చదువుకి వయసుకి సంబంధం లేదమ్మా చెప్పే వాళ్ళు ఉంటే ఎప్పుడైనా మీరు చదువుకోచ్చు చక్కగా
@babukalabrundamkadiri21 күн бұрын
చెల్లెమ్మ మన పల్లె వాతావరణం మన భాష మన పద్ధతి సూపర్ గా ఉంది ఎవరి మాటలు పట్టించుకోకండి
@ram955Ай бұрын
నువు నిజం గా మంచి మనసు చెంగమ .❤❤❤
@Giridhar15344 күн бұрын
చాలా బాగా చెప్పారు అత్తమ్మ.. 👌👌👌
@kundetirambabu2184Ай бұрын
Beautiful bangaram ❤❤❤
@ramesht471910 күн бұрын
నమస్కారం చెంగమ్మా గారు చదువుకున్న వారికంటే మీరే గ్రేట్ అండి. మీ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక అలా కామెంట్స్ వ్రాస్తున్నారు. వారిని మీరు కేర్ చేయాలిసిన అవసరమే లే. మీరు సూపర్ అండి. మట్టిలో మాణిక్యం మీరు. మా సపోర్టు ఎప్పుడూ మీకు ఉంటుంది. మీరు నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ కలకాలం ఇలా హ్యాపిగా ఉండండి ఇట్లు మీ వీరాభిమాని,,
@Uvprabhasraj2 ай бұрын
అక్క నువ్వు చాలా బాగా చెప్పినవ్ అక్క
@d.v.ramanad.v.ramana536317 күн бұрын
హయ్ అండీ బాగున్నార మీ వీడియో చాల చాల సూపర్ అండీ 👌👌👌👌👌👌👌👌👌
@babukalabrundamkadiri21 күн бұрын
చెల్లెమ్మ నన్ను గుర్తు పెట్టుకోండి కదిరి బాబు.. మీ అన్నయ్య కదిరి బాబు అని మరిచిపోకండి.
@bmsraju270Ай бұрын
నీ మనసు చాలా మంచిది అవన్నీ పట్టించు కోవద్దు ఎవరు ఏమన్నా వదిలేయ్ చెంగమ్మ నువ్వు కరెక్ట్ గా చెప్పావ్ రా లోకులు కాకులు ❤❤❤❤💐💐
మీరు మాటలు చాలా బాగున్నాయి. చదువుకున్న వాళ్ళు కూడా మీలాగా మర్యాదగా మాట్లాడలేరు.
@lalithadasi91063 ай бұрын
Super ga సమాధానం చెప్పారు
@prathapreddy51542 ай бұрын
Good talking sister
@ManoharReddyVulavala3 ай бұрын
Super❤❤❤🎉🎉🎉love
@SaiSai-wi6hl3 ай бұрын
😏హెలో మడం మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి 🥹మీరు నవ్వితే చాలా బాగున్నారు,,,👍
@DevipriyaThirumala3 ай бұрын
Gcjclusjycj
@DevipriyaThirumala3 ай бұрын
Tgchgdidfj
@DevipriyaThirumala3 ай бұрын
Bdhdidkpyv hu vgkhf😊❤ 8:30
@RadhikaSunilKumar2 ай бұрын
Mi ammani kuda elage live chepichu
@NukalaVenkatakrishna15 күн бұрын
Ok,good
@subbaraogubba-c3b18 күн бұрын
బాష ఒకటే కొంచం మార్చు కొంటే సరిపోతుంది అది కూడా పల్లెటూరు బాష వేరే ఏమి లేదు
@challavenagalareddy202921 күн бұрын
Hello madam super ga chepar
@Bharatjati6 сағат бұрын
❤❤❤ good morning ❤❤❤
@chukkaswamy93872 ай бұрын
మంచిగా హూనరా నాకు కలిగిన సంతోషము అధిక సంఖ్యలో చేరిన ఆరు దినములు నీవు చుక్క
@raghunathreddy6955Ай бұрын
Very nice good suggestion
@SrinivasaraoDonga-gi3cfАй бұрын
Very beautiful smile ❤️
@AnandBalu-c6sАй бұрын
సూపర్ కరెక్ట్ గా చెప్పారు🎉
@venkatasubbarao10543 ай бұрын
నడుము,మూతి తిప్పేసి రీల్స్ చేసేవారికంటే నీవు వెయ్యి రెట్లు నయం. నిజాయితీ నీ అందం 😊
@Rakesh_Paswan1995_Vlogs2 ай бұрын
❤❤❤❤😂😂🎉🎉🎉🎉
@gnanibandi720Ай бұрын
మీరు నిర్భయంగా మాట్లాడండి ఎవరి కామెంట్ పట్టించుకోవద్దు ❤❤❤
@K.R.Lakshmi-i7i4 күн бұрын
అక్క బాగున్నారా మీ రీల్స్ నేను చూస్తూ ఉంటాను అక్క నేను కూడా youtube అని చాలామంది వల్గర్ కామెంట్స్ పెడుతున్నారని బాధపడుతున్నారు మీరు ఆ సమస్యకి నేను ఒక చిన్న పరిష్కారం చెప్తాను మీకు అది ఏంటంటే అక్క సారీ కట్టుకునేటప్పుడు కొంచెం మీ ప్రైవేట్ పార్ట్స్ కనపడుతున్నాయని నేను కామెంట్స్ లో చదివాను అది కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది సరేనా అక్క 😊
@chiranjeevi89152 ай бұрын
చెంగమ్మ నువ్వు మాట్లాడింది 100% కరెక్ట్ అందుకోసమే నువ్వంటే నాకు ఇష్టం చాలా నువ్వు నాకు నచ్చావు
@SomeshwerP-xn9nd2 ай бұрын
Hallo Medam super ❤❤❤❤❤
@patanabdulazezkhan73323 ай бұрын
అత్త నీ మనసు ఆలోచనలు సూపర్ ❤🎉😂
@gadhamsettyseenu255018 күн бұрын
Hello madam baga matladathunnaru MA native chittoor
@guntakamurali5212Ай бұрын
Hai aunty meeru Chala bagunnaru
@yadavalliseshaiah96812 ай бұрын
నీ కే మమ్మ లక్ష్మీ దేవి లా ఉన్నావు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@KrishnamurthyPalina2 ай бұрын
Neevu super Hero and happy
@karrarao8395Ай бұрын
Kalmasham leni manchi pillalu akka. Thanks akka
@ashokkoyyada36252 ай бұрын
Super madam I like you
@sunilkommu08012 ай бұрын
మీరు నెగెటివ్ కామెంట్స్ కి రిప్లై ఇవ్వకండి,అలా ఇవ్వడం వల్ల వేరే వాళ్లకు అలుసు అయిపోతారు.లైవ్ లో ఉన్నపుడు నెగెటివ్ కామెంట్స్ వదిలేసి మిగతా వాటికి మాత్రమే రిప్లై ఇవ్వండి.
@nukatothisrinu48843 ай бұрын
నువ్వు సూపరు నువ్వు మాట్లాడింది కరెక్ట్
@saipavankumarvarma1323 ай бұрын
Number ivvochuga
@SampatNagella22 сағат бұрын
🎉
@SampatNagella22 сағат бұрын
🎉😢😮😅😊😂😢😮😅😅😊 2:53
@ThangamaganAnandh5 күн бұрын
Short film pandren mam neega acting pannanum interest irundha solluga mam story soldren neega puducha pannuga mam ok 😊
@reddy1999025 күн бұрын
నువ్వు.మా గుండెల్లో.. వున్నావు..ఉంటావు..ముసలమ్మ..చీర, కట్టు,బొట్టు..చక్కగా ఉంటావు.. నిన్ను తప్పు పట్ట డానికి.. లేదు..ముసలమ్మ..బాధ పడకుండా..సాగిపో..
