Dayachesi ilanti vallu maa Ashramaniki raavaddu 🙏

  Рет қаралды 1,232,643

Manjula power channel

Manjula power channel

Күн бұрын

Пікірлер: 720
@venkatesh.maroju73
@venkatesh.maroju73 2 ай бұрын
మీ సేవ కు ఓ నమస్కారం. అలాంటి వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి మేడం.
@AcharyaLaxmi-k8y
@AcharyaLaxmi-k8y 3 ай бұрын
అమ్మ మీరందరినీ నమ్మొద్దు అమ్మ ఇలా మోసం చేసేవాడు చాలా మంది ఉంటారు ఆ దేవుడు మీకు ఎప్పుడూ మేలు చేస్తాడు ఎంతమంది మీరు ఉంచుకొని అంత జాగ్రత్తగా చూస్తున్నారు
@shambhavisham4661
@shambhavisham4661 10 ай бұрын
మేడం మీరు చేసేది గొప్ప పని కన్న తల్లిదండ్రులని ఈరోజుల్లో ఎవరు చూడడం లేదు ఎవరు చూడడం నిజంగా గొప్ప పని రియల్ గ్రేట్
@venkatesh.maroju73
@venkatesh.maroju73 3 жыл бұрын
మీ సేవకు నమస్కారం. అలాంటి వారితో జాగ్రత్తగా వుండండి అమ్మ..
@suribabupoosapati1064
@suribabupoosapati1064 3 жыл бұрын
అమ్మడు ఇలా జీవితం లో ఎన్నో అనుభవాలు నీర్సుకుంటాము ..👍👍👍👍
@gsn8496
@gsn8496 3 жыл бұрын
మేడం గారు మీరు చేసే సేవా మిమ్ములను ఎందరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన కూడా మీ మంచి తనం వలన ఏమీ కాదు మిమ్ములను ఎవరు ఏమీ అనుకోరు ఇన్ని లక్షల మంది చూస్తున్నారు మీరు నిబ్బరంగా ఉండండి medam 🙏 🙏 🙏
@ahalyarao485
@ahalyarao485 3 жыл бұрын
First.police .comlente ivvandi
@tanyadevi3920
@tanyadevi3920 3 жыл бұрын
Andrni mamma vaddu jagrttaga vundali
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.
@vanajakshilingam6634
@vanajakshilingam6634 3 жыл бұрын
మీ మనసు చాలా మంది దేవుడు దీవించు
@sangacharitabletrust
@sangacharitabletrust Жыл бұрын
​@@ahalyarao485. 😂❤
@saiphanindra831
@saiphanindra831 3 жыл бұрын
మేడం మీరు చేసే పని చాలా మంచిది మేడం మీరు నిండు నురాళ్లు బతకాలి ,ఐలాంటి సేవలు మరి ఎన్నో చేయలని అనుకుంటున్న మేడం
@ramreddy4582
@ramreddy4582 3 жыл бұрын
Madam. Chala Great madam. Kondaru manasikanga unbalanced ga untaru. Emi chestaro emi alochana chestaro chanchala manastatvam. Meru enni samsyalu deal chestu asramam nadapadam chala great 👍 madam. Thanks.
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 3 жыл бұрын
అమ్మ ఆశ్రమం నడపటం ఎంత కష్టమో అర్థం అవుతుంది. మనం మంచివాళ్ళం అయినప్పుడు ఇలాంటివి ఏమి చెయ్యలేవు. 🙏
@krishnaappala-u4l
@krishnaappala-u4l Жыл бұрын
🎉
@ammuthoughts7076
@ammuthoughts7076 3 жыл бұрын
Hi Amma Mi videos nenu first time chusthunna.miru oka ladies Antha mandhiki miru andaga unnaru great Amma. Nenu lady ainandhuku Chala dhairanga undhi.
