320 కి స్వచమైన ఆవు నెయ్యి ఇస్తామంటే మీరు ఎలా నమ్మారు?
@SubhumBasantiaАй бұрын
How much the present is paying per KG. I have seen one report that the pure ghee made from the milk Giri cow Costs 4000 above.. India is not self sufficient in milk production.
@CHANDRAMOHAN-xk3feАй бұрын
"తిప్పండి మీసం, కొట్టండి చప్పట్లు, వెయ్యండి పందిళ్ళు......"... ఇదే ఇంకా గుర్తొస్తుంది..
లడ్డూలు వ్యవహారము పై మీ పార్టీ నాయకుడు మాజీ మెంబరు గారు కూడా ఒప్పుకున్నాడు .. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే
@VijayKumar-hz9omАй бұрын
చంద్రబాబు నిజం పలికితే తల వెయ్యి ముక్కలు అవుతది అని రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నడో చెప్పిండు
@prabhakarchitturi-cx9edАй бұрын
avunu poorthi mukkalu inka dorakaledu ani talk
@yaswanthreddy6298Ай бұрын
అందుకే ముక్కలు అయ్యాడు....పావురాళ్లు గుట్ట లో పావు కిలో కూడా దొరకకుండా పోయారు.....
@Parvathi916Ай бұрын
Memu gesugadini nammukunnam kabatti memenni papalu chesina yentha neechaniki digajarina ma gesugadu mammalni paralokamlo padaveyududu ane ahankaram tho ee yesu redlu andaru kalisi tirumalanu brashtu pattincharu...aa maha metha pedda gesu bidda kuda tirumalaku 2 kondale unnayi migatha vatilo church kadathanani annadu govinda govinda 🤣🤣🤣🤣 pavurala guttalo pavuramayyadu...hinduvulara gamaninchandi ee gorre biddalu abaddhala otlu vestharu yendukante vallaki dhyryam papam chesina gesugadu kapadathadani vallaki papa bheethi undadu...durmargamayina alochanalu tappa...ee jagangadu antha sampadinchadaniki and hathyalu cheyyadaniki, abaddhalu chppadaniki ide karanam ee jagan ni vadaloddu...tirumala set vadi kalla daggara veyinchulunnappude ardhamayyindi vadentha papatmudo
@SanjeevrajuKoppatiАй бұрын
@@yaswanthreddy6298😂
@srinivasaraokarri8141Ай бұрын
అందుకే వాడు తలపగిలి పోయిండు. బాడీ కూడా వెతికినా దొరకలేదు. పాపం అవి వెతికి అప్పుడు చెప్పండి రా
@venkateshmajeti6073Ай бұрын
మీరు ఎన్ని చెప్పినా ప్రపంచము లోని హిందూ భక్తులు ఎవ్వరూ మిమ్మల్ని నమ్మరు
@ramsamn6345Ай бұрын
How are these questions related to laddu issue?Sakshi diverting the topic
@swaraj525908522Ай бұрын
Boss adhayaina vastuvu adulteration ayandi ante adhi ttd lo bayata padutundi they will test everything before entering into their warehouse for small items also
@rkrishnamurthi3721Ай бұрын
ఎన్నో దేవాలయాలను కులగొట్టినోదు ఆఖరుకు తిరుమల ఏడుకొండల స్వామి నీ కూడా వాడు కుంటున్నాడు
@SubhumBasantiaАй бұрын
Who had filed a.petition in the High court through his proxy that there are no seven hills but haa there Hills. Is it not CNB? Who said after becoming CM after Sr NTR that II have no faith in God but my sheer calibre made CM? WHO HAD SAID that due to Ayyapa silage alcohol trade fallen? Who had said that only who made.sins they offer money in hindi.
@N.nagarajuN.nagaraju-e1zАй бұрын
టీటీడీకి అలాగైనా హెరిటేజ్ గీ ను సరఫరా చెయ్యాలని ఇలాంటి పాపపు మాటలు మాట్లాడుతున్నాడు..
@syedalikhansyed5456Ай бұрын
Kart
@ROT_KILLERАй бұрын
Nandhini ghee vadutaru ra labbey akkada more than 100 yrs nunchi adey vadutunnaru
@DreamstoDelhiАй бұрын
ఇవన్నీ పొలిటికల్ డైవర్షన్ కోసమే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు.ప్రజలందరూ రోడ్లమీదకు వచ్చి సూపర్ సిక్స్ గురించి అడుగుతారని చెప్పేసి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు
@mrcommonman616Ай бұрын
Ladoo lo em kalipina matladadu antav anthena
@srinivasaraokarri8141Ай бұрын
మీ జగనన్న దేనికి రెస్పాండ్ అవదుకదా, ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడు
@SreenivasaRao-o7cАй бұрын
Christian ఐన జగన్ కు శ్రీవారి మీద నమ్మకం ఉందని మేము నమ్మాలా?
@thenameraz8778Ай бұрын
Arey first niku peru uru ledu adi petkoni ra feku user ga, ni yellow office nunchi fake id petkondi,, chillar ga, mi intlo valu niku peru petaleda leka evaro teliyada niku
@swaraj525908522Ай бұрын
Babu aa matam vadu ayana ghee ni adultration cheste kanipettestaru alavatu vunna vallu and vallu test chesakane lopaliki veltayai anni bagunayai ante..Vellu ado teda ayandi ante ippudu issue chestunadu 2023 lo kuda compulsory maintain temperature ledhu ani venakki pamparu marchi ivvamani
@kiranfmm6519Ай бұрын
Correct Christian ni alla namalli
@swaraj525908522Ай бұрын
@@kiranfmm6519 boss matam matter kadhu may be hindu votes claiming kosam bjp plan kavachu or if not that asalu rules ala nadapalo ttd ki cheppina vallu kattar chatoloic christians eh valla tho hinduvulu kurchuni chala marcharu vallu jagan kanna kattar christians valle chesaru teda cheste teda vastundi ani shirdi and tirupathi lo vigilinace and other process pettindi vallu first vishyam telusukuni matladali meeru
@mheditz2.066Ай бұрын
Mari old prabutwam tdp unnapudu leni taste jagan mohan Reddy vachaaka yenduku change ayindi , food kudaa ippudu baagundi 5 years taravaata , bro denikaina sahistam kaani Hindu temple meeda padey kukkalni sahinchamu , vaala naana ilaage chesi chanipoyaadu , ippudu veedu , party picthi vadilesi yenti yedhi annadi telusukondi , mundu ee saaskhi channel ni debba kotaali , inka inka samartinchukuntunaaru
@bajireddy8185Ай бұрын
సరి గా గరుడపురాణం ప్రకారం ఆశిక్ష శ్రీ వేంకటేశ్వర స్వామి వారు చూసుకుంటాడు
@ashokbabu5505Ай бұрын
హెరిటేజ్ నెయ్యి అమ్మడానికి కథలు ఇవి
@himabindumungaraАй бұрын
This is correct.🎉 long live uploaders .🎉
@mrcommonman616Ай бұрын
Avna barathi cement kosam anukunam le
@vvijaya927Ай бұрын
నందిని మీకళ్లకి హెరిటేజ్ లాగుందా,? లేకపోతే పవర్ కి రాగానే భారతి,సిమెంట్, సరస్వతి పవర్ మొ,,భార్య కంపెనీలకు. అయిదు పైసలు శాశ్వత ప్రాతిపదికన మీద నీళ్లు , పవర్ ఇచ్చినట్టు ఇవ్వడు
@narayanakada8249Ай бұрын
Orey TDP 2014-19 lo ruling vunnappudu Nandi ghee vadaru heritage kadhu ra konchem knowledge nerchuko 😂
@ROT_KILLERАй бұрын
Andukey karnataka nandi ghee kontunnaru
@Godsvoice351Ай бұрын
నేషనల్ lab lo రిపోర్ట్ వచ్చింది, కథలు ఆపి అది ఎవడు చేశాడో వాడిని లోపల వెయ్యండి..
@swaraj525908522Ай бұрын
Adhi ok bhayya kani adhi gujarat lab report tirupathi ke neyyi pampadu anukundam oka kshanam kani ttd loki vachaka anni items ni test chesaka ne use chestaru aa logic ala miss ayaru
@TechinforuАй бұрын
Mari quality taste thaggindanta kada bayya
@TechinforuАй бұрын
Kaaki la mothukoku, antha venkanna chuskintadu
@Nature_lovers_travelАй бұрын
Super six Govinda
@VijayKumar-vy8uoАй бұрын
అవును రా, నారాశుర రక్త చరిత్ర etc వాటికి కూడా చాలా ఆధారాలు చూపించారు, ఆ తర్వాత ఏమైంది అందరికీ తెలుసు.
@SrinivasFPАй бұрын
Anchor showing the reports. It is proved adulterated. Still defending for jagan party😮😮😮😮😮😮
@swaraj525908522Ай бұрын
Babu neyya anni rojulu vadatarunbabu cheppu adhi daily delivery di anni kalipi cheyya cheste 3000 avutundi 320 ki original di vastondi buddhi vunna aa kulam matham vadu kuda vadadu neyyi alavatu vunna vadu
@pavaniyadav5161Ай бұрын
Animal fats vs vegetable fats....do u understand the difference, also July tenure was TDP regime not YSRCP......... False accusations is not welcomed by any individual
@vikasgowda1391Ай бұрын
@@pavaniyadav5161why tender was given to private company when nandini is providing pure ghee from past 50yrs. Don't defend your paw paw rice bag christian jagan everywhere
@ballasatyaveniАй бұрын
జగన్ అన్న అలా చేయడు అలా చేసిది ఈవీఎం బాబు చేస్తడు
@sairamuttaravalli4266Ай бұрын
Nuvvu choosava kalipadu ledho
@nareshneonАй бұрын
మనం గవర్నమెంట్ మీద కేసు వేయొచ్చు కదా సాక్షి బ్రో... ఆల్రెడీ మనల్ని కుక్క ని తిట్టి నట్టు తిడుతున్నరు సెంట్రల్ లెవెల్ లో 😂😂😂
@yeshwanthc.sreddyreddy385Ай бұрын
Devudu neeku kooda
@yeshwanthc.sreddyreddy385Ай бұрын
Devudu Pai namakam unnte go and give complete man
@mangaliyellaswami1712Ай бұрын
చంద్రబాబుకు వెంకన్న స్వామి శిక్ష వేస్తాడు
@venkateshmajeti6073Ай бұрын
సీబీఐ సీఐడీ విచారణ చెయ్యాలి
@venkateshmajeti6073Ай бұрын
ఏడుకొండల ను మూడు కొండలు చేస్తామన్నారు.. తర్వాత ఏమయ్యారు .. తిరుమల శ్రీవారి సెట్టింగ్ యింట్లో వేసుకున్నారు ఏమయింది ..11 తో చిత్తు చిత్తుగా ఓడించారు
@SuraparajuPenmetsaАй бұрын
JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY
@TSJ397Ай бұрын
Gudi set esetoniki Laddu prasadam thinanoniki devudu value em telustadi Tirupati venkanna pettukunte emaitadi ante 175/175 ante 11/175 vastayi inthakante proof emkaavali
@suryaprakashpedapati1661Ай бұрын
సుమారు 25 కోట్ల మందికి కనిపించని కల్తీ నీకు మాత్రమే కనిపించడం ఒక అద్భుతం. నీ బ్రెయిన్ ని ఎంత లోతులో కప్పే యాలో చెప్పు బాబు. ఇంత పోరంబోకు ఐన నిన్ను సొంత జిల్లాలో పుట్టించిన ఆ బాలాజీ నిన్ను శిక్షిస్తాడు, గ్యారంటీ.
@srinivasaraokarri8141Ай бұрын
ఏమైనా అంటే అందరిని కలుపు తారెందిరా. మీ తింగరి ఆన్సర్స్ చేసేటప్పిడు తప్పు దొరక కుండా మాటలాడటం నేర్చుకోందిరా బాబు. పెట్టిన మెసేజ్ ని కాస్త చదివి అప్పుడు పోస్ట్ చెయ్యందిరా నాయనా. జగనన్న పరువు మీలాంటి వాళ్ళే తీసేస్తున్నారు
@ramugundumelli9860Ай бұрын
Un Fit C m In ANDhRAPRADESH
@k.veeracharikammari.veerac2979Ай бұрын
నువ్వు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ముందు అమలు చెయ్యి చంద్రబాబు గారు దయచేసి ఏడుకొండల వెంకటేశ్వర్లు జోలికి వెళ్లొద్దు అండి ఎందుకంటే ఆయన గాని కోపం వస్తే నువ్వు కొండ ఎక్కినప్పుడు ఒకసారి బతికి పోయావు ఈసారి క్షమించడు దయచేసి ఎవరైనా సరే రాజకీయ నాయకుడైన ఏ పార్టీకి చెందిన వారైనా దయచేసి మా ఏడుకొండల వాడి జోలికి వెళ్ళకండి ఆయన భారతీయులందరికీ మంచి దేవుడు ఆ దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగకండి మీకు చేతనైతే పరిపాలించ డి లేకపోతే పదవికి రాజీనామా లేఖ ఇచ్చి టీడీపీ లోనే మంచి మంచి నాయకులు ఉన్నారు పయ్యావుల కేశవ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలా ప్రముఖులు చాలామంది ఉన్నారు వాళ్లలో ఒక్కరికైనా అవకాశం ఇచ్చి చూడండి టిడిపి పార్టీ ఎదురులేని పార్టీగా చరిత్రలో నిలిచిపోతుంది
@syedalikhansyed5456Ай бұрын
Katam
@SarojaDiddeАй бұрын
TDP lo yevaru suddulu leru😂😂😂😂 nuvvu yentha challenge chesina waste😂😂😂😂
@SeethaRama-xm6ipАй бұрын
Neeku cm iste polaaa
@bandariveerarjuna2284Ай бұрын
సూపర్ సార్, బాగా చెప్పారు
@vijayprasad7258Ай бұрын
తప్పు చేసిన చంద్రబాబు విచారణ అవసరం లేదంటూ పారిపోతున్నాడు ... తప్పు చేయని వైఎస్ఆర్సిపి తిరుమల లడ్డు వివాదంపై ధైర్యంగా హైకోర్టుకు వెళుతుంది 👍
@nageshangadala3062Ай бұрын
అప్పుడప్పుడు కాదు టిడిపి అంటే ట్రాఫిక్ డివిజన్ స్కూళ్లలో నిరుపేద పిల్లలు కల్తీ ఫుడ్డు తిని చాలామంది ఆస్పటల్ ఫాలో అవుతున్నారు దాని గురించి ట్రాఫిక్ డైవర్షన్ ఉండవలసిన కాలేజీ సీసీ కెమెరాలు ది ట్రాఫిక్ గోవిందా విజయవాడ వరదలు గురించి గోవిందా విజయవాడ ఆర్థిక సహాయం చేసే వారి గురించి గోవిందా రైతులు చాలామంది నష్టపోయి హలో లక్షణాలు అన్నారు అది గోవిందా సూపర్ సెక్స్ గోవిందా గోవిందా జగన్ గారికి ఒక సలహా అండి సాక్షి ఒకటే సారథి జగన్ గారికి ఇంకా నాలుగు చానల్స్ కొన్ని వెయ్యాలి ఈశ్వర్ గారు మీరు చాలా వర్క్ కష్టపడుతున్న టు అనిపిస్తుంది కానీ చాల దండి ఇంకా నాలుగు చానల్స్ వారు చాలా కష్టపడితే ఆ సీబీఎన్ తట్టుకోగలరు లేకపోతే మళ్లీ ఎలక్షన్ కి జనాలని గొర్రెలు చేయటం చాలా ఈజీ జనాలు ఓహో నిజమేనేమో అని అనుకుంటారు అండి మీలాంటివారు నలుగురు ఉండాలి జగన్ గారికి నా రెండు చేతులెత్తి దండం పెడతా ఈశ్వర్ గారు మీరు చాలా రంగా మీలాంటివారు ముగ్గురు కావాలి
@sreekantamvenkataramanaiah1246Ай бұрын
శాపాలు, గరుడ పురాణం ప్రకారం ఈశ్వర్ గాడు గత 5ఇయర్స లో చెప్పిన వందల అపద్దల వార్తలకు గరుడ పురాణం ప్రకారం ఏ శిక్ష విధించాలో గూగుల్ లో వెతకండి. ఈడు ఈని పనికి మాలిన టీమ్ వార్తలతో.. వైసీపీ.. నేల నాకింది..ఇదే నేమో గరుడ పురాణం శిక్ష.
@లలితరెడ్డిАй бұрын
పరిపాలించ చేతగాక అమరావతి మునిగిందని ప్రచారం మర్చిపోవాలని చంద్రబాబు కొత్త కథ జగన్ గారు నిందించడానికి తిరుపతి లడ్డు డ్రామా
@srikanthchakravarthy4172Ай бұрын
అమ్మ రెడ్డిఅమ్మ మీరు అప్పండి
@NagendrareddysammetaNagendrareАй бұрын
సాక్షి మీడియా పత్రిక నిజం పలికితే. భారతి ..తల ...వెయ్యి ము... ..
@ramireddythummala1413Ай бұрын
Be polite and polished sir
@SeethaRama-xm6ipАй бұрын
Rey sico jagan ki chepu kanipiste pichikottudu😢😢😢😢😢😢😂😂😂😂😂😂😂
@venkateshmajeti6073Ай бұрын
వేల కోట్లు దోచుకున్న సొత్తు తిరుమలది కాదని ప్రమాణము చేస్తారా
@pullaguravijayakumarbabu8522Ай бұрын
Tanker vatchindi July 23na Test chssindi July 23 lo. Appudu EO Syamalarao cm cbn garu. Badhyulu variddsre kada. April 25na digitizing Jaganki sambandham leduga.
@venkateshmajeti6073Ай бұрын
అన్నీ పక్కా ఎవిడెన్స్ తో విచారణ చేపట్టారు
@venkateshmajeti6073Ай бұрын
చివరకు మీ సొంత చెల్లెళ్ళు కూడా విచారణ చెయ్యాలి అంటున్నారు
@basappaeswar6855Ай бұрын
తిరుమల లడ్డు లో జంతువుల కొవ్వు ఎందుకు కలిపావు CBN గారు
@KEKAMAMAАй бұрын
రెండు కొండలు అని పావురాళ్ళ గుట్ట లో కలిసి పోయాడు అని కూడా చెప్పు 😂
@swathisvpcetАй бұрын
Ary lafoot adi kuda fake ae ra sigu Leni janma . Cbn gadu Pakka fraud
కలియుగదైవమే వెంకన్న అయితే నేరస్తులకు ఖటినశిక్ష త్వరలోనే వంశనాశనం సరైనశిక్ష మనముఎవరినైతే అధికంగాప్రేమిస్తే వాళ్ళేతనకళ్ళముందు దారుణంగామరణించుట అదేవెంకన్నఇచ్చే కనుక, మనమంతా వేచిచూద్దాం!
@venkateshmajeti6073Ай бұрын
త్వరలో శిక్ష వెయ్యాలి
@apparaok3868Ай бұрын
Not only Chandrababu but also his media should be prosecuted
@vijaysaich913Ай бұрын
350 కి నెయ్యి దొరుకుతుంది అంటే నమ్మే వాళ్ళని ఏమి అనాలి. నెయ్యి రేటు ఎంతో ప్రతి వ్యక్తికి తెలుసు కానీ పార్టీ కి సపోర్ట్ చెయ్యడం కరెక్ట్ కాదు.
@LokanadhamBendalamАй бұрын
నేను సిద్దం ప్రమాణం చెయ్యడానికి ఆవు నెయ్య లో వున్న కొవ్వు జంతువు నుండి వచ్చిన కొవ్వు అనీ. మా అమ్మ మా నాన్న నా ఉపాధ్యాయులు ఆవు జంతువు అని చెప్పారు. వారికీ నా నమస్కారములు
@RamakrishnasubbaRaoPaluriPalurАй бұрын
గ్రేట్ ఛాలెంజి సిబిఐ.ఎన్.గారికి😢
@srevanuriАй бұрын
పింక్ డైమండ్ గురించీ కూడా నీవు చోబితే బాగుంటుంది ప్రజలు ఇంకా మరవలేదు
@kundella.Ай бұрын
320 రూపాయలకు కీలో స్వచ్చమైన ఆవు నెయ్యి ఎలా దొరుకుతుంది... 😢 లడ్డులలో కల్తీ జరిగింది.. గతం లడ్డుకి ప్రస్తుతం లడ్డు కి రుచి లో తేడా తెలుస్తుంది
@MadhavJKАй бұрын
ఎగిరి దంచినా అదే కూలి. కూర్చుని దంచినా అదే కూలి. ఈ సాక్షిలో పనిచేసే రిపోర్టర్ కు ఆసంగతి తెలిసినట్టు లేదు.
@venkateshmajeti6073Ай бұрын
ఈశ్వర్ కు కూడా శిక్ష వేయండి
@SamsungSamsung-p5oАй бұрын
పావురాల గుట్ట2 త్వరలోనే అని నమ్ముతా
@durgasri4995Ай бұрын
అరే బాబు నీకు గరుడ పురాణం గురించి తెలుసా తెలుసా
@shrikanth75Ай бұрын
Orey meeru chesinavanni point wise cheputunnavu and punishment kuda fix chestunnavu...😂
@venugopalareddy3815Ай бұрын
Eswar sir your are a greate extra ordinary tks telling true
@nagarajumachi7984Ай бұрын
యధా రాజా తధా ప్రజా,... కాలం బలమైనది. Lord venkanna knows every thing. Time give correct jydgement. 👌
@malyadhrigaddam1113Ай бұрын
చంద్రబాబు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు ఈ రకమైనటువంటి నీచ రాజకీయాలకి పాల్పడంఆక్షేపణం దయవుంచి నీచమైన రాజకీయాలు మానుకోవాలి. అనేక ఇబ్బందులలో ప్రజలు ఉన్నారు. ఆ సమస్యలను గుర్తించండి. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. ప్రజలకు ఒక పక్క కొనుగోలు పడిపోతున్నది. విష రోగాలు చుట్టు ముట్టి వేలు లక్షలు రూపాయలు అప్పులు చేసి ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. రైతులు అనావృష్టి అతివృష్టితో మద్దతు ధర లేక వాళ్ళ బాధలు వర్ణనాతీతం నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉన్నది. ఎక్కువమంది ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ అన్ని సమస్యలు పరిష్కరించే దానికి కృషి చేయండి. సమస్యలను పక్కదారి పట్టించే ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని ప్రజలందరి తరపున నాలాంటి వాళ్ళ విజ్ఞప్తి.
@wenkatpaidi1640Ай бұрын
ఒక్క మాట నిజం చెప్పరా ఈశ్వర్ ...300/- కల్తీ లేని నెయ్యి వస్తాధా ఇదొక్కటి చెప్పు చాలు.😊
@regotinarasimha1488Ай бұрын
ఏడుకొండలు కావు ముడుకొండలు అన్నవాడు పావురాల గుట్టలో పావురం అయ్యాడు. మనం చేసిన పాపానికి 11 ఈకలు వచ్చాయి ఇంక సత్యం ఏం ఉంది.
@venkateshmajeti6073Ай бұрын
ఈ విషయాల్లో మిమ్మల్ని సమర్ధించే వారు కూడా అనుభవిస్తారు శిక్షలు
@krishnaboddakayala2853Ай бұрын
సార్ పరిపాలన గాలికి వదిలేసి కోటమీ ప్రభుత్వం విజయవాడ వరదలు గాని సూపర్ సిక్స్ పథకాల గురించి గానీ బాబు గారు హామీలు నెరవేర్చకుండా పచ్చ మీడియా ని అడ్డం పెట్టుకొని తక్కువ ధరలకే మందు పంపిణీ చేస్తానని మందు వ్యవహారంలో వ్యతిరేకత రావడంతో ఇలాంటివన్నీ సృష్టించే రోజులు గడుపుతున్నారు తప్ప పరిపాలనైతే చేయట్లేదు రాష్ట్రానికి కొత్తగా అప్పులు అయితే తీసుకొచ్చారు ఇది బాబు గారు వెజినరీ పరిపాలన
@AquaLifeWorldАй бұрын
Diversion politics
@V.Srinuvasulu-j5qАй бұрын
అంత పెద్ద తిరుమలలో సీసీ కెమెరా వెళ్లి సెర్చ్ చేస్తే అయిపోతది కదా కాలిపోయిన ప్రతి దానికి కోచన్ వేస్తే ఏమొస్తది క్లారిటీ చూపియాలి అదే కదా రిపోర్టర్ అంటే చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పుతున్నావ్
@sanjaygudimalle6855Ай бұрын
ఈశ్వర్ గారు మీకంటే అతి నీచంగా దిగజారి ఎవరు మాట్లాడతారు? వేంకటేశ్వర స్వామి నీకు చెప్పాడా? ఛీ నీ బతుకు చెడా.
@umashankarreddy9628Ай бұрын
Don't hurt his experience with God, why God has told him to identify the batch no of the sample ,every person has his own experience with God,even ifvyou go to tirupatii you will have your own experience ,
@venkateshmajeti6073Ай бұрын
దొంగ కామెంట్లు, దొంగ వీడియోలు, దొంగ మాటలు, దొంగ పోస్టులు పెట్టీ ప్రజలను మోసము చేస్తున్నారు సాక్షీ... విచారణ చెయ్యాలి
@raghuraghu1231231Ай бұрын
Ask Jagan to read Garudapuranam then.....😂
@chandakaramu3465Ай бұрын
ఓం నమో వెంకటేశాయ సార్ ఈ టిడిపి వాళ్ళు ఈవీఎంలు టాపరింగ్ చేసి మోసం చేసే అధికారంలోకి రావచ్చు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జంతువుల ఫ్లాట్ ఉన్నదని స్వామివారు భక్తులను మోసం చేయవచ్చు కానీ స్వామి వారిని మోసం చేయలేరు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇస్తామని హామీలు ఇవ్వకుండా ప్రసాదంలో జంతువుల ఫ్లాట్ కలిపారని ప్రజలను మభ్యపెట్టి హామీలే ఎగవేసే పనిలో ఉన్నారు మీ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అయింది మీకు తెలిసినప్పుడు కంప్లైంట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నేడతారేంటండి గతంలో మీరు ఒకసారి అలిపిరి బాంబ్ బ్లాస్ట్ లో చర్చి బతకన మీరు స్వామి వారి మీద నిందలు వేయడం మానటం లేదు
@DurgaGudipatiАй бұрын
మీ మీడియాను ban చేయకపోతే ఇలాంటి కథలు చాలా చెబుతావు, నిజం గా కలియుగ దైవం ఉంటే మీ లాంటి వాళ్ళకి కచ్చితంగా శిక్ష పడాలి, అప్పుడే దేవుడి మీద నమ్మకం కలుగుతుంది
కూటమి ప్రభుత్వం ప్లానింగ్ ఏంటంటే ఏదో ఒక నింద జగన్ గారు మీద వేయాలి జనాల్లో ఉన్న మంచి పేరు పోగొట్టాలి మత విద్య అంశాలు రెచ్చగొట్టి జనాలను జనాల్లో ఉన్న పేరు పోగొట్టడానికి జగనన్న గారిని ఏదో నింద వేసి ఆయనే కొన్న మంచి పేరును చెడగొడతాడు గాని జనాలకి ఇచ్చే పథకాలు మేము అమలు చేస్తామన్న మాటలు మాట్లాడటం లేదు జనాల మీద పెట్టండి మీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కలిపి జనాల మీద పెట్టండి, ముందు లడ్డూలు గురించి పక్కన పెట్టండి జంతువులతో చేసిన నూనెతో ఎవరైనా లడ్డు చేస్తారా అలాంటి వ్యాసాలు ఎవరైనా వేస్తారా వాళ్లు చేసే వినికిడిని అంతా కలిపి బయట పెట్టుకుంటున్నారు వాళ్ళు చేసి ఉంటారేమో ఆ పనులు ఇదివరకు, సూపర్ సిక్స్ పథకాల గురించి ఆలోచించండి అది ప్రజలందరూ అనుకుంటున్నారు
Sir venkateswara swamy thappuchesinavaallani ventanay sikshavayyali
@hemaswaaroop1467Ай бұрын
Ome namo narayana
@venkateshmajeti6073Ай бұрын
అన్యమత ప్రచారం చేస్తే మీరు సహకరించారు ఎందుకు..? భక్తులు అనేక రకాలుగా నిరసనలు చేసారు కదా.. ఆరోజు ఉన్నదెవరు
@kpram5281Ай бұрын
నెయ్యి జంతువు నుంచి కాదా వచ్చేది?????
@umashankarreddy9628Ай бұрын
It isderived from butter which is derived from milk ,there are twotype of cows one Desi one is UK cow both yield milk which are benefical to the childern .even milk procured by karnataka is from white and brown colour cows
@Telugu-stateАй бұрын
మనిషి ఒక సామాజిక జంతువు - man is a social animal , అంటారు., మరి మీరు నరమాంస భక్షణ చెయ్యడానికి సమర్ధిస్తారా ? సిగ్గుండాలి లేదా నువ్వు హిందువులకి పగొడివి అయిఉండాలి.. 🤬😡
@jyothsnak6438Ай бұрын
జంతువుల కైన మతి వుంటుంది కానీ, మీకు మాత్రం 😂😂😂😂........
@Satheesh_1489Ай бұрын
4 samples పంపారు 4 కి నాలుగు separate number ఉంటాయి నువ్వేమో 2 separate numbers తీసుకుని నెయ్యి quality అని certify చేస్తున్నావ్ ఎవడిచాడు నీకు job
@togataanilkumar369Ай бұрын
ఫస్ట్ విచారణ కనుకొని మాట్లాడాలి మీ మీడియా
@dthayadas983Ай бұрын
ల్యాబ్ కు పంపించండి
@MangadeviKakarla-p6sАй бұрын
Om namovenkateswara
@chmohan7767Ай бұрын
చంద్రబాబు నాయడు గారు కి రొండు తలకాయలు .
@gopalraomakarla492Ай бұрын
ఇపుడు మీ ప్రభుత్వం వుందా సర్
@ksmlakshmi2656Ай бұрын
Please explain avisi puranam
@RadhaThalluri-m2wАй бұрын
సిబిఐ 🎉కి. Pampaandi
@seelamoviearts3084Ай бұрын
పవిత్రమైన పుణ్య క్షేత్రాన్ని జగన్ బ్రష్టు పట్టించాడు.వాడికి భక్తి ఉందని నువ్వు సత్యం చేస్తావా.నీచుడా
@srikanthchakravarthy4172Ай бұрын
అన్ని ఓకే క్వశ్చన్
@seetasandeepvinesАй бұрын
What they doing in 2yrs where all departments food safety food inspector cooking person panthulu laddu distribution making persons all must go to jail including Eo why media persons is not asking to all departments it is not wrong with ycp party it is responsibility of all department