Ok sir,we have talked about fees .50% first and 50% final.but still demanding money for each voida
@UNU_CHITRAVADHA20 сағат бұрын
Thats the problem sir. Ichhinappudu prateesari, note cheyyandi, so that, final settlement appudu help avutundi. Konchem tagginchi ivvohhu
@UNU_CHITRAVADHA20 сағат бұрын
Anthe andi, ala adututune vuntaru. Kani tappadu ivvali pani avvalante. Icchina prateesari, note cheyyandi. Kaneesam ivi final settlement appudu help avutundi,
@girisireesh26099 күн бұрын
పంచాయతి settlement Super 👌👌👌
@UNU_CHITRAVADHA9 күн бұрын
😟😟😟🙏🙏🙏
@munikrrishna10 күн бұрын
If already paid money some fixed amount need to pay still for every hearing ?
@UNU_CHITRAVADHA10 күн бұрын
లేదండి, ఫిక్స్డ్ అమౌంట్ అనుకున్నప్పుడు, మీరు ప్రతీ వాయిదా కి పే చెయ్యాల్సిన అవసరం ఉండదు. కొన్ని సార్లు అదనపు ఎక్సపెన్సెస్ అంటే పెటిషన్స్ కోసం , సర్టిఫైడ్ కాపీ లు కోసం, డాక్యుమెంట్ సబ్మిషన్ అప్పుడు ఏదన్న మినిమల్ ఎమౌంట్స్ అడగొచ్చు తప్ప , ఎక్కువ మొత్తం లో మీరు పే చెయ్యాల్సిన అవసరం లేదు.
@lifeisjourney260210 күн бұрын
No need to pay, 80% are waste advocate.. If possible to you go and do LLB
@UNU_CHITRAVADHA9 күн бұрын
@@lifeisjourney2602 కేసుల్లో ఇరుక్కుపోయి ,బాధలు పడలేక, చివరకి LLB వాళ్ళే పూర్తి చేసి వాళ్ళ కేసు లు వాళ్ళే వాదించుకున్న వాళ్ళు వున్నారు అండి.
@pjanhavidevi879410 күн бұрын
Sir we paid what much he asked but advocate joind with other party who is politician i last my case. Even my advocate pressurized somany times drop your case or compromise for least 3 to 5 lakhs for crores property. Finally I want to know why this video sir. 🙏 It was happend in Madanapalli lower court. Now i am approched to High Court. What you told is known matter to all claints.
@UNU_CHITRAVADHA9 күн бұрын
నేను ఆ విషయం కూడా చెప్పానండి. అవతలి పక్కన పెద్దవాళ్లు (మంచి వాళ్ళు అని కాదు - డబ్బులు పలుకుబడి వున్నవాళ్లు) తో తల పడినప్పుడు తప్పదు అండి. నా కేసు లో అప్పటి మినిస్టర్ నుండి ప్రెషర్ వుంది. ఆ లోకల్ లాయర్స్ తో వెళ్తే ఇదే జరుగుతుంది అని తెలుసు నాకు. నేను అందుకే రిఫరెన్స్ తో వెళ్లి ఆ వూరునుండి 60 కిలోమీటర్ల దూరం నుండి వేరే లాయర్ ని తీసుకుని వెళ్ళేవాడిని. కోట్ల రూపాయల ఆస్తిని మూడు లక్షల సెటిల్మెంట్ ఆ? అరుగుతుందా వాడికి? ఎందుకు అంత ఎం చేసుకుంటాడు? ఎం పర్లేదు ధైర్యం గ పోరాడండి, ఆస్తి మీది ఐనప్పుడు మీకు దక్కి తీరుతుంది. మీ కుటుంబం జోలికి వస్తే, ఎదో ఒక ఆధారం దగ్గ పెట్టుకోండి, జస్ట్ ఒక వీడియో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యండి. వాడి పదవి కూడా కాపాడలేదు.
@anthonyrani97510 күн бұрын
Sir ma advocates transperent ga leru, nijam ni teesukokunda paiga koppadutunnaru, MC ki ivvanappudu EP veskunnaka judgegari order copy pai yevari santhakaalu vundaali, aa copies iruvurukii ivvaraa, judge garu table paiki vastaaru ani cheppi ma advocate naku cheppakunda velli poyaaru, aa court order pai judge gari signature ye ink vuntumdi, Judge gari order first month lone salary attachment cheyaka pote next month kuda chudaala ventane judge garki cheppala, ma advocate next month ki aaga manaaru, one and half year 47 times nenu okkadanne court vayidalki vellaanu
@UNU_CHITRAVADHA9 күн бұрын
ఏ కేసు ఐనా సరే, అంత సులువు కాదండి ముగింపుకి తీసుకుని రావడం. మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నారు, ఏది జరిగిన వారి తో కొంచెం ప్రశాంతం గ మాట్లాడండి. అవసరం ఐతే మీ పరిస్థితి వివరించి చెప్పండి. సున్నింతం గ తేల్చుకోవాలి.
@nallabothulavenkateshbabu111010 күн бұрын
Hii sir
@UNU_CHITRAVADHA10 күн бұрын
Hello andi
@UNU_CHITRAVADHA10 күн бұрын
Hi, I've replied to your email.
@Techuesupport1234510 күн бұрын
Sir, i have filed divorce case 3 months ago and has some some issues in communication with advocate. how to contact you. Please share contact details
@UNU_CHITRAVADHA9 күн бұрын
You can reach out to us at unuchitravadha@gmail.com