Radhe Govinda Full Video Song | Indra | Chiranjeevi | Sonali Bendre | Mani Sharma | B Gopal

  Рет қаралды 27,272,283

Vyjayanthi Network

Vyjayanthi Network

3 жыл бұрын

Watch Radhe Govinda Full Video Song | Indra | Chiranjeevi | Sonali Bendre | Mani Sharma | B Gopal
#RadheGovindaVideoSong #Indra #Chiranjeevi #SonaliBendre #ManiSharma #BGopal
Movie: Indra
Music Director: Mani Sharma
Director: B. Gopal
Cast: Chiranjeevi (Konidela Siva Sankara Vara Prasad) & Sonali Bendre
Song Lyrics:
Simba simbale simba simbale simba simbale
Simba simbale simba simbale simba simbale
Radhe govinda preme kuttinda
Kasigaa rammantu kaburettindaa
Krishna mukunda kanne kishkinda
Jadatho naa manasu laagesindaa
Priya purusha varasa iha kalipeya manta
Mruduvadana pathinai paripalinchana
Chalo haddula dhummu dhulipesthale
Buggalu rendu korikesthale
Anthaga nachchavammo anasooyamma
Radhe govinda preme kuttinda
Kasigaa rammantu kaburettindaa
Krishna mukunda kanne kishkinda
Jadatho naa manasu laagesindaa
Neekosame puttannni oorinchakoi vatsayana
Naakosame vachavani vatesinaa vayyarama
Tholi prema jallule kuravalantaa
Paruvaala pantale pandalanta
Cheli bugga siggutho meravaalantaa
Kaugilla jaathare jaragaalanta
Arey aakali vesthe sokulu istha
Sokulathote shockulu istha
Vodilo sarasari padakesei maava
Krishna mukunda kanne kishkinda
Kiss my lips anyu kavvinchindaa
Radhe govinda preme kuttinda
Kasiga rammantu kaburettindaa
Angangamu vyamohame nee pondhukai aaratame
Vadilesi nee momatame saaginchavoi sallapame
Rathi rani darsanam ivvalantaa.
Yekantha sevane cheyyalanta
Kasiguvva rekkale vippindantaa
Neekosam pakkale parichindanta
Arey methaga vasthe hatthukupotha
Hatthuku ninnu yetthukupotha
Sirine magasiritho dochestha bhaama
Radhe govinda preme kuttinda
Kasigaa rammantu kaburettindaa
Krishna mukunda kanne kishkinda
Jadatho naa manasu laagesindaa
Priya purusha varasa iha kalipeya manta
Mruduvadana pathinai paripalinchana
Chalo haddula dhummu dhulipesthale
Buggalu rendu korikesthale
Anthaga nachchavammo anasooyamma
#VyjayanthiMovies
For more updates:
Subscribe us on KZbin: / vyjayanthinet. .
Like us on Facebook: / vyjayanthimo. .
Follow us onTwitter: / vyjayanthifilms
Follow us on Instagram: / vyjayanthimovies

Пікірлер: 2 000
@sharathchepoori198
@sharathchepoori198 3 жыл бұрын
చిరంజీవి గారు డాన్స్ లో ప్రత్యేకం ఏమిటంటే,పక్కన ఎంత అందమైన హీరోయిన్ ఉన్న కూడా మన కళ్ళు చిరు పైనే ఉంటాయి ఆ డాన్స్ గ్రేసుకి👍
@UmeshaNomad1975
@UmeshaNomad1975 3 жыл бұрын
Yesssss....true.....
@saraswathiparepalli3587
@saraswathiparepalli3587 3 жыл бұрын
Super comment
@jagankohlifan9616
@jagankohlifan9616 3 жыл бұрын
Yes bro really
@saicumaarnagulavlogs40
@saicumaarnagulavlogs40 3 жыл бұрын
true...
@jktejeshwar8959
@jktejeshwar8959 3 жыл бұрын
Nice comment
@gopilingampally8590
@gopilingampally8590 3 жыл бұрын
ఇంద్ర movie e సాంగ్ లో ఉన్న షార్ట్స్కోసం అప్పట్లో వెతికినా వారు ఒక like కొట్టండి ఫ్రెండ్స్ అప్పట్లో చిరు షార్ట్స్ కి అంతా క్రేజ్👍👍👍👍👍👍👍
@saitejakunchala587
@saitejakunchala587 3 жыл бұрын
👍👌👌
@saitejakunchala587
@saitejakunchala587 3 жыл бұрын
🎂😢😢😢
@arunsingle6359
@arunsingle6359 2 жыл бұрын
Oo
@ramlovefailure9073
@ramlovefailure9073 2 жыл бұрын
Naa daggara undhi bro
@lovelylucky.6450
@lovelylucky.6450 2 жыл бұрын
@@ramlovefailure9073 e movie a year lo vachindi koncham cheppandi i am 2000 kid ni kani naku Chiranjeevi garu anty chala ishtam.. Eppudu release aindi cheppandi..... 🙏🙏
@chiruhari5638
@chiruhari5638 2 ай бұрын
E song ni 2024 lo evaraina vente ok like cheyyandi
@yuvaraithuagro969
@yuvaraithuagro969 3 жыл бұрын
అప్పట్లో ఇంద్ర డ్రస్ అంటే.... ఒక రేంజ్... డబ్బులు ఖర్చు చేయని కాలంలో..... సూపర్ మూవీ..... సూపర్ సాంగ్...... ❣️❣️❣️❣️❣️2021
@bodanetaji788
@bodanetaji788 2 жыл бұрын
Yanthainaa megastar megastaree ❤️
@saleemshaik8344
@saleemshaik8344 2 жыл бұрын
S bro I wear it ❤️
@naveensai1511
@naveensai1511 2 жыл бұрын
Indra dress andi Indra dress Ani thega advtlu ....kone varaku inka manam aagaledhu asalu❤️
@yuvaraithuagro969
@yuvaraithuagro969 2 жыл бұрын
@@naveensai1511 నిజమే
@shaikshakeelbaba2383
@shaikshakeelbaba2383 2 жыл бұрын
ఈ సినిమా లోని పాటలు టేప్ రికార్డర్ లో ఎంతమంది విన్నరో like చెయ్యండి 🔥.... గోల్డెన్ డేస్ అవన్నీ మళ్ళీ vasthe బాగుండు అని ఎంత మందికి అనిపిస్తుంది 👍
@chirrarajababu7577
@chirrarajababu7577 Жыл бұрын
,👌👌
@srinuakula4060
@srinuakula4060 Жыл бұрын
బ్రో నీకు దండం బ్రో, పాత జ్ఞాపకాలు గుర్తు చేశావు
@sravanpulluri3916
@sravanpulluri3916 Жыл бұрын
Malli mani sharma music vastayi aa golden songs
@sunilmaheshbabu
@sunilmaheshbabu Жыл бұрын
👌👌👌🌹❤
@brameshbabu411
@brameshbabu411 Жыл бұрын
ఈ సాంగ్స్ లో వేసిన షర్ట్స్ కొనుకొని మరి వేసుకున్నాము చిన్నప్పుడు
@naninagesh1432
@naninagesh1432 3 жыл бұрын
Tollywood Dance Ka Baap One Only Megastar
@PS-ug9jn
@PS-ug9jn 3 жыл бұрын
నువ్వు సూపర్ అన్న
@vickytheking333
@vickytheking333 3 жыл бұрын
Not only in Tollywood In total indian cinema's
@pavanmosara2320
@pavanmosara2320 3 жыл бұрын
🤙🤙
@dommarajuvenkataraju8736
@dommarajuvenkataraju8736 3 жыл бұрын
Ntr Gary kuda unaru kada bro
@kitchens222
@kitchens222 3 жыл бұрын
@@dommarajuvenkataraju8736 ntr dance😂 Dance competition tisukochinde Chiranjeevi...... chiranjeevi rakpothe competition ey undadu next generation ki
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 3 жыл бұрын
👉 చిరంజీవి - మణిశర్మ 1. చూడాలని ఉంది 2. బావగారూ బాగున్నారా! 3. ఇద్దరు మిత్రులు 4. అన్నయ్య 5. మృగరాజు 6. ఇంద్ర 7. ఠాగూర్ 8. అంజి 9. జై చిరంజీవ 10. స్టాలిన్ 11. ఆచార్య. 👉బాలకృష్ణ - మణిశర్మ 1. సమర సింహారెడ్డి 2. నరసింహ నాయుడు 3. సీమ సింహం 4. పల్నాటి బ్రహ్మ నాయుడు 5. చెన్నకేశవ రెడ్డి 6. వీరభద్ర 7. భలేవాడివి బాసు 8. లక్ష్మీ నరసింహ 9. అల్లరి పిడుగు 10. పరమ వీరచక్ర 11. లయన్ 👉 వెంకటేష్ - మణిశర్మ 1. గణేష్ 2. సుభాష్ చంద్రబోస్ 3. శీను 4. ప్రేమతో రా 5. ప్రేమించుకుందాం రా 6. దేవీ పుత్రుడు 7. నారప్ప. 👉 నాగార్జున - మణిశర్మ 1. ఆజాద్ 2. రావోయి చందమామ 3. దేవదాస్. 👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ 1. ఖుషి 2. గుడుంబా శంకర్ 3. బాలు 4. తీన్ మార్ 5. కెమెరామెన్ గంగతో రాంబాబు. 👉 మహేష్ బాబు - మణిశర్మ 1. రాజకుమారుడు 2. వంశీ 3. బాబీ 4. మురారి 5. టక్కరి దొంగ 6. అర్జున్ 7. అతడు 8. ఒక్కడు 9. పోకిరి 10. అతిథి 11. ఖలేజా 👉 Jr. NTR - మణిశర్మ 1. ఆది 2. సుబ్బు 3. సాంబ 4. అశోక్ 5. నరసింహుడు 6. కంత్రి 7. శక్తి 👉 ప్రభాస్ - మణిశర్మ 1. అడవి రాముడు 2. ఏక్ నిరంజన్ 3. బిల్లా 4. రాఘవేంద్ర. 👉 అల్లు అర్జున్ - మణిశర్మ 1. పరుగు 2. వరుడు. 👉 రామ్ చరణ్ - మణిశర్మ 1. చిరుత 2. రచ్చ. 👉 రామ్ - మణిశర్మ 1. ఇస్మార్ట్ శంకర్ 2. రెడ్. 👉 నాని - మణిశర్మ 1. జెంటిల్ మేన్ 2. దేవదాస్. 👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back grounfd Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..
@kbheemesh9766
@kbheemesh9766 3 жыл бұрын
Ram ready movie dsp di
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 3 жыл бұрын
@@kbheemesh9766 అది "రెడీ" కాదు.. "రెడ్"..🤗
@gouspeer6714
@gouspeer6714 2 жыл бұрын
Preminchukundam Raa Movie Ki Music Director Mahesh Mahadevan Manisharma Kadu
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 2 жыл бұрын
@@gouspeer6714 మణిశర్మ 3 సాంగ్స్ (మేఘాలే తాకింది, పెళ్ళి కళ, ఓ పనైపోయింది బాబూ) + బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
@user-ud3yg3oq2n
@user-ud3yg3oq2n 2 жыл бұрын
👉 గోపిచంద్:యజ్ఞం రణం ఒంటరీ లక్ష్యం 👉 రవితేజ:దుబాయ్ శీను డాన్ శీను 👉 సుమంత్:మధుమాసం 👉కళ్యాణ్ రామ్:అతనొక్కడే కత్తి
@puttamanoj5151
@puttamanoj5151 2 ай бұрын
E song ni 2024 lo viney vallu oka like
@nagaraju-fd4qs
@nagaraju-fd4qs 3 жыл бұрын
దేవుడు భూమి మీదకు పంపించిన డాన్స్ చిరునామా చిరంజీవి...
@pranelike5245
@pranelike5245 Жыл бұрын
Ssssss anna that is megastar
@manthrunaikdesavath3035
@manthrunaikdesavath3035 3 жыл бұрын
2021 lo chusina vallu like kottandi 👍
@HemanthKumar-js1zg
@HemanthKumar-js1zg 3 жыл бұрын
2021 lo upload cheste 2021 lo ne kada chusedi
@anonymousaj8567
@anonymousaj8567 3 жыл бұрын
99oòooo8
@maruthi1438
@maruthi1438 3 жыл бұрын
డాన్స్ లో గానీ రికార్డ్స్ లో గానీ స్టైల్ లో గానీ నటన లో గానీ సేవగుణం లో గానీ సరిలేరు నీకెవ్వరూ ❤❤❤
@shekharreddy5028
@shekharreddy5028 3 жыл бұрын
Yes bro it's true ❤️❤️❤️
@k.chandrak9288
@k.chandrak9288 2 жыл бұрын
😂😂😂🤣🤣🤣
@eswarseela241
@eswarseela241 2 жыл бұрын
@@k.chandrak9288 vp
@ashokvanga8379
@ashokvanga8379 Жыл бұрын
@@shekharreddy5028 అ
@yramanjineyuluyramanjineyu1001
@yramanjineyuluyramanjineyu1001 Жыл бұрын
Virat కోహ్లీ my హీరో
@katteboinasrinu7887
@katteboinasrinu7887 2 жыл бұрын
స్టార్ హీరోలకు అభిమానులు ఎలా ఉంటారో మణిశర్మ గారికి అలాగె అభిమానులు ఉంటారు మణిశర్మ గారిలా మ్యూజిక్ ఇచ్చే దమ్ము tollywood లో ఎవరికి లేదు
@davanamchandra1600
@davanamchandra1600 Жыл бұрын
Sorry bro Tollywood lonai kadhu. All over india lo evaru liruu
@govindaraoabotula1642
@govindaraoabotula1642 3 жыл бұрын
Indra movie release time lo ilaanti teasers KZbin promos ilantivi levu...Oka Vela undunte kgf2 ni minchi likes and shares undevi...bomma daddarilledi
@gogulavenkatesh7057
@gogulavenkatesh7057 3 жыл бұрын
Yes
@saitejakunchala587
@saitejakunchala587 3 жыл бұрын
telise
@prabhakarpendyala1722
@prabhakarpendyala1722 2 жыл бұрын
Yes
@rudrakshura7063
@rudrakshura7063 Жыл бұрын
ఈ సాంగ్ ను 2023 లో వింటున్నవల్లు... ఎంత మంది....❤️😍
@jhansilakshmijhansilakshmi7403
@jhansilakshmijhansilakshmi7403 Жыл бұрын
Nenu vintunannu
@sheakfarjith5589
@sheakfarjith5589 Жыл бұрын
Super my favourite song
@harikalli6636
@harikalli6636 11 ай бұрын
Now watching
@nareshbhukya4137
@nareshbhukya4137 11 ай бұрын
Iam Bro chiru Grace అలాటిది
@gedamleela8657
@gedamleela8657 11 ай бұрын
Nennu vintanu ipudu kuda chala baguntadi chiranjivi gari expres sion super
@sreenusreenu4074
@sreenusreenu4074 11 ай бұрын
మణిశర్మ సంగీతం అంటే ఎంత బాధ కలిగిన ❤🎉 సంతోషానిస్థాయి...2023 కూడా Asowme
@mr.nagsatya5365
@mr.nagsatya5365 2 жыл бұрын
మణిశర్మ నీ సంగీతానికి శభాష్.. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది...
@papabangaram6782
@papabangaram6782 2 жыл бұрын
RP patnayak garu e songs chesindhi
@dasucherry5346
@dasucherry5346 Жыл бұрын
@@papabangaram6782 ayyo ayyo song ki rp patnayak...
@hemanthkumar-bw4gn
@hemanthkumar-bw4gn 5 күн бұрын
​@@papabangaram6782 manisharma
@user-nb9ve6ui2e
@user-nb9ve6ui2e 3 жыл бұрын
మణిశర్మ గారి సంగీతం వింటుంటే ఆ మజాయే వేరు అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@beesireddy6822
@beesireddy6822 3 жыл бұрын
R.quror we
@rajsagar637
@rajsagar637 3 жыл бұрын
Jai mani sharma
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 3 жыл бұрын
👉 చిరంజీవి - మణిశర్మ 1. చూడాలని ఉంది 2. బావగారూ బాగున్నారా! 3. ఇద్దరు మిత్రులు 4. అన్నయ్య 5. మృగరాజు 6. ఇంద్ర 7. ఠాగూర్ 8. అంజి 9. జై చిరంజీవ 10. స్టాలిన్ 11. ఆచార్య. 👉బాలకృష్ణ - మణిశర్మ 1. సమర సింహారెడ్డి 2. నరసింహ నాయుడు 3. సీమ సింహం 4. పల్నాటి బ్రహ్మ నాయుడు 5. చెన్నకేశవ రెడ్డి 6. వీరభద్ర 7. భలేవాడివి బాసు 8. లక్ష్మీ నరసింహ 9. అల్లరి పిడుగు 10. పరమ వీరచక్ర 11. లయన్ 👉 వెంకటేష్ - మణిశర్మ 1. గణేష్ 2. సుభాష్ చంద్రబోస్ 3. శీను 4. ప్రేమతో రా 5. ప్రేమించుకుందాం రా 6. దేవీ పుత్రుడు 7. నారప్ప. 👉 నాగార్జున - మణిశర్మ 1. ఆజాద్ 2. రావోయి చందమామ 3. దేవదాస్. 👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ 1. ఖుషి 2. గుడుంబా శంకర్ 3. బాలు 4. తీన్ మార్ 5. కెమెరామెన్ గంగతో రాంబాబు. 👉 మహేష్ బాబు - మణిశర్మ 1. రాజకుమారుడు 2. వంశీ 3. బాబీ 4. మురారి 5. టక్కరి దొంగ 6. అర్జున్ 7. అతడు 8. ఒక్కడు 9. పోకిరి 10. అతిథి 11. ఖలేజా 👉 Jr. NTR - మణిశర్మ 1. ఆది 2. సుబ్బు 3. సాంబ 4. అశోక్ 5. నరసింహుడు 6. కంత్రి 7. శక్తి 👉 ప్రభాస్ - మణిశర్మ 1. అడవి రాముడు 2. ఏక్ నిరంజన్ 3. బిల్లా 4. రాఘవేంద్ర. 👉 అల్లు అర్జున్ - మణిశర్మ 1. పరుగు 2. వరుడు. 👉 రామ్ చరణ్ - మణిశర్మ 1. చిరుత 2. రచ్చ. 👉 రామ్ - మణిశర్మ 1. ఇస్మార్ట్ శంకర్ 2. రెడ్. 👉 నాని - మణిశర్మ 1. జెంటిల్ మేన్ 2. దేవదాస్. 👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back grounfd Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..
@gunjarambabu5064
@gunjarambabu5064 3 жыл бұрын
Yas
@SaiEswarReddy2k24
@SaiEswarReddy2k24 3 жыл бұрын
@@kommireddysrinivasvis7212 🙏
@kgm3837
@kgm3837 3 жыл бұрын
Appudu ee indra shirts entha famous oo...oka shirt vesukoni school lo antha fose kottevaanni...ippudu Singapore lo vunnaa aa happy ness raatledu..really nice memories..
@gollapallymahendar325
@gollapallymahendar325 Жыл бұрын
ఇప్పటికీ పెళ్లి బారాత్ లో డాన్స్ వేయాలంటే ఈ పాటే .జై చిరంజీవ
@dontcare3145
@dontcare3145 2 жыл бұрын
12 సార్లు చూసా ఇంద్ర theater లో.. మెగాస్టార్ మాయాజాలం 🙏
@hbalaraju2243
@hbalaraju2243 2 жыл бұрын
20 time chusa
@ghousepeershaik4078
@ghousepeershaik4078 Жыл бұрын
నేను థియేటర్ లో చూసిన మొదటి సినిమా ఇంద్ర
@farukhabdulla2304
@farukhabdulla2304 Жыл бұрын
Iam3times
@prasadvideos2010
@prasadvideos2010 Жыл бұрын
74 times bro ..
@RaviReddy-om5wd
@RaviReddy-om5wd 11 ай бұрын
50
@Saikrishna-go3iy
@Saikrishna-go3iy 3 жыл бұрын
1:22 chiru expression Super🤩
@chirusmile3641
@chirusmile3641 3 жыл бұрын
Appatlo mari Mani Sharma ante oka uppena, oka emotion, oka Aanandam🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌
@thehindu4018
@thehindu4018 3 жыл бұрын
👌👌👌👍👍👍
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
Appudu ippudu eppudu anandam ye
@brahmacharyvanamoju3314
@brahmacharyvanamoju3314 2 жыл бұрын
ఎందుకో తెలియదుకాని ... ఎంత మంది డ్యాన్స్ . చూసినా కనులు నిండ వు ... ఆ ఈజ్ .. ఆయన కే సాధ్యం ... హి గాడ్ గిప్టు మాన్
@devachakradharpilla8486
@devachakradharpilla8486 5 ай бұрын
ee song 2024 lo vintunna vallu like kottandi
@stalinsangi8459
@stalinsangi8459 3 жыл бұрын
జై మణిశర్మ!!!✊✊✊
@yeshsimhadri8811
@yeshsimhadri8811 3 жыл бұрын
Ju
@kirany707
@kirany707 3 жыл бұрын
@@yeshsimhadri8811 qqqqqqq
@sravank6793
@sravank6793 3 жыл бұрын
😭😭😭😭😉😭😉😭😭😉😉😉
@PavanKumar-km7ix
@PavanKumar-km7ix 3 жыл бұрын
Yesssss
@bashabegavath8462
@bashabegavath8462 3 жыл бұрын
@@yeshsimhadri8811 k,
@rajusklm8866
@rajusklm8866 3 жыл бұрын
Megastar + Manisharma = Blockbuster combo 1.Bavagaru baagunnara!(1998) 2.Choodalani vundi (1998) 3.Iddaru mithrulu (1999) 4.Annayya (2000) 5.Mrugaraju (2001) 6.Indra (2002) 7.Tagore (2003) 8. Anji (2004) 9.Jai chiranjeeva (2005) 10.Stalin (2006) 11.Acharya (2021)
@megastarmovva9233
@megastarmovva9233 3 жыл бұрын
+raj ms all movies musical hits , but blockbusters only indra and tagore movie
@nareshm1016
@nareshm1016 3 жыл бұрын
@@megastarmovva9233 choodamani vind kuda blockbuster
@jakkulamanikanta7112
@jakkulamanikanta7112 3 жыл бұрын
Choodalani vundi Movie Manisharma Achieved Nandi Award
@1hitmoviejette369
@1hitmoviejette369 3 жыл бұрын
@@megastarmovva9233 chudalani undi industry hit Stalin hit annayya super hit
@megastarchiruprasad8039
@megastarchiruprasad8039 3 жыл бұрын
👌👌👌
@dasarisrinu8138
@dasarisrinu8138 2 жыл бұрын
మీ కోసమే డాన్స్ పుట్టినట్టుంది అన్నయ్య 🙏🙏🙏🙏❤️❤️❤️
@anu_maheshbabu_lover6577
@anu_maheshbabu_lover6577 3 жыл бұрын
2021 e pandemic situation lo mind relief kosam e song vinivalu and melody Brama manisharma gari songs serch chesinavalu like me commit manisharma name lone melody vibration undhi
@durgaprasadpandiripilli157
@durgaprasadpandiripilli157 3 жыл бұрын
Ha rojullo e song lo chiru vesukunna shirts ki unde craze hey veru
@geethageetha1752
@geethageetha1752 3 жыл бұрын
ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రాసే దమ్ము ఎవరికీ రైటర్స్ కి లేదు దీనికి ఎంత మంది yes అంటారు
@ashokdhulimitta4045
@ashokdhulimitta4045 3 жыл бұрын
Evaru rayaru
@pavanmosara2320
@pavanmosara2320 3 жыл бұрын
Avunu
@staypositive8701
@staypositive8701 3 жыл бұрын
Erojullo బూతులు lyrics ga రాస్తారు
@jakkupardhasaradhi1273
@jakkupardhasaradhi1273 3 жыл бұрын
Undhi sirivnnela Seetha rama sathri gaaru, ramajogayya Sastri gaaru, chandra bose etc these writters write songs clearly and effectively and cleanly and meaning fully
@satishsandy6152
@satishsandy6152 2 жыл бұрын
Unnaru bro
@srikanth4275
@srikanth4275 2 жыл бұрын
సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే… సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే… సిమ్మా సిమ్మాలే రాధే గోవిందా ప్రేమే కుట్టిందా… కసిగా రమ్మంటు కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా… జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా… ఇహ కలిపేయమంటా మృదువదనా పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే… బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా… కసిగా రమ్మంటు కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా… జడతో నా మనసు లాగేసిందా నీ కోసమే పుట్టానని… ఊరించకోయ్ వాత్సాయనా నా కోసమే వచ్చావని… వాటేసినా వయ్యారమా తొలిప్రేమ జల్లులే కురవాలంటా పరువాల పంటలే పండాలంట చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా కౌగిళ్ల జాతరే జరగాలంట అరె ఆకలి వేస్తే సోకులు ఇస్తా సోకుల తోటే షాకులు ఇస్తా ఒడిలో సరాసరి పడకేసెయ్ మావా కృష్ణా ముకుందా కన్నె కిష్కింధా కిస్ మై లిప్సంటూ కవ్వించిందా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా అంగాంగమూ వ్యామోహమే… నీ పొందుకై ఆరాటమే వదిలేసి నీ మోమాటమే… సాగించవోయ్ సల్లాపమే రతిరాణి దర్శనం ఇవ్వాలంటా ఏకాంత సేవనే చెయ్యాలంట కసిగువ్వ రెక్కలే విప్పిందంటా నీ కోసం పక్కలే పరిచిందంట అరె మెత్తగ వస్తే హత్తుకు పోతా హత్తుకు నిన్ను ఎత్తుకు పోతా సిరినే మగసిరితో దోచేస్తా భామా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా… కసిగా రమ్మంటు కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా… జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా… ఇహ కలిపేయమంటా మృదువదనా పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే… బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా
@shree784
@shree784 2 жыл бұрын
Super ❤️
@lavanyakotaru5402
@lavanyakotaru5402 2 жыл бұрын
Super
@purnavalluri5261
@purnavalluri5261 2 жыл бұрын
Super brother
@sudharani2339
@sudharani2339 2 жыл бұрын
Excellent Dancce
@iamgeethareddy
@iamgeethareddy Жыл бұрын
😍
@maddikuntavijayakumarreddy1355
@maddikuntavijayakumarreddy1355 3 жыл бұрын
No one can replace Megastar... Lovely song, music and dance🕺💃🕺💃
@ShivuKumar-rm2ym
@ShivuKumar-rm2ym Жыл бұрын
👌
@MahidharGhanga
@MahidharGhanga 3 күн бұрын
@@ShivuKumar-rm2ym pc ZZ
@sharathchepoori198
@sharathchepoori198 3 жыл бұрын
ఇలాంటి సినిమాలు, పాటలు మళ్ళీ మళ్ళీ రావు....ఆ రోజులే వేరు 👍👍
@gammathsrikath340
@gammathsrikath340 3 жыл бұрын
Eppatikyana chiru tharvathe yevarina
@gandamsamelu9683
@gandamsamelu9683 3 жыл бұрын
Talguxxuods
@nagendra7586
@nagendra7586 3 жыл бұрын
S This Is The Best Song And Best Lyrics Highlight Music
@Badri7693
@Badri7693 3 жыл бұрын
Yes brother
@Badri7693
@Badri7693 3 жыл бұрын
చిరు డ్యాన్స్ తరువాతనే ఎవరైనా దట్ ఇస్ మెగాస్టార్
@krishnachalamalla3789
@krishnachalamalla3789 3 жыл бұрын
సహజంగా పాటలలో హీరోయిన్ ను చూస్తారు ,కానీ ఇక్కడ కన్నార్పకుండా చిరంజీవి గారినే చూస్తూ ఉన్నా....అపుడే పాట అయిపోయిందా ... అన్నట్లు ఉంది
@prasadpittalaprasad6543
@prasadpittalaprasad6543 3 жыл бұрын
Tedana
@kumarkoppala4170
@kumarkoppala4170 3 жыл бұрын
Supar
@AnilKumar-uv5ff
@AnilKumar-uv5ff 2 ай бұрын
Hii
@rakeshgajula2803
@rakeshgajula2803 3 жыл бұрын
కరోనా వల్ల పాత పాటలు వెతికి మరీ చూడాల్సి వస్తుంది 💕💕💕💕💕💕💕💕💕😜😜😜😜😜😜😜😜😜
@praveenraj_143
@praveenraj_143 2 жыл бұрын
Fact
@dasarisrinu8138
@dasarisrinu8138 2 жыл бұрын
అడవికి రాజు సింహం డాన్స్ కి రాజు చిరంజీవి🙏🙏🙏🙏🙏
@rajurmrm4253
@rajurmrm4253 Жыл бұрын
ಯಸ್ ಗುರು 👌🙏❤️🌹
@diegocaplan6627
@diegocaplan6627 3 жыл бұрын
Only 90's telugu kids know the magic of Sonali Bendre. Major nostalgia. Childhood 💛
@nivethaabi2743
@nivethaabi2743 2 жыл бұрын
Also 2k kid's know about sonali bendre
@rahulsharanrocks
@rahulsharanrocks 2 жыл бұрын
Sonali 😍 she was lucky charm in Telugu industry.... Indra, Murrari, shankar dada mbbs, manmadadu all are blockbusters
@sidme5131
@sidme5131 2 жыл бұрын
@@rahulsharanrocks what about Palnati Brahmannayudu then..??
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 2 жыл бұрын
@@rahulsharanrocks murari flop movie.... Maa VIZIANAGARAM lo 30 days nana chakkalu nakendi....
@munimanjunath
@munimanjunath 2 жыл бұрын
im 80s kid i too know magic of sonali
@saikumargvsaikumargv3616
@saikumargvsaikumargv3616 Жыл бұрын
సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే… సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే… సిమ్మా సిమ్మాలే రాధే గోవిందా ప్రేమే కుట్టిందా… కసిగా రమ్మంటు కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా… జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా… ఇహ కలిపేయమంటా మృదువదనా పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే… బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా… కసిగా రమ్మంటు కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా… జడతో నా మనసు లాగేసిందా నీ కోసమే పుట్టానని… ఊరించకోయ్ వాత్సాయనా నా కోసమే వచ్చావని… వాటేసినా వయ్యారమా తొలిప్రేమ జల్లులే కురవాలంటా పరువాల పంటలే పండాలంట చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా కౌగిళ్ల జాతరే జరగాలంట అరె ఆకలి వేస్తే సోకులు ఇస్తా సోకుల తోటే షాకులు ఇస్తా ఒడిలో సరాసరి పడకేసెయ్ మావా కృష్ణా ముకుందా కన్నె కిష్కింధా కిస్ మై లిప్సంటూ కవ్వించిందా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా అంగాంగమూ వ్యామోహమే… నీ పొందుకై ఆరాటమే వదిలేసి నీ మోమాటమే… సాగించవోయ్ సల్లాపమే రతిరాణి దర్శనం ఇవ్వాలంటా ఏకాంత సేవనే చెయ్యాలంట కసిగువ్వ రెక్కలే విప్పిందంటా నీ కోసం పక్కలే పరిచిందంట అరె మెత్తగ వస్తే హత్తుకు పోతా హత్తుకు నిన్ను ఎత్తుకు పోతా సిరినే మగసిరితో దోచేస్తా భామా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా… కసిగా రమ్మంటు కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా… జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా… ఇహ కలిపేయమంటా మృదువదనా పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే… బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా
@gani2827
@gani2827 3 жыл бұрын
కరోనా టైమ్ లో ఈ సాంగ్ నీ వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 💞💞💞
@rekhagolla5287
@rekhagolla5287 2 жыл бұрын
Super sng
@pandupandu9609
@pandupandu9609 2 жыл бұрын
కొన్ని వందలు టైమ్స్ చూసాను సార్
@ShaikImran-zx7st
@ShaikImran-zx7st 7 ай бұрын
17/10/23
@sosotrolls
@sosotrolls Ай бұрын
ఈ సాంగ్ ను 2024 లో వింటున్నవల్లు... ఎంత మంది...❤❤,😍😍.
@kumarsatya3422
@kumarsatya3422 Жыл бұрын
చిన్నపుడు పునకాలే ఇంద్ర మూవీ సాంగ్స్ కి😘😘😘
@Jagadeeshkumarmc
@Jagadeeshkumarmc 3 жыл бұрын
Release indra movie in 4k Sir
@bunnymadhu8842
@bunnymadhu8842 3 жыл бұрын
థియేటర్లో రికార్డ్ ల దుమ్ము దులిపిన ఇంద్రసేనారెడ్డి,అలియాస్ జగదేకవీరుడు అన్నయ్య
@AlluInthi
@AlluInthi 2 жыл бұрын
తినగ తినగ వేము తియ్యనుండు..... వినగా వినగా చిరు పాటలు కూడా తియ్యగానుండు..... 💗💗
@saipoguvinaykumarvinay1123
@saipoguvinaykumarvinay1123 Жыл бұрын
నేను 3rd class అప్పుడు వచ్చింది సినిమా
@user-tq5po4fz9k
@user-tq5po4fz9k 3 ай бұрын
1:21 అక్కడ హీరోయిన్ కి జడ లేకపోయినా... అక్కడ నిజంగా జడ ఉన్నట్టు ఏమి Expression ఇచ్చావ్ అన్న నీ నటనకు నా జోహార్లు...... ❤️🇮🇳🙏🏻
@venkatvr484
@venkatvr484 2 ай бұрын
Mani garu kuda same cheparu ❤
@shivapagidipalli661
@shivapagidipalli661 9 ай бұрын
ఆ.... క్యాస్టుమ్స్ ఎవరో గానీ 👌👌👌👌
@kamanilachu944
@kamanilachu944 2 жыл бұрын
ఎన్నో variations ఉన్నాయి ఈ song compositions లో హ్యాట్సాప్ మణిశర్మ సార్
@trkofficialkeys
@trkofficialkeys 3 жыл бұрын
Wow Manisharma musical magic... Uditnarayan.,Shankarmahadevan, Hariharan, Sukhvendersingh, Ilanti gayakulanu telugu industry ki parichayam chesindi first mana Manisharma sir a, He is one and only.. Music director... Mani sir God bless you...
@sidme5131
@sidme5131 2 жыл бұрын
Nope, it was AR Rahman sir, later Mani Sharma sir followed that pattern and made soulful melodies wid 'em 🤩🤩🤩
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@sidme5131 but shankar mahadevan ni matram manisharma ne first telugu lo introduce chesadu , with chudalani undi
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
@@sidme5131 Sukwinder singh ni kuda first manisharma ne introduce chesadu
@spkaycreations6902
@spkaycreations6902 Жыл бұрын
@@yeshwanthb2327 Ar Rahman Ne Parichayam Chesadu Bombay Movie Tho Shankar Mahadevan Garini
@spkaycreations6902
@spkaycreations6902 Жыл бұрын
@@yeshwanthb2327 Ledu Ar Rahman Ne Parichayam Chesadu With Rakshakudu Movie And Prematho{Dil se}
@chouhandev3003
@chouhandev3003 3 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా, విన్నా ... చూడాలి, వినాలి అనిపిస్తుంది.....
@subramanyamraju9738
@subramanyamraju9738 2 жыл бұрын
Unique dancer in the world....he can dance with eyes.......his eyes give so many expressions
@jettimahesh3647
@jettimahesh3647 Жыл бұрын
చిరంజీవిగారి డాన్స్ కి ఎవరిని పోల్చలేము ఆయన డాన్స్ చేస్తే ఆ డాన్స్ కి అందం వస్తుంది ఆ కళ ఎవరు చూపించలేరు టాలీవుడ్ లో ఆ డాన్స్ ఎవరు చేయలేరు
@arunnallametla
@arunnallametla 3 жыл бұрын
Ongole Srinivasa theatre lo... Shirt vippi seat yekki dance cheshinaa ee paata ki.. kurratham verritham....😂😂😂
@strummingandlonely254
@strummingandlonely254 3 жыл бұрын
Verrithanam kadu, theatre lo ee song ippudu choosina malli shirt vippi dance veyalsinde
@jayaramgodugoti6783
@jayaramgodugoti6783 2 жыл бұрын
Arojullo dedication alavundedhi
@saichaitu878
@saichaitu878 3 жыл бұрын
Chiranjeevi + Manisharma = Deadly combination ❤️❤️❤️ Expecting chartbaster album from Acharya
@narenmudili
@narenmudili Жыл бұрын
I agree. But don’t forget about Acharya
@gowthamirgowthamir9674
@gowthamirgowthamir9674 2 жыл бұрын
Corona time lo vinevallu ee song 🎵ki like cheyandi
@darlavenkatesh5858
@darlavenkatesh5858 Жыл бұрын
INDRA re Realese kosam waiting..inkepudu..
@sakerami8112
@sakerami8112 3 жыл бұрын
King of dance megastar 🔥🔥🔥
@tamilarasan7501
@tamilarasan7501 3 жыл бұрын
H.. .
@cherukurusuresh9614
@cherukurusuresh9614 3 жыл бұрын
s
@karthikbabu2946
@karthikbabu2946 3 жыл бұрын
Jai indian no.1 king of dance. No.1 all rounder megastar chiranjeevi sir 👌👌👌👌🙏🙏🙏🙏
@save609
@save609 Жыл бұрын
మంచి entertainer , మంచి సాంఘిక సహాయం చేసిన , మంచి వక్త అందుకే కోట్లలో అభిమానులు
@nareshboddupally8160
@nareshboddupally8160 2 жыл бұрын
అన్నగారి డాన్స్ చూడాలని ఆ రోజుల్లో థియోటర్ లో 2 ..3 సార్లు రీల్ తిప్పి మరీ మల్ల మల్ల కోట్లాది మరీ ఈపాట వేపించుకునే వాళ్ళం
@abcdnet880
@abcdnet880 3 жыл бұрын
చిరు డాన్స్ ఉదిత్ నారాయణ గానం మణిశర్మ మ్యూజిక్ అప్పట్లో అన్ని హిట్టే
@yesusaggurthi8015
@yesusaggurthi8015 3 жыл бұрын
Yess
@kamalapathikuditi
@kamalapathikuditi 3 жыл бұрын
0:00 to 0:45 music 🎶 by manishrma garu peaks.. I am impressed
@tarunkalluri1799
@tarunkalluri1799 3 жыл бұрын
Single take step by chiru .
@nagarajukompalli2343
@nagarajukompalli2343 10 ай бұрын
Vijayawada Apasara loo 32Times chusa ❤❤❤
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
మణి శర్మ గారు మనకందరికి భగవంతుడు ప్రసాదించిన మరో కోహినూర్ మణి
@svpanani1068
@svpanani1068 3 жыл бұрын
Aa rojulu mali ravu king of Indian cinema
@aniketshinde2850
@aniketshinde2850 3 жыл бұрын
Although there is Sonali in this song but Still I am Looking towards only Megastar...😎
@ArjunArjun-nu4qi
@ArjunArjun-nu4qi Жыл бұрын
First e movie ni bobbili lo Sri laxmi dheyatar lo chusanu aa taruvata 7 th class lo pravaite class ki velli hall lo chusanu aa roju sunday naku baga gurthu vundhi
@bharathkumar2312
@bharathkumar2312 10 ай бұрын
Dance ante chiranjeevi,energy ante raviteja
@TruthisBitter-cb1vd
@TruthisBitter-cb1vd 3 жыл бұрын
ఒంట్లో ప్రతి అణువును డాన్స్ గా మార్చడం చిరంజీవికి వెన్నతో పెట్టిన విద్య... కళ్ళతోనే నవరసాలు పండించే మెళుకువలు మెండుగా ఉన్న కథానాయకుడు చిరంజీవి... 🎉🔥❤️
@suvvada-xk1bc
@suvvada-xk1bc 3 жыл бұрын
Super గా చెప్పావ్
@ammuamala2634
@ammuamala2634 3 жыл бұрын
I Love 💞💞💞💗💗💗 U Megastar chiru 💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋
@Dev-yb5sb
@Dev-yb5sb 2 жыл бұрын
Jai NTR
@pavankumar4893
@pavankumar4893 2 жыл бұрын
@@ammuamala2634 qàaaaaaaa
@seethiganeshreddy2049
@seethiganeshreddy2049 2 жыл бұрын
9
@arjunvadnala9451
@arjunvadnala9451 3 жыл бұрын
0 to 0.46 in single take hats off to Chiranjeevi garu , sonali bindre , background dancers and let's not forget choreographer who choreographed such beautiful steps and what a music man Mani Sharma garu 🔥🔥👍
@mohammadabdulkhaliq5437
@mohammadabdulkhaliq5437 3 жыл бұрын
I love megastar Chiru songs
@Cherryvihi
@Cherryvihi 2 жыл бұрын
Choreography by Raju sundaram master
@pradeepkumar-bf7kv
@pradeepkumar-bf7kv 3 жыл бұрын
మణిశర్మ నీ కొట్టుడు కొట్టుడేనయ్య...🙏🙏🙏
@polidascharanpolidascharan2633
@polidascharanpolidascharan2633 Жыл бұрын
Ee cenama appudu nenu puttaledu kaani maa Anna ayithe endulo chiru vesina yellow colour shirt kosam edichi edichi maa amma nanna ni ebbandhi petti konichu koni appudu anandanga veskoni thirigadanta 👌👌😘😘 eppatiki nenu 50 times chusanu movie exelent movie by chiru career main chiru+dance and style dailog delivery 👌👌👌👌💓💓💓💓 superb
@jaigowtham9436
@jaigowtham9436 3 жыл бұрын
Naa Chinnapudu megastar vesukunna shirt... Full famous trend.... 😍
@TithiAnirudh
@TithiAnirudh 3 жыл бұрын
Waiting for daayi daayi dhama❤
@kusumakumari9966
@kusumakumari9966 3 жыл бұрын
Super song
@sandhyareddy6406
@sandhyareddy6406 9 ай бұрын
Wowwww.... megastar and sonali.. cute combo❤...... only 90's can know the beauty of these songs.....💞💞💞❤️🎼
@sudhasudhakar1440
@sudhasudhakar1440 2 жыл бұрын
Manisharma tharuvate yevvadaina mana telugu industry lo
@kolapuri1
@kolapuri1 3 жыл бұрын
No dancer will ever beat him in his grace of dancing in tollywood neither Allu Arjun, Ram Charan or Junior NTR, Ignore about rest.
@DARKKNIGHT-ur7uz
@DARKKNIGHT-ur7uz 3 жыл бұрын
As a Allu Fan I agree Chiru Sir is Bench Mark for Graceful Dance
@kprasannakumar1239
@kprasannakumar1239 Жыл бұрын
@@DARKKNIGHT-ur7uz gaaaaa huuuu
@kitchens222
@kitchens222 9 ай бұрын
He is the initiator to bring competition in dance
@chandramouligopavaram6016
@chandramouligopavaram6016 2 жыл бұрын
Vintage mani sharma veru abba prathi album super vuntadhi 🤞
@ramupagoti8502
@ramupagoti8502 2 жыл бұрын
ఆ రోజుల్లో ఆ షర్ట్స్ క్రేజ్ ఒక లెక్కల్లో ఉండేది ఇంద్ర షర్ట్స్
@lakshimiakshithavoloju2006
@lakshimiakshithavoloju2006 Жыл бұрын
First chiranjeevi movie in theatre
@sivajit9820
@sivajit9820 2 жыл бұрын
Udit Narayan Chitra gari combo 🔥🔥🔥
@user-daya1984
@user-daya1984 10 ай бұрын
Hatsof manisharma sir.
@kadiyalachiranjeevi4235
@kadiyalachiranjeevi4235 Жыл бұрын
Appatlo e song lo vesukunna shirts indra shirts nametho chala famous...
@JanJan-jn4mj
@JanJan-jn4mj 2 жыл бұрын
A rojulu malli ravu manishara music exlent
@JeevanKumar-dg2ou
@JeevanKumar-dg2ou 3 жыл бұрын
megastar = dance + acting + comedy + fight + sentiment + dialogue delivery + spontinity {all rounder}
@rahulsharanrocks
@rahulsharanrocks 2 жыл бұрын
Can't agree more
@JeevanKumar-dg2ou
@JeevanKumar-dg2ou 2 жыл бұрын
Who asked for your agree
@JeevanKumar-dg2ou
@JeevanKumar-dg2ou 2 жыл бұрын
Nobody accepts reality
@rahulsharanrocks
@rahulsharanrocks 2 жыл бұрын
@@JeevanKumar-dg2ou brother can't agree more means completely agree dude
@madhusri1748
@madhusri1748 Жыл бұрын
Not only Tollywood....entire Indian hero's...no one can't replace Chiranjeevi
@user-eq1md8nb2i
@user-eq1md8nb2i 8 ай бұрын
NO ONE CAN'T REPLACE CHIRANJEEVI is not a correct sentence, THE RIGHT SENTENCE IS
@udayd
@udayd 4 ай бұрын
Only he can replace himself❤
@kusulurumahesh7610
@kusulurumahesh7610 3 жыл бұрын
మా అమ్మ అలాంటి షర్ట్ కొనివ్వలేదని పండుగ రోజు ఉదయం స్నానం కూడా చేయలేదు నేను..
@Om_Namo_Venkatesaya_
@Om_Namo_Venkatesaya_ 3 жыл бұрын
😂😂
@yaminiputineediprakash3014
@yaminiputineediprakash3014 2 жыл бұрын
Sankrantiki kadu naku same
@ramesh3038
@ramesh3038 2 жыл бұрын
🙏🙏🤣🤣🤣🤣😄😄😄😄😆😆😆😆
@rameshbabu2730
@rameshbabu2730 2 ай бұрын
😂😂.. Love Megastar Chiranjeevi
@rosemarybathala741
@rosemarybathala741 Жыл бұрын
2022 lo yavaru chusuthunaru ee song
@maheshvarma6455
@maheshvarma6455 3 жыл бұрын
2021 listeners 😍😍😍
@sudhakararaojampana5356
@sudhakararaojampana5356 2 жыл бұрын
ఉదిత్ నారాయణ వాయిస్ కి ఫిదా అయిపోవాల్సిందే 👌👌
@Jason-cq4gt
@Jason-cq4gt Жыл бұрын
You're Great listener brother
@sreenuchandragiri1533
@sreenuchandragiri1533 Жыл бұрын
ఈ షర్టలు చాలా ఫేమస్ అప్పుడు nenu వేసుకున్న
@lakshman6052
@lakshman6052 Жыл бұрын
Industry bigger హిట్
@SureshM-iy2ij
@SureshM-iy2ij 3 жыл бұрын
Chiranjeevi And Sonali blu Dareess Super 🔵🔵🔵
@sahulb1534
@sahulb1534 3 жыл бұрын
Tollywood history one of the best movie in Chiru annaya career 🙏 Manisharma garu songs Bgm awesome ❤️
@kavithajuniorcollege4246
@kavithajuniorcollege4246 Жыл бұрын
Gemini Music lo e pata kosam wait chese vallam
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
సిరినే మగసిరితో దోచేస్తా భామా
@kishankeerthi7326
@kishankeerthi7326 Жыл бұрын
Ee song magic....BGM's.... Superb. Nice Composition...Manisharma ...garu
@vennamnaveen8686
@vennamnaveen8686 3 жыл бұрын
Chiru expression at 0.46 sec...
@Vincenteferrer415
@Vincenteferrer415 Жыл бұрын
Ee song lo costumes appatlo chaala famous and trending.. maa nanna chiru sir ku fan.. naaku ee shirts 2 tecchaadu.. appudu...
@BasudebOnline
@BasudebOnline Жыл бұрын
*Do Not Understand Telugu Language But Love This Song Because I Love This Song Hindi Version And Indra Movie Is The Most Favourite Chiranjeevi Movie Of My Life Love From West Bengal*
100😭🎉 #thankyou
00:28
はじめしゃちょー(hajime)
Рет қаралды 18 МЛН
Тяжелые будни жены
00:46
К-Media
Рет қаралды 5 МЛН
КАК СПРЯТАТЬ КОНФЕТЫ
00:59
123 GO! Shorts Russian
Рет қаралды 2,7 МЛН
Miracle Doctor Saves Blind Girl ❤️
00:59
Alan Chikin Chow
Рет қаралды 35 МЛН
Okkadu Movie Attarintiki Video Song Mahesh Babu Bhumika @skyvideostelugu
5:59
Shankar Dada M.B.B.S Movie || Chaila Chaila Video Song || Chiranjeevi, Sonali Bendre
6:19
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 11 МЛН
The crazy doctor gave my dad a pacifier 😂
0:36
عائلة ابو رعد للمنوعات
Рет қаралды 11 МЛН