@koteswararao914
@koteswararao914 3 жыл бұрын
Om namo venkatesaya..Medam, you are doing good service. God may help you
@rajbabu2710
@rajbabu2710 2 жыл бұрын
You did right Madam. There is absolutely no mistake from your side. You have shown your considerable amount of hospitality and kindness. I wish all good and best to your Ashram. I would like to visit your ashram.
@shambhavisham4661
@shambhavisham4661 10 ай бұрын
గత ఐదు రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను మీరు నా తల్లి వయసు కలవారు చాలా గ్రేట్
@sureshm1323
@sureshm1323 3 жыл бұрын
Meeru chese seva ki danyavadalu. Meru, me family challa ga undali. Me asramam lo devudi daya valla emi poledu kabatti, Ame ni ala tittavaddu. Frustration lo medaraki varchi, family kosam vellipoyi untaru. Or mind anta sarigga ledu emo. Me la seva chese varu assalu tittukokudadu amma
@skrani1549
@skrani1549 3 жыл бұрын
మేడం మీ మంచితనం దేవుడు చూస్తున్నాడు వారి పాపం వారికే తగులుతుంది మీరు దయచేసి బాధపడొద్దు 🙏🙏🙏🙏🙏
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 3 жыл бұрын
Sairam Amma. Meeru chala jagarta ga undali. Ee video chusi chala badhaga anipinchindhi. Inka konnirojulu yevvari ranivvakandi. New person oka atanu Hyderabad nunchi vachhadu kada. Atanukuda eevidaki sambandhichina vademo chudandi. Atanini kuda pampinchi veyandi. Important documents bank locker lo pettandi. Swamy blessed you always.
@LavanyaCh-cd5nc
@LavanyaCh-cd5nc 9 ай бұрын
అమ్మ మీ సేవలు అమోఘం అద్భుతం అపూర్వం అనంతం ఇలాంటి వారు ఆశ్రమానికి ఒచ్చి అలా చేయడం చాలా తప్పు పాపం ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఎంత భయపడి ఉండి ఉంటారు అందరూ పాపం ఏజ్ డ్ పర్సన్సే ఉన్నారు పాపం వాళ్ళకీ ఏమైనా అయితే ఎంత ప్రాబ్లం అవుతుందీ అలాంటీ బద్మాష్ లాంటివాళ్ళనూ ఊరికే ఒదలకూడదమ్మా
@m.jayasekharraju8093
@m.jayasekharraju8093 3 жыл бұрын
మీ మనస్తత్వం కి జోహార్ Madam
@satyagowriballa7913
@satyagowriballa7913 3 жыл бұрын
మీ మంచితనంమే మీకు రక్ష..బాధపడొద్దు మేడమ్...
@crazybhavanivlogs-zo5rx
@crazybhavanivlogs-zo5rx Жыл бұрын
జాగ్రత్తగా ఉండండి అమ్మ🙏🏻🙏🏻🙏🏻
@ramamurthithupakula7946
@ramamurthithupakula7946 10 ай бұрын
Hats off to you young madam. Your patience is superb
@narugajam6259
@narugajam6259 3 жыл бұрын
అమ్మ CC కెమెరాలు ఇప్పుడే వెళ్ళి చెక్ చేయించండి లేదంటే మళ్ళీ వెళితే డాటా లేదు అంటారు.. ఎందుకంటే కెమెరాల్లో డాటా అనేది 1నెల నుండి 3 నెలల వరకే ఉంటుంది...
@slnarayana6929
@slnarayana6929 3 жыл бұрын
అమ్మా...మీరు చాలా అనాయకులు , భర్త కు చాకీరి చేయాల్సి వస్తుంది అని తపించుకోవటానికి వచ్చాను అన్నప్పుడే బయటకు నెట్టల్సింది. ఇలాంటి వారి వల్ల మంచివారిని కూడా అనుమాని మచాల్సిన పరిస్థి ఏర్పడుతుంది.
