Dayi Dayi Damma Full Video Song | Indra | Chiranjeevi | Sonali Bendre | Mani Sharma | B Gopal

  Рет қаралды 9,261,203

Vyjayanthi Network

Vyjayanthi Network

Күн бұрын

Пікірлер: 1 300
@gopalunicreations1224
@gopalunicreations1224 3 жыл бұрын
డాన్స్ లో చిరు ని మించినవాడు పుట్టల ఓ ఉపేయటం కాదు ఎక్స్ప్రెషన్స్ గొప్పగా ఉండాలి... అది చిరులో అమోఘం 🌹 వీణ స్టెప్ నభూతో నాభవిష్యతీ 🙏🏻
@sunilmaheshbabu
@sunilmaheshbabu 2 жыл бұрын
👌
@psankar8442
@psankar8442 4 ай бұрын
సూపర్ కరెక్ట్ గా చెప్పావ్ Bro
@durgaprasadpandiripilli157
@durgaprasadpandiripilli157 4 жыл бұрын
ఆ వీణ స్టెప్పు కి ఒక చరిత్ర ఉంది😍😍
@subbaraop8152
@subbaraop8152 3 жыл бұрын
Correct bro 👍👍😍
@gopalunicreations1224
@gopalunicreations1224 3 жыл бұрын
Yehero కు ఇంత సాహసం చేయడు 😄 వీణ స్టెప్ వేస్తె పరువు పోద్ది 🤣 అది మెగాస్టార్ అంటే 🙏🏻🌹
@Raghavalawrence7716
@Raghavalawrence7716 2 жыл бұрын
Raghav Lawrence choreography and Mega star dance vere level ❤️❤️❤️
@EASHWINREDDYLOMADA
@EASHWINREDDYLOMADA 2 жыл бұрын
Evadu adigadu
@bodhasaparna3913
@bodhasaparna3913 2 жыл бұрын
Yessss
@dhruva1435
@dhruva1435 3 жыл бұрын
నీ డాన్స్ కి ఎవరైనా దాసోహం అవ్వాలిసిందే అన్నయ్య మెగాస్టార్ ఆ మజాకా మరి ♥️♥️♥️♥️
@shivapagillapalli9106
@shivapagillapalli9106 4 жыл бұрын
##$ ఆ రోజుల్లో "వీణ స్టెప్ "కి యావత్ ఆంధ్ర రాష్ట్రం దాసోహమైంది... జై చిరంజీవ..👍👍
@chaithanyajakkanapally4558
@chaithanyajakkanapally4558 4 жыл бұрын
ఆ రోజుల్లోనే కాదు ఈరోజుల్లో కుడా..!!!
@shivapagillapalli9106
@shivapagillapalli9106 4 жыл бұрын
@@chaithanyajakkanapally4558 👍
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 жыл бұрын
చిరంజీవి కిరీటంలో ఒక వజ్రం లాంటిది ఈ పాట and వీణా స్టెప్
@muneerpasha280
@muneerpasha280 3 жыл бұрын
Only Andra kadhu all India
@sreedhar674
@sreedhar674 3 жыл бұрын
Arojullone kadu forever ee vishwam vunnanthavaraki
@satya3636
@satya3636 3 жыл бұрын
అన్న డాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే❣️
@srinukatreddy6570
@srinukatreddy6570 3 жыл бұрын
ఈ సాంగ్లో సోనాలిబిందె అందం చూడాలా మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్ చూడాలా నాకు ఇప్పుడు కూడా మెగాస్టార్ గారి డాన్స్ చూస్తాను జై చిరంజీవ
@sharmisharmi8100
@sharmisharmi8100 Жыл бұрын
Boss ne chudali🥰🥰
@vasub2003
@vasub2003 Жыл бұрын
True bro
@syamsecured1244
@syamsecured1244 11 ай бұрын
I watched this song for thousand times, but never looked at Sonali. The reason is, my two eyes are not sufficient to watch Chiru's dance. So, never got a chance to watch Sonali.
@yagnavalka8750
@yagnavalka8750 Ай бұрын
Sonali ni dominate chesadu Boss.... ❤❤❤
@హRam1290
@హRam1290 5 ай бұрын
Boss పుట్టినరోజు కి 22nd Rerelease ఇంద్ర సినిమా... మెగా అభిమానులు Like..... Boss సినిమా థియేటర్ లో చూడాలి... చాలా కాలం తరువాత.. 👍👍👌👌
@Subbumba4
@Subbumba4 5 ай бұрын
Nenu same steps theatre lo vesthunna bro
@dandalasuman
@dandalasuman 4 ай бұрын
చూసా ఈ రోజు 09:30 pm show
@RAmboBalle
@RAmboBalle 3 жыл бұрын
డాన్స్ నీతోనే ,అది అంతం నీతోనే!
@sureshurstruly4439
@sureshurstruly4439 3 жыл бұрын
Allu arjun Charan We are joke to u aa ..
@mohanakrishna3299
@mohanakrishna3299 3 жыл бұрын
True ❤️
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
NTR SIR and Allu arjun SIR
@murlaeswarareddy8156
@murlaeswarareddy8156 2 жыл бұрын
Contact sir
@king-rm9ez
@king-rm9ez 2 жыл бұрын
🤣🤣
@maruthi1438
@maruthi1438 3 жыл бұрын
నేను బాధ లో ఉన్నప్పుడు BOSS DANCE 🕺🕺చూస్తే, నాకు తెలియకుండానే ఆ బాధ లో నేను కూడా DANCE చేయాలనిపిస్తుంది. అలా ఉంటుంది BOSS DANCE అంటే ❤❤
@elakalaramu6416
@elakalaramu6416 7 ай бұрын
Yes 💯
@vinodpsvk7691
@vinodpsvk7691 3 ай бұрын
Same 2 same bro
@irukullavenugopal8921
@irukullavenugopal8921 27 күн бұрын
1000 percent correct
@sharathchepoori198
@sharathchepoori198 4 жыл бұрын
ఈ సినిమా విడుదలై 18 సం. లు అయిపోయింది,కానీ ఈ మధ్య సినిమాలాగే చాలా కొత్తగా ఉంది....అప్పుడే అన్ని సం. లు గడిచాయా అన్నట్టు ఉంది.👍👍
@shaikmasthan1189
@shaikmasthan1189 4 жыл бұрын
Hi
@abdulkarimullah8629
@abdulkarimullah8629 3 жыл бұрын
Because of. Megastar
@RajuRaju-vu1qx
@RajuRaju-vu1qx 3 жыл бұрын
.
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 жыл бұрын
Dance ఎవరైనా వేస్తారు... స్పీడ్ గా మెలికలు తిరుగుతూ... కానీ డాన్స్ లందు చిరంజీవి డాన్స్ వేరయా... అన్నయ్య డాన్స్ లో style, grace, smile, ease and a type of lively magic ఉంటది... అందుకే అంటారు చిరంజీవిని మించిన వాడు ఇంకో చిరంజీవి మాత్రమే అని... 🔥♥️ చిరంజీవి కిరీటంలో ఒక వజ్రంలాంటి పాట ఇది... చిరంజీవి dance చేస్తుంటే అందరికీ సహజంగా జరిగేవి 1) కన్ను రెప్పలు కొట్టకుండా చూస్తూ ఉండిపోవడం 2) ఛానెల్ మార్చేటప్పుడు ఆయన పాట వస్తె ఆ ఛానెల్ పాట అయ్యేదాకా ఉంచడం 3) ఆయన పక్కన heroines and location గురించీ పెద్దగా పట్టించుకోక పోవడం 4) ఒక పది నిమిషాలు మనల్ని మనమే మర్చిపోవడం... 🤘 ఏమంటారు ఫ్రెండ్స్ ??
@s..c2148
@s..c2148 3 жыл бұрын
It's true brother....👌🏻👌🏻👌🏻👌🏻
@vinayanji9127
@vinayanji9127 3 жыл бұрын
Exactly
@abdulkarimullah8629
@abdulkarimullah8629 3 жыл бұрын
Super. Super bro
@prabhakarpendyala1722
@prabhakarpendyala1722 3 жыл бұрын
100% sure
@shaik.imrankhan5839
@shaik.imrankhan5839 2 жыл бұрын
We love mega star
@vijayvijay-sj4bj
@vijayvijay-sj4bj Жыл бұрын
ఈ సినిమా రీ రిలీజ్ కావాలని ఎంత మంది కోరుకుంటున్నారు
@raghavendra_writes2292
@raghavendra_writes2292 4 ай бұрын
Finally 2morrow brooo
@Amarnath_Handle
@Amarnath_Handle 4 жыл бұрын
ఈ పాట కు ఒక చరిత్ర ఉంది జై చిరంజీవ
@rajeevjirra7682
@rajeevjirra7682 3 жыл бұрын
👏👏🤘🖖✋✋❤❤❤
@EASHWINREDDYLOMADA
@EASHWINREDDYLOMADA 2 жыл бұрын
Muyyi ra babu
@enjamurinaresh7838
@enjamurinaresh7838 2 жыл бұрын
🔥🔥🔥
@ssp6088
@ssp6088 2 жыл бұрын
@@EASHWINREDDYLOMADA Moda kuduva ra babu
@venkyishu2694
@venkyishu2694 Жыл бұрын
@@enjamurinaresh7838 rpi
@kranthikyatham3497
@kranthikyatham3497 3 жыл бұрын
ఈ జన్మకి నువ్వే మా హీరో ... జై మెగాస్టార్
@demudukambala5862
@demudukambala5862 2 жыл бұрын
Yes
@shivashiva-qh3vb
@shivashiva-qh3vb 2 жыл бұрын
Mundu dance master
@anildarling1436
@anildarling1436 Жыл бұрын
🥺❤️
@bharathi5789
@bharathi5789 Жыл бұрын
S
@anokbabu6148
@anokbabu6148 Жыл бұрын
Anni janmalakaina aayane mana hero
@pschaitanya
@pschaitanya 4 жыл бұрын
Mega star + Manisharma + Lawrence = Magic ✨❤️
@rekha2957
@rekha2957 3 жыл бұрын
Haaa ssss
@mmoulali5274
@mmoulali5274 3 жыл бұрын
Super
@jaanulovesnenu9766
@jaanulovesnenu9766 4 жыл бұрын
తెలుగు సినిమా పరిశ్రమలో ఈయనంత ఈజీగా డాన్స్ మరే హీరో వెయ్యలేడేమో కదా!3:16 to 3:57🙏🙏🙏
@gnst-volgs999
@gnst-volgs999 4 жыл бұрын
Yes 100% chiranjivi and jr ntr
@merupukalalu80
@merupukalalu80 4 жыл бұрын
stylish dance chiranjeevi taruvate yevaraina
@thakurdevendhar499
@thakurdevendhar499 4 жыл бұрын
World's best hero chiranjivi
@Chandrasekhar59170
@Chandrasekhar59170 4 жыл бұрын
Yes bro
@rohithsharma2109
@rohithsharma2109 3 жыл бұрын
@@gnst-volgs999 ntr chesina e grace undadu.. Speed chestaadu.
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 3 жыл бұрын
👉 చిరంజీవి - మణిశర్మ 1. చూడాలని ఉంది 2. బావగారూ బాగున్నారా! 3. ఇద్దరు మిత్రులు 4. అన్నయ్య 5. మృగరాజు 6. ఇంద్ర 7. ఠాగూర్ 8. అంజి 9. జై చిరంజీవ 10. స్టాలిన్ 11. ఆచార్య. 👉బాలకృష్ణ - మణిశర్మ 1. సమర సింహారెడ్డి 2. నరసింహ నాయుడు 3. సీమ సింహం 4. పల్నాటి బ్రహ్మ నాయుడు 5. చెన్నకేశవ రెడ్డి 6. వీరభద్ర 7. భలేవాడివి బాసు 8. లక్ష్మీ నరసింహ 9. అల్లరి పిడుగు 10. పరమ వీరచక్ర 11. లయన్ 👉 వెంకటేష్ - మణిశర్మ 1. గణేష్ 2. సుభాష్ చంద్రబోస్ 3. శీను 4. ప్రేమతో రా 5. ప్రేమించుకుందాం రా 6. దేవీ పుత్రుడు 7. నారప్ప. 👉 నాగార్జున - మణిశర్మ 1. ఆజాద్ 2. రావోయి చందమామ 3. దేవదాస్. 👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ 1. ఖుషి 2. గుడుంబా శంకర్ 3. బాలు 4. తీన్ మార్ 5. కెమెరామెన్ గంగతో రాంబాబు. 👉 మహేష్ బాబు - మణిశర్మ 1. రాజకుమారుడు 2. వంశీ 3. బాబీ 4. మురారి 5. టక్కరి దొంగ 6. అర్జున్ 7. అతడు 8. ఒక్కడు 9. పోకిరి 10. అతిథి 11. ఖలేజా 👉 Jr. NTR - మణిశర్మ 1. ఆది 2. సుబ్బు 3. సాంబ 4. అశోక్ 5. నరసింహుడు 6. కంత్రి 7. శక్తి 👉 ప్రభాస్ - మణిశర్మ 1. అడవి రాముడు 2. ఏక్ నిరంజన్ 3. బిల్లా 4. రాఘవేంద్ర. 👉 అల్లు అర్జున్ - మణిశర్మ 1. పరుగు 2. వరుడు. 👉 రామ్ చరణ్ - మణిశర్మ 1. చిరుత 2. రచ్చ. 👉 రామ్ - మణిశర్మ 1. ఇస్మార్ట్ శంకర్ 2. రెడ్. 👉 నాని - మణిశర్మ 1. జెంటిల్ మేన్ 2. దేవదాస్. 👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back grounfd Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏
@rekha2957
@rekha2957 3 жыл бұрын
Great
@PAVANKUMAR-vx9ty
@PAVANKUMAR-vx9ty 3 жыл бұрын
❤️👌
@mobul1017
@mobul1017 3 жыл бұрын
మణి గారు "బ్యాక్ గ్రౌండ్" సంగీతం తో ప్రాణం పోసిన సినిమాలు చాలానే ఉండవచ్చు నాకు బాగా నచ్చిన సినిమా "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 3 жыл бұрын
@@mobul1017 ప్రకాశ్ రాజ్ ఎంట్రీ BGM అయితే కేక అసలు..😎😎😎
@mobul1017
@mobul1017 3 жыл бұрын
@@kommireddysrinivasvis7212 నిజమే బ్రదర్, ఇప్పటికి తలుచుకొంటే గుండె నిండా ఏదో అనుభూతి, చేతి మీద ఎంట్రుకలు నిలుచుకుంటాయ్....
@thoparamsagar8932
@thoparamsagar8932 9 ай бұрын
మళ్లీ ఇలాంటి పాట పాడాలన్న బాలసుబ్రమణ్యం ఈ మ్యూజిక్ మళ్లీ చేయాలన్నా మణిశర్మ సాధ్యం 💯💯💯
@balasubramanyamm679
@balasubramanyamm679 4 ай бұрын
ఈ పాట పాడింది కేకే గారు. బాలు గారు పాడింది "అమ్మడో అప్పచ్చి" డ్యూయెట్ పాట.
@reddy7072
@reddy7072 4 ай бұрын
😢😢😢
@ysrilathareddy8131
@ysrilathareddy8131 2 ай бұрын
Kk garu padaru
@yagnavalka8750
@yagnavalka8750 Ай бұрын
Manisharma is rocking🎸🎶🎶
@Amarnath_Handle
@Amarnath_Handle 4 жыл бұрын
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు సంక్రాంతి శుభాకాంక్షలు ఈపాట పండగ కానుక
@durgaprasadpandiripilli157
@durgaprasadpandiripilli157 4 жыл бұрын
Nijame boss enno rojula nirikshina
@kalpanaroyal5008
@kalpanaroyal5008 2 жыл бұрын
@Vamsi krishna Allu Nee moham
@EASHWINREDDYLOMADA
@EASHWINREDDYLOMADA 2 жыл бұрын
Adigana?
@prabhasfan484
@prabhasfan484 2 жыл бұрын
నాకు తెలిసి మెగాస్టార్ చిరంజీవి లా ఆ డాన్స్ లో గ్రేస్ & స్టైలిష్ గా డాన్స్ వెయ్యాలంటే మరో జన్మ ఎత్తిన ఎవడు వల్ల సాధ్యం కాదు. ఇది నా అభిప్రాయం జై గ్లోబల్ స్టార్ ప్రభాస్ అన్న 🔥💪
@sanjukumar580
@sanjukumar580 3 жыл бұрын
మణిశర్మ + చిరు Deadly Combination 🔥🔥🔥 ఈ సినిమా లో మణిశర్మ గారు మ్యూజిక్ ని ఎక్కడికో తెస్కెలడు🔥🔥🔥
@VENKATYADAV-u4m
@VENKATYADAV-u4m Ай бұрын
హైయెస్ట్ రెమ్యూనరేషన్ 10000000(1కోటి ) తీసుకున్నారు చిరంజీవి నుండి
@ramnimmareddyrajala6066
@ramnimmareddyrajala6066 3 жыл бұрын
ఈ చిరంజీవి వుండే,హీరోయిన్ ని చూడనివ్వడు.. తన గ్రేస్ స్టెప్స్ తో ఆయనే చూసేలా చేస్తారు..
@MD_RAFFI
@MD_RAFFI 2 жыл бұрын
Avunu bro exact ga na feeling kuda ade chiru unte manam heroines ni pakkana artists ni entha pedda hero unna kuda chudalemu... Automatic ga chiru vaipu mana Eyes maginet laga vellipothai
@pavankvk2979
@pavankvk2979 2 жыл бұрын
That is the power and grace of Indian silver screen nataraju mahima and mayajalam
@satishlacholla130
@satishlacholla130 2 жыл бұрын
😁😁😁😁😁 yes
@sarayusarayu4982
@sarayusarayu4982 2 жыл бұрын
Correct
@sanjudancersanju5588
@sanjudancersanju5588 2 жыл бұрын
Asal nak heroin undhani kuda thelusthundle bcz of my eyes only see megastar matrame
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 жыл бұрын
ఈ వీణ step చిరంజీవికి మాత్రమే సొంతం... దీని పై patent rights ఓకే ఒక్కడికి సొంతం... అతను ఎవరో మళ్ళీ చెప్పాలా... 🔥😎❤️ Megastarrrr love you....
@gundelaraju7250
@gundelaraju7250 2 жыл бұрын
సునీల్ ని మరచి పోయారా bro చిరు తర్వాత సునీల్ కు evvali క్రియేట్ 👌👌👌
@shivaprasadpenneswara4409
@shivaprasadpenneswara4409 2 жыл бұрын
@@gundelaraju7250 sunill vesadu tagurullo alli vesadu sriram weds janakillo
@srikanthsrikanth2908
@srikanthsrikanth2908 Жыл бұрын
@@gundelaraju7250 nenu kooda vesa bro...but aa dance lo grace and beauty raavalante mega star tarwatane evaraina...👍👍
@rameshbabu2730
@rameshbabu2730 Жыл бұрын
Only chiranjeevi our 1990 s. Hero...
@ranjithgouda2603
@ranjithgouda2603 Жыл бұрын
@@srikanthsrikanth2908 s👍
@yugandhar1998
@yugandhar1998 3 жыл бұрын
1:40-2:16 మణిశర్మ గారి నుంచి ఇలాంటి మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తా ఎందుకంటే అలాంటి మ్యూజిక్ ఒక్క ఆయనే ఇవ్వగలరు that is manisharma 🔥😎
@kalyanvasu3404
@kalyanvasu3404 3 жыл бұрын
దాయీ దాయి దమ్మా కులికే కుందనల బొమ్మ నీతో పని ఉండమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయీ దాయీ దామా పాలికే గందు కోయిలమ్మ నీపై మనసైందమ్మ నా నిండు చందమామ ఓహో ఓ ఓలో వాలుమా ఓహో ఓ వయసే గీళ్లుమా నీవెల్ల విరాబుసే నవ యవ్వనాల బొమ్మ తొలిజల్లే తరిమిసే సరసాలు కొంటెతనమా హే దాయీ దాయి దమ్మా కులికే కుందనల బొమ్మ నీతో పని ఉండమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయీ దాయీ దామా పాలికే గందు కోయిలమ్మ నీపై మనసైందమ్మ నా నిండు చందమామ తక తక మంతువు తలపులు తట్టి తికమక పెట్టె లాకుమాకి పిట్టా నిను వదిలితే ఎట్టా నిలబడమటు నడుమునుపట్టి కిటకిట పెట్టె మగసిరి పట్టా కదా ముదిరేదే ఎట్టా కేరింతలాడుతు కవ్వించలేదా కాదంటే ఇప్పుడే తప్పెలా కాదంటే ఇపుడు తప్పేదిలా నీ కౌగిలింతకు జానంటు లేదా Enduduku Baava Aapedelaa అయ్యో ఎందుకుకు బావా ఆపదేలా ఓహో ఓ కోరిందే కదా ఓహో ఓ మారిఇంటా ఇడా మరి కొంచెం మరిపించే ఈ ముచ్చటంతా చేదా వ్యవోహం శ్రుతి మించె సుఖ మారి బేదిరిపోదా హే హాయ్ హాయ్ అనారే పైట జారి పోయె పాపా గమనించవే మా కొంప మునిగిపోయి పురుషుడు ఎట్టా ఇరుకున పెట్టే పరుగుల పరువా సోగసుల దారువా ఓ తుంటరి మగువా ముడుపులు ఎట్టా ఎదురుగా పెత్తా ఏడుగదలేవా నాకు జాత కావ నా వరసైపోవా అల్లాడిపోకే పిల్ల మరి ఆ కళ్యాణఘాదియా రణీయవా ఆ కళ్యాణఘాదియా రణీయవా అని అందగా ఆగడు ఈ అల్లరి నీ హిత భోధలాపి శ్రుతి మించావా నీ హిత భోధలాపి శ్రుతి మించావా ఓహో ఓ వతం వారెవా ఓహో ఓ వల్లో వలవా అనుమనం అదిగింది నువ్వు ఆడపిల్లవేనా సందేహం లేదయ్యో నీ పడుచు పాడును పైనా హే దాయీ దాయి దమ్మా కులికే కుందనల బొమ్మ నీతో పని ఉండమ్మా నడిచే కొండపల్లి బొమ్మ హే హోయి హోయి కొరకే కల్లు జీరిపోయింది అయినా ఆది కూడా ఎదో కొత్తగుంటే హోయే
@BumikaYejala
@BumikaYejala Жыл бұрын
❤❤❤❤
@RAVIKUMARKABOTHU
@RAVIKUMARKABOTHU Жыл бұрын
Lirics thappulu raayakandi baabu
@bharadwazavvari6869
@bharadwazavvari6869 6 ай бұрын
​​@@RAVIKUMARKABOTHU haha 😅 telugu vastene ga type chesevaallaki
@venkataramanavakkapatla2134
@venkataramanavakkapatla2134 Жыл бұрын
తెలుగు ప్రజల గుండెచప్పుడు మన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి గారు ❤
@anudeepnallamothu5970
@anudeepnallamothu5970 4 жыл бұрын
E song ni beat cheyalante ఈ జన్మలో చేయలేరు 🔥
@sumanungarala5138
@sumanungarala5138 3 жыл бұрын
Sssss
@rajsagar637
@rajsagar637 3 жыл бұрын
200% correct bro n thats manisharma
@k.harikrishna9
@k.harikrishna9 3 жыл бұрын
Yes
@rakeshreddy481
@rakeshreddy481 3 жыл бұрын
Endhabba beat aa .. samaysye ledhu
@anjialemoni9782
@anjialemoni9782 3 жыл бұрын
@@sumanungarala5138 e
@jallukameswarao8196
@jallukameswarao8196 3 жыл бұрын
ఈ సినిమా ను18 సార్లు చూశాను
@jppj729
@jppj729 2 жыл бұрын
1డే 2టైమ్స్ తరవాత23 టైమ్స్ అన్ని 2nd షోస్.. 100డేస్ కి 5 షోస్ ఇక్కడ...
@Mohankumar_19
@Mohankumar_19 4 жыл бұрын
జగదేకవీరుడు అతిలోకసుందరి పాటలు అప్లోడ్ చేయండి 🔥🔥🔥
@arjunmrudang4722
@arjunmrudang4722 3 жыл бұрын
Megastar + Manisharma = Blockbuster combo 1.Bavagaru baagunnara!(1998) 2.Choodalani vundi (1998) 3.Iddaru mithrulu (1999) 4.Annayya (2000) 5.Mrugaraju (2001) 6.Indra (2002) 7.Tagore (2003) 8. Anji (2004) 9.Jai chiranjeeva (2005) 10.Stalin (2006) 11.Acharya (2021)
@srikaul968
@srikaul968 4 жыл бұрын
0:40 అమ్మాయి నడుము చూడాలా... హీరో స్టెప్ చూడాలా? అబ్బే స్టెప్ మాత్రమే చూడాలనిపించింది 😎
@rambabumosam7340
@rambabumosam7340 4 жыл бұрын
😆
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
Both
@kammilinagababu3369
@kammilinagababu3369 3 жыл бұрын
Yes bro
@ch.rajashekhar475
@ch.rajashekhar475 3 жыл бұрын
డాన్స్ లో చిరు కి ఎవరు సాటి రారు 2:02మై ఫేవరెట్ మూవ్ మెంట్.. 👌👌
@sharathchepoori198
@sharathchepoori198 4 жыл бұрын
అప్పటికీ, ఇప్పటికీ,ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు ఆరోజులు👍👍 వేసుకోండి
@madhwapathianirudh5863
@madhwapathianirudh5863 Ай бұрын
ఇంద్ర మూవీలో అందరికి ఫేవరెట్ డాన్స్ ఏంటంటే అది 'వీణ స్టెప్స్'.
@venkatseethina423
@venkatseethina423 4 жыл бұрын
మణిశర్మ.... !!మజాకా.... !!
@Ramanujan312
@Ramanujan312 4 ай бұрын
ఇంద్ర సినిమా తర్వాత ఇలాంటి డ్యాన్స్ ఇప్పుడే చూసిన భయ్యా ఎన్ని సార్లు చూసిన్నో నాకు మాత్రం లెక్క లేదు 👌👌👌
@kalyanchakravarthipujari8626
@kalyanchakravarthipujari8626 3 жыл бұрын
Boss + Manisharma gaaru ☺️🙏🏼 asalu aa Grace 4.50min yentandi baabu 🙏🏼
@stalinsangi8459
@stalinsangi8459 4 жыл бұрын
🎵🎵🎶మణిశర్మ 🎶🎵🎵
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
🎻
@shaik..arhaan3148
@shaik..arhaan3148 2 жыл бұрын
Na chinnapudu ee movie theater lo chusanu kani appudu naku ardham kala ee song ippudu ardham ayindi enta craz undo ee song ki
@SathishKumar-to1nz
@SathishKumar-to1nz 4 жыл бұрын
Adem grace ra ayya.....MegaStar👌
@chandrashekarn8237
@chandrashekarn8237 2 жыл бұрын
Theatres were shaken with exuberance during those times.. Probably the biggest trend setter song of Telugu cinema..
@malleshks6689
@malleshks6689 10 ай бұрын
Dance ante Mega star Chiranjeevi garu No 1
@satishlacholla130
@satishlacholla130 Жыл бұрын
ఇంత స్పష్టంగా డాన్స్ చేసేవాడు ఇక పుట్టాడు that is mega star 🔥🔥🔥🔥🔥
@nagaswamy927
@nagaswamy927 7 ай бұрын
అప్పట్లో 30 వున్న టెక్కెట్ 1500 అమ్మారు Rajahmundry స్వామి లో ఈ రికార్డు ఎవ్వరూ బ్రేక్ చియ్యలేరు
@srikanthravada
@srikanthravada Жыл бұрын
4:50 daggara step entha gracefull ga vesthado annayya... 0.25x speed lo chusina ardamavatledu asala antha easy ga ah step ela vesada ani... Hats-off!!! 👌❤
@nadellasrinivasarao9705
@nadellasrinivasarao9705 4 жыл бұрын
NO ONE CAN BEAT MEGASTAR GRACEFUL DANCE
@EASHWINREDDYLOMADA
@EASHWINREDDYLOMADA 2 жыл бұрын
Miachel jackson can beat Pakelli aduko
@ssp6088
@ssp6088 2 жыл бұрын
@@EASHWINREDDYLOMADA nv adukora
@Beta-f3s
@Beta-f3s 2 жыл бұрын
Mj is always king 👑
@geethamadhuri4.033
@geethamadhuri4.033 2 жыл бұрын
Yes,jai Mega Star chiranjeevi ❤️
@humanityisgreaterthanrelig3118
@humanityisgreaterthanrelig3118 Жыл бұрын
@@EASHWINREDDYLOMADA bokkale
@maheshnaikpithavath5630
@maheshnaikpithavath5630 3 жыл бұрын
Not only dance. Expressions and humour also😍😍😍😍😍
@samba1108
@samba1108 Жыл бұрын
ఆ మ్యూజిక్, ఆ స్టెప్స్ ఫ్యూచర్ లో ఎక్కడా చూడలేం లే . Unique Combo
@schiranjeevi5940
@schiranjeevi5940 4 жыл бұрын
Dance kaa baap one and only maa annayya megastar🌟🌟🌟🌟⭐⭐enthamandi vachhina heros andharu kuda maa anna taruvathane........
@udaysri701
@udaysri701 3 жыл бұрын
Nijame bro
@malagarivarunreddy9573
@malagarivarunreddy9573 24 күн бұрын
MEGASTAR CHIRANJEEVI Garu …. Legendary Actor
@Kiran-5654
@Kiran-5654 9 ай бұрын
ఈ సినిమా విడుదల అయినప్పుడు నేను 10వ తరగతి.అప్పుడు ఎప్పుడు. నా అభిమాన హీరో చిరు అన్నయ్య.
@sonnie221
@sonnie221 Жыл бұрын
ఇంద్రుడు పులి నిజంగా ఒక సామాజిక సందేశం అవగాహన కొన్ని పాత అన్ని మార్గాలు బంగారం .
@manideepsattur.
@manideepsattur. 4 жыл бұрын
E dance vesai time ki Chiranjeevi age 47 Ippud unna top heros/ dancers avg age 35 E numbers challu dance lo chiru ki surroundings lo kuda evvaru raru raleru🙏🔥
@raghup8493
@raghup8493 3 жыл бұрын
Absolutely ❤️❤️🙏🙏 The one and only chiranjeevi
@megha8783
@megha8783 3 жыл бұрын
Wow❤️🤩
@babafakruddin726
@babafakruddin726 3 жыл бұрын
Yess everytime I wonder how he did this much graceful dance at the age of 47 years ❤️ megastar is always ♥️
@babafakruddin726
@babafakruddin726 3 жыл бұрын
And to follow it up with Excellent numbers in both Tagore and Shankar dada mbbs and Stalin he truly is LEGEND 😍
@zooomthesquirrel3707
@zooomthesquirrel3707 Жыл бұрын
@@babafakruddin726 sooo true
@vamsimohan9542
@vamsimohan9542 Жыл бұрын
Before politics chiranjeevi oka wonder.. ఆ dance oka wonder.. జనాలు ఆ మాయలో పడిపోయారు..
@srkadarla
@srkadarla Жыл бұрын
Huge respect to Mani Sharma Garu 🔥🔥
@balajisv4339
@balajisv4339 2 жыл бұрын
Rest in peace KK. You will live on through your beautiful songs …
@durgeshlingampally5611
@durgeshlingampally5611 3 жыл бұрын
Telugu film industry without family support tho vachi, talent and struggle tho success ayna hero megestar
@Andhra24HrsNEWSTV
@Andhra24HrsNEWSTV 3 ай бұрын
చూడటానికి సింపుల్ గా ఉన్నాయి అని ట్రై చేస్తుంటే అసలు వస్తే కదా ఈ స్టెప్స్ నాకు..... ఎంతైనా నీ డ్యాన్స్ లో మ్యాజిక్ ఉంది బాస్. Love you Boss forever❤❤
@mahicreatives2970
@mahicreatives2970 7 ай бұрын
ఈ మూవీ అప్పట్లో 2002 లో ఖమ్మం నర్తకి థియేటర్ లో మా నాన్న తో చూసా... అప్పుడు నాకు 9 years. కానీ అప్పట్లో ఈ మూవీ ఒక సంచలనం. ఇక్కడి నుండే నా ఫ్యానిజం మొదలైంది మెగాస్టార్ పైన, డాన్స్ పైన ఇంటరెస్ట్ పెరిగింది. నేను ఫస్ట్ స్టేజి డాన్స్ వేసింది నా లైఫ్ లో దాయి దాయి దామ్మా సాంగ్ కే Same రెడ్ కలర్ టీ షర్ట్ బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని. మా మమ్మీ తెచ్చింది ఆ డ్రెస్. అప్పట్లో ఇంద్ర డ్రెస్ లు అనే వాళ్ళు షాప్ కి వెళ్లి🥰❤️🙏. తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం చిరంజీవి లాంటి హీరో దొరకడం. A Big Inspiration to Crores of People🙏🥰❤️❤️❤️
@Sunnyside-t6v
@Sunnyside-t6v 4 ай бұрын
0:39 2:01 3:42 Variations in Veena music ,hatsoff to Manisharma ❤
@prakashdurga380
@prakashdurga380 3 жыл бұрын
Everyone tried once this indra step in their life time.... That's a proud Telugu person.... 30/08/2021 I am watching this songs & still feeling the same..... Chiru sir you are graet.... No words....
