కశ్యప మహర్షి జీవిత చరిత్ర | Kashyapa Maharshi Life Story | Garikapati Narasimha Rao Latest Speech

  Рет қаралды 822,157

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' KZbin channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZbin: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #LatestSpeech #SriVenkateswaraSwamy #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 299
@Garikipati_Offl
@Garikipati_Offl Жыл бұрын
Buy online: bit.ly/3MTG6pd డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
@harshavardhan8809
@harshavardhan8809 Жыл бұрын
1aa1
@vobbalareddisreenu5848
@vobbalareddisreenu5848 Жыл бұрын
🙏🙏🙏
@parameshwarm1595
@parameshwarm1595 Жыл бұрын
I'mb p
@ganapatitangudu4621
@ganapatitangudu4621 Жыл бұрын
​@@harshavardhan8809 1❤❤ H
@adatarvusatyanarayaadatarvu
@adatarvusatyanarayaadatarvu Жыл бұрын
@@harshavardhan8809 qq1
@yoganarasimharao4215
@yoganarasimharao4215 4 ай бұрын
ఋషుల చరిత్ర అందునా కశ్యప మహర్షి జీవిత చరిత్ర మీ నోట వింటుంటే నాకు తెలీని రహస్యాలు చాలా తెల్సినవి మీకు మరియు ఆ రాజు గారికి ధన్యవాదములు
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 Жыл бұрын
Yenno teliyani vishayalu teliya jesinanduku guruvu gariki padhabhivandanamulu
@NikhiNikhi-df2bk
@NikhiNikhi-df2bk 10 ай бұрын
Great orator on old sanathana scriptures
@psnmurthy4877
@psnmurthy4877 9 ай бұрын
Namaskaramandi
@tk.18
@tk.18 Жыл бұрын
🙏
@prabhakargsr7299
@prabhakargsr7299 Жыл бұрын
2:30 gantalalo 45 nimishala varaku vishayaniki raka povadam annyayam kada swami ?
@VasudevaReddyEmmadi-ns2bd
@VasudevaReddyEmmadi-ns2bd 10 ай бұрын
Rajiv deexith part 7
@hanumantharao1308
@hanumantharao1308 Жыл бұрын
పూజ్యులకు పాదాభివందనములు మీ ఈ ప్రవచనంలో నేను పట్టుకున్న కొన్ని నిరంతర ఆచరణీయమైన ఆలోచనలు 1. 84 లక్షల జీవరాసులలో తల్లిదండ్రులను దైవసమానులుగా పూజించే సామర్ధ్యం మానవునికే ఉన్నది. మీ ప్రవచనాన్ని మాతృవందనంతో ప్రారంభించి , గరుత్మంతుడు తన తల్లి దాస్యవిముక్తికి తండ్రి మార్గదర్శకంతో విశేష ప్రయత్నంతో చేసి సాధించాడు. మానవులుగా జీవిద్దాము, మాధవులుగా మారదాము. మనలో ఉన్న మాధవుడిని తెలుసుకొని మాధవులుగా ఆదర్శ ప్రాయ జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. 2. గరుత్మంతుడుతో తినబడిన ఏనుగు, కూర్మం పూర్వ జన్మలో పౌరోహితులు , సంభావన పంచుకునే వివాదంలో వివేకం కోల్పోయి పశుజన్మ పొంది కొట్లాటను కొనసాగించారు. నిజజీవితంలో ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు ఈ కధ గుర్తుకు తెచ్చుకొని ఇంత అవసరమా అని ప్రశ్నించుకొని , సరైన మర్గాన్ని ఎంచుకొని జీవితాన్ని ధన్యం చేసుకోవాలి 3. పాపం ఇనుప గొలుసు , పుణ్యం బంగారు గొలుసు . జ్ఞానం ముక్తి ప్రదాత. జ్ఞానం ఉత్తమ గ్రంథ అధ్యయన ఏకాంతగా చేయుట ద్వారా విచారణ , ఆచరణ ద్వారా అభివృద్ధి చెందుతుంది 4. కద్రువ వినత అనవసర విషయాలలో తలదూర్చి , విచక్షణు కోల్పోయి అనవసర కష్టాలను కొనితెచ్చుకున్నారు 5. దేవాలయంలో మూడు ప్రదక్షిణలలో తమో , రజో , సత్వ గుణాలను విడచి , శుద్ద సత్వగుణాన్ని పట్టుకోవాలి . ఆత్మ ప్రదక్షిణ ద్వారా అంతర్యామిని దర్శించుకోవాలి. 