బాబు గోగినేని గారు లాంటి హేతువాదులు వస్తే తప్ప ఈ లోకం బాగుపడదు బాబు గారు మీకు ధన్యవాదాలు మీలాంటి గొప్ప వాళ్ళు ఈ లోకంలో ఎంతైనా అవసరం ఉంది
@SURAM794 жыл бұрын
Babu sir happy to see u. again 🎉🎉🙏🏻
@yadavalli3903 жыл бұрын
Hi sir your speeches are very good 👏👏👏🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐
@V.S.R...3 жыл бұрын
Super interview 👍👍👌👌👌
@nageshdarshanala43144 жыл бұрын
What a explanation babu sir.....👌👌👌
@sukhbirnaidu43604 жыл бұрын
మొరటోడికి మొగలి పువ్విస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. ముగ్గేసి కూచోబెట్టి డంబెల్స్ తో కొట్టి చంపమని జగ్గీ వాసుదేవ్ చెప్పారా, ఓషో చెప్పారా, మెహర్ బాబా చెప్పారా. వాళ్లకు మెంటలెక్కి ఏదో చేస్తే దానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ రెస్పాన్సిబుల్ ఎట్లా అవుతారు. టెల్ మీ?? దేవుడున్నాడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా, లేక దేవుడు లేడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా అనేది చూస్తే మీకే తెలుస్తుంది అసలైన హుమనిస్టులు ఎవరో. 1793 లో మొదలైన ఫ్రెంచ్ విప్లవం లోని రీన్ ఆఫ్ టెర్రర్ ఎంత మంది రోమన్ క్యాథలిక్కులను పొట్టన పెట్టుకుందో తెలుసా. కల్ట్ ఆఫ్ రీజన్ అనే ఒక సైన్స్ ను మాత్రమే నమ్మే సిద్ధాంతం ఒకటి పెట్టుకుని వేల మంది క్రిస్టియన్లను చంపేశారు. ఇక బోల్షెవిక్ విప్లవం, మావోయిస్టు విప్లవాలు ఎంత మందిని చంపేశాయో తెలుసా. చైనీయులు కేవలం బుద్ధుడిని నమ్మిన పాపానికి ఎంతమంది టిబెటన్లను చంపేశారో తెలుసా. బాబు గారు చెప్పటం, మీరు వినటం. హుమనిస్టులంట హుమనిస్టులు. ఆటం బాంబు కనిపెట్టింది ఈ హుమనిస్టులే స్వామీ. ఈ బాబు గోగినేని కి సరైన కౌంటర్ ఇచ్చే వాడిని తేవాల్సింది. పేరుకు డిబేట్. నిజానికి గోగినేని కి మాత్రమే platform ఇచ్చారు ABN ఆంధ్ర జ్యోతి వారు. ఎందుకో మరి. అసలు ఇవి మూఢనమ్మకాల వల్ల జరిగిన హత్యలని ప్రూవ్ అయ్యిందా. లేదే. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. పిల్లల్ని చంపేసి డ్రామాలు ఆడుతుండొచ్చు గా. డిబేట్ కు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ను కూడా పిలవాల్సింది. సరైన రేషనలిస్టు ఇంకా సాల్వ్ కాని కేస్ ను మూఢనమ్మకాల వల్లనే జరిగిన కేస్ గా పరిగణించేసి ఓ ఇదైపోవడం, స్పీచ్ దంచెయ్యడం ఏమిటి. ఇది కేస్ ను తప్పుదోవ పట్టించదా. How can Gogineni Babu speak this way on a case that is currently under investigation. As of now ఇది Sub judice గనుక అయితే కేస్ దెంగండి ఎవరో ఒకరు. అపుడు గానీ బుద్ధి రాదు ఈ oversmart fellow కి. జరిగింది ఘోరం. అంత మాత్రాన సద్గురు జగ్గీ వాసుదేవ్ మీద దుమ్మెత్తిపోయటానికి ఒక అవకాశంగా వాడుకోవడం ఏమిటి. అసలు కేస్ ఒక కొలిక్కి రాందే.
@srinivassathiraju2524 жыл бұрын
@@sukhbirnaidu4360 Brother Babu gogineni is a big joker. A saint there quoted Einstein correctly. But babugogineni is the liar and calling other gentle man as a liar. That is his culture. A liar always calls others as liars.
@balakiran3364 жыл бұрын
first vaadi cases solve chesukomanadi.
@v.kamireddykamireddy80514 жыл бұрын
What a explanation babu sir
@shekarveera18754 жыл бұрын
Babu gogineni sir... superb.
@RockyKarthik4 жыл бұрын
Babu garu is back 🙏🏼 Glad that you’re back to educate our society when it is most needed.
@New878-n4m4 жыл бұрын
Babu gogineni sir happy to see you again and thanks for sharing ur thoughts about this incident
@sukhbirnaidu43604 жыл бұрын
దేవుడున్నాడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా, లేక దేవుడు లేడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా అనేది చూస్తే మీకే తెలుస్తుంది అసలైన హుమనిస్టులు ఎవరో. 1793 లో మొదలైన ఫ్రెంచ్ విప్లవం లోని రీన్ ఆఫ్ టెర్రర్ ఎంత మంది రోమన్ క్యాథలిక్కులను పొట్టన పెట్టుకుందో తెలుసా. కల్ట్ ఆఫ్ రీజన్ అనే ఒక సైన్స్ ను మాత్రమే నమ్మే సిద్ధాంతం ఒకటి పెట్టుకుని వేల మంది క్రిస్టియన్లను చంపేశారు. ఇక బోల్షెవిక్ విప్లవం, మావోయిస్టు విప్లవాలు ఎంత మందిని చంపేశాయో తెలుసా. చైనీయులు కేవలం బుద్ధుడిని నమ్మిన పాపానికి ఎంతమంది టిబెటన్లను చంపేశారో తెలుసా. బాబు గారు చెప్పటం, మీరు వినటం. హుమనిస్టులంట హుమనిస్టులు. ఆటం బాంబు కనిపెట్టింది ఈ హుమనిస్టులే మేడం. అది గమనించండి.
@New878-n4m4 жыл бұрын
@@sukhbirnaidu4360 humanists gurinchi Naku anavasaram babu gogineni sir thinking way of his explanation Naku istam anthy ..
@sukhbirnaidu43604 жыл бұрын
@@New878-n4m 'అంతే - అనే పదం మూఢనమ్మకానికి పరాకాష్ట. దేవుడిని నమ్మితే నష్టం జరగొచ్చు, జరగకపోవచ్చు. ఒక మనిషి చెప్పేది ఏ మాత్రం తర్కించుకుండా ఇతను చెప్పేది నాకు ఇష్టం. అంతే. అని అనడం విజ్ఞత కాదు, రేషనలిస్టు లక్షణం అసలే కాదు మేడం!
@gamer55354 жыл бұрын
@@sukhbirnaidu4360 nvu chepedi chesindi humanists lu kadu valu nara rupa hantkulu. Humanist ante manshi pranani velvalani kapedavalu. 1973 lo jargindu chesindi inhumanists manshi pranalu tese vadu humanists tho ento polustunavu they are fake humanists. Real humanistbm babu sir he saved so many lives by educating and spreading awareness. Were as rapist business minded cutl relagious swami and pastors are destroying the basic natue of human nature. Enti babu devudu unadu devdu kosam champe valu inka ekvane unaru 1973 kadu 10 th century ni undi vala history. Inka daridram inka jarguthuney unayi ah numbers perguthune unayi. Chusko news lu roju chustuney unam
@gamer55354 жыл бұрын
@@sukhbirnaidu4360 u r pointing a incident from past and blaming on humanists. They are done for political reasons and reforms and for their benefits. Humansims ki complete opposite charyalu avi . Dani oka part of rationalism ani cheptnuva. Asalu manshini champadam eh rationalism lo gani humanism lo gani leney ledu. Adi french viplavam ani nvu antunav So rationalism or humanism ki Sambandam enti . Humanisn rationalism ane meaning sidhanthalu teliyadu neku.
@sureshch51754 жыл бұрын
Babu garu Virender garu.... Thanks for explaining...it makes sense
@sukhbirnaidu43604 жыл бұрын
మొరటోడికి మొగలి పువ్విస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. ముగ్గేసి కూచోబెట్టి డంబెల్స్ తో కొట్టి చంపమని జగ్గీ వాసుదేవ్ చెప్పారా, ఓషో చెప్పారా, మెహర్ బాబా చెప్పారా. వాళ్లకు మెంటలెక్కి ఏదో చేస్తే దానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ రెస్పాన్సిబుల్ ఎట్లా అవుతారు. టెల్ మీ?? దేవుడున్నాడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా, లేక దేవుడు లేడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా అనేది చూస్తే మీకే తెలుస్తుంది అసలైన హుమనిస్టులు ఎవరో. 1793 లో మొదలైన ఫ్రెంచ్ విప్లవం లోని రీన్ ఆఫ్ టెర్రర్ ఎంత మంది రోమన్ క్యాథలిక్కులను పొట్టన పెట్టుకుందో తెలుసా. కల్ట్ ఆఫ్ రీజన్ అనే ఒక సైన్స్ ను మాత్రమే నమ్మే సిద్ధాంతం ఒకటి పెట్టుకుని వేల మంది క్రిస్టియన్లను చంపేశారు. ఇక బోల్షెవిక్ విప్లవం, మావోయిస్టు విప్లవాలు ఎంత మందిని చంపేశాయో తెలుసా. చైనీయులు కేవలం బుద్ధుడిని నమ్మిన పాపానికి ఎంతమంది టిబెటన్లను చంపేశారో తెలుసా. బాబు గారు చెప్పటం, మీరు వినటం. హుమనిస్టులంట హుమనిస్టులు. ఆటం బాంబు కనిపెట్టింది ఈ హుమనిస్టులే స్వామీ. ఈ బాబు గోగినేని కి సరైన కౌంటర్ ఇచ్చే వాడిని తేవాల్సింది. పేరుకు డిబేట్. నిజానికి గోగినేని కి మాత్రమే platform ఇచ్చారు ABN ఆంధ్ర జ్యోతి వారు. ఎందుకో మరి. అసలు ఇవి మూఢనమ్మకాల వల్ల జరిగిన హత్యలని ప్రూవ్ అయ్యిందా. లేదే. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. పిల్లల్ని చంపేసి డ్రామాలు ఆడుతుండొచ్చు గా. డిబేట్ కు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ను కూడా పిలవాల్సింది. సరైన రేషనలిస్టు ఇంకా సాల్వ్ కాని కేస్ ను మూఢనమ్మకాల వల్లనే జరిగిన కేస్ గా పరిగణించేసి ఓ ఇదైపోవడం, స్పీచ్ దంచెయ్యడం ఏమిటి. ఇది కేస్ ను తప్పుదోవ పట్టించదా. How can Gogineni Babu speak this way on a case that is currently under investigation. As of now ఇది Sub judice గనుక అయితే కేస్ దెంగండి ఎవరో ఒకరు. అపుడు గానీ బుద్ధి రాదు ఈ oversmart fellow కి. జరిగింది ఘోరం. అంత మాత్రాన సద్గురు జగ్గీ వాసుదేవ్ మీద దుమ్మెత్తిపోయటానికి ఒక అవకాశంగా వాడుకోవడం ఏమిటి. అసలు కేస్ ఒక కొలిక్కి రాందే.
@Saikanth-Msk3 жыл бұрын
He is one of the best anchor ❤
@kamakshigarimella25814 жыл бұрын
పూజలకు క్షుద్ర పూజలకు మధ్య సోషల్ డ్రింకింగ్ కి డ్రగ్ ఆడిక్షన్ కి ఉన్నంత తేడా ఉంది ఈవిధంగా పోల్చడం తప్పు కావచ్చు కానీ అందరికి సులువుగా అర్ధమౌతుంది అని ఈ పొంతన తీసుకున్నాను
@rammanturu65252 жыл бұрын
can you be little clear I didn't understand
@kamakshigarimella25812 жыл бұрын
పూజలు అనేవి మానసిక ఉల్లాసం కోసం, రోజువారీ సమస్యలను ఎదుర్కొనే మానసిక స్థైర్యం కోసం మన పెద్దలు మనకు ఏర్పరచిన ఒక వ్యవస్థ. అదే క్షుద్రపూజలు అవాస్తవాలను అభూతకల్పనలను సాధించగలరు అనే నమ్మకాన్ని ప్రోదిచేస్తూ మనుషుల్ని పిచ్చోళ్ళని చేసేవి క్షుద్ర పూజలు.
@Muralikrish.4 жыл бұрын
Babu gogineni back ❤️❤️❤️❤️❤️
@jyothijaladi12294 жыл бұрын
After a long time ....a debate went like a debate ... rather than fight
@shivaleelabhandar58585 ай бұрын
Babugaru meeku koti koti pranam sir 🎉🎉🎉🎉🎉
@shivaleelabhandar58585 ай бұрын
Yankaragaru Mee voice chala bagundi 🎉🎉🎉
@bharatkaartwaytomillinore73704 жыл бұрын
Support Babu sir, to get awareness in society to Stop non sense believes in people
this hindu religious guru still talking like a sick man ...after all this happened he still believes about punar-janam and want to propagate that now. moreover he is trying to take the support to his version by referring Albert Einstein's. what a pity!!
@rammanturu65252 жыл бұрын
He is a stupid man
@molgaranagaraju46243 жыл бұрын
బాబు గోగినేని మాట్లాడేది వాస్తవం సార్
@bahujanagonthuka64743 жыл бұрын
Babu sir 🔥✊🏿
@seenaseenu6827Ай бұрын
ఈ సంఘటన మా ఊర్లో నే జరిగింది ఇప్పటికే 4 సంవత్సరాలు అయింది కానీ మూఢనమ్మకాలు కనీసం అర పర్సెంట్ అయిన మారినారా... ఎదో సంఘటన జరిగినప్పుడు మాత్రం నిజమే అనుకో వడం తప్ప మైండ్ లో కాసింత ఆలోచన చేసేవారే రీ రోజురోజుకు మూఢత్వం పెరగడం తప్ప తగ్గేది లేదు బుర్ర వున్న వాళ్ళు కాసింత ఆలోచన చేయండి . నేనూ కూడా ఆలోచన చేసి మూఢనమ్మకాలు నుంచి బయట పడి వున్న.
@bhvarma30734 жыл бұрын
Jai Babu Gogineni
@mudumbasrinivas4914 Жыл бұрын
Dear Venkat Krishna Sir, Your analysis is extraordinary sir. Really that is highly tragic and pathetic incident. It should not have been done. They are ignorant parents
@kasipuramramakrishna83283 жыл бұрын
27:00👏👏👏
@aptitudeking74374 жыл бұрын
Babu Bangaram maaaaa Babu bangaram...
@nv_thalia8 ай бұрын
Anchor is talking correct points
@gunnareddy14673 жыл бұрын
Babu sir superb
@krishnakumarialapati17464 жыл бұрын
శ్రీనివాస స్వామి చెప్పింది బావుంది ప్రాణం దానoతట అదే పోవాలి అందులో తమకు తామే కానీ ఎవరు అయినా కానీ ఇంటర్ఫియర్ అయితె అదే హత్య,ఆత్మ హత్య, ప్రజలు అలెర్ట్ గా ఉండాలి
@yashwanthv253 жыл бұрын
Really this issue has to be debated through rationally...we are in sick society really
@vangaakkireddy42234 жыл бұрын
Subconscious mind received your words strong that words repeat again our Brain sir, human persons are God in the world sir,
@almiletihari77712 жыл бұрын
Babu gar sir meru super
@pidamarthinagaiah99113 ай бұрын
మనుషులు బ్రతకాలి మనుషుల నమ్మకమనే దేవుళ్ళు సచ్చిపోవాలి
@yadavalli3903 жыл бұрын
Hi babu sir I am your fans sir.
@vangaakkireddy42234 жыл бұрын
Un educated peole, village , poverty, people had belief system and influence to every man , our Brain received strong message .sir, physical stress, mental stress, economic stress, sir.
@ravitejasurisetty1624 жыл бұрын
Vey nice debate by abn
@Sushraj1524 жыл бұрын
Chowdary become Jagan fan just because of ABN. Thanks to Abn
@Sushraj1524 жыл бұрын
Jagan is 100% better than f cbn because CBN is pseudo secular
@shagantichandu87434 жыл бұрын
పు;నర్జన్మ అనేటోన్ని బొక్కలో వేయాలి,
@kvr47564 жыл бұрын
చచ్చిపోయినవాడు మళ్లీ పుడతాడా! అని ప్రశ్నించేముందు పుట్టడని మీరెలా నిర్ధారిస్తున్నారో చెప్పాలి. పుడతాడని నమ్మినవాళ్లది మూర్ఖత్వమైతే, పుట్టడని మీరు చెప్పే మాటని ఎందుకు నమ్మాలో ప్రమాణపూర్వకంగా తెలియచేయండి. చచ్చిపోయినవాడు పుడతాడో లేదో తెలియాలంటే చస్తేకదా తెలిసేది. గతజన్మలో మీరేంటో పునర్జన్మను నమ్మని మీకెంత తెలుసో, నమ్మినవాడికీ తాను పూర్వజన్మలో తానేమిటో అంతే తెలుసు! మానసిక రుగ్మతవల్ల, మతి స్థిమితంలేని ఏ కొందరో చేసే వికృత చేష్టలకి పూర్తిగా ఒక ధర్మాన్ని, దాన్ని అనుసరించేవారిని బాధ్యులు చేయటం సరిగాదు. ఈ వికృతచేష్టలకి ప్రేరణ కేవలం ధర్మమే అయితే, దాన్ని అనుసరించే అందరూ ఎందుకు ఆ దుష్టకార్యాలకు పాల్బడటంలేదు! ఎవరో కొందరు చెప్పిందే విని వారినే ఆదర్శంగా తీసుకుని ఆ ధర్మాన్ని అనుసరించే మొత్తం ప్రజలు ఆ కొందరు చెప్పినట్లుగా నడుచుకోవటమే నిజమైతే ఈ భూమ్మీద జనాభాయే ఉండదు.
@watchmovies20084 жыл бұрын
Things said by the guy with the stick: 1. All the other religions have these kind of superstitions. (it's like saying, I am a thief but others are also stealing) 2. He mentioned that our upanishads and vedas said that Lord Eswara is there in everybody. He added that the lord himself is there in every living thing (including animals etc.) as individual souls. 3. He stressed that parameswara is there in everything in this planet and that he is the one running it entirely. 4. He added that inside, outside, down, up - there is no place where the lord parameswara is not there. (Meaning he is everywhere) 5. On the above points, he said that this view of everything has paramawara in it, is a way of how hindu dharma looks at it. 6. He also said that do service to your guru. Then he added that when that Guru will teach you about this whole world it is good for you to do sadhana and learn it well. 7. He quoted Einstein saying "There is a supernatural power which controls the whole universe" 8. Then he quoted ISRO chairman saying "All the things we are doing is because of blessings of Lord Venkatswara" 9. And he quoted Swami Vivekananda saying "Our vedanta is the end of all vedas. It is the science or reality" 10. Then he talked about Bali mentoining that Bali means giving the bad day to Bali and not to sacrifice an animal or a human being. 11. He also said look at every one equally and that everyone should be kept happy. 12. He advised to Babu Gogineni to NOT to go towards Jyothishyam and Vaastu sastra, as they are proven sastras and to talk only if one knows about it. As a Brahmin, and an individual who did Masters, I strongly disagree with this person. He (and his likes) are not fit to be in that kind of position if they do not have an open mind. Period.
@zebra22184 жыл бұрын
ODD person out in this whole debate - the person sitting with a BIG stick
@vangaakkireddy42234 жыл бұрын
Man influence everything Belief system in the world.sir.he was react everything sir.
@mohanvamsee3 жыл бұрын
బాబు గోగినేని గారు మీద వారి వాదనలు లు అభిప్రాయాలు మీద గౌరవం వున్న మాట నిజమే. కానీ , ఆయన జగ్గిని ఓషో తో పోల్చడం అనేది సబబు గా లేదు... ఓషో కి కల్ట్ ఫాలోయింగ్ ఉన్న మాట నిజమే! కానీ , ఓషో ఏనాడూ కూడా రిలీజియస్ ప్రీచింగ్ ఇవ్వలేదు. ఓషో ని ఈ రిలీజియస్ సద్గురు తో పోల్చి వారి లాంటి వారే ఓషో కూడా అని అనడం సమంజసం కాదు బాబు గారు. మీరు ఓషో నీ చదవండి , లేదా కనీసం వినండి ... కల్ట్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళందరూ ఒకటే అనడం ఏం లెక్కో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఈ స్టేట్మెంట్ మాత్రం నేను ఏకీభవించను. ఓషో గురించి ఎంతో కొంత తెలిసిన ఏ వ్యక్తి కూడా ఆయన్ని సద్గురు గా పిలవబడే జగ్గీ వాసుదేవ్ తో పోల్చనే పోల్చారు , పోల్చకూడదు కూడా. Rajaneesh is all about collective thoughts of western philosophies.
@akshithasalltimefavourite29023 жыл бұрын
Society or individuals should judge what is good or bad at their own end...
@anuvegcooking98654 жыл бұрын
మెయిన్ మీ డిబేట్ కోసమే వెతుకుతున్న.... మీ విశ్లేషణ, క్వశ్చన్ బాగుంటాయి. పూర్వ చానల్లో కూడా ఫాలో చేసేదాన్ని. నిజాయితీగా ఒప్పుకోవడం, కచ్చితంగా అడగి కడిగి పారేయడం నచ్చుతుంది... మధ్యలోనే కామెంట్ చేస్తున్నా ఇంకా ఈ చర్చ చూడాలి....
@sukhbirnaidu43604 жыл бұрын
దేవుడున్నాడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా, లేక దేవుడు లేడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా అనేది చూస్తే మీకే తెలుస్తుంది అసలైన హుమనిస్టులు ఎవరో. 1793 లో మొదలైన ఫ్రెంచ్ విప్లవం లోని రీన్ ఆఫ్ టెర్రర్ ఎంత మంది రోమన్ క్యాథలిక్కులను పొట్టన పెట్టుకుందో తెలుసా. కల్ట్ ఆఫ్ రీజన్ అనే ఒక సైన్స్ ను మాత్రమే నమ్మే సిద్ధాంతం ఒకటి పెట్టుకుని వేల మంది క్రిస్టియన్లను చంపేశారు. ఇక బోల్షెవిక్ విప్లవం, మావోయిస్టు విప్లవాలు ఎంత మందిని చంపేశాయో తెలుసా. చైనీయులు కేవలం బుద్ధుడిని నమ్మిన పాపానికి ఎంతమంది టిబెటన్లను చంపేశారో తెలుసా. బాబు గారు చెప్పటం, మీరు వినటం. హుమనిస్టులంట హుమనిస్టులు. ఆటం బాంబు కనిపెట్టింది ఈ హుమనిస్టులేనండీ.