@malagarivarunreddy9573
@malagarivarunreddy9573 Ай бұрын
MEGASTAR CHIRANJEEVI Garu And SONALI BENDRE Fans
@venkatvr484
@venkatvr484 4 жыл бұрын
Tq sir mani garu beautiful Music😊
@psankar8442
@psankar8442 4 ай бұрын
అన్నయ్య నీ డాన్స్ నీ గ్రేస్ ఇప్పుడు ఉన్న హీరోలు ఎవ్వరు చేయలేరు ❤
@mharunkumar9953
@mharunkumar9953 4 ай бұрын
Ippude Re release Indra movie chusi vaccha... nijanga Wow! Anipinchindhi... Indra movie release ayinappudu nenu chinna pillavadu appudu theatre lo chudaledhu so today chusa thank you Indra movie team andharu chala baaga act chesaru... Old is Gold 🪙🥇 antaaru adhi nijame... Naa friends tho Theatre lo chala enjoy chesam...! Please do one more movie like this...
@Rajkoti7750
@Rajkoti7750 3 жыл бұрын
Mani Shrma - Annayya Combination Never Before Ever After
@SamaritanAniket
@SamaritanAniket 3 жыл бұрын
Many films will come and go but no one can match the impact created by INDRA forever 🔥
@EASHWINREDDYLOMADA
@EASHWINREDDYLOMADA 2 жыл бұрын
Acharya did recently🤣🤣
@_Manu____
@_Manu____ Жыл бұрын
​​ 1:15 @@EASHWINREDDYLOMADAf*ck off muddy
@RaviKumar-pk8ek
@RaviKumar-pk8ek Жыл бұрын
Rey acharya okatena other heros vi flop kaledha
@SivaKumar-b9999
@SivaKumar-b9999 2 жыл бұрын
లాస్ట్ రాజమండ్రీ పుష్కరాలకి చిరు సార్ చూసి ఇంత బాడీ ఉంది ఏమిటి అని అనుకున్నా.... ఇంత బాడీ తో టోటల్ తెలుగు ఇండస్ట్రీ ఒక ఊపు ఊపేసారు అంటే మి కష్టం ఏమిటో అర్దమైంది సార్...మీరు రియల్లీ మెగా 🌟🌟🌟 బాస్....మి డాన్స్ కి నేను ఎప్పుడో ఫిదా అయిపోయాను...మి సాంగ్స్ ఇప్పటికీ నాకు ఇష్టమే....ఎప్పటికీ కూడా ఇష్టమే.......❤️ హ్యాపీ బర్త్డే బాస్ 😎
@Sunil-ey6sp
@Sunil-ey6sp 4 жыл бұрын
Ee dance lo unde swag ye hero ki raadhu future lo 🕺🏻🤙🏻🔥 BOSS ra LUCHA
@qwajamohiddin7577
@qwajamohiddin7577 4 жыл бұрын
One of the history dance in this song.. Present generation elainti dance songs miss ayyaru..
@VamsiKrishna-qj9ds
@VamsiKrishna-qj9ds 3 жыл бұрын
enni tharalu maarina megastar ni dance and aa grace lo kottevadu puttaledu..
@thirupathinarala568
@thirupathinarala568 3 ай бұрын
స్వయంకృషి తొ ఎదిగిన మహా శిఖరం ❤
@pattikondajanardhan3607
@pattikondajanardhan3607 4 ай бұрын
లారెన్స్ జీవితం ధన్యo, డ్యాన్స్ అంటేనే అన్న చిరంజీవి, జై చిరంజీవ జగదేవీర ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@VenkyM-q9o
@VenkyM-q9o Жыл бұрын
its his god's gift unbelievable style. Really our CHIRANJEEVI is awesome.
@tharunsaithakasi7983
@tharunsaithakasi7983 4 жыл бұрын
One and Only BOSS Megastar 😎💚 Mii Songs Chusthe Chalu Sir Adho feel happy gaa vuntundhi 😍😍
@lakshmanlucky4338
@lakshmanlucky4338 Жыл бұрын
Aa music ki miru vesthunnaro ledha miru vese dance ki aa music vasthundho ardham katle bosuuuu 🔥miru me grace unmatchable 🥰
@arifbasha3574
@arifbasha3574 10 ай бұрын
2024 lo chusevallu like veskondii
@dheerajroyal5561
@dheerajroyal5561 7 ай бұрын
Ever green dance and song bhaya
@Subbumba4
@Subbumba4 5 ай бұрын
22nd na nenu vesthunna anna movie re release
@sudhakarbandaru1402
@sudhakarbandaru1402 Жыл бұрын
డాన్స్ అద్భుతం,సినిమా మహా అద్భుతం👌👌
@narayanacherry6872
@narayanacherry6872 3 жыл бұрын
కళ్ళదలు పెట్టె స్టైల్ చిరంజీవి కి తప్ప ఇంకా ఎవరికి రాదు 😍😍
@subbaraop8152
@subbaraop8152 2 жыл бұрын
Correct 💯 correct
@narayanacherry6872
@narayanacherry6872 2 жыл бұрын
@@subbaraop8152 ha bro
@subaraoksubarao7367
@subaraoksubarao7367 4 ай бұрын
చిరంజీవి గారి అభిమానిగా పుట్టటం పుట్టటం నా అదృష్టం
@JANASENA712
@JANASENA712 Ай бұрын
🙏🙏❤
@srikanthravula3032
@srikanthravula3032 4 жыл бұрын
One and only ❤️megastar ❤️🙏🙏🙏
@vemavarapucecil2220
@vemavarapucecil2220 4 жыл бұрын
MEGASTAR THE TRUE LEGEND. LONG LIVE ANNA
@sompallimalyadhri4326
@sompallimalyadhri4326 4 ай бұрын
సినిమా హాల్లో ఈల వేయడం బాగుండదు అని వేసేవాడిని కాదు.... ఈ సాంగ్ వచ్చినప్పుడు నాకు తెలియకుండానే ఈల వేసాను.... గ్రేట్ చిరు
@svenkatesh83
@svenkatesh83 3 жыл бұрын
5 అడుగుల దూరం నుండి 10 నిముషాలు చూసే అవకాశం వస్తే 5 నిముషాలు ఆ కాళ్ళ వంకే చూస్తూ ఉండిపోయా , కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టే కాళ్ళు ఇవేనా అనే ఆశ్చర్యంలో....
@pavankrishna656
@pavankrishna656 3 жыл бұрын
Nijam
@chitralahari5361
@chitralahari5361 2 жыл бұрын
Superb, antha nachaya kallu, inka yemi nachaleda sir
@battulavvmmreddy2455
@battulavvmmreddy2455 2 жыл бұрын
Your comment gives goosebumps
@arundommati6005
@arundommati6005 2 жыл бұрын
Super chepav bro
@althilakshmunaidu7047
@althilakshmunaidu7047 2 жыл бұрын
Super comment
@hpindigosevencolours3846
@hpindigosevencolours3846 3 жыл бұрын
E song ni beat cheyalante ఈ జన్మలో చేయలేరు
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
NTR SIR and Allu arjun SIR
@krishnasaride
@krishnasaride 4 жыл бұрын
Thank u for the best Sankranthi gift.. Team Vyjayanthi
@meesalaparamesh9812
@meesalaparamesh9812 4 ай бұрын
24.7.2002 rtc క్రాస్ రోడ్డు లో సుదర్శన్ 35 లో రిలీజ్ అయింది బాస్ నువ్వు ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా ఇంద్ర సినిమా లాగా మళ్లీ ఎప్పుడు తీస్తావు
@santhoshtrashers9536
@santhoshtrashers9536 4 жыл бұрын
Waiting for long time in HD quality
@saicharan9584
@saicharan9584 4 ай бұрын
Chiranjeevi puttina kaalam lo nen puttadam na adrustam ! Inko chiranjeevi malli raadu ,puttadu . one and only mega star ⭐
@cricmania7390
@cricmania7390 4 жыл бұрын
This song and chiru steps 💥💥💥 This song europhia on that time unmatchable - ntr fan
@ganeshrao7526
@ganeshrao7526 4 жыл бұрын
*1990 to 2009 Nunchi Vachia Anni MANISHARMA VIDEO SONGS HD version UPLOAD Cheyandi* 🎉🎉🎉
@kolakchakravarthi2684
@kolakchakravarthi2684 3 жыл бұрын
Denikiraa nallatta kodakaa? Negative comments kaa?
@karthikdonthi1074
@karthikdonthi1074 4 жыл бұрын
Love you Annaya Supreme Dynamic Mega star Annaya lovable fans Born for the people INDRA All Time Industry Hit These Songs create History All over.
@vabbinaganesh8842
@vabbinaganesh8842 4 ай бұрын
Jai mage star ⭐⭐⭐⭐⭐⭐⭐ happy birthday annaya
@bhavanabmbhanu8326
@bhavanabmbhanu8326 3 жыл бұрын
Sonali Bendre also.....soooooooooo beautiful in her dance and expresions ❤️❤️❤️❤️😘😘😘😘😘😘
@lovarajuanakapalli3579
@lovarajuanakapalli3579 3 ай бұрын
No one beat megastar in dance. Not a, dance he is all rounder ❤❤❤❤❤❤❤❤jai megastar
@ysrnagar7935
@ysrnagar7935 2 жыл бұрын
యావత్ దేశాన్నే ఒక ఊపు ఊపిన పాట
@ajaysattari4796
@ajaysattari4796 2 жыл бұрын
2022 June 25, came in my recommendation list and watching..Nostalgia..I was in 6th class when this movie released, now an IT professional..Happy n unforgettable Childhood days😊
@bharathe.r6466
@bharathe.r6466 2 жыл бұрын
Haha me 2 n suggestions today
@sasanapurimeenakumar5227
@sasanapurimeenakumar5227 Жыл бұрын
Whatever the current trend in telugu cinema Dance, But noone has the grace like Mr. Chiru for dance. People directly or indirectly followed him to grow in Dance in telugu cinema.
@sajjaramakrishna3217
@sajjaramakrishna3217 3 жыл бұрын
No words mind blowing performance by chiru sir
@jagadish4ru
@jagadish4ru 3 жыл бұрын
The most craziest song of the millenium.It will take another 100 years to beat this song.MEGASTAR❤
@EASHWINREDDYLOMADA
@EASHWINREDDYLOMADA 2 жыл бұрын
Evadu adigadu
@chaitanyalonka2964
@chaitanyalonka2964 3 жыл бұрын
This song music 🎶 beats(bgm) inthavaraku evaru cheyyale.....cheyyaleru.....THAT IS MANISHARMA ❣️🔥 MELODY BRAMHA
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН