Thank you very much Guruji. Padabivandanamulu. Since last month iam listening continuously and I learned chanting of 8 slokas. Ramachandra from Bangalore ❤❤❤❤
@anugeetaramineni85602 ай бұрын
గురువుగారు మీరు అందరి కన్న సులభశైలిలో చక్యగా తెలిజైసున్నారు మీకు సహస్ర కోటి ధన్యవాదములతో. 🙏🕉
@arunakumari15614 жыл бұрын
శ్రీ సామవేదం శిరసా నమామి సద్గురు దేవం మనసా స్మరామి వాగ్దేవి పుత్రం సతతం స్మరామి బ్రహ్మ స్వరూపం ప్రణమామి
@sobhakankanala87434 жыл бұрын
మునుల కొరకు పరబ్రహ్మం మౌన దక్షిణామూర్తి రూపంతో బోధిస్తే, మాకొరకు సామవేదం వారు మాటలదక్షిణామూర్తిగా మారారు. పరబ్రహ్మ స్వరూపమైన గురుదేవులకు ప్రణామాలు.
@perepavenkateswarlu1647 Жыл бұрын
🎉🎉🎉
@vanajabommakanti451 Жыл бұрын
🙏🙏🙏
@nagavarun Жыл бұрын
ఆఖరి part 5 వ్యాఖ్యానం అన్నిటికంటే ఎందుకో అద్భుతంగా అన్పించింది. గురువుగారు చెప్పిన దృష్టాంతాలు పరమాత్మ స్వరూపం హృదయాన్ని ఆనందం తో నింపేస్తుంది. నమస్కారములు ఇది మకు అందించినందుకు.
@ahambrahmasmi8210 Жыл бұрын
ఎనిమిదవ శ్లోకం - 22:41 తొమ్మిదవ శ్లోకం - 1:03:02
@syraju1234 жыл бұрын
Excellent aatma bhodha.gurugarki namaskaram
@suneethamanchikanti7669 Жыл бұрын
మీరు చెప్పిన యోగవాసిస్త్యం విన్నాను. దానికి సాటి ఏది లేదు. అధ్భుతం.🙏
@vandana33244 жыл бұрын
, గురువు గారికి శతకోటి వందనాలు
@jogaraonemani11134 жыл бұрын
Thank you for your commitment of uploading Dhakshinamurty sthotram even in the mid night sir.
సామవేదం షణ్ముఖ శర్మ గారికి కృతజ్ఞతలు. మా లాంటి అజ్ఞానలుకు ఎంతో విపులంగా ఉపనిషత్తుల సారాంశన్ని అరటిపండు వలిచి పెట్టినట్లు వివరించారు. మీ పాద పద్మా లకు శతకోటి వందనాలు.
@dwaramjanardhanreddy16564 жыл бұрын
Radhe Radhe
@maheshwarmaheshwar18983 жыл бұрын
Sri guruyo namaha.shiva shiva shiva shiva shiva shiva shiva
@nistalamohanarao Жыл бұрын
🌹🙏Namaskaram.🙏🌹
@chinnu25ful2 жыл бұрын
Guru Brahmam
@jayashree53374 жыл бұрын
Guruvugaruke padhabivandhamu
@ahambramhasmi37255 ай бұрын
Pragnanam bramha,matlade Prema vunte Rai kuda matladu tundi, positive mind Prema Leda bakti antaru, positive ravalante ni negative mind to vicharna Leda prasninchu manusulanu kadu nivu namme aa paramatma nu prasninchu,samadanam vastundi neelo nundi,aa donga neelone vunnadu Naku dorikindu,meku dorukutadu,nee ista daivani adugu,sivaya gurave namaha,jagarav piturav vande Parvati parameswaram,alochinchu
@arunakumari15614 жыл бұрын
ధన్యవాదాలు సార్
@shantasista78704 жыл бұрын
గురువు గారి కి సాష్టాంగ దండ వత్ ప్రణామములు
@shantasista78704 жыл бұрын
అమృత ధారను అందించారు
@naveenchandra6724 жыл бұрын
భగవద్గీతలో ఎనిమిది ప్రకృతి రూపాలు భూమి, ఆకాశము,నీరు, అగ్ని, వాయువు, మనస్సు, బుద్ధి, అహంకారము. దక్షిణామూర్తి స్తోత్రంలో మొదటి ఐదు మారలేదు. మిగిలిన మూడు చంద్రుడు, సూర్యుడు , పుమాన్ అని ఉన్నది. అంటే మనస్సు చంద్రుడు అనీ, బుద్ధి ని సూర్యుడు అనీ, పుమాన్ అంటే అహంకారము అనీ అనుకోవాలి. ఇలా మార్చడానికి ప్రస్థానత్రయంలో ఏ ప్రమాణము ఉన్నదో గురువు గారు విశదీకరిస్తే బాగుండును. మనస్సు చంద్రుడు అని చదివాను. పుమాన్ అహంకారము అని అనుకుందాం. కాని బుద్ధి సూర్యుడు అని ఎక్కడ ఉన్నది?
@musicofhopes11 ай бұрын
dhiyoyanaha prachOdayaat .. gayatri mantram lo suryudu buddhini prachodanam chestaaru