@roja13164 жыл бұрын
sir,nice debate.......one suggestion please remove the video loop of parents on screen .....it's distracting
@nv_thalia8 ай бұрын
Ayya swami over action aapi point ki ra
@vangaakkireddy42234 жыл бұрын
Vivekananda practiced well , he got more experience about society sir he knows everything, weakness is death, he said to well sir.
Specticles give impact on brain scanning , which is an advantage of wrong doing people which I mentioned in this comment reply....here Mr.Gogineni & Mr. Psychiartist have spects.
@khngovind77383 жыл бұрын
People within the people is doing all this....They are wantedly not giving this unknown technology....diverting everyone using the medical term Schizophrenia or any other mental disorder.
@subbaraob84743 жыл бұрын
Abn are you made an interview with parents
@modiumeswarreddy60964 жыл бұрын
What einstein said about god is not as creator or individual, he said sum of all laws and theories of universe as god Albert Einstein stated that he believed in the pantheistic God of Baruch Spinoza. He did not believe in a personal God who concerns himself with fates and actions of human beings, a view which he described as naïve
@sukhbirnaidu43604 жыл бұрын
దేవుడున్నాడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా, లేక దేవుడు లేడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా అనేది చూస్తే మీకే తెలుస్తుంది అసలైన హుమనిస్టులు ఎవరో. 1793 లో మొదలైన ఫ్రెంచ్ విప్లవం లోని రీన్ ఆఫ్ టెర్రర్ ఎంత మంది రోమన్ క్యాథలిక్కులను పొట్టన పెట్టుకుందో తెలుసా. కల్ట్ ఆఫ్ రీజన్ అనే ఒక సైన్స్ ను మాత్రమే నమ్మే సిద్ధాంతం ఒకటి పెట్టుకుని వేల మంది క్రిస్టియన్లను చంపేశారు. ఇక బోల్షెవిక్ విప్లవం, మావోయిస్టు విప్లవాలు ఎంత మందిని చంపేశాయో తెలుసా. చైనీయులు కేవలం బుద్ధుడిని నమ్మిన పాపానికి ఎంతమంది టిబెటన్లను చంపేశారో తెలుసా. బాబు గారు చెప్పటం, మీరు వినటం. హుమనిస్టులంట హుమనిస్టులు. ఆటం బాంబు కనిపెట్టింది ఈ హుమనిస్టులే స్వామీ. Einstein మానవాళి నాశనానికి ఆస్కారం ఏర్పరచే సైన్స్ కు contribute చేయ్యలేదంటారా.
@sudhakarkmr34514 жыл бұрын
Babu gogineni sir always correct...🙏🙏🙏🙏 Stupids paddathulni follow avuthoo konthamandi stupids ga thayaaravuthoo janthuvulavale pravarthisthoo praanaalni theesthunnaaru idantha mooda nammakaalu nammadam valana....... So don't believe in superstitions.....👍
@sukhbirnaidu43604 жыл бұрын
దేవుడున్నాడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా, లేక దేవుడు లేడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా అనేది చూస్తే మీకే తెలుస్తుంది అసలైన హుమనిస్టులు ఎవరో. 1793 లో మొదలైన ఫ్రెంచ్ విప్లవం లోని రీన్ ఆఫ్ టెర్రర్ ఎంత మంది రోమన్ క్యాథలిక్కులను పొట్టన పెట్టుకుందో తెలుసా. కల్ట్ ఆఫ్ రీజన్ అనే ఒక సైన్స్ ను మాత్రమే నమ్మే సిద్ధాంతం ఒకటి పెట్టుకుని వేల మంది క్రిస్టియన్లను చంపేశారు. ఇక బోల్షెవిక్ విప్లవం, మావోయిస్టు విప్లవాలు ఎంత మందిని చంపేశాయో తెలుసా. చైనీయులు కేవలం బుద్ధుడిని నమ్మిన పాపానికి ఎంతమంది టిబెటన్లను చంపేశారో తెలుసా. బాబు గారు చెప్పటం, మీరు వినటం. హుమనిస్టులంట హుమనిస్టులు. ఆటం బాంబు కనిపెట్టింది ఈ హుమనిస్టులే స్వామీ.
@srinivassathiraju2524 жыл бұрын
@@sukhbirnaidu4360 Brother Babu gogineni has a cult. They just blindly follow babu gogineni like ordinary movie hero fans. Babu gogine did not present one fact properly. Veerender did excellent job. See these jokers are saying babu gogineni as hero. So funny. Dont argue with them they all are just jokers.
Babu sir..this society needs ur service...plz visits schools in village
@chitimellisuresh16073 жыл бұрын
👌❤️
@siriraj5034 жыл бұрын
Cows and brahmins ani cheppakunda gnanulu medhavulu ani notikochindi chepthunadu
@prakash73574 жыл бұрын
Anchor ga siggu lekunda navvuthunava afternoon thayatthu programme gurinchi adguthunte. Mari swamiji lanu enduku matladatam ledu ani tittev serious ga ? Media ni kuda thittu including your channel.
