Anna you deserve more views ❤ No vulgarity or no fake information best traveller and family entertainer for me ❤
@kramalingareddykrlr6 ай бұрын
బ్రదర్ నమస్తే మీ వీడియోలు మూడు నాలుగు చూశాను. మీరు వీడియోలు తీయడానికి చాలా సమస్యలు ఎదుర్కొన్నారు మీరు ఇంత కష్టపడి వీడియో అందించినందుకు హ్యాట్సాఫ్ చెప్పుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
@janendra1 Жыл бұрын
Annayya super. Mana Baratiya telugu abbai enta la prapancha mulala varaku veltunnaru ante, adi memu andaram proud moment.❤❤❤. annayya mottaniki cheppinatte hot water tagutunnara ite 😊, annayya alane danilo koncham vlunte, dalchina chekka vesukondi annayya, adi miku chala baga help avtundi annayya. Trust me, miru hot water tagutunna ani cheppindi daddy vini, happy ga feel iyaru, ma uma na mata vinnade ani🙂👍🏻.
@UmaTeluguTraveller Жыл бұрын
Thankyou brother ❤️ and nana Garu ke koda
@chakofrancis8 ай бұрын
After backpacker Kumar vlogs ❤️
@annapurnars2892 Жыл бұрын
Thanks
@vaanakka Жыл бұрын
నేను Chicago ఉన్నప్పుడు lake Michigan దగ్గరగా ఉన్న apartment లో ఉండేవాళ్ళం. Winter లో గాలి వేసినప్పుడు చెలరేగిన మంచు తుంపర, ఎలా ఉండేది అంటే గాజు ముక్కలు గుచ్చుకున్నట్టు ఉండేది feeling. Chicago కి windy city అని పేరు.
@ManiMani-tv2ki3 ай бұрын
Evalti tour. Chala. Bagundi umababu.
@sekarvara60948 ай бұрын
Backpacker kumar fan's like 👍her am sekar thiruvallur
@kbshreekarthik8 ай бұрын
raw and real content
@TlbNarayanaRao7 ай бұрын
P₩p₩p₩p₩p₩pp₩p₩p₩]₩]₩]₩₩₩₩! ++
@Adhitya999 Жыл бұрын
మీ ద్వారా మహా అద్భుతాలు చూస్తున్నాం thankyou anna
@BlueFaceBabyy957 Жыл бұрын
morning gang like veskondi
@kiranroyal4269 Жыл бұрын
He he
@boyathirumalesh8508 Жыл бұрын
నేను మార్నింగ్, మా ఫ్యామిలీ ఈవెనింగ్ గ్యాంగ్ 😊డబుల్ ధమాకా ఉమా అంటేనే ఫ్యామిలీ ఎంటైరటైనర్ ❤️...
@ramurajana4022 Жыл бұрын
సినిమాలో సూట్స్ లో ఉన్నాయన్న మొత్తం సూపర్ అన్న ఫొటోస్ ఏమైనా ఉంటే
@gopaluniraghupathirao8009 Жыл бұрын
ఉమ గారూ గుడ్ మార్నింగ్. బైకల్ లేక్ వీడియో ఓ అద్భుతం. మీరు కొత్త దేశాల్లో అక్కడి ప్రజలతో మమేకమై మెలిగే తీరు, మీ కలుపుగోలుతనం ప్రశంసనీయం. అందరినీ స్నేహ భావంతో మీరు పలకరించడం, వాళ్లు మీతో హృదయపూర్వకంగా స్పందించడం నాకు చాల బాగా అనిపించింది. గుడ్ లక్.
@gattisharma5395 Жыл бұрын
లేక్ బైక్ అద్భుతం సూపర్ గా ఉంది సీన్లు ప్రయాణం సూపర్ ఉంది ఐస్ గడ్డ మీద ప్రయాణం చాలా బాగుంది ఇంత చలికి ఎలా పట్టుకుంటున్నారు ఏం భరిస్తున్నారు చలిని కానీ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు హ్యాట్సాఫ్ ఉమా గారు
@gjagannatham9777 Жыл бұрын
❤ అద్భుతం ఉమా గారు.❤ ఒకసారి తెలుగు ట్రావెలర్ రాము గారు చూపించారు. అప్పుడు వేసవి లో వెళ్ళారు. మీరు చలికాలం లో వెళ్ళారు....