6. నీ ద్వారా నిన్ను నీవే తెలుసుకో , ఋషిగా మారిపో 7. తపస్సు (నామ స్మరణ )ను విశేషంగా వివరించారు 8. క్షమా(సహన) గుణాన్ని పెంచుకోవాలి. 9. ఆవేశంతో చేసే పని మంచిది కాదు. పశ్చాతాపాన్ని పరశురాముని వృత్తాంతం ద్వారా వివరించారు . 10. ఎప్పటి పనులు అప్పుడే చేయాలి , ఎక్కడి వస్తువును అక్కడే పెట్టాలి , అక్కడి విషయం అక్కడే వదిలేయాలి అని మీరు ఆచరించే జీవిత రహస్యాన్ని పంచారు 11. సానుభూతిని ఆశించి బతక వద్దు , ఆదర్శివిగా నిలిచిపో 12. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వ నందువలన వచ్చే కష్టాలను వివరించారు
@pillysrinivassrau859
@pillysrinivassrau859 6 ай бұрын
A
@sreedeviv8031
@sreedeviv8031 Жыл бұрын
సప్త ఋషుల చరిత్ర మీ ద్వారా తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది...ఎన్నో గొప్ప విషయాలు,తెలుసుకోవడం అదృష్టం...మీరు చెప్పే అన్ని ప్రవచనాల ద్వారా నామస్మరణ అనే ఈ ప్రక్రియ ద్వారా మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది....మీకు శతకోటి వందనాలు...
@madhuchukka630
@madhuchukka630 Жыл бұрын
మన భూ గ్రహ పరి రక్షకులు,,సప్త ఋషులు అని అంటారు 🎉ఆ మహర్షుల చరిత్రలు వినడం మహా భాగ్యం గరికపాటి వారికి తెలుగు జాతి ఎంతో ఋణపడి ఉన్నారు 🎉
@venkataseshaiahSSYMVS
@venkataseshaiahSSYMVS Жыл бұрын
తిరిగి తిరిగి మళ్లీ మళ్లీ వినాలనిపించే మహా ఉపన్యాసం
@anandareddy161
@anandareddy161 Жыл бұрын
Super guruji
@ChandrakalaM-yh2vf
@ChandrakalaM-yh2vf Жыл бұрын
గురువుగారు మీరు తెలుగు జాతికి దొరికిన ఆణిముత్యం మీకు వందనాలు
@ramakrishnareddy3157
@ramakrishnareddy3157 Жыл бұрын
QR
@madhuchukka630
@madhuchukka630 Жыл бұрын
నిజమే మిత్రులారా! విషయం కంటే,సోది ఎక్కువ అనిపించింది 😊 కానీ మనకు అల్ప విషయాలపై పట్టింపు ఎక్కువ,, అందుకే గరికపాటి వారు,, జనాలకు,,కామన్ సెన్స్ విషయాలు ఎక్కువ చెపుతారు తప్పు పట్టరాదు 🎉🎉🎉🎉
@shivashakti33
@shivashakti33 Жыл бұрын
సోది ఏమి లేదు అసత్యం కొందరికి అలా అనిపించేలా చేస్తుంది గరికిపాటి వారి వాక్కులు అక్షర సత్యం
@nnrao1836
@nnrao1836 Жыл бұрын
Garikipati Is Really Most Efficient Speaker in Both telugu states
@rajaputavuduraju1769
@rajaputavuduraju1769 8 ай бұрын
గురువుగారు మీరు చెప్పే ప్రవశనాలు నేను చాలా విన్నాను మీలాంటి వాళ్లు ఈ కలియుగంలో ఈ భూమిపై ఉండడం నేను గర్విస్తున్నాను మీకు నా వందనములు నేను మిమ్మల్ని కలియుగ దేవుడు వని పూజిస్తున్నాను మీ దర్శన భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అని ఎదురు చూస్తున్నాను దేవుడు ఎలాగ ఉంటాడో నాకు తెలియదు మా యుగంలో మీరే ప్రత్యక్ష దేవుడు అని అనుకుంటున్న
@relangiprasad3770
@relangiprasad3770 Жыл бұрын
గురువు గారికి వందనాలు మీరు చెప్పిన మంచి విషయాలు తూచా తప్పకుండా పాటించడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను
@sadiqmdsadiq9304
@sadiqmdsadiq9304 Жыл бұрын
😅f
@sudarsanarao7356
@sudarsanarao7356 Жыл бұрын
పుస్తక పఠనం ద్వారాకూడా , సవివరంగా ఎన్నో విషయాలు ప్రాతిపదికగా చెప్పే మీ ప్రవచనము ‌‌వినడానికి అదృష్టం చేసుకున్నందుకు ధన్యోస్మి
@kalaram83524
@kalaram83524 Жыл бұрын
Pll
@lakshminandula5303
@lakshminandula5303 Жыл бұрын
ప్రపంచ శాంతికి నా, నీ (గువ్పెడు) మనస్సును గమనించుకుంటూ ఎరుకతో జీవించమే ముఖ్యం..👍👌🤝👏🙌
@nalluriharikrishna9188
@nalluriharikrishna9188 Жыл бұрын
నమస్కారం గురువు గారూ, సప్తఋషులకు నమస్కారము
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 Жыл бұрын
👌🙏🏼🙏🏼🙏🏼చాలా బాగా చెప్పారు గురువుగారు మీరు ఇలాంటివి ఎన్నో నీతులు చెప్పిన మాలాంటి జనం మారరు ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@dattatreyinistala1219
@dattatreyinistala1219 Жыл бұрын
Guruvugaru meeru cheputunte kalledutadrushyam kanipistunnadi meeku aparamina mee jnana sahitya sampadaku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉
@lachireddynaidu7122
@lachireddynaidu7122 Жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏🙏
@boddusrinivas6879
@boddusrinivas6879 Жыл бұрын
గురువు గారు.. మీ ప్రవచనాలు వినే భాగ్యం మాకు కలగడం మా పూర్వ జన్మ సుకృతం.
@yeswanthreddy1096
@yeswanthreddy1096 Жыл бұрын
Nuvvu marav
@sudhakamalam3556
@sudhakamalam3556 Жыл бұрын
అద్భుత జ్ఞానం అందిస్తున్న మీకు సహస్ర వందనాలు.అందరం అనుసరించాల్సిందే
@knv0123
@knv0123 10 ай бұрын
raajula kaalam lo manaki calender ledaa? unte ela undedi? ee bc ad enduku vachai? idi kakunda kalanni ela kolichevallam andi? evarikaina teliste cheppagalaru. ee dout naku chala rojula nunchi teladam ledu. dhanyavadalu.
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 Жыл бұрын
Hindus are not allowed in Kashmir the place where maharishi kashyapa did meditation in Kashmir ages back, very unfortunate
@ramadevivemuri423
@ramadevivemuri423 Жыл бұрын
meeru ammavaari anugraha paathrulu, kammati pravachanaalu, vintunte haaye ga vuntundi Sir
@Uma-od5ly
@Uma-od5ly Жыл бұрын
Meeku satakoti vandanalu.mimmalini yela pogadali meelanti varu koti ki 10 mandhi unte prapanchamu swargamu Lage untundhi.naku mee darsanamu koru kuntunnanu uma maheswari. Anakapalli .
@cherukurivsnmurthy9179
@cherukurivsnmurthy9179 Жыл бұрын
Old video ne kada .idi varake release ayyindi.chusamu kuda
@raghavvendra
@raghavvendra Жыл бұрын
సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
@rajagopalks9702
@rajagopalks9702 Жыл бұрын
Maa Gotham kutsusa Gotham Angiras,Ambarisha ,Yaunaswa pl explain about them
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 Жыл бұрын
హిందూ బంధువులకు,పిల్లల కు సలహ మీ జీవితాలు బాగుపడాలంటే గరికపాటి వారి ప్రవచనాలు వినండీ. ఏలా బతకాలో......
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Ka😊shyapu Maharshi .
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Kashypu Maharshi anthati vaadu karma phalamu anubavincha valasindhe.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
धन्यवाधालु गुरुवुगारु।
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
గురువు గారు.మాకు కష్యపు మహర్షి మరియు సప్తర్షులు గూర్చి చాలా వివరంగా చెప్పారు.మీకు శతకోటి వందనాలు.
@subbaraokaku946
@subbaraokaku946 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🇮🇳🇮🇳🇮🇳
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag Жыл бұрын
Guruvugariki pranamamulu 🛐
@chavalylakshmi9254
@chavalylakshmi9254 Жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయం తెల్సింది.
@maheshwarraok4601
@maheshwarraok4601 Жыл бұрын
సప్తఋషులు బ్రాహ్మ , విష్ణు , మహేశ్వరులనె పూజించారు , హోమాలు చేశారు గదా ,!? విష్ణుమూర్తి అవతారాలు కనుక శ్రీరాముడిని , శ్రీ కృష్ణుడుని పూజిస్తున్నాము . దోషం కాదుగదా ,? శివుని అప్పుడు యిప్పుడూ పూజిస్తూనె వున్నాము . హిందువులు ఒక వరడిలొ వెళ్తున్నారు . మీరు కొత్త కొత్త లాజిక్కులు - మ్యాజిక్కులు సభల్లో చెప్పి హిందువులను గందరగోళానికి గురిచేయవద్దు . రెండు ముడు వేల సంవత్సరాల క్రితం పుట్టుచ్చిన కిరస్తాని మతాలు ఇప్పటికే హిందూమతంమీద మానసికంగా బౌతికంగా దాడులు చేస్తున్నాయి . సనాతన ధర్మన్ని సాఫీగా ముందుకు వెళ్ళనివ్వండి .
@chandut2610
@chandut2610 Жыл бұрын
ఋషులు శివుని, మహా విష్ణువుని, రాజ రాజేశ్వరి ని పూజించారు. రాముని, కృష్ణుని కాదు.
@nagabhushanaraoparisi2920
@nagabhushanaraoparisi2920 Жыл бұрын
God is Garikapati Garu Pranamamulu
@TheKonala
@TheKonala Жыл бұрын
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ🙏🙏🙏 ಕರ್ಮ ಫಲ, ಅನುಭವಿಸಬೇಕಾದ್ದೇ, ದೇವರಾಗಲಿ, ಮಾನವನಾಗಲಿ, ಪ್ರಾಯ:ಶ್ಚಿತ್ತ ದ ಬಗ್ಗೆ, ಅದನ್ನು ಮಾಡುವ ಪರಿಹಾರವನ್ನು ಹೇಳಿದ್ದೀರಿ ನಿಮಗೆ ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏
@lahari6273
@lahari6273 Жыл бұрын
Ee kalamlo mee pravaktha saala goppdhi garikipati garu eerojullo eevisayaalu prajalu telusukovali, namaste 🙏
@govindachary5241
@govindachary5241 Жыл бұрын
🙏❤️🔱 Har Har Mahadev 🔱❤️🙏
@meechiranjeevi456
@meechiranjeevi456 4 ай бұрын
వీరందరూ యోనిదుల లేక అయోనిధుల కశ్యప మహర్షి కీ పుట్టిన వారందరూ తెలుపగలరు
@kilambisrinivas5995
@kilambisrinivas5995 11 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
@kesulokesh5489
@kesulokesh5489 Жыл бұрын
సప్త ఋషులకు వందనాలు
@sudhakarsanga4597
@sudhakarsanga4597 Жыл бұрын
😊
@mythreg8922
@mythreg8922 Жыл бұрын
Samastha sanathana maharshulaki vandanaalu
@prasadkn7230
@prasadkn7230 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@prasadkn7230
@prasadkn7230 Жыл бұрын
🙏🙏👍🙏🙏
@VengaiahVinjam-nu3mv
@VengaiahVinjam-nu3mv Жыл бұрын
@@mythreg8922 pppppp
@NaveenKumar-ov5qo
@NaveenKumar-ov5qo 2 ай бұрын
గురువు గారు అసలు తపస్సు అంటే ఏమిటి? అలాగే ఈ ఋషులు తపస్సు అంటే ఏమ్ చెసేవారు. నా‌ సందేహాన్ని తిర్చగలరని నా మనవి
@srinivasm1813
@srinivasm1813 Жыл бұрын
Marga darshakulu mana maharshulu 2 vols Shivananda Murthy 50rishi stories Vishal Andhra check
@usharamesh4105
@usharamesh4105 Жыл бұрын
Thanks for the information Andi, was wondering how and where to get those Books....🙏
@sriharijammu4095
@sriharijammu4095 8 ай бұрын
G. P. వారు శ్రీశైలం గు(రు)ణించి చెపుతున్నారు 🔱🤘🏿💀 అన్ని మఠం ల ను పిల్లలు చెపుతుంటే శివుడు చిన్న పోతున్నారు శ్రీశైలం అద్భుతం ను మార్చి వీడియో లు చేస్తునారు
@sriharijammu4095
@sriharijammu4095 8 ай бұрын
రేయ్ శివుడి గురించి పూర్వ వివరారు చెప్పండి శ్రీశైలం విశిష్టత చెప్పే విధానం తెలియ కుండా వీడియో చేస్తే గరికపాటి వారు మీరు చెప్పండి రంగు బట్టలువేసి పాండవులు వేరే వేరే కథలు చెపుతున్నారు గరికపాటి వారు బాల్ బచ్చ గాళ్ళు శ్రీశైలం గురించి వీడియో చేస్తున్నారు మిగతా 11 జ్యోతిర్లింగల గురించి ఈ నా ----వీడియో చేయరు
@sampathreddyvedanth9803
@sampathreddyvedanth9803 Жыл бұрын
Sabash guruvugaru
@YouTu-w4n
@YouTu-w4n 7 ай бұрын
Jai amma nanna gananadhaayyappaahanuman sree rammakrishna surya bagwan 🙏🙇‍♂️jai amma nanna om namasivaya🙏🙇‍♂️
@krishnakaliga254
@krishnakaliga254 8 ай бұрын
అత్యాశ వదులుకుంటే మంచి సమాజం ఏర్పడుతుంది
@rajugadi3786
@rajugadi3786 Жыл бұрын
Excellent Sir.
@venkateshbodduri9105
@venkateshbodduri9105 Жыл бұрын
Rao garu 🙏mi valla nennu estapadda ammaini kolpoyanu parishkatam
@usharamesh4105
@usharamesh4105 Жыл бұрын
Thats wonderful, you have taken the first step....
@FIGHTER130
@FIGHTER130 Жыл бұрын
@@usharamesh4105 you are great 😃 mam /bro.
@chill_shalini
@chill_shalini Жыл бұрын
Guruvugari knowledge ki 🙏🙏🙏🙏🙏
@manikantateegala5133
@manikantateegala5133 Жыл бұрын
నాబిళ్ళ గోత్రం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నా గురువు గారు.....
@basavarajupalagiri7754
@basavarajupalagiri7754 Жыл бұрын
కృతజ్ఞతలు
@chakravarthich7725
@chakravarthich7725 9 ай бұрын
Jkc lecturer garu ni nenu chusanu. Nenu jkc lo chadive time lo publish chesaru. Great sir
@srikarchintalapati1119
@srikarchintalapati1119 26 күн бұрын
indulo big bang theory kanpisthundi, Ila aiyeuntundi idi I am not expert but.. kasyapa maharshi ante edo oka star, adi peddhaga dasadisaga dani sakthi ni vyapinchindi. avvagane danni melkolputhe ante adi mamulga aiyenappudu bhumi chandrudu inka 9 grahalu occhinai kada... Puranalalo chala stories untai avi ilage link aiye untai
@ramakrishna-sw7ze
@ramakrishna-sw7ze Жыл бұрын
meeru kanakadhara stotram chaduvutu vundaga raju garu suit case pattukuni vacharu ani chepparu open heart lo meeru ivala easy ga cheptunnaru janala chadive slokala meeda
@pokegamer567
@pokegamer567 10 ай бұрын
Swamy, upanishathulu telikaga bhashalo pusthakalu emina unnaya ?
@dattatreyinistala1219
@dattatreyinistala1219 2 ай бұрын
Om nama shivaya guruvugaru meeku satakoti🙏🙏🙏 padabi namaskarlu🙏🙏🙏🎉🎉🎉🎉
@geetharamana5487
@geetharamana5487 Жыл бұрын
Namskaram Guruvu Garu 🙏🙏🙏
@gsvrao3216
@gsvrao3216 Жыл бұрын
సృష్టి లో సర్వం మానవుల తో సంబందం ఉన్నది,సర్వ జీవుల లో ఉన్నది ఒక్కటే,కర్మ ఫలం ఎవరైనా అనుభ వించాలి,అటువంటప్పుడు కర్మ ను లేకుండా చేయరు,అట్లు చేసిన జగత్తు ఉండదు,జగత్తు శివ పార్వతుల ఆట తప్ప వేరే కాదు,నిజం కానీ దానిని నిజం అని నమ్మించుట,దానిని తెలిసిన వారు ఋషి గా ఉందుర్
@panyamnews
@panyamnews Жыл бұрын
మాది కశ్యప గోత్రం
@APPSC-1234
@APPSC-1234 8 ай бұрын
🙏జై గరికపాటి 🙏❤🙏
@sampathreddyvedanth9803
@sampathreddyvedanth9803 Жыл бұрын
Garikapati garu satha koti vandanalu
@nagabhushanaraoparisi2920
@nagabhushanaraoparisi2920 Жыл бұрын
God IsGarikapsti Garu Pranamamulu
@lalitha7850
@lalitha7850 Жыл бұрын
Aahaaa em paravasem gurudevaa maku kuda chaalaa aanandamugaa vunnadi Nanna ya gaari padyam vintunte andunaa mee galamulo chalaa bagundi padyamu
@rajababurudraraju279
@rajababurudraraju279 Жыл бұрын
గురువు గారికి 🙏🙏🙏
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 Жыл бұрын
धन्योस्मि।
@s.sambasivarao9131
@s.sambasivarao9131 9 ай бұрын
Ippudu ayodya charitra desammantha marumrohuthundi .ssrao
@muralidharpallapothu3636
@muralidharpallapothu3636 3 ай бұрын
మాయా పొరలు తొలగించే మహర్షికి ప్రణామములు
@అమ్మమ్మకవితలు
@అమ్మమ్మకవితలు 4 ай бұрын
సుక్షత్రియులు యాదవులు, గొల్లలు వేరు వేరునాఒక్క కులం కాదా గురువు గారు
@jaganndharaochivukula3381
@jaganndharaochivukula3381 Жыл бұрын
కశ్యప మహర్షి గురించి చాలా విషయాలు తెలిసాయి.ముఖ్యంగా అతని భార్యలు గురించి తెలుసుకున్నాక చాలా confusion పోయింది.
@GangakishanKedari-tz7xf
@GangakishanKedari-tz7xf Жыл бұрын
Garikapaati Guruvu gaariki shatakoti vandanaalu, What a beautiful preaches on Hindu legendary concern. Very much interesting speeches and much more doubts clearing doubts of viewers. U r Great spiritual leader in Telangana and Andhra. Amazing, kepp continue ur speeches in the devotees interest.Thanks.
@sampathreddyvedanth9803
@sampathreddyvedanth9803 Жыл бұрын
Garikapati garu satha koti vandanalu
@koduruvamsikrishna1169
@koduruvamsikrishna1169 Жыл бұрын
గురువు గారు నాకు హరితస గోత్రం గురించి ప్రవర చెప్పగలరా
@varanasisharma6882
@varanasisharma6882 Жыл бұрын
Sri Garipati gariki Vandanamulu. Rare provachanam and I expect more in these series. VANDANAMULU.
@rangaraopulugundla4131
@rangaraopulugundla4131 8 ай бұрын
కశ్యప :--దితి(దైత్యులు), అధిితి,కద్రువ( సర్పములు), వినత( గరుత్మంతుడు, అనుారుడు), ధనువు(దానవులు), సింహిక , కపిల( గోవులు), క్రోధ, క్రూర,కాల , ముని, కీర్తి , ఆనాయువు --(భార్యలు )
@SRISRI.4689
@SRISRI.4689 10 ай бұрын
భగవంతుడు మాకిచ్చిన.. వరం ....మీరు గురువు గారు
@krishnachilakamarri8122
@krishnachilakamarri8122 11 ай бұрын
మరి ప్రతి ఉపన్యాసంలో ఆదిశంకరులు ఇలా చెప్పారు అని ఎందుకు చెపుతున్నారు. భగవంతుని తెలుసుకోవడానికి గురువును ఆశ్రయించడం అవసరం
@lakshmiprasanna9138
@lakshmiprasanna9138 Жыл бұрын
విషయ జ్ఞానం తో పాటి లోక జ్ఞానం మనం బ్రతకవసిన మార్గం,అన్ని చెప్పారు గురుబ్యో నమః శతకోటి వందనాలు
@svrmurthy51
@svrmurthy51 Жыл бұрын
సహకుటుంబస్య అనకుండా విడి విడిగా పిల్లల పేర్లు ప్రత్యేకంగా చెప్పడంవలన తథాస్తు తథాస్తు తథాస్తు అంటారు దేవతలు . ఆ ప్రభావమేమో పిల్లలు విడిగా ఉంటున్నారు వేరు కుంపటి పెడుతున్నారు . విదేశాలకి వెళిపోయి అక్కడ పూజలు చేయిస్తున్నారు . ఇకనైనా కనులు తెరవాలి .
@prkmdmp5750
@prkmdmp5750 Жыл бұрын
1:47:00🙏 1:53:00 1:58:00 2:00:00 జీవిత సత్యం 2:09:00
@nnagareddy8045
@nnagareddy8045 Жыл бұрын
🙏🙏🙏 OM Namah Shivayya OM Namo Narayana OM Sri Matre Namaha
@jsnartcreations2276
@jsnartcreations2276 Жыл бұрын
సమస్త విశ్వానికి ప్రధాన కారణం,పరహబ్రహ్మ నారాయణుడు,కానీ కస్యపుదు కాదు,కస్యపుడు సమస్త జీవులకు జన్మకారకుడు
@omnamosiva5319
@omnamosiva5319 Жыл бұрын
hindu temples,brahmin,rajula... area llonea kaka arundhtheeyula petallo speech lu istheanea mee goppathanamemito thelustundhi.
@kohchadabhumesh7883
@kohchadabhumesh7883 21 күн бұрын
❤❤❤
@shobhateji
@shobhateji Жыл бұрын
Guruvugaru …. Kashmir peru Kashyapa maharshi munchi. vachubdani vinnanu. Kindly throw some light on this.
@BiryaniRoast
@BiryaniRoast Жыл бұрын
Kallu kadigevadu goppa kani sevapondinollukadu. Eppudaina bhgavantude goppa. Vere prasna endukostundi.
@YouTu-w4n
@YouTu-w4n 7 ай бұрын
Jaiamma nanna gananadha ayyappahanumanjai sree ramma krishna surya bagwan jai amma nanna kashya deva jai om nama sivaya🙏🙇‍♂️jai sree lokirevu veerabhadra swamy amma nanna sri peddamma jai amma nanna🙏🙇‍♂️
@p.vsaikeerthanahoneychitti6847
@p.vsaikeerthanahoneychitti6847 Жыл бұрын
గరికపాటి నరసింహారావు గారు వినతి నీ కద్రువ దాసీ నీ చేసుకుంది అని చెప్పావు , కానీ కశ్యపుడు మహానుభావుడు కథ ఆయన చెబితే వినరా వారు .తెలుపకలరు.
@omnamosiva5319
@omnamosiva5319 Жыл бұрын
mala palli-viswakarma velli-vasistuni pelli... anukuntea papamulu pothayata nijama cheppandi.
@pawanarukalla2315
@pawanarukalla2315 10 ай бұрын
Ni🎉 u😊
@gowrishankernemani9611
@gowrishankernemani9611 Жыл бұрын
GOOD INFORMATION ABOUT KASYAPA THANK YOU SIR NGS ADVOCATE HYDERABAD
@jaganndharaochivukula3381
@jaganndharaochivukula3381 Жыл бұрын
సనాతన ధర్మపు ఔన్నత్యాన్ని తెలుసుకుంటే మత కలహాలెందుకుంటాయి?
@shanthasrinivas2200
@shanthasrinivas2200 Жыл бұрын
Om gurubyo namaha adbhutham guruvugaru hrudayapurvaka dhanyavadamulandi👏👏👏
@myna2mac
@myna2mac Жыл бұрын
Curious, is there a reference for that 8th type of sun’s rays
@thunder5649
@thunder5649 Жыл бұрын
@sri garikipati narashimha rao garu naku oka doubt daya chesi igrone cheyakande kashapya and saunaka maharshi and brugi maharshi beef thinara yugurvedham lo rasaru ani kondaru antunaru
@venkeyvenkey2550
@venkeyvenkey2550 5 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@govindachary5241
@govindachary5241 Жыл бұрын
🙏❤️🚩 Jai Shree Ram 🚩❤🙏
@prakasarao8901
@prakasarao8901 Ай бұрын
Excellent enlightment🙏🙏
@dhanalaxmi6587
@dhanalaxmi6587 2 ай бұрын
Jai Sri Ram Guruvughaaru
@narayanahiimm479
@narayanahiimm479 Жыл бұрын
Ayya garika paati gaaru Mee prasangalalo gothraalu vamsaalala perlu vasthe oka brahmanulala gothraale chebuthaara baradwaza kasyapa modhalaina gothraale na migatha kulaalaku gothraalu vundava
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 57 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 22 МЛН