@arunajyothi7904 жыл бұрын
చాల ఆందోళన గవుంది చదువు కొనేపిల్లలనే పట్టుకుంటున్నారు మంచి భవిష్యత్తు వైపు గనడిపించాలి ఆధ్యాత్మిక ం అధునికం రెంటినీ బేలనస్ చెయ్యాలి
@srinivassathiraju2524 жыл бұрын
Nothing to worry they are sick people. You dont get that kind of sickness. Try to understand that Babugogineni is another sick guy and uses every platform instead of educating people attacking celebrities. Nobody even cares..about this joker. Listen to veerender he made sense through out. Babu gogineni has any guts to talk about govt.
@akhilreshma97024 жыл бұрын
సార్ ముందుగా ల ఈ బాబాలు ఉండకూడదు
@anumandlahimabindu52394 жыл бұрын
Yes
@sukhbirnaidu43604 жыл бұрын
మొరటోడికి మొగలి పువ్విస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. ముగ్గేసి కూచోబెట్టి డంబెల్స్ తో కొట్టి చంపమని జగ్గీ వాసుదేవ్ చెప్పారా, ఓషో చెప్పారా, మెహర్ బాబా చెప్పారా. వాళ్లకు మెంటలెక్కి ఏదో చేస్తే దానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ రెస్పాన్సిబుల్ ఎట్లా అవుతారు. టెల్ మీ??
@anumandlahimabindu52394 жыл бұрын
@@sukhbirnaidu4360 Sadhguru matalu aa vidhanga encourage chesetlu unnay kabatti
@anumandlahimabindu52394 жыл бұрын
@@sukhbirnaidu4360 aathmanu kavalsinappudu bayataku pampocha, enti aa Sadhguru matalu anni picchi matalu
@ramapurapuvarakumar91923 жыл бұрын
Nanna anchor neku🎩🎩🎩🎩🎩🎓🎓🎓
@madhuten18574 жыл бұрын
How did photo were taken at crime place ...no one is allowed ... doubt these people have kept their photos intentionally. Channel ratings penchukuvadum.
@thoudojusuresh23024 жыл бұрын
Sorryyy Venkatakrishna Gaaru Please Google cheyandi meru Banaras University lo pettindi Bhuthavaidyam ante adi course name andi but vallu echedi Aayurvedic treatment ela bhuthaalu dayyalu ani badapadthunna vallaki 6 months course dwara mind clear chesi pampistharu.
@gamer55354 жыл бұрын
Avna mari bhuta vadiyam ani peru enduk petaru ? Basic reason enti .ante dhayam patindi ani nirdhana chesetaru manshilaki manasikanga problem ostey. So eh ayurvedic medicine bhotani pogatadi Meku telsute chepandi eh course gurunchi vindam
@venuraddy09 Жыл бұрын
Babugogineni.greatman
@spurgeonkalapala30024 жыл бұрын
After the debate venkata Krishna n ABN team will now get tayithu from baba ... Hypocrites m
@rabbanishaik7374 жыл бұрын
Swamiji s ni ,babas ni ban cheyandi Please That is true develop
@sukhbirnaidu43604 жыл бұрын
మొరటోడికి మొగలి పువ్విస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. ముగ్గేసి కూచోబెట్టి డంబెల్స్ తో కొట్టి చంపమని జగ్గీ వాసుదేవ్ చెప్పారా, ఓషో చెప్పారా, మెహర్ బాబా చెప్పారా. వాళ్లకు మెంటలెక్కి ఏదో చేస్తే దానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ రెస్పాన్సిబుల్ ఎట్లా అవుతారు. టెల్ మీ?? సరైన రేషనలిస్టు ఇంకా సాల్వ్ కాని కేస్ ను మూఢనమ్మకాల వల్లనే జరిగిన కేస్ గా పరిగణించేసి ఓ ఇదైపోవడం, స్పీచ్ దంచెయ్యడం ఏమిటి. ఇది కేస్ ను తప్పుదోవ పట్టించదా. How can Gogineni Babu speak this way on a case that is currently under investigation. As of now ఇది Sub judice గనుక అయితే కేస్ దెంగండి ఎవరో ఒకరు. అపుడు గానీ బుద్ధి రాదు ఈ oversmart fellow కి. జరిగింది ఘోరం. అంత మాత్రాన సద్గురు జగ్గీ వాసుదేవ్ మీద దుమ్మెత్తిపోయటానికి ఒక అవకాశంగా వాడుకోవడం ఏమిటి. అసలు కేస్ ఒక కొలిక్కి రాందే.
@sandeepvonguru10534 жыл бұрын
Religion nee ban chesinapudu that is true development
@sukhbirnaidu43604 жыл бұрын
@@sandeepvonguru1053 చైనీయులు పాపం బ్యాన్ చేశారుగా Xianjing లో ఇస్లాం ను, టిబెట్ లో బౌద్ధాన్ని. దేవుడి పేరెత్తితే చంపేస్తారు. అవును మరి. మంచి development కదా.
@sukhbirnaidu43604 жыл бұрын
@INS Vikranth Don't you believe in religious freedom which is guaranteed by the Constitution of India as was drafted by Babasaheb Ambedkar. Are you a Totalitarian. Don't you respect individual liberty to believe what a person wants to believe. Who should 'ban' religion and by what authority? Pls elaborate.
@sukhbirnaidu43604 жыл бұрын
@INS Vikranth Do you know about the etymology of the names given to the assets of the Indian Armed Forces, like Agni, BrahMos, INS Vikranth, etc? Where were the names taken from?