@premabanu4597
@premabanu4597 Жыл бұрын
😢
@lavaraju5532
@lavaraju5532 Жыл бұрын
U
@lavaraju5532
@lavaraju5532 Жыл бұрын
​@@premabanu4597❤
@ValmikiJayamma-tw9cq
@ValmikiJayamma-tw9cq 11 ай бұрын
24:41
@srivani1606
@srivani1606 3 жыл бұрын
అమ్మ మీ సేవకి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ravipsarva
@ravipsarva 3 жыл бұрын
Chala mosalu chestunnaru, careful ga undali. Meeru correct ga chestunnaru.
@TeluguOnlineTeaching
@TeluguOnlineTeaching 3 жыл бұрын
అమ్మా మీరు చాలా మంచి వారు అని ఈ సంఘటన తెలియజేస్తుంది. 🙏🙏🙏
@sharmilakonduru7202
@sharmilakonduru7202 3 жыл бұрын
Mee old age home lo andaru chala happy ga vunnaru mam, meeru chala baga chusukuntunnaru anthakante vallaki kavalasindi emundi, thodu, needa antha meere, pedda vallani antha baga chusukuntunna meeku devudu eppudu thoduga vuntadu
@munigantipranitha7522
@munigantipranitha7522 3 жыл бұрын
@@sharmilakonduru7202 by
@sivakesava7427
@sivakesava7427 3 жыл бұрын
ఓం నమః శివాయ. మీకు సుఖశాంతులు ఈయాలి దేవుడు.
@manigoriparthi8574
@manigoriparthi8574 3 жыл бұрын
జాగ్రత్తగా ఉండండి 🙏
@MeMySon3
@MeMySon3 11 ай бұрын
అందరు అమ్మమ్మలు ముద్దు గా ఉన్నారు ..stay healthy 🙏
@PriyankaReddy-os3ur
@PriyankaReddy-os3ur 6 ай бұрын
Mee videos prathidi nenu chusthanu meeku helpful ga emaina avuthundemo ani love you amma ❤
@sivamovva3838
@sivamovva3838 3 жыл бұрын
Really good suggestion to all Tq mam for your nice advice I hats of to you..good one
@ravilakamsani6892
@ravilakamsani6892 3 жыл бұрын
కీడెంచి మేలెంచాలి అంటారు పెద్దలు. ఏది ఏమయినా మీరు ఒకటికి పదిసార్లు వ్యక్తుల్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకోండి అమ్మా. ఇలాంటి వాళ్ళని నమ్మి మనఃశాంతి ని కోల్పోవద్దు. అన్నం పెట్టిన ఇంటికే సున్నం వేసేలా ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. జాగ్రత్త అమ్మా.
@ravirajunurserygardens4093
@ravirajunurserygardens4093 3 ай бұрын
Confidence tho unnaru madam garu daring and dashing 🙏🙏🙏🙏🙏🙏
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 5 ай бұрын
నిజాలు చెప్పారు మనషుల గురించి ,, ఇలాంటి వల్ల మనుషుల మీద నమ్మకాలు పోతాయి ,, మీరు అవ్వ తాతలని సొంత వాళ్ళ లాగా ప్రేమ తో చూసుకుంటున్నారు 🙏🙏🙏
@vatchavaisrinivasaraju2235
@vatchavaisrinivasaraju2235 3 жыл бұрын
Mee lanti varu esamajaniki chala avasaram God bless you live it
@ushareddy8800
@ushareddy8800 Жыл бұрын
🙄🥺🤔😲🥱🤭👊✊👊🙅🙏🙏🙏 ఇలాంటి దాన్ని అసలు నమ్మ కూడదు ఎందుకంటే ఆశ్రయం ఇచ్చిన దగ్గరే అవమానం చేయాలనుకుంది ఇలాంటి దానివల్ల మంచి వాళ్ళకు కూడా పేరు
@manasaindu5789
@manasaindu5789 6 ай бұрын
అమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ అలాంటి వాళ్ళ తోటి
@mohammedrahamathullakhan3991
@mohammedrahamathullakhan3991 3 жыл бұрын
రియల్కీ యు ఆర్ వెరీ గ్రేట్ మేడం
@prashanthithadakamalla8765
@prashanthithadakamalla8765 Жыл бұрын
Manjula garu meeru stronga undandi plz emi jaragadu vallu urke try chesaru b’ t koncham jagrata ga undandi ituvanti vari valana me nammakakanni odhalakandi manchivallu kuda me help ni miss avutaru devudu memmalni challaga chudalani manasupurthi ga vedukuntunnanu 🙏👍
@kanakadurga9807
@kanakadurga9807 3 жыл бұрын
C c camera పెట్టండి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఫోటో తీయండి మాడందొంట్ worry
@prasannabharathi6716
@prasannabharathi6716 6 ай бұрын
Yes
@EdesivanagaLakshmi
@EdesivanagaLakshmi 10 ай бұрын
Amma very very good job🙏🙏
@eluridravani4700
@eluridravani4700 Жыл бұрын
అమ్మ మి సేవకి 🙏🙏🙏🙏🙏
@gayatrineti2330
@gayatrineti2330 3 жыл бұрын
Correct ga matladaru madam 👌🙏
@SeshuPinnapuram
@SeshuPinnapuram 26 күн бұрын
మేడమ్ గారు అందరూ కరెక్టుగా మాట్లాడారు మీరు అందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను మేడమ్ గారు
@lavanyadanka3561
@lavanyadanka3561 3 жыл бұрын
జాగ్రత్తగా వుండండి అమ్మ 🙏🙏
@surekhameka4504
@surekhameka4504 3 жыл бұрын
Amma cc camera pettandi ashramamlo. Security ga vuntundi
@ardevi1589
@ardevi1589 3 жыл бұрын
Namaskaaram amma,🙏 CCTV pettukondi amma.
@tcgoud1996
@tcgoud1996 3 жыл бұрын
Sharadhamma garu chala bagunnaru ninduga unnaru Mee ashramanike kalaga undi
@yelleshwarinukathoti4784
@yelleshwarinukathoti4784 3 жыл бұрын
Take care of yourselves mother's
@ravindrajoshi812
@ravindrajoshi812 3 ай бұрын
Madam you are doing great service, this is service to God. May God bless you 🙏
@bhavanimarrapu2542
@bhavanimarrapu2542 2 ай бұрын
Meeru cheppindi bagundimeeru matlade vidanambagundi
@raghavenirudra7118
@raghavenirudra7118 3 жыл бұрын
Antha mana manchike ani anukondi. Eppatnunde chala chala jagrathaga undadi. Meeru chala chala manchi chesthunnaru andi.
@padmalatha2309
@padmalatha2309 Жыл бұрын
Madam your doing good job. Tension padakandi.
@RamaDevi-nx2ew
@RamaDevi-nx2ew 3 ай бұрын
అది కావాలని చేస్తది గబ్బు ది అది మంచిది కాదండి ఏదో చేయటానికి వచ్చింది దేవుడు మీకు హెల్పింగ్ చేశాడు చాలా వరకు మానవత్వమే మిమ్మల్ని కాపాడింది
@PPrabhavathi-r9p
@PPrabhavathi-r9p Жыл бұрын
Amma me Seva drukpatham chala bagundi, Me savalo maku kuda avakasam untunda
@rajubhoopathy145
@rajubhoopathy145 3 жыл бұрын
Sorry Amma, beware of such persons. Take all precautionary steps before admitting any person into the Ashram. God Bless you for your valuable services being rendered.
@KrishnaKumari-sc8xx
@KrishnaKumari-sc8xx Жыл бұрын
Good service madam 🙏🙏🙏🙏🙏
@MadhavilaxmanSharma
@MadhavilaxmanSharma 3 ай бұрын
Amma. Meeru. Chala. Great 🙏🙏💐💐👌👌👍
@parimivaralakshmi487
@parimivaralakshmi487 7 ай бұрын
ధన్యవాదాలు అమ్మా వీళ్ళందరికి తోడున్ననందుకు మీరు అందురు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి❤🙏
@manasaindu5789
@manasaindu5789 6 ай бұрын
అమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ
@kmani3904
@kmani3904 11 ай бұрын
Manjula Amma gariki namashkaramu.. minutes Devata Amma garu.. Mikulski kooti dhandalu. MI video Prathi okati chusthuuntanama k.Rushendra mani..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tejavathnagamani5866
@tejavathnagamani5866 5 ай бұрын
Amma meeru chala manchi panulu chesthunru meeru anta maa family ki chala istam mee ventalu mee voice chala bagundi amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@narasimharao6117
@narasimharao6117 2 ай бұрын
Your aasramam is doing good service.
@RamalakshmiChavali-wh4mf
@RamalakshmiChavali-wh4mf 4 ай бұрын
Meeru chese seva chala man chidi .Daya chesi manakamdi.
@saibaba7866
@saibaba7866 11 ай бұрын
God bless you for your service adhikuda freega chala santhosham meku phone chesi matlada mante number screen medha phone panicheyatledu a bhagawanthudu manchi valla manchi chesthadu me wellwisher
@mvsvprasadarao
@mvsvprasadarao 3 жыл бұрын
అమ్మ, ఈ విషయం పై మిరిచ్చే వివరణతో సమస్య ఏమిటనేది మీరు చెప్పాలనుకున్న వారికి చేరుతుంది. ఒక విశ్వ సంకల్పంతో తలపెట్టే ఈ మీ ఆశ్రమ ఉచిత సేవలు,నిర్వాహణ ముందు, ఏ రకమైన ఉబ్బందులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అయితే అప్రమత్తత అనేది ముఖ్యం.అందుకు మీరు విడియో తీసి ప్రజలకు తెలియజేయాలనుకోవడం మంచి నిర్ణయం.
@varalakshmivaralakshmi1029
@varalakshmivaralakshmi1029 3 жыл бұрын
మీరు. చాలామంచి మనసు తల్లి
@sujathadasu1511
@sujathadasu1511 6 ай бұрын
Manjjulamma,great🎉
@pathakamurikrishnaveni5375
@pathakamurikrishnaveni5375 3 жыл бұрын
అమ్మా మన అవ్వాతాతలను క్రమశిక్షన చూసి ఆమె వుడలేకపోయింది అలాటి దెయ్యం దేవాలయంలో వుండలేదుకదమ్మా ఇకమీదట ఇలాంటి వాల్లమీద దయచూపకు అమ్మా
@MARAMKALAVATHAMMA
@MARAMKALAVATHAMMA 5 күн бұрын
God bless you Chelli you are great please save me for all others
@ankemgopichand4094
@ankemgopichand4094 3 жыл бұрын
Meeru adigina bharyabartla sambhandam shabhash very good....
@padmajabonagiri5435
@padmajabonagiri5435 2 ай бұрын
Don't get tension ma. You are doing a great job ma.
@seethalaxmi7907
@seethalaxmi7907 3 жыл бұрын
Hi manjulagaru beeruva kee kosam chusi vuntadhi dhorakaledhani vellivuntadhi meeru chala jagratthaga think chestharu alanti meeke topi veyalani chusindhi anyway god save your aasramam& your family god bless you amma
@ushasaradhy3516
@ushasaradhy3516 Жыл бұрын
Madam u r great. U gave a good hospitality to that lady but she doesn't know the manners how to behave. God is there. God will take care of u all people. Dont worry madam. ❤
@subbaraodronamraju4322
@subbaraodronamraju4322 3 жыл бұрын
IDEAL HOME FOR DESTITUDES. GOOD SERVICE.
@susheelalokanath9855
@susheelalokanath9855 6 ай бұрын
Wanted phone number
@sanvig7436
@sanvig7436 11 ай бұрын
mi helping neture very inspired me
@bharishgoud5693
@bharishgoud5693 3 жыл бұрын
Soon 100k family advance congratulations Amma 🎉🎉🎉🎉
@VIJAY__BOYA
@VIJAY__BOYA 3 жыл бұрын
Correct ye bro
@yashwi7622
@yashwi7622 11 ай бұрын
Miru chala great andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
@swarnacherukuthota7400
@swarnacherukuthota7400 3 жыл бұрын
Nice done old ladies be careful ammma
@LakshmiYel
@LakshmiYel 7 ай бұрын
❤❤❤❤ సూపర్ అమ్మ 👌🏼 🙏🏼
@vprathapkumar3244
@vprathapkumar3244 7 ай бұрын
It looks like a saibaba statue. So fine, saibaba blessings for all of senior citizens
@mannedusaikumari2232
@mannedusaikumari2232 2 жыл бұрын
Don't worry madam God is their to help for Aaram when positive energy is filled in ashram fully with elderly people negative energy will run in the same manner
@gsn8496
@gsn8496 3 жыл бұрын
మీ మంచి తనం ముందు ఎన్ని సమస్య లు వచిన ఏమీ కాదు మేడం 🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.కదా.
@hima2224
@hima2224 3 жыл бұрын
God blesses amma
@subaramanimani66
@subaramanimani66 5 ай бұрын
Good. Fine helping nature.👍
@JayaPadala-y2m
@JayaPadala-y2m Ай бұрын
❤❤ amma ku namaskaram
@momthewonderchef8982
@momthewonderchef8982 3 жыл бұрын
Mam meeru jagrathaga undali mam
@suribabusodagam1066
@suribabusodagam1066 Жыл бұрын
Mee manasu chala manchidi amma
@sarconic3641
@sarconic3641 3 жыл бұрын
Chala machi vedio tisaru. 🙏👏
@pushparajraj6666
@pushparajraj6666 3 жыл бұрын
CC కెమెరా పెట్టండి, ఒక సెక్యూరిటీ గార్డ్ ని పెట్టండి
@rameshBabu-ch2qo
@rameshBabu-ch2qo Жыл бұрын
U are Very great madam.
@SHAIKRIYAZAHMED
@SHAIKRIYAZAHMED Жыл бұрын
Medam Mee work super
@seshukumari9854
@seshukumari9854 5 ай бұрын
Vaka sari gurthu Techukovatani ki try cheyandi meke kadu makuda Vakokasari Gurtundadu. Don't worry amma God vunadu.
@ramanammavv1079
@ramanammavv1079 3 жыл бұрын
Good morning all meeru manchikivalitha chadu yaduru
@bodduvenkateswaramma8867
@bodduvenkateswaramma8867 3 жыл бұрын
సూపర్ మేడం
@vedanthamgodadevi3627
@vedanthamgodadevi3627 Жыл бұрын
Namaste madam
@bvprasadgoud3797
@bvprasadgoud3797 3 жыл бұрын
Akka tee inta strong annadi endukante meere amenu lopaliki teesukelte lopala dongatananiki vatavaranam chusukovali anukundi dongadi akka
@malasekar7793
@malasekar7793 3 жыл бұрын
Amma don't worry. I cried a lot after seeing this video, saradamma she looks like my atha. Very sweet family members. What you said is correct, today circumstances if we do any good, harm is following. Be careful Amma and all. Saradamma and others don't worry Amma goodness will protect you all
@Ramachandraiah.T
@Ramachandraiah.T Жыл бұрын
Amma ilanti riskulu chala face chesinaru. Meeru bhayapadadhu. Kondiritho Jagrathaga vundandi.
@padmapriyaramasubramanian325
@padmapriyaramasubramanian325 3 жыл бұрын
Hope your documents are safe Wish you success in your good deed 👍
Nijam cheppu lekapothe police complaint isthanu ☎️9441315536 #oldagehome
18:26
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
How to deal with Jealous family members? II Manalifestyle II
9:29
Mana Lifestyle
Рет қаралды 79 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН