ఆయనకి అహంకారం కూడా అలంకారమే .. | Sirivennela | Trivikram | Sirivennela Jayamosthavam | iDream Media

  Рет қаралды 180,667

Sirivennela

Sirivennela

Күн бұрын

Пікірлер: 99
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 Жыл бұрын
ఇది ప్రశంస కానేకాదు.. ఒక ఆరాధన... ఎంతో నమ్మిన దేవుడ్ని పూజించే తరహా కన్నా విభిన్నమైన ఆరాధన... ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ కే సాధ్యం..
@cayejjuvenkatesh
@cayejjuvenkatesh Жыл бұрын
Trivikram sir is blessed bcz he travelled with sirivenala sir...
@Priyaragalu143
@Priyaragalu143 6 ай бұрын
👌
@sirivennelasastry
@sirivennelasastry Жыл бұрын
తిక్కరేగి తిమ్మిరెక్కిన తెలుగు పదానికి సాహిత్య సోయాగాన్ని అద్ది, కళ్ళకు కాటుకనే కావలిగా వుంచి, దారిలో ప్రతి మలుపులో పూల వనాలను నాటి, ఆత్మస్థర్యాన్ని నేర్పి, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని ఆర్పి, అమరులకు గాంధర్వ రాగాన్ని కొత్తగా పరిచయం చేయడానికి అమరలోకం చేరిన మన సిరివెన్నల మన గుండెల్లో చెక్కిన కవితా శాసనాలు శిలాక్షరాలుగా చిరకాలం నిలిచి పోతాయి.💚❤
@rajeswarijakkam827
@rajeswarijakkam827 Жыл бұрын
Really superrrrrrr❤❤❤
@DD1981
@DD1981 Жыл бұрын
@swathisrinivas
@swathisrinivas Жыл бұрын
దారి తప్పిన తెలుగు సాహిత్యాన్ని గాడిలో పెట్టిన సిరివెన్నెల గారికి మీరిచ్చిన సాహితీతర్పణానికి ✍🙏🙏🙏🙏
@madhavpusapati5872
@madhavpusapati5872 7 ай бұрын
Beautiful comments
@varshakiran5510
@varshakiran5510 7 ай бұрын
Vasthavika kavi
@srinivasaprasad8525
@srinivasaprasad8525 Жыл бұрын
6:05 ఆయన అగరబత్తిలా అనిపిస్తాడు..తాను ఆవేశంతో కాలిపోతూ మనకు సువాసనను, ఆనందాన్ని ఇస్తాడు. "సిరివెన్నెల" గారి గురించి మంచి భావ వ్యక్తీకరణ. త్రివిక్రమ్ గారికి అభినందనలు.
@ramakrishnaak
@ramakrishnaak Жыл бұрын
త్రివిక్రమ్ గారు,మీలా మాట్లాడాలంటే 100 డిగ్రీలు చదవాలేమో. చాలా తీయనైన భాష తెలుగు.మీరు మాట్లాడుతుంటే అది మరింత తీయగా ఉంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం "సిరివెన్నెల" గారు కాలాతీత వ్యక్తి. #ramakrishnaak
@evsguruprasad5486
@evsguruprasad5486 7 ай бұрын
త్రివిక్రమ్ మాటలు సిరివెన్నెల పాటలు.........👌👌👌👌👌
@swathisrinivas
@swathisrinivas Жыл бұрын
సామాజిక విలువలు అడుగంటి బూతు సాహిత్యం రాజ్య మేలుతున్న ఈరోజుల్లో గంజాయి వనం లోకి తులసిమొక్కల వచ్చారు సిరివెన్నెల గారు... నేను చాలా మంది స్వయం ప్రకటిత మేధావులు, కవులు, రచయితలను చూశాను. వారిలో చాలా మంది వివిధ పరిస్థితులలో ఎలా ప్రవర్తించాలో వ్రాయడంలో మరియు సూచించడంలో చాలా గొప్పవారు కానీ అనుసరించడంలో కాదు,కానీ సిరివెన్నెల గారు మనసా వాచా కర్మణా చెప్పిందే చేసారు చేసేదే చెప్పారు 🙏🙏🙏🙏
@ThirdEyeHyd
@ThirdEyeHyd Жыл бұрын
సిరివెన్నెల గారికి నాకు ఒకే రోజు ఒకే ఆసుపత్రి లో బై పాస్ సర్జరీ అయ్యింది , ఆయనతో రోజుకి పది నిముషాలు చొప్పున నాలుగు రోజులు గడిపెను నేను ఈ రోజు ఉన్నాను , ఆయన వెళ్లిపోయారు పోయినోళ్ళు అందరు మంచో ళ్ళు , పాపి చిరాయువు ( నేను )
@roniyoutuber9178
@roniyoutuber9178 6 ай бұрын
Paapi anukunappude nv devitho untvu...
@nutisaibabu8754
@nutisaibabu8754 7 ай бұрын
తెలుగు పదాల అమరికలో, సభలో మీరు త్రి విక్రమార్కుడిలా ప్రేక్షకులపై విజృంభిస్తున్న విధం 👌💐💐🙏🏿
@unmukm4776
@unmukm4776 Жыл бұрын
విశ్వనాథ సత్యనారాయణ జీవన పారాయణ చేసేవారు లేరాయెనా ఉన్నారని తెలిస్తే సంతోషిస్తారాయన. ఇదీ విశ్వనాథ మీద శ్రీ శ్రీ రాసిన కొంటె పద్యం నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు పోరాడితే కొంత మంది మరణం అంటారు కొంత మంది జననం అంటారు. నేను బతికుండగా నిరాశ నిస్పృహలు నా పాట వినేవాళ్ళ దగ్గరకి కూడా చేరనివ్వనని చెప్పిన మనిషిని చూస్తూ ఉండగానే జారిపోనిచ్చాము. ఇక ఈ సభలు .... పుస్తక పఠనం బరువైపోయి, చేవ్రాలు చేదైపోయిన ఇప్పటి తరానికి ఆయన సాహిత్యం heavy weight. కానీ ఆయన అభిమానులకు ఆయన కలం కాలం. ఆయన రాసిన కొన్ని పంక్తులు: జగాలేలు జాబిల్లి మహా ఒంటరోడు తన అన్న తోడేది సమీపాన లేనోడు యదలు రగులు మంటున్నా వెలికి తెలియనీడు యధా శక్తి పంచే విధిని మానుకోడు
@atkprasannakumar
@atkprasannakumar Жыл бұрын
అలాంటి సూర్యుడు మన పక్క గదిలో కూర్చొని పాటలు రాస్తే ... భావనే భయానకం ఉంది.
@prasadmv7482
@prasadmv7482 4 ай бұрын
నిన్ను కాదని నాకు పరమార్ధమేది నన్ను కాదని నీకు పరివారమేది
@rajasekharnadipilli8835
@rajasekharnadipilli8835 Жыл бұрын
ఒక గొప్ప మనిషిని ఇంతలా ఆరాదించడం ఇంకో గొప్ప మనిషికే సాధ్యం
@syamalagunturu-zv8ei
@syamalagunturu-zv8ei Жыл бұрын
Nijam.Goppa Bhavam
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk Жыл бұрын
అసలు ఇలాంటి మాటలు ఎలా వస్తాయి మీకు 🙏🏼🙏🏼🙏🏼 అసలు మీలా ఎవరు మాట్లాడలేరు 🙏🏼🙏🏼🙏🏼 సాక్షాత్ భగవంతుడి అనుగ్రహం 🙏🏼🙏🏼🙏🏼మీరు మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🙏🏼🙏🏼
@pyariyt7123
@pyariyt7123 7 ай бұрын
Sirivennela goppatanam athanilo alaa reflect ayyindi
@dheerajkura5914
@dheerajkura5914 Жыл бұрын
Very very rare moments where the comments from KZbin is adorable , which also says everyone who has commented has got some poetic and sensible way to express gratitude to beloved sitaramashastri garu 🙏🙏
@FAYHAAD
@FAYHAAD Жыл бұрын
I think he plans the speech... Its terrific he keeps in mind that : Mostly Humor whats he wants to convey what not to talk - first most who is the audience infront of him, the people whos is going to watch the sound system thats the reason he is mantrikudu for us.....
@jangaiahgajje5057
@jangaiahgajje5057 Жыл бұрын
నీకన్నా నాకు పరమార్థమేది... నాకన్నా నీకు పరివారమేది.....
@janaiahb4602
@janaiahb4602 Жыл бұрын
In terms of speech You are the genius.... Sirivennela literature is is forever..... What a speech......
@Mani-v7v
@Mani-v7v Жыл бұрын
అద్భుతం గా చెప్పారు. సిరి వెన్నెల కాలాతీతవ్యక్తి
@jayashreetatavarti6733
@jayashreetatavarti6733 Жыл бұрын
వావ్! నా మనసు లో భావాలు ఇలా ఇంకొకరి నోట భరణి అన్న (బన్న) గురించి వినటం, అది నే వినగలగటం! ఓహ్! ఒక అనూహ్యమైన అనుభవం! 🙏🏼❤️💕
@yaswanthsuvvari5948
@yaswanthsuvvari5948 Жыл бұрын
కవికి కళ ధర్మం తప్ప కాలధర్మం ఉండదు ఎందుకంటే కవి జీవం,జీవితం కలం లోనే దాగి ఉంటుంది.కనుక కలం నుండి జాలువారిన కవనం ఉన్న వరకు మనతోనే వుంటారు.
@SmKhaleelulla
@SmKhaleelulla 16 күн бұрын
Well well 🎉. Kavitha lo pranam veskoni eppudu sageevanga untadu kabatti
@05d3401
@05d3401 Жыл бұрын
Meeru cheppinattu meeru oka rakanga ugravadine meeru me dialogue lo movie taking lo story lo express chestaru...love u sir mee movies chusina mee speeches vinna oka boosting oka motivation oka rakamaina influence vastundi sir
@sarmaKota-h7i
@sarmaKota-h7i Жыл бұрын
Trivikram garu what a wonderful human being you are? Your parents and family members even your companiyons how lucky they are? Undoubtedly you're youth icon. "Guruji" Sardhaka namadheyulu. 🙏🙏🙏🙏🙏
@jagannathvalluri6686
@jagannathvalluri6686 16 күн бұрын
He is Gold medalist in Msc Necular Physics.
@savisharma285
@savisharma285 6 ай бұрын
Based on what Trivikram Sir said Sirivennela is the true Rich person. A rich person is someone who needs the least from the society, and gives the most to the society. A rich person is not someone that has a lot of money.
@nagarajugudapati7722
@nagarajugudapati7722 7 ай бұрын
మైలు రాయి పోలిక అద్బుతం 🎉
@narasimhamurthy1957
@narasimhamurthy1957 Жыл бұрын
No words to praise Excellent and extraordinarily speech
@anandmanvi1532
@anandmanvi1532 Жыл бұрын
Wonderful Sir 🙏🌹 It's so pleasing to see thinkers like you in the film industry
@asprakash7664
@asprakash7664 6 ай бұрын
సిరి వెన్నెల గారు , చాలా గొప్ప వారు
@MrFatobese
@MrFatobese 7 ай бұрын
Good speech.. befitting the great man
@devip1363
@devip1363 7 ай бұрын
త్రివిక్రమ్ గారు 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 18 күн бұрын
Sirivennela Ananthudu, annita prakasisthadu Divanike aa sakthi vuntundi.
@susilabhamidipati2030
@susilabhamidipati2030 Жыл бұрын
Chala baga chepparu srinivas garu really Sastry garu songs anni excellent ga vuntayi I love his songs
@veenaagesh
@veenaagesh 7 ай бұрын
ఒక మహాకవి గురించి మాటల మాంత్రికుని వివరణ.... బహుశా వాడగలగనన్ని తెలుగు మాటలు - పదాలు..... వీళ్లిద్దరూ తప్ప ఇంకెవరూ ఉపయోగించి ఉండరేమో.... ధన్యులం....
@gokarakondaopadmaraju7321
@gokarakondaopadmaraju7321 Жыл бұрын
Very fantastic sir ❤️ u
@nirwanasakshi739
@nirwanasakshi739 Жыл бұрын
మరణం లేని జీవిత సత్యం శాస్త్రి గారు
@prathaplic4421
@prathaplic4421 Жыл бұрын
Trivikram sir many people fallows you please talk more Vedios they turn their life into good path
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
చిట్ట చివరి ఇంటర్వ్యూ లో విశ్వనాథ మహర్షి చెప్పినట్లు వారు శ్రీనాథుడి రూపం లో ఇక్కడ పుట్టి ..మన అందర్నీ 👌👍🕉️🙏💯
@నమస్కారంప్రజలారా
@నమస్కారంప్రజలారా 6 ай бұрын
Correct
@drraosvummethala1230
@drraosvummethala1230 Жыл бұрын
నిజమే...👍🌷🙏
@saidacharymandoju
@saidacharymandoju Жыл бұрын
💐😊
@savisharma285
@savisharma285 6 ай бұрын
Where can I get the book that Trivikram sir talks about?
@sivanaga3418
@sivanaga3418 Жыл бұрын
Vennela gurnchi yentha chepukuna thakkuve yendukante adi eswaraprasadm e vennala a vennala rendu okkate a vennala 30 rojulaku okkasari vasthundi e vennala 365 rojulu vuntundi ❤
@chakravarthichappa6557
@chakravarthichappa6557 Жыл бұрын
No words 🙏🙏🙏🙏
@godavari2
@godavari2 Жыл бұрын
Guruji..ur explanation or expressions of about sitarama shastry garu is very apt...and u only r experienced to speak about him..2💐💐
@svrmurthy51
@svrmurthy51 Жыл бұрын
అహంకారం ఒక అలంకారం . ఏం చెప్పారు స్వామి . విశ్లేషణ లు కూడా విశేషమే
@kvbm9919
@kvbm9919 Жыл бұрын
What a speech sir ....
@srikoppol6156
@srikoppol6156 Жыл бұрын
Great satry garu
@sureshmannaru3033
@sureshmannaru3033 Жыл бұрын
🙏
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
7.05...నిజం గా నిజం
@nbkwdpu
@nbkwdpu Жыл бұрын
Sirivennela sahityam ardam cheskune stage lo lemu..meere ilaga time cheskuni videos cheyandi
@chaitusai7674
@chaitusai7674 4 ай бұрын
9:17 may be trivikram garu misunderstood here, sirivennela garu was referring the poojari as a family member to sivudu, ante parivaramu ante ardham adhe kadha.
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
6.06...అద్భుతః
@guravaiahcheema6081
@guravaiahcheema6081 Ай бұрын
💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bunnyc4897
@bunnyc4897 Жыл бұрын
Please publish his songs as a Book ,
@premsuresh4177
@premsuresh4177 Жыл бұрын
Already unnai bro😊
@seenusapsd
@seenusapsd Жыл бұрын
How to get sirivennela songs books
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
మొత్తం ...చాలా సార్లు ఆనంద భాష్పాలు
@jmdshyam8250
@jmdshyam8250 2 ай бұрын
😚
@yugandharjadi
@yugandharjadi Жыл бұрын
🙏🧠
@lakshmimantripragada7002
@lakshmimantripragada7002 Жыл бұрын
సిరివెన్నెల గారు ఆయన కేవలం సిరివెన్నెల కాదు యుగపురుషుడు అని నా అభిప్రాయం ఆయన ముందు గడ్డి పోచ కాని మీరు మాటాడుతుంటే ఆయన గురించి చెప్పడానికి ఆ సరస్వతి మీలో ఆవహించి మాటాడుతుంది ఏమో అని పిస్తుంది మీలో ఒక యుద్ధం జరుగుతుంది దాని ని మీరు ఎప్పటికి అప్పుడు మాలాంటి వాళ్ళ కోసం మాములు మాటల్లో చెపుతారు మిమ్మల్ని అంచనా వేయడం మాకు కష్టం గా ఉంది ఆంధ్ర విశ్వావిద్యాలయం లో ఫిజిక్స్ చదివిన ఒక కుర్రాడిలో ఈ ధోరణి పూర్వ జన్మ వాసనా లేక ఇంకేంటి మీరు మా తమ్ముడు కల్లూరి శ్రీనివాస రవికుమార్ తో కలిసి చదువుకున్నారు మాది వైజాగ్ మీరు అంటే చాలా ఇష్టం కాదు అభిమానం ఇంకా చెప్పాలి అంటే మా మనిషి మీకు ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ
@raghuregunta6549
@raghuregunta6549 11 ай бұрын
Lyrics writer ni shirivennala sitha rama shatri gare naku adharsham gaa thisu kunnanu niga dhisi adugu ee siguleni jenanni help cheyyandi please madem
@vilasbhandekar3662
@vilasbhandekar3662 5 ай бұрын
త్రివిక్రమ్ gaaru meeru shaastri gari bio pic tiyandi. Meeru yentha great writer maku telusu.
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
5.03 to 5.08...🙏🕉️👍👌
@RaviVarmaChalla
@RaviVarmaChalla Жыл бұрын
People who are ahead of time are not properly understood.( Swami Vivekananda )
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
9.51 నుండి 9.59....మీరు తప్పించి ఇంకెవరూ అలా చెప్ప లేరు
@dattatreyakamaraju595
@dattatreyakamaraju595 Жыл бұрын
9:55
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
9.15....ఆనంద భాష్పాలు
@Kumar1515O
@Kumar1515O Жыл бұрын
Background lo heroines tho music 🎵 janalamundu paddathi neethulu cheppadam yedo o roju bayata padathav
@karth33k
@karth33k Жыл бұрын
Em vagutunav ra...cinema lo song teste Inka heroines tho romance chestadu ani aneskunte nee antha erri p gadu inkodu undadu... maturity techuko mundu edava
@MadhuSudhan-sq8hi
@MadhuSudhan-sq8hi Жыл бұрын
Adi field dharmam,patinchali
@vintageviews
@vintageviews Жыл бұрын
Kavanam kaadu……Naadu Hridayam vahini garbhamu
@krgreddy7481
@krgreddy7481 Жыл бұрын
13 సంవత్సరాలకే అంత గొప్ప పాట మీనింగ్ నీకు అర్థమయి చలించిపోయావా! నువ్వు కూడా పవన్ కల్యాణ్ బ్యాచ్చే ...
@floraflavour1760
@floraflavour1760 Жыл бұрын
Siriveñela kanna goppa kavulu yenta mandi vunnaru miku telusu kada..Goppa kavulalo prathamudu kaadu. Yendu kanta pogatlalu..
@karthikv2254
@karthikv2254 Жыл бұрын
Aayanakanna goppa kavulu vundachu. Kani aayanala antha prerana ichina kavi leru. Mukhyamga enno limitations vunna cinema paatatho adhi chesaru.
@aravindraghuprolu9835
@aravindraghuprolu9835 Жыл бұрын
Every day vadadebba😂
@vanamalachandrikarao5504
@vanamalachandrikarao5504 Ай бұрын
Narcissm simplified
@shivakn8431
@shivakn8431 Жыл бұрын
😅😅😅😅
@venkykonda918
@venkykonda918 Жыл бұрын
Oka saari suryudu annaru ..oka saari kovvothi how can u say at the same time as discomfort to bear and comfortable ...ur commercial sir AARUDRA ATHREYA VILLANU KUDA POGADANDI
@sarmaKota-h7i
@sarmaKota-h7i Жыл бұрын
Sir, varu annadi kovvotti kadu, agarbatti. Dayachesi gamaninchagalaru. rasetappudu suryudu, bhavalu panchetappudu agarbatti, enta adbhuthamaina spandana adi!kavi hrudayam prati kavini sprusisutundi, kalakarudiki prantam, kulam, matam, vayasu vantivi eematrmu pattavu.
@The_Searching_Sanchari
@The_Searching_Sanchari Жыл бұрын
Pushpa movie audio function lo JAI BALAYYA ani fans arichinattu…… Sirivennela function lo AARUDRA, ATHREYA garini enduku pogadali 😂
@lifeokazindagi
@lifeokazindagi 10 ай бұрын
ilanti event SPB gariki enduku cheyaledu?? anyayam andulo
@krishnab2635
@krishnab2635 7 ай бұрын
Daridruda
@spbkapoor6685
@spbkapoor6685 Жыл бұрын
🙏🙏🙏
@basavarajupalagiri7754
@basavarajupalagiri7754 Жыл бұрын
🙏
@Seshasaikarra1
@Seshasaikarra1 Жыл бұрын
🙏🙏🙏🙏
@paneendraprathap1607
@paneendraprathap1607 Жыл бұрын
🙏
@ANANDBABU-gx2hn
@ANANDBABU-gx2hn Жыл бұрын
🙏🙏🙏
@upendranadh
@upendranadh 7 ай бұрын
🙏🙏
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
Trivikram Srinivas Tollywood's Punch Dialogues | Volume 6 | #trivikram | Telugu
18:26
Trivikram Srinivas Latest Speech About SiriVennla Seetha Rama Sastry
14:49
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН