No video

day 03 -శ్రీమద్భాగవతసప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞము,హరిద్వార్

  Рет қаралды 1,619

Telugu Satram Haridwar

Telugu Satram Haridwar

Күн бұрын

హరిద్వార్ లో మీరు శ్రీమద్భాగవతసప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞము తిలకించుచున్నారు శ్రీమద్భాగవతసప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞము ప్రవచన కర్త మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు G కామేశ్వర శర్మ గారు. 9966669658 సప్త మోక్షపట్టణమైన హరిద్వార్ నుంచి ప్రసారం హరిద్వార్ లో తొలి తెలుగు నిత్య అన్నదాన సత్రం శ్రీ గౌతమీ నిత్య అన్నదాన ట్రస్ట్ హరిద్వార్ వాసుదేవ శర్మ గంటేల. 9927687899 బ్రహ్మశ్రీ గోవిందవఝుల కామేశ్వర శర్మ గారు. భాగవత సప్తాహ . నిర్వాహకులు 9966669658. వేదపారాయణం నవగ్రహహోమం రుద్రహోమం గణపతిహోమం పురుషసూక్తహోమం శ్రీమద్భాగవతపారాయణం శ్రీమద్రామాయణపారాయణం అరుణపారయణం భగవద్గీతపారాయణం విష్ణుసహస్రనామపారాయణం

Пікірлер: 8
@hiranyam
@hiranyam 2 ай бұрын
వాచం దద్యాత్ మనో దద్యాత్ చక్షుర్దద్యాత్ ఉద్ధాయచ ఆసనం దద్యాత్ ఏషధర్మస్సనాతనః
@hiranyam
@hiranyam 2 ай бұрын
స్వాయంభువ మనువు-శతరూప మిధునసృష్టి వారి సంతానములో దేవహూతిని కర్దమప్రజాపతికిచ్చి వివాహము చేసిరి. వారికి హరి కపిలమహర్షిగా జన్మించెను.
@hiranyam
@hiranyam 2 ай бұрын
స్వాయంభువ మనువు-శతరూప మిధునసృష్టి వారి సంతానములో దేవహూతిని కర్దమప్రజాపతికిచ్చి వివాహము చేసిరి. వారికి హరి కపిలమహర్షిగా జన్మించెను. స్వాయంభువ మనువునకు ఉత్తానపాదుడు, ప్రియవ్రతులని యిద్దరు కుమారులు. కర్మాసక్తిగలవాడు ఉత్తానపాదుడు, జ్ఙానవైరాగ్యసంపన్నుడు ప్రియవ్రతుడు
@hiranyam
@hiranyam 2 ай бұрын
గర్భంలో శిశువు పదవమాసం వచ్చేసరికి యోగివలే వుంటాడు. ఇలాంటి స్థితిలో రెండుచేతులూ జోడించి, ఓ పరమాత్మా! ఈ మాతృగర్భంలో మరలా జన్మించను అని ప్రార్థిస్తాడు
@hiranyam
@hiranyam 2 ай бұрын
విచేయాని విచార్యాణి విచింత్యాని.. పరమాత్మ నామములను కృపణుడు ధనమును వలె ..దాచుకోవాలి, విచారించాలి, చింతన చేయాలి..
@hiranyam
@hiranyam 2 ай бұрын
తుర్విష్ణుః లసతీతి తనకు సాటివారెవరూ లేనిది -తులసీ
@hiranyam
@hiranyam 2 ай бұрын
అగ్నిదేవుడు చెప్పిన సాంఖ్యము, కపిలమహర్షి చెప్పిన సాంఖ్యములని సాంఖ్యము రెండు రకములు. శంకరులు ఖండించినది మొదటిది.
@hiranyam
@hiranyam 2 ай бұрын
చతుర్థస్కంధానికి విసర్గలీల అని పేరు బ్రహ్మదేవునిచే సృష్టించబడినవారిచే చేయబడిన సృష్టి విశేషాలు. స్త్రీ-బాల-యువ-వృద్ధ కథలుంటాయి. అనగా సతీదేవి-ధృవుడు-..-పురంజనుడు
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/Karma Sanyasa yogam
57:56
Sankalpam Channel
Рет қаралды 86 М.
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 164 МЛН
II గురుగీతా పారాయణం భావార్ధ సహితము II రెండవ అధ్యాయము గురుసేవావిశిష్ట, సహజాచల రాజయోగి #SDASACHALAM#
1:08:14
శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS
Рет қаралды 12 М.
Day 15 - Sampoorna Skanda Purana Pravachanam by Sri Vaddiparthi Padmakar
2:09:19
Sri Sharada Parameswari Devasthanam, Guntur
Рет қаралды 6 М.