@Adhitya999 Жыл бұрын
పైన స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు.. కానీ నిజమైన స్వర్గాన్ని చూపిస్తున్నారు ధన్యవాదాలు అన్న గారు
@boyathirumalesh8508 Жыл бұрын
నిజంగా అద్భుతం అని చెపొచ్చు ఇలాంటివి చూశాక స్వర్గం లో విహరించిన ఫీలింగ్ "❤️రియల్లీ గుడ్ and"ఫెంటాస్టిక్ 😊👏🎉..
@nareality6973 Жыл бұрын
Nenyte every video enjoy chestuna....nenu akkada unatlu feel avtuna...enta bagundo....veelynanta varaku full explanation estunaru.very good
@abisiva878 ай бұрын
After backpacker kumar anna video
@ranik9699 Жыл бұрын
Beautiful nature 👍Mountains looks Amazing
@vigneshraajvicky20988 ай бұрын
Coming hear after backpacker kumar
@pvr5387 Жыл бұрын
వీడెఓస్ చాలా బాగునై సూపర్
@amarthiyamanoharan41898 ай бұрын
Anyone after watching backpacker Kumar's video
@praveenmanoharan30018 ай бұрын
Me after andre said about them😆
@bhuvanaramesh65108 ай бұрын
Myself too😂
@Mrsugan19898 ай бұрын
Me too
@santhoshkumarsanthoshkumar2165 ай бұрын
Yes I m watching now only
@ManiMani-tv2ki3 ай бұрын
Olkhàn. Roads. Manchu. Kondalu. Lo. Tour. Bagundi
@manakarimnagar931 Жыл бұрын
రస్సూయ trip మాత్రం చాలా బాగుంది బ్రో... ప్రతి రోజు నేను రాత్రి పడుకొనే ముందు చూసి పడుకుంటున్న చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న మి వీడియోస్ కానీ మీరు చాలా కష్టపడుతున్నారు... ఆ ఐస్ లో..
@rajanib229 Жыл бұрын
Best locations shown by telugu youtuber so far Russia is amazing country pls cover entire russis No telugu youtuber showed russia like you did
@sravyamangisetty2975 ай бұрын
Great bro good job very difficult in that cold temperature
@K.O.A.TАй бұрын
UMA,. Almost post covid i was watching your videos. India to Africa & Time clicked in for you. Hardwork Payoffs, True example... Good Luck . UMA...Ulti Mate Aura........ UMA
@BrutallyHonest-vq3lh Жыл бұрын
చాలా బాగుంది వీడియో !
@muralim6078 Жыл бұрын
Super uma bro.. Its winter season in uma youtube...❤❤ ఈ వీడియోస్ చూస్తుంటే...నాకు ఇక్కడ జలుబు చేస్తున్నట్లుంది 😂👌👌👌
@SureshvarmaSayyaparaju Жыл бұрын
Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai
అలవాటు లేని చలి నీ చలికాలంలో అంత తక్కువ temp లో video లో తీస్తున్న మీకు salute
@chandudhana1982 Жыл бұрын
బ్రదర్ నాకూ అలా మంచు ప్రదేశంలో తీరగానే ఆస కానీ అందరి కి అవకాశం వుండదు సూపర్
@gnapika2406 Жыл бұрын
India lo unna e kunchem chali tattukolekunnam akkada ela untunnaru brother great..room dark chesi chustunnam mi videos really super..mammalni akkadiki teesukeltunnav ni videos tho thqq brother.. take care
@Kasi-l3w Жыл бұрын
ఉమా అన్నయ్య వీడియో చాలా బాగుంది రెండు రోజుల నుంచి వీడియో చూడలేదు ఉమా అన్న మంచు చలి ఇల్లులు ఓల్డ్ చాలా బాగుంది 2° చలి ఉందా ఉమా అన్న
@RAAJ-_-WONDERZ Жыл бұрын
⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡ 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 ⚡⚡రష్యా 🥶🏡గ్రామాలు అందంగా ఉన్నాయ్👌 ⚡⚡వీడియో👌సూపర్ BR☺️ మనం డీఫ్రిజ్లో వస్తువులు పెడితే రష్యావాళ్లు ఏకంగా డీఫ్రిడ్జ్లోనే నివసిస్తున్నారు ⁉️
@SharadhaPhatkay Жыл бұрын
Hai uma valaku drinking water ela uma garu video's cala cala bagunayi super flesheh very good
@sugunavayalapadu4333 Жыл бұрын
Exlent uma meetho memu jorney chcina anubuthi kalegindhi godblessyou
@liveforchristjesus3424 Жыл бұрын
చాలా బాగుంది.
