandhanalu omshanthi shanthishanthi
@bittuminttu1802
@bittuminttu1802 5 ай бұрын
Plz దేవుడా అంత మచి జరగాలి శ్రీ గురు దత్త
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
@ushanimmagadda2064
@ushanimmagadda2064 Ай бұрын
జై గురు datta🙏🙏🙏🙏🙏🙏
@shankarreddy3662
@shankarreddy3662 4 ай бұрын
జ్ఞానాన్ని ఇవ్వండి శ్రీ దత్త నీకు కృతజ్ఞతలు యోగేంద్ర
@Mybhaktitv
@Mybhaktitv 4 ай бұрын
Thanq 🙏.
@subbusubramanyam3781
@subbusubramanyam3781 5 ай бұрын
స్వామి నా కష్టాలకు పరిస్కారం చూపించు స్వామి ఓం గురుదత్త
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
@rukmacharykanaparti4259
@rukmacharykanaparti4259 6 күн бұрын
Sree dattatraya swamy naku ellu prasadinchu swamy🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 5 күн бұрын
Thanq 🙏.
@teegalarajendhar8465
@teegalarajendhar8465 6 ай бұрын
జై గురుదత్త అత్రి అనసూయ పుత్రాయ బ్రహ్మా విష్ణు శివ రూపాయ అనగాపతే నమోన్నమః గానగంధర్వులకు శతకోటి వందనాలు మీగానమ్రుతంతో మైమరపించారు మీకు దత్తాత్రేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం ఉన్నది ధన్యులు 🙏🏻
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
@Rajender371
@Rajender371 5 ай бұрын
అప్పులు తీరాలి స్వామి దత్తాత్రేయ స్వామి. 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 8 күн бұрын
Om shreedhathathreya hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi
@user-se3hu4gk1h
@user-se3hu4gk1h 4 ай бұрын
అందరూ బాగుండేది చూడు స్వామి దత్తాత్రేయ స్వామి
@anjugoudsakshitv9520
@anjugoudsakshitv9520 8 ай бұрын
జై గురుదత్త తండ్రి మీ పాట వింటే కన్నల్లో నీళ్లు వస్తాయి..జై గురుదత్త ,మీ భక్తులందరిని సుఖసంతోషాలతో ఉంచు తండ్రి..
@Mybhaktitv
@Mybhaktitv 8 ай бұрын
Thanq 🙏.
@chanukyaravupalli7144
@chanukyaravupalli7144 Жыл бұрын
జై గురుదత్త తండ్రి ఈ రోజు మనస్ఫూర్తిగా అడుగుతున్న స్వామి 600 రూ బోని పడేట్టు చూడు స్వామి నా కుటుంబం ను కాపాడు తండ్రి
@suryaaion6331
@suryaaion6331 Жыл бұрын
Yadh bhavam thadh bavathi
@guddetijanakiramulu
@guddetijanakiramulu 11 ай бұрын
Roju sri datta Guru Charita parayanam cheyendi sri Datta Anugraham kalugutundi.
@vidyakoyyada7930
@vidyakoyyada7930 8 ай бұрын
God bless you with good health and prosperity 🙏
@rasugollachinnu8062
@rasugollachinnu8062 6 ай бұрын
Dattatreya varu swapna darshanam lo radam nijamena
@maheshwaramnareshacharya9250
@maheshwaramnareshacharya9250 3 ай бұрын
జై గురు దత్త ద్రామ్ దత్తాత్రేయా య. నమః
@user-bj9zi5gk9w
@user-bj9zi5gk9w 13 күн бұрын
Jai guru datha Jai guru datha Naku e nela grbham nilavali thandrii Daya chudu 🙏🙏🙏🙏🙏😭😭😭😭🙏😭🙏
@kothakotaithanna9729
@kothakotaithanna9729 4 ай бұрын
మాకు సొంత ఇల్లు వచ్చేలా చెయి దత్తా స్వామి
@Mybhaktitv
@Mybhaktitv 4 ай бұрын
🙏.
@gopipeddinti1326
@gopipeddinti1326 2 ай бұрын
​@@Mybhaktitv🎉🎉🎉😢🎉😂ప🎉a1😊😊😊
@yvmanohar1464
@yvmanohar1464 2 ай бұрын
K😊 8​@@Mybhaktitv
@reddyreddy4180
@reddyreddy4180 2 ай бұрын
​@@Mybhaktitv😊pppppppppp00p0ppppp0p000ppp0pp000000ppppp0😊pppp0oh 15:50
@sitharamaiahnidamanuri5387
@sitharamaiahnidamanuri5387 2 ай бұрын
H8
@mamatha2577
@mamatha2577 Жыл бұрын
శ్రీ పాద వల్లభ దత్తా త్రే య నమః నా బిడ్డలని రక్షించు తండ్రీ
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@MogilepakaSattaiah
@MogilepakaSattaiah 7 ай бұрын
స్వామి దత్తాత్రేయ మా కష్టాలు తొలగించు స్వామి తండ్రి తండ్రి 50 సంవత్సరాల నుండి నీ సేవ చేస్తున్న తండ్రి ఇకనైనా కరుణించి నా కష్టాలు తొలగించు తండ్రి
@RajKumar-ul1px
@RajKumar-ul1px 10 ай бұрын
ఓమ్ శ్రీ గురుదేవదత్త, శ్రీ పాదవల్లభ నమస్తూభ్యం, శ్రీ నరసింహ సరస్వతి మహారాజ్ కీ జై ఓమ్ శ్రీ 4:22 🙏🙏🙏
@kvlakshmi9124
@kvlakshmi9124 5 күн бұрын
Writer.musiccomposer.and.singer Are.perfect.combination Meeku.na.satakoti.pranamalu Dattatreya swamy Blessings 🙌 are always .with.you
@Mybhaktitv
@Mybhaktitv 5 күн бұрын
Thanq 🙏.
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 3 күн бұрын
Om nijamenandi allthebest omshanthi shanthishanthi
@Sureshmandala
@Sureshmandala 6 күн бұрын
Mammalni Deevinchu Swamy. 🙏
@Mybhaktitv
@Mybhaktitv 6 күн бұрын
Thanq 🙏.
@ShivaprasadraoDibba
@ShivaprasadraoDibba 2 ай бұрын
ని అనుగ్రహం కావాలి❤
@Mybhaktitv
@Mybhaktitv 2 ай бұрын
Thanq 🙏.
@t.lakshmi7695
@t.lakshmi7695 5 ай бұрын
ఘోరమైన కష్టాలు మార్గం చూపండి స్వామి 🙏🙏 జై గురు Dattatreya జై గురు Dattatreya జై గురు Dattatreya 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
@kavithaleti
@kavithaleti 4 ай бұрын
80hy68 I I I ok g r 355r57 6th 67 I 7th 7th onion on p p p pinkness😮oft bogey threescore exec Dr
@palurupavan-kp9fi
@palurupavan-kp9fi 8 күн бұрын
మాకు సంతానం కలిగే కరుణించు స్వామి
@Mybhaktitv
@Mybhaktitv 8 күн бұрын
Thanq 🙏.
@sadhanalasrinivasaswamy5383
@sadhanalasrinivasaswamy5383 13 күн бұрын
Jai gurudatha, swamy naa kalu noppi twaraga taggi naa vidhulaku vellela chudu swamy🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 13 күн бұрын
Thanq 🙏.
@santhilakshmimunaga2531
@santhilakshmimunaga2531 11 ай бұрын
Wonder full voice jai gurudatta
@prashanthjadi866
@prashanthjadi866 4 ай бұрын
స్వామి మాకు ఉన్న అప్పులు అన్ని తిరిపోయే చూడు తండ్రి,నా భర్త అనుకున్న పని జరిగేలా చూడు తండ్రి,మమ్మన్లి చల్లగా చూడు తండ్రి..
@adilakshmipandranki616
@adilakshmipandranki616 5 ай бұрын
దత్తస్వామి నా‌సమస్యకు పరిష్కారం చూపించునాయనా జీవితమంతా నీ సేవ చేసుకుంటూ బతికేస్తాను నా యందు దయచూపించు నాయనా
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
@ushanimmagadda2064
@ushanimmagadda2064 Ай бұрын
మా డాటర్ ని చల్లగా కాపాడు tandri🙏🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Ай бұрын
🙏
@dandaravindrababu9995
@dandaravindrababu9995 Жыл бұрын
శ్రీ దత్త శరణం మమ🙏🍎🌺
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@sf4ts
@sf4ts 12 күн бұрын
💝🙏🙏🙏🚀🙏🌹🌹🪑🔗🚀🌅📢
@battukomalareddy4994
@battukomalareddy4994 Жыл бұрын
ధాం దత్తాత్రేయనమః, ఓం నమఃశివాయ, ఓం శ్రీమాత్రేనమః. 🙏🏻🙏🏻🙏🏻
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@sridevim4444
@sridevim4444 3 ай бұрын
​@@Mybhaktitvp v6 pppppp⁰
@rajeshamnuthi3216
@rajeshamnuthi3216 6 сағат бұрын
జై గురుదత్త నమః ఓం శ్రీ సాయి నమః
@omsridurga
@omsridurga 8 ай бұрын
శ్రీ జై గురు దత్తాత్రేయ స్వామినే నమః. మా కుటుంబాన్ని ఎల్లవేళలా చల్లగా కాపాడు రక్షించు తండ్రి ప్రతి పనిలోనూ విజయం చేకూర్చి తండ్రి
@Mybhaktitv
@Mybhaktitv 8 ай бұрын
Thanq 🙏.
