Рет қаралды 1,835
Day#22 of 30 days challenge ధనుర్మాసం స్పెషల్ | మల్లె పందిరి ముగ్గు | Dhanurmasam muggulu | nelaganta muggu
ధనుర్మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో విష్ణుమూర్తి భూమి మీదకు వస్తాడని నమ్ముతారు. ఈ మాసంలోనే స్వర్గపు ద్వారాలు కూడా తెరుచుకుంటాయనేది మన పెద్దల నమ్మకం. అందుకే మహిళలంతా ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి, కల్లాపి చల్లి, ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులను వేసుకునేప్పుడు విష్ణునామస్మరణ చేస్తూ పూర్తి చేస్తారు. ఈ ముగ్గులలో ప్రత్యేకంగా వైకుంఠ-వాకిళ్ళు వేస్తారు.ముగ్గులలో గొబ్బిళ్లు…ఈ నెల మొత్తం ఆవు పేడను ముద్దలుగా చేసి ముగ్గుల మధ్యలో పెడతారు. వీటిని గొబ్బెమ్మలు అంటారు. ఇది గౌరీమాతను పూజించడంలో ఓ భాగంగా వస్తోంది. ఈ గొబ్బెమ్మళ్లను పసుపు కుంకుమలతో అలంకరించి మధ్యలో గుమ్మడి లేదా బంతి పూలను పెడతారు. పెద్దదాన్ని ముగ్గు మధ్యలో పెట్టి చిన్న చిన్న వాటిని వాటి చుట్టూ పెడతారు. చిన్న చిన్న పిల్లలు, పెళ్ళికాని యువతులు మంచి భర్త రావాలని ఈ ముగ్గుల చుట్టూ పాటలు పాడుతూ గొబ్బి తడతారు. పెళ్లైన మహిళలు తమ దాంపత్య జీవితం బాగా గడవాలని కోరుతూ ఈ వేడుకను చేసుకుంటారు. నెల చివర్లో సంక్రాంతిన, వేడుకల అనంతరం..రోజూ ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లను తీసి ఎండలో ఎండబెడతారు.వీటిని పండుగ రోజు సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టే తీపి అన్నం (పాయసం) వండేందుకు పిడకలుగా వుపయోగిస్తారు. ఇప్పటికీ పల్లెటూళ్లలో వీటినే వంట చేసుకునేందుకు వుపయోగిస్తారు. ఇవి ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయి కూడా.#dhanurmasammuggulu #kolamdesigns #kolam #simplerangoli #easyrangoli #art #mugguludesigns #margazhi #chukkalamuggulu #indianrangoli #pongalrangoli #dhanurmasam #rangoliwithdots #rangolidesign #rangoliwithcolors #rangoliart #diyarangoli #diya #simplerangolidesign #indianart #latestrangolidesign #chukkirangoli #fridayrangoli #sankranti #sankrantimuggulu #rangolikolam #recentpost #kambikolam #eaayrangoli #dailykolam
#kolamdesigns #kolam #simplerangoli #easyrangoli #art #mugguludesigns #margazhi#chukkalamuggulu #indianrangoli #pongalrangoli #dhanurmasam #rangoliwithdots #rangolidesign #rangoliwithcolors #rangoliart #diyarangoli #diya #simplerangolidesign #indianart #latestrangolidesign #chukkirangoli #fridayrangoli #sankranti #sankrantimuggulu #rangolikolam #recentpost #kambikolam #eaayrangoli #dailykolam #DhanurmasamMuggulu
#DhanurmasamSpecial
#RangoliDesigns
#FestivalRangoli
#TraditionalMuggulu
#DhanurmasamRangoli
#MugguluWithDots
#ChukkalaMuggulu
#IndianTraditions
#TeluguRangoli
#Dhanurmasam2025
#FestiveDecor
#RangoliArt
#MorningMuggulu
#SankranthiMuggulu
#KolamDesigns
#SimpleMuggulu
#TraditionalArt
#IndianFestivals
#RangoliLovers
#KZbinRangoli
#TeluguCreators
#MungitloMuggulu
#RangoliVideos
#ViralMuggulu