@d.kasuvarmaba89904 жыл бұрын
Boss is back bgn
@srinivassathiraju2524 жыл бұрын
Boss with stupidity back
@anasuya33024 жыл бұрын
Jyothisyam ku manishiki sambhandham ledu...adi vuha. Swamiji garu
@siriraj5034 жыл бұрын
Bali ante dhugunani balu ivvatama, gurralanu, cows,buffalo vatini kada bali ichindi,, durgunam ante janthu bali ani inkevariki teledu swamiji
@thejaswarup34734 жыл бұрын
Erri pappa aypoyadu swamiji asal chance evala hahaha 😆
@watchmovies20084 жыл бұрын
Andari swamulni ilane cheyyali
@miryalajhansi66754 жыл бұрын
Mana India lo logic la kanna .. Babala ne ekkuva nammutaru
@venkategowduramappagowdu83394 жыл бұрын
Babu excellent
@floyd77774 жыл бұрын
Gogi dnt blame Jaggi Vasudev, he never preaches that you have to kill children for shiva to come ,he is a philosopher,ntellectual
@scorpy19884 жыл бұрын
But he preaches that water has memory, corpses can dance and talks about after death, this kind of crap leads to his followers believing in something super natural, he is a PHILOSOPHER? INTELLECTUAL?, please read the definitions of those words, he is just a guy who uses religion to his agenda and speaks good English, everything he says is something we already know or something that is bat shit crazy, you will understand that if you watch his stuff without having a mindset that he is going to say something great
@modiumeswarreddy60964 жыл бұрын
He also said his wife attained moksham literally suicide
@genuineuser20454 жыл бұрын
@@scorpy1988 idiots like you dont believe in anything. There are enough studies and real cases proving that reincarnations are true. Just because some things cannot be proved currently that does not mean that in future will not become a fact. Science is still trying to prove many things. Jaggi sir never spoke about the supernatural that is not in his experience. Just because of one stupid case like this does not mean that we start to throw away all the good things a person has said and done.
@sukhbirnaidu43604 жыл бұрын
మొరటోడికి మొగలి పువ్విస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. ముగ్గేసి కూచోబెట్టి డంబెల్స్ తో కొట్టి చంపమని జగ్గీ వాసుదేవ్ చెప్పారా, ఓషో చెప్పారా, మెహర్ బాబా చెప్పారా. వాళ్లకు మెంటలెక్కి ఏదో చేస్తే దానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ రెస్పాన్సిబుల్ ఎట్లా అవుతారు. టెల్ మీ?? దేవుడున్నాడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా, లేక దేవుడు లేడు అనే వాళ్ళు ఎక్కువ మందిని చంపారా అనేది చూస్తే మీకే తెలుస్తుంది అసలైన హుమనిస్టులు ఎవరో. 1793 లో మొదలైన ఫ్రెంచ్ విప్లవం లోని రీన్ ఆఫ్ టెర్రర్ ఎంత మంది రోమన్ క్యాథలిక్కులను పొట్టన పెట్టుకుందో తెలుసా. కల్ట్ ఆఫ్ రీజన్ అనే ఒక సైన్స్ ను మాత్రమే నమ్మే సిద్ధాంతం ఒకటి పెట్టుకుని వేల మంది క్రిస్టియన్లను చంపేశారు. ఇక బోల్షెవిక్ విప్లవం, మావోయిస్టు విప్లవాలు ఎంత మందిని చంపేశాయో తెలుసా. చైనీయులు కేవలం బుద్ధుడిని నమ్మిన పాపానికి ఎంతమంది టిబెటన్లను చంపేశారో తెలుసా. బాబు గారు చెప్పటం, మీరు వినటం. హుమనిస్టులంట హుమనిస్టులు. ఆటం బాంబు కనిపెట్టింది ఈ హుమనిస్టులే స్వామీ. ఈ బాబు గోగినేని కి సరైన కౌంటర్ ఇచ్చే వాడిని తేవాల్సింది. పేరుకు డిబేట్. నిజానికి గోగినేని కి మాత్రమే platform ఇచ్చారు ABN ఆంధ్ర జ్యోతి వారు. ఎందుకో మరి. అసలు ఇవి మూఢనమ్మకాల వల్ల జరిగిన హత్యలని ప్రూవ్ అయ్యిందా. లేదే. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. పిల్లల్ని చంపేసి డ్రామాలు ఆడుతుండొచ్చు గా. డిబేట్ కు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ను కూడా పిలవాల్సింది. సరైన రేషనలిస్టు ఇంకా సాల్వ్ కాని కేస్ ను మూఢనమ్మకాల వల్లనే జరిగిన కేస్ గా పరిగణించేసి ఓ ఇదైపోవడం, స్పీచ్ దంచెయ్యడం ఏమిటి. ఇది కేస్ ను తప్పుదోవ పట్టించదా. How can Gogineni Babu speak this way on a case that is currently under investigation. As of now ఇది Sub judice గనుక అయితే కేస్ దెంగండి ఎవరో ఒకరు. అపుడు గానీ బుద్ధి రాదు ఈ oversmart fellow కి. జరిగింది ఘోరం. అంత మాత్రాన సద్గురు జగ్గీ వాసుదేవ్ మీద దుమ్మెత్తిపోయటానికి ఒక అవకాశంగా వాడుకోవడం ఏమిటి. అసలు కేస్ ఒక కొలిక్కి రాందే.
@modiumeswarreddy60964 жыл бұрын
@@genuineuser2045 he said man can levitate is it is not super natural power
@madhuten18574 жыл бұрын
Khushudra puja how did anchor know....these people are targeting the unfortunate family and trying to make money and rating dead people
@madhuten18574 жыл бұрын
Anchoring not upto mark
@vyseerx3 жыл бұрын
Bottlenecks for the development of India are Huge population and meagre resources. And then 330 million people are below the poverty line not able to eat properly and feed family properly every day. And then 330 million are illiterate. Scientific illiteracy is more than half the population. Need of the hour is - education, and subjects should include Logic and vocational training rather than history, plant physiology for most people. Religion is necessary as most people get disheartened on a daily basis they need that reassurance the all powerful God would help them to achieve success. The very fact that 80% of India's population are religious (regardless of which religion) proves that point. But - to be illiterate, have beliefs where they could kill their own kids is extremely unfortunate and sad. All those fortune tellers, and those propagating the these non-sensical beliefs should be booked and put in prison.
@Raju-hu9su4 жыл бұрын
nakaithe ee samajam paina virakthi kaligindi NIJAM,NIJAYATHI thaggipovatam, apaddala madhya nijanni nirupinchaleka badha anubavinchi ila edho oka pain ontarithanam lo aa sathya prapancham kavali samajam marali andharini marchali ane alochanalo ala aipoyaru anipisthundi
@muppavaramvenkataramarao35134 жыл бұрын
Venkatakrishna garu E Vishayamula Sabyasamajam Thaladhinchukpvali T V / Papers la Swamijilu/ Sanyasulu Cheppinamatalu Nammkamdi Veellu Devi/ Devullukhadhu Devvuni Nammali Mari Mudanammakalu Vaddhu Veellu Dabbulakosam Manani / Mana Bhalaheenatalni Asarachesukoni Dabbu gunjutharu Kagrathha padandi
@nareshbommidheni89373 жыл бұрын
Corona it's feck WHO. Planing. Mudanammakal meeda fainting Good. Good
Principal vaice Principal repati future youth ni yem sadvichaaru villu villa deggara sadvinollu yemi saadhisthaaru Ilanttivallani education department lo job ivakodadu praphuthvam
@sudeepheni60164 жыл бұрын
THE BOSS IS BACK BABU GOGINENI 👌👌
@vangaakkireddy42234 жыл бұрын
Eswer- veda, no god picture , god spread to all and said to Vedas sir, for written in the Books, sir.
@vunnamprudhvi56664 жыл бұрын
I am always believe Babu gogin
@ravihotha42473 жыл бұрын
Still trying to convince stop this nonsense so called swamy for what
Once ahai Babu Gogineni garu prevails.Thank you sir for your insight🙏
@casinopassion36124 жыл бұрын
baabu gaaru becareful "nemali moga nemali kalavakunda pillalu ni kantundi ani chaganti chepparu kani garikapati cheppaledu"
@srinivassathiraju2524 жыл бұрын
He is stupid guy he talks like that thinking he is very good about any topic. Truth is he knows nothing. Self proclaimed nastik baba :) No difference between him and nityananda.
@srinivasg76383 жыл бұрын
babu gogineni Garu, jesus kooda 3rd day samadhi Lo nunchi lechadu ani , bible cheptondi . If have guts spk on that also
@rameshraokovuri77054 жыл бұрын
Since experiment Mulanne kotladi mandi corona tho poyaru, muda bakti valla kotla mandi pothunnaru......
@vangaakkireddy42234 жыл бұрын
All religious belief only Books sir, They spread to society sir, God is universe sir.good habits for learning sanatana Vedas sir.
@kiranvinna85244 жыл бұрын
Babu garu this is big chain
@666523 жыл бұрын
Babu support vegan food🍲
@ramakrishnarouthu66344 жыл бұрын
Chlrutondanambi l story ls similar
@kvr47564 жыл бұрын
ఈ బాబు గోగినేని అనే జీవి జగ్గి వాసుదేవ్ మీదపడి ఏడుస్తూనే ఉంటాడు. ఆ ఇంట్లో మెహెర్ బాబా, ఓషో రజనీష్, జగ్గి వాసుదేవ్ ల ఫొటోలు ఉన్నంత మాత్రాన ఆ ఇంట్లోవాళ్ల మరణానికి ఈ ముగ్గురే కారణమా! ఈ ముగ్గురికి ఎలా అభిమానులు, అనుచరులున్నారో, తనకు తానే మేధావి, మానవతావాదని పిలుచుకునే ఈ బాబుకి కూడా ఉన్నారుగా! వాళ్లు కూడా ఈయన బొమ్మ పెట్టుకుని ఆరాధిస్తునే ఉంటారుగా! ఈయన పేరుతో ఒక సంస్థే నడుస్తున్నది కదా! ఫేస్‌బుక్లో విస్తృత ప్రచారం కూడా చేసుకుంటున్నారుగా! ఆ భక్తులలో రేపు ఎవడో ఒకడు ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఏ ఆత్మహత్యో మరో హత్యో చేసాడనుకుందాం. ఈయన వాదన ప్రకారం అలా జరిగిన ఘటనలో ఈయన పాత్రకూడా ఉంటుందనుకోవచ్చా! ఈయనే ప్రేరేపించుంటాడనుకోవచ్చా! ఈయన కొందరికి అమ్ముడుపోయి వారు చెప్పు చేతల్లో బ్రతికే ఒక జీవి. నాస్తికవాదం ముసుగులో ఈయన చేసేది ఒక వ్యాపారం. ఈయన భాష్యంలో నాస్తికుడంటే విగ్రహాలు, విగ్రహారాధన, పూజలు, స్తోత్రాలు నమ్మకూడదు. ఈయన అభిమానులు ఈయన ఫొటోను వాడుకోకూడదు (విగ్రహారాధన), ఈయనను ప్రశంసించకూడదు(స్తోత్రం), ఈయనను సగౌరవంగా స్వాగతించకూడదు(పూజ). ఈయన ఒక ప్రక్క వీటినన్నింటిని అనుభవిస్తూనే, ఇవే పనులు వేరే వాళ్లు భగవంతుడికి చేస్తే అది మూర్ఖత్వం, మూఢనమ్మకం అవుతుంది. ఈయన మించిన హిపొక్రట్ ఈ భూమ్మీద మరొకడుండడు.