@PREMKUMARPREMKUMAR-q8yАй бұрын
Hi ❤❤❤❤❤
@sharfarazkhan62053 ай бұрын
So much better than beautiful❤❤❤❤❤
@balajinaikbhanavathu5213Ай бұрын
Ok thank you
@annapurnasivvati75732 ай бұрын
👌👌👌👌👌
@rwilson56853 ай бұрын
Hi nice.super
@ramanareddy4327Ай бұрын
సూపర్ డూపర్
@Sudheer-vw1in3 ай бұрын
Super akka 👏👏👏
@nukatothisrinu48843 ай бұрын
నువ్వు ఒరిజినల్ గా మాట్లాడినావు నీకేం ప్రాబ్లం లేదు నువ్వు అలాగే చెయ్యి నీ వెనక నేనున్నాను
@prasadsugavasi62863 ай бұрын
😂😂😂😂
@dsmurthy992 ай бұрын
మీకు చదువు ఉంది అంతకు మించిన సంస్కారం కూడా ఉంది. బాధపడకు
@malleshamvarala3782 ай бұрын
Aunty flowers mudatiki veyandi
@nelapattlalingaswamy9786Ай бұрын
Hi❤madam❤
@anjummohammad31613 ай бұрын
Super i love❤🎉❤
@AKumar-r6u3 ай бұрын
❤ super very nice ❤
@nareshveluthuru14603 ай бұрын
సూపర్బ్ రా క్లారిటి గ చెప్పారు
@mohanraopenumala117829 күн бұрын
🦋🌹🌹🌹🌹🌹
@HomeUser-u2h2 ай бұрын
Super❤
@baratachandhrasekar2 ай бұрын
హాయ్ అక్క 🔥🎉🌹👌
@bharanikumar894Ай бұрын
SUPER ANSWER AKKA REPLY AKKA
@venkataiahgolla5913 ай бұрын
Super you very Nice ❤❤❤❤❤
@GvshesaReddy3 ай бұрын
Machigaudi
@AdapalarakrishnaАй бұрын
చెల్లెమ్మ బాగా మాట్లాడుతున్నావు
@sreenuch83913 ай бұрын
So nice video ❤
@munisankarakrishna92372 ай бұрын
super akka
@ChandraKasuladevi2 ай бұрын
Super madam
@lakkenaboinajayachndran2 ай бұрын
Love❤
@Jvwonders3 ай бұрын
Good👍
@tpnarasimham444618 күн бұрын
👍
@KLakanadhАй бұрын
👍👍
@chakradharraomalisetty45382 ай бұрын
Hai supergaunnavu pandu
@Barath-vd9rw3 ай бұрын
Super medam
@opgamer2933 ай бұрын
ChangammaYouAreTalkingVerryGood❤😢😮
@msmalladi922 күн бұрын
హాయ్ మేడం, మీ స్మైల్ సింప్లీ సుపర్బ్ గా ఉంది ఏదైనా టీవీ చానెల్ లో న్యూస్ రీడర్ గానో లేదా ఏంకర్ గానో ప్రయత్నం చేయండి! తప్పక మీకు మంచి జరుగుతుంది, మేడం!! ఇక పనికి మాలిన ఏబ్రాసి గాళ్ళ చెత్త చెత్త కామెంట్స్ పట్టించుకోవలసిన పని లేదు. తప్పక ట్రై చేస్తారని బలంగా విశ్వసిస్తూ, సదా మీ - ఆత్మీయ మిత్రుడు
@patanjanibasha43602 ай бұрын
మాది సులూరుపేట ఇంత డెవలప్ అయిన నువ్వు చదవడానికి రాయడానికి ప్రయత్నించు రోజుకు ఒక గంట రాయటానికి చదువుకోడానికి ప్రయత్నం చేయండి విజయం మీదే
@Shanti-r7fАй бұрын
Good
@Hifoodies-2334Ай бұрын
చాలా బాగా చెప్పారు కానీ మీ కుటుంబాన్ని ఇందులోకి తీసుకురవ్వద్దు సమాజం బాగాలేదు
@MalleshamGangadhara-m2mАй бұрын
HI❤❤
@narsaiahande3497Ай бұрын
Hello medam gaaru ela unnaru
@baburaojonnalagadda98862 ай бұрын
Hi Meeru super
@annapurnasivvati75732 ай бұрын
కల్మషం లేని మనసు
@VijayraoVijayrao-i7x2 ай бұрын
మీ మాటలు నిజాయితీగా ఉన్నాయి మా అమ్మాయి చిత్తూరు లో ఉంటున్నారు
@RaviKumar-du5qr3 ай бұрын
Super super 🌹👌🌹👌🌹🌹🌹
@VenkateshgupthaChittprolu3 ай бұрын
సువర్ చెల్లమ్మ బాగా చెప్పారు మీకు కల్మషం లేదు సిస్టర్
మీరు తెలుగు బాగా మాట్లాడుతారు నేను నిజంగా తెలుగువార అనుకున్నాను
@gummadavellimanikyam46232 ай бұрын
చెంగమ్మ గారు మీరు చదువుకో కున్న మీ మాటలు సమాజములో తల ఎత్తు కొనే విధంగా మాట్లాడు తున్నారు.చదువు కున్న వాళ్ళే సమాజం తల దించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు.పేకాట క్లబ్బులు,డిస్కో డ్యాన్సులు మొదలైనా ప్రదేశాలలో విచ్చల విడిగా తిరుగుతూ తల్లి తండ్రులు, తోడ బుట్టిన వారు తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు.