ఇలా ప్రతి దర్శకుడు గురించి వీడియో చేయవలెనని థైవ్యూ వారికి మనవి 🙏
@chennashivaganesh4602 жыл бұрын
*అతని మాట ఓక మంత్రం* అతని మెదడు ఓక యంత్రం, అతని చిత్రం ఓక అద్భుతం, ఆతని కలం కి లేదు అంతం , అతని అభిమానులు అనంతం, అందరికి ఆదర్శం ఆతని గతం, అతను జీతం పని చేస్తూ ఎందరికో జీవితాలు ఇస్తున్నాడు అతడే s/o ఖలేజా ఉన్న *3Vక్రం* happy birthday to #గురూజీ
@jsrkarthik2 жыл бұрын
మనం గెలిచినపుడు చప్పట్లు కొట్టేవాళ్ళు మనం ఒడిపోయినపుడు బుజం తట్టే వాళ్ళు నలుగురూ లేనపుడు ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా తేడా ఏమి ఉండదు. ✍️❤️ My favourite dialogue from guruji🙏♥️
@mahateja27182 жыл бұрын
It's one of my favourite dialogues too
@rohithjakkani83432 жыл бұрын
From which movie bro?
@rohithjakkani83432 жыл бұрын
@@mahateja2718 From which movie bro?
@mahateja27182 жыл бұрын
@@rohithjakkani8343 nuvvu naaku nachav
@rohithjakkani83432 жыл бұрын
@@mahateja2718 if u dont mind in which scene
@seethuwritings32912 жыл бұрын
ఎక్కడో విన్న మాటలనే వినసొంపుగా..... కాసేపు కూర్చుని ఆలోచించెంతగా.... తెలిసిన పదాలతోనే గిలిగింతలుగా..... వేదాలను ప్రాసల గా...... పురాణాలను పంచులు గా...... జీవిత సత్యాలను అలవోకగా ..... నీ కలం నుంచి అందమైన కావ్యాలుగా.... అందించి .... అలరించి... ఆలోచింపచేసిన గురూజీ కి happy Birthday✍ #@ ఆకెళ్ళ నాగ శ్రీనివాస రావు# #Trivikram Srinivas...✍
@ursksp2 жыл бұрын
Happy B'day to Trivikram... Nov 7th మన త్రివి ఈ సినీమాపిల్లని 'స్వయంవరం' లో గెలిచి 'నిన్నే ప్రేమిస్తా' 'నువ్వే కావలి' అని చెప్పి 'చిరు నవ్వుతో' 'నువ్వు నాకు నచ్చావు' అని పెళ్ళాడాడు... 'నువ్వే నువ్వే' నా జీవితం అంటూ మన నవ 'మన్మధుడు' తమ సినీజీవితాన్ని'ఒక రాజు ఒక రాణి' లా గడుపుతున్నారు... తనని ఒక్క 'మల్లీశ్వరి' లా 'అతడు' చూసుకుంటున్నాడు.... ఆ చదువుల తల్లి సరస్వతి ఇతన్ని 'జై చిరంజీవా' అని దీవిస్తూ తన సినీ ప్రయాణం ఒక్క 'జల్సా' లా సాగాలని.... తెలుగు సినిప్రపంచంలో 'ఖలేజా' ఉన్న డైరెక్టర్ గా ఎప్పడూ 'తీన్ మార్' కొట్టాలని కూరుకుంటూ ...'జులాయి' లని కుడా తన మాటలతో మార్చేయ గలడు, అలాగే అందరికి 'అత్తారింటికి దారిని' చూపాడు ....
@sanjukumar5802 жыл бұрын
Happy Birthday TRIVIKRAM SIR మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు మీరు మరిన్ని మంచి సినిమాలతో రావాలని కోరుకుంటున్నాము 🙇
@chaitanyaa80972 жыл бұрын
trivikram has highest repeat value movies❤
@jashwanthlatkari19492 жыл бұрын
This is a nice video on his birthday. Happy 🎤🎥Birthday to the Filmmaker&Writer “Srinivas Trivikram” garu!
@balusupativ.s.nageswararao74802 жыл бұрын
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈతరం వారికి మంచి మాటలు రాయడం, మంచి సినిమాలు తీయడం, మంచి మానవత విలువలు చెప్పడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా గొప్ప వ్యక్తి...
@OG-OperatingGod2 жыл бұрын
Waiting for Another Pawan Kalyan- Trivikram srinivas Combo..... Excellent Combination.. Happy birthday Guruji...
@eshwar00022 жыл бұрын
HBD to my God, my teacher, my motivator, my Everything 🛐❤️
@Akhil-zz3qg2 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@shaiksubhani57012 жыл бұрын
Baboy 😆😆😆😆😆
@BBCREATIONSBB2 жыл бұрын
I am big fan his dialogues and his movies wating for SSMB28 happy Birthday trivikram sir
@chowdarymalepati36992 жыл бұрын
ఈ వీడియో లోని స్క్రిప్ట్ కూడా కొంచం త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ లానే చాలా బాగుంది thyview టీమ్......expecting many more such very good videos.....about our movie legends
@ShivaKumar-bs2yg2 жыл бұрын
ఆశ కాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది ఇది గురూజీ గారి నా ఫేవరేట్ డైలాగ్........
@nagamohanrajamahanthi74362 жыл бұрын
ఎలాగ రాస్తారో ఆ డైలాగ్స్ 👏👌 మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎂
@krishnakoundinya79912 жыл бұрын
Thyview వారికి నమస్కారములు, తెలుగు భాష, సాహిత్యం పట్ల ఆసక్తి చూపించే దర్శకులలో ఇంద్రగంటి, క్రిష్, హను రాఘావపూడి లాంటి వారిని మరిచారని మనవి, గమనించగలరు. ఇట్లు, ఒక బాషాభిమాని.
@MADHAN99182 жыл бұрын
తెలుగు ని ఇంత బాగా చూపించారు మీ సినిమాల్లో ఇకముందు తీయబోయే సినిమాలో కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా
@adimurthy352 Жыл бұрын
Endi bayya nee research uu.. Nijanga trivikram ni interview chesina inni vishayalu telusthaayo levo anna Super and Great ....... meeku great future undi bro.. Better luck for ur success path
@prakashbujji94922 жыл бұрын
బ్రదరూ బ్రదరూ థాంక్యూ సో మచ్ బెస్ట్ వీడియో ఇచ్చావు😍💕🙏
@pmsagar2 жыл бұрын
chala naga nachhindi mastaru mee channel meeda gowravam marintha peringindi........mee subscriber ni ainanduku chala santoshanga undi
@harshithrandhi59212 жыл бұрын
Trivikram garu nijamga mana Telugu sanskriti gurinchi chala goppaga cheptaru guruji mana TFI lo oka torch bearer 🙏
@varcreation56302 жыл бұрын
ఆయన గురువు కాని గురువు.. జీవితపు తాలూకు అర్థం చూపిన వెలుగు.. తెలుగు పదాలు అల్లుకున్న వల ఆయన.. తెలుగుతనం చెక్కుకున్న రూపం ఆయన..
అందరు అంచెలంచెలుగా ఎదిగారు .. త్రివిక్రమ్ గారు పంచులు పంచులు గా ఎదిగారు 🔥
@awesomeharsha38912 жыл бұрын
ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్రో మీరు (త్రివిక్రమ్) మా గురూజీ గారి గురించి చెప్తారెమో అని ఫైనల్ గా చాలా బాగా చెప్పారు ( అయన మాటలు ఎంత అందంగా ఉంటాయి అంటే హా మాటలు అన్నీ పోగు చేసి దండ వేయాలి అని ఉంధి )( awesome dialogue)
@thyview2 жыл бұрын
Tq
@tharunkumar3062 жыл бұрын
My one of my favourite director 😍 love u thyview love u thrivikram gaaru thrivikram meedha video ledha ani baadha padda deentho set aupoindhi
@melophileashwa2 жыл бұрын
Tq bro my favorite and my inspiration trivikram garu gurinchi chepindhu..... Heartly tq bro
@jagadeepukuppini5079 Жыл бұрын
Thrivikram gari kosam iyina dailouges Laney intresting cheppinandhuku tq bro ......if you can film directors avvali anukuntey vallaki film antey ardham iyi ley oka video cheyandi kontha mandhi vallu edhi testhey ledha edhi trend lo untey adhey film anukuntunnaru
Around 16years ago I met trivikram sir, I spoke to him around 10minutes , but I forgot to ask him to give me an opportunity to work at him as assistant director..often I feel sad to the blunder which I did at that time...any how, now I don't want to go that way...
@Spirit3652 жыл бұрын
bro why you're not going in that way ?
@choulamanish86682 жыл бұрын
I personally love trivikram sir Khaleja movie very much♥️
@jsppavan96022 жыл бұрын
Thanks for suggesting kavisamrat which is directed by my cosine's friend
@chaitanyaization2 жыл бұрын
Khaleja movie lo climax lo vache dialogue.. idi nee darsanam.. idi nidarsanam 👌👌👌
@siddarthapamidi46022 жыл бұрын
ప్రేమే దైవం.. ప్రేమే సర్వం... ప్రేమే సృష్టి మనుగడకు మూలం... నాకు నచ్చిన మాట🎉🎉🎉
@lollaprabhath44672 жыл бұрын
గొప్ప ఆలోచన,భావాలు ఉన్న ఒక వ్యక్తి గురించి చేసిన మీ ప్రయత్నం అభినందనీయం. తెలుగు గురించి ఆయన ఆదర్శాలను కొన్నైనా స్వీకరించి తెలుగు సినిమాలు, వాటి సన్నివేశాల్ని తెలుగు లో వర్ణించి, తెలుగులో సమీక్షిస్తే ఎంతో ఆనంద దాయకం
@gudemohan72622 жыл бұрын
❤ from vizag to thyview team
@durgaprasaadbammidi71672 жыл бұрын
Waiting for dsp+guruji combo again & again 💥💥💥💥
@chaithukursam12612 жыл бұрын
I really love guruji... Include aravidha sametha movie a very good dialogues
@GLK572 жыл бұрын
Mee maatalu kooda chaala baguntayi bro 🤗🤗🤗
@pubaka2 жыл бұрын
🙏🏻
@Shok5322 жыл бұрын
Love from Chintalapudi
@arujn8101 Жыл бұрын
Iam big fan Trivikram sir fan😎😎😎😎
@nani6551 Жыл бұрын
Guriji
@darlingvara2 жыл бұрын
Trivikram is an army 🔥🔥
@sumanthyadav_cssy24912 жыл бұрын
Happy Birthday thrivikram Garu 🙏
@superriders13 Жыл бұрын
Super Well said చాలా బాగుంది చాలా బాగా చెప్పారు Thanks for these video ఇంత బాగా తెల్పినందుకు ధన్యవాదాలు -Kiran (fan of 3Vక్రం) -కిరణ్ (గురూజీ గారి ఉడతాభక్తుడు)
@SAISPEAKS922 жыл бұрын
Belated Happy Birthday Guruji..
@Raghu...R2 жыл бұрын
🍰 Happy Birthday GURUJI 💐
@saitejamanchikanti11832 жыл бұрын
Tqqq ...ee video tho trivikram gaari meeda respect perigindi
@eerlapallyrahul8865 Жыл бұрын
త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చాలా బాగా చెప్పారు అన్న తన తీసిన ప్రతి సినిమాలు దార్వా విలువ ని తెలియ చేస్తే లా ఉంటాయి 👏👏👏👏 ఆయన మాట్లాడుతూ ఉంటే Speech మనిషి ఆలోచించేలా చేస్తేతుంది మళ్ళీ అల్లు అర్జున్ Combo లో ఒక్క సినిమా రావాలి ❤
@kirank97472 жыл бұрын
న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది త్రివిక్రమ్ కు. ఆంధ్రా యూనివర్సిటీ
@pavankumarpk19972 жыл бұрын
త్రివిక్రమ్: 1.స్వచ్చమైన తెలుగులో మాటలు రాయడం 2.అంత్యంత తెలివిగా దర్శకత్వం వహించడం 3.అనర్గళంగా తెలుగులో మాట్లాడడం
@avinashpallam12062 жыл бұрын
The wizard of words @Trivikram best speeches ever
@saisuryapavanrajugolla82082 жыл бұрын
Asala aayana Naana gurinchi cheppina di mention cheyaled. True word about father from his mouth. Khaleja ni mention cheyaled ekkada. His best work till date.
@formulasforlife47012 жыл бұрын
Guru devula gurinchi chala bhaga artham cheysukunaru bro
@rohithjakkani83432 жыл бұрын
Very Inspiring Journey. @Guruji
@prasadvemuri63012 жыл бұрын
My favourite movies of trivikram are Athadu Jalsa Khaleja Julai Attarintiki daredi Son of satyamurthy Asvr Ala vaikunta puram lo Inka enta mandiki ee movies istamo oka like veyandi
@Language_Connects Жыл бұрын
Malleswari, "Nuv Naku nachav' movies nii marchipoyyav anukunta 👌👌
@ashishkevin8601 Жыл бұрын
My favourite movies are Athadu Nuvve Nuvve Khaleja Attarintiki Daredi Jalsa Julayi A Aa
@imanokduvvuri999 Жыл бұрын
... Greatest Battles Are The Closest People's... Fav dialogue
@vorugantimalleshnarayan2 жыл бұрын
I don't care about his flops and hits.....his every movies was a diamond.....even agnathavasi i enjoyed it.....
@helloyatrika_chalomarika2 жыл бұрын
Thank you thyview 🙏
@muraliujar2 жыл бұрын
Nijam chepthene kada mee prema entha gattidho thelusthundi one of my favorite dialouge 😊 from gurujii
@doddasubrhamanyamdb2627 Жыл бұрын
అతడు సినిమా ఒమాదిరి హిట.... సూపర్ హిట్ రాబు
@manikantanmd2 жыл бұрын
Love you 3Vikram sir ♥ ♥ ♥...
@filmsmylove44462 жыл бұрын
Waiting anna trivikram gari gurinch eppudu chepthav ani thanks anna
@bobbyt19302 жыл бұрын
Impressive voice and narration 😍❤️
@pubaka2 жыл бұрын
🙏
@bobbyt19302 жыл бұрын
@@pubaka looking forward more videos from you bro❤️
@Yogesh182 жыл бұрын
TFI legend 🙏🏼
@TeluguFamousTrolls2 жыл бұрын
Present రాజమౌళి త్రివిక్రమ్ సుకుమార్ Three పిల్లర్స్ 🙏🙏 టాలీవుడ్ ని top లో నిలపెడుతున్నారు
@myvillagegangpml9732 жыл бұрын
నువ్వు నిజంగా తోపు
@hemshere37112 жыл бұрын
Trivikram gari best dailogue collection tho oka video cheyyandi.
Anna kohli part 2 kosam waiting anna appudu vastadi
@satishnaidu54892 жыл бұрын
My favourite director 🔥🔥🔥♥️
@sriramabhaktahanuma2 жыл бұрын
Oka telisina manishini manchi manishiga telusukunela chesina meeku maa kruthagnyathalu :)
@mallipudisatyanarayana13702 жыл бұрын
Today Anushka Shetty birthday also make a video about Anushka Shetty
@ArvindKumar-qk6dg2 жыл бұрын
Boss what an analysis.. Hat's off... One day or the other i wish you would analyze my work too.. please keep going.. Wish you a great luck.. coz you are already the best 👍
Happy birthday trivikram garu from pooja hegde fans
@sairamsiluveru2 жыл бұрын
Great video about trivikram garu🔥🔥🔥🔥👌👌👌👌👍👍👍🙏🙏😊😊
@HARSHAMS0012 жыл бұрын
జక్కన్న తమ్ముడి లా ఉంటారు💖
@Suma-p9w2 жыл бұрын
Jai guruji
@jilebi262 жыл бұрын
i feel athadu is trivikrams best work even till date
@ashishkevin8601 Жыл бұрын
Yaa! Athadu, Nuvve Nuvve, Khaleja & Julayi are trivikram's best work. From AD onwards rich family movies
@eesamshivaji1722 жыл бұрын
Trivikram guruji😇 Torch Bearer
@commentstar7842 жыл бұрын
Hardwork never fails it's give success But wait for time
@sharkayazayaz59002 жыл бұрын
My favorite review channel
@singireddyharishreddy54822 жыл бұрын
Happy birthday gurujii ❤❤❤
@MURALIKRISHNA-dh9rz2 жыл бұрын
Many more happy returns of the day Trivikram sir
@Akhil-zc7uv2 жыл бұрын
Hbd GURU gi❤
@pavankalyaneaga22722 жыл бұрын
Thrivikram ❤️❤️
@Victorbabai2 жыл бұрын
నీవు ఒక డైరెక్టర్ గురించి చెప్పినప్పుడు next time ఆ డైరెక్టర్ సినిమాను చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది ఇలాగే మరెన్నో వీడియోలు మన తెలుగు డైరెక్టర్స్ గురించి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏
@shashikumarushakola33862 жыл бұрын
Respect 🙏
@santoshdevunuri9012 жыл бұрын
ఏ పద్యాలు చదివి శ్రీకృష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్నాడో తెలీదు కానీ… నాకు మాత్రం తెలుగు బాష ఇంత తీయగా ఉంటుంది అని త్రివిక్రమ్ మాటల తొనే తెలిసింది మాటల మాంత్రికుడికి జన్మదిన శుభాకాంక్షలు