@subbaraogamer2580 Жыл бұрын
వరల్డ్ ట్రావెలర్ ఉమా బ్రో సూపర్ సూపర్ లొకేషన్స్ ఎవరు చూపెట్టలేని అందమైన ప్రదేశాలను చుపిస్తూ మన సబ్ స్క్రైబ్ పర్సనల్ ను చాలా సంతోష పరుస్తున్న వు మన subscribers లైఫ్ లో చూస్తారో లేదో ఇలాంటి ప్రదేశాలను నీ ద్వారా చూపిస్తూ చాలా సంతోష పరుస్తున్న వు
@lovelykrishna9282 Жыл бұрын
Nice uma anna chala risk chesaru ❤❤
@prudhviteja8965 Жыл бұрын
Manchi Series enchukunavu russia chudali anukuna chupistunavu bhaya super tq.. U
@basavarajututi9871 Жыл бұрын
🎉excellent🎉tq. God bless you. You are great🎉
@rajuking2557 Жыл бұрын
Super 👌👌Anna❤❤❤❤❤❤ 😍😍😍
@chswamy1004 Жыл бұрын
Chala bagundi sir nice 💯💯
@syeadtabrez66079 ай бұрын
Brodher super vedios ur❤❤❤❤❤❤❤❤❤❤
@munisekharvemula6911 Жыл бұрын
Great uma garu nee valla life lo chudaleni place ani chustu unanu chala happy ga undi from tirupati vemula munisekhar
@bhanuprakashdasari1019 Жыл бұрын
Best snow video n river adbhutam ga unai sir videos ❤ Take care of yourself
@ykumari4342 Жыл бұрын
Hi uma garu best lokashion super nice
@injetisamuelraju9375 Жыл бұрын
సూపర్ వీడియో వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంది పెద్ద స్క్రీన్ టీవీ పై చూడాలి
@NenuNagarjuna Жыл бұрын
సరస్సు లా లేదు సముద్రం లా వుంది 🥶❤
@gnanakrishna1531Ай бұрын
what a wonder Umagaru thank you
@ManiMani-tv2ki3 ай бұрын
Olkhan. Church bagundi island. And. Lack. Bagundi
@someshvenkatpuranam60025 ай бұрын
Meeru chala great umagaru many many ghana sir
@ANANDKUMAR-qy2kb Жыл бұрын
Ur journey is marvelous. U r daring
@kutty.saanvika.2627 Жыл бұрын
Wow amzing🎉❤❤❤❤❤❤
@lalitakumarinukala891829 күн бұрын
Uma mee videos chala chala.bagunai
@mohammedthowfiq49508 ай бұрын
Backpacker kumar fans like here
@karthikshankar39168 ай бұрын
🤣me too after andre said
@Sathishkumar007m8 ай бұрын
Me too 😅👋
@TOJI86548 ай бұрын
Me tooo
@bhuvanaramesh65108 ай бұрын
And when kumar anna visited , this got complete frozen and it is wow❤😊
@yugashinishiva29827 ай бұрын
Me ❤
@sekharsekhar2692 Жыл бұрын
ఉమాగారు గంట వయసు 83 kadandi 63 samvathsaralu anthega super video kekapo
@jyotiganji3285 Жыл бұрын
Seeing the Great Lake thru your eyes .thanks
@manasa50576 ай бұрын
Wow really beautiful lake. Awesome.
@kunthinarsingrao82816 ай бұрын
Knrao Super.. brother
@bganeshbganesh5873 Жыл бұрын
Really great Annna meeru...
@ACLRVSHOWS Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻Amazing bro take care👍
@kovvasivenkatlakshmi43035 күн бұрын
సో బ్యూటిఫుల్ అన్నయ్య
@muhilvannannagarajan76158 ай бұрын
After Backer kumar revealed, uma came t😂o this island / room place that came to see this video like here
@raviprasadyarlagadda7524 Жыл бұрын
Weldon uma👍
@srinukovvasu105 Жыл бұрын
గుడ్ మార్నింగ్ ఉమా గారు
@bhonagiriramulu26306 ай бұрын
Bro I am seeing and enjoying beautiful places in Russia by yours vedio. Congratulations.
@madhavaraonougapu69778 ай бұрын
Super
@Priyanka-be6yg Жыл бұрын
ఏదో వింత లోకాన్ని చూసినట్టు వుంది ☃️❄️🌨️
@nakshatrasivakoti50016 ай бұрын
Super rrrrrrrr view 👍👍👍
@marthachandu7935 Жыл бұрын
Super undhi lake
@mjunknownfacts.nmoments3693 Жыл бұрын
Crazy vedio bro n ni dilogues funny about lake 😂😂😂😂