@geethamedia5698
@geethamedia5698 Жыл бұрын
కరుణించి కాపాడు దత్తాత్రేయ స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sangeethakalyani9178
@sangeethakalyani9178 Жыл бұрын
🙏
@sampathivookanti3938
@sampathivookanti3938 8 ай бұрын
Dhathathraya nee meeda Bhakthi penchumu Swamy .anukonna panulu viyajayavantham cheyandI. Swamy
@bhaskara5158
@bhaskara5158 5 ай бұрын
😊​@@sangeethakalyani9178
@ravikumarmasaveni68
@ravikumarmasaveni68 Жыл бұрын
జై శ్రీ గురు దేవ దత్త, శ్రీ పాద శ్రీ వల్లభ, జై శ్రీ నృసింహ సరస్వతి అందరిని కష్టాల నుండి కాపాడు స్వామి 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@vijayakrishna8980
@vijayakrishna8980 Жыл бұрын
Vijayakrishna
@user-qm1sw9cs1u
@user-qm1sw9cs1u 2 ай бұрын
జై గురుదత్త శ్రీ గురుదత్త.నమో నమః🎉🎉
@dsppujari3032
@dsppujari3032 19 күн бұрын
Na appulu theeri suka santhosaltho arogyamina jeevitham prasadinchu swami om sri guru dattatreya
@venugopalreddy3821
@venugopalreddy3821 Жыл бұрын
జై గురు దత్తాత్రేయ
@dhanush4160
@dhanush4160 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 💐🌹🙏
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@ushanimmagadda2064
@ushanimmagadda2064 Ай бұрын
Na బిడ్డని కడుపులోని బిడ్డని challaga కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏
@konerupushpalatha4965
@konerupushpalatha4965 20 күн бұрын
Sada vandan dathathreya Swamy ,🌹🌹🌹💐💐💐🕉️🕉️🕉️🙏🙏🙏🍫🍫🍫🌾🌾🌾🍏🍎🥭🍊🍑🍈🌽🌽🌽🌏🌈🥭🥭🍍🍍🍍🥒🥒🥒🥒🥒🍆🍆🍆🍆🍆
@manjulanelli3883
@manjulanelli3883 Жыл бұрын
ఓం దత్తయ నమః 🙏
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq.
@chanukyaravupalli7144
@chanukyaravupalli7144 Жыл бұрын
జై గురుదత్త స్వామి నా కోరిక ను తీర్చు స్వామి
@niharikaburra7061
@niharikaburra7061 11 ай бұрын
జై గురు దత్త మనసుకు చాలా హాయిగా ఉందండి
@naveenagonu7717
@naveenagonu7717 15 күн бұрын
Memu happy GA unnamu dattatreya ne padalaku Vandanam tandri 18:17
@Mybhaktitv
@Mybhaktitv 13 күн бұрын
Thanq 🙏.
@pranavpranav1290
@pranavpranav1290 Күн бұрын
Sri Guru Datta ma babuku job ravali Sri guru Datta🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 14 сағат бұрын
Thanq 🙏.
@ramavathsuresh9296
@ramavathsuresh9296 4 ай бұрын
స్వామి మీరు ఆరోగ్యoగా ఉండాలి స్వామి అదేవిధంగా నాకు నా ఫ్యామిలీకి ఆరోగ్యవంతంగా ఉంచాలి జై గురు దత్త
@Mybhaktitv
@Mybhaktitv 4 ай бұрын
Thanq 🙏.
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
జై దత్తాత్రేయ స్వామి వారికి నమో నమః మా మీద దయచూపించండి కరుణ ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@kbhagyalaxmi9069
@kbhagyalaxmi9069 Жыл бұрын
44e
@manitruefrndfrvr6482
@manitruefrndfrvr6482 Жыл бұрын
శ్రీ గురు చరిత్ర బుక్ చదువు.. జై గురు దత్త 🙏🌹🥰🪴🌺♥️
@ParadeshiGentleman
@ParadeshiGentleman 20 күн бұрын
స్వామి.నాపాపాలుపొయి మంచి.జరిగేలా.సూడు..శతకోటి.వందనాలు🙏
@Mybhaktitv
@Mybhaktitv 19 күн бұрын
Thanq 🙏.
@Sureshmandala
@Sureshmandala 6 күн бұрын
Sri Guru Datta Naa Career lo break vachindi, ardhika samasyalu, aarogya samasyalu, ardhika samasyalu
@user-km6jd2vb4k
@user-km6jd2vb4k 11 ай бұрын
శ్రీ దత్తాత్రేయ స్వామి నా కోరిక తీర్చు స్వామి 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 11 ай бұрын
Thanq .
@santhoshboddu8730
@santhoshboddu8730 Жыл бұрын
జై గురు దత్త శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్త జై గురు దత్త
@prabhakarmaduru1316
@prabhakarmaduru1316 Жыл бұрын
,
@vijayalaxmi8489
@vijayalaxmi8489 Жыл бұрын
Jay gurudatta
@gowridevich9048
@gowridevich9048 11 ай бұрын
​@@vijayalaxmi8489and l
@gowridevich9048
@gowridevich9048 11 ай бұрын
​@@vijayalaxmi8489and ll
@gowridevich9048
@gowridevich9048 11 ай бұрын
​@@vijayalaxmi8489and lll
@user-xl8xr8kb9h
@user-xl8xr8kb9h 12 күн бұрын
Dhatha prabhu na mama nannu patinchukoka na manasu badha loki velthundhi prabhu na manasu nidhanam ledhu badhaga vundhi 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 11 күн бұрын
🙏.
@thinkdifferently156
@thinkdifferently156 6 күн бұрын
Om gurudhevaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
@tekkiabhiram8611
@tekkiabhiram8611 Жыл бұрын
శ్రీ దత్త దేవా, శ్రీ పాద వల్లభ, శ్రీ నృసింహ సరస్వతి నమః నేను కష్టం లో ఉన్నాను స్వామి కరుణించు తండ్రి 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@manitruefrndfrvr6482
@manitruefrndfrvr6482 Жыл бұрын
ఏమైంది బంగారం?? భయపడొద్దు.. నీకో ఉపాయం చెబుతాను. చేసుకో.. శ్రీ గురు చరిత్ర బుక్ ఉంటుంది.. అది వారం రోజులలో చదవటం ప్రారంభించు.. అంతా స్వామి చూసుకుంటాడు.. జై గురు దత్త 🙏🌹♥️🌺🪴🥰
@sujathadevi5775
@sujathadevi5775 Жыл бұрын
ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమో నమః
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq.
@devarakondaannapoorna4916
@devarakondaannapoorna4916 6 ай бұрын
స్వామి రవిబాబు దీప్తి పెళ్లి రోజు nee aasisulu Andachaiyandi
@devarakondaannapoorna4916
@devarakondaannapoorna4916 6 ай бұрын
వారి కి మీ blessings కావాలి
@savithrimamidivenkata8201
@savithrimamidivenkata8201 16 күн бұрын
Om Datthatheyaya Namaha
@savithrimamidivenkata8201
@savithrimamidivenkata8201 15 сағат бұрын
Om Datthaya Namaha
@Mybhaktitv
@Mybhaktitv 15 сағат бұрын
Thanq 🙏.
@sakuntalaveluri-te1he
@sakuntalaveluri-te1he Жыл бұрын
గానం చేసిన మహానుబావులకి ధన్యవాదాలు
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq.
@nisharose1094
@nisharose1094 10 ай бұрын
​@@Mybhaktitv❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@hanmanthunanavath2359
@hanmanthunanavath2359 Жыл бұрын
నా కుటుంబం నే సంతోషంగండు స్వామి
@shanmukharaodurga2492
@shanmukharaodurga2492 7 күн бұрын
Sarva rakshadu na swmi Sri pada rajayam saranam mama
@Mybhaktitv
@Mybhaktitv 6 күн бұрын
Thanq 🙏.
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 8 күн бұрын
Om mybakthi(manabakthi) tv gariki padinavariki rachaithagariki vinevarandharaku padhabivandhanalu om shanthishanthi prathipranini asheerwadhistharaniasisthunnau swamy nenushikshaharhudanu shikshamani prarthisthunnau swamy omshanthi shanthishanthi namonamo
@Mybhaktitv
@Mybhaktitv 7 күн бұрын
Thanq 🙏.
@nagireddymandli
@nagireddymandli 5 ай бұрын
యోగేంద్ర మహాత్మా శ్రీ గురు దత్తా నీ నామ స్మరణ ఒక్కటే సర్వ కష్టాలు తొలుగుతాయి మహాత్మా శ్రీ గురు దత్త 🌹🌸🌺☘️👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 9 ай бұрын
శ్రీ గురు దత్తాత్రేయ నమః 🙏🙏🙏
@geethavinnakota7625
@geethavinnakota7625 Ай бұрын
Om sri datthatreya namaha 🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 29 күн бұрын
Thanq .
@RamaniKellampalli-kf4oo
@RamaniKellampalli-kf4oo 5 ай бұрын
Swami Sree Guru Datthathrey andhariki Arogyam Santhi Sowkhyam avasaralaku saripada Iswaryam nu manchi Manuma santhananni echhi Karuna katakshalanu chupu Karuna nidhi Daya chupu kannathandree!
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
@praveenraogona2425
@praveenraogona2425 Жыл бұрын
🌹🌻🌼 Hari om sri guru deva datta 🌻 Avadhutha chinthana sri guru deva datta 🌼🌹🌻🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@revathisumala6573
@revathisumala6573 Жыл бұрын
స్వామి దత్తాత్రేయ స్వామి నా కోరిక నెరవేర్చు స్వామి దయ చూడయ్యా స్వామి నీ అనుగ్రహం కావాలయ్య నీ దయ స్వామి దత్తాత్రేయ స్వామి 😭😭😭😭❤️❤️❤️🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thank you so much 🙏.
@rajuthallapalli
@rajuthallapalli Жыл бұрын
@@Mybhaktitv 🌹🌹🌹🌹🏵️💮🌸🙏🙏🙏👌
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq Жыл бұрын
✌️✌️💪
@tangiralamahalakhmi5482
@tangiralamahalakhmi5482 Жыл бұрын
​@@VijayRaghava-ck3iq 😒😒book bbye hiii yoon frnd frnds nbvbnopl har😊
@mallikarjunachinthamreddy199
@mallikarjunachinthamreddy199 Жыл бұрын
సర్వేశ్వర అనుగ్రహంతో నీ కోరిక కొంతవరకైనా నెరవేరుస్తాడు
@user-ig8cz2ys9i
@user-ig8cz2ys9i Ай бұрын
🙏తండ్రి నా ఆ రోగ్యం బాగుండేలా చూడు తండ్రి దత్తా స్వామి 🙏
@Mybhaktitv
@Mybhaktitv Ай бұрын
Thanq 🙏.
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 14 сағат бұрын
Om prathipranini asheerwadhistharaniasisthunnanu swamy omshanthi shanthishanthi
GURU PADUKA STOTRAM WITH TELUGU LYRICS AND MEANING
9:23
RAGHAVA REDDY VIDEOS
Рет қаралды 10 МЛН
The Noodle Picture Secret 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 29 МЛН
Китайка и Пчелка 4 серия😂😆
00:19
KITAYKA
Рет қаралды 3,7 МЛН
Whyyyy? 😭 #shorts by Leisi Crazy
00:16
Leisi Crazy
Рет қаралды 20 МЛН
TRY NOT TO LAUGH 😂
00:56
Feinxy
Рет қаралды 15 МЛН
SHIVA PANCHAKSHARI STOTHAM  TELUGU LYRICS AND MEANINGS
5:47
Devotional
Рет қаралды 45 МЛН
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 163 МЛН
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 8 МЛН
Ulug'bek Yulchiyev - Ko'zlari bejo (Premyera Klip)
4:39
ULUG’BEK YULCHIYEV
Рет қаралды 3 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 1,8 МЛН
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 1,7 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 201 М.
BABYMONSTER - 'LIKE THAT' EXCLUSIVE PERFORMANCE VIDEO
2:58
BABYMONSTER
Рет қаралды 64 МЛН
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 125 М.
Ғашықпын
2:57
Жугунусов Мирас - Topic
Рет қаралды 52 М.