మీ వెకిలి నవ్వులు మీ వెకిలి చేష్టలు హిందుత్వం మీదమీకున్న గౌరవం తెలుస్తుంది అసలు ఏనాడూ భార్యతో సహా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించని మాజీ సీఎం గారికి హిందుత్వం మీద ఎలా గౌరవం ఉంటుంది నీ నలుగురు స్కాలర్స్ ని మాట్లాడించినంత మాత్రాన నిజాన్ని దాయలేదు స్వామివారు ఆగ్రహానికి మీరు గురుగాక తప్పదు గతంలో ఏం జరిగిందో ఒక ఉదాహరణగా తీసుకుంటే బాగుంటుంది నమో వెంకటేశాయ 🙏🙏🙏🕉️🕉️
@bharathiduggineni4334Ай бұрын
కరుణాకరెడ్డి తీసుకొన్న కమిషన్ తో సహ అన్నీ దర్యాప్తు సంస్థ ల reports కూడా వస్తాయి wait న్ see
@Sobha750Ай бұрын
మళ్ళీఅమావాస్య ఎప్పుడు?
@SomashekarRajuRamayanamАй бұрын
TTD నే ఆవులను పెంచి వాటిద్వారా వచ్చే పాల ద్వారా నెయ్యి తీసికోవచ్చు.దీని ద్వారా కొందరికి TTD ఉపాది కల్పించ వచ్చు.
@spmdm9764Ай бұрын
ఈనాడు ఎబిన్ కంటే సాక్షి చాలా మంచిది
@bharathiduggineni4334Ай бұрын
చాలా great అబద్దాలు చెప్పడంలో
Ай бұрын
Yakshiiiiii
@sreenivasuluyelukuri279Ай бұрын
పాపం తడబడుతున్నాడు అబద్దాలు చెప్పేటప్పుడు మాటలు సరిగ్గ దొరకవు
@sharma1949nssnАй бұрын
🙏కల్తీ జరిగింద ని ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రచారం చేయటం అమానుషం. ముందు ఎప్పుడు, ఎలా జరిగిందో దానికి తగిన ఆధార పత్రాలు చూపించండి. ఈ విధంగా స్వామి ప్రసాదం మీద, స్వామికి నిరంతరం సేవచేసే ఆలయం కార్యనిర్వాహక వర్గం మీదా ఇలాంటి అపనిందలు మోపి భక్తుల హృదయాల్లో ఇలాంటి విష ప్రచారం చేయటం పాపిష్ఠ పని. ఇలాంటి ప్రచారం చేసేవాళ్ళు తప్పనిసరిగా పాపం మూట కట్టుకుంటారు. ఈ పాపానికి స్వామి తగిన శిక్ష విధించి తీరుతాడు. దయచేసి భక్తులను బాధించే ఇటువంటి తప్పుడు ప్రచారాల్ని ఆపండి.🙏
@SRIRKFARMSАй бұрын
CBI enquiry cheyandi
Ай бұрын
Avunu Viveka case laaga manage chesukovachu
@bharathiduggineni4334Ай бұрын
సిట్, డైరీ ఫర్మ్ , ఇంకా cbi report కూడా వస్తుంది అప్పుడు నిజాలు ఎలాగూ ప్రజల్లోకి వస్తాయి
@prajahitham3292Ай бұрын
I know dangerous poison food of heritage
@Hanuman-qe1zjАй бұрын
Public know dangers of Bharathi media
@Cyber_army06Ай бұрын
@@Hanuman-qe1zj as a jagan fan i realize
@nageswaraRao-vp1wsАй бұрын
కల్తీ నెయ్యి ట్యాంకర్లను రిటన్ పంపేసి నప్పుడు, ఆ నెయ్యితో లడ్డూలా తయారీ, పంపిణీ అనేవి జరగలేదనేది తేటతెల్లం అయ్యింది. కానీ, సెంటిమెంటల్గా- "డైవెర్సన్ పాలిట్రిక్స్" లో భాగంగా, CBN ప్రేలాపనలు చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వాంఛితంగా "మాన్ మెడ్ ఫ్లడ్స" తెచ్చి, లక్షలాది విజయవాడ నివాసితులు కోట్లాది రూపాయలు నష్టపోయి, అష్ట కష్టాలు పడుతున్నప్పుడు మాత్రం ప్రజల్లో CBN కి మొహం చెల్లలేదు. ప్రజలు వాస్తవాలు .
Sakshi ni nammite sankanakipotav ra Cheddy Muddy..
Ай бұрын
Savala mavayya
@uppalapatipaparayudu1129Ай бұрын
World most honest papar,Tv channel SAKSHI .MOST honest person JAGAN
@KrishnaBovillaАй бұрын
Avuna . A tv channel kuda ikkada neutral ga Levu. Anni biased channels
@kathinarasimha1087Ай бұрын
సీబీఐ అయితే బాబాయి కేసులాగా మెల్లగా సాగుతూ,,,,,,,,,,,, పోతుంది. అది కుదరదు అమ్మ. మాకు సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ9 టీవీ 5 10 టీవీ ఎన్టీవీ ABN CHETA కలిపి కలిపి విచారణ కోరుతూ ఉన్నాం
మీ జీతాలు కోసం ఎంతైనా దిగజారి పోతారు..ఉచ్చ తాగండ్రా
Ай бұрын
CBI vested Viveka case laaga manage chesukovachu
@rammohangodthiАй бұрын
CFTRI Mysore is a world famous reputed Research institute has a research wing in Hyderabad is capable of of Food testing , TTD can utilise their services as its report will be authentic 🆗
గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన "సనాతన ధర్మ రక్షణ బోర్డు" సూచన చాలా లోతుగా, దూరదృష్టితో చేసిన ఆలోచన. మన దేవాలయాల భూములు, మాన్యాలు,ఆస్తులు ఇప్పటికే చాలా దోచేశారు ఈ దుర్మార్గులు. ఇప్పుడు తిన్నగా మన దేవుడి సేవలలో అపచారాలు చేసే స్థాయికి పేట్రేగిపోతున్నారు. వీటిని అరికట్టడానికి "సనాతన ధర్మ రక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో కచ్చితంగా అవసరం. మఠాధిపతులు, పీఠాధిపతులు, పండితులు , హిందూ సమాజం ఖచ్చితంగా దీనిని ఆహ్వానిస్తారు. గౌ. ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సూచనని పరిగణలో తీసుకుని జాతీయ స్థాయిలో "సనాతన ధర్మ రక్షణ బోర్డు" ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంటే అందరు హర్షిస్తారు. rfvtgbyh
@KothuriLakshminarayanaАй бұрын
లడ్డు రుచి లో తేడా ఉంటుంది కదా అలా పొరబాట్లు ఉంటే ప్రజలు దేశవ్యాప్తంగా గగ్గోలు పెడతారు గా sir please
@manchirajusatyanarayanarao7427Ай бұрын
ఎవరు పాపం చేస్తే వాళ్ళు పురుగులపడి పోతారు. Swamviariki droham చెసినవాడు జీవితములో బాగుపడరు.
@srinivasedupuganti120Ай бұрын
Aapandri ra mee fake pracharam Nandini ghee theesukondi inka mana vijaya brand theesukondi vere brands cancel cheyyandi ettuvanti kalthi ki askaram undadu
ఇప్పుడే పుట్టాము ఇప్పుడే కళ్ళు తెరిచాను కానీ న్యాయం మాది కాదు
@venkateshmajeti6073Ай бұрын
కొవ్వు జగన్.. ఎందుకు నీకు స్వామి వారంటే, తిరుమల అంటే అంత ద్వేషం ? ఎందుకు తిరుమల పై ఇన్ని కుట్రలు చేసావ్ @ysjagan ? 1. ఈవోగా, చైర్మెన్లుగా, కేవలం నీ బంధువులని మాత్రమే ఎందుకు పెట్టుకున్నావ్ ? దోపిడీ చేయటానికా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికా ? 2. అన్ని రకాల సేవల ధరలు పెంచేసావ్, క్యూలైన్ లో ఇచ్చే పాలు, ప్రసాదాలు ఆపేసావ్ ? భక్తులని ఇబ్బంది పెట్టటానికా ? స్వామి వారికి భక్తులని దూరం చేయటానికా ? 3. లడ్డూ ధర రెట్టింపు చేసావ్, కానీ లడ్డూ నాణ్యత ఎందుకు పాడు చేసావ్ ? లడ్డూ పరిమాణం ఎందుకు తగ్గించావ్ ? భక్తులని ఇబ్బంది పెట్టటానికా ? స్వామి వారికి భక్తులని దూరం చేయటానికా ? 4. 50 ఏళ్ళుగా తిరుమలకి నెయ్యి సప్లై చేస్తున్న, నందిని నెయ్యి ఎందుకు ఆపావ్ ? కమీషన్ కోసం ఆపావా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికి చేసావా ? 5. టెండర్లన్నీ రద్దు చేసి రివర్స్ టెండర్ అని, కకుర్తి పడి, తక్కువ ధరకు నాసిరకం సరుకు ఇచ్చే వారిని ఎందుకు సెలెక్ట్ చేసావ్ ? కమీషన్ కోసం చేసావా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికా ? 6. నెయ్యి సరఫరా చేయాలంటే మూడేళ్ల పాటు డైరీకి అనుభవం ఉండాలి... ఆ నిబంధన మార్చి యేడాదికి ఎందుకు తగ్గించావ్ ? కమీషన్ కోసం చేసావా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికా ?7. 4 లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే డైరీకి అప్పగించాల్సి ఉన్న నిబంధనను మార్చి ఎవరైనా సరఫరా చేయొచ్చు అని ఎందుకు మార్చావ్ ? కమీషన్ కోసం చేసావా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికా ? 8. నెయ్యి సప్లై చేసే కంపెనీ టర్నోవర్ రూ.250 కోట్లు ఉండాలని నిబంధన ఉంటే, దాన్ని రూ.150 కోట్లకు ఎందుకు తగ్గించావ్ ? కమీషన్ కోసం చేసావా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికా ? 9. అసలు రూ.320 కేజీ స్వచ్చమైన ఆవు నెయ్యి ఎలా వస్తుంది ? ఎలా టెండర్ అప్రూవ్ చేసావ్ ? కమీషన్ కోసం చేసావా ? స్వామి వారిని అపవిత్రం చేయటానికి చేసావా ? 10. నీ పాపం పండి, నీ కుట్ర బయట పడింది. విచారణ జరుపుతాం అంటే, భయపడి, విచారణ అడ్డుకోవాలని కోర్టుకి ఎందుకు వెళ్ళావ్ ? #YCPAnimalFatInTirumalaLaddu #FekuJagan #EndOfYCP #AndhraPradesh
@vankunavathlaxman3659Ай бұрын
Cbn time lo 14 times kalthi tank vasthey venaki pamparu, yekuva rate ki ghee thisukuntey kalthi yendhuku vachindhi, 320 ki thisukuntunaru ani tdp vaalu chepthunaru, cbn time lo Yekuva rate ki thisukuna kalthi yela vachindhi mari
@venkateshwarraodonakonda1520Ай бұрын
17 ట్యాంకర్లు రిటర్న్ చేశారా? చేస్తే AR foods ku డబ్బు ఇచ్చేది లేదు . 17 ట్యాంకర్లు ghee వాడి వుంటే AR foods ku డబ్బు ఇవ్వలి. రిటర్న్ చేస్తే AR foods బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి.
@SekaharsumathiSekaharsum-xf2jhАй бұрын
స్టూడియో లో కాదు రా జనం లోకి వచ్చి మాట్లాడండి చెప్పు తో కొడతారు
@madhavareddynalla8131Ай бұрын
Eantho prathista karamayina prapancham lo ne goppa మాహిమాన్విఠ ayina thirumala prathista ni neecha rojakiyalaku 😢balichestunnaru. Ee పాపాన్ని bagavantudu ayina aapali అందరికి buddi cheppali😢😢
@Knl86-10Ай бұрын
నువ్వు ఎవడివో గానీ రేపో మాపో చచ్చే వయసు నీది..ఇప్పుడైనా నిజాలు మాట్లాడు.
@nagarajamanabotula6785Ай бұрын
Ore Ancharoo. You did not find anyone to debate rather than this people who never seen their FACE
@raghunathareddyummadi5832Ай бұрын
AP lo durmargapu palana garugutondi
@vijayakumarp3451Ай бұрын
Edavaleka navvutunnadu papam anchor 😂
@sampathkumar4256Ай бұрын
AMMUDU POINA JOURNALIST UNNANTHAKALA NIJALU TELIYAVU....GOD SAVE US